Electric scooter: దీనికి మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, ఇదెలా నడుస్తుందంటే.. | Gogoro

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • భారత్ సహా ప్రపంచమంతటా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే బ్యాటరీ ధర ఎక్కువగా ఉంటుందని, ఛార్జింగ్ పెట్టడం సమస్యగా ఉంటుందని చాలామంది చెబుతుంటారు. అయితే, తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థ ఓ వినూత్న ఆలోచన చేసింది. బ్యాటరీ కొనకుండా సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా తమ స్టాల్స్ దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీలను మార్చుకోవచ్చని సంస్థ చెబుతోంది.
    #Electricscooter #Gogoro #electricvehicle #bike #smartscooter #Taiwan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 140

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Год назад +34

    ఇది ఒక ఆచరణీయ ఆలోచన. ముందుగా batteries ను standerdise చేయవలసి ఉంటుంది. ఆ పిదప Electric scooters తయారీదారులు ఇటువంటి సదుపాయాన్ని తమ తమ కంపెనీల బండ్లకు కలిగించ గలిగినట్లైతే ఇప్పుడు gas cylinders ను ప్రజలు ఉపయోగించు కుంటున్న తరహాలోనే ఈ బండ్ల batteries ను exchange చేసుకోగల వీలుంటుంది. పర్యవసానంగా శిలాజ ఇంధన వాడకం తగ్గిపోతుంది. తద్వారా వాతావరుణ కాలుష్యాన్ని నియంత్రించడానికి అవకాశం కలుగుతుంది ఒకవేళ batteryలో ఇంకా power ఉండగా battery ని మార్చుకోదలచినవారికి, వారి batteryలో నిలువ ఉన్న power విలువను లెక్కగట్టి charging fees లో అంతవార మినహాయింపును అందించవచ్చును. అలాటి ప్రపోజల్ ఇష్ఠపడనివారు ధనాన్ని వెచ్చించి తమ batyery నే charging చేయించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా వేర్వేరు charging stations ను ఏర్పాటు చేస్తే time waste కాకుండా ఉండగలదు. Smart phone ల ద్వారా ఈ రకమైన charging stations సమాచారాన్ని పొందగల అవకాశాలు ఉండనే ఉన్నాయి.

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Год назад +71

    ఇండియా లో ఈ ప్లాన్ వర్కవుట్ కాదు ఇక్కడ చిల్లర గాళ్ళు ఎక్కువ బ్యాటరీని పాత సామాన్లు కి అమ్మేస్తారు. ఇది పక్కా

  • @srinivaskudupudi8933
    @srinivaskudupudi8933 Год назад +20

    చాలా గొప్పగా undi🇮🇳స్కూటర్ త్వరగా భారత్ రావాలని కోరుకుంటున్నాను j🇮🇳j🇮🇳j🇮🇳

    • @udaykiran2798
      @udaykiran2798 4 месяца назад

      Scooter Bharath ki ravali kaani scooter Bharath di odda.. manam marali..

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 Год назад +20

    ఎలా ఇండియాకి వస్తే, govt కీ టాక్స్ పెట్రోల్ మీద రాదు కదా , కాదు టాక్స్ లు వేసి ప్రతి దా బాగా...........దే..........

    • @narendrakatta77
      @narendrakatta77 Год назад +2

      Gas cilender konukunappudu GST kattleda idi ante

    • @suresh8204
      @suresh8204 Год назад +2

      Appudu tax vere vaati meeda vestaaru kangaaru padakkarledu😂😂😂😂

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Год назад

      @@narendrakatta77 taxes should be utilize properly in education and health sectors, is it happening in this country in right way ? We have to wait 100 more years for this change or reform ?😊😊😊😊😊👎👎👎👎

    • @b.naveen69
      @b.naveen69 Год назад +1

      Petrol meeda tax rakapote battery la meeda tax pedataru

  • @srhadmin5623
    @srhadmin5623 Год назад +13

    I'll be grateful to the company, if it really happens

  • @MrMSRao
    @MrMSRao Год назад +6

    This charging technology apply for atos ,bycks , and cars , in India that company will cussed in electrical motor industry....we full support

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 Год назад +3

    సామాన్యులు చాలా ఉపయోగకరంగా ఉన్నాధీ

  • @chakradharanaidumaricharla6322
    @chakradharanaidumaricharla6322 4 месяца назад

    అందరికీ ఉపయోగించుకొనే ఫెసిలిటీ బాగుంది.

  • @sridharnalla5610
    @sridharnalla5610 Год назад +4

    బీబీసీ తెలుగు, ఇది ఒక పాత చింతకాయ న్యూస్, గోగొరో ఎప్పట్నుంచో తైవాన్ లో ఈ స్కూటర్ లు అమ్ముతోంది. బీబీసీ కి ఇది ఇప్పుడే కనిపించిందా? హీరో మోటో కార్ప్, గోగోరో కలిసి పార్టనర్ షిప్ ప్రకటించి కూడా రెండు సంవత్సరాలు దాటింది

    • @dv9239
      @dv9239 Год назад +5

      Kani launch ippude avthundi kadha India lo
      Prakatana eppudu vasthe enti

    • @sridharnalla5610
      @sridharnalla5610 Год назад +1

      Launch Inka కాలేదు, సరిగ్గా గూగుల్ లో వెతుకు

  • @chandut2610
    @chandut2610 Год назад

    ఎప్పటికైనా ఇదే విధానంతోనే ఎలక్ట్రిక్ కార్లు గానీ బైకులు గానీ సక్సెస్ అవుతాయి. ఎక్కడికక్కడ ఈ విధమైన బాటరీ ఎక్చేంజ్ పాయింట్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. వాహనంలో ఛార్జింగ్ తగ్గినప్పుడు వెంటనే ఈ ఎక్చేంజ్ పాయింట్లు వద్ద ఆగి వెంటనే బాటరీలు మార్చుకొనే విధానం ఉండాలి. ఈ విధానంతో చాలా అద్భుతంగా మార్కెట్లో ఇవి వాహనాలు పెంచవచ్చు. బాటరీ సైజులు అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు గా విధివిధానాలు ప్రభుత్వం రూపకల్పన చేయాలి

  • @nethulavenkatesh6558
    @nethulavenkatesh6558 Год назад +7

    Atla battery lu bayata peduthe okka rojulone Anni Kali avuthayi 😂😂

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 Год назад +1

    భారత్ లో తొందరగా తీసుకురండి నేను కొంటాను ❤

  • @samuelkandle8947
    @samuelkandle8947 Год назад +3

    బ్యాటరీ ఉండదు అంటావు మళ్ళీ ఛార్జింగ్ అంటావు ఎం అర్దం కాలేదు

    • @baleshwarnakka4486
      @baleshwarnakka4486 Год назад

      Hello mee house lo cylinder ayipothey exchange chesthavuga same battery kuda power station lo exchange chesthav
      Battery power station lo charge avuthundhi

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 4 месяца назад

      మంచి point

  • @nagraaj7163
    @nagraaj7163 7 месяцев назад

    సూపర్ ఇట్లా బేటరీ స్టేషన్ లు ఉండటం వలన ఎలట్రిక్ బైక్ లు తొందరగా అబివృద్ది చెందుతాయి

  • @ravipampana5382
    @ravipampana5382 8 месяцев назад +1

    Welcome to Bharat...

  • @sathyqk
    @sathyqk Год назад +1

    Actually this technology was already introduced in E-Auto rickshaws of Piaggio India. But don't know why they have failed to implement

  • @balachandrag4148
    @balachandrag4148 Год назад +1

    This type of scooter is already available in Bangalore that is bounce infinity

  • @gona5856
    @gona5856 8 месяцев назад +1

    Good new innovation idea

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 8 месяцев назад +1

    Best idea 💡 ever

  • @jakkautube
    @jakkautube 9 месяцев назад

    If cars also it will be good. Like battery swapping stations.

  • @sirishreddy1783
    @sirishreddy1783 3 месяца назад

    This type of scooter all ready 😊there in india that's bouncer scooter

  • @Sree-n7s
    @Sree-n7s 9 месяцев назад

    Thank you 🎉

  • @balubalamuralikrishna339
    @balubalamuralikrishna339 Год назад +2

    Nice Idea..... 🙏🙏

  • @addagullasathyanarayana8097
    @addagullasathyanarayana8097 8 месяцев назад

    GOOD IDEA BY COMPANY MANAGEMENT.

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 8 месяцев назад

    Aedhi vachchina samanyuniki oregedhi aemi undadhu thella calare mayani jithamu lekka 4 VA tharagathivadi palita sapamu nirdhistathalu leni vyaparalu

  • @NaveenKumar-oh7px
    @NaveenKumar-oh7px Год назад +4

    మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చిన మా జగనన్న దాటి రాలేవు

  • @livingstonecon
    @livingstonecon Год назад

    Once UK GDP is1st position,now after india, think, you are GREAT BRITAIN for ever✌👍👍

  • @megamohan3598
    @megamohan3598 Год назад

    I think already started in India...
    I saw in Bangalore

  • @Ramjipatnaik
    @Ramjipatnaik 5 месяцев назад

    Cars should come like this

  • @rameshbabuk6260
    @rameshbabuk6260 6 месяцев назад

    మేరా భారత్ మహాన్.....
    మనకి అవి పడవు 😢... మోసం చేయడమే తెలుసు ..
    మోసపోవడం అయితే పక్కా...

  • @anusharacha9009
    @anusharacha9009 Год назад +1

    Waiting for this scootet

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths 6 месяцев назад

    Ika mana development gurinchi alochinche teerika ekkada rajakerya nayakulaku

  • @laxmivinayaka2999
    @laxmivinayaka2999 Год назад

    Good. These are welcomed.

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 7 месяцев назад

    Welcome to India

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths 6 месяцев назад

    Excellent Idea, kaani ikkada ilaa ravalante kashtam, veenni vadu Vanni veedu thittadam tho elections ipoythaaye

  • @neome365
    @neome365 Год назад

    it will make a blast hit in India..

  • @voiceofvoicelesspeople
    @voiceofvoicelesspeople Год назад +1

    మన దగ్గర bounce scooter ఉంది కదా

  • @Satish_369A
    @Satish_369A 7 месяцев назад

    Excellent 👌 it will work

  • @avengerblack2042
    @avengerblack2042 Год назад

    Politician s Evanni Ranivvaru Petrol Pai Govt Prajala Nunchi Chala Dhochukuntundi .Evi Ostea Vallaku Kastam Ani Vallaku Telusu

  • @abhaysriram7094
    @abhaysriram7094 9 месяцев назад

    Bounce infinity tried the same battery swapping technique in India and it failed miserably

  • @sanjeevuluannapuram5619
    @sanjeevuluannapuram5619 11 месяцев назад

    Very good idea

  • @vamsi7362
    @vamsi7362 8 месяцев назад

    Great idea

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Год назад

    మంచి పరిణామం

  • @npriyanka1133
    @npriyanka1133 5 месяцев назад

    Good idea

  • @Lakshminarayana_Alampur
    @Lakshminarayana_Alampur Год назад

    It's great idea, speedup india🎉🎉

  • @teluguplanet
    @teluguplanet 7 месяцев назад

    E technology naku 3 years back idea vochindhi

  • @malleshpanjala2537
    @malleshpanjala2537 Год назад

    I think how to do re rechargeable battery automatically in scooter dynamo system process .

  • @ravigujju1780
    @ravigujju1780 Год назад

    Good job world leaders

  • @shivashivamc1577
    @shivashivamc1577 11 месяцев назад

    భవిష్యత్తు లో సెల్ఫ్ ఛార్జింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.. నేను రెండు పేటెంట్స్ వేసాను అది సక్సెస్ ఔతే ఇక
    ఛార్జింగ్ సమస్య పూర్తిగా తొలిగి పోతుంది

  • @mrindian5908
    @mrindian5908 Месяц назад

    Looks good

  • @kareemullakhan25
    @kareemullakhan25 Год назад

    Excellent bro

  • @Mostly25
    @Mostly25 Год назад

    Superrr
    💯💯💯💯💯

  • @Maninidu
    @Maninidu Год назад +1

    India lo ela cycles unnayi

  • @kavunuriprakash2868
    @kavunuriprakash2868 Год назад

    Manavallu elantivi ranivvaru endhukante bada company laki debba kabatti

  • @zameermohammed7726
    @zameermohammed7726 8 месяцев назад

    Governement permission ఇవ్వదు,,ఎందుకు అంటే income రాదు😂

  • @nashn5000
    @nashn5000 Год назад

    We want this in India

  • @RAHAMATALISK
    @RAHAMATALISK 7 месяцев назад

    battery exchange chesaka how much will charge to recharge battery

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 Год назад +6

    మొత్తానికి BBC ఒక పనికి వచ్చే వీడియో చేసింది అన్నమాట 😢😅😅

  • @kakajsbdhdh
    @kakajsbdhdh Год назад +1

    Already India lo vachai

  • @purna0079
    @purna0079 Год назад +1

    India lo undey vediki battery lu pelipothayi

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Год назад

    Good video ❤

  • @kailashthota8146
    @kailashthota8146 Год назад

    gud idea

  • @mohammadsaddam6671
    @mohammadsaddam6671 Год назад

    Wel come

  • @masularajumudhiraj87
    @masularajumudhiraj87 11 месяцев назад

    Solar device aa

  • @ramanareddy7877
    @ramanareddy7877 Год назад

    Pl share all over the world

  • @bapuraochelluri1759
    @bapuraochelluri1759 11 месяцев назад

    Intrest

  • @bsivabrahmendrabsivabrahme3165

    Super

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 8 месяцев назад

    In India it's available

  • @abtherukh2092
    @abtherukh2092 11 месяцев назад +1

    India lo vasthe, batterylu dobbestharu😂

  • @crazy_1654
    @crazy_1654 8 месяцев назад

    Ee concept revolt bikes lo undi already

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 Год назад

    ఇండియా ఇంకా అంత డెవలప్ కాలేదు, కాబట్టి ఇప్పడు అంత అవసరం లేదు,

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 2 месяца назад

    సంతోసం సంతోసం..

  • @inukondasaisundar
    @inukondasaisundar Год назад

    Binna vasthe bagunddu

  • @VenkateshwarraoKaranam-g3p
    @VenkateshwarraoKaranam-g3p 7 месяцев назад

    👌

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 8 месяцев назад

    Pelipothunnai ga

  • @sivaramakrishna
    @sivaramakrishna 11 месяцев назад

    ధర ఎంత ?

  • @infotainmentindia9705
    @infotainmentindia9705 Год назад

    Dear bbc Telugu, dubbing videos apandi. Same concept India lo implement chestunnaru. Try to cover that. English videos ni dubbing chesi. Bbc Telugu ante matram mee credibility pothundi

  • @laxmirajam8827
    @laxmirajam8827 6 месяцев назад

    But it is impossible in India because tiwan is a small country with less population .

  • @GkUp-ho6xf
    @GkUp-ho6xf 4 месяца назад

    I want this

  • @nagoorbasha830
    @nagoorbasha830 Год назад

    Bounce is already with same concept

  • @chanduchuchu6174
    @chanduchuchu6174 9 месяцев назад

    wow what a translation speaker 😂😁

  • @johnydepp3692
    @johnydepp3692 7 месяцев назад

    👍👍👍

  • @saikrishna7750
    @saikrishna7750 Год назад

    Already vachesindi

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 7 месяцев назад

    No battery antavu malli battery marchukovachchu antavu

  • @yourtv2711
    @yourtv2711 9 месяцев назад

    This is already there in India.. .. Bounce scooter..BBC sleeping..

  • @PramodKumar-ub2uk
    @PramodKumar-ub2uk Год назад +1

    India lo work avvadu bhayya....batteries dongalu vunnaru

  • @MadhuAditya7
    @MadhuAditya7 Год назад

    Bounce bikes ani thacharu motham nashanam chesaru janalaki edhi free ga easy evvodhu

  • @aYn_5Y
    @aYn_5Y Год назад

    U r saying with battery there is no pollution? Tyres run longer?? Electric is not future

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 7 месяцев назад

    But it coming very late already late

  • @1920siva
    @1920siva Год назад

    Nothing new in this concept.. already bounce started that.. unfortunately people are not encouraging it.. always indians wants foreign products and concepts

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 Год назад

  • @Ediorhindu32
    @Ediorhindu32 Год назад

    India lo charging points lekpothe ibbandea

    • @dv9239
      @dv9239 Год назад +2

      Company a pedthadi

  • @ajithkumar-yn7qj
    @ajithkumar-yn7qj Год назад

    In india already have it 🙄

  • @raghunadhmalla6843
    @raghunadhmalla6843 Год назад

    India lo already vundi

  • @sagarstatusadda6025
    @sagarstatusadda6025 7 месяцев назад

    Ee bandi mana bharat lo work out kadu ala batterys road side pedthe dongalu mayam chesi scrap rate ki ammestaru ee bandi konnodu thippalapadtharu pakka

  • @ameertalent298
    @ameertalent298 Год назад

    🙏💐🌍🙏

  • @vigneswararaovuyyuri6186
    @vigneswararaovuyyuri6186 8 месяцев назад

    Naaku ardham kaaledhu.....

  • @SeshuG-i9q
    @SeshuG-i9q 8 месяцев назад

    India ki vasthe musali tata gst rupamlo 20000 tax badatadu

  • @biketimestelugu
    @biketimestelugu Год назад

    🤦‍♂️

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 Год назад

    Ap ki ravalani korukotna