భరతవర్ష డిజిటల్ మీడియా స్వతంత్రంగా నిలబడేవరకు మీ చేయూత అవసరం 🫰Support Bharatavarsha: Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989 Our Account Details: Bharatavarsha Digital MediaNetwork Bank Name: AXIS Ac No- 9230 2005 0887 110 IFSC: UTIB0004237
ఎన్ని చట్టలు వచ్చినా వాటిలో లొసుగులు వాడుకునే వ్యవస్థలుగాని వ్యక్తులుగాని లేకపోలేదు ... సామాన్యునికి కూడా అవగాహన వచ్చినప్పుడే అన్యాయాన్ని ప్రశ్ననిచగలరు
సార్ మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి ఓకే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీ పదవిలో ఉంటే లేదా ఆ పరిసర ప్రాంత ఆ రాష్ట్రంలో ఆ ఊర్లో ఉండే రాజకీయ నాయకులు పెద్దమనుషులు వాళ్ళ ఇన్ఫ్లేషన్ పోలీస్ స్టేషన్లో ఉంటది ఒక మామూలు వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒక ఊరిలో ఒక కంప్లైంట్ చేస్తే నాకు అన్యాయం జరిగిందని ఆ పోలీస్ వాళ్ళు ఆ కేసును అస్సలు రిజిస్టర్ చేయరు దీనికి ఏం చట్టం ఉంది మన రాజ్యాంగంలో ఇటువంటివి నేను కొన్ని అనుభవించాను జీవితంలో కొన్ని చూశాను నాతోపాటు నా స్నేహితులకు ఎంతోమందికి ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి ముందు పోలీసు వ్యవస్థ మారాలి డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం డబ్బులు లేనోడికి ఒక న్యాయం ఇలా ఉండదు
You are right bro, that’s why we have to be careful while choosing our governments. If we vote on the influence of caste or some other benefits we have to be 3rd world country forever. In democracy people decide what kind of government they want.
*ఆ "హిట్ అండ్ రన్" చట్ట వ్యతిరేక ఆందోళన(ఆ గోల) వెనుక కాంగీ కుట్ర ఉందని దేశ ప్రజలకు తెలియడం, ప్రజల్లో దానికి వ్యతిరేకత రావటం గమనించటంతో ఈ విషయం సద్దుమణిగింది బ్రో* 🧘🏻♂️❤🧘🏼
సార్ బాగా చెప్పారు కానీ నాకు ఒక డౌట్ పోలీసులు తమ అధికారాన్ని వినియోగించుకొని సామాన్య ప్రజలని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏ తప్పు చెయ్యని సామాన్య వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి రమ్మనడం సాయంత్రం వరకు కూర్చోబెట్టడం పోలీస్ స్టేషన్ అధికారి దురుసుగా సమాధానం ఏమీ తెలియని ప్రజల్ని లోపలేసి కొట్టడం హింసకు పాల్పడటం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ. తనకి వ్యతిరేకంగా ఉన్న మనుషులని పోలీసులను వినియోగించుకుని చాలా హింసలకు పాల్పడుతున్నారు. పోలీసులకు విధివిధానాలు మార్పులు చేయాలి
Central government తప్పులు చెస్తే కొర్టులు పట్టించుకొవడం లెదు ముందు జ్యుడిషియర్ లో మరియు పోలీస్ ఉగ్రవాదులు ను ఏరి వెయండి చేతగాని శాసనసభ చవటల ను ఏరి వెయండి, సెంట్రల్ పారా మిలటరీ లో అవుతున్న కెసులు ఏందుకు పరిష్కరించ లేక పొతున్నారొ అడగండి ఇలాంటీవెవీ పటించు కొకుండా జనాలు పై పడతారెంటీ పందులు
*కోర్టుల్లో సత్వరన్యాయం గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉదా: నా సివిల్ కేసు (pronote)2yrs లో డిక్రి వస్తే EP వేస్తే, moveble అటాచ్ మెంట్ కి 5yrs, వాయిదాల మీద వాయిదాలు, బాధితుడు వస్తాడు. డబ్బు ఎగ్గొట్టిన JDR కి నాయవాది లేకపోయినా JDR కోర్టు కు రాకపోయినా, న్యాయమూర్తులు 5 గురు మారినా, ఇంతవరకూ న్యాయం జరగలేదు, లక్ష కు దావా వేస్తే, ఖర్చు 40 వేలు అయ్యేయి. కాబట్టి, కోర్టు లో ఒడినవాడు యేడిస్తే, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు సామెత కరెక్ట్ బ్రో*
చాలామంది డ్రైవర్స అంటే లారీ డ్రైవర్స అన్న భ్రమ లో ఉన్నారు. స్కుటీలు మౌటరుసైకిల్ నడిపే మీకు కూడా ఈ చట్టం వర్తించనుంది .ఇది సామాన్య ప్రజల కు ఇంకా అర్ధం కాని విషయం
నేడు AP లో పోలీస్ స్టేషన్లో తగిన సిబ్బంది లేక ప్రజలకు మరియు తన కుటుంబానికి సరైన న్యాయం చేయలేక పోతున్నారు పోలీసులు రాజికియనాయకులకు బందోబస్తు కి వారి సేవలకు పరిమితి అయ్యారు కాని రాజికియ నాయకులకు భద్రతకు మరియు వారి మీటింగులు ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది
ప్రైవేటు స్కూల్ లో ఉపాద్యాయులు భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అనే ప్రతిజ్ఞ చేయిస్తుా బ్రిటిష్ వాళ్ళు ట్రైన్ లు వేసారు, అది చేసారు, ఇది చేసారు అంటుా పిల్లలకు చెప్పుచున్నారు, పాఠ్యంశములో మన దేశ పోరాట వీరుల చరిత్ర వున్న చెప్పడం లేదు, ఈ ఉపాధ్యాయులే ట్యుాషన్ లు చెప్షుా వారి ఇళ్లల్లో ఏసుా, మేరి, ఫోటోలు పెట్టి బైబిల్ వ్యాఖ్యలు పెడుతున్నారు
E చట్టాలు కోసం తెలియని ఎంతో చదువు లేని పూర్వము గిరిజనులు కొండలోనే, పల్లెలో ఉంటారు. చందువ్వుకున్నవారికి కూడా కొందరికి తెలియదు. ఇలా తెలియనివ్వలు ఒక పక్క మోసపోతుంటే ఇక తెలివిగా తెలిసిన పొలిటికల్ గా పోటీ చేసిన లాయర్లు అండ్ పొలిటికల్ లీడర్స్ పేదవారిని చూడరు కానీ ఎవరైతే డబ్బుతో ఉంటారో వాళ్ళకే తప్పుది ఒప్పుగను ఒప్పుద్ది తప్పుగను చేస్తారు ఇది ఇక ముందు మాట ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఎన్ని చట్టాలు వచ్చిన మార్పులు చేర్పులు జరిగిన గిరిజనులకు న్యాయమే జరగడమే లేదు. ల్యాండ్ విషయములో
Welcoming the strict laws in the country, but these laws are applicable only to normal citizens who don’t have political and money backing. Nothing has changed last decade with applying the laws to all citizens with irrespective of background. Always Normal people scapegoate in our nation
How you are going to protect the person from Mob fury if he stays back. Some sort of protection is required for him before the crime is proved Some thinking must go in to this aspect
Why they dint keep c c camera s in police station their itselflaws are miss using criminals are protacting .this is known to all plotiians and high officers common people dont get justices
సార్ మీరు ఇచ్చే మెసేజ్ సూపర్ గా ఉంటుంది.. దేశంలో జరిగే అన్ని విషయాలని సమగ్రంగా ఒక విషయాన్ని విశ్లేషించి చెప్పగలుగుతారు.. కానీ నాదో చిన్న విన్నపం సార్,, మీరు కొన్ని దిగువ స్థాయి న్యూస్ ని హైలెట్ చేసి చెప్పకండి ప్లీజ్ సార్ ex:-( పల్లవి ప్రశాంత్ ని తక్కువ చేసి చెప్పడం.) ఇలాంటి న్యూస్ మీ హోదాకు సరిపోని విషయాలు..
అయ్యా వర్ష గారూ డ్రైవర్ ఉద్యోగం చేసేవాడు కోటేశ్వరుడో లక్షలాది కారో కాదు కూటికి లేనివాడు సొంత్త ఇల్లు లేనివాడు పాతాళంలో మట్టినుండి ఆకాశం లో యెగిరే రాకెట్లు వరకూ డ్రైవర్ పాత్రధారులు డ్రైవర్ కి ఎవరిమీదా కోపంఉండదు పాత సామితే అరికువెళి ములుమీద పడినా ములుమీద అరిటాకు పడినా పొక్కపడేది డ్రైవర్ ముందు భారత్ జనం రోడ్డుపై బద్రత తెలుసుకోవాలి ఎక్సలెంట్ అవితే తన నెత్తురు ఇచ్చి రక్షించగలడు కానీ రోడ్డుమీదజంనం డ్రైవర్ ని కొట్టిచంపే కోపం ప్రతీ క్షణం భయపడుతూ బండినడిపేవాడే డ్రైవర్ వాడికి పిల్లనూకూడా ఇవ్వని సమాజం
నువ్వు ఒక రెండు నెలలు ట్రక్కు డ్రైవర్గా పనిచేసే ఆ తర్వాత ఈ చట్టం అమలు చేస్తే బావుంటుందో లేదో చెప్పు ముందు పోలీసు వ్యవస్థలో కఠినమైన చట్టాలు తీసుకురావాలి ఇంక్లూడింగ్ తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే వాడు నేరస్తుడు గానే భావించాలి డబ్బు ఉన్నోడికి ఒక డబ్బులు లేని వాడికి ఒక న్యాయం ఉండకూడదు అందరికీ ఈక్వల్ గా ఉండాలి అటువంటి చట్టాన్ని తీసుకురావాలి అంతేగాని పనికిమాలిన చట్టాలు కాదు ఏమైనా బుర్ర ఉందా నేను ఒక డ్రైవర్ని అనుకో ఒక వ్యక్తిని తెలుసు తెలియక గుద్దేను ఇటువంటివి అనుకోకుండా జరుగుతాయి కావాలని ఎవరు చెయ్యరు ఆ పరిస్థితుల్లో నేను అతనికి ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అనిపిస్తుంది ఇది ఎవడైనా చేసే పని కానీ ఆ పక్కన వున్నవాళ్ళు ఊరుకుంటారా అప్పుడు నేను ఏంచేయాలి అప్పుడు నా పరిస్తితి ఏంటి ఒక కామన్ మ్యాన్ వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏ పోలీసు డైనా రెస్పాన్స్ response అవుతాడా న్యాయం అనేది ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి రావాలి అటువంటి చట్టాలు దేశానికి అవసరం దొంగలు దోపిడీ దారులు మర్డర్లు చేసిన వాళ్ళు అంత రాజకీయాల్లో రాజకీయాన్ని శాసిస్తూవున్నారు ఇటువంటి నీచుల మీద కఠినమైన చట్టాలు రావాలి
భరతవర్ష డిజిటల్ మీడియా స్వతంత్రంగా నిలబడేవరకు మీ చేయూత అవసరం
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: AXIS
Ac No- 9230 2005 0887 110
IFSC: UTIB0004237
మాకు ఇంత సమాచారం అందించాలి అంటే దాని వెనక మీరు ఎంత గ్రౌండ్ work చేశారో మాకు అర్థం అవుతుంది అన్న.మి విశ్లేషణ అద్భుతం.జై భారత్ జై శ్రీ రామ్
దేశాన్ని ఎవడైనా పిచ్చిగా కామెంట్ చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష వెయ్యాలి
Anti corruption బ్యూరోలో పాతుకుపోయిన అవినీతిని పెకిలించే వ్యవస్థను తయారుచెయ్యాలి
నాదృష్టిలో బి జె పి చేసే ప్రతి చట్టం ధర్మబద్ధంగానే ఉంటుంది
మంచి మంచి చట్టాలు చేశారు ఇంకా తేవాలి
జై శ్రీ రామ్
Very good News
స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత మన సొంత సంస్కృతి ప్రకారం ధర్మం ప్రకారం న్యాయవ్యవస్థను పునర్ధరించడం జరిగింది. జైశ్రీరామ్ జయహో భారత్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
జై శ్రీ రామ్,Thank you anna ఇన్ని సెక్షన్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు
దేశంలో కటీన చట్టాలు అమలు చేయాలి. అలా చేస్తే గాని దేశం బాగుపడదు జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
ఎన్ని చట్టలు వచ్చినా వాటిలో లొసుగులు వాడుకునే వ్యవస్థలుగాని వ్యక్తులుగాని లేకపోలేదు ... సామాన్యునికి కూడా అవగాహన వచ్చినప్పుడే అన్యాయాన్ని ప్రశ్ననిచగలరు
You are 💯correct.
Jai Bharath jaiho Modi 🙏🌷
Jai Bharat Jai Modi Jai Hind
సార్ మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి ఓకే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీ పదవిలో ఉంటే లేదా ఆ పరిసర ప్రాంత ఆ రాష్ట్రంలో ఆ ఊర్లో ఉండే రాజకీయ నాయకులు పెద్దమనుషులు వాళ్ళ ఇన్ఫ్లేషన్ పోలీస్ స్టేషన్లో ఉంటది ఒక మామూలు వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒక ఊరిలో ఒక కంప్లైంట్ చేస్తే నాకు అన్యాయం జరిగిందని ఆ పోలీస్ వాళ్ళు ఆ కేసును అస్సలు రిజిస్టర్ చేయరు దీనికి ఏం చట్టం ఉంది మన రాజ్యాంగంలో ఇటువంటివి నేను కొన్ని అనుభవించాను జీవితంలో కొన్ని చూశాను నాతోపాటు నా స్నేహితులకు ఎంతోమందికి ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి ముందు పోలీసు వ్యవస్థ మారాలి డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం డబ్బులు లేనోడికి ఒక న్యాయం ఇలా ఉండదు
You are right bro, that’s why we have to be careful while choosing our governments. If we vote on the influence of caste or some other benefits we have to be 3rd world country forever. In democracy people decide what kind of government they want.
Problem face chesinavallaki thelusthundi aa pain.chattanni roopondinchina tharvatha daani amalu chala mukhyam.swarthaparulanu kommukachevallani encourage cheyyani paripalanani maname ennukovali.just announcement ivvangane road kekkinavallantha nijam thelisinavallaivundaru.vallaki theliyachese badhyatha chala mukhyam.bharathavarsha ee Pani currect ga chesthondi
Correct bro👌
Thanks for explaining these laws. This kind of journalism we need for our telugu people.
*ఆ "హిట్ అండ్ రన్" చట్ట వ్యతిరేక ఆందోళన(ఆ గోల) వెనుక కాంగీ కుట్ర ఉందని దేశ ప్రజలకు తెలియడం, ప్రజల్లో దానికి వ్యతిరేకత రావటం గమనించటంతో ఈ విషయం సద్దుమణిగింది బ్రో* 🧘🏻♂️❤🧘🏼
Good decision taken Modi government
జై శ్రీరామ్ 🚩🙏
Jai Hindh jai Bharath
సార్ బాగా చెప్పారు కానీ నాకు ఒక డౌట్ పోలీసులు తమ అధికారాన్ని వినియోగించుకొని సామాన్య ప్రజలని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏ తప్పు చెయ్యని సామాన్య వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి రమ్మనడం సాయంత్రం వరకు కూర్చోబెట్టడం పోలీస్ స్టేషన్ అధికారి దురుసుగా సమాధానం ఏమీ తెలియని ప్రజల్ని లోపలేసి కొట్టడం హింసకు పాల్పడటం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ. తనకి వ్యతిరేకంగా ఉన్న మనుషులని పోలీసులను వినియోగించుకుని చాలా హింసలకు పాల్పడుతున్నారు. పోలీసులకు విధివిధానాలు మార్పులు చేయాలి
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
Clear explanation
🙏🏿❤️
🙏🙏🙏🙏🙏🙏
🙏🏿❤️
👌🙏
Jai sriram
Central government తప్పులు చెస్తే కొర్టులు పట్టించుకొవడం లెదు ముందు జ్యుడిషియర్ లో మరియు పోలీస్ ఉగ్రవాదులు ను ఏరి వెయండి చేతగాని శాసనసభ చవటల ను ఏరి వెయండి, సెంట్రల్ పారా మిలటరీ లో అవుతున్న కెసులు ఏందుకు పరిష్కరించ లేక పొతున్నారొ అడగండి ఇలాంటీవెవీ పటించు కొకుండా జనాలు పై పడతారెంటీ పందులు
Chala vivaramga chepparu sir 🙏
THANKS SIR
THIS IS A VALUABLE INFORMATION
Very good analysis Sir!
ఇవిచాలాబావున్నాయి
*కోర్టుల్లో సత్వరన్యాయం గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉదా: నా సివిల్ కేసు (pronote)2yrs లో డిక్రి వస్తే EP వేస్తే, moveble అటాచ్ మెంట్ కి 5yrs, వాయిదాల మీద వాయిదాలు, బాధితుడు వస్తాడు. డబ్బు ఎగ్గొట్టిన JDR కి నాయవాది లేకపోయినా JDR కోర్టు కు రాకపోయినా, న్యాయమూర్తులు 5 గురు మారినా, ఇంతవరకూ న్యాయం జరగలేదు, లక్ష కు దావా వేస్తే, ఖర్చు 40 వేలు అయ్యేయి. కాబట్టి, కోర్టు లో ఒడినవాడు యేడిస్తే, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు సామెత కరెక్ట్ బ్రో*
Jai bharath,jai sitharam
Jai Hind 🇮🇳 Jai Bharath
Thanks sir 🙏
INDIGENOUS LAWS 👍
Good point detailed analysis information dear DSP
Ji bjp
🙏🚩JAY HIND🙏
Video lengthy ga unna parledu. Memu 1.5x speed pettukoni ayina sare chustam because we are Nationalists.
Bharat Mata ki jai 🙏
👍
చాలామంది డ్రైవర్స అంటే లారీ డ్రైవర్స అన్న భ్రమ లో ఉన్నారు. స్కుటీలు మౌటరుసైకిల్ నడిపే మీకు కూడా ఈ చట్టం వర్తించనుంది .ఇది సామాన్య ప్రజల కు ఇంకా అర్ధం కాని విషయం
మీ స్వరం అహంకార పూరితంగా వుంది మొన్న కరుణాకర్ గారి ఇంటర్వూ అదే తరహాలో సాగింది కొద్దిగా స్వరం మార్చండి అది మీ ఇష్టం
So much valuable information Bro 🙏👌👌🔥
VERY GOOD AND USEFUL VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION. SHUBHAM.
Bro, The data which you privided is so clear and thanks for the content.
Excellent info. Bro
Jai shri ram 🛕🕉️🛐🚩🚩
❤
Anna, good job
Rigths rules
🎉🎉🎉🎉🎉🎉🎉 correct 💯
మిత్రమా మీరు ఒకసారి హమారా ప్రసాద్ గారిని. ఇంటర్వ్యూ చేయగలరి.చాలా విషయాలు.తెలుస్తాయి
Jai hind ❤
నేడు AP లో పోలీస్ స్టేషన్లో తగిన సిబ్బంది లేక ప్రజలకు మరియు తన కుటుంబానికి సరైన న్యాయం చేయలేక పోతున్నారు పోలీసులు రాజికియనాయకులకు బందోబస్తు కి వారి సేవలకు పరిమితి అయ్యారు కాని రాజికియ నాయకులకు భద్రతకు మరియు వారి మీటింగులు ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది
🎉🎉🎉👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳
Good information sir
🙏🙏🙏🙏🙏🙏🙏
Chakkaga describe chesaru .🙏🙏🙏🙏🙏
Thankyou
Excellent well explained
Meeru antha cheppina kani maku ekkadu andukante memu nidravastlo unnam maku kavalisindi freefree.avaru atu poyina sare memu bavunte chalu paiga nyayanni vyathirakistam ,simpathilanu support chestam
💯correct ga chepparu. Freebies and maa media edi chebithe ade follow avuthamu both are destroying real democracy.
అవినీతి అధికారులకి ఏ చట్టాలు లేవా
Bharatavarsha Question to Professor Nageswara Rao || సమానత్వం విషయంలో సూటి ప్రశ్న
ruclips.net/video/7ylnftlm_Ys/видео.html
బాధితులు కూడా ఇది గనక తీసేస్తే గనక బాధ్యతలు కూడా ధర్నాలు చేయాలి
🙏🙏
Good information
Hit and run case new law nu , mob lynching case new law ku attach chesthe , nijayathi gala drivers ku rakshana vuntundhi.
Good information anna
ప్రైవేటు స్కూల్ లో ఉపాద్యాయులు భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అనే ప్రతిజ్ఞ చేయిస్తుా బ్రిటిష్ వాళ్ళు ట్రైన్ లు వేసారు, అది చేసారు, ఇది చేసారు అంటుా పిల్లలకు చెప్పుచున్నారు, పాఠ్యంశములో మన దేశ పోరాట వీరుల చరిత్ర వున్న చెప్పడం లేదు, ఈ ఉపాధ్యాయులే ట్యుాషన్ లు చెప్షుా వారి ఇళ్లల్లో ఏసుా, మేరి, ఫోటోలు పెట్టి బైబిల్ వ్యాఖ్యలు పెడుతున్నారు
⛳️🙏
E చట్టాలు కోసం తెలియని ఎంతో చదువు లేని పూర్వము గిరిజనులు కొండలోనే, పల్లెలో ఉంటారు. చందువ్వుకున్నవారికి కూడా కొందరికి తెలియదు. ఇలా తెలియనివ్వలు ఒక పక్క మోసపోతుంటే ఇక తెలివిగా తెలిసిన పొలిటికల్ గా పోటీ చేసిన లాయర్లు అండ్ పొలిటికల్ లీడర్స్ పేదవారిని చూడరు కానీ ఎవరైతే డబ్బుతో ఉంటారో వాళ్ళకే తప్పుది ఒప్పుగను ఒప్పుద్ది తప్పుగను చేస్తారు ఇది ఇక ముందు మాట ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఎన్ని చట్టాలు వచ్చిన మార్పులు చేర్పులు జరిగిన గిరిజనులకు న్యాయమే జరగడమే లేదు. ల్యాండ్ విషయములో
Sir namasthe chethulatho chese neraniki chethulu narikeyali sariralatho chese naraniki aa bagdlu tholaginchali ade siksha sariayina dikshalaki bayspadi neralu cheyakunda vundali super sir.
U r explanation very nice
Thanks!
Good work andi, keep going
🙏🏻🙏🏻🙏🏻
Sir plg I request ur channel also expand HINDI nd English Dubbed channels also hence all nations people know... 😊
Good
Very good bro..
D S P garu Crpc 1973, not 1898 pl check it once again.
అలాగే సర్
How long a person can be on bail
Welcoming the strict laws in the country, but these laws are applicable only to normal citizens who don’t have political and money backing. Nothing has changed last decade with applying the laws to all citizens with irrespective of background. Always Normal people scapegoate in our nation
Adultary is not a Crime law ni permanent ga remove cheyali e law chala families ni spoil chesindhi especially wife and childrens
We as people asked for impartial and effective implementation of laws and not for new laws. These laws are old wine in new bottle.
Family law paristhithi eanti sir? Kottha marpulu eamanna vacchaayaa?
Bro plz do video on rajamata jijabai mother of sri chatrapati shivaji maharaj
How you are going to protect the person from Mob fury if he stays back. Some sort of protection is required for him before the crime is proved
Some thinking must go in to this aspect
Nice.. Aa Truck driver lani ee madya Rahul Gandhi meetings ekkuva ayayi
Avineethi anedaanni baalalaku teliya neeyakunda penchi,poshisthe repati taramanna baagu paduddemo kadaa.daanni pekalinchaali,deenni peekeyyalane aalochana,kharchu vundadu kadaa?
Why they dint keep c c camera s in police station their itselflaws are miss using criminals are protacting .this is known to all plotiians and high officers common people dont get justices
సార్ మీరు ఇచ్చే మెసేజ్ సూపర్ గా ఉంటుంది.. దేశంలో జరిగే అన్ని విషయాలని సమగ్రంగా ఒక విషయాన్ని విశ్లేషించి చెప్పగలుగుతారు.. కానీ నాదో చిన్న విన్నపం సార్,, మీరు కొన్ని దిగువ స్థాయి న్యూస్ ని హైలెట్ చేసి చెప్పకండి ప్లీజ్ సార్ ex:-( పల్లవి ప్రశాంత్ ని తక్కువ చేసి చెప్పడం.) ఇలాంటి న్యూస్ మీ హోదాకు సరిపోని విషయాలు..
🙏🏿❤️
Hold lo pettaru le
Jai Bjp
అయ్యా వర్ష గారూ
డ్రైవర్ ఉద్యోగం చేసేవాడు కోటేశ్వరుడో లక్షలాది కారో కాదు కూటికి లేనివాడు సొంత్త ఇల్లు లేనివాడు
పాతాళంలో మట్టినుండి ఆకాశం లో యెగిరే రాకెట్లు వరకూ డ్రైవర్ పాత్రధారులు డ్రైవర్ కి ఎవరిమీదా కోపంఉండదు పాత సామితే అరికువెళి ములుమీద పడినా ములుమీద అరిటాకు పడినా పొక్కపడేది డ్రైవర్ ముందు భారత్ జనం రోడ్డుపై బద్రత తెలుసుకోవాలి ఎక్సలెంట్ అవితే తన నెత్తురు ఇచ్చి రక్షించగలడు కానీ రోడ్డుమీదజంనం డ్రైవర్ ని కొట్టిచంపే కోపం
ప్రతీ క్షణం భయపడుతూ బండినడిపేవాడే డ్రైవర్ వాడికి పిల్లనూకూడా ఇవ్వని సమాజం
Yes పిల్లను ఇవ్వట్లేదు
You are 💯correct anna. Prajalu kuda road safety rules telusukovali. Anduke mob lynching chattalu kuda techindi. Janam law ni valla chethulloki teesukokudadu. Alagani tappu chesina e driver ayina 4 wheelers, 3 wheelers, 2 wheelers evaru kuda siksha tappinchukokudadu. Evari pranamina okate. Chanipoyina vallaki kuda families vuntayi kada.
Jai BJP
నువ్వు ఒక రెండు నెలలు ట్రక్కు డ్రైవర్గా పనిచేసే ఆ తర్వాత ఈ చట్టం అమలు చేస్తే బావుంటుందో లేదో చెప్పు ముందు పోలీసు వ్యవస్థలో కఠినమైన చట్టాలు తీసుకురావాలి ఇంక్లూడింగ్ తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే వాడు నేరస్తుడు గానే భావించాలి డబ్బు ఉన్నోడికి ఒక డబ్బులు లేని వాడికి ఒక న్యాయం ఉండకూడదు అందరికీ ఈక్వల్ గా ఉండాలి అటువంటి చట్టాన్ని తీసుకురావాలి అంతేగాని పనికిమాలిన చట్టాలు కాదు ఏమైనా బుర్ర ఉందా నేను ఒక డ్రైవర్ని అనుకో ఒక వ్యక్తిని తెలుసు తెలియక గుద్దేను ఇటువంటివి అనుకోకుండా జరుగుతాయి కావాలని ఎవరు చెయ్యరు ఆ పరిస్థితుల్లో నేను అతనికి ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అనిపిస్తుంది ఇది ఎవడైనా చేసే పని కానీ ఆ పక్కన వున్నవాళ్ళు ఊరుకుంటారా అప్పుడు నేను ఏంచేయాలి అప్పుడు నా పరిస్తితి ఏంటి ఒక కామన్ మ్యాన్ వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏ పోలీసు డైనా రెస్పాన్స్ response అవుతాడా న్యాయం అనేది ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి రావాలి అటువంటి చట్టాలు దేశానికి అవసరం దొంగలు దోపిడీ దారులు మర్డర్లు చేసిన వాళ్ళు అంత రాజకీయాల్లో రాజకీయాన్ని శాసిస్తూవున్నారు ఇటువంటి నీచుల మీద కఠినమైన చట్టాలు రావాలి
Yes u r correct sir🤝
Super I soppute
Mari pelli chesukuntaa ani cheppi magaadini saantam naakinchesi donga case lu banaayinche aada ladies ni sikshinchataaniki em sections tecchhaaru?
జై శ్రీ రామ్