Shiva Reddy Non-Stop Comedy Mimicry On KA Paul | Karimnagar Kalostavam 2022 | KTR | Political Qube

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Shiva Reddy Non-Stop Comedy Mimicry On KA Paul | Karimnagar Kalostavam 2022 | KTR | Political Qube
    #shivareddy #ktr #kapaul
    Political Qube - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    For More ap news, telugu news live, telangana news ⬇
    👍 Like Our Facebook Page - / politicalqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/

Комментарии • 417

  • @murthyinutube
    @murthyinutube 2 года назад +138

    నవ్వలేక చచ్చాము... అంటే నవ్వు రాక...సొల్లు భరించలేక...

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 2 года назад +66

    అన్నీ పాత జోకులే. ఔట్ డేటెడ్ మిమిక్రీ.
    శివారెడ్డి, ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయు అన్న.

  • @krishnasatpadi2871
    @krishnasatpadi2871 2 года назад +227

    ఎప్పుడు ఆ పాత మిమిక్రి చూడలేక పోతున్నాం అన్న కొత్తగా ట్రై చేయండి

    • @golkondavenkatesh3116
      @golkondavenkatesh3116 2 года назад

      Correct ga chepparu...

    • @viktor12399
      @viktor12399 2 года назад

      ya bro ur right

    • @madhukarreddy7418
      @madhukarreddy7418 2 года назад

      Bro ur from Ap
      Bro avakashalu rakunda chesinaru bro

    • @chedhamanemmamanemma9363
      @chedhamanemmamanemma9363 2 года назад

      నవ్వు చేయి ఒకరిని డేస్క్రేజ్ చేయోదు

    • @krishnasatpadi2871
      @krishnasatpadi2871 2 года назад

      @@chedhamanemmamanemma9363 నేను డిస్క్రీజ్ చేయేలేదు కొత్తగా ట్రై చేయండి అన్న ఇప్పుడు వున్నా జూనియర్స్ వెరైటీ వెరైటీ వాయిస్ మిమిక్రీ చేస్తున్నారు అన్న కొత్తగా ట్రై చేయండి అని అన్న అంతే గాని మీరు చేసింది బాగాలేదు అని అనలేదు అనను కూడా

  • @rajeshsanadi3850
    @rajeshsanadi3850 2 года назад +5

    Papam bro KTR... Ekkada navvalo teliyaka alochisthunnaru... 😆

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 2 года назад +7

    ఇంకా Update.. అవ్వాలి...
    ఏది perfect లేదు....
    ఏదో చేయాలి..కాబట్టి చేస్తున్నావ్..మేము చూడాలి కాబట్టి చూస్తున్నాం..అన్నట్లుగా ఉంది...

  • @rajm2293
    @rajm2293 2 года назад +112

    Enni years chestav edey😭😭

    • @mistakerafbadaf3712
      @mistakerafbadaf3712 2 года назад +10

      Nuv edhina bussiness ippinchu cheskuntadu

    • @rajm2293
      @rajm2293 2 года назад +1

      @@mistakerafbadaf3712 comedy ante edi😂😂

    • @govardhanborn2win577
      @govardhanborn2win577 2 года назад +3

      Are Falthu Anna ki vachindi chestadu Ra niku vastada ra Falthu Saley we proud to be Fan Of shiva Reddy jai telangana

    • @rajm2293
      @rajm2293 2 года назад +2

      @@govardhanborn2win577 arey pukga comment ardamaity reply evura ♥️da

    • @shekarbeats
      @shekarbeats 2 года назад +1

      @@mistakerafbadaf3712 super reply 👏👏💥

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 2 года назад +1

    చిల్లర రాజకీయాలు చేయమాకు శివారెడ్డి నీకంటే మిమిక్రి చేసేవాళ్ళు ఉన్నారు అందర్నీ తొక్కుతున్నారు

  • @srikanthmanda68
    @srikanthmanda68 2 года назад +71

    ఎప్పుడు అదే మిమిక్రీ అదే కామెడీ కొంచెం update కావాలి అన్నా

    • @sagarprince786
      @sagarprince786 2 года назад

      Anduke anna update kaaledu kaabatte pakkana pettaru

  • @kankipati81
    @kankipati81 2 года назад +60

    అన్నీ పాత జోకులే... ఏదీ నవ్వొచ్చేలా లేదు...

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 года назад +2

      ఇతను అన్ని ఓవరాక్షన్ ఎక్కువ అందుకే నిలబెట్టలేకపోయాడు పాత మిమిక్రీ చేస్తాడు ఓవరాక్షన్ ఎక్కువగా వాగుడు ఎక్కువ

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 года назад +1

      లేకపోతే ఇతని కన్నా ఎనకతలు వచ్చిన వాళ్ళు ఎంత బాగా ఇదయ్యారు ఇతనికి ఓవరాక్షన్ వల్లే తొక్కేశారు తగ్గించుకుంటే మంచిది

  • @rajashekarsingari4595
    @rajashekarsingari4595 2 года назад +4

    శివారెడ్డి గారు చేసినవే చేస్తారు,
    కొంచం కొత్తవి చేయచ్చు కదా

  • @rammohan1714
    @rammohan1714 2 года назад +81

    చిరంజీవి గారిలా అందరూ చేస్తారు కానీ ఆర్టిఫిషల్ గా ఉంటుంది..... ఒకసారి బుల్లెట్ భాస్కర్ గారు చాలా బాగా చేస్తారు కావాలంటే ఒక సారి చుడండి

  • @moulasrigamidi8787
    @moulasrigamidi8787 2 года назад +1

    శివారెడ్డి నీ వాయిస్ ఎప్పుడో కనుమరుగైపోయింది ఇప్పుడేదో చేయాలని చూస్తే అది వర్కౌట్ కాదు అలా అని పెద్ద పెద్ద వాళ్ళని కించపరిచి మాట్లాటం సబబు కాదు కాదు

  • @Rajukumar-ev7co
    @Rajukumar-ev7co 2 года назад +5

    నా జీవితంలో ఇంత అద్భుతమైన మిమిక్రీ షో నేను చూడలేదు ఇంకా చూడబోనేమో ఇంకెప్పుడు చేయకండి బాబు నవ్వలేకపోతున్నామ్,🤒🤕

  • @ganeshraj143
    @ganeshraj143 2 года назад +22

    Ka pal voice అస్సలు సెట్ అవ్వలేదు

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 года назад

      యదవ కేర్ పాలు గారి గురించి ఎందుకురా అలా చెబుతా ఆయన దగ్గర నువ్వు ఎందుకురా పనికొస్తావ్ ఆయన చాలా మంచి వ్యక్తి దైవ సేవకుడు ఓవర్ తగ్గించుకోరా బోసిడికి

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 2 года назад +16

    ఏడ్చినట్టు ఉంది

  • @rajendranadhmr1721
    @rajendranadhmr1721 2 года назад +20

    పాత KA Paul అయితే నువ్వు అతని 1km దగ్గరకి కూడా వెళ్ళలేవు
    In fact శివారెడ్డి గారు అప్పుడు ok but ఇప్పుడు అతని పని అయిపోయింది

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 2 года назад +4

    K. A పాల్ వాయిస్ లా లేదు..కొండవలస voice లా ఉంది...🤣🤣🤣

  • @upendarpantham9874
    @upendarpantham9874 2 года назад +329

    శివారెడ్డి కంటే.. గొప్పగా చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు..

  • @telugubudgettraveller
    @telugubudgettraveller 2 года назад +30

    మీరు ఒక outdated ఆర్టిస్ట్ అని నా ఫీలింగ్ మీకన్నా చాలా అద్బుతం గా చేసే వాళ్ళు.చాలా మంది వున్నారు..

  • @mendemmadhubabu6273
    @mendemmadhubabu6273 2 года назад +1

    Kaikalagari voice cheyyalante mimicri raju gutep srinu

  • @kalyangugloth8009
    @kalyangugloth8009 2 года назад +1

    డబ్బులు ఇచ్చి మరి జొకించుకుంటున్నారు కదరా

  • @malleshkasarla2842
    @malleshkasarla2842 2 года назад +2

    శివారెడ్డి గారు ఒకప్పుడు మీరు కామీడీ చేస్తే చూడాలనిపించేది
    కానీ ఇప్పుడు మీరు కామీడీ చేస్తుంటే ఒక్కరికైనా కామీడీ అనిపించట్లేదు ఎందుకంటే అది మీకు కూడా తెలుసు అక్కడ కూర్చున్న వారిలో ఒకరైన నవ్వట్లేదు అని మీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కనబడితేనే ఉన్నాయి.
    భార్య భర్తల బంధాన్ని నడివీధిలోకి లాగినట్టు పక్కవాని జీవితాన్ని కించపరుస్తూ చేసేది కామీడీన కామీడీ చేయండి కానీ ఇంకొకరి జీవితాన్ని నవ్వులపాలు చేయకు ఎందుకంటే ఒక దినము నీ జీవితం కూడా నవ్వుల పాలవుతుంది జాగ్రత్త
    అన్న

  • @thanda92
    @thanda92 2 года назад +1

    చిరంజీవి గారి వాయిస్ చెత్త గా చేశారు...

  • @Surys-g9e
    @Surys-g9e 2 года назад +1

    నీ టాలెంట్ తాగింది బాగా... ఇపుడు

  • @Rameshyallanki
    @Rameshyallanki 2 года назад +10

    కొత్తవి చేయాలి... కీప్ ఇట్.. అప్.

  • @panduchristian7029
    @panduchristian7029 2 года назад +4

    మిమిక్రీ రాజు చాలా బాగా చేస్తాడు....
    ఇమిటేషన్ రాజు గారు.....

  • @introvert3056
    @introvert3056 2 года назад +3

    KA Paul the Great.. People made him comedian ☹️

  • @garigeanilkumar9939
    @garigeanilkumar9939 2 года назад +2

    Bale chesav anna నవ్వు రాకుండా

  • @jayenderguguloth8761
    @jayenderguguloth8761 2 года назад +31

    చిరంజీవి గారి వాయిస్ సెట్ కాలేదు ఓవర్ అయింది

  • @divinemantra107
    @divinemantra107 2 года назад +41

    Upgrade అవ్వు శివన్న

  • @bunnybablu.k2598
    @bunnybablu.k2598 2 года назад +7

    చాలు...... ఇక చాలు చాలు చెసినవెచెసెటివి ఇక చాలు

  • @mokhshithnandashashi645
    @mokhshithnandashashi645 2 года назад +40

    Old comedy punches all

  • @rudrashanker4531
    @rudrashanker4531 2 года назад +1

    trs party ni jokinanduku me meda ఉన్న gouravam పోయింది

  • @aletisrikanth1686
    @aletisrikanth1686 2 года назад +9

    Komcham update avali old jokes

  • @dasarikumar9988
    @dasarikumar9988 2 года назад +1

    శివారెడ్డి గారు.....చాలా మంచి ఆర్టిస్ట్....కానీ ట్రెండ్ కు తగ్గట్టుగా కామెడీ స్క్రిప్ట్ విషయం లో చాలా కేర్ తీసుకోవాలి...లేదంటే ఇంకా కొనసాగడం చాలా కష్టం...ప్రేమతో

  • @srikanth4170
    @srikanth4170 2 года назад +6

    Ka poul ante neeku chinna choopu aiypoindi

  • @sureshbabujilla1753
    @sureshbabujilla1753 2 года назад +46

    మిమిక్రీ రాజు ఇంకా ఇంకా బాగా చేయగలరు.

  • @mendemmadhubabu6273
    @mendemmadhubabu6273 2 года назад +1

    Chiru gaari voice antagaa trai cheyyala

  • @narsimlugolla1915
    @narsimlugolla1915 2 года назад +3

    Anna nuvvante naaku chaalaa abimanam ee show tho motham poyindi. Elanti chetha meetings ki inko sari vellaku

  • @iamindian7259
    @iamindian7259 2 года назад +1

    Paapam KTR .First line lo kurchuni ….

  • @chinnak6104
    @chinnak6104 2 года назад +3

    Pasa ledu.. 🤦🏻‍♂️

  • @ravan9098
    @ravan9098 2 года назад

    నువ్వు ఔట్డేటెడ్ అయిపోయినవ్ శివ... మిమిక్రి రాదు నీకు అని అర్ధమైంది ఎప్పుడో.....90s లో చేసిన మిమిక్రి చేస్తన్నావ్ ఏంది శివ, మానం తీస్కోకు, మన కరీంనగర్ ఇజ్జత్ తీయకు... నీకో దండం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽ఫస్ట్ నీకన్నా సబ్జనియార్లను చూసి నేర్చుకో, ఎంత పెర్ఫెక్టుగా చేస్తున్నారో 🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️

  • @kiranariga4898
    @kiranariga4898 2 года назад +10

    K A Paul voice not matched at all...worst...

  • @armyth7820
    @armyth7820 2 года назад +1

    ఏంది శివారెడ్డి ఏమైనా కొత్త జోక్స్ చెప్పొచ్చు గా,,, కొంచెం స్క్రిప్ట్ రాసుకో,,,, రాయడం చేత కాక పోతే,,,వేరే వాళ్ళని పెట్టుకో,,,,,,
    అసలు చిరసంజీవి ని,,,30% మాచ్ చేశావ్,,,, ఇంకా 70% మాచ్ కావడం లేదు....

  • @babupasula3051
    @babupasula3051 2 года назад +1

    Ni voice ki brain 🧠🧠 karab

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 2 года назад

    రేయ్ ఇంకో సారి ఇలాంటి కామెడీ చేయకు నీ పని ipoendi ఇంకా

  • @tagravi4861
    @tagravi4861 2 года назад +3

    నేను మిమిక్ నేర్చుకోవటానికి one of the ఇన్స్పిరేషన్ శివారెడ్డి అన్ననే..!! నా chinnapatnunchi ఈయన mimic వీడియోస్ చాలా చూసేవాళ్ళం.!

  • @ravikumarbendi1125
    @ravikumarbendi1125 2 года назад

    శివ రెడ్డి గారు మీరు మీ కామెడీ అస్సలు బాగులేదు
    చిరంజీవి గారు వాయిస్ దయచేసి ఇంకా ఎప్పుడు చేయకండి 🙏
    ఒక్కసారి ఈ వీడియో మీరు చుడండి అప్పుడు తెలుస్తుంది

  • @feathersjewellery
    @feathersjewellery 2 года назад +1

    Roju rojuki competition perigipothundi inka ade patha outdated joke lu try cheyakandi anna okkadaniki kuda navvu raledhu

  • @shivakumar-mz9gx
    @shivakumar-mz9gx 2 года назад

    KA PAUL okapudu ye country president ayina meet ayevaru
    Ipudu KCR or Jagguu,CBN thalakrindha thapasu chesina meer avaleru

  • @vijayabhaskar61
    @vijayabhaskar61 2 года назад

    శివారెడ్డి మిమిక్రీ అసలు బాగా లేదు. ఔట్ డేటెడ్ అయ్యాడు. గర్వం వుబడి తప్ప వాయిస్ లో మార్పులు లేవు. అది కే ఏ పాల్ వాయిస్ లాగా వుందా. నీకన్నా కుర్రవాళ్ళు కొత్తవాళ్లు బాగా చేస్తున్నారు.. తీసుకొనే డబ్బు మీద వుండే ధాస్య మిమిక్రీ చేయటం లో చూపించు. పైగా సూపర్ అంటూ కామెంట్స్ చేసిన రెండు వాయిస్ లు ఒక పేలవం అయిన జోక్ కి. అంత అవసరమా.

  • @electrical.engineering7970
    @electrical.engineering7970 2 года назад

    అరేయ్ బ్రోకర్ శివ రెడ్డి అవసరమా ...
    నీకు గతి లేక బ్రోకర్ స్టంట్స్ చేస్తూ బ్రతుకుతున్నవ్
    పక్క వారిపై రుద్దడం అనవరం.
    చిరంజీవి కి Money, Power అన్ని ఉన్నాయి ఎవ్వడు బడ్ గా మాట్లాడే దమ్ము లేదు ఫర్ సపోజ్ ఈ బ్రోకర్ శివ రెడ్డి గాడు చిరంజీవి గురించి మాట్లాడితే లైఫ్ ఉల్టా అయ్యిపోతాది ఇక ఛాన్స్ లు ఉండవు
    మూసుకొని బూట్లు నకడం ఇంకా పైన నాకే బ్యాచ్ ఇది
    కె ఎ పాల్ ది మే బీ సరిపోదేమో.....

  • @ranzzithkumorvlogs3893
    @ranzzithkumorvlogs3893 2 года назад

    Enti shiva reddy garu champuthunnav ni outdated jokes tho... evaru cheppatleda miku

  • @Gtt985
    @Gtt985 2 года назад

    Veedu epudo outdated..sollu..sodhi..kotha vallaku chance iyyandi ra ayya prove cheskodaniki

  • @kalyandadala3137
    @kalyandadala3137 2 года назад

    నీకంటే నేనే బాగా చేస్తాను.... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @udaykumarjannu4090
    @udaykumarjannu4090 2 года назад +9

    Anna update avvanna bore vasthundi

  • @madhuperla5644
    @madhuperla5644 2 года назад

    వాళ్ళని పోగడకుంటే నీకు ప్రోగ్రామ్ ఉండదనుకున్ట

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 2 года назад +4

    కోటి విద్యలు కూటి కొరకే 💐💐💐💐💐💐 బ్రతికేసెయ్ శివన్న

  • @dhadha4431
    @dhadha4431 2 года назад

    Thamki mi talent ki expiery date agipoyindhi ...ah trs joker ganlani dhongalu okkadam appura babu ...

  • @sanjubhaigaming4545
    @sanjubhaigaming4545 2 года назад +1

    ప్లీజ్ next time కామెడీ చెయ్యు

  • @kvijayaprasad7630
    @kvijayaprasad7630 2 года назад

    శివారెడ్డి నీ పని అయిపోయింది షెడ్ కి వెళ్ళవలసిన టైం వచ్చింది

  • @gopalmultiple9950
    @gopalmultiple9950 2 года назад

    నీకు దండం రా బాబు నీ ఓవరాక్షన్ చూడలేదు చచ్చిపోతున్నావ్

  • @srinudasari2664
    @srinudasari2664 2 года назад

    శివారెడ్డి ఒకటే బాణీ అంతగా బాగోదు

  • @sunnydeepu6629
    @sunnydeepu6629 2 года назад

    Eppati jokelu babu. 20 years nunchi avai jokes.

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 2 года назад

    Imitation raju siva reddy kante voices makki ki makki dhimputhadu

  • @Naveenkopela
    @Naveenkopela 2 года назад

    2005 Kranthi college ,Ramakrishnapur ki vaatchinapudu kooda givve jokulu kukkalu muncipality vaallu ani koncham update gaa bro enni sarlu inka avve cheppukuntu untaav

  • @satyakandula24
    @satyakandula24 2 года назад

    Chiru style kani...voice kani asalu raledu...chalamandi chiru ni dinchestaru byta...nivu industry ki mundu ga vavhav kabatti sucees iyyav kani...ee time lo kani vachi vuntey...asalu pani iyyedi kademo ani na feeling

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne 2 года назад

    శివ జాకీలు పెట్టి మంచిగానే లేపుతున్నవ్ గా

  • @hanumantharayarai2939
    @hanumantharayarai2939 2 года назад +1

    Same performance..no changes ...

  • @user-km8po3vm6r
    @user-km8po3vm6r 2 года назад

    Power, money…
    Worst people,,,KCR, KTR
    Bjp zindabad

  • @madakagopi8520
    @madakagopi8520 2 года назад

    paatha chinthakaya pachadi, , bore kottisthunnadu, chudalekapothunnam

  • @srikanthgoudpoojari
    @srikanthgoudpoojari 2 года назад

    Arey babu 15yrs nundi ide mimicry ah
    Koddiga kothaga try chey

  • @sanjaych8450
    @sanjaych8450 2 года назад +2

    beautiful girl behind KTR?

  • @nageshyajjala4802
    @nageshyajjala4802 2 года назад

    Panikocche panucheyyadam manesi sollu cheptunnara entraa

  • @vinnulove
    @vinnulove 2 года назад +2

    Ka paul is a great man
    But our Indian politics made him joker

  • @Mr.PradeepCool
    @Mr.PradeepCool 2 года назад +120

    KA pal neku comedy ga kanipistunnadaa he is most genius person

    • @tinvestigation3647
      @tinvestigation3647 2 года назад +11

      Chustunte meru kuda genius emo anipistudi pradeep ji🤗

    • @electrical.engineering7970
      @electrical.engineering7970 2 года назад +3

      అరేయ్ బ్రోకర్ శివ రెడ్డి అవసరమా ...
      నీకు గతి లేక బ్రోకర్ స్టంట్
      పక్క వారిపై రుద్దడం అనవరం.
      చిరంజీవి కి Money, Power అన్ని ఉన్నాయి ఎవడికైనా బడ్ గా మాట్లాడే దమ్ము లేదు ఫర్ సపోజ్ ఈ బ్రోకర్ శివ రెడ్డి గాడు మాట్లాడితే ఇక ఛాన్స్ లు ఉండవు
      మూసుకొని బూట్లు ఇంకా పైన నాకే బ్యాచ్ ఇది
      కె ఎ పాల్ ది మే బీ సరిపోదేమో.....

    • @tinvestigation3647
      @tinvestigation3647 2 года назад +1

      @@electrical.engineering7970 enti bro nta kopam lo unnav ??
      Mee pr head evar Mari nta scane avasarava ??
      Dabbul tiskunnama muskoni kurchunnama 😡 extraloddu🥰

    • @electrical.engineering7970
      @electrical.engineering7970 2 года назад +1

      @@tinvestigation3647 నా ఎక్స్ట్రాలు
      చూస్తావా
      పెట్టేది కొద్దిగా క్లియర్ గా పెట్టు మెసేజ్

    • @ourhyderabad8499
      @ourhyderabad8499 2 года назад +2

      k a paul gurnchi sivareddy kudaa comedy chesthunnadu chivariki😳😳

  • @veeraswamymannem9883
    @veeraswamymannem9883 2 года назад

    ఇంకా ఏమి రాదా
    ...అన్న కొత్తగా చెయ్యి..అన్న

  • @ReddyTechVlogs453
    @ReddyTechVlogs453 2 года назад +7

    Update avvu Anna

  • @madhukarreddy7418
    @madhukarreddy7418 2 года назад

    KTR garu please anna..
    Entha manchi artistlanu kapadu anna
    Thokkipadesinaru anna mana talent ni

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 года назад +36

    2:58 ka Paul 🤗🤗🤗🤗👍👍👍

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 года назад

      ఛీ నిన్ను చూస్తుంటే చిరాకేస్తుంది రా కే ఏ పాలు గారి గురించి ఎందుకు నీకు అందుకే నువ్వు పైకి రాలేదు ఎదవ

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 2 года назад

    Outdated jokes. Edagavayyaa siva reddy edugu. Ekkadunnaav???

  • @Trumphfan
    @Trumphfan 2 года назад

    Ilanti chance andariki raadu, neeku vachindi aina use cheskokunda chetta repeated comedy chesthunav

  • @ashokkuchipudi505
    @ashokkuchipudi505 2 года назад

    Etra babu. Intha. Worst ga undhi nee comedy

  • @shyamkkk
    @shyamkkk 2 года назад

    Ave pata jokulaaa ...anduke sachipoyaruu vinalekaaa

  • @manipatel6840
    @manipatel6840 2 года назад

    Ni lantollathoni kuuda dappu kotinchukuntunnaruu karma...ra baabu

  • @sruthiktejastories
    @sruthiktejastories 2 года назад

    Anna jokes marchu anna

  • @shivalucky9922
    @shivalucky9922 2 года назад +2

    update avandi antunaru kani updated videos epudo chesaru Shiva REDDY garu

  • @shekarchandu7226
    @shekarchandu7226 2 года назад +9

    Shiva reddy gaari goppathanam ayana velallooo awards chudalante zubheda gaaru chesina video chuudaksinde, shivareddy anna asalu vere level

  • @Roja1217
    @Roja1217 2 года назад

    అన్న ప్లీజ్ ఇంకా ఎక్కడ చేయకు మేమిక్రి

  • @aishbgm5743
    @aishbgm5743 2 года назад

    Shivareddy gaaru meeru rangulu Marche usaravelli laantivaaru.

  • @meshiva684
    @meshiva684 2 года назад +9

    Boring... Routine comedy... No fun....

  • @anilsandaragiri6575
    @anilsandaragiri6575 2 года назад

    1947 jokes chepthunnav

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 года назад

    Chettalaga vundhi correct gaa sute kaledu voice

  • @sathishgunja1283
    @sathishgunja1283 2 года назад +3

    ఎమ్ జోక్స్ స్వామి అవి🤦

  • @harikanubilli7969
    @harikanubilli7969 2 года назад

    Shiva Reddy kotha try chai , chiraka ga vunai ni video's

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 2 года назад +1

    శివ రెడ్డి గారూ సినిమా లో చేయండి

  • @dileepchowdary7962
    @dileepchowdary7962 Год назад

    KTR sir venaka ammai evvaru ra chari, concentration anta akkade undi

  • @sms691
    @sms691 2 года назад

    విని విని శివారెడ్డి మిమిక్రి బోర్ కొడుతుంది

  • @rajamoulikongonda4365
    @rajamoulikongonda4365 2 года назад +1

    The best ever comedy of yours is in Telugu films vazrothsavam time
    You imitated many politicians
    Alanti timing eppudu ledu

  • @vineel2010
    @vineel2010 2 года назад

    ఇంకెన్ని రోజులు కాకా ఇదే సొల్లు