వచ్చెను అలమేలుమంగ - హిందోళ - ఆది

Поделиться
HTML-код
  • Опубликовано: 7 дек 2021
  • అందరికి నమస్కారం
    మార్గశిర లక్ష్యవారం పురస్కరించుకుని లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఈ కీర్తనను ఆలపిస్తున్నాను. అవధరించి ఆశీర్వదించ ప్రార్థన🙏🙏
    వచ్చెను అలిమేలు మంగ
    రాగం : హిందోళ
    తాళం : ఆది
    రచన : తాళ్ళపాక అన్నమాచార్య
    గానం : నడింపల్లి లక్ష్మీ సౌజన్య
    తబల : ధనుంజయ పట్నాయక్
    కీబోర్డ్ : ప్రవీణ్ కుమార్
    ఆడియో మాస్టరింగ్ : సొలమన్ రాజు
    ప్రత్యేక కృతజ్ఞతలు :
    గురువర్యులు
    డా౹౹ ద్వారం వెంకట కృష్ణ గణేష్ త్యాగరాజు గారు
    ప్రత్యేక కృతజ్ఞతలు :
    శ్రీమాత స్టూడియో, విశాఖపట్నం
    నాగభూషణం గారు,ద్వారం మణి గారు, శృతి దువ్వూరి.
    నిర్మాత : నడింపల్లి కృష్ణంరాజు గారు
    ౹౹ పల్లవి ౹౹
    వచ్చెను అలమేలుమంగ ఈ
    పచ్చల కడియాల పణతి చెలంగ
    ౹౹ చరణం ౹౹
    బంగారు చేదివిటీలు పూని
    శృంగారవతులు వేవేలురాగా
    రంగైన వింజారమరలు వీవ
    మాంగల్యలీల సొంపగు జవరాలు
    ౹౹ చరణం ౹౹
    రంభాది సతులెల్ల చేరి యెదుట
    గంభీర గతులను మీర నటనా
    రంభములను మేలుకోరి కొలువ
    అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి
    On the occasion of margasira masa "guruvaram" here's presenting a composition on goddess Lakshmi.
    Vachenu Alamelumanga
    Ragam : Hindola
    Talam : Adi
    Writer : Thallapaka Annamacharya
    Sung by : Nadimpalli Lakshmi Sowjanya
    Tabla : Dhanunjaya patnaik
    Keyboard : praveen kumar
    Audio mastering : solomon raju
    Special Thanks :
    My guru
    Dr. Dwaram venkata krishna ganesh tyagaraj,
    Sri matha studio, visakhapatnam.
    Special thanks :
    Dwaram Mani garu, Sruthi Duvvuri
    Produced by : Nadimpalli Krishnam Raju
    ౹౹ Pallavi ౹౹
    Vachenu alamaelu manga, ee
    pachchala kadiyaala panathi chelanga
    ౹౹ Charanam ౹౹
    Bangaaru chaediviteelu pooni
    srungaara vathulu vevelu raagaa
    rangaina vinjaamaralu veeva
    maangalya leela sompagu javaraalu
    ౹౹ Charanam ౹౹
    Rambhaadi sathulella cheri, eduta
    ganbheera gathulanu meeraa, natanaa
    rambhamulanu melu kori, koluva
    ambho jaakshudau venkateshu noyyaari
    Please do like, share and subscribe
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 31