"నవారా" దేశివాళి బియ్యం లో జీవం ఉంది|| దీనిలో ఉన్న గొప్ప ఔషధ గుణాలగురించి మీకు తెలుసా?Navara Rice

Поделиться
HTML-код
  • Опубликовано: 11 мар 2021
  • "నవారా" దేశివాళి బియ్యం లో జీవం ఉంది|| దీనిలో ఉన్న గొప్ప ఔషధ గుణాలగురించి మీకు తెలుసా?Navara RiceYes TV (we are every where)
    Please Subscribe to: / @pmchealth
    / yes-media-433999607053167
    #yestv #vijayaramyestv #navararice

Комментарии • 308

  • @jaganmohanvandana430
    @jaganmohanvandana430 Год назад +16

    మా శ్రీకాకుళం లో చిట్టడు బియ్యం అనే వారట మ అమ్మమ్మ చెప్పేది ఈ విత్తనాలు ఇప్పుడు మ ఏరియా లో పూర్తిగా కనుమరుగు అయ్యాయి

  • @srilakshmi6642

    నేను నవరా బియ్యం వాడుతున్నాను. ఇ బియ్యం రాగులు బాదాం కలిపి పౌడర్ చేసుకుని జావా తాగుతున్నాను. నీరసం బాగా తగ్గుతుంది

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Год назад +16

    ప్రజల ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న కృషి అమోఘం మీవంటి వారు ఉరికి ఒక్కరున్నా దేశం సస్యశ్యామలం అవుతుంది ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు

  • @vijayasekharvakati1257
    @vijayasekharvakati1257 3 года назад +43

    విరిగిన ముక్కలో నుండి కూడా మొలక రావటం గొప్ప విషయం.

  • @gummadisujatha1318
    @gummadisujatha1318 3 года назад +21

    మానవ విష పురుగులకు కృతజ్ఞతలు అంటే ఆలోచన లేదు వచ్చుట లేదు

  • @prashanthkoripelli1426

    నవారా బియ్యాన్ని గటక లాగా పట్టించి తింటే నమలడానికి ఈజీగా ఉంటుంది.

  • @daggumallichandrasekhar8338
    @daggumallichandrasekhar8338 Год назад +10

    రెడ్ రైస్ నవారు రైస్ ఈ రెండు ఒకటేనా దీని గురించి కొంచెం చెప్పగలరు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Год назад +14

    ప్రజల ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న కృషి అమోఘం మీవంటి వారు ఉరికి ఒక్కరున్నా దేశం సస్యశ్యామలం అవుతుంది ప్రజలంతా సమ్పపొర్న ఆరోగ్యవంతులవుతారు

  • @samudrudumaddala9864
    @samudrudumaddala9864 2 года назад +9

    సార్ నాకు ఇ వితనం ఇవగలర.

  • @devisinghgugloth4109
    @devisinghgugloth4109 3 года назад +5

    విత్తనాలు కావాలి

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 года назад +18

    ఈయన అసలు సిసలు దేశభక్తులు

  • @shiva_artsandgames4455

    Chala tq sir,

  • @kolaramana3329
    @kolaramana3329 3 года назад +30

    సార్ మాకు ఈ విత్తనాలు కావాలి ఎలా ?

  • @baburaonayak5502
    @baburaonayak5502 Год назад +3

    ఇది చాలా మంచిది పౌష్టిక బలానికి, ఆరోగ్యానికి, అలాగే సుల్లకాయ, కడుపులో గ్యాస్,

  • @barajraj1034

    బియ్యం కొనడానికి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మీ ప్రయత్నం ఫలిస్తుంది

  • @lakshmichavali2685

    ఈ బియ్యం గోదావరిజీల్లాల్లో బుడమ ధాన్యం అంటాం.ఈ నివారణ్ ధాన్యం కొనుగోలు కోసం ప్రసాద వితరణ కోరకు కావాలి.ఎక్కడ మేము కొనుగోలు చెయ్యగలం?

  • @mithunmore4574
    @mithunmore4574 Год назад +5

    Respected Sir you are second guru in this society

  • @archanagummidipudi2672
    @archanagummidipudi2672 3 года назад +11

    Sir memu e rice tho pittu (puttu) chesukuntam Chala bagundi 👌👌👌

  • @leelakumari8930
    @leelakumari8930 Год назад +3

    Chala manchi విషయాలు చెప్పారు sir TQ very much andi

  • @naveenchutti1129
    @naveenchutti1129 2 года назад +3

    Nenu try chesanu idi nijam