నేను చెప్తే నమ్మరు ముసలవ్వ గుహలో ఏం జరిగిందో మీరే చూడండి |Tons of Gold was Found in The Cave
HTML-код
- Опубликовано: 7 фев 2025
- నేను చెప్తే నమ్మరు ముసలవ గుహలో ఏం జరిగిందో మీరే చూడండి |Tons of Gold was Found in The Cave
1)na peru mahes channel link: / @naaperumahesh
2)chalo venu channel link : / @chalovenu
గమనికః
మేము చూపించే వీడియో లలో కేవలం వినోదం కోసం మాత్రమే. మేము చేసే ప్రతి సాహసం సురక్షితమైన ప్రదేశంలో, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి ఉపయోగించి అపార అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే వీడియోలు చిత్రిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా మీ ఇంట్లో గాని, పాఠశాలలోగాని, ఇంకేదైనా ప్రదేశాలలో గాని మేము తీసిన వీడియోలు చూసి మా లాంటి సాహసాలు చేయరాదని మేము కోరుచున్నాము.. ఒకవేళ మీరు చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కు, మాకు మీరు చేసే సాహసాలతో ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి గమనించగలరు... ధన్యవాదములు...
ఈ భూమి మీద ఎన్నో రహస్యలు, వింతులు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన, నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా @KadapaNagireddy యూట్యూబ్ ఛానల్ ద్వార అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.. ధన్యవాదాలు.. జై హింద్..
/ kadapanagireddy
జై జవాన్
జై కిసాన్
#cave #caves #historycaves #cavevideos #mysteriouscaves #goldcaves #apcaves #historycaves #animalscaves #aphistory #cavesinindia #caveexplorer #kadapanagireddy
1)na peru mahes channel link:youtube.com/@naaperumahesh?si=ULzuKdOV4bePtGL_
2)chalo venu channel link :youtube.com/@chalovenu?si=BUJlzwLkVmek9oHu
మీకంటే ఎక్కవ కష్టపడింది కెమెరామెన్ అతని కోసం ఒక లైక్ మహేష్ బ్రదర్ వేణు బ్రదర్ మాది కూడా మి ఊరు పక్కనే నేను ఉండేది 🎉👍👍
@@mirrakondayyamirrakondayya3011 ok Good anna
Mr. KADAPA Nagi Reddy nee dhairyam mechhu ko vachhu. Wish you all the best you and your team.
Tq 🙏
Super video 👌👌👏👏👍
👏👏👏👏👏👏👍👌✊
Me సాహసం కి hats off anna
@@teluguhunters7 Tq anna
😅
Super.bro.👍👍🙏🙏
వీడియో అడ్రస్ చెప్పకపోవడమే మంచిది అన్న లేకుంటే కొందరు ఇంక నాశనం చేసే వాళ్ళు ఉంటారు అవ్వ గుహ చాల బాగుంది
@@laksmipuramlaksmipuram7231 Tq andi
Hello Anna chala sarlu miku address cheppanu ,oka video cheyandi Ani . anantapur district
Singanamala mandal
West.narasapuram village
Ekkada gampamallayya swamy temple chala powerful god oka video cheyandi Ani aduguthunna
@@MuraliKrishnaByalla కచ్చితంగా చేస్తాను అన్న అక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది 👏
Mahes bro Good video chupincharu nagireddy annaku 🎉🎉
@@swathireddyswathireddy4080 Tq andi
Video chala bagundhi meru Baga chesaru. Air and weather. Not inthis video super excellent🎉🎉🎉🎉😅😅😅
@@DRPallavi-pt2pl Tq andi
ఇక్కడ శివుడు గుడి ఉందిఅన్నా మాది ప్రజెంట్ తిరుపతి జిల్లా ముందు నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలిపారు డక్కిలి మండలం దగ్గర దేవుడు వెల్లంపల్లి ఉంది అక్కడ ఇలానే గుహలు ఉన్నాయి ఇక్కడ నుండి కడప జిల్లా గుండాల కోన కి దారి ఉందని స్థల పురాణం చెబుతుంది వీలుంటే ఒకసారి వచ్చి వీడియో చేయండి
Keep it up anna for the bright future, thanks anna🤝🤝🤝🤝❤️
Thank you so much anna
మీ అభిమానానికి ఏళ్ల వేళలా కృతజ్ఞుణ్ణి అన్న, మీరు మరిన్ని మంచి వీడియోలు తీసి మన తెలుగు వారు గర్వపడేలా చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను,మా ఊరికి వచ్చి వీడియో తీసినందుకు ధన్యవాదాలు 🙏🤝🤝
Thank you so much, Anna
Nagi reddanna Inka puratana temples videos kavali plz do videos
Videos kodhiga fast ga pettandi
అన్న వెలేటప్పుడు ఒక కర్ర తీసుక పొండి అన్న మీ జాగ్రత్త కోసం
@@ragemalleah4930 ok anna
Hi Anna Santosh Hyderabad
Tq anna
మీకూ బంగారం దొరకలేదా నిజం చెప్పండి 😊
@@rajugadurajugadu266 😀
కోరిందట మీరు కూడా వెళ్ళండి అక్కడికి దాచి పెట్టాడు అట తీసుకో వెళ్లి ......... 😆😆😆😆😆😆 ఏమి అనుకోకే జోక్ వేసాను .......