Big Bang : YCP Leader Madireddy Sirinivas Reddy About Jagan| కానీ జగన్ తెచ్చిన చట్టం మంచిదే | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Big Bang : YCP Leader Madireddy Sirinivas Reddy About Jagan| కానీ జగన్ తెచ్చిన చట్టం మంచిదే | 10TV News
    #bigbang #maddireddysrinivasreddy #jagan #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 251

  • @ritwikkasina819
    @ritwikkasina819 Месяц назад +25

    అడంగల్ కాపీ అంటే ప్రభుత్వ దృవపత్రం మాత్రమే కదా! మన తాత ఇచ్చిన ఆస్తి పత్రాలు/డాక్యుమెంట్ల పై కూడా వాళ్ల ఫొటోలు వస్తే మాత్రం ముమ్మాటికి చాలాతప్పు!

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Месяц назад +51

    ఏ department చూసినా అవినీతే EC ని వేసి జగన్, సహమంత్రులు, సలహాదారులు అందరినీ తిహార్ జైలుకి పంపి EC రోజు వారీ విచారించి తక్షణం తేల్చి AP అప్పులకి జమ చేయాలి.

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 Месяц назад +16

    నిజానికి పాపము చాలా మండి వైసీపీ నాయకులకు ఎంత అవినీతి యే యే రూపాలలో జరిగిందో ఇప్పటివరకు తెలియనే తెలియదు.

  • @aletibhanukumar7648
    @aletibhanukumar7648 Месяц назад +19

    మీరు మారరా

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Месяц назад +5

    ఎవరి ఆస్తి పుస్తకాలు పైన మి నాయకుడు బొమ్మ వేసుకుంటారు. మీరు ఏలా సమర్ధించు కుంటారు

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 Месяц назад +5

    అయ్యా రెడ్డిగారు మా ఏరియాలో ప్రభుత్వభూములు రాజుగారి భూములు దేవాలయం భూములు మొత్తం 1260ఎకరాలు సర్వే చేసారు

  • @mylavarapuvenkataramanasub4377
    @mylavarapuvenkataramanasub4377 Месяц назад +5

    అడిగిన విషయం చెప్పరు

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 Месяц назад +4

    రంకు నా కొడక ఎక్కడున్నావురా, చెప్పు నేను వచ్చి చెప్పుతో కోడతాను 👍

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 Месяц назад +14

    అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే తెలియనటువంటి మూర్ఖులు ఈ ప్రపంచంలో చాలామంది

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI Месяц назад

      ప్రపంచం మొత్తంమీద నువ్వే చాలా తెలివైనోడురా పిచ్చ లంజాకొడక. గుద్ద మూయ్ రా వెర్రి పూకా.

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI Месяц назад +3

      ప్రపంచం మీద నీకున్న అవగాహనకు జగన్ తన ప్రభుత్వం లో సలహాదారు గా నియమించుకుని ఉంటే అందరికీ అవగాహన కల్పించుండే వారే. ఉయ్ మిస్ యూ రాజా.

  • @girishn4908
    @girishn4908 Месяц назад +7

    Until this YCP party and Jagan Reddy, AP will not develop.

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 Месяц назад +15

    Vanpic లో ఆమంచి ఎంతో దోచాడో తెలుసు ఇక వైఎస్ఆర్ జగన్ సంగతి ఆలోచించండి

  • @bhagatsoul
    @bhagatsoul Месяц назад +20

    Jagan personal account nunchi aa amount recovery cheyali

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 Месяц назад +1

      జగన్ కు ఏ అకౌంట్ లేదంట
      సెల్ ఫోన్ కూడా లేదంట

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 Месяц назад +23

    అయ్యా రెడ్డిగారు మీ కులగజ్జి ఆపండి సార్ ప్రజలు చెప్పుతో కొట్టినా బుద్ది రాకపోతే ఎలా?

  • @user-rj5eg6ly2o
    @user-rj5eg6ly2o Месяц назад +20

    బాబు వైసిపి నేత గారు జై లుకిపోయే జగన్ మరియు ముఖ్యనేతలు మీడియా దగ్గరకు రాలేకపోతున్నారు

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Месяц назад +11

    జ gun బొమ్మ కనపడకుండా paste చేయించమంటాడు, పేడ లేక పెంట దేనితో paste చేస్తారో జాగనో, అభిమానులో మీరే చేయండి.

  • @ravienterprises8696
    @ravienterprises8696 Месяц назад +7

    Vanpic case was filed during congress government. This ycp leader is taking nonsense.

  • @gangarapuchendra4244
    @gangarapuchendra4244 Месяц назад +18

    జగన్ ఉన్నంత వరకు అభివృద్ధి చెందనీవాడు

  • @s.narasimharao4421
    @s.narasimharao4421 Месяц назад +13

    అసలు ఇనకి ఆ చట్టంపై అవగాహన ఉందా?😊

  • @veerababugutlapalli3127
    @veerababugutlapalli3127 Месяц назад +3

    మీకు వారిని
    కూర్చుపెట్టి మాట్లాడించటానికి కోంచెం సిగ్గు ఉండాలి

  • @Jwalamukhi-g7w
    @Jwalamukhi-g7w Месяц назад +18

    ప్రసాద్ తో ఫార్మా కంపెనీ అమ్మించి డబ్బు జగన్ దొబ్బ లేదా?

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 Месяц назад +3

    CBI put case on VANPIC, not chandrababu. Ycp people blame cbn for every thing.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Месяц назад +3

    రంగులు వేసాం. తీసివేసాం. ఎలకలకు ₹1.34 కోట్లు తినిపెట్టాం.

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 Месяц назад +13

    రెడ్డి గారు బొమ్మ చుస్తే భయం కాదు చిరాకు మా ఆస్తులు మీద మీ బొమ్మలేంటి మాచెలో రాళ్లమీద మీ బొమ్మలేంటి మీ బాబులు ఏమైనా భూములు మాకిచ్చారా

  • @dharmarao6959
    @dharmarao6959 Месяц назад +3

    నాయనా ప్రజల డబ్బులతో బామర్ది కదరా బాబు మీ సొంత సొంత డబ్బులు పెట్టండి రా బాబు నీకు బుద్ధి వస్తది

  • @user-nx9un7zp2m
    @user-nx9un7zp2m Месяц назад +2

    Joshna madam. 🙏💐💐💐💐💐💐💐👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👍

  • @chandrasekharearthini
    @chandrasekharearthini Месяц назад +2

    వారి ప్రభుత్వంలో
    ఏ శాఖలో
    దోపిడి
    జరగలేదు సార్

  • @gblbvc
    @gblbvc Месяц назад +2

    మీరు ఐదు సంసచారాళ్లు ఎంపీకారయ్య... Vanpic👔ల్యాండ్స్ ను సవరించి ప్రకాశం జిల్లావాసులకు ఉద్యోగాలు కల్పించ వచ్చుకదా

  • @thatisetty.5022
    @thatisetty.5022 Месяц назад +6

    veedu vedava, veedini pilichina nuvvu oka vedavavu

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 Месяц назад

    చక్కగా చెప్పారు తెలుగు దేశం గురించి.ఇష్టం లేక పొతే పేస్టు చేయాలి.అలాగే మీరు రంగు వేయకుండా కూలగోట్టారు ప్రజా వేదిక.ఇంతకీ ఎవరు భయపడ్డారు.

  • @user-hc6zw4zh9l
    @user-hc6zw4zh9l Месяц назад +3

    Satesh garu apohalo vunadu

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Месяц назад +2

    Jyosna gaariki chance leda

  • @chavasivaji547
    @chavasivaji547 Месяц назад

    ఇవన్నీ చేసినవారి నుండి న్యాయంగా ప్రజల సొమ్ము రాబట్టాలి.

  • @chandrasekharearthini
    @chandrasekharearthini Месяц назад +4

    ఎలుకలు పట్టడానికి కోటి ముప్పయి కోట్లు కర్చు
    పెట్టి నగనులు
    రా మీరు

  • @user-nh8ur8hi1c
    @user-nh8ur8hi1c Месяц назад +3

    Bommalu andhuku bommmalavalle odipoyaru

  • @blpvsagarbaggam3177
    @blpvsagarbaggam3177 Месяц назад +1

    ఆ డిబేట్ లో కూర్చున్న రెడ్డి గారు డిబేట్ కు సంబంధం లేని విషయాల ను డిబేట్ లో పెడుతున్నారు. చంద్రబాబు ని నాలుగు సార్లు ప్రజలు అమాయకులు ఈయన తెలివైన వారు.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Месяц назад +1

    ఇప్పుడు మనము QR కోడ్ తోనే ఒకరినుంచి ఒకరికి డబ్బులు పంపుతాము, QR కోడ్ తో భయం లేదు,

  • @varalakshmiv4354
    @varalakshmiv4354 Месяц назад +1

    ఈ వైసిపి వాళ్ళు ఛీ కొట్టిన ఇంకా మారరా

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 Месяц назад

    అది నిరూపించు 🙏

  • @hanumanthdevendla2925
    @hanumanthdevendla2925 Месяц назад +2

    Vanapic case lo jail ki vealladu mopi deavi garu......

  • @chavasivaji547
    @chavasivaji547 Месяц назад +1

    ప్రజలది పోయింది

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d Месяц назад +3

    మీ డి యా మ సీ పూ శి మా రే డు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 Месяц назад

    వైసీపీ చేసినా అవినీతి మరియు ఆరాచకాలు ఈ భూ ప్రపంచంలో మరే ఇతర పార్టీలు చేయ్యలేదు చేయ్యలేరు 😡😡

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Месяц назад +1

    ఈ రాళ్లంటినీ ప్రతి ఊర్లో ఒక మరుగుదొడ్డి కట్టడానికీ ఉపయోహిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి. చిరస్తాయ్ గా నిలిచిపోతాయ్.

  • @dhadisettysubramanyam7555
    @dhadisettysubramanyam7555 Месяц назад +2

    Sakshi ni minchi tappudari pattinchevallu unnara.. Narasura rakta charitra Ani rasindi evro cheppandi sir

  • @arpschowdary4556
    @arpschowdary4556 Месяц назад +1

    తప్పు చేసి మీ గొప్ప అనడం మీకే చెల్లింది.

  • @dontamsettyrenusrinivasara3543
    @dontamsettyrenusrinivasara3543 Месяц назад

    మీ కార్యకర్తలని వాలంటరీలుగా ఎలా అంగీకరిస్తారు

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 Месяц назад

    ప్రజల పూర్వార్జితం, కష్టార్జితం ద్వారా సంపాదించుకొన్న జీరాయితి భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు పై జగన్ గారి ఫోటో వేసుకోవడం, సరిహద్దు రాళ్ళ పై జగన్ గారి బొమ్మ వేయుట చాలా అన్యాయమైన, చాలాహే యమైన చర్య. సలహా ఇచ్చిన ఐఏఎస్ అధికారులు కూడా కనీస అవగాహన లేదా?, వారు ఎలా కలెక్టర్లు గా పనిచేసి అంటారు?, చాలా అత్చర్యమేస్తుంది, మంత్రులకు, సిఎం కు మే ధావులైన ఐఏఎస్ లు, మంచివి, ప్రజలకు మేలు చేసేవి, ప్రజలకు నష్టం, కష్టం కలిగించనవి, సలహాలు ఇవ్వాలి సారు.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Месяц назад +1

    ఈ బొంగురు గొంతు జోష్ణ ది విన సొంపుగా లేదు.

  • @chavasivaji547
    @chavasivaji547 Месяц назад +1

    మీ ప్రభుత్వం ఉన్నపుడు మీరెందుకు చేయలేదు.

  • @skreddy6000
    @skreddy6000 Месяц назад

    సర్ రేసర్వే చేయడం ,పాస్బుక్స్ మార్చడం అన్ని అనవసర ఖర్చు,నేషనల్ కలర్స్,మహాత్మాగాంధీ ఫోటో వేయండి,ఎవ్వరికీ అభ్యంతరం లేదు

  • @user-hc6zw4zh9l
    @user-hc6zw4zh9l Месяц назад +1

    Satesh garu 2019 lo peneen 3000 chastanu anaru taruvata 1 year ki 250 anaru mundu meeru adi chapandi

  • @venkatabhaskarajogarao6756
    @venkatabhaskarajogarao6756 Месяц назад +3

    😂😂😂😂

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 Месяц назад +1

    HIGH DRAMA BY YCP

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ul Месяц назад +1

    రాళ్లు ఏటుకోండి

  • @syamalammab4699
    @syamalammab4699 Месяц назад +1

    Passbook meda andra logo veyyandi

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 Месяц назад

    సూపర్ సిక్స్ తుస్సుమంది,😅

  • @manikandipalli9077
    @manikandipalli9077 Месяц назад +1

    సర్వే రాళ్ళు కు నాప రాళ్ళు అవసరమా అంత సొమ్ము దుర్వినియోగం ఎలా ఆ సొమ్ము తిరిగి
    కట్టండి.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад

    తప్పకుండా మిoచి పాపాలే చేశారు లెండి,, కాబట్టే 11,,,4 మాత్రమైన

  • @sunkaralishivsonuprakash9307
    @sunkaralishivsonuprakash9307 Месяц назад +1

    AREY GOOTELY,,,,WHY JALAGA PHOTO ON STONES ????????

  • @malli824
    @malli824 Месяц назад

    ఇచ్చిన పతకాలు హమీలు తీర్చండి

  • @kullayappav4903
    @kullayappav4903 Месяц назад

    Otla కోసం ఎన్నో పథకాలు చెప్పుతారు. అవన్నీ ఎవ్వరూ చేయలేరు.

  • @manerivijaykumar9452
    @manerivijaykumar9452 Месяц назад

    Reddy gaariki inka buddi raadu ani confirm ayyindhi..

  • @amruthsaisagireddy5363
    @amruthsaisagireddy5363 Месяц назад

    Naadi 10 cents poindi, evadni adagaali

  • @narayanareddy3421
    @narayanareddy3421 Месяц назад +1

    Asalu.meeru.evara.ralaku.vesinetigurinchi.cheppamandi

  • @cinefan3422
    @cinefan3422 Месяц назад

    Vanpic project land nimmagadda Prasad ki ichi, Jagan Sakshi lo nimmagadda Prasad investment yenduku chesadu, Jagan ki benefit chesinattu kaada adi. Kallu emi ayina minginaya YCP reddy ki.

  • @thespikermiker
    @thespikermiker Месяц назад

    Photo on Stones printing is a fools decision .,...fools of the century😂😂

  • @SrinivasraoK-b7d
    @SrinivasraoK-b7d Месяц назад

    1:58

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 Месяц назад +1

    ఏమి సెప్పితివి బిడ్డా

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад +1

    Jagan vodipoyina badha padadu..rastram lo vunna anni chetlu puttalapai school blgs hospital godalapai Jagan bommalu pettandi.daanitho yentho santosha padathaadu

  • @BLakshimi1959
    @BLakshimi1959 Месяц назад

    Prajalu Tiraskarinchaledu Evm Tampiring valla gelichina Tdp.

  • @manohararao1613
    @manohararao1613 Месяц назад

    Urin Kamodas, Lavratri Kamodas Mida Veyandira E Bomma.

  • @kiranmayiravuri-gm4oy
    @kiranmayiravuri-gm4oy Месяц назад

    Srinivasa Reddy garu miku manassakshi leda adagandi assembly ki vachi

  • @ramanjaneyulugopalam1608
    @ramanjaneyulugopalam1608 Месяц назад

    ఇలాంటి వారిని ఎందుకు పిలిచి మా సమయమును తింటారు, వెస్ట్

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад +1

    Jsgan mamulu manishi kaadu..daiva kumarudu

  • @KandulaRamababu
    @KandulaRamababu Месяц назад

    ఈ లా ట్టి. బే వద్స్ గాళ్ళ ని ఏ దుకు పిలుస్తారు. ( Y C P )

  • @GhouseBasha-ze7md
    @GhouseBasha-ze7md Месяц назад

    Yeah they put on what I Mean you're a Studio and you're a Studio lawyer I'm terribly glad lots of interpretations now but I Don't Know what I'm talking about

  • @tataraojagupalli8510
    @tataraojagupalli8510 Месяц назад

    Ysr party nayakulantha kalupumokkalu ee kalupumokkalni eri preyakapothe Ap rastraniki bhavishyathu undadu

  • @SimhaChalam-ns5os
    @SimhaChalam-ns5os Месяц назад

    NIJAM,EENADU,ABN VARU CHEDUPRACHARAM BAGA CHESI JAGAN NI MUNCHESARU.

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 Месяц назад

    Adhi okkate kaadu asalu cheyani tappu ledu br. Total mistakes so 11

  • @sambasivaraokomatineni6003
    @sambasivaraokomatineni6003 Месяц назад

    Chandra Babu bomma undhi adangula meda me laga pass book meda kaadu

  • @subbaramadas9436
    @subbaramadas9436 Месяц назад

    Jai tdp

  • @user-io8jf6nu9z
    @user-io8jf6nu9z Месяц назад

    "Baabu"CM padhavanae" kabja "chesina vyakthi.Epudu peddha neethimanthudaaa? apara viswamithrudaa...E shrutiki prathi shruti cheyadaanikl.

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 Месяц назад +2

    అసలు అమరావతిలోని బినామీలు కోసమే ఈ ల్యాండ్ టైపింగ్ చట్టం రద్దు చేశారు ఏ ముఖ్యమంత్రి అయినా తమ పిల్లల్ని మీద ప్రమాణం చేసి చెప్పమను ఇందులో ల్యాండ్ లైటింగ్ చట్టం గురించి చెప్పండి

  • @jyothsnak6438
    @jyothsnak6438 Месяц назад

    అసలు చేసినవే తప్పులు. ఇంక ఆ తప్పు చేశాం ఈ తప్పు చేశాం అనేది లేదు. ఇంకా కొన్నాళ్ళు వుంటే మీ సమాధి రాళ్ళుఖర్చు కూడా ప్రజలు మీద రుద్దే వాళ్ళు. ఇంతగా వ్యతిరేకత వున్న సీఎం ఎక్కడా లేడు.

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 Месяц назад

    Who gave this potho ideas on stones, on passbooks? Who gave this suggestion?

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 Месяц назад

    Samaadhulapai photos antinchkunte evvaroo emee anevaaru kaadhu.Thaatha mutthaathala aasthi pathraalapai kothuloo kondamuchhula photos pedithe voorukuntaaraa.

  • @satyanarayanamurthyvemuri1949
    @satyanarayanamurthyvemuri1949 Месяц назад

    Sigguleni matlu matladaku Goppaga chesaru kabbatte intiki pamperu

  • @mouliparidala4663
    @mouliparidala4663 Месяц назад

    ఎన్ని arachakalu chesaro gurthu chayyala

  • @KarupartyBabji
    @KarupartyBabji Месяц назад

    అయ్యా రెడ్డిగారు వాన్ ఫిక్ పేరుతో దోసుకున్నందు వళ్ళనే కథా ఆల్ ఖై మా వాళ్ళు నిమ్మగడ్డ ప్రసాద్ నీ వాళ్ల దేశంలో అరెస్టు చేసారు వాన్ ఫిక్ ప్రాజెక్టు సక్రమంగా జరిగిఉంటే సెంట్రల్ గవర్ణమెంటుకు ఆల్ ఖై మా వాళ్ళు కంప్లయింట్ ఎందుకు చేసారు దోసుకున్నవాళ్లు మంచివాళ్ళు చంద్రబాబు గారు యువతకు ఉద్యోగాలు రాకుండా చేసిన ద్రోహి అని కొంచమైనా విజ్ఞతలేనిమాటలా మీ నాయకుడంటే మీకు అభిమానం తప్పుకాదు కానీ ప్రజలకు తప్పుడు ప్రచారాలు చేయకండి రెడ్డిగారు సర్వనాశనం అయిన రాజధానిలేని రాష్ట్రం ఇప్పుడే అభివృద్ధివైపు శరవేగంతో అడుగులు వేస్తున్నది అడ్డుకొనే ప్రయత్నాలు చేయవద్దని మీకు మీలాంటి అభిమానులకు దయచేసి అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని వేడుకుంటున్నాను

  • @shaikruma7980
    @shaikruma7980 Месяц назад

    Veediki noru Ela vastundi serardika ugravadi Mee jagan

  • @sudhakarbabu8876
    @sudhakarbabu8876 Месяц назад

    Ala photo lu vesedi disti bommalu vestaru..

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Месяц назад

    మీరు ఒప్పు ఏది చేసారు అసలు...???

  • @srinidhibulusu1240
    @srinidhibulusu1240 Месяц назад

    MosM cheyatam lo andaru expert le Anna

  • @drprasadrao.d3280
    @drprasadrao.d3280 Месяц назад

    Vaallu chesaru
    Meemu chesaamu...^
    Good morning Reddy Master sir....
    Who's responsible for public money,
    # peoples are Aware after social media 😅

  • @shaikruma7980
    @shaikruma7980 Месяц назад

    Mari files enduku kalcharu mundu chepoandi

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 Месяц назад

    Vedhava garu time vunnadi

  • @user-xc4zn6hf4p
    @user-xc4zn6hf4p Месяц назад

    Ycp varu epuduna prajalaku manchi paniki radhu jagan panikiradu mosam matalaku prajalu zee hujur antunnaru so meeru kuda tdp bata lo ndavandi. Josana addamga matladi nattu meeru matladandi.

  • @Eruvaaka
    @Eruvaaka Месяц назад

    ఇదొక పేటియం చానల్
    ఎందురా ఇంకా బుద్దిరాలేదా.
    ఈ నాయకుడు ఎవరోగానీ వీడి పాస్ పుస్తకం మీద,మేరేజ్ సర్టిఫికెట్ మీద వాళ్ళనాయకుని బొమ్మ వేయించుకొని భజన చేసుకోమనండి.మాకొద్దు ఆ దరిద్రం

  • @revengers....3270
    @revengers....3270 Месяц назад

    ASALU LAND ACT MEEDA AVAGAHANA LENI MEEKU EE DEBATE DENIKI💯💯💯💯💯💯💯💯💯🕍🕍🕍🕍🕍🕍🕍🕍🕍🕍🕍

  • @SuryanarayanaKudavali-rg1ub
    @SuryanarayanaKudavali-rg1ub Месяц назад

    Bomma raalla meedaesi tappu chesaamu ani ippudatunnaru kaani maakappudae telisindi