అమ్మ వాళ్ళ ఊరు నుంచి తెచ్చిన దబ్బ కాయలతో/D-Mart Shopping//village special pickle🍊 village vlogging
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #dailyvlog
#cooking
#shopping
#villagevlog
#familyvlog
• డి మార్ట్ లో కొన్న స్ట...
• కామెంట్స్ లో మీరు అడిగ...
• పిల్లలతో కలిసి సరదాగా ...
• యూట్యూబ్ ఛానల్ స్టార్ట...
• పుట్టింట్లో అక్క చెల్ల...
• యూట్యూబ్ ఛానల్ స్టార్ట...
• పుట్టింట్లో అక్క చెల్ల...
• కాకులు దూరని కారడవి చీ...
• వర్షం కురుస్తున్న వేళల...
• కోడలిగా నేనైతే ఇలానే ఉ...
• పెరట్లో ఉన్న చెట్లని న...
• జీవితంలో ఎప్పుడు హ్యాప...
• ఇలాంటి వాళ్ల నుండి మన...
• ఈ వీడియో చూస్తే డబ్బు ...
• అత్తయ్య చేసిన పిండి వం...
• ఎలాంటి హడావిడి లేకుండా...
Dabbakaya pachadi,function, D mart shopping super.Maro manchi video tho malli ravali Namasthe😂😂🎉🎉
నీవీడియోలు మానకుండ చూసేవాళ్ళలో నేనుకూడ వున్నానమ్మ.
హాయ్ సుమ వీడియో చాలా బాగుంది ఇన్ని రోజులకు నీ ఫేస్ చాలా బాగా కనిపించింది మీరు కూడా నాలాగే పొడుగు బొట్టు పెట్టుకున్నావు సుమ మరో వీడియోలో మీ చెల్లెలు పేరు మీ కొడుకుల పేర్లు చెప్పండి సుమ మీ ఆడపడుచు పిల్లల పేర్లు చెప్పండి మీ ఆడపడుచు పేరు దేవి
సుమ దబ్బకాయ కి తొక్కలో తీయడం అవసరం లేదు ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కోసి ఒక బాండీలో వేసి నూనె నీ ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం అన్ని వేసి కలిపి వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది అంత కష్టపడి తొక్క తీసి లోపల ఉన్న ముత్యాలు అన్ని తీసేయ్ పచ్చడి చేయనవసరం లేదు మరోసారి నేను చెప్పినట్టు ట్రై చెయ్ చాలా బాగుంటుంది మేము రీసెంట్గా గా రెండు రోజుల క్రితమే మా అత్తయ్య గారు పచ్చడి కలిపారు చాలా పచ్చడి కలిపేరు చాలా బాగుంది
హాయ్ సుమ బెల్లం దబ్బకాయ పచ్చడి చాలా బాగుంది మేమైతే నిమ్మకాయ పచ్చడి లాగే పెడతాం దబ్బకాయ పచ్చడి కూడా కాయలు కోసి ఊరక ఒక నెల రోజులు తర్వాత ఉప్పు పసుపు కారం మెంతిపిండి కలుపుతాం చాలా బాగుంటది😊😊❤❤❤❤❤
అది దబ్బకాయ పోకి కించ అని అంటారు అందులో వేయించిన కారం మినప్పప్పు ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు కొంచెం శనగపప్పు అన్ని కలిపి వేయించి మిక్సీ పట్టి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలిపి కాసేపు ఉడకని ఇస్తే దగ్గరికి వస్తుంది చాలా బాగుంటుంది రుచిగా అద్భుతం మేము ఇప్పుడు కూడా చేసుకుంటా తొక్కల తోనే మొక్కలు కోసుకుని బాండీలో వేసుకుని కొంచెం నీళ్లు ఉప్పు నూనె పసుపు వేసి ఉడకనిచ్చి ఆ మొక్కలు ఉడికి పోయాక తయారు చేసుకునే మిశ్రమ కారం వేసి బెల్లం వేసే దగ్గరికి ఉడకనిచ్చి కొంచెం నూనె వేసి దింపే
Nuvvu RUclips start chesina daggara nunchi anni videos chusanu nee videos baguntai baga matladav, anni chakkaga cheptav miru lifelo piki edagalani family bagundali korukunna dabbakayalu maku teludu memu chesukuntam e pachadi vere nilva pickle kuda chesukuntam good suma
Tq somuch andi 🙏🙏
హ్యాండ్ బ్యాగ్ బాగుంది సుమ మా పిల్లలకి కూడా న్యూటల్లా చాలా ఇష్టం అప్పుడప్పుడు పెట్టొచ్చు వీడియో బాగుంది
Nen prathi vedio like చేస్తున్న సుమ
Super vadhina👌👌👌👌👌
Mi maatalu vinataniki bharatam la hayiga untayi❤🎉🎉
Hi Suma nenu mi prathi video chusthanu meru anthe Naku chala istham chala manchi vishyalu chepptharu nenu ma friend kudha chepanu thanu kudha mimalani follow avuthundhi 😊😊
సుమ మీ వీడియో సుపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤏👌👌👌👌👌👌
Nice video suma.pachadi chala bhaga chesavu.nenu first time vituna dabakaya pachadi.👌👌👌
Okey superb namaste 🙏 😊
Anni baagunnayi commentary tho saha 👏👍🤗
Sumagaru video bagundandi, gochi taata🤗👌
GOOD MORNING SUMA
Anni videos chustuna mng nunchi nice videos 😊
Thanks for watching My videos 📸🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️🤗
Nice sister
Nuvusuprrrrrr talli❤❤❤❤👑👑👑🙌🙌😘
Manchi video Suma 💐💐💐
Dabbakaaya pacchadi first time vintunnanu, adhi kooda Bellam tho 👍.
Suma, Nutella antha healthy kaadhu . Try to avoid. Peanut butter intlone chaala easy ga chesukovocchu, healthy kooda.
Meku possible ayte Sunflower oil konakandi india lo anta sunflower crop ledu adi crude oil ani bhumi lo nundi petrol la tesi filter kodtaru andi
Mi videos miss avvakunda chusthunam andi first like petestham a tharvathe chusthunam❤
Hii suma garu good morning 🌅 Ur talented and smart summa
First time Suma camera ni chusi navvadam and face chupinchadam direct ga😂
U r talented and smart paapa. .❤
Super sister all the best keep rocking waiting for ur new vlog
hai suma video bagundhi bage super nice video
Hi suma nice video
Hi...suma...video...super
Hai Suma good morning 😊❤
Nice voice
Nice vlog
Anni bagunnai
Nuv Konna tea cups each one USA lo ₹800 hundred undi 😮
God you and your family members 🎉❤
Hii Andi 🙏♥️♥️🤗
మీరు నా వీడియోస్ USA నుండి చూస్తున్నారా😍😇😇
Hi Suma garu meeru em anukokapothe meeko chinna salaha meeru monthly savings plan chesukondi like post office RD bank ilantivi future lo house kattukovadaniko pillala education ko use avuthayi
Hand bag suoer 👌👌
Hi akka good morning nice video break fast thinnara Ami chesaru nenu aethe Ami cheyaledhu hotal ki velamu maa Babu birthday so bhayata thinnamu akka
Aa kayalu teliyami valluntara guntur lo chala famous to memu hyderabad lokuda ekkadaina vuntai pokkimpu antaru maa system veru
Nice suma
Function lo ichina return gift bagundi
Okay Andi Tq somuch 👍♥️♥️
Nenu mi prathi video like kotakay chusta suma sis mi videos custuvuntay ado thayliyani andam mi video s ani baguntayi
Tq somuch andi 🙏🙏
Hi suma garu మీ వీడియో మేము కూడా మీసెకాకుండ చూసాము
Hai sister 👋 Mee face em baledu, endukante meeru maakante kooda andam ga unnaru. Anduke nachaledu.🤭 Actually meeru same to same ma pinni laa unnaru. Mee voice entha sweet ga undo, alage me face kooda cute ga undi ❤❤❤
Hi Andi 🤗❤️❤️❤️❤️
మీరు మళ్ళీ రావాలని గట్టిగా కోరుకున్నాను 🙏🙏😜
మీరు వచ్చేసారు థాంక్యూ సో మచ్ అఖిల గారు 🙏😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi akka video bagundi❤ handbag price ekkuve akka peanut butter entloney thayaru cheyyi akka niku rakapotey you tube lo search chesi chudu akka healthy ga nuvve thayaru cheyyavachu akka bayata shops lo price ekkuva akka gifts estey plants estva chala good idea akka kondaru plants ne gifts ga present chestunnaru akka dabbakaya pachadi baga chesavu sister🫂🫶👍
Hi suma sister❤🎉❤🎉❤🎉👌👌👌
Hai suma garu Dhabhakayalu maku telusu mi videos👌👌
Mi muggulu Miss avthunna suma
Hii Andi ❤️❤️🤗
వర్షాకాలం పోతే మళ్ళీ ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేస్తానండి ⚛️🔯✡️👍👍
Dabakaya thokkatheyakunda pachhadi chestaru ma side baguntundi akka
Hi andi video chala bagundhi dmart shopping videos chusthe satisfaction anipisthadhi 😜 endhukante dmart ki poyinavaru kachhitanga extra vasthuvulu kontaaru kaani dmart lo konna e vasthuvulu aiena rate ki worth Anni useful e untaayi but nice video
Okay Andi Tq somuch 👍♥️♥️♥️🤗
Wow face reveal chesaru super akka ❤
మీకోసం కనిపించాలిగా మరి 😜🤣🤣♥️👍
మళ్లీ మంచి వీడియోతో మళ్ళీ రావాలి నమస్తే😊😊
Super suma
Tou are very intelligent
Hand bag rate akkuva ayindhi, suma ,500 ki vasthundhi
Dabbakaayapacchadimamuellachayamusuma. First time chusunanu
Super suma❤
Good afternoon friend ❤❤
Hello friend 🤗👋♥️♥️
Super
Good morning 🌅 Suma😊
I am happy suma miru video lo maaku kanipinchinandhuku
Aa D martki vedite alage konala ipistai. Chinna saradaalu
Purse cost akkuvanipinchindi. Jagrattaga vaadukuntavule konchemnpeddasize vunte bavundedi. Freega vaadukovachhu. Ok amma N vijayalakshmi
Ne kuda intlo anavasara samanlu taggista suma pani cheyalepotunna
Happy days you suma 🙏❤️
Suma garu na Peru kousar meku e dress chala bagundi 👍
Hii kousar Garu thank you so much andi 🙏🙏
Hi Suma Garu good morning
Sumagaru handbag bagudhi
Good morning suma❤
Dabbakaya nenu thokkatho patu chestham suna ninamkaya lagane. Ekuvaga perugu annam loki tisukuntaru.
Okay Andi Tq somuch 👍♥️♥️♥️🤗
Hi super suma good morning
Dhabhakayalu maku telusu mi videos baguai sumagaru
నువ్వు అడక్కపోయినా నేను లైక్ చేస్తాను సుమ
Chakkaga vunnramma iddaru. Meeku naa subhasissulu. N vijayalakshmi
థాంక్యూ సో మచ్ విజయలక్ష్మి గారు 🙏🙏💐❤️
👏👏
Hi Suma sis
తెలియదు దబ్బకాయ... సుమ😂
Dmart లో మినప్పప్పు చూసి కొనుక్కోండి రేటు ఎక్కువ ఉంటుంది
Good morning suma
OK
So sweet akka
Hi suma
నేను నిలగానే ఆలోచించి youtube channel పెట్టేను akka. middle class familys కదా. ఒకరి salary తో కష్టం మరి
Channel name enti
Okay Andi 👍
All the best 🩵💚💛🧡🩶💜👍👍
👌👌👌👌
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺
Mam kodi champikindi 🙏plzz🙏🙏🙏
అవి చంపడానికి కాదండి బాబు పెంచుకోవడానికి 🤣🤣🐓🐓🐥🐤🐣🐔
Akka neneppudu dabbakayalanu chudaledu and meeru rendu sarlu kuda D Mart lo konte cost ekkuvaga unnavi Ane chepparu
Hi Suma
Kadiyam daggara ma uru me valla uru ekkadandi
బలబద్రపురం అండి 👍👍
👌🙏👍🙋
Dabbakayalu teliyadu Suma maside undavu
Hi suma sister nenu like and comets kuda chestha neevu video lo okkasari maatladu suma vinalani undi ❤
హాయ్ అండి ❤️❤️🤗
ట్రై చేస్తా లేండి 👍👍😜😇😇
cake chesedi cost entha padindhi andi
100 Andi 👍❤️❤️❤️
Sorry for late reply 😔
Cake chese vedio pettu suma
Hlo akka
Dabbakailu maaku kuda telusu but first time ఈ picke chustunnam....
Memu elaga cheyyamandi
హా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది 👍♥️♥️♥️
Oil cost enta suma garu
1990 nenu bayata tisukuna u miku enta padindi d mart lo
@Sita640 Hii Andi ❤️❤️🤗
Sorry for late reply 😔
మీకు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఏమీ అనుకోకండి 🤗
ఆయిల్ డబ్బా డీమార్ట్ లో
వచ్చేసి 1885 రూపాయలండి
5 రూపాయలు ఆఫర్ అన్నమాట 😜👍👍
@@SumaVillagewife 95 రూపాయలు సేవ్ 1990🥰🥰🥰🫱👍
Hii
Akka face reveal ayindhi ayina epudo chusa mimalini mi sister Instagram lo❤🎉
Avna vaalla sister instagram I d cheppandi please
మ్యూజిక్ ఎలా సెట్ చసుకోవచ్చో చెప్పండి
Chrome నుండి i download చేసుకోవాలండి 👍👍
Hi akka nenu alasyamga chusanu video eppudu chusana msg cheyakunda undagalana maa akkaki😊😊😊😊
హాయ్ సిస్టర్ ❤️❤️❤️❤️❤️
నేను కూడా మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను
ఇంకా మా సిస్టర్ కామెంట్ పెట్టలేదేంటి అని🤔
ఫైనల్ గా వచ్చేసావ్ థాంక్యూ సో మచ్ సిస్టర్ 😍❤️❤️🤗
@@SumaVillagewife Thanks akka miru nakosam chustunnaru ante e mata naku amruthamla undhi love you so much akka
Mee side dassehra pandaga celebrate cheskuntara okavela cheskunte Ela chesthaaro chupinchandi maadhi Telangana andhuke aduguthunna
ruclips.net/video/FIN1nsuK7HU/видео.htmlsi=uwR18FottGkYYwGJ ఈ వీడియోలో షేర్ చేశాను చూడండి 👍👍♥️♥️♥️
E roju me face poorthiga chusam
Dmart bill cheppu sis
7000 అండి😇😇📝💰💰