ఇంటర్వ్యూ చాల బాగున్నాయి, ముసలోడి పాట పాడి హైలెట్ చేశారు, అమ్మ మీకు ధన్యవాదాలు తల్లి, గంట సేపు నేను చాలా ఆనందించినాను,ఈమెని ఆనాడే గుర్తించి వుంటే సుశీల, జానకి, Lr ఈశ్వరి, జాబితాలో వుండేది
Chala rojula taruvatha manavaralu entiki vaste avva manasuvipi Anni thana manavaralitho thana muchata chepthunatlu undi... All the best akila .. samajam gurthinchaleni entho mandi talented people ni meeru bayatiki tisukuravali.....
ఒక్కొక్క పాట తూటల ఉంది..! | Exclusive Interview
Full Interview : ruclips.net/video/gTgSUAsZueI/видео.html
PEDDAMMA.PATAU
SUPAR
Jk up
చాలా బాగా
@Krishna Kumar iy. UI mo loo
Madyalo advertisement baledhu chi peddamma super
ఇంటర్వ్యూ చాల బాగున్నాయి, ముసలోడి
పాట పాడి హైలెట్ చేశారు, అమ్మ మీకు ధన్యవాదాలు తల్లి, గంట సేపు నేను చాలా
ఆనందించినాను,ఈమెని ఆనాడే గుర్తించి వుంటే సుశీల, జానకి, Lr ఈశ్వరి, జాబితాలో వుండేది
Ragala ramathara super peddamma
NEWS line channel very good program 💯💯👌👌👌👍👍🎤🎤🎤
Super
ఈ అమ్మ గొంతు చాలా బాగుంది పాటలు చక్కగా పాడుతుంది. ఇంకా మరిన్ని పాటలు ఆడాలని కోరుకుంటున్నాను.
Super amma
Excellent
Akhila ఓ వైపు singing ఓ వైపు anchoring
నీ ప్రతిభను చాటుతూ ఇతరులను బాగా ప్రోత్సాహం ఇస్తున్నావు 👌👌
చాలా స్పష్టమైన ఉచ్ఛారణ...
మన భారత దేశంలో అద్భుతమైన మట్టి మాణిక్యాలు
సూపర్ 🎉🎉🎉🎉 ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ అవ్వ
రామతారా అవ్వ
నీ గొంతు లోని మాట
అవుతుంది తీయని పాట
పల్లెటూరి జానపధం ❤️🌹
Super amma garu 👏👏👏
Soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr👌👌👌👌👌 Amma i love you❤ Amma
Super ra akhila ..... Avva comedy and songs super..... God Bless you ra akhila .
Amma super. 👌
V nice interview... Maa ammama elage nenu aduguthu unte patha vishayalani gurthuchesukoni chepthu untadi....
అచ్చమైన స్వచ్చమైన పల్లె గొంతుకు పట్టం కట్టిన news line Chanel వారికి శతకోటి కళాభివందనాలు 🙏🙏🙏
Nice
@@MamathaEslavath-k9yvgb .
😅😊
గుడ్ అమ్మ అండ్ యాంకర్ 🙏
Super 🎉amma
🎉 ఈ అమ్మ ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాల క్రితం బయటి ప్రపంచానికి పరిచయం అయి ఉండే .thanaks అమ్మ
ఇంటర్వ్యూ ముచ్చటగా వుంది.. రామతార మాటల్లో పల్లె అందం , అమాయకత్వం భలేగా తొణికిసలాడాయి 😊 కానీ ఆమెకు అలవాటయిన మాటల్లోని కొన్ని unparlementary పదాలను ఎడిట్ చేయాల్సింది .షేర్ చేయటానికి వీలులేకుండా అయింది ..👍
Super thalli ❤❤😂😂😂
సూపర్ ఉంది అమ్మ
సంవత్సరం క్రితం పళ్ళు అమ్ముకుంటూ మా ఇంటికి వచ్చింది... మా మనవడి కోసం కొన్ని పాటలు కూడా పాడింది... రామతారను భగవంతుడు చల్లగా చూడాలి.
Super... 👌 🎉🎉 Avva
Good
సూపర్ అవ్వా 🎉🎉👌👍
చాలా బాగా పాడారు. అమ్మ
Super akhila nka talent vinna varini bayataki tiskara Baga paduthindi avva jokes kuda Baga chesthundi avva manavarali muchatlu masthuu vundi
Excellent ❤
బతుకంఅమ్మ పాట కూడా చాలా బాగుంది అమ్మ 😊👌👌👌🤩
ChaalaBaga Padavuu Amma
Woooow peddamma super super ga paaduthunaru😊
మా సందులోకి వచ్చి మామిడిపండ్ల అమ్ముకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్న పది నిమిషాలైనా అందర్నీ హాయిగా నవ్విస్తూ తను హాయిగా వుంటది ఈ పెద్దమ్మ.
🛖🛖🎎🍒🦝🦝😉
meerugreatmedam
Proud to be telangana women
చాలా బాగుంది అమ్మ
Ok
Super Amma 🙏🙏
Very good super vaice
Super avva me Padhalaku padhabhi vandhanalu
Super Talent,super channel,super Anchor,intha kuda bore kottaley Mottham chusa.Super Tallent AMMA.
Amma chalaa bhaga paadaru chiranjeevi gari paata tho chinna dance moment chesaru chala bhagundhi
Greatttt
మంచి గొంతు చాలా బాగా పాడారు
బాగా పాడారు👏👏👏👏👏
Wow super Amma
Super baga paduthunnaru🙏👌🌹
Akhila super interview 👌👌
చాలా బాగా పాడి నావు తల్లి. నీకు సతకోటివందానాలునిండునూరేలుచలగాజీవించాలి.
Gangavva, kankavva, Rama Tara excellent talented Telangana Ani mutyalu 🎉
న్యూస్ ఛానల్స్ వలన మరుగునపడిన రత్నలు వెలికి తీయ వల్ల ఎంతో కోల్పోయాను అని అనిప్స్తున్నది.
Superb pallelo kala goppatam
Nice songs
Real Singer on Streets
Duplicate singers on stages Tv progams,
సూపర్ అవా మిమిక్రీ
Super excellent 👍👌👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
చాలా చక్కగా పడవు తల్లి. నువ్వు సేమ్ మాఅమ్మమ్మ లనే ఉన్నవు ముసలమ్మ నువ్వు
👌
akhila .... Telangana folk brand
సూపర్ అమ్మ చాలా బాగా పాడావు తల్లి
Wt a talent Ee avvadhi👌👌👌🙏🙏🤗🤗
Pl call her to singing shows. She z much more deserving than other village singers.
Super best singer
Supar Amma chala sakkaga paduchunnaru
Exlent marketing skills & sing creation, all the best
అమ్మగారు సూపర్ పాడుతున్నారు
Superb raaa
ఇంకో మట్టిలో మాణిక్యం
Unbelievable Heart touching Excellent ❤ ❤❤❤❤❤
Super peddamma
Experience of village songs super
Super interview akhila akka baga padaru amma
బాగా పడుతున్నావు అమ్మ 🎉🎉
Nice
Super talent amma
అమ్మా మీరూ చాలా బాగ పడుతున్నారు
She Is Blessed By saraswathi Devi.
టాలెంట్ ఎవరిసొత్తూ కాదు అని నిరూపించిన అవ్వ
Chalabagapaduthunnadi very good talli
Aammakunamaskaram
Super Akhila masthu chesav interviwe e avva chalabaga patalu paduthundi elagey talent vunna vallani interviwe chesi vallaki vedika kalipinchu akhila
Hatsoff amma😊😍🥰
Super amma activeviness
Super interview...
Anchoring highlight of the episode
Awesome program 👍👍👍 keep it up
Aamaku namskaram
Super song padaru Amma 🙏🌷
Chala rojula taruvatha manavaralu entiki vaste avva manasuvipi Anni thana manavaralitho thana muchata chepthunatlu undi... All the best akila .. samajam gurthinchaleni entho mandi talented people ni meeru bayatiki tisukuravali.....
సూపర్ ఆవా
E news line Vallantha thelangana veltharu yendukani ma Andra kuda ravacchuga
చాలా బాగా పాడుతుంది అమ్మ
🙃😉😊😉😇😉😍😍🤩🦝🦧🐶🍑🍋
Supar
అఖిల చాలా మంచి interview chesavu ra ...keep going ra
Super avva
Super.amma❤❤❤😅😅😅🎉🎉
👏
14:21
ఫుల్ సాంగ్ ఉందా లింక్ సెండ్ చేస్తరంది
❤❤
👌👌👌
EXCELLENT SISTER. CHALA BAGA PADUTHUNNARU. MEEMMULANU DIRECTORS INVITE CHESTHE BAGUNTUNDI.
ఈమె తల్లీ గారి ఊరు పిల్లలమర్రి అత్త గారి ఊరు వట్టిఖమ్మపహాడ్ సూర్యాపేట జిల్లా
Meedhi akkadena