ఇండస్ట్రీ కి అమ్మ మొగుడు అయ్యాడు చిరంజీవి | Murali Mohan Goosebumps Words About Chiranjeevi | TCB

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Murali Mohan Goosebumps Words About Chiranjeevi
    #Chiranjeevi #MuraliMohan #GodFather #TeluguCinemaBrother

Комментарии • 410

  • @chiranjeevipogula6825
    @chiranjeevipogula6825 Год назад +561

    మురళి మనోహర్ గారు చిరంజీవి గారి కన్నా పెద్ద వాడైనా "గారు" అని సంబోదించి మాట్లాడుతున్నారు.. hatsoff సార్.....

    • @kravy246
      @kravy246 Год назад +4

      They one to one talk with singulars like Elder n younger brothers

    • @youtubeofficialindian
      @youtubeofficialindian Год назад +3

      Arey monna kottinanduku bokkala drayer tho intlo nunchi paripoyav anta kadara, tirigi intiki vachava?

    • @cutieyashitavlogs886
      @cutieyashitavlogs886 Год назад

      Bro, chiranjeevi and murali mohan has plenty of money, why people still supporting these actors

    • @yakasirisuresh5274
      @yakasirisuresh5274 Год назад +4

      Mohan babu chusi nerchu ko

    • @nrajunraju3752
      @nrajunraju3752 Год назад +1

      Jai balayya Jai Jai balayya

  • @mohanmohan8732
    @mohanmohan8732 Год назад +264

    మురళి మోహన్ గారు చాలా చక్కగా మాట్లాడారు , super sir,,,,
    మోహన్ రాజా గారు మీరు Superb sir
    🙏🙏🙏🙏జై చిరంజీవ 🙏🙏🙏🙏

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 Год назад +310

    మురళీమోహన్ గారు చాలా సంస్కార వంతమైన మనిషి. నిగర్వి. చాలా ఆప్యాయం గా మాట్లాడే వ్యక్తి.

  • @avinashrishi2574
    @avinashrishi2574 Год назад +251

    జ్తె మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య & సార్ మురళి సార్ మీరు చాలా చక్కగా మాట్లాడారు

  • @sagarbabupula2564
    @sagarbabupula2564 Год назад +331

    చాలా బాగా మాట్లాడారు మురళి మోహన్ గారు 🤝🤝సార్

    • @karthikmartin7615
      @karthikmartin7615 Год назад +1

      Antha dabba kottadam eh ga

    • @pavan9925
      @pavan9925 Год назад

      ​@@karthikmartin7615 motive goppa vallaki kodtharu nee lanti Dabba gallaki kaadhu idiot

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Год назад +6

      ​@@karthikmartin7615 tana age 83, ennno movies chesadu, enno produce chesadu.politics career chudadu. very rich real estate person. soap and dabba kottadam valana emi vastundi tanaki. it's bond since 1979.

  • @balayyafan7216
    @balayyafan7216 Год назад +356

    నేను ఒక బాలయ్య అభిమానిగా నిజం ఒప్పుకుంటున్న డాన్స్ (గ్రేస్ & స్టైలిష్) లో మెగాస్టార్ చిరంజీవి నీ మించిన వాడు ఎవడు కూడా ఇండస్ట్రీ లో లేరు, అలాగే డైలాగ్ లో మా బాలయ్య నీ మించిన వాడు ఎవరు లేరు ఇద్దరు ఇద్దరే (తెలుగు సినీ ఇండస్ట్రీ కి రెండు కళ్ళు చిరంజీవి గారు & బాలకృష్ణ గారు) మీ ఇద్దరికి నా 🙏🏻🙏🏻

  • @hanumanthrao1892
    @hanumanthrao1892 Год назад +84

    సంస్కారం ఎక్కడైనా గొప్ప వ్యక్తులను తయారుచేస్తుంది...

  • @subbaraop3107
    @subbaraop3107 Год назад +119

    చిన్ని ఇండస్ట్రీలో చిరంజీవి గారు మురళీమోహన్ గారు ఉన్నట్లే అదే అభిప్రాయంతో ఇండస్ట్రీ మొత్తం కూడా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం పరస్పర ప్రేమానురాగాలు గౌరవ అభిమానం ఒకరంటే ఒకరు ఎర్రగడ్డ పేషెంట్ లాగా మాట్లాడుకోకుండా ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది థాంక్యూ సార్ మురళి మోహన్ గారు

  • @rockstar2220
    @rockstar2220 Год назад +66

    చిరంజీవిగారికి హీరోయిన్ లేదు అని మీరు చెప్పక తెలిసింది మురళీమోహన్ గారు🥰 నాకు స్క్రీన్ అంతా చిరంజీవి అన్నయ్య కనిపించారు

  • @Megastarchiranjeevi369
    @Megastarchiranjeevi369 Год назад +44

    అన్నయ్య చిరంజీవి గారి గురించి చాలా బాగా మాట్లాడారు మురళీమోహన్ గారు...

  • @kannayyawriter6559
    @kannayyawriter6559 Год назад +99

    సింహం తో వేట
    మెగాస్టార్ తో ఆట మొదలు పెట్టకూడదు
    ఒక్కసారి మొదలు పెట్టిక
    ఆపటం ఎవరి వల్ల కాదు 🔥🔥🔥🔥

  • @sujatatutika6558
    @sujatatutika6558 Год назад +12

    మురమోహంగారు చాలా రోజుల తర్వాత మీరూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ గా feel అయ్యాము. మీరూ నటించడం ఇంకా నచ్చిన విషయం మీరు ఇంకా చాలా పిక్చర్స్ చేయాలి.

  • @srinivas.mummadi
    @srinivas.mummadi Год назад +40

    మురళీమోహన్ గారు మీ గెటప్ చాల బాగుంది

  • @vijzyabhaskar
    @vijzyabhaskar Год назад +7

    మురళీమోహన్ గారి అంచనా ఎప్పుడు తప్పదు. ఆయన చాలా గంభీరమైన వ్యక్తి.

  • @ldprasadch611
    @ldprasadch611 Год назад +7

    మురళీమోహన్ గారు అంత వినయంగా ఉండటం ఎంత గొప్పతనం

  • @toliprema4911
    @toliprema4911 Год назад +8

    చిరు అన్నయ్య కళ్ళు సూపర్

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 Год назад +38

    గౌ, మురళీ మోహన్ గారు,, ధన్యవాదాలు సార్ 🙏🙏🙏

  • @visweswararaoronanki4623
    @visweswararaoronanki4623 Год назад +13

    మురళీమోహన్ గారు ఎంతసంస్కారవంతులో
    వారి మాటలను బట్టి తెలుస్తోంది
    వారికి వంద వందనాలు

  • @kunaljanu5643
    @kunaljanu5643 Год назад +90

    One And Only Mega Star 🌟

  • @rockstar2220
    @rockstar2220 Год назад +22

    చాలా హుందాగా మాట్లాడారు🥰

  • @maheshmahesh4133
    @maheshmahesh4133 Год назад +48

    God father charanjeevi garu

  • @kannayyawriter6559
    @kannayyawriter6559 Год назад +61

    సముద్రానికి అలలు అందం
    ఇండ్రస్ట్రీ కి చిరు అందం 🔥

  • @mkbrother8244
    @mkbrother8244 Год назад +4

    చిరంజీవి గారు విజయాన్నికి కారణం ఆయన కష్టేపలి, కృషి తో నాస్తి దుర్భక్సమ్

  • @balamuraliboddeti9346
    @balamuraliboddeti9346 Год назад +48

    MEGASTAR 🥰 Feeling happy for Satyadev anna 🥰. I can feel a fan boy's achievement as a fanboy.

  • @koteswaramisro1428
    @koteswaramisro1428 Год назад +49

    Chiru I am fan from 30 years , right now I am in Dubai

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 Год назад +6

    సాధారణంగా తీశారు కానీ అన్నీ పాత్రలకు న్యాయం చేశారు హిరోయిన్ లేని మొదటి సినిమా 👍👍👍 మురళి మోహన్ గారు మాట్లాడుతూ వుంటే ఓక రకమైన ఫీలింగ్ కలుగుతుంది.

  • @Harish0328
    @Harish0328 Год назад +53

    sathya dev superb acting 👌👌

  • @atharali376
    @atharali376 Год назад +5

    Murali Mohan voice still attracting.

  • @ramana_janasenna
    @ramana_janasenna Год назад +4

    నాకు నచ్చిన మాట ఇండస్ట్రీకి అమ్మ మొగుడు అది చాలా నచ్చింది సార్

  • @mamidirohith9147
    @mamidirohith9147 Год назад +4

    Indian silver screenloo one and only superstar megastar CHIRANJEEVI

  • @narayanavadigem6865
    @narayanavadigem6865 Год назад +18

    Telugu industry ki annaaya mega star 💗💗💗🌟🌟🌟🌟💞💞

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg Год назад +6

    జై మెగాస్టార్ జై జై మెగాస్టార్

  • @sudhakarparsa7587
    @sudhakarparsa7587 Год назад +5

    జై చిరంజీవి అన్నయ్య

  • @saleemask7577
    @saleemask7577 Год назад +9

    వ్యత్యాసం లేదు అనకూడదు
    ఎంతో వ్యత్యాసం వుంది అనాలి

  • @RajaWorld-RR
    @RajaWorld-RR Год назад +27

    చిరు సర్ కూడా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉండి ఉంటే సూపర్ ఉండేది.

    • @kumaram2944
      @kumaram2944 Год назад +1

      మనం యూత్ కదా🤪 కుదరదు 😉

  • @bilabilla4558
    @bilabilla4558 Год назад +3

    మురళి మోహన్ గారు చాలా బాగా మాటడారు సార్

  • @rameshpulaparthi6131
    @rameshpulaparthi6131 7 месяцев назад +1

    మా మెగాస్టార్ ఎప్పుడు no1 మెగా ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీ లో no1

  • @nageswararaoannem2540
    @nageswararaoannem2540 Год назад +2

    thank you sir Murali Mohan Garu Jay Megastar

  • @dongariapparao4185
    @dongariapparao4185 Год назад +11

    Annaiah miru eppudu elage happy ga vundali.

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr Год назад +19

    Muralimohan garu, we love you so much sir, bcaz you always love Megastar garu😍😍😊😊😊👌👌👌👌👌👌

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 Год назад +6

    Murali mohan గారు చాలా బాగా మాట్లాడారు

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Год назад +25

    Great words sir👌👌👌

  • @kishorvarma9557
    @kishorvarma9557 Год назад +17

    Jai mega star ⭐⭐⭐ king of tollywood 💥🔥🔥💥 boss is back with his swag

  • @katipogulabhemanna2355
    @katipogulabhemanna2355 Год назад +6

    Jai megastar Chiranjeevi 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @lakavathashok6377
    @lakavathashok6377 Год назад +6

    Murali mohan sir, excellent speech thanakante chinnavadina chiranjeevi garini gaaru Ani sambodhinchadam chala chala great..jai megastar

  • @mrsekhar6802
    @mrsekhar6802 Год назад +5

    Thanks to Murali Krishna garu speech chala baga chepparu

  • @naguranjith8320
    @naguranjith8320 Год назад +8

    Murali Mohan is living legend....good human being....a man with humble n dignity....
    .

  • @tsklucky
    @tsklucky Год назад +5

    Great speach Great respect by great person murali mohan garu hats off 🙏🙏🙏🙏

  • @kramesh5410
    @kramesh5410 Год назад +10

    Yes it's nice words about all MEGA STAR MANIA 🌟

  • @vijayalakshmilakshmi7245
    @vijayalakshmilakshmi7245 Год назад +5

    Jai megastar annayya ilove you murally Mohan Garu chaala bhaga matlladrru 🙏🙏🙏🙏

  • @hearthrob29
    @hearthrob29 Год назад +5

    Gangleader is the best entertainment movie in all movies in Telugu

  • @manjulamanju6624
    @manjulamanju6624 Год назад +4

    Yes sir chala bhaga matladary👏🏼👏🏼👏🏼👏🏼

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 Год назад +4

    Legendary actor's MURALI MOHAN garu me movie's anny baguntai sir from machilipatnam

  • @lakshman6052
    @lakshman6052 Год назад +11

    Murali mohan suuuuuuupar ❣️❣️❣️❣️❣️🙏🙏

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 Год назад +4

    Super block buster.... movie... jai megastar chiru

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 Год назад +8

    🔥సూపర్ 🔥🔥🔥❤❤

  • @karunakargaddam7376
    @karunakargaddam7376 Год назад +5

    Block buster movie

  • @sujankumar7278
    @sujankumar7278 Год назад +7

    Great words Muralimohan garu and nice movie.

  • @sivagssri
    @sivagssri Год назад +5

    Yes, Satyadev really done great acting

  • @simhadrikonda9817
    @simhadrikonda9817 Год назад +3

    జై చిరంజీవ

  • @kcpathi5151
    @kcpathi5151 Год назад +8

    Yess.sir you said ..100% correct

  • @mkbabu1195
    @mkbabu1195 Год назад +26

    నా దృష్టిలో ఈ వీడియో పోస్ట్ చేసిన వారు చాలా గొప్పవారు.
    ఎందుకంటే వున్నది ఉన్నట్టు పోస్ట్ చేయలేని బానిసత్వం లో కురుకుపోయారు.
    mega Star garu గొప్ప వారు.

  • @gmarimari5349
    @gmarimari5349 Год назад +22

    👌👌👌👌

  • @karthikbabu2946
    @karthikbabu2946 Год назад +4

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI ❤ 🙏 👌

  • @umashankarpamidi4003
    @umashankarpamidi4003 Год назад +6

    Superb speech murali mohan garu. Gentleman speech.

  • @inarasamdoradora8550
    @inarasamdoradora8550 Год назад +1

    Satya dev acting super

  • @dasarinagadurgaprasad2098
    @dasarinagadurgaprasad2098 Год назад +3

    That's mega Star

  • @nareshvontela7370
    @nareshvontela7370 Год назад +1

    SATYADEV gaaru mamulga cheyaledu....
    Awsome acting

  • @seshasai6849
    @seshasai6849 Год назад +2

    భలే భలే భలే సారు

  • @shivabojjam627
    @shivabojjam627 Год назад +6

    Jai mega star annaya

  • @anjali_arts_
    @anjali_arts_ Год назад +3

    లూసిఫెర్ కంటే చాలా బాగుంది. గాడ్ ఫాదర్ చాలా పద్దతిగా, వ్యక్తుల క్యారక్టర్ లు కూడా తెలుగు లో బాగుంది...

  • @jameershaik2625
    @jameershaik2625 Год назад +4

    Mana kante chinna valla talent ni gurthinchi pogidinappude....mana gouram vallakante goppaga untadi....thank you muralimohan gaaru

  • @venkatvencky6860
    @venkatvencky6860 Год назад +4

    Thank you so much murali mohan sir.
    Jai megha 🌟

  • @prasannalakshmi2269
    @prasannalakshmi2269 Год назад +1

    When I was kid me and my father fight for chiru and balyya but now I m very hard core fan for chiru and ballaya jai megastar jai ballays

  • @gayathrip2117
    @gayathrip2117 Год назад +3

    Chala baga matladaru sir...me telugu 🙏

  • @ramakrishnaraomedim8827
    @ramakrishnaraomedim8827 Год назад +2

    Murali mohan gari samskaram ki naa hats off.
    Thank you sir

  • @v.santhoshkumar9484
    @v.santhoshkumar9484 Год назад +3

    chiru eyes very very superb looks

  • @gaganrockyentertainment9372
    @gaganrockyentertainment9372 Год назад +2

    Annaya nuvvu anandanga undadam maku santhosam annaya

  • @tarunilla4801
    @tarunilla4801 Год назад +10

    king of Indian flim megastar

  • @chittiboinadhorababu2337
    @chittiboinadhorababu2337 Год назад

    మురళి మోహన్ గారు చాలా బాగా మాట్లాడారు చిరంజీవి కొంచెం నీ లాంటి వ్యక్తి మంచిగా ఉండాలి ఇప్పటికీ

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 Год назад +2

    Murali mohan garu gentle man.kullu kuthanthralu levu.kontha mandi niluvella visham tho kullipothunnaru.Hatts off Murali mohan garu

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Год назад +1

    Murali Mohan chiranjeevi gaaru manchi natulu manchi mitrulu

  • @kvpcommunications4468
    @kvpcommunications4468 Год назад +12

    Super movie

  • @mranjithrk4649
    @mranjithrk4649 Год назад +5

    Jai megastar⭐⭐⭐⭐⭐⭐⭐
    Annayya ne chusthe, manasu ke entho prasanthatha ga vuntundhi, 🇮🇳 film industry lo annayya CARRECTOR a hero ke ledhu.

  • @tirumalaraosirasani7508
    @tirumalaraosirasani7508 Год назад +3

    Hatsoff Murali Mohan ji👌

  • @pranayroy4461
    @pranayroy4461 Год назад +8

    💐 super speech sir...

  • @parthasarathy7665
    @parthasarathy7665 Год назад +1

    మురళి మోహన్ గారు మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ 💐💐💐

  • @nrk2892
    @nrk2892 Год назад +1

    Thank u murali mohan gaaru for sharing great information about our dear megastar Chiranjeevi gaaru
    Chiru eyes dominated Chiru.

  • @parasamutyam
    @parasamutyam Год назад +2

    జై మెగాస్టార్ జై జనసేన జై పవన్కళ్యాణ్

  • @thulasiram9890
    @thulasiram9890 Год назад +1

    Jai chiranjeeva ✊✊✊👍🙏

  • @rockybhai4475
    @rockybhai4475 Год назад +5

    Superb sir 🙏

  • @satyakiranbandi5554
    @satyakiranbandi5554 Год назад

    Murali Mohan gari speech highlight. Chalaaa excellent gaa matladaru. S 👏👏👏

  • @ramakrishna2352
    @ramakrishna2352 Год назад +3

    Murali Mohan Garu..
    Nice Gentleman 💐💐

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 Год назад +2

    Jai Ho maga Star 🌟🌟🌟🌟

  • @narayanavadigem6865
    @narayanavadigem6865 Год назад +9

    Star star mega star ⭐🌟 💗💗💗

  • @srinivasarao2221
    @srinivasarao2221 Год назад +3

    MURALI MOHAN GAARU 👍👍👍👍👍

  • @shivashivakumar6730
    @shivashivakumar6730 Год назад +2

    Jai megastar chiranjeevi garu

  • @ramisettichinnarao6420
    @ramisettichinnarao6420 Год назад +1

    Murali mohan garu very nice parson supar

  • @prasanthsunkara5465
    @prasanthsunkara5465 Год назад +3

    Mega mega mega mega star.....

  • @artwork47
    @artwork47 Год назад +1

    Well spoke, again you proved that Giving Respect it comes from maturity not from age thank you🙏 sir your elder than megastar also your adding (గారు) Coming generation should learn from you. 👌