గుహలో ఋషులు తపస్సు చేసిన వస్తువులు దొరికాయి | Caves Of Sages Very Dangerous Cave
HTML-код
- Опубликовано: 7 фев 2025
- గుహలో ఋషులు తపస్సు చేసిన వస్తువులు దొరికాయి | Caves Of Sages Very Dangerous Cave
గమనికః
మేము చూపించే వీడియో లలో కేవలం వినోదం కోసం మాత్రమే. మేము చేసే ప్రతి సాహసం సురక్షితమైన ప్రదేశంలో, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి ఉపయోగించి అపార అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే వీడియోలు చిత్రిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా మీ ఇంట్లో గాని, పాఠశాలలోగాని, ఇంకేదైనా ప్రదేశాలలో గాని మేము తీసిన వీడియోలు చూసి మా లాంటి సాహసాలు చేయరాదని మేము కోరుచున్నాము.. ఒకవేళ మీరు చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కు, మాకు మీరు చేసే సాహసాలతో ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి గమనించగలరు... ధన్యవాదములు...
ఈ భూమి మీద ఎన్నో రహస్యలు, వింతులు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన, నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా @KadapaNagireddy యూట్యూబ్ ఛానల్ ద్వార అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.. ధన్యవాదాలు.. జై హింద్..
/ kadapanagireddy
జై జవాన్
జై కిసాన్
#Cavesofsages #muchatllacave #muchatllatempule #cave #caves #historycaves #cavevideos #mysteriouscaves #goldcaves #apcaves #historycaves #animalscaves #aphistory #cavesinindia #caCavesofsages #muchatlla #kaCavesofsages
చాలా కష్టపడి వీడియోలు తీసి చూపిస్తూ న్నావు ధన్యవాదములు మీకు శుభాలు కలగాలి
Yammo chusthuntene bhayamga undhi thammudu
గుహ చాలా భయంకరంగా ఉంది అన్న. లోపలికి వెళ్ళాక మీకు ఊపిరి ఆడటం లేదు 8.26Sec నా సలహా ఛార్జింగ్ చిన్న ఫ్యాన్ తీస్కొని వెళ్ళండి అన్న.
Camera man 1st niku hatsup
నాగిరెడ్డి గారు మీరు గత జన్మలో చాలా పుణ్యము చేశారు అందుకే కనీసం గుహ దర్శనం కలిగింది మేము మీకు subscribers అవ్వడం మా అదృష్టం
అంత ఇబ్బందుల్లోనూ మాకు గుహ చూపించారు థాంక్యూ బ్రదర్..
Super Video brother all the best 🎉🌹✨🎈🎉
మంచి వీడియో స్ చేస్తున్నావ్ తమ్ముడు
కొంచెం జాగ్రత్త అన్న వెళ్ళేటప్పుడు పొయ్యేటప్పుడు 😮😮👌👏
@@naaperumahesh ok Tq anna
Hi.bro.jagrthaga.veladi.chalabagundi.guva.👍👍🙏🙏🌹❤️
Mee Sahasaniki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Anna nen akkade rangapuram villege Maadi ma child wood lo eppudu muchhatla ki velle vaalam kaani Edi undani evariki telidu hat's off to you anna great job 👍🏼
వీడియో చాల బాగుంది🎉🎉🎉🎉
Excellent but you and your team be careful
ilanti sahasamlu cheyadam great bro but take care
Super Reddy ❤❤❤❤
👌👌👌👌👌👌 Annna
Mi videos chala ఆసక్తి కారంగా vuntaie.
Manchidi. 😀
Super hard work annaa....................😢
Nuvvu super anna ❤❤❤❤❤
Super hatts of🎉🎉🎉
Hi bro sai Kumar from Bangalore ni videos almost Ani chusa challa bagunai recently ninu yaganthi temple vacha it's was good feel and a parisara pratallalo Kadapa kallu factories chusam , Kadapa kal tho house construction intersting ga anipiche Naku vellaithe ah related videos toyandhi
Excellent news
Bro videos ki hindi dub add cheyandi ekkadiko potadhi channel reach
Nice 👍
Bro videos letu ga upload chestunnaru tondaraga puratana shivalayalu vetiki video upload cheyandi tondaraga chudali memu
Super bro
Hi Nagi reddy 😊 chala bayamkaram ga undhi. Chala jagratha degandi annaya 😊
Tq sister 🙏
Hi andi okasari gooty kota gurinchi kuda telupagalaru..
Great efforts 👍🎉
Vedio chalaaa bagun5but jagrata bro
Super video anna
జైశ్రీరామ్ 🚩🌹🙏
ಜೈ ಶ್ರೀ ರಾಮ
Nijama brother..
Advenchar ❤
You deserve award from Andhra Pradesh tourism bro. Not everyone knows these hidden treasures in AP. Hats off to your efforts
👌👌👌
హాయ్ నాగిరెడ్డి గారు బాగున్నారా తెలంగాణ డిస్టిక్ బైరాపురం 🙋🙋🙋
Brother, snakes nundhi protection ki different shoes army shoes type better, jeans badulu night pants use chesukondhi pant slip avadhu adventure chesytapudu
Super ❤
Tq anna
Anna intha risk cheyaku.
Super video brother
Tq anna
🇮🇳👍
You better wear gloves and also helmet. Also carry oxygen cylinders as there could be poisonous gases inside caves.
Hii bro 🎉
సాహసం సినిమా చూసింట్లుంది mama
Tq mama
Vedio discovery channel la undi
🎉🎉🎉🎉🎉
మీరు గృహంలోకి వెళ్లేటప్పుడు దయచేసి సేఫ్టీ పాటించండి సేఫ్టీ షూస్ మరియు చేతికి గ్లౌజులు తలకి ఆఫ్ హెల్మెట్ వాటర్ మరియు తాడు (కొద్దిపాటి గట్టిగావుడేది ) మరియు ఇతర సామాగ్రి 🙏🏻
Starting lo 1.46 min varaku
వొద్దు బాబు ఈ ప్రమాదకర, ఊపిరి ఆడని ప్రదేశాలలోకి వెళ్ళడం. నిన్ను నమ్ముకున్న వాళ్లగురించి ఆలోచించు.
Link plzzz😅
స్వామి మీరు గుత్తి కోండ బిలం వెళ్ళారా
తీసాను స్వామి వీడియో మన ఛానల్లో ఉంది చూడండి 🙏
Hi 💐🤝🙏🦜🙏🦜🙏🦜
Kindly take all safety measures and use drone or some other robotic equipments, you are risking a lot for youtube subscriptions and benefits. Its not worth it and you must be a trained, certified professional for doing all these exploration. PLZ BE SAFE
Ayoo vupiriaadantha avasarama miku
Great 👍