Punch Prabhakar Serious comments on Jagan about Party Defeat | YT18

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июн 2024
  • Punch Prabhakar Serious comments on Jagan about Party Defeat | YT18
    #jagan #punchprabhakar #yt18
    YT18 is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and never miss an update!
    #YT18 #YT18NEWS #YT18LIVE

Комментарии • 149

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 Месяц назад +21

    గత పరిస్థితులన్నీ ఇప్పుడు ఆయన గుర్తుకు వస్తున్నా యి నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ చేయరు మీ కోపరేషన్ ఉండాలని కోరుతున్నా

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад +1

      Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

  • @SJayamma-lt9ym
    @SJayamma-lt9ym Месяц назад +38

    అన్నా మీరు ఏమైనా చెప్పాలని ఉంటే డైreక్టుగా జగనన్నకు చెప్పు అంతే గాని ఇలా మీడియా ముందు కు వొచ్చి అన్నయ్య గూర్చి మాట్లాడి అందరిని బాధ పెట్టకు నీవు కూడా టీడీపీ కి సపోర్టు చేస్తున్నట్టుగా మాట్లాడు తున్నావు

    • @chandrashekarm2725
      @chandrashekarm2725 Месяц назад +1

      Jagannath venite kadappa

    • @SivareddyAtturu
      @SivareddyAtturu Месяц назад

      Meeru cheppindi correct kaniland ycp aabimanulaku am cheyyaledu chinna contrats chesi villages lo antomanti chedipoyaru karya karta aanevadu lekunda poyaru

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад

      Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

  • @rajasekhar5346
    @rajasekhar5346 Месяц назад +11

    మీరు ఏదైనా చేయగలిగితే చేయండి

  • @thallanagireddy4022
    @thallanagireddy4022 Месяц назад +8

    మీరు నిజం చెప్పినారు

  • @SrideviBasuru
    @SrideviBasuru Месяц назад +21

    రెడ్లు కు కట్టు లేదు కమ్మోలు ఆంతా కట్టు కాపు కూడా అంతే

    • @rajkolluri
      @rajkolluri Месяц назад

      Kattu ante enti?

    • @SrideviBasuru
      @SrideviBasuru Месяц назад

      @@rajkolluri అంటే వక్కమాట మీద ఉండటం ఏ తప్పు వున్నా ఏ మీ అనకుండా వాళ్ళు లో గొడవలు వున్నా కలిసి ఉండటం

    • @chandramohanreddyvemannaga1694
      @chandramohanreddyvemannaga1694 Месяц назад

      unity

    • @venkychallapalli5708
      @venkychallapalli5708 Месяц назад +1

      ​Ante kodali nani, vallabhsneni vsmsi unnaaru alaage kadha😂

    • @perubhotlahariharasastry5731
      @perubhotlahariharasastry5731 29 дней назад

      Basuru Sridevi garu, REDLU vundedi 11%, Kammalu vundedi 7%.Villaddiri kattu valana prabhutvaalu yerpadavu.Migatha kulaala varu yevarini support chesthe vallu prabhutvamu yerparusthasru.REDLU, KAMMALU aardhikamugaa balavanthulu kaabatti , vare CM lu kaa galuguthunnaaru.

  • @chinababbadana9538
    @chinababbadana9538 Месяц назад +8

    అన్నా ఈ టైంలో మీరు ఎలా మాట్లాడితే ఎలాగన్నా పార్టీ కష్టంగా ఉన్నప్పుడు

    • @suman3210
      @suman3210 Месяц назад

      Yem party, ruling lo unnapude yem cheyala

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад

      Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

  • @user-lt3wu3qm4o
    @user-lt3wu3qm4o Месяц назад +3

    ఇప్పుడు చాలా ప్రాక్టిగల్ గా మాట్లాడవు 👊 ప్రభాకర్.జలగన్న కూడా తెలుసుకుంటే మంచిది

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 Месяц назад +3

    Jagan poor fellow. Did not bother for AP development. Public always selfish fellows. Run behind more schemes.Reddy community unhappy with him.
    India Today interview Jagan told arrogantly that people vote for him not for MLA candidate. Poor fellow should learn politics😂😂

  • @Mrsr8610
    @Mrsr8610 Месяц назад +1

    Perfectly right analysis

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms Месяц назад +1

    ఎక్కడ అభిమానం ప్రేమ ఉంటుందో, అక్కడ ద్వశం కూడా ఉండీ, untaee, ప్రభాకర్ అన్న మీ ఆవేదన నిజం , అధికారం ఉన్నా అనాధలాగా బతికాము ఎవరు పట్టించుకోలేధు, ఇప్పటికైనా సంగాలు ఎర్పాటు ప్రతి నెల విధి విదానాలు సూచించండి అని చైపండి అన్న.

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад

      Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

  • @chandrashekarm2725
    @chandrashekarm2725 Месяц назад +2

    Super anna

  • @eswarreddy8658
    @eswarreddy8658 Месяц назад +1

    💯 fact bro but Jai Jagan bro 🎉🎉🎉🎉🎉

  • @saisudha9598
    @saisudha9598 Месяц назад +2

    2014 జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా loo టిడిపికి సంబంధించిన జన్మభూమి కమిటీ లీడర్ చౌదరి కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా అక్కడున్న ఎమ్మార్వో చేత ఎస్సి, ఎస్టీ కేస్ పెట్టించి ఉపాధి హామీ పథకంలో అవకతవకులు జరిగేయి చెల్లించవలసిన డబ్బులను గురించి అడిగినందుకు ఆరు కుటుంబాలకు సంబంధించిన రెడ్డి గారి కుటుంబం kaksha కట్టి ఉద్దేశపూర్వకంగా కేసు బనాయించాడు ఇల్లు జగన్ కి సపోర్టు అని కానీ జగన్ నాకేం సంబంధం నాకేం సంబంధం నాకు ఓట్లు వేస్తే చాలు అని ఒక్క సారి కూడా పరామర్శించినావు పోలేదు అక్కడ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు లైట్ తీసుకోండి అని ఒక మాట అనేసుకుని నవ్వాడు వారి వల్ల ఆ రైతులు ఆ నెల రోజులు వాళ్లు జైల్లో ఉండేలకే వాళ్ల పాడి పశువులుఅమ్ముకొని లాయర్లకి పోలీసులకి కోర్టుకి ఖర్చు పెట్టుకున్నారుఈరోజు రోజు కూలి కింద వెళుతున్నారు ఇప్పటికి ఈ జగన్ వాళ్ళకి ఏం చేసింది లేదు వాళ్లే జగన్ కి ఓట్ అయినా వేస్తున్నారు ఇతని వల్ల లాభం
    లేదని తెలుగుదేశం నుంచి ఓటు వేశారు గౌరవమైన ఉంటదని అగ్రవర్ణస్తులకి

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад

      Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f Месяц назад +8

    మీరు ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.. దయచేసి మీరు మరో రఘరామ క్రిష్ణం రాజు లా గాకండి.. పడక కుర్చీ రాజకీయాలు మంచి ఫలితాలు ఇవ్వవు..

    • @vugarepali358
      @vugarepali358 Месяц назад

      YES

    • @kumard3622
      @kumard3622 Месяц назад

      ఇతనికి స్థిరత్వం లేదు. ఇతని మీద వున్న కేస్ ల గురించి భయపడుతున్నాడు అనిపిస్తుంది.ఇతని వల్ల జగన్ కు నష్టం తప్ప లాభం ఏమి లేదు. ఇటువంటి వాళ్ళు కష్టాలలో గోడ దుంకుతారు.29 లో తిరిగి వస్తారు

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад

      Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад

      prabakar gaarini kuuda RRR ni kottinattu kottistaadu antaava mana Jagananna 😂??

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 Месяц назад +3

    ఎందిఅన్న ఇది ఈ మాటలు ఎంది నీ మీద

  • @rajkusar4013
    @rajkusar4013 Месяц назад +6

    ప్రభాకర్ నువ్వు చేస్తున్న పని ఏమాత్రం బాగాలేదు
    ఓడిపోయిన మనిషికి కొంచెం సమయం ఇయ్యాలి!
    గెలిచినప్పుడు నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని ఎవడైనాపొగుడుతాడు
    ఒక మనిషి బాధలో వున్నప్పుడు ఇదేనా నువ్వు ప్రవర్తించే విధానం?
    జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా, నా పార్టీ తరపున వీడియోస్ చెయ్యి
    ఇష్టమైన చెడ్డ చెడ్డ బూతులు మాట్లాడు, నా సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పాడా!
    రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి ని నువ్వు బలపరిచావు
    నీకు నువ్వుగా స్వయం నిర్ణయంతో నీ సహకారాన్ని అందించావు.
    నీ సహకారాన్నీ, నీ మద్దతును మేము ఎవ్వరమూ మర్చిపోలేదు మర్చిపోముకూడా
    నీకు జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చలేదు. నీకు తెలిసిన మార్గం ద్వారా ఆయనకు
    నీ అభిప్రాయం మాటల ద్వారా అయినా లెటర్ ద్వారా అయినా తెలియపరచు
    లేదంటే silent గా side అయిపో.
    అంతేగానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఇలా వీడియోస్ చెయ్యటం బాగాలేదు
    నీ వయసుని బట్టి నీవు చదువుకున్న చదువును బట్టి కొంచెం Decorum maintain చెయ్యి
    నువ్వు వ్యక్తివి మంచివాడివే కావొచ్చు చాలా దయాగుణం ఉండొచ్చు ఇతరులకు సహాయం చేసి ఉండొచ్చు
    నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ప్రయాణం మళ్ళీ మొదటినుంచి కొనసాగించాలి
    అంతే గానీ ఇలా రోడ్డుమీద పడకూడదు.నాకు తెలిసి నువ్వు YCP కార్యకర్తవుకూడా కాదనుకుంటా .
    నాకు తెలుసు నీకు నువ్వు మానసికంగా ఎంత కృంగిపోయావో
    మా పరిస్థితి కూడా అంతే . కాకపోతే ఈ సమయంలోనే వివేకంతో ఆలోచించాలి.
    ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దూకుడుగా పోతే . తెలుగుదేశంవాళ్ళు ఏదో కుట్రచేసి
    జైల్లోవేస్తే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి?
    పార్టీ ని ఎవరు నడుపుతారు? కార్యకర్తల పరిస్థితి ఏమిటి?
    ఇంకా దాదాపు 5 సంవత్సరాలు పార్టీ కి దిక్కెవరు?
    జగన్మోహన్ రెడ్డి బయటవున్నా పరిస్థితి అయోమయంగా వుంది
    ఒకవేళ జైల్లోవుంటే పార్టీ మనుగడే ప్రస్నార్ధకమవుతుంది
    నేను London లో వుంటాను.ఎన్నికలకి ముందు ఒక తెలుగుదేశం అభిమాని నాతో ఏమన్నాడో తెలుసా?
    వాడు (జగన్మోహన్ రెడ్డి) ఒకవేళ గెలిస్తే వాడిని చంపేస్తాము అన్నాడు
    వాళ్ళు ఏదో చంపేస్తారనికాదు. వాళ్ళకి జగన్ మోహన్రెడ్డి మీద ఎంత కసి ఉందొ
    ఆలోచించు.
    అయ్యన్న పాత్రుడు ఏమన్నాడో మనమందరం విన్నాము
    దయచేసి నీకు నచ్చకపోతే పక్కకి తప్పుకో
    అంతేకానీ ఇలా బజారుకి ఈడ్చకు.
    నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని . నాకు జగన్మోహన్ రెడ్డితో కానీ వైసీపీ తోకానీ
    నయాపైసా పనిలేదు. అయినా నా అభిమానం ఇప్పుడు ఇంకా రెట్టింపు అయ్యింది
    ఎందుకంటె నా జీవితంలో ఇంత అన్యాయమైన ఎన్నికల ఫలితాలు నేను చూడలేదు
    ఎవరూ ఊహించని ఫలితాలు. ఇది ప్రజా తీర్పు కాదు. ఎక్కడో ఏదో మోసం జరిగింది
    జగన్ మోహన్ రెడ్డికి మేమేసిన ఓట్లు ఏమైనాయి అని ఇంతమంది ప్రజలు అడగటం
    నేను మొదటిసారి చూస్తున్నా
    దయచేసి ఇటువంటి వీడియోస్ చెయ్యటం ఆపెయ్యి

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 Месяц назад +1

      yes correct brother

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 Месяц назад

      Ithaniki athivada lakshanalu ఎక్కువ, mithavadiki ఎప్పుడు ఆవేశం undadu..... Diplomatic ga matladali elanti situation lo ina..

  • @nadigatlaappalaraju7455
    @nadigatlaappalaraju7455 Месяц назад

    Yes you're 💯💯💯💯💯right talking punch anna pakka

  • @prasadvarad1330
    @prasadvarad1330 Месяц назад +13

    జగన్ ఇంకా తన తప్పు తెలుసుకొని సరిచేసుకపోతే ఇక వైసిపి గురించి ఆలోచించడం వేస్ట్

    • @ramesh3796
      @ramesh3796 Месяц назад

      Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

  • @kinggamer-iw7rf
    @kinggamer-iw7rf Месяц назад

    Same

  • @user-bi9qw2eq5s
    @user-bi9qw2eq5s Месяц назад +3

    Enduku anna meeru ila public gaa ila mtladutunnaru

  • @ramachandrareddy9962
    @ramachandrareddy9962 Месяц назад +5

    Meru kuda yellow batchlo cherinaru waste

    • @prasadvarad1330
      @prasadvarad1330 Месяц назад +2

      ఇప్పటికైనా జగన్ తప్పు తెలుసుకుని సరి చేసుకోకపోతే జగన్ తో పాటు పార్టీ కూడా కనుమరుగు కాక తప్పదు. ఇది పూర్తిగా జగన్ చేతుల్లోనే ఉంది

  • @sudheerattem7263
    @sudheerattem7263 Месяц назад

    Super

  • @lakshmana1986
    @lakshmana1986 Месяц назад

    జగన్ ఒక క్రిమినల్....షర్మిల గారు మాత్రమే ఆంధ్ర లో ఇప్పుడు అల్టర్నటివ్...సపోర్ట్ షర్మిల అండ్ కాంగ్రెస్

  • @nainalaraghuramayya2196
    @nainalaraghuramayya2196 Месяц назад

    Anna ni analysis currect

  • @vyshanavisomalaraju5225
    @vyshanavisomalaraju5225 Месяц назад +1

    Sir memu chala nashtapoyamu jagan nu nammi maku 30 laks bills ravali ippudela memu

  • @ramakrishnakollurikolluri3515
    @ramakrishnakollurikolluri3515 Месяц назад

    Prabhakar garu , kulam kanna GUNAMU GOPPADHI. MEEKU ADHI VUNNADHI. JUST SUPPORT HUMANITY AND FOR THEIR GROWTH . REMEBER THE FIRST WORDS GUNAMU GOPPADHI ADHI PROTHSAHINCHANDI SIR.

  • @user-pw6sj1gw7l
    @user-pw6sj1gw7l Месяц назад

    Please tell me about you

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 Месяц назад

    అంతా అయిపోయింది మా పిల్లోళ్ళు uk కెనడా లలో ఉంటున్నారు అయన కోసం బడే పట్టేటోడు లేడు

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 Месяц назад +1

    Avunu anna ramakrishna reddy ni murder chesinappudu jagan anna yemi cheyyaledhu

  • @saraswathinivi9149
    @saraswathinivi9149 Месяц назад

    Meeru ella matladadam chala chala badha ga undi😭😭😭

  • @suman3210
    @suman3210 Месяц назад +1

    Jagan oka waste fellow, leave him

  • @KiranDasu
    @KiranDasu 28 дней назад

    Aderaaa swammy nadada

  • @yerramrajakumar156
    @yerramrajakumar156 Месяц назад

    రాయలసీమ కోస్తాంధ్ర, లో రెడ్డీస్ votes వేయలేదుట.

  • @chandrashekarm2725
    @chandrashekarm2725 Месяц назад +1

    Nuvu Chalayan talenta anna

  • @nagamanimatta4221
    @nagamanimatta4221 Месяц назад +1

    Don't speak insultingly sir please encourage him that's all

    • @rajkusar4013
      @rajkusar4013 Месяц назад

      he need not encourage. if he is not happy it is better to be quiet. He shouldn't release videos like this

  • @ajaymithragurindapalli782
    @ajaymithragurindapalli782 Месяц назад +3

    Brother
    Meeru ee vishayaalu privategaa cheppandi.idi manchidikaadu.idi party ki debba.kaachukuni koorchunnaaru.elantivi yemainaa vunte personal gaa cheppandi.this is not correct brother.

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Месяц назад +1

    Jagan ahankaram taggalante Anna nuvvu tappakavediolu cheyali,

  • @nageswararaokatta8708
    @nageswararaokatta8708 Месяц назад

    Prabhakar Sir meeru yem matladina yevari vishayamlonaina adi purthiga correct ani bhavinchali nammali kuda Prabhakar Sir

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 Месяц назад

    Coming india early mr

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep Месяц назад +1

    Nijalu eppudu cheduga untayi bro

  • @Aaassshhhh12345
    @Aaassshhhh12345 Месяц назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! పంచ్ ప్రభాకర్ అనే ఒక నీచుడును కన్న తల్లి, తండ్రులు ఎవరో కానీ ఏ జన్మలో పాపం చేసి ఉంటారో అందుకే ఇటువంటి నీచుడు వారికి పుట్టాడు.వీడి పుట్టుక ఈ భూమికే వ్యర్థం అని తెలియక ఈ నీచుని తల్లి, తండ్రులు ఈ నీచునికి జన్మనిచ్చారు.ఈ నీచుడు జీవించినా ప్రపంచం దృష్టిలో మరణించిన వాడు ఈ నీచుడు ఇదే నిజం.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! కొత్త ప్రభుత్వం 👇
    ✍️2024 ఎన్నికలలో కూటమి కొత్త ప్రభుత్వం గెలిచిన తరువాత రాష్ట్రన్ని, ప్రజలను ఏ విధంగా ఆర్థికంగా అభివృధి పదంలో నడిపించాలి అని కొత్త ప్రభుత్వం ప్రతి రోజు 20 గంటల సమయం కేటాయించి ప్రజా క్షేమం కోసం కష్ట పడుతున్నారు. ఈ నిజం ప్రజలకు తెలుసు కానీ ఈ పంచ్ ప్రభాకర్ లాంటి దేశ ద్రోహులకు తెలియదు.
    ✍️ఈ పంచ్ ప్రభాకర్ అనే నీచుడుని దేశ ద్రోహి అని ఎందుకు అన్నాను అంటే భారతదేశ రాజ్యాంగం కల్పించిన బాధ్యత కలిగిన సుప్రీమ్ కోర్టు నాయమూర్తులు, ప్రజా ప్రతి నిధులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులు, ఇలా ఎందరినో, భారత రాజ్యాంగ పదవులలో ఉన్నవారిని నీచమైన భాషతో మాట్లాడటమే కాకుండా వీరి కుటుంబంలోని వారిని కూడా నీచమైన భాషతో చాలా కాలంగా దూషిస్తున్నాడు.👇
    ✍️ భారతదేశ ప్రజలారా! ఈ పంచ్ ప్రభాకర్ అనే ఈ నీచుడిని ఎలా క్షమించమంటారు?ఇటువంటి నీచులను క్షమిస్తే భవిష్యత్ లో ప్రపంచ దేశాలు మనదేశ రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని గౌరవిస్తారా? దయచేసి ఒక్క నిమిషం ఆలోచిస్తే మీకే సమాధానం దొరుకుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! ఇటువంటి నీచుడును దేశ ద్రోహిగా ఎందుకు శిక్షించకూడదు? ఈ పంచ్ ప్రభాకర్ అనే నీచుడుని ఇలాగే వదిలేస్తే భారత దేశంలో పౌరులు కూడా భవిష్యత్ లో ఈ నీచుడు మాట్లాడే భాషను నేర్చుకోని భారతదేశ గౌరవ సంప్రదాయ భాషకు విఘాతం కల్పించిన వారిగా మనమే అవకాశం కల్పించిన వారు అవుతాము.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక్క నిమిషం ఆలోచించి ఈ పంచ్ ప్రభాకర్ అనే నీచుని పైన త్వరగా భారత చట్టం ప్రకారం శిక్ష వేయాలి.లేదంటే మన చేతులారా మనదేశ ప్రతిష్ట అయిన రాజ్యాంగంను అవమానం చేసిన వారికి అవకాశం ఇస్తే ఇక భారత రాజ్యాంగం ఎందుకు? అని నా మనసుకు చాలా బాధగావుంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు భారతదేశంలో వున్న ప్రజలు ఈ నీచుడు పంచ్ ప్రభాకర్ అనే నీచుడును క్షమించకండి, ఈ నీచుడు పెట్టే వీడియోను చూడకుండా సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకం తెలియచేయండి. ఈ పంచ్ ప్రభాకర్ అనే నీచుడును అరెస్ట్ చేస్తే కానీ ఇటువంటి నీచులు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మన దేశ ప్రతిష్టను భంగం చేయరు.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! అసలు నీచుడు ఎక్కడో ఉండి, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి బూతులతో మనదేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవటం వలన ఆ నీచునికి ఇంకా మానసిక రోగిగా మారిపోతున్నాడు. ఈ నీచునికి మానసిక రోగం తగ్గాలి అంటే భారతదేశానికి తీసుకొని వచ్చి తీహార్ జైల్లో వేస్తే ఈ పంచ్ ప్రభాకర్ అనే నీచునికి పట్టిన జబ్బు తగ్గుతుంది. దయచేసి అందరం ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ శిక్ష 100% కరెక్ట్ అని ప్రపంచ ప్రజలు కూడా అనుకుంటారు. ఇదే సత్యం
    ధన్యవాదములు 🙏
    ✍️పంచ్ ప్రభాకర్ అనే నీచునికి ఒక హెచ్చరిక 👇
    ✍️పంచ్ ప్రభాకర్! చూడు ప్రభాకర్ నీకు నిజంగా దేశం మీద ప్రేమవుంటే నీవు భారతదేశానికి వచ్చి సేవలు చేయు.అంతేకాని నీ స్వార్థం కోసం, నీ కుటుంబ పోషణ కోసం, నీ నీచమైన అలవాటులకోసం, అడ్డ దారిలో దనం సంపాదించటానికి భారత రాజ్యాంగం నియమించిన పదవులలో వున్న అధికారులను, MP, MLA, లను నీచమైన భాష ఉపయోగించి భారతదేశ రాజ్యాంగంను అగర్వ పరిచి నీ మనుగడ సాగిస్తున్నావు. నీవు ఈ ప్రపంచంలో గొప్ప మేధావి అనే భ్రమలో జీవిస్తున్నావు. ఈ బ్రతుకు నీవు బ్రతికినా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో జీవం లేనిది నీ బ్రతుకు అని నీవు తెలుసుకొని ఇకనైనా జీవిస్తే మంచిది. లేదంటే నిన్ను ఈ నీచమైన పనులకు ప్రోత్సహించిన వారు కూడా కాపాడటానికి రారు. ఇక నైనా నీ నీచమైన భాష మాట్లాడకుండా విచక్షణతో మాట్లాడటం మొదలు పెట్టి మంచి భాషతో ముందుకు వెళతావా? లేదా? నీవు జైలుకు వెళ్ళటానికి మార్గం వేసుకుంటావా? ఇక నిర్ణయం నీమీదే ఉంది.అలోచించి అడుగులు వేయు.
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏🙏✍️✍️✍️🙏🙏🙏🙏🙏qqwqq🙏🙏🙏qqw🙏🙏w🙏🙏🙏🙏w🙏✍️🙏q🙏🙏q🙏

  • @durga155
    @durga155 Месяц назад

    Mr Prabhakar please take a break from videos and come back after some time.

  • @SureshKumar-bm3kw
    @SureshKumar-bm3kw Месяц назад

    ప్రభాకర్ నీకెందుకు ఈ రాజకీయాలు.

  • @user-qm2ip9oq1q
    @user-qm2ip9oq1q Месяц назад

    అన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అన్నవరంలో నువ్వు ఒకడివి ఆ విషయం మర్చిపోమాకు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నావు చూడు అదే వెరీ బ్యాడ్ మరి నీకు తెలుసు కదా అప్పుడే చెప్పొచ్చుగా అప్పుడు ఎందుకు చెప్పాలా ఎందుకంటే మీరు అమెరికాలో ఉంటారు మీరు అట్టాగే ఎదవ వేషాలు వేయకుండా కూర్చుండి అట్నే అప్పుడు నీకు వచ్చింది లేదు ఇప్పుడు పోయేది లేదు మ*** కుడిచేతి మేమే ఇప్పుడు మా తిప్పలేదో మేమే పడతాం😢

  • @bathinisrinivasgoud8440
    @bathinisrinivasgoud8440 Месяц назад

    నువ్వు చెప్పి చెప్పి నోరు పోతుంది కాని జగన్ పెండ మూతి పెట్టుగోని గాదె నవ్వుడు చి చి చి

  • @user-bi9qw2eq5s
    @user-bi9qw2eq5s Месяц назад

    Anna meeru manchivaalu, n8jam matladutaaru....but mee vedios chustaro ledo anna...pls anna ,, direct gaa phone cheyyandi anna

  • @vijayak3503
    @vijayak3503 Месяц назад +4

    ఇప్పుడు మంచి సలహాలు ఇవ్వండి.

  • @sundarminni9362
    @sundarminni9362 Месяц назад

    Please dont upload these videos instead you speak to Jagan and educate him. He doesn't have right people around him.

  • @user-bi9qw2eq5s
    @user-bi9qw2eq5s Месяц назад

    Anna meere direct gaa jagan sir to cheppandi....jagan sir mee vedios chustaro ledo....mari ila daily ila cheppadam kante direct chrppandi anna

  • @pvedanthvedanth6954
    @pvedanthvedanth6954 Месяц назад

    Anna ....... Politics ekkuva Rojulu Nilabadavuuu, But ?

  • @ManiP-e3t
    @ManiP-e3t Месяц назад

    Thittinolani thittatam kani nayakudiki manasika balaniche balagam partylo ledu ade lopam

  • @chgiri5525
    @chgiri5525 Месяц назад

    Jagan garu. Vintunara. Prabakar garu chepindi correct meeku emiaadu mimalni mosina vallaku suside lu

  • @ankireddy255
    @ankireddy255 Месяц назад

    Humans make mistakes but always have a second chance

  • @srinuvenna.6196
    @srinuvenna.6196 Месяц назад

    Are havula plate marchinavara

  • @user-gu6iz2wo4k
    @user-gu6iz2wo4k Месяц назад

    YS Jagan Mohan Reddy gari videos lo thittavaddu party paruvu thittavaddu kalisi cheppandi TDP janasena valla ku lokuva cheyyavaddu please please

  • @chandu119
    @chandu119 Месяц назад +6

    అన్నయ్య నీ రాజకీయo ఏమిటో చెప్పండి... దేవుడు పైన వున్నాడు ప్రజలకు ఎంతో చేసాడు

  • @APTREND
    @APTREND Месяц назад

    Prabhakar anna...ipude kadhaa kutami gelichindhi..twaralone Jagan anna great strategy tho vasthunnadu...manam anthaa kaastha wait cheyyali kadhaa annaa

  • @KiranDasu
    @KiranDasu 28 дней назад

    Aite mana karyakartulu emi cesaru

  • @ramesh3796
    @ramesh3796 Месяц назад

    Ahankaram tho Madda kudisipoyyi Charithra loo migillipoyaadu mana Jagananna

  • @HarishKumar-te1pl
    @HarishKumar-te1pl Месяц назад

    Nuvvu cheppedi prathi okkati 100 percent nijam anna naa ycp nammina prathi vaadu naasanam aypoyadu jagan chesina paniki

  • @baddilasreenivasulu895
    @baddilasreenivasulu895 Месяц назад +1

    వాడు చేసింది అదే అబద్ధాల చెప్పడం

  • @KiranDasu
    @KiranDasu 28 дней назад

    Ade nenu cheedi

  • @murthyjakki
    @murthyjakki Месяц назад

    I used to like and propagate Jagan since last 10 years , though I am a senior citizen . As I am from Vizag, I messaged YSR Jagan to build beautiful Resorts on the other side of Rushikonda . I told him that they don’t get even single seat in Vizag unless Resort rooms are restored. Vizag is known through Rushikonda to the world. We never thought Jagan is so stupid and coward 😟

  • @ganeshbabu645
    @ganeshbabu645 Месяц назад

    Reliazation great sir, but you using vulgar language in TDP leaders..
    Pl motivated ycp paytm batch sir....

  • @KiranDasu
    @KiranDasu 28 дней назад

    Reali you rialai man plz cool me

  • @nageswararaokatta8708
    @nageswararaokatta8708 Месяц назад

    Jagan ki ardham kavalante baga thelisi ravalante malli Jail lo vesi NDA pratham CB Naidu pourusham pattudala yemito thelusthundi idi jaragaboye nijam Excellent speach ichcharu Prabhakar Sir

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 Месяц назад

    Jalaga jail ke

  • @user-wq8cu8zp4e
    @user-wq8cu8zp4e Месяц назад +1

    Nuvvu ne thotti analysis

  • @Nagesh-tj7id
    @Nagesh-tj7id Месяц назад

    Bro assalu nee kansept enti

  • @sunilkumarcheruvu
    @sunilkumarcheruvu Месяц назад

    Only murder lee cheyagaladu

  • @kolaprasad2018
    @kolaprasad2018 Месяц назад

    Chesina work press meets petali... Ee votaniki karanam jagan anne...

  • @Nagesh-tj7id
    @Nagesh-tj7id Месяц назад

    Please bayya nee gaurava pogottukovaddu

  • @suman3210
    @suman3210 Месяц назад

    Ma Anna vizag lo untadu, vizag lo oodarpu yatrahkai 2crs varaku karchupetadu, kani YCP govt vachaka ma Anna business cheskone Mines ni close cheyincharu YCP govt vallu.

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig Месяц назад

    Mee gurinchi Krishna Kumari Ane aavida bad gaa cheppindi okasari aa video chusi aavidaki gatti warning ivvandi mundu

  • @gopalmadireddy6035
    @gopalmadireddy6035 Месяц назад

    He is TDP covert. Please we dont need your support. If Jagan had won, you would not have said this.
    Who knows he might lost due to EVM tampering.
    Who will believe Lokesh 90,000 majority without EVM help.
    I am also still confused how we lost. We lost, we are not finihsed.
    By next election 420 CBN will be 80 plue year old fox.
    Modi will retire.
    Real war starts with next election, Let us not point out fingers at each other.

  • @ankireddy255
    @ankireddy255 Месяц назад

    Nijame nidra ravadam ledu

  • @Nagesh-tj7id
    @Nagesh-tj7id Месяц назад

    Neeku time pass avvakapothe palleelu tinu kani avasaranikoka mata matladaku

  • @umarshaik-nw3ni
    @umarshaik-nw3ni Месяц назад

    Anna, value leni daggara matadi waste.

  • @maddukurivenkateswarrao4811
    @maddukurivenkateswarrao4811 Месяц назад +1

    Vaadu abaddalu cheptadu mosale chestadu ani nuvvu telusukune roju vastundi

  • @sridhard4219
    @sridhard4219 Месяц назад

    Nivalla ...ycp ki nastam jarugutundi...better to stop... negative words

  • @vugarepali358
    @vugarepali358 Месяц назад

    Hello, hello hello…. Nuvvoo neenooo evarooo chepte JAGAN CM avvaledu…. HE FOLOWS WHAT HIS MIND SAYS… gelichi appudu pogadatam, odipoinappudu thitte valla maatalu vunte HE CAN’t BE JAGAN. He need not to follow bad to win. He will follow his own principles and he knows how to bounce back.. THAT IS JAGAN. Support if possible instead of trying to degrade his personality

  • @mopurivenkatasubbarayudu1598
    @mopurivenkatasubbarayudu1598 Месяц назад

    Brabhakar neevu eppudu emi matladathavo teliyadu. Neevu manalokamulo undi matladu

  • @Hitha-hq8qz
    @Hitha-hq8qz Месяц назад

    Q

  • @user-uv1pc4nx6w
    @user-uv1pc4nx6w Месяц назад +3

    అస్సలు నీ వీడియో లు వలన ఏంటి ఉపయోగం, మేమెందుకు చూడాలి

  • @eswarnag786
    @eswarnag786 Месяц назад +3

    YSR పార్టీ మీద వ్యతిరేకత ఎవరి వలన వచ్చిందో తెలుసా...? YSR పార్టీ లో ఎటువంటి పోస్ట్ లేకుండా, కనీస అర్హత లేకుండా ఎవరిని పడితే వారిని తక్కువ చేసి మాట్లాడింది ఎవరు??
    మీరు జడ్జి గారి పై... వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు... ఆ పెర్ఫార్మెన్స్ ఎవరికి చుట్టుకుందో తెలుసా??
    మీరు తప్ప నాకు ఎవరూ లేరు మీరు మాట్లాడండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అయినా చెప్పారా??

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 Месяц назад

      Correct, he used Unparlimentary language. Silence is unpredictable. He should know that...

  • @vinsmoke3777
    @vinsmoke3777 Месяц назад +5

    ప్రభాకర్ అన్న ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్ ఆ 11 కూడా రాకూడదన్న అప్పుడు తెలుసును

  • @Bhaskar1948
    @Bhaskar1948 Месяц назад +3

    ఏమిటీపద్దతి.చంద్రబాబు ఎన్నితప్పులుచేసినా వాళ్ళకులంవాళ్ళు ఒక్కమాటైనా అన్నారా?మీధోరణి చాలాబాధకలిగిస్తోంది.

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 Месяц назад

    Nuvvu.jaga shreyobhladhiva.lekasatruvuva.nuvvu.xheppw.salHalu.mundu.cheppalzinfi.vodipoyakamippudu.vimRso xhFam kafu codipoyak.jGan.chLa.takkivamxhesi
    MatlDurinnavu.nwe.vidieolani 8nka.apeyu

  • @singararamesh7936
    @singararamesh7936 Месяц назад

    Punch pativrata matalu

  • @user-ve6if8ws9u
    @user-ve6if8ws9u Месяц назад

    Evadra nuvvu somberi

  • @savitrikoyya3797
    @savitrikoyya3797 Месяц назад

    బోక్క

  • @vinsmoke3777
    @vinsmoke3777 Месяц назад +1

    ప్రభాకర్ అన్న ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ జనసేనలోకి వెళ్ళిపోతారు వైఎస్ఆర్సిపి మొత్తం జీరో అయితుంది ఇది పక్కా రాసుకో అన్న

  • @nanil1756
    @nanil1756 Месяц назад

    Mee jagan Andhra Davood Ibraheem.Evadaina lepestaarani anta security

  • @AareefShaik-pe1sv
    @AareefShaik-pe1sv Месяц назад +1

    డాక్టర్ సుధాకర్ పాపం ఉరికే పోదు జలగ్గడికి

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 Месяц назад +1

      Nee moham uncle ...Sudhakar ni use chesindi mana Ayyanna patrudu

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur Месяц назад

    వాడికే కాదు వైసీపీ మొత్తం కు ద్ద బలుపు అందుకే ఫుట్ బాల్ తన్ని నట్టు తన్నారు

  • @venkata232
    @venkata232 Месяц назад

    Sevam lekapothea party manugada ledha. Vijayamma US paripoindi Sharmila Congress lo undi inka sevam ledhu gaa. Soo oodipoyaadu

  • @venkata232
    @venkata232 Месяц назад

    Oreyy saami jagan odipoyindi okea okka karanamu sevam dhorakkapovadamu.

  • @prabhakary1677
    @prabhakary1677 Месяц назад

    ముందు రాళ్ళతో minguth aru

  • @9985986065
    @9985986065 Месяц назад +1

    Appu chesi accounts lo money veyyatam, private lands purchase chesi cent illu free ivvatam. Alcohol brands. All these are reason.

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms Месяц назад +1

    ఎక్కడ అభిమానం ప్రేమ ఉంటుందో, అక్కడ ద్వశం కూడా ఉండీ, untaee, ప్రభాకర్ అన్న మీ ఆవేదన నిజం , అధికారం ఉన్నా అనాధలాగా బతికాము ఎవరు పట్టించుకోలేధు, ఇప్పటికైనా సంగాలు ఎర్పాటు ప్రతి నెల విధి విదానాలు సూచించండి అని చైపండి అన్న.