ఒకటి మాత్రం నిజం ఆయన చెప్పేది వాస్తవాలు. ఇవన్నీ చైనాకు సంబంధించిన వ్యక్తులు ఇండియాలో చేస్తున్నారు. ఆల్రెడీ ఇది మా ఇంటి పక్కన జరిగింది యాప్ కూడా ఎత్తేశారు. మొదట బాగానే ఉంది. తర్వాత అప్పు చేసి మరి అందులో రీఛార్జ్ చేశారు. సంపాదించింది పోయింది అప్పు తెచ్చింది అప్పు గానే మిగిలిపోయింది. ఆడు ముందు ఎర్రస్తాడు. ఆ తర్వాతే వల విసురుతారు. కచ్చితంగా ఆ స్కామర్ లాభం పొందుతారు
హ బ్రదర్ మీరు చెప్పేది నిజం నేను ఎర్రిపూకులా 3 అకౌంట్స్ చేశాను ఈ రోజు మార్నింగ్ కంపెనీ ఎట్టేసారు నా 53000 హోవింద గోవింద ఎం చెయ్యాలో ఎం అర్ధం కావటం లెదు
బ్రదర్ ఇది స్కాం అని అందరికి తెలుసు, కానీ వాళ్ళు ఇప్పటికి విత్డ్రాలు విషయం లో ఎక్కడ ప్రాబ్లెమ్ లేకుండా చేసుకొని వెళ్తున్నారు, 2 డేస్ బ్యాక్ రాజమండ్రి లో ఆఫీస్ ఓపెన్ చేశారు, 1 వీక్ లో విజయవాడ ఆఫీస్ ఓపెనింగ్ అని చెబుతున్నారు, వెళ్లిపోయేవాళ్ళు ఇన్ని ఇన్ని ఆఫీస్ లు ఎందుకు ఓపెంచేస్తున్నారో ప్రజలకు అర్ధం కావడం లేదు, నీకేమైనా తెలిస్తే దానికోసం కూడా కొంచెం క్లారిటీ ఇవ్వు బ్రదర్.
Investment companies one month,40days vuntai,ias 9months nunchi vuntundhi long running lo scam jaragochuu,ex super propit,pipstar one month lo scam ayyai
Anna chala mosam Anna ee IAS ap 1st 18300 last month kattina vadu Naku 3240 mustti vesadu Malli close ayindhi sep 18th na 4575 kattina Aadhar ad chysi 20th Na Malli 3500 kattalanta Anna 😢a money raledhu Anna Vyst of time Vyst of money e ias MA ayanaki ki telykunda katta 😢😢
సార్ మీరు చాలా మంచి విషయం చెప్పారు హ్యాట్సఫ్ సార్ spot loan కూడా ఇలాగే చాలా మంది మోసపోయారు ఈ ias కంపెనీ spot loan లాగే ఆగిపోతుంది సార్ నిజమే చెపుతున్నారు vallet lo అమౌంట్ వచ్చేవి ఫ్రోడ్ అవుతున్నాయి దయచేసి మంచి ఫ్లాట్ ఫామ్స్ చాలా ఉన్నాయి
anna, ni video today ney chusanu.. last withdrawal padaledhu.. app update annaru.. eppudu yevari wallet lo vallu withdraw pettina amount return padiooyay. next time double withdraw estham auntunnaru wait cheyali yem avuthundooo... but 99 % close ani ardham avuthundhi
Bro nenu IAS lo member ne nuvvu cheppinattu yathithe ok ledha nenu pette comment la ki nuvvu thattu kodaniki sidham ga vundu nenu eee video yuppude chusaa malli niku next Wednesday message chestha bye bro
Vci lo kuda elane adigadu bro IAS la ge vci lo ninu post deposit 10800 pettanu 10800 tho product konnanu two days withdrawal chesanu nest Dey IAS laga mani deposit cheyemannadu chesanu Halage 3.4 sarlu Deposit chesanu motham 30000 chesanu ben chesadu so IAS Yavvaru joen avvadhu ok naa manaa bro pettina video nijam
మీరు పెట్టె తంబీ నైల్ ఫేక్ కాదంటారా.. మీరుకూడా ప్రేక్షకులను మోసం చేస్తున్నారు కదా...... మీరు పెట్టేది ఒకటి చూపించేది ఒకటి...... నాన్యమైన సంపాదన వీడియోలు చేసి..... యూత్ ని నిరుద్యోమ్ బారిన పడకుండా చేయండి...... అలాంటిది మీరు చేయరు......
Ias Money lose members assemble>>>>>>>>>>
అన్నా... నువ్వు పది రోజుల క్రితం చెప్పింది ఈరోజు నిజమే అయింది.
ఒకటి మాతరం నిజం ఏంటి అంటే ias 19/09/2024 నుండి ఇంక ఉండదు 😄
గొర్రెలు ఉన్నంత వరకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి మోసపుచ్చడం ఖాయం
Send me ur number
Scam Leni, froud Leni , income cheppu bro. Ni video chusi oppukunta Mari , nijayati ga dabbulu vatche route chepte memu follow avutaam.
ఒకటి మాత్రం నిజం ఆయన చెప్పేది వాస్తవాలు. ఇవన్నీ చైనాకు సంబంధించిన వ్యక్తులు ఇండియాలో చేస్తున్నారు. ఆల్రెడీ ఇది మా ఇంటి పక్కన జరిగింది యాప్ కూడా ఎత్తేశారు. మొదట బాగానే ఉంది. తర్వాత అప్పు చేసి మరి అందులో రీఛార్జ్ చేశారు. సంపాదించింది పోయింది అప్పు తెచ్చింది అప్పు గానే మిగిలిపోయింది. ఆడు ముందు ఎర్రస్తాడు. ఆ తర్వాతే వల విసురుతారు. కచ్చితంగా ఆ స్కామర్ లాభం పొందుతారు
IAS 😂😂😂SCAM
హ బ్రదర్ మీరు చెప్పేది నిజం నేను ఎర్రిపూకులా 3 అకౌంట్స్ చేశాను ఈ రోజు మార్నింగ్ కంపెనీ ఎట్టేసారు నా 53000 హోవింద గోవింద ఎం చెయ్యాలో ఎం అర్ధం కావటం లెదు
ఇది పెద్ద స్కామ్ అని మీరు 10 డేస్ క్రితం నుంచి చెప్తున్న ఎవరు వినిపించుకోలేదు. ఈరోజు మంగళం పడేశాడు
మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు కంపెనీ ఎత్తేసాడు అని ఈరోజు 17వ తేదీ సెప్టెంబర్
ఆత్యాశకు పోకుండా చేసుకుంటే,, money వస్తాయి.... Offers ఉన్నాయి అని కొత్త వారినీ join చేయకూడదు...
IAS ఈరోజు CLOSED 😅😅
బ్రదర్ ఇది స్కాం అని అందరికి తెలుసు, కానీ వాళ్ళు ఇప్పటికి విత్డ్రాలు విషయం లో ఎక్కడ ప్రాబ్లెమ్ లేకుండా చేసుకొని వెళ్తున్నారు, 2 డేస్ బ్యాక్ రాజమండ్రి లో ఆఫీస్ ఓపెన్ చేశారు, 1 వీక్ లో విజయవాడ ఆఫీస్ ఓపెనింగ్ అని చెబుతున్నారు, వెళ్లిపోయేవాళ్ళు ఇన్ని ఇన్ని ఆఫీస్ లు ఎందుకు ఓపెంచేస్తున్నారో ప్రజలకు అర్ధం కావడం లేదు, నీకేమైనా తెలిస్తే దానికోసం కూడా కొంచెం క్లారిటీ ఇవ్వు బ్రదర్.
Ade bonda vadeki eam telvade vadu youtube lo gathamlo chala manchde cheppina vedios eppudu kothaga chesthunadu kavalante vadi vedio titil youtube search box lo search cheyou Brother
Sare neku. Clarti esthuna ias app. Inka. 2 yers unttade. Neku kavalsena dabbulu sampandhichu. Ko please. Don't andarestet please
It's iam exquisite manzar .
Bro
Ippudu ni nammakam kosam ala chestharu! Just for nammakam
Rajahmundry office ekkada bro
Rajahmundry lo office ekkada brother ?
Ippudu rajhamundry lo office ekkado chepthe veltharu andaru endukante ias app etthesadu kabbati kotha rules evo pedthunadu fraud 👍
IAS CLOSED ఈరోజు తో
Investment companies one month,40days vuntai,ias 9months nunchi vuntundhi long running lo scam jaragochuu,ex super propit,pipstar one month lo scam ayyai
S its real nenu 5500 petti join iyanu 1 week avtundi eppatiki 9 thousand withdraw chesanu
Nijamena
బ్రదర్ ముందుగా జ్వాయినింగ్ ఆయనవాళ్లకు డబ్బులు వస్తుంది. చివర్లో ఉన్నవాళ్లకు రాదు. వాళ్ళు లాస్ అవుతారు. దింట్లో విత్డ్రావల్స్ ప్రొబ్లెమ్స్ ఉన్నాయ్.
Lastuu loo kadithey scam .... First lo kaditheyyy luck 🤞
నువ్వు చెప్పింది నూటికి నూరుశాతం అక్షరాలా సత్యం బ్రో.❤🙏👋👍
18300 recharge chesa. Its 100% work avuthundhi
Bro join avvocha
@@rapakanagaraju8895 ha avvu
Yes...nenu join ayyanu...na amount naku vachesindi
S@@rapakanagaraju8895
@@AnilKumar-cl8hcyes bro nenu kuda today recharge chesa parledha
ఆల్రెడీ ఎత్తేశాడు...17/9/24 ఈ రోజే...
Ni irribat app gurinchi pramote chesav 29,000 dhegabettam.inka calm ga undu
Vadu dabbu kosam yenniayinaa chepthaduu 😂 yedho oka manchi app gurinchi mathram cheppaduu 😂 vadiki dabbulu raledhanii unnavallani kuda chedagenduthunnaduu😂
మనం amount deposit చేశాటప్పుడు ఫిక్స్డ్ a/c number ఉండదు. రకరకాల upi names it is 100% *Scam* sir
I earned 20k from ias and i given to my frnds to join and they earn 4 k per month
Doses they received ammount greater than recharge money
పోయాం మోసం పోయా మోసం నా 18,000పోయాయి కట్టి మూడు రోజులు అవుతుంది😢😢
Very good
ఇది స్కాం అవుతుంది but ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ ఒక్కొక్కరు 1 lakh 50000 ఇలా draw చేసేసారు
Lastuu loo kadithey scam .... First lo kaditheyyy luck 🤞
Kasta padi sampadinchukunna dhaani kante utthamam ledhu ...easy money earnings ki alavaatu padakudadhu
Hello bro ఒక్క నెల రోజులు ఆగండి బ్రో.....నా డబ్బులు వస్తాయి. నాకు
E video ippudu chusanu mundhu chusina bagunu recent ga 10th na new idea tisukuna 2 ID's amount poyiendi govindhaa govindhaa 😢😢
చాలా మంది మోసపోయేలా నేను మోసపోయాను బ్రదర్
Sg సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మంచిదా ఎలా ఉంటుంది అనేదాన్ని ఒకసారి స్టడీ చేసి మాకు వీడియో చేయండి అన్న
మీరు చెప్పిన ఎనాలసిస్ చాలా క్లియర్ గా ఉంది అన్న థాంక్యూ అన్న
Anna chala mosam Anna ee IAS ap 1st 18300 last month kattina vadu Naku 3240 mustti vesadu Malli close ayindhi sep 18th na 4575 kattina Aadhar ad chysi 20th Na Malli 3500 kattalanta Anna 😢a money raledhu Anna Vyst of time Vyst of money e ias MA ayanaki ki telykunda katta 😢😢
Bro na amount 5500 first withdrawal chedam ante avvatledu app kuda open avvatledu
Gary orange investment loss, elanti apps not investment, telsina person ki appu evvadam manchidhi
#ROAD TO 100K- THANK YOU
Bosch app idi kuda same anna DIOR,,, ELEPHANT,,, BOSCH IVANNI ANTHE
Aso app Gurinchi oka video cheyandi,malli janalu e ASO App lo invest chesthunaru
అందుకే చదువుకోకుండ ఐఏఎస్ అయితే ఇలానే ఉంటది
RUclips free course 100% freeeeee
నువ్వు చెప్పింది ప్రతీది పచ్చి నిజం నాన్న
Evaru ina nachithenee joining avandi ledha noo 18300 Navi kadhu ani veskovadamee present working
Ninna join ayya 😅
😅 all the best
E roju close chesi mingaru
Yendhi ammai mari intha daridram niku
@@prasanthganta7322 😅
Company మూసేశారు
నేను ఐఏఎస్ లో జాయిన్ అయ్యా రెండు ఐడీలు జాయినింగ్ అయ్యా మొత్తం 25000 బొక్క బ్రో నేను ఆటో వేస్తాను బ్రో అప్పు చేసి వేసాను బ్రో నేను
Dear guys
At IAS app i forget fund password.
I can request on group since 3days. But no one still not responding
Approval ela chesukovali anna
Contact Hiring manager
Ma pinni vallu kuda Naku cheppakunda invest chesaru bro 18 k. IAS jenda yettesaru bro.
Bro I put 18000 rupees deposit.but i don't get one rupees.i disappoint bro
I AS...e roje lepesaeu...well said. ..bro..😢
Nenu 5500 pettaanu 1980 withdraw pedithe vachindi...ee week maatram raaledhu. Withdrawal pedithe fail ayyindi. Fraud ani artham ayyindi
Haa andhariki fail iyaye bro
Same Naku 1980 money migilinavi 😭😭😭😭
మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు కంపెనీ ఎత్తేసాడు అని
Ma chelli 300000 earn cheskundi
అన్న సతీష్ గౌడ్ ఇంకొక ప్రాజెక్టు మార్కెట్లోకి వచ్చింది దాని గురించి ఒకసారి వీడియో చేయండి
సార్ మీరు చాలా మంచి విషయం చెప్పారు హ్యాట్సఫ్ సార్ spot loan కూడా ఇలాగే చాలా మంది మోసపోయారు ఈ ias కంపెనీ spot loan లాగే ఆగిపోతుంది సార్ నిజమే చెపుతున్నారు vallet lo అమౌంట్ వచ్చేవి ఫ్రోడ్ అవుతున్నాయి దయచేసి మంచి ఫ్లాట్ ఫామ్స్ చాలా ఉన్నాయి
Chepandi aa flat forms
Yes brother illantivi nenu konni vandhala rakalu chusanu its scam bro
Finderr 2.0 గురించి వీడియో చేయండి బ్రో
bro ibomma vachindi (idi fack) evaru join avvadu
💯 correct
Orey babu avi start ayi 5 months above avuthundi maku amout bane vundi epudo close avuthundi vochinavi chalu anukoni vunty sef
Can anyone explain me in English what is bro saying about ias app because recently i invested 18000 rs in it please 🙏
He was telling its a scam and it may stop at any time
Yes correct @@goushyameervlogs1031
He is saying it's Gone it's gone... 😂
@@hariprasadmedapalli9093 s it’s gone
As your expectations is correct.
Bro please malli 1ka sari video cheyandi entha scam close cheysaru 1ka sari update evandi
anna, ni video today ney chusanu.. last withdrawal padaledhu.. app update annaru.. eppudu yevari wallet lo vallu withdraw pettina amount return padiooyay. next time double withdraw estham auntunnaru wait cheyali yem avuthundooo... but 99 % close ani ardham avuthundhi
Same problem bro
Bro idhi a app
@@chinnakeesari7772 IAS App
Yes brother its true today nundi ias scam chesesadu
Bro అదంతా ఏమో తెలియదు కానీ మాకు డబ్బులు వస్తున్నాయి
Wait ready to scam this company
చాలా బాగా చెప్పావు bro......Tq
100% Naku amount vasthundi
Naga vachaya Mari 100%
@@kk6578 antey Navi asalu plus konchem amount vachindi
Thank you brother
Good information 🙏
Money Cool RUclipsr kuda Sama investment gurinchi cheputhunnadu bro that is fack
Please elantivi apandi
3 or 4 days lo IAS will be closed
Confirm aa 😢
How do you know
@@GaneshKumar-vd9hh i was asking,what you said is confirm
E roje close ayipoindhi brooo
My v3ads app server busy unadi saving kavadam ledu
#ROADTO100K _Thank you
Bro nenu IAS lo member ne nuvvu cheppinattu yathithe ok ledha nenu pette comment la ki nuvvu thattu kodaniki sidham ga vundu nenu eee video yuppude chusaa malli niku next Wednesday message chestha bye bro
E roju Wednesday Bro.. Rara itu Rara...
Era unnava
Ayya.. Sir.. Mesg chesara.. Comment pettara
😅😅..rara na kodaka purugulu Patti pothav😅😅
IAS app ఎప్పుడు launch అయ్యింది bro
nearly 8 months
IAS eppudu close airndaaa ledu work authunda
Yes u r 100 percent correct...
👍 correct Aannaya 😂😂😂😂
అన్నయ్య మోసపోయాం అన్నయ్య
Bro మీరు చెప్పినట్లే అయిందట..2 డేస్ నుండి వర్క్ చేయటం లేదట..
10తేదీ నా ఐఏఎస్ మూసేశారు
Super bro 👏👌👌👌👏 thanks for the information
Bro vci Ane app lo ninu 30000 velu pettanu bro ben chesadu bro😭😭😭
Vci lo kuda elane adigadu bro IAS la ge vci lo ninu post deposit 10800 pettanu 10800 tho product konnanu two days withdrawal chesanu nest Dey IAS laga mani deposit cheyemannadu chesanu Halage 3.4 sarlu Deposit chesanu motham 30000 chesanu ben chesadu so IAS Yavvaru joen avvadhu ok naa manaa bro pettina video nijam
Thanks bro for valuable information
#RAODTO 100K - THANKS YOU
5500 petti 50000 sampadncha ias lepisina paravaledhu
నిజమే బ్రదర్ , మరి డబ్బులు రాని వారి పరిస్థితి ఏంటి ?
మీరు పెట్టె తంబీ నైల్ ఫేక్ కాదంటారా.. మీరుకూడా ప్రేక్షకులను మోసం చేస్తున్నారు కదా...... మీరు పెట్టేది ఒకటి చూపించేది ఒకటి...... నాన్యమైన సంపాదన వీడియోలు చేసి..... యూత్ ని నిరుద్యోమ్ బారిన పడకుండా చేయండి...... అలాంటిది మీరు చేయరు......
Super
మా వాడు 4లక్షలు పోగొట్టుకున్నాడు
#ROADTO100K - THANK YOU
Bro ma office loo kuda join aiyaru ee app loo. Vallaki kuda telusu scam ani. Kakapothe app yethese loopu pettina daani kanna yekkuva sampadincheyali ani athyasa
Manchi vedio chesaru anna 👌👌👌👌👌👌
మరి ఎం చెయ్యలేము
#ROADTO100K-THANKYOU
Ithey naa amount mottham... Loss haaa😢😢
Loss ee bro 😢
@@sivanani2160doubt ah nijame bro
Avanu bro 😢😢😢
Today 9 ki ias close aindi oka video chayandi bro
మీరు చెప్పింది నిజమే బ్రో ఐఏఎస్ ఆల్రెడీ ఎత్తేసారు మా ఊర్లో అయితే గొడవ గొడవ జరుగుతుంది
Same problem village name
@@SachinSachin-t4ryekada
Super Anna baaga cheparu
Bluff master movie chusaka kuda mossapotaru e jannalu
Adhi mana country kadhu anna London videos and uk videos anna
I loss my money 💰
Sir mari IAS dabbulu ra natten vaka sari chappandi pls
Love your attitude about this bag and not caring about what people will say. kislux You are right keep your head up and no your priorities.
It's over IAS
My investment refunded. Funds not yet withdrawn
Avru kuda money Katti mosapokandi🙏🙏join Chysy valakina konchmina buddi undali Vyst fellows 😏🤨😣
P4 55000కాటేను మోసపోయాను