Cine Bheema...Dandamudi Rajagopal.. Intersting facts

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 36

  • @rammrao123
    @rammrao123 4 месяца назад +13

    వాసుదేవ! పాత తరానికి చెందిన ఎన్నో మంచి విషయాలనందిస్తున్న వెండివెన్నెలకు అభినందన మందారమాల! తన మధుర, గంభీర గాత్రంతో విషయాలను మనోహరంగా అందిస్తున్న మహతీ శంకర్ గారికి నమస్సుమాంజలి!

  • @J-he1xt
    @J-he1xt 4 месяца назад +29

    తెలుగు వెండితెర మహాభారతంలో భీమసేనుడుకి ప్రతి రూపమే దండిమూడి రాజగోపాల్రావు 👈

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 4 месяца назад +48

    శ్రీ దండమూడి రాజగోపాల్ గారు నర్తనశాల , వీరాభిమన్యు , భీమాంజనేయ యుద్ధం.- నటించింది 3 సినిమాలే అయినా కలకాలం ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.‌ 👏👌👍

    • @sridurga3017
      @sridurga3017 4 месяца назад +4

      🎉 కోడి రామమూర్తి,దోందమూ భారతదేశానికి గర్వకారణం

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 3 месяца назад +5

    దండమూడి రాజగోపాల్ గారు అత్యద్భుతమైన నటనా పాటవం చూపి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు
    ధన్యులైనారు

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 3 месяца назад +15

    భీముడిగా నటించవచ్చుకాని...భీముడిగా జీవించటం దండమూడిగారికే చెల్లింది.

  • @rajashekhar2212
    @rajashekhar2212 4 месяца назад +17

    దండమూడి రాజగోపాల్ రావు గారి గురించి మంచి విశేషాలు తెలియజేసిన మీకు ధన్యవాదాలు సార్

  • @AmbatiAruna-nr8gc
    @AmbatiAruna-nr8gc 4 месяца назад +19

    వీరి ప్రతిభ కు గుర్తుగా వీరి పేరును విజయవాడ లోని స్టేడియం కు పెట్టడం చాలా గొప్ప గౌరవం

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 4 месяца назад +16

    నర్తనశాల, భీమాంజనేయ యుద్ధం, వీరాభిమన్యు, ఆంజనేయ చరిత్ర మొత్తం నాలుగు సినిమాల్లో భీముడిగా నటించారు దండమూడి.

  • @YankuVenkatesh
    @YankuVenkatesh 4 месяца назад +4

    ವೆಂಡಿ ವೆನ್ನಲ ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್
    ನಿಜಕ್ಕೂ ಉತ್ತಮ ಸಂಚಿಕೆಗಳನ್ನು ನೀಡುತ್ತಿದೆ
    ಧನ್ಯವಾದಗಳು.

  • @BojjaRamesh-b5u
    @BojjaRamesh-b5u 3 месяца назад +5

    దండు రాజగోపాల్ సార్ యువర్ గ్రేట్

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 4 месяца назад +14

    శ్రీ దండమూడి ఆంధ్రా రియల్ బాహుబలి. ఆయన తెలుగు వారు కావడం యావత్తు తెలుగు జాతికి గర్వ కారణం. నా చిన్న తనంలో ఆయన నటించిన చిత్రాలు అన్ని చూశాను. భీముడు అంటే నిజం గా ఇట్లానే ఉంటారేమో అనిపించేది.

  • @jayammajuvvi9874
    @jayammajuvvi9874 2 месяца назад +1

    మహాభారతం లో బీముడి పాత్రకు ప్రానంపోచిన మీకుశ్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని భావిస్తున్నాం.జైశ్రీకృష్ణ.

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 4 месяца назад +5

    THANKS REALLY 10O PERCENT INTRESTING FACTS

  • @RamanaraoVenkata-n9r
    @RamanaraoVenkata-n9r 4 месяца назад +9

    హనుమాన్ అంటే అర్జా జనార్దన్ రావు ఎలాగో.... బీముడు అంటే దండమూడి రాజగోపాల్ గుర్తుకొస్తారు

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 4 месяца назад +11

    ఈయన గురించి ఇన్నివిశేషాలు ఉన్నా, ఏదో సినిమా నటబలుడిగానే అందరికీతెలుసు. మీరు గాక మరెవ్వరూ అతణ్ణి ఒలింపియన్ గా చెప్పలేదు. మన తెలుగు వాళ్ళకు తమగొప్పదనం చెప్పుకోవడం నామోషీ ఏమో! మీకు ధన్యవాదాలు.

  • @gbr9615
    @gbr9615 4 месяца назад +9

    శ్రీ దండమూడి రాజగోపాల్ గారు భీముడి పాత్రకు బ్రహ్మాండం గా సరిపోయారు. అలాగే సినిమా రంగం మరికొన్ని చిత్రాల్లో ఆయన్ని ప్రోత్సాహించింతే ఎంతో బాగుండేది. 🙏🙏

  • @Pulihara
    @Pulihara 4 месяца назад +4

    Very good information

  • @renukavellasiri4335
    @renukavellasiri4335 4 месяца назад +6

    కలియుగ భీముడు

  • @seshadri338
    @seshadri338 3 месяца назад

    Wounderful, very Grate. Dhanyavaadaalu. 🙏🙏🙏

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 3 месяца назад

    Thank you very much for your information. I like him in narthanasala movie. Johar Dandamudi. His name is there in the history. Thank you very much for sharing his biography. So far only I know that he may be from Krishna dist.

  • @geranatha4400
    @geranatha4400 4 месяца назад +2

    Sri Raaja gopal Rao gaari Feelings Narthanasaala lo Bhale Baaguntaayi.

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 4 месяца назад +2

    Manchi samacharam Icharu,dandamudi Rajagopal stadium Vijayawada ayana Peru anamata good

  • @sreenivasareddyl7116
    @sreenivasareddyl7116 3 месяца назад +1

    Nartanasala cenima lo beemudi patralo rajagopal super

  • @manuvadubbaka1425
    @manuvadubbaka1425 4 месяца назад +3

    Nice information sir

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 4 месяца назад +3

    Johar RAJAGOPAL GARU

  • @casinopassion3612
    @casinopassion3612 4 месяца назад +3

    Wow ippudu i know his name

  • @venkataprasad3162
    @venkataprasad3162 4 месяца назад +7

    భీముని పాత్ర లో ఇతనికి సరి లేరు ఎవ్వరూ

  • @vijayakumar4879
    @vijayakumar4879 3 месяца назад

    Good

  • @pandubw
    @pandubw 4 месяца назад

    information ekkadinunchi gather chestunnaro kani enno interesting vishayalu chebutunnaru. really appreciating you.

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 4 месяца назад +5

    దండమూడి వెయిట్ లిఫ్ట్టింగ్ , బాడీ బిల్డింగులలో చాంపియన్ ! కుస్తీ పోటీలలో కాదు. గమనించండి .

    • @haranathsurisetty7841
      @haranathsurisetty7841 4 месяца назад

      Yes, నర్తనశాల సినిమాలో ఇతనికి డూప్ వేరే పహిల్వాన్ నటించాడు. నెల్లూరు కాంతారావు పహిల్వాన్ ఆంధ్ర టైగర్.
      కీచకుడు, భీముడి పోరాటంలో ఇతనికి డూప్ గా నెల్లూరు కాంతారావు చేశాడు.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 4 месяца назад

    🙏

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 4 месяца назад

    Boomidi గా బలే చేశారు

  • @manikantagalla1519
    @manikantagalla1519 3 месяца назад

    Miru kodi ramurthi birudhulu eyana ki thappuga aapadhisthunnaru