మీ అరటి చెట్టు పండ్లు చాలా రుచిగా ఉన్నాయి అమ్మ కింద పువ్వు ని కట్ చేయడం ద్వారా పైనున్న కాయలు బాగా తయారవుతాయి స్కిన్ పోషణ కోసం మంచి ప్రోడక్ట్ ని పరిచయం చేశారు 👌🙏❤️❤️
చాలా బాగుంది అమ్మ వీడియో ❤️మాది అపార్ట్మెంట్ అమ్మ ఎవ్వరు కలవారు బాధ అనిపిస్తుంది మనలా అందరు ఎందుకు ఉండరు అని కలిసి చేసుకుందాం అలా ఏమివుండదు అమ్మ ఎవరి ఇంట్లో వారు డోర్ క్లోజ్ చేసుకొని ఉంటారు ఈ విషయం పైన సంధ్య గారినే అడుగుదామనుకుంటున్న అసలు వాళ్లు బలే సరదాగా cheskuntaru
మాది గ్రూప్ హౌస్ 4 ఫ్లోర్ 8 ఫ్యామిలీస్ వాచ్ మన్ ఫ్యామిలీ కనిపిస్తే బాగా మాట్లాడుకుంటాం.నేను మా ఎదురు ఫ్యామిలీ 4 floor లో ఒక ఫ్యామిలి 1స్ట్ floor లో ఒకరు వాచ్ మన్ వాళ్ళు బాగుంటారు.ఫెస్టివల్స్ బాగా సెల్ రేట్ చేసుకుంటాము.ఎస్పెషల్లీ మా ఎదురింట్లో అమ్మాయి ఫ్యామిలీ మెంబర్ ల కలిసిపోతుంది
ఎప్పుడూ నేను అనుకునే దాన్ని ఆ బల్లలు తీసి అలికి ముగ్గు పెడితే ఇంకా బావుంటుంది అని ఇంక రంగుల ముగ్గులతో అలంకారం సూపర్ baby గారికి సగం పుణ్యం మీ ఓపికకి ధన్యవాదాలు ❤❤
చాలా బాగుంది మీ ముస్తాబు.అక్క పండుగ అంత మీ ఇంట్లోనే డేవుడి రూం మీరు arange చేసిన పారిజాతం చెట్టు కింద కృష్ణయ్యా సూపర్ అప్పుడే అయిపోయిందా వీడియో అనిపించింది ఈ రోజు❤❤❤❤❤
అమ్మా మీకు ఎంత ఓపికండి,మీకు సహాయం చేసేవారు కూడా చక్కగా చేస్తారు,మీ ఇల్లే దేవాలయంలా ఉంటుంది, అరటి పువ్వుని మేము ఆవపిండి పెట్టి పులిహోరలా వండుతాము, చాలా బాగుంటుంది, కనుమరుగు అయిపోతున్నవన్నీ మీ వీడియోల్లో చూస్తున్నానండి
Namskaram amma 🙏artepovvu pesarapappu and royyalu chala bagutumdi 😋😋👌🏻👌🏻👌🏻👌🏻chala bagumdi amma pooja room after cleaning idols 🙏🙏👌🏻👌🏻👌🏻pinni garu kanipmchaledu 😍
Hi amma nice video memu own house chala peddadi ani vere house ku shift ayyam upstairs so spcl em undadhi intlo pooja ayithe baga chesukuntunna nd gobbemmalu kuda panduga 3 days pettukuntam mee erpatlu chala bagunnayi helping hand undatam anedhi goppa vishayam baby garu meeku bale help chestaru so happy for that tc.bye amma
❤ అమ్మా నేను రోజు తెల్లవారు జామున లేవడం తులసి కోట దగ్గర ముగ్గు ఇంటిముందు ధనుర్మాసం ముగ్గులు, ఇంకా ఈ నెల అంతా రాముడికి పూజలు, సంక్రాంతి పండుగ ముందు ఐదు రోజులు గొబ్బెమ్మలు పెడుతా ఇవన్నీ నాలుగు రోజులు క్రితం నుంచి చేసుకుంటున్నాను 😊 జై శ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼
Amma nak merante chala estam. Melaga nka amayilu. Amma meru 100 gm bar ala cheyinchi bank lo petaru chepandi nak ardham kaledhu nen petadhaniki adhuguthunanu plz chepandi. 1.melt chesi kadelaga nak thelusu . 2 meru ring laga cheshanaruga adhi ala koncham chepandi I will wait for your vedio amma
Amma dhevudi vigrahalu pettukovacha ledaaa cheppandi amma konthamandhi pettukovachu antaru konthamanthi pettukokudadhu antaruu em ardham kavadam leduu amma clear ga oka video pettandi ammaa plzzzzzzzzzz
మీ అరటి చెట్టు పండ్లు చాలా రుచిగా ఉన్నాయి అమ్మ
కింద పువ్వు ని కట్ చేయడం ద్వారా పైనున్న కాయలు బాగా తయారవుతాయి
స్కిన్ పోషణ కోసం మంచి ప్రోడక్ట్ ని పరిచయం చేశారు 👌🙏❤️❤️
మీ మనసులాగే మీ అరటి చెట్టు పువ్వు చాలా పెద్దది వేసింది. Baby ని చుస్తే చాలా ముచ్చట వేస్తుంది తను మీకు పెద్ద assect. Very helpful lady..
మీ ఇంట్లో దేవతలు ప్రతీ సారి బేబీ గారికి మంచి అవకాశం మీ ద్వారా ఇస్తున్నారు అమ్మ
మేము చేస్తాము అండి అరటి పువ్వు తో ఇంకా అరటి దూటతో కూర చాలా బాగుంటుంది.
Amma nice bagundhi amma arati puvvu curry chala baguntadhi ❤❤❤❤❤
అరటి పువ్వుతో కర్రీ చేయుచు వడలు చేయొచ్చు పూజా మందిరంలో చాలా అందంగా ముగ్గులు వేసారమ్మ సూపర్ వీడియో🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕👌👌👌👌👌👌👌👍👍👍👍👍
చాలా బాగుంది అమ్మ వీడియో ❤️మాది అపార్ట్మెంట్ అమ్మ ఎవ్వరు కలవారు బాధ అనిపిస్తుంది మనలా అందరు ఎందుకు ఉండరు అని కలిసి చేసుకుందాం అలా ఏమివుండదు అమ్మ ఎవరి ఇంట్లో వారు డోర్ క్లోజ్ చేసుకొని ఉంటారు ఈ విషయం పైన సంధ్య గారినే అడుగుదామనుకుంటున్న అసలు వాళ్లు బలే సరదాగా cheskuntaru
Na problem kooda same andi..banglore lo vuntamu .yeppudu maindoor close chesukoni hotel laga vunnamu .
Sugar vallu vadachha
మాది గ్రూప్ హౌస్ 4 ఫ్లోర్ 8 ఫ్యామిలీస్ వాచ్ మన్ ఫ్యామిలీ కనిపిస్తే బాగా మాట్లాడుకుంటాం.నేను మా ఎదురు ఫ్యామిలీ 4 floor లో ఒక ఫ్యామిలి 1స్ట్ floor లో ఒకరు వాచ్ మన్ వాళ్ళు బాగుంటారు.ఫెస్టివల్స్ బాగా సెల్ రేట్ చేసుకుంటాము.ఎస్పెషల్లీ మా ఎదురింట్లో అమ్మాయి ఫ్యామిలీ మెంబర్ ల కలిసిపోతుంది
అమ్మా❤ అరటి పువ్వు కూర దూటతో కూర కాయతో కూర అసలు ఎంత అద్భుతమంటే అలాగే ఆ పూజ విగ్రహాలు అలకరించనపుడల్లా నాకు ఆ భాగ్యం కలగాలి ఆనీ కోరుకుంటా నా ఇంట్లో❤❤❤❤
ఎప్పుడూ నేను అనుకునే దాన్ని ఆ బల్లలు తీసి అలికి ముగ్గు పెడితే ఇంకా బావుంటుంది అని ఇంక రంగుల ముగ్గులతో అలంకారం సూపర్ baby గారికి సగం పుణ్యం మీ ఓపికకి ధన్యవాదాలు ❤❤
Morning 5:30ki choostunnaandi. Mee maatalu vinte maa amme anipistundi, Tq amma
అరటి పువ్వు వడలు చాలా బాగుంటాయి అమ్మవీడియో చాలా బాగుందిఅమ్మ😊😊❤❤❤
చాలా బాగుంది మీ ముస్తాబు.అక్క పండుగ అంత మీ ఇంట్లోనే డేవుడి రూం మీరు arange చేసిన పారిజాతం చెట్టు కింద కృష్ణయ్యా సూపర్ అప్పుడే అయిపోయిందా వీడియో అనిపించింది ఈ రోజు❤❤❤❤❤
అమ్మ వీడియో చాలా బాగుంది❤ రాళ్ళు తీసాక బాగుంది. అమ్మ మీరు వేసే ముగ్గులు మీరు పాడే పాటల కోసం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను అమ్మ నేను❤
Amma me gurinchi ramakrishna video chesaru.meku kalluvs puvullu estaru ga ayana.chala bavundi
బేబీ కూడా చాలా హెల్ప్ చేసుండి అమ్మ,,, క్రిష్ణయా 👌👌👌👌👌
Meeku baby baga help chesthundi.prem babu arati puvvu kosam yuddaniki siddham.meeru bommalu prthyaksham bhale chupincharu.
అమ్మ మీరు ఏది చేసినా సూపర్ ❤ అమ్మ ❤❤❤
Baby gariki chala punyam andi meeku chala helpful ga untaru .every year meeru gobbillu pedatharu.bhagunnayi mee arrangements nice video andi Jaya 😊
Aratipuvu vepudu memu chesukutamu amma super ga untuthe amma
Ma intlo kuda Arati gela vesindhi first time.. chala happy ga undi chustee..
Baby kuda punyamostundi jayagaru very nice Helping 👍👌
Hi aunty h r u me manchitanam helping kaluva pula Ramakrishna video chesadu naku happy ga undi
Aratipuvvuto chala carrey,s chestam memu nice video andi
Hi Amma ramakrsnagaru me gurnchi video pettaru chala Baga anipichindhi❤❤❤❤❤
అమ్మా మీకు ఎంత ఓపికండి,మీకు సహాయం చేసేవారు కూడా చక్కగా చేస్తారు,మీ ఇల్లే దేవాలయంలా ఉంటుంది, అరటి పువ్వుని మేము ఆవపిండి పెట్టి పులిహోరలా వండుతాము, చాలా బాగుంటుంది, కనుమరుగు అయిపోతున్నవన్నీ మీ వీడియోల్లో చూస్తున్నానండి
Namskaram amma 🙏artepovvu pesarapappu and royyalu chala bagutumdi 😋😋👌🏻👌🏻👌🏻👌🏻chala bagumdi amma pooja room after cleaning idols 🙏🙏👌🏻👌🏻👌🏻pinni garu kanipmchaledu 😍
బేబి గారు మీకు బాగా help చేస్తారు
అరటి పువ్వు తో మేము chestam అమ్మ చాలా బాగుంటుంది కర్రీ, వడలు
Amma 2 days back kaluva puv la Ramakrishna mi gurinchi gopaga chepadu thana video lonaku chala happy anipichindi love you maaa
Puja మందిరం చాలా బాగుంది అమ్మ.
Chala bagunnayi mee Dhanurmasam preparations Jayagaru
హయ్ అమ్మ విగ్రహాలు చాలా బాగున్నాయి అమ్మ ❤❤❤
Amma monthly twice iyina arati puvvu ni food lo cherchukogalaru . Chaala manchidi . Clean cheyyatamu easy vandatamu anthakana easy . Puvvu tho vadalu chesthaamu . Mari koottu , poriyal , paruppu usili , ada ane dosameeda challi dosalu bhale baaguntaayi . Manchi dinamulalo vande vi arati kaaya , arati davva , arati puvvu . Online lo chaala recipes unnayyi choodandi . Meeru cheyyagalaru. Aarogyame mahabhaagyamu ❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌
Hi amma nice video memu own house chala peddadi ani vere house ku shift ayyam upstairs so spcl em undadhi intlo pooja ayithe baga chesukuntunna nd gobbemmalu kuda panduga 3 days pettukuntam mee erpatlu chala bagunnayi helping hand undatam anedhi goppa vishayam baby garu meeku bale help chestaru so happy for that tc.bye amma
❤ అమ్మా నేను రోజు తెల్లవారు జామున లేవడం తులసి కోట దగ్గర ముగ్గు ఇంటిముందు ధనుర్మాసం ముగ్గులు, ఇంకా ఈ నెల అంతా రాముడికి పూజలు, సంక్రాంతి పండుగ ముందు ఐదు రోజులు గొబ్బెమ్మలు పెడుతా ఇవన్నీ నాలుగు రోజులు క్రితం నుంచి చేసుకుంటున్నాను 😊 జై శ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼
Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Amma mi manasu challah machidi nijamga great Amma🙏🙏🙏🙏🙏 miru🙏🙏🙏🙏💛❤
Hai Amma arati puvvu. Super Amma 💝 nice video ma ❤❤❤
Hi amma meku baby help baga chesthundi nice video❤❤🎉🎉
Amma meepuja room antay chala istamamma naku🙏🙏Arati poovu vadakuda chala baguntundamma. 🙏🙏
Chala Baga chesaruAmma
Hi andi అరటి పువ్వు సూపర్. 👍🥰🥰.
Nice video amma 👌 🎉❤
Aratipuvvu curry chala baguntundi amma nenu vandutanu
Aratipuvvu kura memu kuda chestamu andi chala baguntundi
Namasthe Amma very nice video amma
మేము ఎన్ని ఏర్పాట్లు చేసుకున్న అక్క చేసినట్లుగా చేసుకోలేనము❤❤❤❤
Arati puvuu koora chala bavuntundi amma chala baga chesedi
Chaalabagunnay ammayerpatlu
Love you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi vadinamma video bagundhi vadinamma
Om namah amma🙏🙏🙏🙏🙏 super Amma 🙏🙏🙏
Beautiful video
Nice video 👌👌 amma
Amma 🙏🏻 Arati puvuu tho curry nenu chesa amma taste bagunttundi 👌🏻👌🏻kani Chala late proses amma 👌🏻❤ danurmasam arrangements chala bagunaii 👌🏻👌🏻 ❤❤❤
Hiamms🎉
Bagunai amma puja erpattlu😊 love you❤ maa
Lovely video Jaya garu. ❤
హయ్ జయ. అరటిపువ్వు తో బ్రాహ్మణులు రకరకాల వంటకాలు చేస్తారు, మంచి పోషకాహారం, మందిరం లో విగ్రహాలను మాయాబజార్ సినిమా లాగ చూయించారు 😂, 🙏
అవును నేను చాలా రకాలు చేసుకుంటా నేను మేము బ్రాహ్మిన్స్
Amma me gurinchi antha chepina thakuve i like uou amma🙏
Namasthe amma
Thank u amma super
అమ్మ అంటే మీ లాగే వుండాలి
Hi amma super amma Ananda nilayam aratigela super
Supar amma nenu thirupavai nerchukuntunaanu amma🙏
Hi auntiy. Garu papamu. Amiki bravu panulu chepakandi amma. 🙏🏻🙏🏻
Krishnudu Chettu Banthi Chytlu vyandi baguntundi
Hi Amma 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
attaya garu miru chese pujalu ante chala estam amma
Om Sri Mathre Namaha 🙏🙏🙏
Video chala bagundi amma
Hi Amma ❤❤❤ good evening
అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మ
Ramakrishna garu mi gurinchi oka video chesi pettaru aayana abhimaanaaniki maatalu saripovadam ledu anipistundi
Good video amma 😊❤
Hi
Amma❤
Hi amma ❤❤❤,
Hi amma mamu monthly one time banana flower curry chastam amma ❤
Hi Amma 🎉🎉🎉😊😊😊❤
Amma nak merante chala estam. Melaga nka amayilu. Amma meru 100 gm bar ala cheyinchi bank lo petaru chepandi nak ardham kaledhu nen petadhaniki adhuguthunanu plz chepandi.
1.melt chesi kadelaga nak thelusu .
2 meru ring laga cheshanaruga adhi ala koncham chepandi I will wait for your vedio amma
Naamu sudda ekkada dorkutadi amma plz cheppandi
Arati puvvu konchem munde kosinatlu vunnaru jayagaru 😊
Congratulations amma ❤🎉 nice video ❤🎉 super amma
Nenu ee roju arati puvvu curry ne vandanu amma
నమస్తే అంమ్మ ❤❤
👍good information andi
Dhanurmasam arrangements bavunnai amma godakalyanam kuda jaripinchandi amma
Hi Amma bagunara ❤🎉❤🎉❤
❤❤❤❤❤❤❤ అమ్మ
Good information ma
Amma❤❤❤❤❤❤
Hai mom good afternoon maa 🧡🙏🏻
Nice amma
Radhe Radhe Amma
Arati puvvu ni yeppudu thesiveyali yenni rojulaku thesiveyali.pls cheppandi..ma entlo kuda Arati Gela vesindi
Bagu dhipanilu jeysgaru
Amma meeru siva lingam ki abhishekam chesthara amma every day...
Amma dhevudi vigrahalu pettukovacha ledaaa cheppandi amma konthamandhi pettukovachu antaru konthamanthi pettukokudadhu antaruu em ardham kavadam leduu amma clear ga oka video pettandi ammaa plzzzzzzzzzz
👌👌👌
అమ్మ మీరు పాటలు పెటండి
Hai Mom ❤❤❤❤❤❤
మేమిలా విగ్రహాలు కొనాలంటే ఎలా అమ్మ చెప్పండి అరవింద్ గారి ఫోన్ వర్క్ అవ్వట్లేదు