అవును.. నేను చాలా రిచ్! || Krishnam Raju Open Heart With RK
HTML-код
- Опубликовано: 11 сен 2022
- అవును.. నేను చాలా రిచ్! || Krishnam Raju Open Heart With RK
#krishnamraju #krishnamrajuopenheart #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q Развлечения
జానకి, కత్తి తీస్కో జానకి,, ఈ డైలాగ్ ని బుల్లెట్ భాస్కర్ చెప్పిన ప్రతిసారి మీరే గుర్తొచ్చేవారు సార్,,
We Miss you సార్ 🥺
RIP
Bro don't use Rip
Mee athmaku sadgathi kalagaali Ani pettandi pls
పని చేసేవాళ్లకి జీతాలు ఇవ్వడం కోసం లాబాలు లేఖపోయిన గ్రానైట్ ఇండస్ట్రీ నడిపించారు.... ఇది కదా మంచి మనసు... మీరు నిజమైన రాజు గారు... 🙏🙏🙏
Yes it is true.
really king in character
మానవ జన్మ సాఫల్యం చేసుకున్న పుణ్యాత్ముడు , " శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ."
Nuvvu emi pikav chuse
పెట్టినా పెట్టుబడి రాకుండానే గ్రానైట్ ఇండస్ట్రీ వ్యాపారాన్ని నడిపారా? అసలు పెట్టుబడి రాకుండా నపాలాంటె తన దగ్గర ఉన్న డబ్బు ఇవ్వాలి. మరి యెన్ని రోజులు ఇస్తారు?
నిజమైన రాజుకి నిలువెత్తు రూపం రెబల్ స్టార్ కృష్ణంరాజు
మీరు అదృష్టవంతుడు సార్, కొన్ని వందళ్ల ఎకరాలు ఉన్న కుటుంబం లో పుట్టారు,మంచి మనసు తో జీవించారు. గొప్ప స్టార్ అయ్యారు.
Dabbu visyam lo kadu manusu paranga rich......what a words rajuuuu garu. Miss u sir.
like our power star 😁
❤మనసున్న మారాజు సార్ మీర❤
🙏 మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు మనశాంతి కలగాలని కోరుకుంట🙏
Kirosin kitti neeku emi telusu values only blamed journalism tappa
ఆయన నవ్వు,ముఖం చూస్తేనే అర్థం అవుతుంది కల్మషం లేని మనిషి
like power star ⭐️
లాభాలు లేకపోయినా పని చేసే వారి జీతాలు కోసం కంపెనీ నడుపుతున్న మీ గొప్ప మనసుకు పాదాభివందనం పెద్ద నాన్న గారు🙏🙏🙏🙏
ruclips.net/video/K8NMiXFjUeE/видео.html
బుద్ది ఉన్న నాకొడుకు ఎవడు మనిషి గా పుట్టిన నాకొడుకు ఎవ్వడు లాభాలు లేకుండా వ్యాపారం చేయలేడు
100% Genuine Person Krishnam Raju garu..Miss you sir 🙏🙏🙏
Bapu ramana telusa bro... He just spoiled ramana life
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ❤️❤️🙏🙏 మీ మరణం తీరని లోటు ,,,🔥🔥 ఉదయించే సూర్యుని వలె మళ్ళీ తిరిగి జన్మిస్తారు రెబల్ స్టార్ 🙏🙏🙏🙏🙏🙏
మా కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను మీమ్ము ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటారు మీ అభిమానులు శ్రేయభిలసులు
డబ్బు గాలి లాంటిది . ఏ దిశ నుండి ఏ దిశ కు వీస్తుందో తెలియదు . మనసు పరిశుద్ధంగా , పరిశుభ్రంగా ఉండాలి . అందరూ మంచి వారే అనే భావన ఎదుటి వారికి మంచి చేసే దానికి నాంది కావాలి .
అదే పది మంది ఈ శరీరాన్ని ఆత్మ విడిచినా మంచి మనిషి పోయారు అనే
ఖ్యాతి మాత్రమే తరతరాలు చెప్పుకునేది .
డబ్బు విషయం లో కాదు.మనసు విషయంలో రాజు.నిజంగా కృష్ణంరాజు గారిని చూస్తే రాజు గారిలనే ఉంటారు.చాలా హుందాగా ఉంటారు.ఇన్ని ఇయర్స్ సినీ జీవితంలో ఒక్క కాంట్రవర్సీ లేదు నిజంగా గ్రేట్.
What about cheating mullapudi and not paying the debt he owed to ramana. Venkataramana has to sell his house because of the debt and because of krishnamraju
@@cssk7341 avuna avidence chupi ra puka
Mullapudi gaarini ninda muncharu kadandi
ముళ్ళపూడి వెంకటరమణ ని గోదావరి లో ముంచావు కదా ,
Mullapudi gari sangathi marchi poyara...
నిజాలు చెప్పారు రాజు గారు మీరు మంచి మనసున్న వారు
Lived like a legend and passed away peacefully in the early morning hours with out disturbing anyone. 🤴 king in real life too.
Super సర్ మీరు great సర్ మీరు మంచి మనసు ఉన్న మా రాజు
like power star ⭐️
స్వర్గతి ప్రాప్తిరస్తు..🙏💐
Wow..he seems to be so nice person...pure @ heart and joy in mind
బెబ్బులి బొబ్బిలి బ్రహ్మమన్న మనసున్న మారాజు ర్రారాజు మంచి మనిషి
Rajulu Rajule sir👏👏👏
Yup 👍
నిజం చెప్పాలంటే ఒక నమ్మ లేని నిజం అతను
💐🙏రాజు సార్ మీరు నిజంగా రాజు గారే ✨మంచిమనస్సు మీది ఎవరికీ ఏ హానీ చేయని మీరు పేదోళ్ళకీ అన్నపెట్టే మనది సార్ 🙏💐we miss u krisnamraju garu 🙏💐
Idhi Legends Lifestyle......
Ippudu antha property yentha - package yentha Ani bithiri bathukulu bathukuthunnaru......just keep on working with efforts & positivity 👍
Great human being 🙏🙏🙏 may his soul rest in peace ✌️
RIP sir🙏 we miss u sir may his soul rest in peace may his bereaved family have strength to face this tragedy
Great legendary actor, great human being, un disputed person, RIP sir.
Aashrita your name is very nice
om shanti...Great person sir..meeru
Maaa vurilo dhayvudu ayya 🥺we miss u paydhanannagaru
Chala honest ga chepparu Sir...🙏🙏
Andhuke gaa sir Mee needa lo periginaa maa "prabhas" Anna ki kuda manchi manasu undhi 🥰🥰🥰🥰
Real Hero in life. You are a great Actor and great human being Krishnam Raju garu.
Kalmasham leni manasu. Great Personality Krishnam Raju gaaru.
Mee atma ku Shanthi Kalagaalani korukuntunna
మహానుభావుడు 🙏🙏🙏🙏
REBAL STAR KRISHNAM RAJU we miss you Sir
Miru Krishna Garu Manchi Freinds
Great actor 👌👌👌
Ever green Raju garu
Great sir meeru
Very good human being.. RIP 🙏
Super ga ans icharu 🚩
Great human being sir.
Legendary hero... open heart. Kind heart.. Brave heart. None other than rebalstar
Jai Krishnam raju
om shanthi sir...
very great actor
Om shanti 🙏
Sr NTR garu kuda yentho respect ichevaranta Krishnam Raju gariki... RIP sir...
Great man.
We miss you sir🙏
Great man rip sir
Rajuvaya maharajuvaya 🙏🙏🙏🙏om shanthi
Super
KrishnamRaju sir is the real king what a say I am rich in terms of big heart 👍
rk gaaru plz dnt mention d cast in ur interviews... v miss u sir... om shanti rebal star gaaru🙏mee simplicity ki🙏 🙏🙏
Om Shanthi 🙏
మనిషి రౌద్రం, మనసు బంగారం.
Real RAJU garu
RIP sir..🙏
భోళా శంకరుడు నిండైన్ విగ్రహమ్ ఇవే క్రిష్నమ్ రాజంటే......we miss you..... రాజు గారు
Rest In Peace Sir!
We miss you
Sir meeru chala great Raju garu mana sunna manisi
Omshanthi
Love you sir 😀😀😀😀😀
Great human
🙏🏼🙏🏼🙏🏼
You are deserves as a real King always your memories with us
Great human being.
Chala Manchi person,
Rajakiyam lo Nenu chusina vallalo yevaru thana sontha dabbu tho jenalaki seva chesindi ledu only Krishnam Raju garu RIP sir
Real King Sir 🙏🙏🙏
😢మిస్ యు మామగారు🙏🏻
🕉️🙏💐ఓం శాంతి 💐🙏 🕉️
Kings always kings
RIP sir
Miss you sir🙏🙏🙏🙏
Great person
No person commented against him
🙏🙏🙏🙏🙏
Miss u sir
Rip sir😭
ఓం శాంతి
King 👑
Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
we miss you sir
Rip om shanti sir rest in place sir
🙏🏻🙏🏻😎💐💐
😍
3:50❤
🙏🙏🙏🙏
rip sir
KING IS KING
Jai Rebal Star ⭐ Krishnamraju Gaaru Great HERO
We miss you 😓 😭😭😭
👍👍👍🙏🙏🙏
True legend great person
🙏💞miss you రాజుగారు💞🙏
💞శ్యామల అక్కా💞
🙏Function అభినందనీయం🙏
🙌డార్లింగ్ ప్రభాస్ love u 🙌
కృష్ణంరాజు గారూ, ప్రభాస్,శ్యామల అక్క కలసి ఆప్యాయత తో పెట్టే భోజనం చేయాలన్న నాకోరిక మరి తీరదు కానీ...
వైజాగ్ లో 2000 year లో కృష్ణంరాజు గారు,శ్యామల అక్క ఇద్దరి సమక్షంలో రెబల్ స్టార్ అవార్డ్ అందుకున్న నేను తప్పకుండా ఏదో ఒకరోజు ప్రభాస్,శ్యామల అక్క ❤️ఆప్యాయత రుచి చూస్తాను❤️
Bheri Umamahesh
Music Director
Mimicry Artist
Manasunna maa raju
మరి రమణ గారికి కూడా అప్పు తీర్చేస్తే బాగుండేది కదా..
I miss you sir
Raju ante mire andi raju laku inspiration
🙏🙏🙏mahanbhava
RIP🙏