అన్నా మాది డిడి రకము మా తోట ఇప్పుడు ఒక కోత అయిపోయింది alexa 5g ఆల్రెడీ ఇంతకు ముందు కొట్టాను ఇప్పుడు ఏ మందు కొడితే బాగా గుర్తు వచ్చి పూత వస్తుంది దానికి చెప్పండి
అన్నా నేను పోయిన సంవత్సరం నిను floow చేసి మంచి crop తీసుకున్నా కానీ నేను e year మీరు చెపిన మందులు వాడలేదు అందుకు గాను నేను చాలా loss లో ఉన్న దయచేసి నాకోసం ఒక సారి మా పొలం ki వచ్చి చుడు అన్నా plz
అన్న నా తోటలో విపరీతంగా నల్ల తామర ఉంది మీరు చెప్పిన మందులు మార్చి మార్చి స్ప్రే చేశాను అయినా పూతలో నల్ల తామర అలాగే ఉంది రోజు రోజుకు ముడతఎక్కువగా కనిపిస్తుంది తోట కవర్ అయ్యే ఛాన్స్ లేనట్టు ఉంది ఉన్న క్రాప్ కటింగ్ చేసుకొని వదిలేయమంటారా అన్న చెప్పండి బ్రో
హాయ్ అన్న సఫారీ డెలికేట్ స్ప్రేఅయిపోయింది రెండోసారి సఫారీ తీసుకొచ్చాము అక్కడక్కడ పూత లో నల్లి ప్రతి డోసు కంటిన్యూ చేస్తున్నావు సఫారీ స్ప్రే చేయమంటావా వేరే మందు ఏమన్నా స్ప్రే చేయమంటావు
అన్న సఫారీ 🦁ఎక్సలెంట్ రిజల్ట్🦁 నువ్వు దేవుడు అన్న 🦁 అన్న గ్రాసియా కిఫెన్ కొట్టొచ్చ అండ్ ఒకే భాకెట్ లో కలుపుకోవచ్చ అన్న ప్లీస్ రిప్లై 🦁భీక్చు నాయక్ బాయ్🦁
Hi anna garu alocto.casemate kottanu.nalli poyindhi nalla thamara undhi .next alexa.5g spry cheyali anukuntuna .nalla thamareki jump.and alexa 5g kottala 5g tho nalli pothadi jump ki nalla thamarea pothada
అన్నగారు హాయ్ 🙋♂️🙋♂️❤❤
Hi anna, Rogor deniki pani chestundhi anna and combination chepu anna
Alexa 5g lo unna,"5g" Safari lo unna "grow well" evvi rendu kalipi spray cheyacha brother
2days back bajooka spary chesamu
Ipudu micro nutrients 5days lopu spary cheyocha? With fungicide combination
Suggest best sparys combination
👍
Anna jangaon side raandi once please
Sure
bobara vachinadi muduchukoni potunai emi spray chayala bro
reply bro
Leonis+bazooka
Nayak garu alecto + cesemate kottanu putha baga undi em kotamataru gracia kodudam anukutuna nali ladu thota netiga undi
Safaari
@MB-uk4gl safari +boron +iron
Safari +formla4 whi is the best result anna
Crop max + boron s pray chayvacha
Anna safari lo boran mix cheyyavacha anni gramulu
Yes
Pachadoma undi em spery cheyali Anna
Slr525
నమస్తే అన్నా అలెక్స 5జి వేరువేరుగా కలపాల రెండు ఒకే దాంట్లో కలపాలా దాంట్లో దోమ మందు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా
వేరు వేరు కలపాలి ఎం ఆడ్ చేయకూడదు
Super 👌👌👌👌👌anaa
👍👍👍
bobara vachindi anna muduchukoni potunai emi spray chayali
👍
reply bro
అన్న నేను రెండు సార్లు బాజూక చేశాను బొబ్బర ఉంది
లియోనిస్
Hi anna YELLANDU area ki vastara bro
Yes
Anna Ramireddy Ma uru Rampuram eppudu vastaru
Anna maripeda bangla lo alex 5g and safari a shop lo dhorkundi.
విన్ ఫర్టిలైజర్
Alexa 5g and varadhi kotavacha bro putha ke
6 రోజుల గ్యాప్ లో స్ప్రే చేయండి
Tq bro @@MB-uk4gl
Hiii anna maa polammlao alecto cesmite sper cachi 6 days lightga nalie nall tamara unde safari kotaycha bro please
Alexa5g నెక్స్ట్ సఫారీ
అన్నా మాది డిడి రకము మా తోట ఇప్పుడు ఒక కోత అయిపోయింది alexa 5g ఆల్రెడీ ఇంతకు ముందు కొట్టాను ఇప్పుడు ఏ మందు కొడితే బాగా గుర్తు వచ్చి పూత వస్తుంది దానికి చెప్పండి
వారధి నెక్స్ట్ defendar
హాయ్ అన్న, 🌹🙏🌹
అన్న alexa5g లొ ఎర్గాన్ కలిపి కొట్టొచ్చా
No
Warden extra cost amount yenta anna
సాఫరీ ఈరోజు స్ప్రే చేశాను నెక్స్ట్ ఢిల్గేట్ లో ఏమికలిపి స్ప్రే చెయ్యాలి
Yes
Hai Anna namaste
Hi
అన్నా నేను పోయిన సంవత్సరం నిను floow చేసి మంచి crop తీసుకున్నా
కానీ నేను e year మీరు చెపిన మందులు వాడలేదు అందుకు గాను నేను చాలా loss లో ఉన్న
దయచేసి నాకోసం ఒక సారి మా పొలం ki వచ్చి చుడు అన్నా plz
మాకు ఏదయినా సలహా చెబుదురు అన్నా plz
అన్న తెల దోమ చాన ఏకువ వుంది ఏమి sprey చేయాలి
లియోనిస్ +భాజూక
అన్న మగ్గ సెట్టు రాలుతుంది
ఏం కొట్టల
హాయ్ అన్న మా తోటలో తామర పురుగులు ఎర్ర నల్లి అక్కడక్కడ కనిపిస్తుంది సఫారీ స్పేస్ చేయాలా గ్రాస్య హనాబి స్వేచ్ఛాల
Gracia+హనబి నెక్స్ట్ alexa5G
Hi anna
Once visit garla mandalam ఏరియా
👍👍
అన్న నా తోటలో విపరీతంగా నల్ల తామర ఉంది మీరు చెప్పిన మందులు మార్చి మార్చి స్ప్రే చేశాను అయినా పూతలో నల్ల తామర అలాగే ఉంది రోజు రోజుకు ముడతఎక్కువగా కనిపిస్తుంది తోట కవర్ అయ్యే ఛాన్స్ లేనట్టు ఉంది ఉన్న క్రాప్ కటింగ్ చేసుకొని వదిలేయమంటారా అన్న చెప్పండి బ్రో
ఒక్కసారి alexa5G స్ప్రే చేయండి
@@MB-uk4gl Alexa 5g ki నల్ల తామర పోతాధా నే ...
Safari లో వార్డెన్ ఎక్సట్రా కొమ్మ కూల్లుడు ఉంది అన్న రెండు కలిపి కొట్టవచ్చా అన్న 🙏🙏🙏 tq
నో 3 డేస్ గ్యాప్
Tq
సఫారీ కాస్ట్ ఎంత అన్న
Devarakonda lo waradi ekada dorukuthadi
Sri anjaneya
ఆన్న తక్కువ ధరమందులు చెప్పన్న
Safari ballrilo ದೊರಕಟ್ಲಾ bro
@@GpurushottamGyangi-gs5xj amma agro agencies
అన్నగారు మా ఏరియా కు ఫీల్డ్ కు రండి కురవి మండలం నేరడ గ్రామం బాల్య తండా
👍
రేకుల తండా గ్రామం సుధాకర్ నాయక్ తెలుసా మా friend A M C చైర్మన్
@@yedukondalupotu8320 తెలుసు నాకు సుధాకర్ అన్నగారు
హాయ్ అన్న సఫారీ డెలికేట్ స్ప్రేఅయిపోయింది రెండోసారి సఫారీ తీసుకొచ్చాము అక్కడక్కడ పూత లో నల్లి ప్రతి డోసు కంటిన్యూ చేస్తున్నావు సఫారీ స్ప్రే చేయమంటావా వేరే మందు ఏమన్నా స్ప్రే చేయమంటావు
Alexa5G
Putha baga undhi em cheyyala eppudu
Safaari
Hi brother
Hello
Hii Anna
Hi
అన్న ఈ రోజు పోడ్డీ పదను మిద Alexa 5G కోటను result ఏపుడు వస్తుంది
6 డేస్
Safarilo lo nalli mandhu emi kalapavachhu
Omite
Ceasmeant
Hi
Hi
అన్న replay
అన్న సఫారీ 🦁ఎక్సలెంట్ రిజల్ట్🦁 నువ్వు దేవుడు అన్న 🦁
అన్న గ్రాసియా కిఫెన్ కొట్టొచ్చ అండ్ ఒకే భాకెట్ లో కలుపుకోవచ్చ అన్న ప్లీస్ రిప్లై 🦁భీక్చు నాయక్ బాయ్🦁
Gracia+హనబి
Anna me number kavali❤
Hi Anna
Hi