*🌺సౌందర్యలహరి - 1*🌺 శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి శ్రీశంకరభగవత్పాదులు అనుగ్రహించిన దివ్యస్తోత్రాల్లో సౌందర్యలహరి ఒకటి. దీనిలో అమ్మవారిని స్తుతిస్తూ నూఱు శ్లోకా లున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం. ఏ పని చేయాలన్నా దానికి తగిన శక్తి మనకు కావాలి. లేకపోతే మనం అసలు కదలటం కూడా చేయలేం. ఎందుకంటే కొంచెం కదలాలన్నా దానికీ ఎంతో కొంత శక్తి వినియోగించక తప్పదు కదా. అందుకే శక్తిహీనుడు చొప్పకట్టలా పడి ఉంటాడు. అసలు అతడిలో చైతన్యమే ఉండదు. అసలు లోకంలో ఏ క్రియాకలాపం జరగాలన్నా దానికి పరమేశ్వరుడి అనుగ్రహం కావలసినదే. అందుకనే ఒక సామెత పుట్టింది తెలుగులో. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదూ అని. ఈ చీమ అనేది ఎంతటి జీవి చెప్పండి? అది కుట్టటానికి కూడా పాపం అది ఎంతో కొంత శక్తిని వినియోగిస్తుందన్నది పక్కన పెడితే, అలా ఓ చీమ కుట్టటం వల్ల మనకి కలిగే కష్టం ఏమంత చెప్పుకోదగ్గది కానే కాదన్నది విషయం. ఐతే అంత చిన్న పనికీ ఆ చీమకు శివుడి ఆజ్ఞ ఐతే కాని కార్యం లేదు. ఇక్కడ శ్రీశంకరులు చమత్కారంగా ఈ శ్లోకంలో ఎలా ప్రార్త్ఝిస్తున్నారో అమ్మని చూడండి. అమ్మా, ఈ శివుడున్నాడే, ఆయన నీతో కూడి శక్తియుక్తుడు అనిపించుకుంటే గాని తనంతట తానుగా ఏమీ చేయలేడమ్మా .మరి శివుడికి కూడా పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ ఆజ్ఞలు జారీ చేయాలంటే కూడా తగినశక్తి కావాలిగా? నీవు ప్రక్కన ఉండి సాయపడబట్టి ఆయన ప్రపంచాల్ని సృష్టిస్తున్నాడు. అంతే. అంతే. లేకపోతే కొంచెంగా నైనా ఏ విషయంలోనైనా స్వయంగా స్పందించటానికీ ఆయనకు కుదరదు సుమా. అమ్మా అటువంటి నిన్ను త్రిమూర్తులూ తదితర దేవతాగణాలూ నిత్యం ఆరాధిస్తుంటే వారి చేత నీవు లోకాలన్నింటినీ నిర్వహింపజేస్తున్నావు. అంటే వారికి నీ సాన్నిద్యం ఉండబట్టి వారికి నిన్ను స్తుతించేందుకూ పూజించేందుకూ సామర్థ్యం కలిగింది. అమ్మా, నా సంగతి ఏమని చెప్పనూ? నేనేమీ పుణ్యం చేసుకున్న వాడిని కాదే! నీకు మ్రొక్కటానికీ నిన్ను స్తుతించటానికీ నాకు సమర్థత ఎక్కడిదీ? ఇలా ప్రారంభం చేస్తూ అమ్మా నేను తగినంత సమర్థత లేకపోయినా సాహసించి నిన్ను స్తుతిస్తున్నానూ అనుగ్రహించూ అని చమత్కారంగా ప్రార్థిస్తున్నారు. శ్రీశంకరులు ఇలా అమ్మవారిని గురించి స్తోత్రం శివశబ్దంతో ప్రారంభం చేస్తున్నారు. ఈ శ్లోకానికి పారాయణం పన్నెండు రోజులు, రోజూ వేయిసార్లు చొప్పున. నైవేద్యం త్రిమధురం అంటే బెల్లం, కొబ్బరి, అరటిపళ్ళ కలిపిన మిశ్రమం. ఫలితం కార్యసిధ్ధి, సకలశ్రేయోవృధ్ధి.
అందరి క్షేమం కోరి వ్యాసుల వారు సంధ్యా దేవి అనుగ్రహానికై ఈ క్రింది మంత్రాన్ని అనుగ్రహించారు. *ఓం సర్వచైతన్య రూపాం తాం, ఆద్యాం విద్యాం చ ధీమహి. బుద్ధిం యా నః ప్రచోదయాత్*
ఓం సమయాచార తత్పరాయై నమః *శివుడిని శక్తిని ఏకముగా ఉపాసించుటయే* *సమయాచారము* శివుడు,శక్తి వేరు వేరు కాదు అని చెప్పటానికి ఉదాహరణలు.... కాంతి దీపం సంగీత విద్వాంసుడు నుండి సంగీతాన్ని పంచదార నుండి తీపి ని విడదీయలేము ఇట్లా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు శివ శక్తులు అవిభాజ్యులు అమ్మ అయ్య అమ్మయ్య
The divine Hindu spiritual knowledge is really unparalleled. It is vividly explained by Brahmasri Samavedam guruvu garu to reach the common man's mind. A valuable message is hidden in this video. We are blessed to hear this.🙏🙏🙏
*2అమ్మ సూక్ష్మ సౌందర్యము(మంత్ర సౌందర్యము)* 1.శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ||34|| ముఖము వాక్కు అంటే జ్ఞానం 2. కంఠాథ: కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ| కంఠ అథః అంటే క్రింది భాగం దీనికే కామరాజ కూటము శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ||35|| కటి అధో భాగం శక్తి కూటము మూల మంత్రాత్మికా మూలకూట త్రయ కళేబరా| ఆత్మికా అంటే స్వరూపం
ప్రతి పదార్థాలు: కథమ్=for what reason,how is it so కృత పుణ్యః=పుణ్యం వుంది అకృత పుణ్యః అమ్మ నా దగ్గిర ఏ పుణ్యం లేదమ్మా నిన్ను మ్రొక్కాలన్నా, స్తుతించాలన్నా 🙏
ఈ 999 నామాలు ఎవరివో ఆవిడ పేరు చెప్పారు లలితాంబికా అని. లలితా సహస్రనామాలు లో చివరి మాట నామము శ్రీ శివా శివవక్తై క్యరూపిణీ ఇది లలితా సహస్రనామాలు లో చివరి మాట అదే సౌందర్యలహరి కి మొదటి మాట శివః శక్త్యా యుక్తః.ultimate ఈ శ్లోకం లో శ్రీ చక్రం వుంది.
హరి హర విరించి ఆదిభిః=మొదలైన వాళ్ళు అపి= కూడా *హరి హర విరించాది భిరపి* హరి బ్రహ్మేంద్ర సేవితా69 దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ||33 అమ్మా!!!నే పొగడకుంటే నీకేమి కొదవు అంటాడు త్యాగరాజ స్వామి సిద్ధౌఘ దివ్యౌఘ మానవౌఘ ఇలా అనేకమంది వున్నారు శ్రీ విద్యోపాసకులు.ఇందులో ప్రధానంగా 14 మంది వున్నారు. శ్రీవిద్యోపాసకులు మొత్తం 14 మంది శ్రీ విద్య ను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు.వీళ్ళని ఎప్పుడూ తలంచుకోవాలి. 1.శివుడు గొప్ప భక్తుడు *శివారాధ్యా* 2.విష్ణువు 3.బ్రహ్మ 4.మనువులు 5.చంద్రుడు 6.కుబేరుడు 7.లోపాముద్ర 8.అగస్త్యుడు 9.స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 10.మన్మథుడు మన్మథుడు ఉపాసించిన శ్రీ విద్యే ప్రసిద్ధి.ఇపుడు మనం అంతా చేసే పంచదశీవిద్య ,మన్మథ విద్య,కామరాజ విద్య *ఆత్మ విద్యా మహావిద్య శ్రీ విద్యా* *కామసేవితా* 11.ఇంద్రుడు 12.బలరాముడు 13.దత్తాత్రేయుడు 14.దూర్వాసుడు
*మాతృకావర్ణ రూపిణీ* అక్షరాలన్నీ అమ్మ అయ్యల రూపం *శివఃశక్త్యాయుక్తః* కకారాది క్షకారాంతా వర్ణాస్తే శివరూపిణః |. సమస్త వ్యస్తరూపేణ షట్త్రింశత్ తత్త్వవిగ్రహః అకారాది విసర్గాంతాః స్వరాః షోడశ శక్తయః ||. అకారం నుండి క్ష కారం వరకు అక్షరాలు. క నుండి క్ష వరకు - శివ రూపములు(34) అ నుంచి అః.వరకు - శక్తి రూపములు
*3 అమ్మవారి యొక్క 3వ సౌందర్యము* *సూక్ష్మతర సౌందర్యము* కుండలినీ స్వరూపం* ప్రతి వారిలో కుండలినీ రూపంలో ప్రసరించేది. కుండలినీ మనకు తెలియక పోయినా అది వుంటుంది మన అందరిలో.బ్రహ్మ రంధ్రం స్థానం నుండి సన్నని నాడి వెన్ను దండంలో మధ్య లో వుండే నాడి సుషుమ్న నాడి మూలాధారం వరకూ ప్రసరిస్తూ అక్కడి నుండి మన హృదయనుండి అన్ని నాడులలోకి వెడుతుంది. ఇది ఎలాంటిదంటే మన ఇంట్లో electric connection తెచ్చుకుని అన్నీ equipments కి వస్తున్నట్లు గా ఆ electrical wiring 72,000 నాడులు లోకి ఈ కరెంటు అనే ప్రవాహం,లహరి,శక్తి ప్రసరణ జరిగినట్లు గా సుషుమ్న నాడి అనే main నాడి గుండా ప్రసరిస్తూ మిగిలిన wiring lo ki వెళ్ళినట్లు పంచబడతుంది. ఆ శక్తి points మనలో main 6 వున్నాయి.ఈ 6 కలిపి కులము లేక సమూహము అని పేరు. మూలాధారం నుండి క్రమంగా స్వాధిష్ఠాన మణిపూర అనాహత,విశుద్ధ ఆజ్ఞ పైన సహస్రారం ఇది main 7వది మూల మంత్రాత్మికా మూలకూట త్రయ కళేబరా| కుళామృతైక రసికా కుళసంకేత పాలినీ ||36|| కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కుళయోగినీ| అకుళా సమయాంతస్థా సమయాచార తత్పరా ||37|| మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ| మణిపూరాంత రుదితా విష్ణుగ్రంధి విభేదినీ ||38|| ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ| సహస్రారాంబుజా రూఢా సుధా సారాభి వర్షిణీ ||39|| తటిల్లతా సమరుచి ష్షట్చక్రోపరి సంస్థితా| మహాశక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ||40||
చలన రహితమైన జడమైన (ప్రేతల యందు )వాటి యందు అమ్మ ఆసీనురాలైంది. జడముగా వున్నివి ఐదు వున్నాయి. అవి 1.బ్రహ్మ 2.విష్ణు 3.రుద్ర 4.మహేశ్వర 5.సదాశివ చైతన్యం ఒక్కసారిగా వచ్చివీటిలో ప్రవేశించటం వల్ల పంచ బ్రహ్మ లుగా ప్రకాశించిపోతున్నాయి. ఏవిధంగా అయితే ఒక మైకు లో కరెంటు అనే చైతన్యం ప్రవహించక పోతే జడముగా వుండి, చైతన్యం అయిన కరెంటు ప్రవేశిస్తే కదలిక వచ్చి పంచబ్రహ్మ లు వలే దాని కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. *నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి*
🙏 OM 🔥 NAMAH SHIVAYA ☘️🌷💪☝️
🙏🙏🙏Om sreemathre namaha
Om Sri Siva Sakthyai Namaha🙏
*🌺సౌందర్యలహరి - 1*🌺
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి
శ్రీశంకరభగవత్పాదులు అనుగ్రహించిన దివ్యస్తోత్రాల్లో సౌందర్యలహరి ఒకటి. దీనిలో అమ్మవారిని స్తుతిస్తూ నూఱు శ్లోకా లున్నాయి.
ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం.
ఏ పని చేయాలన్నా దానికి తగిన శక్తి మనకు కావాలి. లేకపోతే మనం అసలు కదలటం కూడా చేయలేం. ఎందుకంటే కొంచెం కదలాలన్నా దానికీ ఎంతో కొంత శక్తి వినియోగించక తప్పదు కదా. అందుకే శక్తిహీనుడు చొప్పకట్టలా పడి ఉంటాడు. అసలు అతడిలో చైతన్యమే ఉండదు.
అసలు లోకంలో ఏ క్రియాకలాపం జరగాలన్నా దానికి పరమేశ్వరుడి అనుగ్రహం కావలసినదే. అందుకనే ఒక సామెత పుట్టింది తెలుగులో. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదూ అని.
ఈ చీమ అనేది ఎంతటి జీవి చెప్పండి? అది కుట్టటానికి కూడా పాపం అది ఎంతో కొంత శక్తిని వినియోగిస్తుందన్నది పక్కన పెడితే, అలా ఓ చీమ కుట్టటం వల్ల మనకి కలిగే కష్టం ఏమంత చెప్పుకోదగ్గది కానే కాదన్నది విషయం. ఐతే అంత చిన్న పనికీ ఆ చీమకు శివుడి ఆజ్ఞ ఐతే కాని కార్యం లేదు.
ఇక్కడ శ్రీశంకరులు చమత్కారంగా ఈ శ్లోకంలో ఎలా ప్రార్త్ఝిస్తున్నారో అమ్మని చూడండి.
అమ్మా, ఈ శివుడున్నాడే, ఆయన నీతో కూడి శక్తియుక్తుడు అనిపించుకుంటే గాని తనంతట తానుగా ఏమీ చేయలేడమ్మా .మరి శివుడికి కూడా పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ ఆజ్ఞలు జారీ చేయాలంటే కూడా తగినశక్తి కావాలిగా? నీవు ప్రక్కన ఉండి సాయపడబట్టి ఆయన ప్రపంచాల్ని సృష్టిస్తున్నాడు. అంతే. అంతే. లేకపోతే కొంచెంగా నైనా ఏ విషయంలోనైనా స్వయంగా స్పందించటానికీ ఆయనకు కుదరదు సుమా.
అమ్మా అటువంటి నిన్ను త్రిమూర్తులూ తదితర దేవతాగణాలూ నిత్యం ఆరాధిస్తుంటే వారి చేత నీవు లోకాలన్నింటినీ నిర్వహింపజేస్తున్నావు. అంటే వారికి నీ సాన్నిద్యం ఉండబట్టి వారికి నిన్ను స్తుతించేందుకూ పూజించేందుకూ సామర్థ్యం కలిగింది.
అమ్మా, నా సంగతి ఏమని చెప్పనూ? నేనేమీ పుణ్యం చేసుకున్న వాడిని కాదే! నీకు మ్రొక్కటానికీ నిన్ను స్తుతించటానికీ నాకు సమర్థత ఎక్కడిదీ?
ఇలా ప్రారంభం చేస్తూ అమ్మా నేను తగినంత సమర్థత లేకపోయినా సాహసించి నిన్ను స్తుతిస్తున్నానూ అనుగ్రహించూ అని చమత్కారంగా ప్రార్థిస్తున్నారు.
శ్రీశంకరులు ఇలా అమ్మవారిని గురించి స్తోత్రం శివశబ్దంతో ప్రారంభం చేస్తున్నారు.
ఈ శ్లోకానికి పారాయణం పన్నెండు రోజులు, రోజూ వేయిసార్లు చొప్పున. నైవేద్యం త్రిమధురం అంటే బెల్లం, కొబ్బరి, అరటిపళ్ళ కలిపిన మిశ్రమం. ఫలితం కార్యసిధ్ధి, సకలశ్రేయోవృధ్ధి.
ధన్యోస్మి 🙏
Chala thamks amdi
😅
😅
🙏🙏🙏🙏🙏
అందరి క్షేమం కోరి వ్యాసుల వారు సంధ్యా దేవి అనుగ్రహానికై ఈ క్రింది మంత్రాన్ని అనుగ్రహించారు.
*ఓం సర్వచైతన్య రూపాం తాం, ఆద్యాం విద్యాం చ ధీమహి. బుద్ధిం యా నః ప్రచోదయాత్*
Tq
@@lakshminarayanareddy1398
💕
Ol
@@lakshminarayanareddy1398😮😊😅😮😅😅
౯
శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి|
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరించాది భిరపి
ప్రణంతుం స్తోతుంవా కథమకృత పుణ్యః ప్రభవతి|| 1 ||
Shivaaya Gurave Namaha🙏🙏🙏🙏🙏
Kruthagnatalu gru garu
జై గురుదేవా !!!🙏🙏🙏
Om Sri matrenamaha 🙏
Srimathrenamahaa
ಸದ್ಗುರು ಪಾಹಿ ಪರಮ ದಯಾಳು ಪಾಹಿ. ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ
మా మీద దయతో ఈ సందేహాన్ని తీర్చండి దయచేసి
🙏Guruvu gariki vandanamulu.
Sri Matre Namaha. 🙏
💐💐💐🙏🙏🙏💐💐💐 Om Sri gurubyo namaha 💐🌺🌺🙏🙏🙏🌹🌺🌺🙏🙏🙏🌹🌺🌺 Om Sri maatree namaha 🌺🌺🌺💐🙏🙏🙏🙏🙏🌹🌹💐💐💐
మనకి అర్థం కావడం కోసం ఉదాహరణగా ఇహంలో అనపాయనులైన భార్యభర్తబంధంతో
మిగిలిన బంధుత్వాలతో పోల్చి చెప్పారు.
Kolla rajani guruvu gariki padàbi vandannlu
ఓం సమయాచార తత్పరాయై నమః
*శివుడిని శక్తిని ఏకముగా ఉపాసించుటయే*
*సమయాచారము*
శివుడు,శక్తి వేరు వేరు కాదు అని చెప్పటానికి ఉదాహరణలు....
కాంతి దీపం
సంగీత విద్వాంసుడు నుండి సంగీతాన్ని
పంచదార నుండి తీపి ని
విడదీయలేము
ఇట్లా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు
శివ శక్తులు అవిభాజ్యులు
అమ్మ అయ్య అమ్మయ్య
శ్రీ కృష్ణః శ్యామలా దేవి
శ్రీ రామో లలితాంబికా
యా ఉమా స్వయం విష్ణుః
AYYA SHASTANGA NAMASKARAM MEE PADALAKU...
Sreematrenamaha.
Sri Gurubhyonamaha
ఓం శ్రీ మాత్రే నమః. దయచేసి గో సంరక్షణ చెయ్యండి.
Gurvu gariki padabhivandanalu
*1అమ్మ స్థూల రూప సౌందర్య వర్ణన*
.*రూప వర్ణన*
*సర్వారుణా అనవద్యాంగీ*
అమ్మ శరీరంలో ఏ దోషము లేదు
అమ్మది అనవద్యాంగీ
షడ్భావ వికారాలు లేని శాశ్వత సచ్చిదానంద స్వరూపము అమ్మది.
1పుట్టుట
2పుట్టి కొంతకాలం ఉండటం (అస్తి)
3మార్పు చెందుట
4పెరుగుట
5.క్షీణించుట
6.నశించుట
మనవి అవద్యాంగీ
అవద్యము=దోషము
షడ్భావ వికారాలు కలవి మన శరీరములు
.*రూప వర్ణన*
చమ్పకాశోకపున్నాగ సౌగన్ధిక లసత్కచా|
కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా ||4||
అష్టమీచంద్రవిభ్రాజ దళికస్థలశోభితా|
ముఖచన్ర్దకళంకాభ మృగనాభివిశేషకా ||5||
వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా|
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా ||6||
నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా|
తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసురా ||7||
కదంబమంజరీ క్లుప్త కర్ణపూరమనోహరా|
తాటంకయుగళీభూత తపనోడుప మండలా ||8||
పద్మ రాగశిలాదర్శ పరిభావి కపోలభూ:|
నవవిద్రుమబింబ శ్రీ: న్యక్కారి దశనచ్చదా ||9||
శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా|
కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా ||10||
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ|
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా ||11||
అనాకలితసా దృశ్యచుబుక శ్రీ విరాజితా|
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభితకంధరా ||12||
కనకాంగదకేయూర కమనీయభుజాన్వితా|
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా ||13||
కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తనీ|
నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయీ ||14||
లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా|
స్తనభారదళన్మధ్య పట్టబంధవళి త్రయా ||15||
అరుణారుణకౌసుంభ వస్త్ర బాస్వత్కటీతటీ|
రత్నకింకిణికారమ్య రశనా దామభూషితా ||16||
కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవో రుద్వయాన్వితా|
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ||17||
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా|
గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ||18||
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా|
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ||19||
శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా|
మరాళీ మందగమనా మహాలావణ్య శేవధి: ||20||
సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణభూషితా|
Anantha koti namaskaralu meeku guruvugaru 🙏🙏🙏.......
ధన్యోస్మి ధన్యోస్మి
E purva punyamo e sthothra sravanam 🙏🙏🙏
Adbhutam ga undi
శ్రీ గురుభ్యోనమః ......శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
Sri Gurubhyonamaha 🙏🙏🙏
🕉 Sivoham 🙏 namo narayanee🙏
Guruvugarriki padabhjvandanam
ప్రభవితుమ్= అనేక రకాలుగా చేయుటకు ప్రభువు అయిన
శివః దేవమ్
Very nice
Nenu chalasarulu vinnavinchukunnaaru swamy
Lalitha sahasram ki bhashyam
Rayandi swamy soundaryalahari
Sivaanandalahari bhashyam rayandi swamy mi bhashyam vachi araku
Ala chusthu untanandi
An avathara of Sri Veda Vyasa Maharshi Brhma sri Sadguru Samavedam shnmukha sarma Maharaj
The divine Hindu spiritual knowledge is really unparalleled. It is vividly explained by Brahmasri Samavedam guruvu garu to reach the common man's mind. A valuable message is hidden in this video. We are blessed to hear this.🙏🙏🙏
Namaskaram
అమ్మవారికి నందివిద్యా నటేశ్వరీ అని పేరు. అమవారి యొక్క విద్యను మొట్టమొదట తాను గుర్తెరిగి,నేర్చుకుని,
లోకములనంతటికీ భాసింప
చేసినవాడు నందీశ్వరుడు.
We are blessed to hear your speeches.
Swami 1 to 100 Anni pettandi
GURUBHUYO namaha.we have released Saundarya lahari 100 slokas with 100 ragas during this auspicious navaratri days,please listion,and share.
ruclips.net/video/6HykSmpZ7fA/видео.html
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Please upload complete slokas
నమస్కరించి.. శ్రీనివాసరావు గారు..చాలా కృతజ్ఞతలు...
Sir please add other parts
🙏🙏🙏🙏
❤❤❤❤
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
❤❤❤❤❤❤❤❤❤
🙏🏿🙏🏿🙏🏿
*2అమ్మ సూక్ష్మ సౌందర్యము(మంత్ర సౌందర్యము)*
1.శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ||34|| ముఖము వాక్కు అంటే జ్ఞానం
2. కంఠాథ: కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ|
కంఠ అథః అంటే క్రింది భాగం దీనికే కామరాజ కూటము
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ||35||
కటి అధో భాగం శక్తి కూటము
మూల మంత్రాత్మికా మూలకూట త్రయ కళేబరా|
ఆత్మికా అంటే స్వరూపం
శివ_ మంగళస్వరూపుడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍🙏🙏🙏
🙏🌺🙏
👌👌👌👏👏👏👏👏🙏🏿👍👍❤🙏🏿
ప్రతి పదార్థాలు:
కథమ్=for what reason,how is it so
కృత పుణ్యః=పుణ్యం వుంది
అకృత పుణ్యః అమ్మ నా దగ్గిర ఏ పుణ్యం లేదమ్మా నిన్ను మ్రొక్కాలన్నా, స్తుతించాలన్నా 🙏
ఈ 999 నామాలు ఎవరివో ఆవిడ పేరు చెప్పారు లలితాంబికా అని.
లలితా సహస్రనామాలు లో చివరి మాట నామము
శ్రీ శివా శివవక్తై క్యరూపిణీ ఇది లలితా సహస్రనామాలు లో చివరి మాట అదే సౌందర్యలహరి కి మొదటి మాట శివః శక్త్యా యుక్తః.ultimate ఈ శ్లోకం లో శ్రీ చక్రం వుంది.
🙏
పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనా |
*పులోమజార్చితా* బంధమోచనీ బంధురాలకా ||
శ్లోకం వివరణ :
పుణ్యకీర్తి - మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.
పుణ్యలభ్యా - సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.
పుణ్య శ్రవణ కీర్తనా - పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.
*పులోమజార్చితా - పులోముని* *కూతురైన శచీదేవిచే* *ఆరాధింపబడింది*
బంధమోచనీ - అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.
బంధురాలకా - అందమైన చిక్కనైన ముంగురులు కలది.
ఓం శచీ ముఖ్యామర వధూ సేవితయై నమో నమః ||38||🙏🌺🌺🌺🙏
🌹🌹🙏🙏🙏
🌺సౌందర్యలహరి *శిఖరిణీ వృత్తం* అనే ఛందస్సు లో వుంది.
🙏🙏🙏👍
సౌందర్య లహరి నేర్చుకోవడానికి గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలా
🙏🙏🙏🙏🙏
Maku ee videos pampinchara lease
Please
Chala bagundhi
🙏🙏🙏🤝🤝🤝
Please add continuation videos
భర్త లేని వాళ్ళు సౌందర్యలహరి పారాయణం చేయవచ్చునా లలితా సహస్ర పారాయణం చేయవచ్చునా
🌹🇮🇳👏👏👏👏👏👏👏👏👏
*4.అమ్మ సూక్ష్మతమ సౌందర్యము* చెప్పే నామాలు
పరతత్త్వ స్వరూపము
నిశ్శబ్ద నామాలు
నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకార నిరాకులా|
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా ||44||
నిత్యముక్తా నిర్వికారా నిష్ర్పపంచా నిరాశ్రయా|
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా ||45||
నిష్కారణా నిష్కళంకా నిరుపాధి ర్నిరీశ్వరా|
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ ||46||
నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ|
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ ||47||
నిష్ర్కోధా క్రోధశమనీ నిర్లోభా లోభ నాశినీ|
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ ||48||
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ|
నిర్నాశా మృత్యు మథనీ నిష్ర్కియా నిష్పరిగ్రహా ||49||
నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా|
ఇదే పరమార్ధ సౌందర్యము ఇదే ఆత్మ సౌందర్యము, వేదములు ఉపనిషత్తులు చాటి చెప్పిన పరతత్త్వము ఇది. సర్వోపనిషదుద్ఘుష్టా,అఖండం సచ్చిదానందం తత్త్వం ఈ నామాల్లో చెప్పారు.
ఈ నాలుగు కలిపితే అమ్మ.ఈ నాలుగు సౌందర్యాలు గురించి చెప్పేదే సౌందర్యలహరి
1.రూప వర్ణన
2.మంత్ర స్వరూపము
3.కుండలనీ స్వరూపము
4పరతత్త్వ స్వరూపము ఇదే పరమార్ధ సౌందర్యము
Novoice
Mee laanti moorkulu evvaru leru andhriki moolamu sri Hari maathrame Vishnu.kanna.dhevudu.e.srustilo.evvaru.leru.
😂😂😂mundhu VISHNUVU ane padhaaniki ardham telusukondi....appudu evaru moorkhulo swayamgaa thelusukogaluguthaaru
హరి హర విరించి ఆదిభిః=మొదలైన వాళ్ళు
అపి= కూడా
*హరి హర విరించాది భిరపి*
హరి బ్రహ్మేంద్ర సేవితా69
దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ||33
అమ్మా!!!నే పొగడకుంటే నీకేమి కొదవు అంటాడు త్యాగరాజ స్వామి
సిద్ధౌఘ
దివ్యౌఘ
మానవౌఘ ఇలా అనేకమంది వున్నారు శ్రీ విద్యోపాసకులు.ఇందులో ప్రధానంగా 14 మంది వున్నారు.
శ్రీవిద్యోపాసకులు మొత్తం 14 మంది
శ్రీ విద్య ను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు.వీళ్ళని ఎప్పుడూ తలంచుకోవాలి.
1.శివుడు గొప్ప భక్తుడు *శివారాధ్యా*
2.విష్ణువు
3.బ్రహ్మ
4.మనువులు
5.చంద్రుడు
6.కుబేరుడు
7.లోపాముద్ర
8.అగస్త్యుడు
9.స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
10.మన్మథుడు
మన్మథుడు ఉపాసించిన
శ్రీ విద్యే ప్రసిద్ధి.ఇపుడు మనం అంతా చేసే పంచదశీవిద్య ,మన్మథ విద్య,కామరాజ విద్య
*ఆత్మ విద్యా మహావిద్య శ్రీ విద్యా* *కామసేవితా*
11.ఇంద్రుడు
12.బలరాముడు
13.దత్తాత్రేయుడు
14.దూర్వాసుడు
🙏🙏🙏
Quiz Q)శివుడు అంటే ఎవరు!!!?
*గజరాజు నోటి నుండి పోతన్న పలికించిన పద్యం*
ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
*మాతృకావర్ణ రూపిణీ*
అక్షరాలన్నీ అమ్మ అయ్యల రూపం
*శివఃశక్త్యాయుక్తః*
కకారాది క్షకారాంతా వర్ణాస్తే శివరూపిణః |.
సమస్త వ్యస్తరూపేణ షట్త్రింశత్ తత్త్వవిగ్రహః
అకారాది విసర్గాంతాః స్వరాః షోడశ శక్తయః ||.
అకారం నుండి క్ష కారం వరకు అక్షరాలు.
క నుండి క్ష వరకు - శివ రూపములు(34)
అ నుంచి అః.వరకు - శక్తి రూపములు
*3 అమ్మవారి యొక్క 3వ సౌందర్యము* *సూక్ష్మతర సౌందర్యము* కుండలినీ స్వరూపం*
ప్రతి వారిలో కుండలినీ రూపంలో ప్రసరించేది.
కుండలినీ మనకు తెలియక పోయినా అది వుంటుంది మన అందరిలో.బ్రహ్మ రంధ్రం స్థానం నుండి సన్నని నాడి
వెన్ను దండంలో మధ్య లో వుండే నాడి సుషుమ్న నాడి
మూలాధారం వరకూ ప్రసరిస్తూ అక్కడి నుండి మన హృదయనుండి అన్ని నాడులలోకి వెడుతుంది.
ఇది ఎలాంటిదంటే మన ఇంట్లో electric connection తెచ్చుకుని అన్నీ equipments కి వస్తున్నట్లు గా
ఆ electrical wiring 72,000 నాడులు లోకి ఈ కరెంటు అనే ప్రవాహం,లహరి,శక్తి ప్రసరణ జరిగినట్లు గా సుషుమ్న నాడి అనే main నాడి గుండా ప్రసరిస్తూ మిగిలిన wiring lo ki వెళ్ళినట్లు పంచబడతుంది. ఆ శక్తి points మనలో main 6 వున్నాయి.ఈ 6 కలిపి కులము లేక సమూహము అని పేరు.
మూలాధారం నుండి క్రమంగా స్వాధిష్ఠాన మణిపూర అనాహత,విశుద్ధ ఆజ్ఞ పైన సహస్రారం ఇది main 7వది
మూల మంత్రాత్మికా మూలకూట త్రయ కళేబరా|
కుళామృతైక రసికా కుళసంకేత పాలినీ ||36||
కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కుళయోగినీ|
అకుళా సమయాంతస్థా సమయాచార తత్పరా ||37||
మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ|
మణిపూరాంత రుదితా విష్ణుగ్రంధి విభేదినీ ||38||
ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ|
సహస్రారాంబుజా రూఢా సుధా సారాభి వర్షిణీ ||39||
తటిల్లతా సమరుచి ష్షట్చక్రోపరి సంస్థితా|
మహాశక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ||40||
చలన రహితమైన జడమైన (ప్రేతల యందు )వాటి యందు అమ్మ ఆసీనురాలైంది. జడముగా వున్నివి ఐదు వున్నాయి. అవి
1.బ్రహ్మ
2.విష్ణు
3.రుద్ర
4.మహేశ్వర
5.సదాశివ
చైతన్యం ఒక్కసారిగా వచ్చివీటిలో ప్రవేశించటం వల్ల పంచ బ్రహ్మ లుగా ప్రకాశించిపోతున్నాయి.
ఏవిధంగా అయితే ఒక మైకు లో కరెంటు అనే చైతన్యం ప్రవహించక పోతే జడముగా వుండి,
చైతన్యం అయిన కరెంటు ప్రవేశిస్తే కదలిక వచ్చి పంచబ్రహ్మ లు వలే దాని కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది.
*నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి*
Sree maathre namaha
శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻
శ్రీమాత్రేనమః
శ్రీగురుభ్యోనమః🙏🙏🙏🙏🙏
Namaskaram
🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏