అక్షరాల 10 లక్షలు 😞 | We Got Scammed | Part Time Jobs | Work From Home Telegram, WhatsApp

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 9 тыс.

  • @kishoresharma1587
    @kishoresharma1587 2 месяца назад +49

    Really you are great! Thanks for sharing this video and helping others! 🙏🏻

  • @rgv9737
    @rgv9737 9 месяцев назад +650

    మీ ఇద్దరిలో ఉన్న గొప్ప విషయం ఏమిటో చెప్పనా మీరు ఒకరినొకరు నిందించుకోవడం లేదు అది చాలా అదృష్టం

    • @Nacchinavideos
      @Nacchinavideos 8 месяцев назад +2

      Good

    • @swathiswathi4404
      @swathiswathi4404 5 месяцев назад +1

      Yes

    • @rgv9737
      @rgv9737 5 месяцев назад

      @@swathiswathi4404 tq

    • @rgv9737
      @rgv9737 5 месяцев назад

      @@swathiswathi4404 కష్టకాలంలో ఒకరికి ఒకరు ఉండటం ముక్యం

    • @suma_anantapur222
      @suma_anantapur222 3 месяца назад

      Please ee video ni andaru farward cheyandi friends and please subscribe this channel

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 9 месяцев назад +407

    ఇంత ఘోరంగా మోసపోయినా ఒకర్ని ఒకరు నిందించుకోకుండ,మీలా ఎవరూ మోసపోవద్దని ఇలా వీడియో చేయడం రియల్లీ గ్రేట్!

  • @tvsssainath1
    @tvsssainath1 10 месяцев назад +328

    ఇద్దరు ఒకరికి ఒకరు ధైర్యంగా తోడు గా ఉండండి, ఏ ఒక్క క్షణం లో కూడ మీ ఇద్దరూ ఆత్మ స్థైర్యం నీ కోల్పోవద్దు, సమస్యని ధైర్యంగా ఎదుర్కొండి...

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Месяц назад +10

    మీలాగా వేరేవాళ్ళు మోసపోకూడదు అని మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం.. salute..

  • @saifuddinshaik9544
    @saifuddinshaik9544 9 месяцев назад +69

    ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా a scammers nannu approach kawadam nenu తెలివిగా వారి వద్ద 200 పొందిన తర్వాత వారిని బ్లాక్ చేయడం జరిగినది....మీకు థాంక్స్🎉🎉🎉

    • @SandeepkumarSp-z6o
      @SandeepkumarSp-z6o 4 месяца назад

      Em app anna

    • @Pilla_Harshini
      @Pilla_Harshini 3 месяца назад

      Memu kuda 360 rs amont vachaka block chesam scam ani thelisi

    • @SandeepkumarSp-z6o
      @SandeepkumarSp-z6o 3 месяца назад

      @@Pilla_Harshini ఎం app

    • @NelluruHarikrishna
      @NelluruHarikrishna 2 месяца назад +1

      500rs kottanu

    • @honestalk
      @honestalk Месяц назад +1

      Same here..... Naku ala calls vacchay.... But 200 thisukoni block chesesaa in telegram and whatsApp......... 3 times ala jarigindhi, malli approach ayyaru na name age marchi cheppa, vallaki mandi, y ur giving wrong info ani fire ekkipoyaruu..... 😂

  • @kittusiri100
    @kittusiri100 10 месяцев назад +1445

    మీకు జరిగిన నష్టం వేరే వాళ్ళకి జరగొద్దు అని వీడియో చేశారు మంచిది ఎవరైనా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి కష్టపడకుండా అంత ఈజీగా ఏమి రాదు అత్యాశకు పోతే ఇదే జరుగుద్ది👍👍

    • @videotechin4888
      @videotechin4888 10 месяцев назад +7

      Real bro

    • @kumarrdy5420
      @kumarrdy5420 10 месяцев назад +12

      Yes. Aasa paddaru, dhoola theerindhi

    • @tagaramvaraprasad217
      @tagaramvaraprasad217 10 месяцев назад +4

      Already I played this game I got 1000 and deleted my telegram immediately

    • @funnyfunny30
      @funnyfunny30 10 месяцев назад +1

      Yes

    • @girijabala8157
      @girijabala8157 10 месяцев назад +2

      Yes true .. enduku antha atyasa..

  • @pawankumarvyas6709
    @pawankumarvyas6709 10 месяцев назад +102

    అత్యాసం మోసానికి దారితీస్తుంది ... ధైర్యంగా నిలబడితే మళ్లీ ఆ డబ్బు సంపాదించుకోవచ్చు

  • @grktalks
    @grktalks 4 месяца назад +16

    నాకు బాధగా ఉంది.... ధైర్యంగా ఉండండి... మీరు కోల్పోయిన amount సంపాదించుకోగల సామర్ధ్యం మీకు ఉంది

  • @SujataTamada
    @SujataTamada 8 месяцев назад +156

    Great intha బాధలో కూడా మిగతా వాళ్ళకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు.. thank u broo ee msg ఇచ్చినందుకు

    • @rathodramesh5196
      @rathodramesh5196 Месяц назад

      Kani okati .bro task ani cheppi manuku kanisam avgahana Leni subject lo participate cheyadam correct kadu ..😮😢

  • @kandregulasivaji5021
    @kandregulasivaji5021 10 месяцев назад +180

    మీకు నష్టం జరిగిన వేరే వాళ్ళకి మీలా జరగకూడదని వీడియో తీసి పెట్టారు థాంక్యూ బ్రదర్

  • @Rk_5616
    @Rk_5616 10 месяцев назад +162

    మీరు మనోధైర్యం గా ఉండండి. 😢 మీకు ఒక పిల్ల ఉంది . డబ్బు ఎప్పుడైనా sampadinchachu but pilla ki meeru తోడుగా ఉండాలి. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వదిలేయండి. మీరు చల్లగా ఉండాలి. ❤

  • @prasad3295
    @prasad3295 Месяц назад +22

    100% మీ అథ్యాష వల్ల 10 lacs నష్టం వచ్చింది.....నా ఓవర్ కాన్ఫిడెన్స్.......వల్ల జరిగిన నష్టం....... Blind risk తీసుకున్నారు

    • @radhga935
      @radhga935 Месяц назад +1

      Don't say like that
      Time alaa cheyuathundi

  • @pangiramanna4851
    @pangiramanna4851 9 месяцев назад +29

    చాలా బాగా చెప్పారు sir/madam మీరు మోసపోయారు మీ లాగా ఇతరులు కూడా మోసపోకుడదని చాలా బాగా చెప్పారు మేడం .
    You tube ద్వారా ఇంత మంచి విషయాన్ని తెలియ జేసినందుకు వందనాలు.
    దయచేసి బాధపడకండి దేవుడు ఉన్నాడు.

  • @allakondaramesh9231
    @allakondaramesh9231 9 месяцев назад +180

    ఒకటి చెప్తాను బాగా అర్థం చేసుకోండి కష్టపడకుండా ఏదీ మనకు రాదు ఎవరైనా కష్టపడకుండా డబ్బులు ఇస్తాము అని అంటే అది ఖచ్చితంగా మోసమే అవుతుంది అలాంటివి నమ్మవద్దు

  • @jhansilakshmi8206
    @jhansilakshmi8206 10 месяцев назад +42

    ఎదురుగా గున్న వాళ్లని నమ్మి పోరాటానికిడా సాయం చేయటం, కంటికి కనిపించని వాళ్లని మాత్రమే నమ్ముతాం, అదేంటో విచిత్రం.

  • @ashoksanivada3774
    @ashoksanivada3774 5 месяцев назад +88

    అందరూ అనుకుంటారు..... ఇల తెలివిలేకుండ ఎలా యిచ్చారు ఆని... కానీ అవతలివాళ్లు ఆ డౌట్ రాకుండ లాగుతారు.....మనం పడేవరకు తెలియదు

  • @dhanalakshmi3084
    @dhanalakshmi3084 10 месяцев назад +14

    Eppatiki jarguthunayi me valla vedio valla andaru chusi save avuthunaru meru fast ga recover avali ani god ki pray chesthanu

  • @kakaarjun7834
    @kakaarjun7834 10 месяцев назад +69

    మీరు ఇద్దరు మిగతావాళ్ళు కళ్ళు తెరిపించేరు. మనస్సులో ఎంతో బద్ధ పెట్టుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు
    tq యూట్యూబ్ లో
    ప్రెసెంట్ ఇదే బెస్ట్ వీడియో❤

  • @rajiv9702
    @rajiv9702 10 месяцев назад +681

    Education is not important in life, having common sense is most essential

    • @vishnu6398
      @vishnu6398 10 месяцев назад +15

      Common sense ఎట్లా చెప్పు, ఆ scam ఒక జూదం లాంటిది, ఆమె అంత చెప్పిన తరువాత కూడ ఆ 3,80,000 వేస్తే 5,60,695+3,80,000 వస్తాయి కదా అనుకున్న వాళ్ళు (ఈ Video view చేస్తున్న వారు) ఎంత మంది ఉండరు?

    • @ceosonicsolutions8693
      @ceosonicsolutions8693 10 месяцев назад

      @@vishnu6398 adey common sense antey, they had multiple chances to realize it was a sca,m, but they decided to "invest" more.

    • @narasimhamurthy4807
      @narasimhamurthy4807 10 месяцев назад +8

      Common sense and all won't workout here, in this type of scams.
      Scammers won't give time to turn your head, to keep you fully focused to repeatedly invest with them.

    • @arunraju9705
      @arunraju9705 10 месяцев назад +15

      That's what common sense is, why would an unknown entity give you 30% returns that too with you doing some tasks ? Thats common sense for you. The most underrated skill a human should have " common sense "

    • @thx514
      @thx514 10 месяцев назад +1

      Education thone scam chesaru villu

  • @srikanthvicky9370
    @srikanthvicky9370 4 месяца назад +23

    Same scam bro 6000 poguttkunna
    Ne account freeze indhi 15000 kadithey unfreeze chestha annaru mi video chusa
    Inka aapesa 6000 tho tq..

  • @Naagu5668
    @Naagu5668 10 месяцев назад +99

    మీలా మరొకరు మోసపోకూడదు అని ఇలా మోసాన్ని అందరి ముందూ పెట్టిన మీకు ధన్యవాదములు, ఇదే విధంగా చాలా మోసాలు జరుగుతున్నాయి.అన్నీ ప్రజల ముందుకు తీసుకురండి.అదే మీ డబ్బు మీకు తెస్తుంది.

  • @kothapallikarunakarrao62
    @kothapallikarunakarrao62 9 месяцев назад +98

    ఎవర్రా మీ ఇద్దరు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు...
    సర్లే కానీ, నష్టపోతే పోయారు. ఇంకెప్పుడు ఇలాంటి షార్ట్ కట్స్ కి వెళ్ళకండి. ఒక బ్రదర్ కామెంట్ లో చెప్పినట్లు, డబ్బులు కష్టపడితే వస్తాయి కానీ షార్ట్ కట్ లో కాదు.
    మీకు జరిగిన ఈ సంఘటన మా అందరికి ఒక గుణపాఠం కావలి.
    మీరు జాగ్రత్త. గుండె ధర్యం కోల్పోవద్దు.

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 6 месяцев назад +1

      Ma husband frnd same Mosa poyadu bt 25 k only alart ayyadu AC no ventane cancel chesasadu

    • @pastorrkseeli
      @pastorrkseeli Месяц назад

      Believe in jesus and forget the investment and start new life. May God strengthen you 🫲

  • @Bunny-ll2si
    @Bunny-ll2si 10 месяцев назад +24

    Same brother మేము కూడా recent గా 7-ELEVEN అనే scam లో ఇలానే మోసపోయాము, ఇలాంటి ఆన్లైన్ scams ని ఎవ్వరు నమ్మకండి, ఎవ్వడూ మనకి free గా ఒక్కరూపాయి ఇవ్వడు, and thankyou for creating this video raising awareness, God bless you 😔

    • @sandheep129
      @sandheep129 10 месяцев назад +1

      Enni pettinav bro entha lose ayyav

    • @rajinkumarsunkari7897
      @rajinkumarsunkari7897 8 месяцев назад +1

      Iam also scam in 7-Eleven 😭.but iam not lose my investment amount. Only lose my commission Amount 50K+.

    • @sandheep129
      @sandheep129 8 месяцев назад

      @@rajinkumarsunkari7897 hi bro myv3ads lo chestara mobile work

  • @saradasriramoju4958
    @saradasriramoju4958 Месяц назад +3

    Meeru cheppedi vintunte exact na situation kanispistundi same tasks same video reviews to trap chesaru...nenu 1lakh 80 thousand pogottukunnanu inta telivinlekunda ela mosapoyav ani andaru antunnaru kani mosapotunnam ani manaki teleekundane mosam chestaru endukante video task amount ventane vesestaru mee video oka one month before chusi unte nenu mosapoyedanni kademo mana bad luck em chestam aa dabbu nadi kadu ani mind lonchi teesesanu mee kashtam mundu nadi chaala chinnadi dhairyamga undandi devudu edoka margam chupistadu inka 90000 appu teerchali nenu life lo oka lesson nerchukunnam anukovali meeru video chesi manchi pani chesaru all the best for your future meeru inka chinnavalle chalaa future undi meeku intakante ekkuva dabbu sampadistaru mee babuki aasissulu

  • @anilkumard5285
    @anilkumard5285 9 месяцев назад +16

    ఇదే మెసేజ్ నాకు వచ్చింది. నా మైండ్ ఒక దానికి ఫిక్స్ ఐపోయింది. ఎవడైనా ముందు ఎర వేస్తాడు తర్వాత లాగుతాడు అని చదివాను. So ఇలాంటి వాటికి అసలు రిప్లై ఇవ్వకపోవడం మంచిది.

    • @babukanagadda4423
      @babukanagadda4423 9 месяцев назад

      100/కరెక్ట్ బ్రదర్

  • @TeluguVaariMaata
    @TeluguVaariMaata 10 месяцев назад +16

    Thinking lo unna ....eppudu mee video chusaka clarity vachindi thank you bro

    • @lavanyakummari452
      @lavanyakummari452 10 месяцев назад

      Be strong. .don't worry.god will safe u definitely

  • @ammuluraju4664-ammu
    @ammuluraju4664-ammu 10 месяцев назад +48

    ఉచితంగా రావాలి అనుకుంటే ఇలాంటివే జరుగుతాయి... అంత అమౌంట్ తెచ్చి వాళ్ళకి పెట్టె బదులు మీరే happy ga ఉండచ్చు.. Any way.. ఐపోఇంది.. Inka చేసేదేముంది... 😔

  • @naninarendra5410
    @naninarendra5410 Месяц назад +3

    ఈ వీడియో ఒక 15 రోజుల ముందు చూసి ఉంటే నేను నా 1.5 lack save చేసుకినేవన్ని same spam model andi 😭😭😭😭 నేను కూడా సైబర్ complaint echanu time పట్టుద్ది investigation చేస్తున్నాం అంటున్నారు😭😭😭😭😭😭

  • @369telugutechworld
    @369telugutechworld 10 месяцев назад +92

    మీరు చెప్తుంటేనే బయమైతుంది sister.. మీరు చాలా ధైర్యం చేసినారు.. ఇప్పుడు మీరు పెట్టిన వీడియో వల్ల చాలా మందికి ఇలాంటి తప్పు చేయొద్దు అని అర్ధమైతది great sister మీరు.. ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి బ్రదర్ and సిస్టర్.. మీకు knowledge ఉంది..

    • @Mvramma
      @Mvramma 10 месяцев назад +1

      Ore avulega,.. vallu love marriage chesukunnamante nuvvu bro and sister antaventira.

    • @369telugutechworld
      @369telugutechworld 10 месяцев назад +9

      @@Mvramma thu em manishivi ra nuvvu.. First respect ichi reply ivvatam nerchuko.. Nuv maryadha ga reply ichi unte ippudu na reply kuda manchiga undedhi.. Memu ma frnds lo kuda telisina vallani wife and husband's ni anna, akka ani pilustam andhulo thappu em undhi 🤦‍♂️🤦‍♂️🤦‍♂️.. Chala mandhi girls kuda brother wife ni kuda akka ani pilustaru.. Nenu pettina comment lo niku idhi pedha thappu laga endhuku kanipistundhi???.. Warning:: ippudu nuv iche reply maryadhaga undali..

    • @YouRmyBaby5
      @YouRmyBaby5 10 месяцев назад

      ​@@369telugutechworld nenu verri pushpanni chusanu.. pichi pushpanni kuda chusanu.. kanee rendu kalipi ippude chusthunna.. nuv keka bro akka chelli annayya.. nuv jamakaya gadivi ayyi vuntav.. andhuke varasalu theyliyatam ledhu..mundalni dhengataniki velli akka akka ani alavataipodhemo neeku.. konchem varasalu correct ga nerchuko ra yerri vengalappa..

    • @gangashyam9986
      @gangashyam9986 9 месяцев назад

      ​@@369telugutechworldsprrr andi

  • @bantupalligovindirao
    @bantupalligovindirao 5 месяцев назад +20

    నిజంగా మీకు చాలా థాంక్ యు బోత్ అఫ్ యు మంచి విషయాన్ని షేర్ చేసినందుకు

  • @yegateelasiva2650
    @yegateelasiva2650 9 месяцев назад +30

    ఇ స్కామ్ విషయం ఇతరులతో పంచుకోవడానికి మేరు చేసిన ఈ వీడియో మెచ్చుకోదగినది. మీకు కృతజ్ఞతలు , ఇది ప్రజలకు అవగాహన కల్పిస్తుంది

  • @sreeramtummala205
    @sreeramtummala205 3 месяца назад +11

    నేను కూడా 30000/- లాస్ అయ్యా, సేమ్ నకూడ అలాగే పే చేయమన్నారు, నేను అక్కడితో స్టాప్ అయ్యా .. ఎవరు నమ్మ వద్దు అలాంటి లింకు లను ..

  • @Sivamani454
    @Sivamani454 9 месяцев назад +18

    Miru vedio chesi cheppina tarwatha chala mandhi respond iyyaru. 😊. Manaki bayam. Mosapoyam ani cheppukovataniki. Society blaim chestaadhani. Kani miru ventane bayraki chepparu. Well done

  • @gunturuajayraj807
    @gunturuajayraj807 8 месяцев назад +11

    Exactly naku kuda jarigindi bro mi video choosaka same jarigindi and mi video choosaka inka doubt vachedi telegram lo join avakunda quit ipoyanu. Same example tasks icharu 150/- vachindi. Miku telegram lo join avandi ani code kuda okati icharu adhi receptionist ki chepamanaru nen inka doubt vachi same alaney pothundi ani quit ipoyanu. Tq bro mi vala nen na account save chesukogaliga. Inka ee scam active loney undi soo evru temp ayi proceed avakandi brothers and sisters.

    • @srad08
      @srad08 4 месяца назад

      Same for me bro😢😢

  • @satyanarayanakandukuri5761
    @satyanarayanakandukuri5761 10 месяцев назад +75

    నేను కూడా ఇలాగే నష్టపోయినా.. ఇలాంటి స్కాం లలో ఎవరు చేరవద్దు.. మీరు ఇలా మరొకరు నష్ట పోవద్దని ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మీకు..

    • @manashwinimvl
      @manashwinimvl 8 месяцев назад

      Cyber crime valani approach ayyara, meeru elanti complaint ichara?

  • @pulukuriyesudasu4484
    @pulukuriyesudasu4484 26 дней назад +1

    Same nenu ee roju 30k loss ayya sister daniki mundu me vdo chusina ee roju night happy ga padukone vadini yemo 😢😢😢😢😢

  • @RamasubbammaPoojala-bt8xx
    @RamasubbammaPoojala-bt8xx 10 месяцев назад +28

    మీరు మాట్లాడుతుంటే మాకు కూడా ఏడుపు వస్తుంది అండి ఎంత కష్టపడి ఉంటారో డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వాళ్ళని తప్పకుండా బయటికి లాగానే మేము కూడా లక్ష రూపాయలు పోగొట్టుకున్నాను నేను టైలరింగ్ చేసి పది పది కూడా పెట్టి మొత్తం అడగండి ఎంత నష్టపోయాను అంటే ఇప్పుడు అసలు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ అది ఎట్లా గా ట్యాక్స్ పెట్టాలో తెలియదు దీనివల్ల మా ఇంట్లో గొడవలు లక్ష రూపాయలు పోగొట్టుకొని గమ్ముగా ఏడుస్తారు తినకుండా ఇంట్లో చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది

    • @manjulabolla7334
      @manjulabolla7334 10 месяцев назад

      Don't be disheartened

    • @RamasubbammaPoojala-bt8xx
      @RamasubbammaPoojala-bt8xx 10 месяцев назад +1

      థాంక్స్ అండి నేను కూడా అలాంటి వంటి బాధపడ్డాను కాబట్టి నీ బాధ ఏందో నాకు తెలిసింది ఇప్పుడు నాకు ఎవరు ఓదార్పు నిచ్చే వాళ్ళు లేరు మీ కన్నా ఇంతమంది చెప్పారండి ఆల్ ది బెస్ట్

    • @Santoshnsk
      @Santoshnsk 9 месяцев назад

      ​@@RamasubbammaPoojala-bt8xx 1 lakh na, a scam andi?

  • @bharat1digital
    @bharat1digital 8 месяцев назад +43

    Govt waste. ఇదంతా ప్రభుత్వ అధికారులు involve అయ్యి ఉన్నారు. ప్రజలారా జాగ్రత్త

    • @shivajuloori
      @shivajuloori 7 месяцев назад +1

      😂

    • @gnaveenkumar50
      @gnaveenkumar50 7 месяцев назад +1

      😂😂😂

    • @sinudmpt
      @sinudmpt 7 месяцев назад +5

      bjp govt

    • @shivajuloori
      @shivajuloori 7 месяцев назад +4

      @@sinudmpt pachakamerlu unnodiki lokam motam pachaga kanipinchindata ala undi.just govt bjp but rules amalu chesedi adikarulu so aha adikarulo chala varaku non bjp means mostly converters unnaru they are aunti bjp and aunti India.

    • @harikakadali5014
      @harikakadali5014 6 месяцев назад

      Exactly..even I thought same when I tried to complaint on this issue

  • @nandncreators4u
    @nandncreators4u Месяц назад +1

    Maku alage jarigindhi unfortunately my brother did it unkowingly em cheyadllekapoyam 75k we lose

  • @SrikanthSadimelaVlogs
    @SrikanthSadimelaVlogs 10 месяцев назад +59

    నేను కూడా 12000 మోసపోయిన తర్వాత బీర్ తాగి సళ్లవడి ఊరుకున్నా అప్పటినుండి అలాంటి వాటి జోలికి పోవట్లే 😂😂😂😂😂

    • @SrikanthSadimelaVlogs
      @SrikanthSadimelaVlogs 10 месяцев назад +6

      @Sayee__ KF STRONG FROM NALLAPOCHAMMA WINES ALONG WITH CHICKEN FRY BEER WORTH 160/- CHICKEN 100/- 🤗🤗😂😂

    • @rakeshdasari7604
      @rakeshdasari7604 10 месяцев назад +1

      Karimnagar ha🤣

    • @SrikanthSadimelaVlogs
      @SrikanthSadimelaVlogs 10 месяцев назад

      @@rakeshdasari7604 antha correct yetla cheppinav broo 🙏🙏

    • @maheshk402
      @maheshk402 10 месяцев назад

      😂😂😂​@@SrikanthSadimelaVlogs

    • @asus-kz9uo
      @asus-kz9uo 7 месяцев назад +1

      నేను 7000 నష్టపోయా భయ్యా 😭😭😭😭

  • @నితాయినిసేవాని
    @నితాయినిసేవాని 10 месяцев назад +53

    సేమ్ మాది కూడా లవ్ మ్యారేజ్,ఏవరి హెల్ప్ చేయకపోయినా ఫర్వాలేదు,మా అప్పు తీరిపోయి నా పిల్లలు నేను, నా భర్త
    బ్రతికి ఉండాలి విశ్వానికి శతకోటి వందనాలు చేస్తున్న ఫ్రెండ్స్, మేము కూడా 2లక్షలు మోసపోయి ఇప్పటికి మిత్తిలు కట్టలేక చావలేక బ్రతుకుతున్నాము, ఫ్రెండ్స్ సాయమే మాకో వరం అనుకుంటాం.

    • @Swathi-143g
      @Swathi-143g 4 месяца назад

      Same to same 😢😢😢😢😢 love marriage,money mosapovadam,appu thisukovadam, monthly intrest tho kalapadam intlo gadavadam total 4 lakh loss lo vunnam 😢😢😢😢😢😢

  • @sriker1436
    @sriker1436 6 месяцев назад +24

    ఒక సారి vinay kuyya dare series వారిని కలవండి. చిన్న క్లూ తో డొంక కదిలిస్తారు. ఎవరిని కలిసినా ఫలితం ఉండదు.

    • @gandhamlalaiah7533
      @gandhamlalaiah7533 4 месяца назад +2

      Yes Its true❤❤

    • @OME9A
      @OME9A 4 месяца назад

      Ala dheni gurinchaina chesada vinay kuyya dare series

    • @rupadevikakani2644
      @rupadevikakani2644 3 месяца назад +1

      Vinay kuyya dare series evaru.. Sir

  • @Pilli.Ramesh1219
    @Pilli.Ramesh1219 22 дня назад

    మోస పోయామని బాధ పడదు ఇది ఒక గుణపాఠం షార్ట్కట్ లో డబ్బులు సంపాదించే అవకాశం వుందని సరే మీరు జాగ్రత్తగా ఉండండి దైర్యం గా ఉండండి 🙏🙏

  • @venkatgurram1000
    @venkatgurram1000 8 месяцев назад +7

    అన్నా మీరు ఎంత డబ్బు పోగొట్టుకున్న ధైర్యంగా ఉండి వీడియో చేశారు అలాగే ధైర్యంగా ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది

  • @thirupathimoola8853
    @thirupathimoola8853 10 месяцев назад +44

    Naku first 150 vachindhi ika chalu ani quarter madhu thisukoni thagi padukunna 😂. Don't trust any unknown person's in money matter 😊

    • @prabhakar1431
      @prabhakar1431 10 месяцев назад +2

      Very good bro nenu chesanu naku 450 ragane vallaki tata bye bye cheppi Anni delete chesa nenu chala sarlu chesa kani naku money ragane vallanu block chesi group lo nundi left ayipoyi group motha delete chesa

    • @indraagnihotrm6884
      @indraagnihotrm6884 5 месяцев назад

      Re number eevuh

    • @harrishrio
      @harrishrio 3 месяца назад

      Me too

    • @telugenaswasa352
      @telugenaswasa352 3 месяца назад

      thagubothu 😮

    • @SKProLife
      @SKProLife 2 месяца назад +1

      Me too Same bro...150, 150 Ala 6000 varaku earn cheysanu... Yeppudaithey investment cheyamani antaro akkadtho stop cheyseystha... 😄

  • @balagovinda8752
    @balagovinda8752 7 месяцев назад +10

    నాకు కూడా ఇలా 6 months బ్యాక్ వచ్చింది but నేను 1 review ఇచ్చి అమౌంట్ పంపండి లేకపోతే పోలీస్ కంప్లీట్ ఇస్తా అని చెప్పాను ఫోన్ లో నెక్స్ట్ నుంచి no రిప్లై

  • @SAISUCHARITHA
    @SAISUCHARITHA 2 месяца назад +13

    I loss 3 lakhs this month now i check ur video after my loss.. ఇంకా దానికోసం ఇంకా 421000 వెయ్యమన్నారు..ఈ వీడియో చూసి జ్ఞానోదయం అయ్యింది

    • @SAISUCHARITHA
      @SAISUCHARITHA 2 месяца назад

      @姐小-v3t yes Andi they said eucoin ..but that is fake

    • @SAISUCHARITHA
      @SAISUCHARITHA 2 месяца назад

      @姐小-v3t mee id enti ala వుంది

    • @chsalmanraju105
      @chsalmanraju105 2 месяца назад

      I'm also lose my money 272800

    • @lalithakurumoju7370
      @lalithakurumoju7370 2 месяца назад +1

      Navi kuda alane poyay

    • @SAISUCHARITHA
      @SAISUCHARITHA 2 месяца назад

      @@lalithakurumoju7370 మీది ఎంత money పోయింది..విచిత్రం ఎంటి అంటే మొదట 8000 అన్నపుడే అనుమానం వచ్చింది అయిన తెలివి రాలేదు మూడు లక్షలు పోయాక అర్దం అయ్యింది మోసం జరిగింది అని
      .ఈ వీడియో చూడక పోతే ఇంకో నాలుగు లక్షలు పోయేవి

  • @BhujuluBhomma
    @BhujuluBhomma 10 месяцев назад +178

    నేను 1k వరకు ఇన్వెష్ట్ చేశా 1400 ఇచ్చారు మొత్తం 900 సంపాదించ. తర్వాత fake అని ముందే తెలుసు అందుకే నేను బ్లాక్ చేసి రిపోర్ట్ చేశా

  • @cveera313
    @cveera313 9 месяцев назад +13

    Yes. I also suffered with this type scam. I lost 20k one year ago. I suggested that All of you please be aware about such scames. Don't click unwanted links and don't reply to unwanted emails and messages.

    • @張正裕-o1w
      @張正裕-o1w 9 месяцев назад

      My bitcoin recovery would never been successful without your support and hard work. I'm lucky to work with someone as amazing and talented as you ZOPBRIELLA I know you can do it, keep up your great work in the future. You are the perfect example of a kind dedicated person

  • @IamRowDY12
    @IamRowDY12 Месяц назад +1

    Thumbnail lo google maps ( whatsapp & Telegram ) scam ani petandi. Thumbnail correct ga petadam ravatledaa.

  • @nagalaxmiseelam8589
    @nagalaxmiseelam8589 10 месяцев назад +172

    అమ్మ వింటుంటే హార్ట్ ఎటాక్ వచ్చేలాగా ఎందుకంటే మా పాప కూడా 40,000 పోగొట్టుకున్న అని చెప్పింది కానీ ఇది వింటుంటే చాలా లక్షలు పోయినాయి అనిపిస్తుంది

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 10 месяцев назад +6

      Madam nejam chepalante 40 to 60% indians are fall under trapped and lost 30laks to 60 laks even 1 cr also becsuse of these scams memu update chesena mamalne thetaru madam we took lite

    • @rk7706
      @rk7706 10 месяцев назад +4

      Anna 4 months back poinai naku ☹️☹️☹️ 9000

    • @RaoKk
      @RaoKk 10 месяцев назад

      Every day everyone should read online Eenadu news and get u know cyber scam related matter.u aware cyber scams

    • @poorneshtech1199
      @poorneshtech1199 10 месяцев назад +1

      Yavaru ayyina number pettandi ayya punyam vuntundhi 😅

    • @sandheep129
      @sandheep129 10 месяцев назад +1

      App lantidha leka direct watsapp lo nmbr vasthe ela money send chesaru 😢 konchem think chesthe bagundu vattiga konni lacks lose chesukunnaru edaina profes unnavi nammali online job

  • @Milkyymagic2121
    @Milkyymagic2121 7 месяцев назад +21

    Nenu 30k pogotukunaa inkaaa amount add cheyamanaru na valla kadu ani vadilesaa evariki chepalo ardamkale ur really great tq for d awareness

    • @aswathnarayana9192
      @aswathnarayana9192 5 месяцев назад +1

      Nenu kuda 45k loss iyanu bro. Stupid part time jobs, asalu nammakudadhu. yemi cheyaleka ,malli kastapadi job chesi earn chesanu. Don't trust these kind of jobs. Great information above youtubers

    • @gagandeep6168
      @gagandeep6168 4 месяца назад

      35 k here

    • @maheshbabu01452
      @maheshbabu01452 26 дней назад

      35k 😢😢😢😢

  • @swethanekkanti2542
    @swethanekkanti2542 10 месяцев назад +97

    You people r great. Ila vidoe pettadani kooda chala guts undali. ❤

  • @Ruhan__karthikeyan
    @Ruhan__karthikeyan 4 месяца назад +14

    Nenu kuda 3lakhs loss ayyanu job istha ani cheppi mosam chesaru cyber crime ki complaint chesina pattinchukoledu na gold motham bank lo petti 3lakhs icha na situation bad job vasthey life settle avthadi anukunna but I lost 😢😢😢😢😢

    • @MaxeneSantiago
      @MaxeneSantiago 3 месяца назад +1

      BROTHER. Where are you living

    • @sandheep129
      @sandheep129 2 месяца назад

      ​@@MaxeneSantiagohi bro just 12000 investment tho montly 10400 sampadinchachu intrest unte chepandi

    • @telugusupreme2994
      @telugusupreme2994 2 месяца назад

      ​@sandheep129 how

    • @manisharaj137
      @manisharaj137 2 месяца назад +1

      Today also I experienced I lost 2l 😢😂😂😂

    • @MaxeneSantiago
      @MaxeneSantiago 2 месяца назад

      @@sandheep129 bro detailes cheppava

  • @vamshireddy787
    @vamshireddy787 10 месяцев назад +419

    Enti madam ela mosa poyara.. nenu aythe vala dagara chala amount kotesa... valu first mana account ki 150 vestaru, avi nenu raledu ani enno sarlu double double times veyinchukuna.. ala nenu 3500 daka sampadincha... oka rupay kuda katale... valu nannu book chedam ani cheppi malli malli try chesaru... vale book ayaru , malli message cheste inko 150 ki waiting

    • @adhvithicreationschannel543
      @adhvithicreationschannel543 10 месяцев назад +13

      Aslu entidi andi naku koncham chepara

    • @kilbha2257
      @kilbha2257 10 месяцев назад +13

      Same bro. Nenu kuda

    • @manikanta3371
      @manikanta3371 10 месяцев назад +16

      NV grate bro

    • @ravikalapremkumar4170
      @ravikalapremkumar4170 10 месяцев назад +20

      Super sir meeru. Meelaga andaru cheste elanti vallu avarini mosam cheyyaleru.

    • @UdayKiran-qn9yl
      @UdayKiran-qn9yl 9 месяцев назад +15

      Same nenu kuda ilane chesanu oka sari aythe na account details ivvagane patha vadni ani immediate ga nannu group nundi remove chesaru😂 job iche vadu apudu money adgadu ade logic

  • @drlakshmitalks4138
    @drlakshmitalks4138 7 месяцев назад +38

    మన అత్య ఆశ వల్ల మోసపోతున్నాం మనం ఒకటి ఆలోచించాలి వాళ్లకు లాభం లేనిదే మనకు సహాయం చెయ్యరు మన బలహీనత ఎదుటి వాళ్ళ బలం అని గురుతు ఉంచుకోవాలి

  • @ksbulls9644
    @ksbulls9644 10 месяцев назад +28

    Same Naku kuda jarigindi bro teligram admin receptionist ani youtube channel subscriptions cheste 50 ichi ala 2k send chey annaru chese inka 3k vachindi malli 5k send chey annaru naku inka dought vachi response ivvaledu vallaki aa 3k tho enjoy chese inka

  • @VaramanichandraGokivada
    @VaramanichandraGokivada Месяц назад

    Naku kuda tellicallers vallu 1000rs twp times nadegera tesekunnaru kanni naku job yevaledu please help me

  • @jeerusanjay7573
    @jeerusanjay7573 8 месяцев назад +72

    I also deposited 1000 , they sent 1420, thank you for making this video. I am ending now thank you so much

    • @Twentyvicodin
      @Twentyvicodin 6 месяцев назад +2

      😂

    • @nirmal886
      @nirmal886 6 месяцев назад +2

      Don't make transaction with them bro..Once cyber complaint is raised there might be chance that You r account might get tagged in the case and it can be frozen by police for investigation. So don't loose your peace of mind for small amount

    • @MarusElectronicsProjectors
      @MarusElectronicsProjectors 6 месяцев назад +1

      @@nirmal886 true

    • @shravaniv3167
      @shravaniv3167 6 месяцев назад

      Aa no. Ivvu bro nenu try chesta

    • @jeerusanjay7573
      @jeerusanjay7573 6 месяцев назад +1

      😀😀😀

  • @bhukyapremkumar6687
    @bhukyapremkumar6687 10 месяцев назад +71

    9000 thousand kosam 10 lakhs loss iyaru, here iam aslo in same situation, at that time our mind set will be like difficult to understand.

    • @nareshmanchala-f4d
      @nareshmanchala-f4d 10 месяцев назад

      Nenu trading lo 7lakhs pogatta job kuda ledu loans kattaleka picchi lesthundi

    • @VKishant
      @VKishant 10 месяцев назад

      Marriage ainda bro niku​@@nareshmanchala-f4d

    • @sandheep129
      @sandheep129 10 месяцев назад

      ​@@nareshmanchala-f4d7 lacks ante enty bro a job lekunda ela pettinav anni dabbulu konchem alochinchalsindhi

    • @sandheep129
      @sandheep129 10 месяцев назад

      1 lack tho My v3 adds lo pettina neku monthly salary vasthundde ga bro

    • @undrusindhus2b228
      @undrusindhus2b228 5 месяцев назад

      Yes

  • @GowrabathinaSonia
    @GowrabathinaSonia 23 дня назад

    Same sister nenu kuda mosapoyanu 15000 kattesaka malli 35000 thousand kadithe money isthanu annaru chala bada anipinchindi

  • @SaiKrishna-bk9dx
    @SaiKrishna-bk9dx 8 месяцев назад +4

    Nakuda jarigindhi but nene investment cheyale only review ki amount tiskunna... investment cheyale ani group lo nundi tisesaru...
    Dabbulu evariki urike ravu...

  • @369telugutechworld
    @369telugutechworld 10 месяцев назад +12

    మీరు ఇక వాళ్ళకి one rupee కూడ వేయకండి.. మీరు సైబర్ crime ని consult అవ్వండి.. మీ లాగ ఎవరికీ కావద్దు అని అనుకుంటున్నరు చాలా great మీరు 🙏🙏🙏🙏.. ఆ దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న నేను 🙏..

    • @aradhyasvlogs_okachinachel3883
      @aradhyasvlogs_okachinachel3883 10 месяцев назад +2

      Cyber crime vallu kuda not possible to solve annarandi_payment accounts ki transfar aypote em cheyaleranta_hold lo unte chance untundata_nenu mosapoya😢😢

  • @trulychary
    @trulychary 10 месяцев назад +31

    Thankyou for your valuable information sir & madam. Stay strong.

  • @Suryamahee9963
    @Suryamahee9963 Месяц назад

    Naku vachindi bro
    2000 rs send cheste 4000 vastai Ani start chesaru

  • @jessyjessy6767
    @jessyjessy6767 10 месяцев назад +99

    Same scam.. Naku 12000 losss.. Ne account freeze ayindi 30000 pampithe unfreeze chestham annaru... Motham amount vachesthindi annaru.. Eroju pampali ani appu chesa.. Me video chusaka 12000 tho apesthunna.. Thnq for ur video

    • @pandusravanthi8449
      @pandusravanthi8449 10 месяцев назад +3

      Idhay story chepparu broo😢😢😢

    • @rani0108
      @rani0108 9 месяцев назад +3

      Good bro 30k save cheskunnaaru

    • @Jeevithachowdary537
      @Jeevithachowdary537 9 месяцев назад +1

      Same happened to me

    • @skgentertainment8204
      @skgentertainment8204 9 месяцев назад

      I lost same to same in trading in teligram 35000😭😭😭😭😭

    • @jyothiprasanna3948
      @jyothiprasanna3948 9 месяцев назад

      Hi ,have you intimated in crime branch ,any response from.them

  • @dammurezone5454
    @dammurezone5454 9 месяцев назад +5

    nenu chesa ilaney vachina amount 450/- tho aapesa lekapothe 1000/- chestey extra comission tho 1200 varaku sampadinchachu and inka refer chestey extra amount vastadi ani ennduku aeyna manchidi ani vachina amount tho biryani konnukoni thinna 😅❤

  • @sreeprem14391
    @sreeprem14391 9 месяцев назад +11

    Mee money ravu r ravachu (meeru badha padakudadu ani raavachu Ani pettanu sorry)kanee ee msg andariki telisela chesi goppa help chesaru ..chala Mandi teliyaka ee traplo padipothunnaru...meeru ika nundi ilanti vaatiki dooramga untaru...Mee family ❤️🙌🙌🙌..ee vedio chusina vaallu mosaporu ika .. life lo mistakes andariki untayi .. Mee ee chinna ..(chinna ani enduku vaadanu ante meeku inkaa pedda amount ke vesaru vaallu so)problems tho experience ayyaru..👍 meeru set aipotharu ❤️God bless you 🙌🙌🙌🙌...malli

  • @kamalakumari9075
    @kamalakumari9075 Месяц назад

    Naku eroje jarigindi but telegram lo amazon ani vachimdi

  • @shabnashaik2497
    @shabnashaik2497 10 месяцев назад +10

    Same job ani Naku vachindi andi ,150 rs vachai .tarvatha vallu money investment Ane sariki group exit aipoya,tarvatha msg chesaru nenu telegram ni uninstall chesa

    • @ajayajju766
      @ajayajju766 10 месяцев назад

      Intelligent girl😊

    • @sandheep129
      @sandheep129 10 месяцев назад

      Play store lo leni apps ni eppatiki nammakudadhu 10lacks varaku poguttukunarante entha badalo unnaro ardam chesukovachu, 1 lack katti my v3 lo chesina meku manchi income vasthunde kadha bro vattiga 10 lacks lose chesukunaru

    • @hitonextbusiness2212
      @hitonextbusiness2212 10 месяцев назад

      Nenu invests cheyyikamuday telegram telegram uninstall chesinuuu

    • @sandheep129
      @sandheep129 10 месяцев назад

      @@hitonextbusiness2212 play store lo leni apps namakudadhu bro

  • @narendranaru23
    @narendranaru23 10 месяцев назад +24

    Nenu ala chesanu kani marchant task cheyaledu
    150/ rs teesukoni silent ga vunna

  • @veerapurambhadrappa3668
    @veerapurambhadrappa3668 10 месяцев назад +82

    సిస్టర్ మీరు బాధ పడుతున్నారు ధైర్యంగా ఉండండి ఆ దేవుడే మీకు సహాయం చేస్తాడు😢

    • @MrHemanth66
      @MrHemanth66 10 месяцев назад

      Devudi elaane help chestadu. Inka devude antunnav brother

    • @BGMIINDIA2898
      @BGMIINDIA2898 10 месяцев назад +1

      😂😂😂😂vallu aripuk lu
      Scammers gurinchi kuda telidu
      Vellaki RUclips channels okati vellaki

    • @nagaraju5433
      @nagaraju5433 9 месяцев назад

      Don't be harsh in your words

    • @srinu7011
      @srinu7011 7 месяцев назад

      ​@@BGMIINDIA2898netthi meeda shani kurchunnapudu, elantive avuthai. Edi avarikaina jaragochu. Mundu profit kosam invest chestham, tharvatha lose recover vheyadaniki inka invest chestham.

  • @sindhu_talksandvlogs
    @sindhu_talksandvlogs 27 дней назад

    15 days back same message nakuda vachindi, chunda palace ki review evvamanaru, ok ani chesa, 210 add avutundi ani cheparu, UPI id, telegram, bank account adigaru, madi business Naku elantivi bayam ekkada mosapotamo ani bayam, nenu malli respond avvaledu, 2,3times call chesaru

  • @navyasrihomemadepicklesand1570
    @navyasrihomemadepicklesand1570 10 месяцев назад +117

    సేమ్ మెసేజ్ నాకు చాలా సార్లు వాట్స్అప్ వచ్చింది.
    నేను రెస్పాండ్ కాలేదు

    • @csp786channel
      @csp786channel 10 месяцев назад +1

      Same bro

    • @AnilGuntagari
      @AnilGuntagari 10 месяцев назад +1

      Aa number pettandi bro nen respond avutha

    • @poorneshtech1199
      @poorneshtech1199 10 месяцев назад

      Tell me number

    • @navyasrihomemadepicklesand1570
      @navyasrihomemadepicklesand1570 10 месяцев назад +2

      @@AnilGuntagari ఆ నెంబర్ నేను డిలీట్ చేసేసాను

    • @SrilekhasWorld
      @SrilekhasWorld 4 месяца назад

      Naku kuda vochindi ventane block chesesanu🥺😓

  • @radhikareddy7802
    @radhikareddy7802 10 месяцев назад +6

    ఇలా చాలామందికి జరిగింది దయచేసి ఇలా నమ్మి మోసపోకండి కొందరికి వేళల్లో పోయాయి కొందరికి లక్షల్లో పోయాయి సో జాగ్రత్తగా ఉండండి వీటిని నమ్మకండి ఈజీగా మనీ వస్తుంది అనేది అబద్దం అలాంటి వాటిని అస్సలు నమ్మకండి

  • @vanaja2630
    @vanaja2630 6 месяцев назад +6

    iam lost my money yesterday 15k iam a low class person 😢😢 ninnati nundi nidra ledhu thindi ledhu na babu kosam chesanu nenu chala yeduposthundhi 😢😢😢😢

    • @maheshbabu01452
      @maheshbabu01452 26 дней назад

      Badha padakandi ilanti scam lu roju jarugutunnai

  • @balakrishnav9785
    @balakrishnav9785 4 месяца назад +1

    Nenu ne vidam gane 9 laks povottukunna October 2023 lo

  • @thinkbestways
    @thinkbestways 7 месяцев назад +5

    మోసం చేయడం వాళ్ళకు సరదా కావచ్చు కానీ మనం మాత్రం మోసపోకుండా ఉండడమే మన నైజం

  • @Vickypeedia_
    @Vickypeedia_ 10 месяцев назад +7

    Video choosthunte chaala badha ga undhi, Common sense ledhu, buddhi ledhu Anna comments chaala vasthunnay kani, situation face chesinodiki telisthadhi...
    Meeru kolpoyina dabbulu tirigi RUclips dwaara ina ledha inkelaano sampadhinchukovaalani korukuntunna andi.
    My deepest condolences😢

  • @MaxeneSantiago
    @MaxeneSantiago 3 месяца назад +2

    Ayya.. Amma meeku 🙏🙏🙏🙏🙏 ee story vingane naaku jeevitam meeda virakthi kaligindi.. God bless you

  • @VenkatanarigariPavithra
    @VenkatanarigariPavithra 10 месяцев назад +7

    Naku kuda same telegram lo ela vachindi 150rs credit ayaka invest cheyamanaru paid task ani cheppi kani nenu skip chesi block chesanu. Tq information share chesinankudu.

  • @nareshnani0762
    @nareshnani0762 10 месяцев назад +62

    ఎక్సప్లయిన్ బాగా చేస్తున్నారు.❤ ఏది జరిగిన మన మంచికే అనుకోండి అంతా శివార్పయామి 🙏🙏🙏🙏

  • @LaswikaLohithakshay
    @LaswikaLohithakshay 9 месяцев назад +5

    మీరు జరిగిన నష్టం ఇంకా ఎవ్వరికీ జరగకూడదు అని వీడియో చేయడం చాలా grate చాలా మంది alert అవుతారు thank you

  • @harithasai820
    @harithasai820 Месяц назад

    Nenu kuda 7 lakhs loss chesanu sister recent ga...me video choosunte nenu invest chesi undanu😢

  • @pullaguranarendra8330
    @pullaguranarendra8330 10 месяцев назад +22

    bro Feb 5th na nakukuda msg vachindi bro demo chesi vadilesa

  • @rajeshvem1234
    @rajeshvem1234 10 месяцев назад +43

    It is difficult time for both of you, but this is realty , both of you should be strong to face the situation.

    • @hemalakshmi2784
      @hemalakshmi2784 10 месяцев назад +1

      నేను కూడా 20000 lose అయ్యాను

    • @RashmiranjanMohapatra-w5k
      @RashmiranjanMohapatra-w5k 10 месяцев назад +1

      Even if I have also lost 158000.When i saw this type of also I am also fed up.This thing hurt me more.I am unable to know your language but I am supporting you.

    • @rahizbashashaik3988
      @rahizbashashaik3988 10 месяцев назад

      @@hemalakshmi2784 same brother boston pvt limited company work from home job

  • @cookingvideoslalithaskitch6749
    @cookingvideoslalithaskitch6749 10 месяцев назад +20

    I'm sorry for ur loss... Thank u so much for educating others inspite of ur loss

  • @Swathi-143g
    @Swathi-143g 3 месяца назад +2

    😂😂 just ippude naku message chesaru first task chesi 150 tisukunna
    Next 150 thisukunna
    Next money investment adigaaru not interested ani petta😂😂😂
    Ee video naku baga help ayyindhi thank you so much

  • @nijamnippulaantidhi1677
    @nijamnippulaantidhi1677 10 месяцев назад +13

    Naku call vachindi bro today Thanks nuuvu cheppi Manchin chesavu. I will block them now... Nannu marchipoku antha set Ayaka Naku call cheyu bro. We are with you. Meeru chala Manchin vallu ❤

  • @Macho_Mahi
    @Macho_Mahi 5 месяцев назад +5

    చాలా మంది వున్నారు ఇలా..బట్ వాళ్ళ దగ్గర మి అంత అమౌంట్ లేదు కాబట్టి బతికిపోయారు
    మీరు ఇలా వీడియో చెయ్యడం చాలా మంచిది

    • @ravirockdhfm124
      @ravirockdhfm124 4 месяца назад

      Navi 20k poyai indulone but nak vacchay kuda

    • @v.vasanthkumar4423
      @v.vasanthkumar4423 3 месяца назад

      ​@@ravirockdhfm124ela vachhayi bro profit?

  • @uvsharmila5782
    @uvsharmila5782 10 месяцев назад +14

    You are right dear. Aa situation appudu alane vuntundhi. Mana money anna manaki venakki vasthe bhaguntundhi anukuntamu, oka situation lo...I too lost 12 lakhs in two days... Ippudu appulalo vunnanu... Kani maa husband chala dyaryam chepparu.. Lekapothe nenu ippudu ee message pettatataniki nenu vundedhanini kadu...Be strong guys...

    • @sravanthitupa252
      @sravanthitupa252 10 месяцев назад

      Yes I loss 30000

    • @kiraankumarg6082
      @kiraankumarg6082 10 месяцев назад

      So sad to see these many victims ..mari alage odilesara cybercrime complaint iyaleda

    • @uvsharmila5782
      @uvsharmila5782 10 месяцев назад

      @@kiraankumarg6082 ledandi. Icchana labham vundadhu ani husband annaru. So...

    • @malli591
      @malli591 10 месяцев назад

      ​@@kiraankumarg6082ichina waste bro...they are not responding

    • @vijayalakshmi-ox2cr
      @vijayalakshmi-ox2cr 3 месяца назад

      Yes I too loss 27k

  • @nareshrachamalla224
    @nareshrachamalla224 10 месяцев назад +17

    Antha money loss ayyaka kuda ventane come back ayyi video chesaru.. Chalaa great andi meeru
    Ekkada video valla meeku laga eavaru mosaporu plus e video valla meeku benifit avthumdi.. Capability unna persons meeru
    Never give up andi start again to rebuild your financial paths.... Valu mosam chese vidhanam undi chusa adoka brahma vidhya.. Avii eakkuva nigerians chestharu.. Delhi lo untaru vallu
    Meeru dhiryam ga undamdi
    Eala bayatapadalo alochimchamdi.. Bhagavanthudu manaki manishi janma prasadimchadu... Amtha kanna em kavali andi.. Chala untai darulu. Eappudu okela undadhu kada madyalo vasthai etuvamtivi.. Padda vadu chedda vadu kadu.. Chala mandi chala rakaluga matladatharu... Meeru mathram me self tho mathrame matladi nirnayam thisukomdi.. Dont get cheated by society.. First end of life aypoyimdi anukomdi.. Second innings start cheyamdi... Dabbulu ayithe ravuu.emdukamte mee laga cyber attack badithudini...

  • @adarshgollapalli4706
    @adarshgollapalli4706 10 месяцев назад +29

    మనిషికి ఆశ వుండాలి కానీ అత్యాశ వుండకూడదు మీరు కష్ట పడి సంపాదించుకుని బతికే వాళ్ళు ఇలా చేశారు
    అంటే దానిని ఆశ అని అంటారు లైఫ్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి డబ్బులు
    అదిగారుఅని అంటే అందులో మోసం వున్నది అని నమ్మాలి.అంతే మీకున్న స్థితి మీరు మోసపోయే లా చేసింది ఇంకెప్పుడు ఇలా చేయరు అని అనుకుంటూ వున్నాను
    T.c brother
    God bless you

  • @gk-gainknowledge
    @gk-gainknowledge 6 месяцев назад +7

    And mainly e process oka scam ani telusu gaani... Valla process ila untundi ani chala clear ga explain chesaaru..
    Mee valla chala mandi e trap lo padakunda safe ayipothaaru.. 👏👏

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 2 месяца назад

    ఇలాటి వాటి complaint ఇవ్వాలి ఎలా ఆన్నది ఒక్కసారి సైబర్ క్రైమ్ కీ వదలకూడదు ఇలాటి యాదవలిని

  • @gnanendrakumart3140
    @gnanendrakumart3140 9 месяцев назад +29

    Elanti vallu naaku 3-4 times tagularu😂... 2k dhaka profit vachindhi eppati varuku😂.... Tarwata vallu dabbulu invest cheyamannappudu block chesi minga😂

  • @bharathbvcreations8809
    @bharathbvcreations8809 8 месяцев назад +5

    💯 true bro ….nenu 35 ki pogottu kunna bro …. First 5k annaru next 30 k vesthe return vosthadhi anukunna malli 84k kaduthe withdraw ki vosthai annaru …. Naku ardham aiyendhi appudu adhi fake ani 😢

  • @swethachowdary719
    @swethachowdary719 9 месяцев назад +5

    Ila antuna emi anukokundi ..scams chusthunam daily educate ayi kuda ela nammuthunaru asalu ilanti scams asalu 70% nammi mosapoye valalo educated valle untaru.
    Don't believe anything blindly, without hardwork we cant gain money easily.
    But thanks for this video and be strong both of you.

  • @ChandraShekarU
    @ChandraShekarU 3 месяца назад +1

    ashaku haddhu undali - Dhurasha dhukkaniki chetu - THANKS FOR SCAM DETAILS