Chalasani Srinivas Rao Sensational Interview on Tirupati Laddu Issue | Pawan Kalyan | MirrorTV Plus

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Chalasani Srinivas Rao Sensational Interview on Tirupati Laddu Issue | Pawan Kalyan | MirrorTV Plus
    #mirrortvplus #chalasanisrinivas #pawankalyan #ap #ysjagan #chandrababu #ysjagan #tirupati
    Mirror TV Plus is the popular Telugu News channel across Telangana. We provide 24 hours news coverage, news analysis covering political news, sports, entertainment, Telugu comedy and Tollywood movie promotions. Free Telugu News Channel, 24/7 News Telugu channel.

Комментарии • 561

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 12 часов назад +58

    తిరుపతిని రాజకీయం వ్యాపారం చేస్తుంటారు
    ఈ సంపద అయోధ్యకు తీసుకెళ్లే కేంద్ర కుట్ర

  • @anthireddysathyanarayanare1797
    @anthireddysathyanarayanare1797 12 часов назад +92

    మీరు చెప్పింది నిజం ఇలాంటి వారు మంత్రులు అయ్యారు తెలుగు వాళ్ళ కర్మ మీకు కృతజ్ఞతలు

    • @harivilashreddy7782
      @harivilashreddy7782 9 часов назад

      C వీరిద్దరూ అసలైన దొంగలు వీరిద్దరూ తోందరగ పోతే‌తెలుగువారి దరిద్రము ‌విరగడ అవుతుంది

  • @gsr2341
    @gsr2341 17 часов назад +73

    పవన్ నీ ఒక శిఖండి లాగా బీజేపీ టీడీపీ వాడుకుంటుంది.

  • @Weboysvlog
    @Weboysvlog 17 часов назад +45

    చలసాని గారు మీ లాంటి వారు ఇప్పటికైనా నిజాయతి గా రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు అని కరెక్ట్ ఏనాలసిస్ చేసి ప్రజలకు వివరించండి. కులం, మతం చూడకుండా ప్రజలకు మేలు చేసే వారి వైపు నిలబడండి 🙏

  • @shivakumar-vd1xo
    @shivakumar-vd1xo 17 часов назад +90

    Super sir .... రాజకీయాల కోసం ఆ తిరుమల వెంకటేష్ ని వాడుకుంటున్నాడు పాపం నాకు తాది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి ఇంత ఘోరంగా దిగజారిపోవడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పద్ధతి కాదు

    • @ramanaraoangara801
      @ramanaraoangara801 10 часов назад

      It's stupid statements given by the analysis, when things are proving containmenancy

    • @HariNamballa
      @HariNamballa 9 часов назад

      ekkadunnaaru raa mee vedhavalantaa
      Bhole Baba Dairy - Rs.400
      Vasihnavi Dairy - Rs.350
      AR Dairy - Rs.318
      to TTD paid cost of ghee supplied?
      is this false news?😡

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 8 часов назад

      లడ్డు కల్తీ జరిగిందా లేదా అది చెప్పరా సొల్లు ఎందుకు,పేరుకు నెయ్యి లోపల వున్నది జంతువుల కొవ్వు. మత విద్వేషం లు మీరు రెచ్చగొడుతున్నారు ,ప్రత్యేక హోదా ఏది మీ ప్రభుత్వ హాయాంలో,ఇప్పుడు ఇలా ఏడుపు ఏమిటి? ఛీ ఛీ అనిపించుకోవడమే. తిరుమల లోటు లో లేదు కదా రూమ్ రెంట్ లు ఎందుకు పెంచారు,ఆర్జిత సేవలు రేట్లు ఎందుకు పెంచారు అప్పుడు నువ్వు ఎక్కుడ కు పోయారు. హిందువుల ఓట్లు కావాలా వారి మనోభావాలు అక్కర లేదా,ఓట్ల రాజకీయాలు మీరునూ. మీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు యిచ్చుట జరిగింది,ప్రక్క రాష్ట్రాల కి పోయి మన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు,నీకు కల్లు కనపడలేదా, లు లు మాల్ కూడా పారిపోయింది మీ ప్రభుత్వం ని చూసి.

  • @spmdm9764
    @spmdm9764 12 часов назад +64

    I am senior citizan. నేను మొదటగా మీ మాటలు సపోర్టు చేస్తున్నాను. ఇపుడు మీరు నిష్పాక్షికంగ మాట్లాడినారు

  • @arvasantha7628
    @arvasantha7628 13 часов назад +27

    ఆయన బిజెపి పావు అని మేధావులు అంటున్నారు
    అరెస్టు చేయాలని డిమాండ్,

  • @uv-5
    @uv-5 19 часов назад +60

    పవన్కళ్యాణ్ వ్యవహారాల పై ఇలా మాట్లాడించండి. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియక... ప్రజల బుర్ర పాడు చేస్తున్నాడు

  • @ndsc88
    @ndsc88 18 часов назад +70

    Kalyan is becoming worst politician

    • @HARIKRISHNAYVS
      @HARIKRISHNAYVS 18 часов назад

      could you please eloborate with your favourite politician compare ,,,,, please ,,,,,,,,,,,,,,, please put the comment with original name

    • @j.c.sekhar
      @j.c.sekhar 11 часов назад +2

      ఆయన చదువుకున్నది కేవలం 10 వ తరగతి, మీరు అతని నుంచి ఎక్కువ ఎలా ఆశిస్తారు?

  • @venkatarathnam4502
    @venkatarathnam4502 9 часов назад +22

    సార్ మీరు చక్కగా ఉన్న విషయాలు చెపుతు న్నా రు 👌👍

  • @sivasankardivi146
    @sivasankardivi146 7 часов назад +13

    తిరుమల గొప్పతనం తగ్గించి అయోధ్య గొప్పతనం పెంచాలని కేంద్రం చేస్తున్న కుట్ర

  • @venkataramanarao1229
    @venkataramanarao1229 18 часов назад +37

    Correct sir, salute, pawan response lekundaa neecha raajakeeyaalu chestunnadu

    • @satyavani8717
      @satyavani8717 18 часов назад +1

      Padhakalu evi ani prajalu niladiyali

    • @HARIKRISHNAYVS
      @HARIKRISHNAYVS 18 часов назад +1

      in this span of 4 months ,,,,,, what a statement ,,,,, what a statement ,,,, hats off bro

  • @karunakarangopalan8324
    @karunakarangopalan8324 15 часов назад +14

    Chalasani Srinivas correctly said facts and truth. People admired him for his sincerity

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 9 часов назад +49

    ఇప్పటికైనా, ఒప్పుకోండి, వైజాక్ స్టీల్ ప్లాంట్ ను అమ్మకుండా నిష్పాక్షికంగా జగన్ మాత్రమే కాపాడ గలిగాడు.

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 12 часов назад +23

    ఇంతకాలంకి కరెక్ట్ చెప్పారు

  • @SUBRAMANYAMVIPPARTHI
    @SUBRAMANYAMVIPPARTHI 9 часов назад +21

    బాగా చెప్పారు సార్

  • @elisha6920
    @elisha6920 18 часов назад +21

    Yes you are correct sir 🙏🙏🙏

  • @kotasulochana1505
    @kotasulochana1505 18 часов назад +28

    Correct sir

  • @PSREDDY4601
    @PSREDDY4601 9 часов назад +8

    మొదటిసారిగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను సర్ 🙏🙏🙏

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom 11 часов назад +12

    సార్ మీ భాధ ఆవేదనను అర్థం చేసుకుంటున్నాము. చంద్రబాబు తో సావాసం దోషం కళ్యాణ్ గారికి పట్టుంకుంది.

  • @prabhakarchetti6192
    @prabhakarchetti6192 18 часов назад +18

    Ur real hero sir truth is truth sir. Wonderful dialog sir

  • @krishnamohanrao5107
    @krishnamohanrao5107 11 часов назад +10

    దగా,నీచత్వాలే పునాదులే వాడి బలమైన పిల్లర్లు..ఇక తోడుగా తోడెలు న్నాడు...

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 11 часов назад +49

    గోరంత కాపు ఊరంతా చేటు అనే సామెత ఊరికే రాలేదు.

    • @sivaram6272
      @sivaram6272 6 часов назад +1

      కాపు కాదు బలిజ

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 20 часов назад +26

    Sir
    If mistake is done by ruling party regarding laddu, definitely chandrababu and pawan kalyan will be punished by lord venkateshwara in short time only. Time will answer only wait for their wrong statement.

  • @premfaithtalksofficial
    @premfaithtalksofficial 5 часов назад +6

    Well Said Sir 🤝🤝🤝
    చలసాని శ్రీను గారు మీరు కరెక్ట్ !!!
    మీలాంటి వాళ్లు అందరూ కలిసి మాట్లాడాలి రాజకీయాలకి అతీతంగా. బీజేపీ పావుగా నడుస్తున్న PK DCM of AP చేస్తున్న నీచ రాజకీయాలు ఎండగట్టండి 🙏🙏🙏🫡🫡🫡

  • @anand120556
    @anand120556 9 часов назад +9

    ఆయన ఎప్పుడూ ఒక పావుగా నే ఉంటాడు. ఇప్పుడిది ఒక డ్రామా

  • @duvvadajeeviteswararao1412
    @duvvadajeeviteswararao1412 18 часов назад +17

    Very well said.
    Very good critic n elaborative information. 👌👌👌

  • @vsrinivas6115
    @vsrinivas6115 8 часов назад +9

    స్టాండ్ లేని వ్యక్తి,, pawankalyan,, ☝☝

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 12 часов назад +23

    ఇప్పటికే స్వామివారి అదయం 4 కోట్ల నుండి 2కోట్లకు పడిపోయింది

    • @balasuryanarayanamaganti9348
      @balasuryanarayanamaganti9348 5 часов назад

      టిటిడి ఆదాయం రోజు టీవీలో వేస్తారు. చూసి మాట్లాడితే గౌరవం విలువ ఉంటుంది.

  • @kantharao304
    @kantharao304 9 часов назад +17

    Excellent Excellent Analysis sir

  • @KvRamarao-tz6hj
    @KvRamarao-tz6hj 10 часов назад +6

    పచ్చి అవకాశవాది ఇంతకన్నా దుర్మార్గుడు ఎవడు ఉండదు

  • @praveen9155
    @praveen9155 18 часов назад +20

    Scripted by central ..... Acted by Kalyan

  • @krishnareddy5401
    @krishnareddy5401 11 часов назад +24

    ఎలక్షన్స్ ముందు కమ్మగా, తరువాత ఘాటుగా మాట్లాడుతారు సారు

    • @LakshmiReddy-B
      @LakshmiReddy-B 8 часов назад +3

      Now realizing true colors of Upama DCM

  • @joelvijayraj559
    @joelvijayraj559 17 часов назад +12

    I salute you Sir, Who's behind Laddu controversy. No super Six. Diversion politics. Pawan's Sanathana Dharmam

  • @bpradeep4841
    @bpradeep4841 10 часов назад +10

    ❤❤ Super 👍 Sir'
    పెద్ద సంసారి లాగా ఇప్పుడ?? వైరస్ అన్నది రెండు సంవత్సరాల ముందు అప్పుడు ఏమి చేసారు మీరంతా?? అప్పుడు. .మేము చాల బాధపడ్డాము
    కరోనా టైం లో ముస్లిమ్స్, క్రిస్టియన్ డాక్టర్స్ చాల బాగా హెల్ప్ చేసారు . పవన్ మత గొడవలు వద్దు . స్టాలిన్ పవర్ఫుల్ , లడ్డు లో అవమానము వచ్చింది చాలు

  • @bvrreddy7071
    @bvrreddy7071 9 часов назад +10

    Well said sir.I am appreciating your analysis

  • @DEATHSQUAD003
    @DEATHSQUAD003 17 часов назад +22

    Chala nijayateega matladutunnaru sir meeru

  • @shakilashaik4319
    @shakilashaik4319 18 часов назад +18

    Very good sir...

  • @manjunathreddysir7612
    @manjunathreddysir7612 12 часов назад +13

    Finally you come out with the facts

  • @sampurnareddy3134
    @sampurnareddy3134 18 часов назад +18

    Very good comments

  • @anuradhachennareddy2565
    @anuradhachennareddy2565 17 часов назад +18

    Well done

  • @ravidamarekula
    @ravidamarekula 18 часов назад +14

    Super speech sir.

  • @innabasanireddy5478
    @innabasanireddy5478 4 часа назад +7

    చలసాని గారు మాటలు ఘాటుగా ఉంటాయి. కాని చాలా వరకు వాస్తవాలుంటాయి.

  • @brkrishnareddy2482
    @brkrishnareddy2482 18 часов назад +18

    మీలాంటి వాళ్ళు కావాలి sir పవన్ కళ్యాణ్ ఛీ ఛీ
    వీళ్ళ ప్రవర్తన చూస్తే ప్రజల ఓట్ల ద్వారా గెలవలేదు అనిపిస్తుంది బీజేపీ ఒక సీటు గెలవడం కష్టం జనసేన కు మహా అంటే 2,3 రావచ్చు అని 22 ఎగ్జిట్ పోల్స్ లో 4మాత్రమే టిడిపి బోటా బోటి వస్తుంది అన్నారు 18 ఎగ్జిట్ పోల్స్ వైసీపీ అని చెప్పారు అలాగా రావచ్చు అనే సందర్బము లో వైసీపీ కి 11 అంటే ఇది ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం 100% కాదు
    గత ఐదు సంవత్సరాల్లో 100కి 80% ఆనందంగా ఉన్నారు

  • @dnagabhushanam7671
    @dnagabhushanam7671 11 часов назад +9

    Super sir miru చాల బాగామాట్లడేరు

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 17 часов назад +10

    Pk. ని అందరూ కరివేపాకులా వాడుకుంటున్నారు.?? అతనొక సినిమా యాక్టర్ కదూ....? మర్మాలు తెలియక అర్థం కాక చిన్న పిల్లాడిలా యాక్షన్ చేస్తున్నాడు.!?

    • @Rbgdm
      @Rbgdm 17 часов назад +2

      😂😂

    • @sannibabugorle8653
      @sannibabugorle8653 14 часов назад

      Noru muyyara babu vadu chinna pilloda bokka lo... Kuda radu. Nevu velli nerpinchu.

  • @manmadhapaddana3628
    @manmadhapaddana3628 9 часов назад +4

    కచ్చితంగా స్వామి వారికి రాజకీయాల కోసం వాడుకుంటున్నారు, ఈ కూటమి పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 18 часов назад +11

    Very good srinivas garu ,

  • @phaniuddagiri3079
    @phaniuddagiri3079 19 часов назад +34

    Vadu packege star sir

  • @sastrynemana2419
    @sastrynemana2419 17 часов назад +6

    Excellent sir, srinivasgaru vaasthavaalu chala baaga reveal cheseru. Ippatikaina mana naayakammanyulu siggu thechukovaali. 🙏💐🙏

  • @ganakishore1621
    @ganakishore1621 9 часов назад +10

    Correct ga chepparu sir 🎉🎉🎉meelamti vallu bayatiki ravali..
    We are support you sir 🎉🎉🎉

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 10 часов назад +8

    వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని యిలాంటి రాజకీయంచేయడం చాలా విచారకరమైన విషయం! 😔మన నేతలు ధర్మ ప్రచారకుల్లా ఉపన్యాసాలు యివ్వకూడదు! కర్మ ప్రచారకుల్లావుండాలి! If it continues "Beware of catastrophic consequences in AP" ! ☠️ 😨 (దేశంలో ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటే సనాతన ధర్మం దానికదే నెలకొంటుంది&it will take care of itself! automatically) हर हर गंगे!🙏

  • @kedareswararao8347
    @kedareswararao8347 18 часов назад +10

    Very good Thinking political leaders pollitics swaradamu kosamu God ni kuda lagutunnaru.

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 9 часов назад +6

    Correct sir central government action thisukovali

  • @venkataswamynaiduadduri3288
    @venkataswamynaiduadduri3288 7 часов назад +3

    డీసీఎంపవన్కళ్యాణ్ స్టీలప్లంట్ కీ వెళ్లీ అయినా ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలి లేకపోతె పక్క EVM గెలుపు తెలుస్తుంది.

  • @simhachalam1551
    @simhachalam1551 9 часов назад +6

    ఈ తుచ్చమైన రాజకీయాల్లో ప్రజలును వారి స్వలాభం కోసం పావులు గా వాడుకొంటున్నారు...
    అస్సలు ,ఏ రాజకీయ నాయకులు అయినా వారి పాలనలో ప్రజలు గుండెల్లో ఉన్న వారి కోసం చర్చలు పెట్టాలి..
    అంతేగానీ ,,influence ఉన్న వ్యక్తులు కోసం, ప్రగల్భలు చెప్పిన వ్యక్తుల కోసం , వారిలో ఏదో గొప్ప వ్యక్తిత్వం ఉన్నట్లు చెప్పిన వ్యక్తుల కోసం. ,మీడియాలో పొగుడుటూ. ఉండడం చాలా విచారకరం.
    ఎందుకు అలాంటి వ్యక్తిత్వం లేని vari కోసం చర్చలు. పెట్టకుండా ఉంటే ఈ సమాజం, భావి తరాలు కోసం మంచి జరుగుతుంది .
    మీ లాంటి వారు అంతా ఏకమై చెత్త రాజకీయ, చెత్త మీడియా పట్ల సమాజం జాగ్రత్త అయ్యే విధంగా విప్లవం రావాలని....దానికి పునాదులు పడే రోజు వచ్చిందని....

  • @RaviK-et1vo
    @RaviK-et1vo 9 часов назад +8

    annaa nijam matladu tunnaru very happy

  • @rvenkatesh6325
    @rvenkatesh6325 18 часов назад +8

    Very well said he has become stooge of BJP and is diverting attention from poll promises and talking irrelevant issues other than development and accusing politicians and actors from other states

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 18 часов назад +10

    100% correct . Aryans kutra.

  • @gokulavijaykumar8786
    @gokulavijaykumar8786 10 часов назад +6

    సూపర్ సార్

  • @slakshmi2558
    @slakshmi2558 9 часов назад +6

    Eppudu chala correctga matladaru thanks

  • @hellomoney1494
    @hellomoney1494 13 часов назад +5

    He is correct. Pawan Kalyan is next sankaracharya
    Who came to rescue our Sanatani dharma

  • @bnageswararao7880
    @bnageswararao7880 10 часов назад +6

    నిజాలు మాట్లాడుచున్నారు, సర్.

  • @ibrahimshaik3477
    @ibrahimshaik3477 7 часов назад +2

    Yes,you are 100 percent correct and perfect suitable words.

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 12 часов назад +4

    పరిష్కార మార్గాలు ఉండగా రాజకీయాలు విద్వేషాలు ఎందుకు పవన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోండి ప్రధాన. మంత్రిని చేసుకోండి కాని అల్లకల్లోలం సృష్టిస్తా. అంటే సహించను సమాజం

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom 11 часов назад +10

    కళ్యాణ్ గారి కంటే లోకేష్ బాబు గారే బెటర్ అనిపిస్తది.

  • @koti.bandelakoti.bandela8932
    @koti.bandelakoti.bandela8932 18 часов назад +18

    కమ్మ మాటలు కమ్మ గా చెప్పావ్

  • @HarrisVid
    @HarrisVid 18 часов назад +8

    What AP people need
    Jobs
    Less tax
    Super 6
    Vizag steel plant
    Good health system
    What DCM is giving
    Sanathana
    Sanathana
    Sanathana

  • @knarendra2405
    @knarendra2405 18 часов назад +6

    Where these highly intellectuals slept past years

  • @bangaluru1
    @bangaluru1 17 часов назад +6

    Very good. No one cares like you, sir.

  • @kishoretadiparthiexplorer2958
    @kishoretadiparthiexplorer2958 18 часов назад +5

    True

  • @sureshpamujulapamujula9974
    @sureshpamujulapamujula9974 8 часов назад +3

    మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 17 часов назад +12

    పవన్ రాజకీయాలకు పనికిరాడు అని మరోసారి రుజువు చేసుకున్నాడు.

    • @prasadsvsv4188
      @prasadsvsv4188 15 часов назад +1

      U r great. Judging sitting at the comfort of ur home. He hasn't harmed anyone. Only Paytm is roaring as they divert this as there is no chance to escape as it is already found reality about bole baba/AR dairy

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 12 часов назад +11

    Super sir miru చాలా బాగా చెప్పారు

  • @SwamyNaidu-w4o
    @SwamyNaidu-w4o 18 часов назад +10

    Sir vadu ke package Kavali sir

  • @kishorereddi2280
    @kishorereddi2280 8 часов назад +3

    మీరు చెప్పింది కరెక్ట్

  • @rushimuka
    @rushimuka 6 часов назад +4

    " నేడు తెన్నేటి విశ్వనాథం గారి ఆత్మ ఎంతగానో బాధపడుతోంది "

  • @alaxg6186
    @alaxg6186 15 часов назад +3

    Meru correct ga cheparu. Vadu chala nicha rajakiyam chestunnadu

  • @alayrsudasu9215
    @alayrsudasu9215 10 часов назад +3

    సూపర్ 🙏👍👍👍

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 9 часов назад +2

    వాడికి తెలిసింది ఒకటె రెచ్చగొట్టే విధంగా మాట్లటం తప్ప మరో ఆలోచన లేకుండా

  • @sadasivkondapi9180
    @sadasivkondapi9180 12 часов назад +4

    Good advice

  • @umakanthas1
    @umakanthas1 18 часов назад +5

    ilanti vallani enduku gelipicham ra manam, villenduku rajakiyalaku raru

  • @manikyareddy9799
    @manikyareddy9799 10 часов назад +3

    పవన్ స్వామిదీక్ష్యలవల్ల ప్రజలకష్టొలు తీరుతాయ, ప్రజా సమస్యల గురించి మాట్లాడమని చెప్పండి.

  • @bhanumurthygollapudi9760
    @bhanumurthygollapudi9760 10 часов назад +3

    🙏🙏🙏Super sir

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 5 часов назад +1

    Very very,reasonble and thought provoking. Explanation about Hindu ism let us support Sri chalasani garu Thanq sir.

  • @PrabhakarraoRojukurthi
    @PrabhakarraoRojukurthi 10 часов назад +4

    You pay esteem respects and you comment with the Sama tongue. You are double touched.

  • @mangavakada8855
    @mangavakada8855 18 часов назад +6

    👍👍👍👍👍

  • @kalyanreddy7059
    @kalyanreddy7059 17 часов назад +6

    RIP ap

  • @vijaypaul6555
    @vijaypaul6555 17 часов назад +4

    We r Dravidians not aryans!

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 13 часов назад +4

    YES SIR MERU CHEPPINDI HUNDRED PERCENT CORRECT

  • @kattaravindra6687
    @kattaravindra6687 5 часов назад +3

    Very great words mee lantanti varu kavali state

  • @paradesinaidu7809
    @paradesinaidu7809 17 часов назад +4

    Mr. Chalasani ji , don't get emotional. Pawan said that Laddu mixed the ghee has been made with Animal fat.
    Nowadays many restaurants using that for taste gaining profits . It is proved so many times.
    Pawan said No one is bothering about Hinduism compare with other religions. It is fact. Pawan spoke so many facts. But pseudo secularism people not accepting this. It is too sad.

  • @SwamyNaidu-w4o
    @SwamyNaidu-w4o 18 часов назад +4

    Ap state motham comedy low first package Kalyan garu.

  • @ravindrachintala3514
    @ravindrachintala3514 10 часов назад +2

    Good message🙏

  • @geddamraju7847
    @geddamraju7847 9 часов назад +3

    Exellent sir

  • @subrahmanyamponnapalli9
    @subrahmanyamponnapalli9 17 часов назад +2

    TILL yesterday the same great man praised PK LEFT AND right. Now worried because he will be a threat to his own man CBN &HIS SON

  • @venkatmala1498
    @venkatmala1498 10 часов назад +4

    Eeyana only cinema ki panikivastadu

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 9 часов назад +1

    సార్ ఎ ధర్మం నీ కైన దెవుడు కాపాడతాడు

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 18 часов назад +7

    Sir this laddu issue started CBN and Lokesh. Not pk.

  • @yeruvasleevareddy4227
    @yeruvasleevareddy4227 4 часа назад +2

    సూపర్ అండి శ్రీనివాస్ గారు... చాలా మంచిగ మాట్లాడారు... ధన్యవాదములు