సౌందర్యలహరి | Soundarya Lahari | Telugu Lyrical Video | Sindhu Smitha
HTML-код
- Опубликовано: 25 дек 2024
- Lalitha Sahasranama Telugu Version- • Sri Lalitha Sahasranam...
Shivananda Lahari - Telugu version • Shivananda Lahari | శ్...
Subscribe to our Telugu Channel
/ @sindhusmitha-telugu
#సౌందర్యలహరి #Soundaryalahari #sindhusmitha #devistotram
Sri Dakshina Murthy stotram link
• ಶ್ರೀ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸ್ತ...
(usually sung after the soundarya lahari)
Vocal :Smt SINDHU-SMITHA
Background Score: Sri Narayan Sharma
Recorded at : Ananya Studios
Video credits: Sri Prajwal
Our sincere Thanks to
Dr Anantha Sharma B G (Scholar of Advaitha Vedanta)
Dr Suchethan Rangaswamy
Smt Anuradha Krishna
*Smt Shylaja Krishnaswamy
Sri Karthik Krishnaswamy
The Saundarya Lahari is a famous literary work in Sanskrit written by sage Adi Shankara. The first part "Ananda Lahari" was etched on mount Meru by Ganesha himself .Sage Gaudapada, the teacher of Shankar's teacher Govinda Bhagavadpada, memorised the writings of Pushpadanta which was carried down to Adi Shankara. Its hundred and three shlokas (verses) praise the beauty, grace and munificence of Goddess Parvati / Dakshayani, consort of Shiva.
The Saundarya Lahari is not only a collection of holy hymns, but also a tantra textbook, giving instructions on Puja, Sri-Yantra and worshiping methods, 100 different hymns, 100 different yantra, almost one to each shloka; it describes the appropriate tantra method of performing devotion connected to each specific shloka and details the results ensuring therefrom.
ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.
శంకరాచార్యుల అనేక స్తోత్రాలలో శివస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.[1]
ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం
ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.
ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంథం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.
స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు "ఆనంద లహరి" అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే "సౌందర్య లహరి" అని అంటారు కాని ఈ విభజనను కొందరు వ్యాఖ్యాతలు అంగీకరించరు. భారతదేశంలో సౌందర్య లహరికి ఇంచుమించు 50 వ్యాఖ్యానాలున్నాయని తెలుస్తున్నది. లక్ష్మీధరుడు, భాస్కరరరాయుడు, కామేశ్వర సూరి, అచ్యుతానందుడు మొదలైనవారు ముఖ్య భాష్యకర్తలు. "Serpent Power" ("కుండలినీ శక్తి") అనే పేరు మీద "ఆనందలహరి" అనబడే భాగానికి మాత్రం "ఆర్థర్ ఎవలాన్" అనే ఆంగ్లేయుడు వ్యాఖ్యను వ్రాశాడు. "శ్రీరామ కవి" అనే పండితుడు "డిండిమ భాష్యము" అనే భాష్యాన్ని వ్రాశాడు. శ్రీ నరసింహ స్వామి అనే పండితుడు "గోపాల సుందరీయము" అనే వ్యాఖ్యలో ప్రతి శ్లోకాన్ని శక్తిపరంగాను, విష్ణుపరంగాను కూడా వ్యాఖ్యానించాడు. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు "శ్రీచక్ర విలసనము" అనే వ్యాఖ్యను వ్రాశాడు.[1]
అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను (స్తోత్రము, ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, అర్ధము, వినియోగము) స్మరించాలి. పిదప అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేయాలి. తరువాత శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి (జపించాలి). ఈ "సౌందర్య లహరి" స్తోత్రానికి
ఋషి - గోవిందః
ఛందస్సు - అనుష్టుప్
దేవత - శ్రీ మహాత్రిపుర సుందరి
బీజం - "శివః శక్త్యా యుక్తః"
శక్తి - "సుధా సింధోర్మధ్యే"
కీలకం - "జపో జల్పః శిల్పం"
అర్ధము - భగవత్యారాధన
వినియోగము - శ్రీ లలితా మహా త్రిపురసుందరీ ప్రసాద సిద్ధి కోసము
#SoundaryaLahari
#SoundaryaLahariTeluguLyrics
#SoundaryaLahariTeluguText
#SoundaryaLahariWithTeluguText
#SoundaryaLahariFull
#SindhuSmitha
.
అమ్మా నాకు ఈ రోజు బావు లేదు కానీ అమ్మ స్తోత్రము వింటే మనసు చాలా ప్రశాంతం గా వుంది ఇది నిజంగా నిజం మీరు చాలా బాగా గానం చేస్తూ ఉన్నారు
అమ్మ ఈ రోజు సాయంత్రం చదువు కున్న నాకు చాలా సంతోషంగా ఉంది
ఏ రోజైతే మీ సౌందర్య లహరి వినడం ప్రారంభించానో ఆ మరుసటి రోజు నుంచే నేనూ నా భార్యా సంతోషంగా ఉండగలుగు తున్నాం ఇది నిజం,అంతకుముందు కొంతకాలం నుండీ ప్రతిరోజూ నా భార్య చేతిలో నరకమే అప్పుడు కాళికా ఇప్పుడు కారుణ్యమూర్తి కరుణామయి గా నాభార్య క్రమ క్రమంగా పరిపూర్ణమవుతోంది ఇద్దరికీ ధన్యవాదాలు అమ్మా
మీకు చాలా ధన్యవాదములు ఇంత గొప్ప లలిత దేవి సౌందర్య లహరి స్తోత్రాలు మాకు వినిపించినందుకు నా పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదలు మీకు అలాగే మాకు విన్నావాళ్ళాకు ఉండాలని అందరు బావుండాలని కోరుకుంటున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 శ్రీ మాత్రేనమః
😊 27:10
🎉❤
🎉
🎉
🎉 look
నేను సౌందర్య లహరి ఎప్పుడు విన్నా మీరూ పాడింది వింటాను. ఈ 100 శ్లోకాలు నేర్చుకోవడం చాలా కష్టం కానీ మీరిరువురూ గానం చేసిన విధానం నేర్చుకునే వారికి ఎంతో స్పష్టంగా, సులువుగా ఉంది. మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻
Yes,it's very much true.
Saraswati maata anugraham mee pi undi meru iruvuru bhagwat krupa patrulu tallulu meeru punyatmulu
Xcl❤@@poornakumaribitra7261
😊 32:52 😊@@poornakumaribitra7261pb
Oa@@chakradharrao32
బాబా నా గురుదేవా సాయిబాబా ఈ రోజు సౌందర్య లహరి పారాయణం సంపూర్ణంగా పూర్తి చేసేలా చేసి నందుకు నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల కు నా శిరస్సు వంచి పాధాబి వందనాలు తెలుపు కుంటున్నాను కృతజ్ఞతలు నా గురుదేవా సాయిబాబా నీ దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤❤❤❤❤
నీ మొహం మండ - మోకాలికి బోడిగండుకు లంకె పెట్టినట్టు, ఆ మరక బాబాకు అమ్మవారికి ఏంటిరా సంభందం.
@kpsanandobrahma5706 ఫకీరు బిడ్డను రా నీను 👍👍👍👍👍👍👍👍👍👍👍
అమ్మ అనుగ్రహం వలన ఇంత చక్కటి గాత్రంతో ఉన్న సౌందర్య లహరి స్తోత్రము వినే అవకాశం వచ్చింది 👌🙏🙏🙏
🙏🙏👌👌
అమ్మ కువందనములు
అమ్మ ఈ రోజు శుక్రవారం అమ్మ దయ వల్ల అమ్మ గానం చేస్తూ ప్రశాంతం గా మనసు చాలా మంచిగా. ఉంది అమ్మ దేవనలు ఉం డాలి అందరికీ
వినడానికి శృతి మధురం గా వుంది. ఈరోజు నాకు వినే భాగ్యం దొరికింది.🙏🌹🙏
ఈ శ్లోకాలు వారం రోజుల నుండి వింటున్నాను . మనసుకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అంత అద్భుతంగా పాడిన మీరు ఎంత అదృష్ట వంతులు. రోజు నాలాగే వినేవాళ్ళు ఏంతో మంది.
57
4++ q up
I too
౪౪౪౪౪ 😢
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤aaaaqaaaaaàqaaqaaaaaaaqqaaaaaaqaaaaaqaaaaqaaqaaaaaaaaaaaaaaaaaaaqaaaaaqqqaaqaaaaqaaaaaaqaaaaaaaaaqaaaaaaaaqaaaaaaaa❤àw❤❤❤❤❤❤q❤❤qqq❤❤❤qqqqq❤q❤qqq❤❤qq❤❤q❤q❤qqqq❤❤qq❤❤❤qqqq❤❤q❤q❤❤❤q❤q❤qq❤❤qq❤q❤q❤qq❤❤qq❤❤q❤qq❤q❤❤qqq❤❤q❤qqqqq❤qqq❤❤❤❤❤❤1❤q❤❤q❤q❤❤❤❤❤❤❤❤❤1❤ qqq❤❤1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1❤❤❤❤❤❤1❤.😅q❤❤lllll
మంచి గాత్రం స్పష్టమైన ఉచ్చారణ చాలా చాలా బాగుంది అద్భుతంగా గానం చేసారు శ్రీ మాత్రేనమహ
అమ్మా ఈరోజు శ్లోకాలు చదువు కునాను గురువుగారు కోటేశ్వర రావు గారు చెప్పి నట్టు ఒక మంచి అలవాటు చేసుకుంటే అది మాన కుండ ప్రతిరోజూ పఠనం చేయాలి అది అమ్మ దయవల్ల ప్రయత్నం చేస్తూ uannanu
Om Sri Mathrenamaha
ఈ రోజు శుక్రవారం కదా అమ్మ దయ వల్ల మీ గానం చేస్తూ ప్రశాంతం గా అమ్మ దయ అంద రు కి దీవనలు కావాలి
🌹🙏ఓం అచ్యుతా ~అనంతా ~గోవిందాయ నమః 🌹🙏హరి హరా భక్తవ శంకరా ఈశా మహేశా హర్ హర్ మహాదేవ్ జ్యోతిర్లింగ స్వరూపా ~జగన్మాత శ్రీపార్వతి వల్లభ సదా శివా నమస్తే నమస్తే అరుణాచల ఓం నమఃశివాయ 🌹🙏అద్భుతం గీత్ గానామృత్ 🌹👌👍🤝శ్రీ మాత్రేనమః 🌹🌹🙏
f
f
f
f
నేర్చుకోవడానికి చాలా బాగుంది అమ్మ గురుభ్యో్నమః
అమ్మా నమస్తే.వినడానికి..నేర్చుకోవడానికిశ్రవనసుభగముగావుందిశ్రీగురుభ్యోనమః
@@mallesampaila5407 మ
Tq
అమ్మ చాలా బాగా పాడారు సులభంగా నేర్చుకోవచ్చు మీకు అమ్మ దయచాలవుంది ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః అమ్మ దయ తో మీ దయ తో నాకు రాని వి శ్లోకా లు నేర్చు కుంటున్నాను నాకు మనసు చాలా ప్రశాంతం గా ఉంది ఉంటుంది ఇది నా అనుభవం
అమ్మా ఈ రోజు నా మనసు ప్రశాంతంగా లేదు కానీ అమ్మ వారి స్తోత్రాలు ప్రారంభిం చ గానే వెన్ tane manasu అమ్మ దయవల్ల ప్రశాంతత కలిగింది నాకు ఈ అనుభవం చాలా సంతోషంగా ఉంది ఇది మీ రూపంలో అమ్మ దయ
చాలా చక్కటి గానము శబ్దశక్తి సౌందర్య వంతంగా వినసొంపుగా అనసొంపుగా మొత్తానికి ఇంపుగా స్పష్టం గా ఉన్న ది.
Sri mathrenamah
ఓం శ్రీ మాత్రే నమః మాకు ఇంత అమూల్యమైన సౌందర్య లహరి శ్లోకాలు అందించినందుకు మీకు హృదయ పూర్వక అభినదనలు ఓం శ్రీ లలితాoబికాయై నమః
రోజూ వారితోపాటు చదువుతంటే మనకీ శ్లోకం వరస తెలుస్తోంది
నమస్తే ఈ రోజు వినాను మనసు చాలా ప్రశాంతం గా ఉంది అమ్మ దయ తో యప్పుడు అమ్మ దయ ఉండాలని కోరు కుంటున్న
ఓం శ్రీ మాత్రే నమః. చాలా వినసొంపుగావుంది మీకు శ్రీమాత దీ వెనలు తప్పకుండా ఉంటాయి వెలగా విజయ లక్ష్మి🍅🍎🍋🍊🍀🙏🏼🙏🏻
చాలా బాగుంది. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగంగా వుంది.. చాలా స్పష్టంగా,రాగయుక్తంగా పలికారు. నేను విన్న వెంటనే నేర్చుకోవటం మొదలు పెట్టాను. మీ ఇరువురికి అనేక ధన్యవాదములు🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహ. ఆహా వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో. ఓం శ్రీ మాత్రే నమహ.. 🙏🙏🙏
Listen to sri matter smarana 24 hours from Ugadi to Sriram navami ie in vasantha navarathri to get all your dharmic wasnts/ needs fulfilled with joy in the family . May serve sukhino bhavathu loka Samantha sukhino bhavathu
అమ్మా ఈ రోజు శుక్రవారం అమ్మ స్తోత్రము మీరు ఇద్దరు గానం ఒక ty పాడు తున్ టే మనసు చాలా ప్రశాంతం గా ఉంది మీకు మాకు అందరి కి అమ్మ ఆశిసులు ఉంటాయి
100 శ్లోకాలు సౌందర్య లహరి మీరు పాడి వినిపించడంతో మాకు చాలా ధైర్యం సంతోషం శక్తి వచ్చాయండి నవరాత్రుల నుండి నేను సౌందర్యలహరి మొదలు పెడతాను మీరే నాకు గురువులు క ధన్యోస్మి
నేను కూడా రోజు వింటున్నాను
సరళమైనా పద్దతిగా గానం ప్రస్ఫుటంగా ఉన్నది
అమ్మ సౌందర్యాలహరి సౌందర్యాన్ని నింపి, లలిత పరమేశ్వరుని సాక్షాత్ కరింపచేశారు. తల్లి ఖంగారు పడకుండా స్పష్టంగా ఉచ్ఛరణచేశారు.లలితాదేవి కృప కటాక్షంములు మీకు నిండుగా ఉండాలి.
Same to you
Omlalitaparameswara naakodukki jab vacfetattu cudutalli medayacupicanditallyy
😮😊
@@sripadasuryakantham6888🎉🎉🎉🎉🎉🎉😢🎉
0:10
అద్భుతమైన గాత్రంతో పాడారు, అమ్మ ఆశీసులు ఉండాలని నిండుమనసుతో కోరుతున్నాను
అమ్మవారి శ్లోకాలు వినాలంటే కోటి జన్మలు పుణ్యం ఉండాలి
He mateshwi aapko kouti kouti naman trahimam trahimam sanagatwam raxmam sarnagatwam
@@krishnakumarharitwal8951hi
🙏🙏🙏🙏🙏
@@krishnakumarharitwal8951😊
😊😊
Nijanga me voicelu chala bagunnai annisarlu vinna vinalane anipisthundhi
అమ్మ చాల అద్భుతంగా గానం చేశారు,అమ్మ ఆశ్శీసులు మీకు ఎప్పుడు ఉంటాయి శ్రీ మాత్రే నమః,,,🙏🙏🙏
చాలా బాగా అమ్మవారిని వర్ణన చేసారమ్మ
P⁰
Ppl⁷j
Y47
అమ్మ చాలా బాగా వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది మీకు ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని 👃🌹🌹🌹
Amma vari anugraham andariki andinchinaduku meku pratyeka namaskaram ulu chala bagundi 🙏🙏🙏
Thankyou
శ్రీమాత్రే నమః మీ కంఠం అద్భుతం అమోఘం అమ్మ అనుగ్రహం మీకు నిండుగా ఉంది. విటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
మీరు శ్రీ మాత యొక్క మణిద్వీపంలో ఉండే శ్రీమాతను స్తుతించే దేవతలు మీరు శ్రీ మాత కృపతో భూలోకంలో వచ్చి మేము వినేట్టు పారాయణం చేసేట్టు శ్రీమాత కృప మాపైన కృప వర్షించింది
😊😊😊😊😊😊
Ss59ss59:to:ssstsss….5.tsst9ssotos5sr s5ss19s59stsqstqsto……5ossto..9:5o.s95s5zss9:5ssqo5:t.9:o5o::ot1.1.qqzs❤
గానం చాలా బాగుంది. స్పష్టత వున్నది.నిర్దుష్టంగా వున్నది..నేర్చుకొనేవారికి బాగా వుపయోగపడుతుంది.
Chala chala baga ardam ayindi rq soooo much.
Hanuman chalisa
అర్ధవంతంగా పఠించిన తీరు బాగుంది
Amma sowndharya lahari chala bhaga padi antho punyam chesharu. Sowndhrya lahari is very good vangmayam, om sri matre namaha
ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః ! ఇద్దరు అమ్మలు గానం చేసిన అమ్మ సౌందర్య లహరి స్తోత్రం లు దేవీ నవరాత్రులు నుంచి ( october 2022) క్రమం తప్పకుండా రోజు వినే అదృష్టవంతుడు ని 🙏
అమ్మా! మీ ఇద్దరికీ ముందుగా ధన్యవాదాలు శతకోటి వందనాలు, హాయి హాయిగా ఆనందంగా సౌందర్యలహరి మీ వల్ల కాలీ దొరికిన ప్రతిసారి వింటున్నాను.అమ్మ లలితాదేవి మిమ్ము ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు మరింత మంది కి ఈ గానకోకిలాల గణాలాపలనతో జన్మ ధన్యం అయ్యేలా చల్లగా కాపాడు అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః
I heard many other versions on RUclips but according to me this is the most soothing and mystical
Thank you so much 🙏
ధన్యవాదములు. చాలా చక్కగా స్పష్టంగా పాడారు. నేను చాలా రోజులుగా నేర్చుకోవాలి అనుకున్నా. మీ ఈ గాత్రం వలన నేర్చుకొనే అవకాశం కలిగింది. 🙏 లలితమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ప్రార్ధిస్తూ 🙏
Thanks good voice
చాలా బాగా పాడారు నేర్చుకోవడానికి కూడా వస్తుంది వినసొంపుగా ఉంది ,🙏🙏🙏
సౌందర్యలహరి చదవాలి కానీ వరుస తెలియదు తప్పులు వస్తాయనీ భయం కానీ ఈరోజు తెలియకుండా మీ వీడియో వచ్చింది ధన్యవాదాలు అమ్మవారే చదవమని అదేసించినట్లు అనిపించింది
అందరూ కలిపి చదవటానికి వీలుగా చగ్గగా గానం చేశారు. ధన్య వాదములు.
శ్రీ మాత్రేనమః🙏🌹, చాలా అద్భుతంగా ఉంది, ఇన్ని రోజులు విననందుకు బాధపడుతున్నాను, ధన్యవాదాలు 🙏💐
Srimatrrinamacalaadubthagaunadi
శ్రీ గురుభ్యో నమః. చాలాబాగా పాడారు. నేను రోజూ ఈపద్దతిలోనే పాడుకుంటున్నాను ధన్యవాదములు. 🙏🙏👍👍
🙏🙏
Roju chaduvukuntara e time lo
,
Aa thalli dhaya vnnapudu ennta baaga padutaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Om sri matrenmh. Chala bavundi chakkaga chafuvuko vachu
Chala bagundhi andi malanti vallu mitho kalipi Amma ni sruthinchataniki easy ga Vundamma 🙏♥️♥️🤩
ఓం శ్రీమాత్రే నమః అమ్మ మీరు చాలా బాగా గానం చేశారు మీకు మరియు అందరికీ అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు సర్వదా కలగాలని కోరుకుంటున్నాను 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹
Really nenu kuda vintunnapudu naaakentho happiness isthundhi..... paaasinavallu chala ashrushtavanthulu.... aaa thalli anugraham meku undhi kabatti meeru intha baga padagaligaru
మాటలు లేవు తల్లీ మి ఆను గ్రహం చాలా బాగస్తుతించారు అమ్మా. సంగీతం ఎంత అద్భతంగా ఉంటుంది.
Very nice amma
🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః శివాయ నమః
ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంది.గానం కూడ మధురంగా ఉంది. ఎంతైనా వినాలనిపిస్తోంది. శ్రీ మాత్రే నమ:
Sri maathre namaha
🙏🙏శ్రీ మాత్రేనమః..చాలా అద్భుతంగా పాడారు మేడమ్...నేను మీరు పాడే విధానాన్ని వింటూ ఒక నోట్ బుక్ లో రాసుకొని నేర్చుకుంటున్నాను.చాలాకష్టంగా ఉన్న పదాలు సులభంగా పలుకుతూ నేర్చుకుంటున్నాను. ధన్య వాదాలు మేడమ్..🙏🙏
అమ్మ నేను రోజు వింటున్నాను మనసు ప్రశాంతంగా వుంటోవుంది మీకు ధన్యవాదాలు
Lalita ammavarriki shatakoti vandanalu
ammavarisowndarya lahari nannusanthoshambhudilo olalafinchinadi Mee ganalahari adbhutham.
ఎన్నో జన్మల పుణ్యం మీ గాత్రం తో సౌందర్య లహరి వినడం🙏🙏🙏మీరు చల్లగా ఉండాలి నిండు నూరేళ్లు ఇలా మాకు గొప్ప స్తోత్రాలు అందిస్తూ🤗🤗🙏
శ్రీ మాత్రే నmaha a ఈ రోజు అమ్మ వారి శ్లోకాలను చదివాను నాకు మీ రూపం లొ అమ్మ వారి దీవనలు kalugu తునాయి
మనసు చాలా ప్రశాంతం గా ఉంది.
మీ గానం, మంత్రముగ్ధుల్ని చేసింది.
అమ్మ మీరూ మంచిగా చాలా బాగా పాడారు మాకు బాగా రాదు అందుకే విని దైన్యం అయ్యాము ❤❤
Edi full vunadandi
ఓం శ్రీమాత్రే నమః ఓం నమఃశివాయ 🙏🙏
చాలా బాగా వినిపించారు అమ్మ సౌందర్య లహరి. ఓం శ్రీ మాత్రే నమః అమ్మ కనపడుతోంది మీ గానం తో.
అమ్మ చాలా బాగా పాడారు ఇలాంటివి ఎన్నో పాడాలి మీరు
చాలా బాగుంది 🙏🏽🙏🏽🌻🌹అమ్మకి నా శతకోటి వందనాలు
సింధు సునీత గారు సౌందర్య లహరి చాలా అద్భుతంగా వినిపిస్తున్నారు అండి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు నేర్పే విధానం నాకు బాగా నచ్చింది చాలా సంతోషం ధన్యవాదములు
మీ ఈ ప్రయత్నం ఎంతో
ష్లాఘనీయం . 🙏🏻వింటూ చూసి పాడుటకు ఎంతో అనువుగా వుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా చాలా చాలా బాగుంది
ఆ సౌందర్య లహరి తల్లి మీ ఇరువురికీ మంచిది చేయు గాక
వింటుంటే ఎంతో తృప్తిగా ఉంది
చాలా చక్కగా ఆహ్లాదంగా పాడు.తున్నారు.మీ గాత్రాలు.సమ్మోహనం.గా.మధురంగా.ఉన్నాయి. రోజూ. వింటున్నా ము.
Om Sri matrenamaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ excellent performance God bless you dear always.
Bagavantudu meeku ichhina
Vibootini prajala melu koraku
Sadviniyogamu chesharu
Danyawadamulu
చాలా బాగుంది ధన్యవాదములు
చాలా చాలా బాగుంది... నేర్చుటానికి చాలా సులువుగా వుంది. 🙏
అమ్మా మీరు పాడు తుంటే మనసు చాలా ప్రశాంతం గ ఉంటుంది శ్రీ మాత్రే నమః
👌👌
Chaala Baga gaanam chesaaru amma slokalu. Roju vintamu.Thanks andi
అధ్బుతమైన శ్లోకాలకు అత్యద్భుతమైన గాత్రం...ధన్యులు మీరు
Aama daya unteh anni unnatah soundarya lhare vintunthy మనసుకు ఎంతో ఆనందము కలుగుతుంది🎉🎉🎉🎉🎉
Nenu sadhuvuthunna sala pavarpull solakalu Amma antene oka adhubutham vati parmardham sala spastagarasi undhi 👌🙏
చాలా బాగుంది మంచిది వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి 🙏❤️👍🙏🙏🙏❤️👍
Nenu Mee slokalu vintoo nerchu kuntunnanandemeeku na namaskaramulu🌹🌹🌹🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు అమ్మ, ముత్యాల హారతి చాలా బాగా నేర్పించారు
ఎక్కడ add లు లేకుండా బ్రేక్ లేకుండా సూపర్బ్... 🙏
My god enni rojulu ee video nakenduku dorakaledu very very nice madam
Namaste madam garu thank you very much for singing sowndharya Lahari
Meeru slokas chaduvutunte Lalita Mata meeda inka bakthi perugutundi mee voice 👌🙌
Thank you 🙏
చాలా ప్రశాంతంగా ఉంది, వింటూంటే, మీరు కూడా చక్కగా ఒక్కొక్క అక్షరాన్ని పలుకుతూ , బాగా పాడుతున్నారు. జై అమ్మణ్ణి 🙏
Jai mata di jai Annapurna mata di jai Lalitha mata di om Saraswati mata di om namah shivaya hai om nama shiva parvathi namah.
Naa opinion meeru manchi singer kavachu mee ee tune vini maa friend fan ayipoyindi❤
Amma days vunte anni vunnatle🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma meeku AA devatalu Ila padee gaatranni icharu talli nee Tali thandriki namaskaramu nano cekanuuu chei amma
చాలా బాగా పాడారు అమ్మ
శ్రీ మాత్రే నమః. నేను గత నాలుగు రోజుల నుంచి వింటున్నాను. నాకు మనసు చాలా ప్రశాంతంగా వుంది. చాలా అద్భుతం గా పాడారు 🙏🙏🙏
Amma edi elacadavalianukunna calabagundi edivinadam naadrustam🙏🙏
Useful for those who want to learn. Propagating the blessings to other is a great work.
Thank you 🙏
💐🙏 Om Sree Mathre Namaha: Om Namah Sivaya. 🙏💐
Dhanyavadamulu Mathalaku. 🌹🙏🌹.
Excellent voice's purely devotional voice's you both sister's blessed with devotional voice's may god bless you always....
Me song vintunte tanmayanga untundi
Soundarya lahari vinna Vallu chadovinavallu andharu happy ga undali Sri matrana Maha🙏
చాలా చాలా బాగా పాడారు నేర్చుకోవడానికి సులువుగా ఉంది