పరలోక తల్లి - Heavenly mother A dangerous cult - Christian Short film

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 152

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  Год назад +234

    ఈ వీడియో ను 2 సార్లు strike వేసి తీయించేసారు. మళ్ళీ upload చెయ్యడం జరిగింది. దయచేసి మీరు అందరికీ share చెయ్యండి. మీ ఛానెల్స్ లో upload చేసి ఈ cult ని అరికట్టడంలో మాకు సహకరించండి. వందనములు..

    • @yash_naidu_8887
      @yash_naidu_8887 Год назад +2

      Sure bro

    • @ranik1898
      @ranik1898 Год назад +2

      అన్న ఓక్ గుంటూరు

    • @ruler601
      @ruler601 Год назад +7

      అన్నా మీకోసం కాకినాడ రాజమండ్రీ మొత్తం తిరిగా ఇంకా ఇమనుయెల్ గ్రీక్ బతిస్ట్ చర్చ కూడ వెళ్ళ ఐనా మీగురించి ఎ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అన్న ప్లీజ్ అన్న మీదగర బైబుల్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటూనే. Reply ఇవండీ అన్నా

    • @danielsinghjaladhi2270
      @danielsinghjaladhi2270 Год назад +2

      ఆమేన్ ప్రభువు గొప్పవాడు

    • @VanthalaNageshh
      @VanthalaNageshh Год назад +2

      Okay

  • @rontalasrikanth777
    @rontalasrikanth777 Год назад +85

    కొరియాలో.. పరలోకపు తల్లి గా చలామణి అవుతూ.. మందిని మోసం చేస్తుంది... ఒక చర్చి కి సంబంధించిన స్త్రీ.. భర్తని విడిచిపెట్టి వేరొక తని వివాహం చేసుకుంది ..
    ఆమె పరలోకము నుండి వచ్చిన తల్లి అని కొంతమంది యవనస్తులు.. విశ్వాసులు ఇంటికి వచ్చి కొరియా దేశములో హన్ సంగ్ హాంగ్ క్రీస్తు రెండో రాకడ లో వచ్చాడని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..1918 జన్మించి రెండు భార్య అయిన జంగిల్ జా.. వివాహం చేసుకుని. 1964. అబద్ధపు బోధ ప్రారంభించి అనేక మందిని మోసం చేస్తున్నారు.. హన్ సాంగ్ హాంగ్..1985 గుండెపోటుతో చనిపోయాడు.. వీరు బోధలు పునరుద్ధానం లేదని అంటారు... అబద్ద బోధకులు. మీ విశ్వాసులు దగ్గరికి వస్తే.. వారి గురించి జాగ్రత్తగా ఉండండి.. మా చర్చి కి సంబంధించిన కుటుంబాలు మోసం చేసి.. తల్లి నామమున బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళతారా అని చెప్తున్నారు..
    దేవునికి భార్య వుందని, దేవుడు తన రూపంలో ఆదామును, ఆయన భార్య రూపంలో హవ్వను సృజించాడని బోధింపసాగారు. 2000 సం. ల క్రితం దేవుడు ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తుగా వచ్చాడని, ఈ అంత్యదినాలలో దేవుడు "అన్ షాన్ హాంగ్ " గాను, దేవుని భార్య "జాంగిల్ జా" గాను, అవతరించారని ప్రకటించుకున్నారు.
    అతి కొద్దికాలంలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దుర్భోధ ఇది. *వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్* (WMSCOG) అనే శాఖ చాలా విచిత్రమైన బోధలు ప్రచారము చేసే వింతైన శాఖ.
    ఇది 1964లో *కొరియా* లో చిన్నగా ప్రారంభమై నేటికీ 175 దేశాలలో వ్యాపించింది. వందలకొద్దీ చర్చెస్, వేలాది మిషనేరీలను, సుమారు కోటిన్నరమంది సభ్యులను కలిగియుండి, అసత్యాన్ని ప్రకటించడానికి నిర్విరామముగా శ్రమపడుతుంది.
    వ్యవస్థాపకుడు అన్ షాన్ హాంగ్
    ఇతడు 1918లో ఒక బౌద్ధ కుటుంబములో జన్మించాడు. ఆ తర్వాత తాను యవ్వనస్తునిగా ఉండగా క్రీస్తుని తెలుసుకొని, *సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చ్* లో సభ్యునిగా చేరి, 30 సంవత్సరాలలో అనేకమందిని సబ్బాతు ఆరాధికులుగా మార్చేసాడు.
    ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. 1964లో *విట్ నెస్సెస్ అఫ్ జీసస్ చర్చ్ ఆఫ్ గాడ్" ను స్థాపించి మరిన్ని దుర్బోధలు చెయ్యడం మొదలు పెట్టాడు.
    మలాకి 4:5 లో చెప్పబడిన ఏలీయాను తానేనని ప్రకటించుకున్నాడు. కానీ అది యోహానులో పూర్తిగా నెరవేరిపోయింది (మత్తయి 11:14)
    ధర్మశాస్త్రం తప్పక పాటించాలని, ధర్మశాస్త్రం లోని క్రైస్తవులు పండుగలన్నీ తప్పక ఆచరించాలని బోధిస్తూ, లేకుంటే రక్షణ దొరకదని, ధర్మశాస్త్ర పండుగలను ఆర్భాటంగా జరిపించేవాడు.
    ఇతని సంఘములో "జే హున్ కిమోన్", "జాంగిల్ జా"అనే దంపతులు ఇతని పరిచర్యలో ముఖ్యమైన సభ్యులుగా ఉండేవారు. జాంగిల్ జా, అన్ షాన్ హాంగ్ కు, సన్నిహితమై తన భర్తకు విడాకులిచ్చింది.
    అన్ షాన్ హాంగ్, "జాంగిల్ జా" ను తన ఆత్మీయ భార్యగా ప్రకటించుకున్నాడు. ఇద్దరూకలసి మరింతగా దుర్బోధలు ప్రకటించడం మొదలు పెట్టారు.
    దేవునికి భార్య వుందని, దేవుడు తన రూపంలో ఆదామును, ఆయన భార్య రూపంలో హవ్వను సృజించాడని బోధింపసాగారు. 2000సం. ల క్రితం దేవుడు ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తుగా వచ్చాడని, ఈ అంత్యదినాలలో దేవుడు "అన్ షాన్ హాంగ్ " గాను, దేవుని భార్య "జాంగిల్ జా" గాను, అవతరించారని ప్రకటించుకున్నారు. అప్పటివరకు అతనిని ఏలీయా అని నమ్మినవారు, ఇప్పుడు యేసు క్రీస్తుగా ఆరాధించడం మొదలు పెట్టారు.
    ప్రకటన 21:2 లో చెప్పబడిన నూతన యెరూషలేము పట్టణమే "జాంగిల్ జా" అని వీరి వాదన. అక్కడ తన భర్తకొరకు అలంకరించుకున్న *పెండ్లి కుమార్తె వలె* అని వ్రాయబడితే, వీరు అది పట్టణం కాదు. దేవుని భార్య అని వాదిస్తుంటారు. అది దేవుడు, దేవుని ప్రజలు నివసించే పట్టణమని ఆ వర్ణన చూచినవారెవరికైనా అర్ధమవుతుంది. వీరికితప్ప. (ప్రకటన 21:12-27)
    గలతి 4:26 లో "పైనున్న యెరూషలేము అందరికి తల్లి" అని వ్రాయబడింది. ఇది పరలోకపు తల్లియైన "జాంగిల్ జా" కోసమే వ్రాయబడిందని వీరు బోధిస్తారు. కానీ, అక్కడ సీనాయి కొండను దాసులను కన్న తల్లిగా, అనగా పాతనిబంధనగాను, యెరూషలేము స్వతంత్రులను కనిన తల్లిగా, అనగా క్రొత్తనిబంధనగాను అలంకారరూపములో చెప్పబడ్డాయని స్పష్టముగా వ్రాయబడివుంది. పైనున్న యెరూషలేము అనగా పరలోకం. పరలోకమును సీయోను అని బైబిల్ లో అనేకచోట్ల వ్రాయబడింది.
    బెరయ సంఘస్థులవలే వాక్యమును బాగుగా పరిశీలన చేసి, ఏది వాక్యానుసారమైన బోధయో, ఏది కాదో? గ్రహించి తద్వారా దుర్బోధకు చోటివ్వక, క్రీస్తు బోధనే అనుసరిస్తూ, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు పొందుటకు ప్రయాసపడుదము. ఆరీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

  • @truthredeemer5084
    @truthredeemer5084 Год назад +2

    2యోహాను 1:10
    ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.🙏🏼

  • @lambuanil
    @lambuanil Год назад +14

    Praise the lord brothers 🙏
    మీ వీడియోస్ కోసం మేము ఎదురుచూస్తున్నాము ఈ వీడియోను
    బట్టి దేవునికే మహిమ.
    Brothers మీ పరిచర్య కొరకు మేము ప్రార్ధన చేస్తున్నాము.

  • @n.suresh8423
    @n.suresh8423 Год назад +6

    బ్రదర్, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు కొత్తనిబంధనలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి వున్నాయి. అప్పుడు వున్నాయి ఇప్పుడు లేవని కాదు. ధర్మశాస్త్రపు ఆచారాలు ఇప్పుడు లేవు. కానీ ఆజ్ఞలు ఎప్పటికి ఉంటాయి.

  • @muralinani5947
    @muralinani5947 5 месяцев назад +6

    ఇటువంటి బో ధలు ఖండించడం చాలా అవసరం సమాజానికి మీరు పెట్టే ఛానల్ చాలా ఉపయోగపడుతుంది

  • @Dancerpremsp
    @Dancerpremsp Месяц назад

    ❤❤

  • @jayarajuganta4971
    @jayarajuganta4971 Год назад +4

    Praise The Lord

  • @bhaskararaopalla5775
    @bhaskararaopalla5775 Год назад +1

    దేవునికి స్తోత్రం

  • @katadiraju1197
    @katadiraju1197 Месяц назад

    Thank you annayya❤❤❤, praise the Lord

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 Год назад +3

    Praise the Lord Anna ,,, me nunchi video vachinanduku Chala santusam ga ondi , god bless you people

  • @naveenjohnson391
    @naveenjohnson391 Год назад +1

    Praise the lord anna

  • @VijayalakshmiPitta
    @VijayalakshmiPitta Год назад +1

    Praise the lord annayya

  • @rakeshk3787
    @rakeshk3787 Год назад +2

    Praise the lord ucvc teams

  • @taatiramakrishna9796
    @taatiramakrishna9796 Год назад +1

    prise the Lord annayya

  • @jesusmomdad.6573
    @jesusmomdad.6573 Год назад +25

    Rajamundry lo konthamandi sahodarulu hostels ke vachi permission tesukuni mari chptunaru....... Students ne target chasaru...nice information tks brother 🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙇🏼‍♀️

    • @danielpauljcs
      @danielpauljcs Год назад +4

      Be careful.....read Bible daily & prayer to Jesus Christ

    • @jagapathirevulagadda2834
      @jagapathirevulagadda2834 Год назад +2

      Valla number theeskondi bhayya Premagame matladadham satyanni telapaali kadha

    • @GanduChakri
      @GanduChakri 8 месяцев назад

      ​@@jagapathirevulagadda2834 Nice joke

    • @timothygs9322
      @timothygs9322 2 месяца назад

      ​@@jagapathirevulagadda2834 Bro na daggara undu

  • @RJOYK127
    @RJOYK127 8 месяцев назад +1

    ఇలాంటివి ఇంకా ఎన్నో వున్నాయి బ్రదర్ సంఘంలోనే చెప్పడానికి కూడా నోరు రావట్లేదు, బొంకురిస్టులు , ఒఫిరిస్టులు, డిబేట్లలో, జూమ్ మీటింగ్స్ లలో

  • @namaniaravindaswamy
    @namaniaravindaswamy Год назад +7

    After long gap thank u brothers do more vedios we praying for you

  • @thamas.m2879
    @thamas.m2879 Год назад +3

    God bless you brothers🎉🎉

  • @HappyRowdyBaby
    @HappyRowdyBaby 4 месяца назад +1

    God bless you 🙏🏻🙏🏻 brother

  • @sharamethari6316
    @sharamethari6316 12 дней назад

    Praise the lord anna secunderabad bus stops chala rojula nundi paralokapu thalli gurinchi chepthunnaru annq

  • @johnpastorthuremella3190
    @johnpastorthuremella3190 9 месяцев назад

    Brother s very good jesus bless you

  • @ashokrajput1993
    @ashokrajput1993 Год назад +1

    Thank you brother Praise the Lord.... God bless you are team.....

  • @sweety.19
    @sweety.19 Год назад

    Chala kanuvippu kaligey message... Andaru e message dwara manonethramulu teravabadalani... Korukuntunna u..
    Devvunikey mahima kalugunu gaka.. ameen

  • @YASH.KOTA..1
    @YASH.KOTA..1 Год назад +4

    Praise the lord brother ❤❤ videos regular ga cheyandi

  • @Naveen49178
    @Naveen49178 3 месяца назад

    Nice message anna. Thank you

  • @baalamemories6556
    @baalamemories6556 Год назад

    Vandanalu 🙏 Brother 🤍

  • @shankar6446
    @shankar6446 Год назад

    Mi videos valla mem chala nerchukuntunnam brother thank to god and thanks brother

  • @prardhanasahavadam968
    @prardhanasahavadam968 Год назад +1

    God bless you brother

  • @bindugovada3454
    @bindugovada3454 10 месяцев назад

    Never heard about this brother. Thank you for spreading awareness. May God bless you and your ministry. In Jesus name. Amen

  • @samsonkumar2447
    @samsonkumar2447 Год назад

    Praise the Lord., brother

  • @kalpanayanala5271
    @kalpanayanala5271 Год назад

    Praise the lord

  • @kaduluriheliya6053
    @kaduluriheliya6053 Год назад

    Wonderful message 👍

  • @user-nr1ml2zh8n
    @user-nr1ml2zh8n Год назад +3

    Praise the brother we just waiting your vedios pls upload more frequently for the glory of chirst....

  • @rakeshk3787
    @rakeshk3787 Год назад +3

    Yeppati nuncho me videos kosam wait chestunnanu

    • @rakeshk3787
      @rakeshk3787 Год назад +1

      Me team kosam prayer chesta brother

  • @mnathanaeldad2849
    @mnathanaeldad2849 Год назад +2

    Praise the Lord br
    Chala chakkaga vivarincharu, hyd lo kuda ituvanti varu ఉన్నారు, secunderabad lo paradise center daggara villa church undi br

  • @gonaanusha4398
    @gonaanusha4398 Год назад

    Anna chala thanks anna ee video chaysenadhuku

  • @justfunny6791
    @justfunny6791 Месяц назад +3

    దీనికి సంబంధించి ఒక చర్చా సమావేశం ఏర్పాటు చేయండి బ్రదర్. ఎందుకంటే kurnool లో వీళ్ల బోధ లు చెలరేగి పోతున్నారు

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli Год назад

    Praise the lord brother s

  • @rajeshjosephtelugu3967
    @rajeshjosephtelugu3967 Год назад +1

    Praise the lord 🙌 brother's

  • @pabbesowbhagya5547
    @pabbesowbhagya5547 Год назад +1

    Praise the Lord anna 🙏 and team

  • @Saritha919
    @Saritha919 Год назад +1

    Mee video's kosam anthaga wait chestunnamo annayya

  • @Gospel-way
    @Gospel-way 2 дня назад

    Shincheonji church kosam chepandi 🙏🙏🙏🙏🙏❤

  • @Satyam.-201_
    @Satyam.-201_ Год назад

    Wow jesus

  • @prasannabharathi6716
    @prasannabharathi6716 Год назад

    ❤amen🛐🛐🛐

  • @prathapkumar7037
    @prathapkumar7037 Год назад +1

    Praise tha Lord Anna ❤❤❤❤❤

  • @KarthikMonarch-gj5zl
    @KarthikMonarch-gj5zl Год назад +4

    Brother.... RCM sidhanthalu..vidhaanalu gurinchi kuda detail ga vdo cheyyandi..

  • @carworld4392
    @carworld4392 Год назад +3

    Make it viral

    • @carworld4392
      @carworld4392 Год назад +1

      upload this video on many channels of several people

  • @JenniferJessica-T
    @JenniferJessica-T 6 месяцев назад +2

    Praise the Lord Brother!
    Okasari Captain AM Samuel gurinchi study chesi video pettandi..aayana valana anekulu mosaparchabaddaru. Okappudu aayana holy spirit tho nindi suvartha prakatinchevaaru kani kontha kalam tharuvatha ayana lopaliki "స్వయం" ane dushta shakthi vachi chala mandini prabhavitham chesindi..ippatiki chesthunnadi kuda..Valladi "Marantha Ministries". I hope you'll work on that soon!✨
    May God Bless you to be a Blessing for others! ❤

  • @banothusangeetha7415
    @banothusangeetha7415 6 месяцев назад

    Anna
    Chala manchi mAssange anna
    Ninna Naku okaa సహోదరీ ఇలాగే చెప్పింది నేను మౌనంగా ఉండిపోయా ఈ వీడియో పంపుతా మళ్ళీ కలిస్తే
    అండ్
    పస్కా పండుగ అండ్
    ప్రభు బల్ల గురించి
    అండ్ విశ్రాంతి దినం గురించి videos తీయార Anna

  • @Christianfrychannel
    @Christianfrychannel Год назад +1

    Okk

  • @VarunSettipalli-l9r
    @VarunSettipalli-l9r 8 месяцев назад

    Praise the Lord ucvc ministries my name is Settipalli varun iam from guntur district tenali town bible yevaru eppudu enduku ela rasaru book raynde brother bible chadave vallaku baga use avutuvundi

  • @roopeshkumar40
    @roopeshkumar40 Год назад

    100% true

  • @expertpotraite836
    @expertpotraite836 6 месяцев назад

    Super sir with reference u r telling verry important to prove the fake n false teachers are wrong . Is anyone comes we have reference to talk to them or our fellow Christian not to be cheated

  • @subhashcheeli6373
    @subhashcheeli6373 8 месяцев назад

    Praise the Lord brothers 🙏
    A pamphlet lifr story షార్ట్ వీడియోస్ చూస్తున్నాము ఆ pamphlet's కావాలి బ్రదర్ మాకు

  • @lutherpaulgurivindapalli6215
    @lutherpaulgurivindapalli6215 7 месяцев назад

    Praise the lord Raghu anna ma chruch lo youth meeting message isthara madhi vuyyru vijaywada pakana

  • @SwathiDandu-b9o
    @SwathiDandu-b9o Год назад

    Praise the Lord brother 🙏Anna naku kuda thalli deuvdu ani chepparu chala confusion aiyanu bible lo kuda chupincharu miru bible lo ala aithe chupincharo naku kuda alane chupincharuu kani nenu clarity gaa telusukuna anna Thank you anna 🤝

  • @binodkumarkadraka4596
    @binodkumarkadraka4596 5 месяцев назад

    Asu chrishtu namam lo akati shrot film cheya di sir

  • @GandalaPrem
    @GandalaPrem 5 месяцев назад

    👇👍🤵👰

  • @stevenchrist4745
    @stevenchrist4745 5 месяцев назад

    praise the lord brother
    Brother Meru Radha manohar Das gari gurinchi vare prasnala Gurinchi bible references tho video cheyyandi Brother
    Appudu memu kuda konni vishyalu thelusukuntamu brother please don’t forget we all need answer for it

  • @chevalachandu7975
    @chevalachandu7975 6 месяцев назад

    Mormons gurunchi kuda ilanti oka complete video cheyandi anna. Valla gurunchi Anni short videos mathrame unnai so oka long video cheyandi anna.

  • @sonykaturi8957
    @sonykaturi8957 6 месяцев назад

    HEAVENLY MOTHER IS ON EARTH TO TAKE CARE FOR HER CHILDREN.AGAIN MISUNDERSTANDINGS WITH EACH OTHER. THEY BOTH MIGHT HV GOT " DIVORCED" THAT'S Y HEAVENLY FATHER WENT UP AND HEAVENLY MOTHER IS ON EARTH.
    WHAT A SAD STORY ! 😟😟😟😟😟

  • @carworld4392
    @carworld4392 Год назад +1

    Upload this video on many channels not even to trace

  • @JessyPenumaka
    @JessyPenumaka 3 месяца назад

    Brothers videos upload cheyyatam yenduku manesaru 😢

  • @godsword8662
    @godsword8662 8 месяцев назад

    Anna.....eroju e cult vallu nannu kalisaaru....do more videos on cults

  • @riderofroasting
    @riderofroasting Год назад +2

    Brother RCM False Preachings గురించీ కూడ Detailed గ Video చెయ్యండి

  • @pogulamaneet-uk1pm
    @pogulamaneet-uk1pm Год назад +5

    Praise the Lord brother🙏 కొరియాలో సేమ్ ఇలాగే ఒక అబద్ధ బోధకుల సంఘం ఉంది ఆ సంఘం పేరు షిన్చాన్ జి చర్చ్ ఆఫ్ జీసస్(shincheonji church of Jesus-scj) . అందులోని పాస్టర్ ''లీ మాన్ హి ''(called as new john and second coming Jesus) మొదట ప్రకటన గ్రంథము లో ఉన్న యోహాను అంటే "క్రొత్త యోహాను" అని చెప్తారు దాని తర్వాత అతనే "రెండవ రాకడ క్రీస్తు" అని చెప్తారు వారి సంఘాన్ని "క్రొత్త భూమి క్రొత్త ఆకాశము"(newheaven and newearth, zion church) అని పిలుచుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పరలోక రాజ్యంలో ఉన్నారని విశ్వసిస్తారు. ఇది కూడా పరలోకపు తల్లి సమాజం లాంటిదే కాకపోతే వారి వారి లీడర్స్ వేరు. ఇది కూడా ఒక భయంకరమైన అబద్ధ బోధకుల సంఘము. "ఉచిత బైబిల్ స్టడీ" ద్వారా క్రైస్తవులని వీరి అబద్ధ బోధ లోనికి నడిపిస్తున్నారు. Please brother ఈ అబద్ధ బోధకుల మీద కూడా ఒక వీడియో చేయండి.🙏

    • @tejuhima9711
      @tejuhima9711 10 месяцев назад +1

      Shincheonji church 100% false Andi but wmscog 1000% devuni chetha sthapinchabadindi

    • @abn2054
      @abn2054 4 месяца назад

      Brother, I think you missed many classes in the centre. so, first, go and learn properly without missing any classes then write a comment.

    • @pogulamaneet-uk1pm
      @pogulamaneet-uk1pm 3 месяца назад

      @@tejuhima9711 no brother wmscog nundi thesindhe shinchieonji same doctrine but wmscog lo paralokapu talli and shinchieonji lo newjohn ante second coming jesus untadu.. So ivvi rendu false doctrines and they are 100% called as false prophets.. God already told about these false prophets..
      So becareful brother.. Once meeru false prophets groups loki velthe Anthe Iga direct hell... Anthe me salvation ni kapadukondi by coming to JESUS 🙏😢

    • @pogulamaneet-uk1pm
      @pogulamaneet-uk1pm 3 месяца назад

      @@abn2054 r u from shinchieonji

  • @maheshkopanathi7529
    @maheshkopanathi7529 4 месяца назад

    Anna videos enduku pettadam ledhu anna

  • @Jyothimadhu-JM67
    @Jyothimadhu-JM67 Год назад +1

    Anna isreal gurinchi cheppandi

  • @udaykiran6201
    @udaykiran6201 8 месяцев назад

    Brother mathew:28:1 lo yenduku Saturday prayer ani vundi yenduku Sunday ani ledu please explain some brief about this topic in this commentary

    • @chevalachandu7975
      @chevalachandu7975 6 месяцев назад

      Recent ga sabbathu aradhukulatho oka debate jarigindhi fight on cults channel lo undhi okasari check cheyandi complete ga ardham avtundhi

  • @navyabeesam1867
    @navyabeesam1867 Год назад +1

    Iedi old video brother please upload New video s

  • @Freedom123-n7w
    @Freedom123-n7w Год назад +3

    ఇది ప్రీవియస్ upload చేసిన వీడియో కదా ??

  • @krupa-366
    @krupa-366 Год назад +1

    ‼️‼️Anna samayam ledhu anna ‼️‼️ November vacheysindhi ika andharu suppose Christmas anni, candle light service anni nanakavanni sangam lo theysukostharu, evvi bible yakada antay em chyeparu, neevayasu yantha anni antaru vallaki baga ardham ayella oka video chyeyandi anna please 🙏🙏 🥺❤️

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 Год назад

    Make a video on gaza Palestine history.

  • @ssalomi7742
    @ssalomi7742 Год назад +1

    Already upload chesaru kada bro
    Malli delete chesi upload chesaraa

  • @praiseisrael220
    @praiseisrael220 9 месяцев назад

    Please do a video on shincheonji cult ,make aware people thts it's a cult from south Korea tht offers free bible course by zoom 3 times a week .PLEASE 🙏🏻 MAKE A VIDEO ON THAT THIS CULT AND BRING AWARENESS

    • @abn2054
      @abn2054 4 месяца назад

      Bro, first go and learn without learning, how can you say as a cult. It says that one cannot enter the kingdom of heaven but will receive curses (plagues) if he adds to or subtracts from Revelation (Rv 22:18-19). However, most Christians in the world have added to and subtracted from all of Revelation. Despite this, those who have added to and subtracted from Revelation today also persecuted Shincheonji, which has mastered Revelation, by calling it a cult-just as the Jews did to Jesus at the time of the first coming. Who would be the real cult?

    • @praiseisrael220
      @praiseisrael220 3 месяца назад

      ​@@abn2054I understand you are the part of shincheonji, we know how they brain wash people with wrong teachings ,pray holysprit will guide you to know the truth brother

  • @satyalovely6429
    @satyalovely6429 6 месяцев назад

    Chrislisam kuda vundhi brother

  • @koteswarimaddiboina9057
    @koteswarimaddiboina9057 7 месяцев назад

    Praise the lord annaya
    Nenu jesus nammukunannu church ki velthanu
    Naku konni doubt s unnai meku kudithe nenu adige vati gurinchi kuda oka short film thayyandi annaya
    1. Christian s mature function s chesukovacha
    2.baptisha. thesukunnaka bottu petukovacha and nalla pusalu vesukovacha
    3.christians house mundu muguulu vesukovacha
    4.christian evrina hinduvu marriage ki invite chetshe vellocha akkafa food thincha
    Anyaulalo pedha karmalu chetsharu and vatiki pilsthe vellichua and a food thincocha
    5.christiana anyula srimatha la chesukovacha
    Marumanasu pondhi bapithism thesukoni ilanti vi patisthe devudu khmisthara
    Na frnds kondrau correct antunrau komdremo restrictions chepthunaru
    Please annya malanti anyalu kutumabalo nundi vachina vallaki anni devunilo ela undalo ardhamayala oka short film theyandi annaaya

  • @kunjaanusha100
    @kunjaanusha100 5 месяцев назад

    John 10 : 33 మీరు నెరవేర్చు తున్నారు...

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 9 месяцев назад

    😅😂😂😅

  • @PradeepKumar-kz6zi
    @PradeepKumar-kz6zi Месяц назад

    హైదరాబాద్ లో ఉన్న క్రైస్తవులకు వీళ్ళు టార్గెట్ చేసారు .
    ఈరోజు నా దగ్గరికి ముగ్గురు వచ్చి బైబిల్ నుండి ఏవో రెఫరెన్సెస్ తీసి చూపించారు , కానీ నేను అడిగిన ప్రశ్నకు వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వలేరు.
    దయచేసి ఇలాంటి వాటి మీద అందరు అవగాహనా పెంచుకోండి

  • @sonykaturi8957
    @sonykaturi8957 6 месяцев назад

    DEAR BROS : WHEN JESUSCHRIST CAME DOWN FOR THE FIRST TIME HEAVENLY FATHER ONLY CAME DOWN TO EARTH BUT NOT HEAVENLY MOTHER IT MEANT : HEAVENLY FATHER AND HEAVENLY MOTHER MIGHT HV GOT " MISUNDERSTANDINGS".🤔🤔🤔🤔🤔 THAT'S Y TO HV PEACE FOR JESUS, JESUS CAME DOWN TO EARTH. LATER THEY BOTH MIGHT HV GOT COMPROMISED OR THEY MIGHT HV GOT COMPROMISED BY THERE ELDERS THAT'S Y SECOND TIME THEY CAME TOGETHER.🤔🤔🤔🤔🤔🤔🤔👍👍👍👍👍👍👍

  • @muralinani5947
    @muralinani5947 5 месяцев назад

    యోబు 20వ అధ్యాయం 28వ వచనంలో తమ ఇంటికి వచ్చిన అర్చన కనబడకపోవడం అంటే అర్థం ఏమి

  • @samsonsandeep6238
    @samsonsandeep6238 Год назад

    Good explanation on another cult
    Brothers please also make an video about RCM cult

    • @JesusMyLove-u8b
      @JesusMyLove-u8b Год назад

      ​@@user-m5j5rమీ brenham ని ఆరాధించే మీ దిక్కుమాలిన సంఘాలు cults. UCVC కాదు. దొంగ బోధకులార మనుషులను అరదించువార. Siggupadandi

  • @jagapathirevulagadda2834
    @jagapathirevulagadda2834 Год назад

    Hyderabad Lo Gyogjanim Synjanim ani idharu untaru veella Adhvaryam lone Telugu Rastralani Nadipisthunnaru🤣😂

  • @JoannaMallika
    @JoannaMallika Год назад +1

    Road mida api okasari suvartha chepta antey vinna... vintunapudu prati mataki thanks to heavenly father and mother antunaru asalu ardam kaka adigitey.. Bible verse chupincharu🙆‍♀️Paul garu galatians 4:27 lo alamkaramga chepina Mata ni Ala explain chesaru... papam

    • @kalurimanesh328
      @kalurimanesh328 Год назад +1

      Yes sister. వారు అక్షరానుశారంగా మాత్రమే చెప్తారు. ఆత్మనుషారంగా ఆలోచించరు

  • @priyankanithipudi514
    @priyankanithipudi514 28 дней назад

    Evaraithe idhi satyam kadu ani anukuntunaro mi andariki ipudu kadu theerpu dinam roju telusthundhi.2000 years mundhu yesu ni kuda apudu una manushulu ayana devudu kadu manishi ani rakshana kolpoyaru ipudu kuda same miru devudni shariramtho chudakandi dayacesi bible lo una pravachanalanu chudandi

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli Год назад +2

    😂😂

    • @srilekha.a3777
      @srilekha.a3777 Год назад

      Why? You are laughing
      Are you mad

    • @tharunmarkjohnkottagulli
      @tharunmarkjohnkottagulli Год назад

      ఇంతటి తప్పుడు బొదలును ఎలా నమ్ముతారా అని నవ్వా... పరలోకపు తల్లి అంటే నవ్వు వస్తోంది

  • @kunjaanusha100
    @kunjaanusha100 5 месяцев назад

    నీకు పూర్తిగా తెలియదు కానీ నువ్వు బైబిల్ కోసం చెప్తున్నావ్

  • @prabhukumar7517
    @prabhukumar7517 11 месяцев назад

    Anna me number kavali anna ma dhaggara elanti vallu chala mandhi unnaru

  • @G.JyothiGandhamJyothi
    @G.JyothiGandhamJyothi 2 месяца назад

    Anna neato matladali phone number ivvandi please anna

  • @sharonujwala6247
    @sharonujwala6247 Год назад

    Praise the lord 🙏

  • @sweety.19
    @sweety.19 Год назад

    Praise the lord 🙏