Комментарии •

  • @rowthusri4157
    @rowthusri4157 Месяц назад +115

    జగన్ రూపాయ కు ఒక వైపు నమ్మి రాజకీయం చేయటం వలనే ఓడి పోయాడు

    • @sankarranga3984
      @sankarranga3984 Месяц назад +2

      ప్రెస్ మీటింగ్ పెట్టే అలవాటు లేదు గత 5 సంవత్సరాలు నుంచి అంటే భాద్యత లేనట్టే అని ఒప్పుకుంటున్నారు అన్న మాట జగన్ పెత్తందారుడు అని 😂😂

    • @anilraobanala5814
      @anilraobanala5814 Месяц назад

      😅😅😅

    • @Sp-jx5jg
      @Sp-jx5jg Месяц назад

      YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు:
      1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం
      2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం
      3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం
      4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం
      5. కుల మతాలని రెచ్చగొట్టడం
      6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం
      7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం
      8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం

  • @Sp-jx5jg
    @Sp-jx5jg Месяц назад +69

    YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు:
    1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం
    2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం
    3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం
    4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం
    5. కుల మతాలని రెచ్చగొట్టడం
    6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం
    7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం
    8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం

    • @donthimallasrinu5694
      @donthimallasrinu5694 Месяц назад +12

      హత్యలు చేసిన వాళ్ళను శిక్ష పడకుండా చేయడం..

    • @kpnaidu9999
      @kpnaidu9999 Месяц назад

      దళితులను చంపి శవాలు డోర్ డెలివరీ చేయడం

  • @rowthusri4157
    @rowthusri4157 Месяц назад +169

    దయచేసి జగన్ మోహన్ రెడ్డి గారు సలహా దారులను పక్కన పెట్టి నిన్ను నమ్ము కున్న కార్యకర్తలు కు భరోసా ఇవ్వు అలా అయితే నీ YSRCP మళ్ళీ బ్రతుకుతూ ఉంది

    • @Sp-jx5jg
      @Sp-jx5jg Месяц назад

      YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు:
      1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం
      2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం
      3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం
      4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం
      5. కుల మతాలని రెచ్చగొట్టడం
      6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం
      7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం
      8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం

    • @Sp-jx5jg
      @Sp-jx5jg Месяц назад

      YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు:
      1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం
      2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం
      3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం
      4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం
      5. కుల మతాలని రెచ్చగొట్టడం
      6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం
      7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం
      8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం

    • @ramaraojoga8930
      @ramaraojoga8930 Месяц назад +1

      Sollu appara ra babu

  • @danielbhukya8939
    @danielbhukya8939 Месяц назад +65

    అన్న మీరు చెపింది 100%రైట్

  • @bonamkamal5282
    @bonamkamal5282 Месяц назад +159

    U r రైట్ పంచ్ బ్రో...జగన్ మారాళి..జగన్ మారాలి..జగన్ మారాలి..

    • @kckr903
      @kckr903 Месяц назад

      Avunu. Maarali 26 palaces ee kataru...300 palaces Kate varajy vedavalu Inka atanani namutaaru...

    • @user-yl5un8yg6w
      @user-yl5un8yg6w Месяц назад +1

      I just suggest one thing that win or loss but to be a leader first to be a good listener,
      First meet personally street vendors,poor people, students un employed youth.what rahul gandhi done.just go through that

    • @rejoiceyesayyalo959
      @rejoiceyesayyalo959 Месяц назад

      ​@@user-yl5un8yg6w true

    • @SudhaT-rp6zv
      @SudhaT-rp6zv Месяц назад

      Jagan enduku marali??
      Andarila...4 joom conference lu,oka 4 media meetings petti Chandra Babu and co la opposition leaders ni filthy ga thittadanika...
      Thappo...oppo..Jagan garu oka stand theesukoni...thanu nammukonna siddhantham prakaram vellaru..
      Aslu Chandra Babu, Modi, pPK veellandaru kalisi, abadhapu vagdanalu chesi prajalanu mabhyapetti kutra chesi,Jagan
      nu odisthe... Jagan fault antaremiti...?

  • @user-tx8lg2es4j
    @user-tx8lg2es4j Месяц назад +46

    ప్రజల మనసులో లోని మాటలు .మీరు ధైర్యంగా చెప్పినారు.

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly Месяц назад +193

    పంచ్ అన్న నేను మొదట నుండి చెబుతున్నా.. జగన్ వారానికి రెండు సార్లైనా మీడియా సమావేశం పెట్టాలి, విలేకర్లతో సమావేశం ఏర్పాటు చెయ్యాలి.. నిజాలు ప్రజలకు చెప్పాలి

    • @politicalreivew
      @politicalreivew Месяц назад +10

      పెట్టొచ్చు...ప్రెస్ లో ఎల్లో మీడియా అతను చెప్పకనే వంద అబద్దాలు ప్రచారం చేస్తోంది.. ఇక ప్రెస్ మీట్ అంటే ఎల్లో పంటపండి నట్టే

    • @darakirankumar5855
      @darakirankumar5855 Месяц назад +1

      ​@@politicalreivew, idhi కూడ correct ye😂😂😂

    • @ankammachowdary
      @ankammachowdary Месяц назад

      😅😅😅😊😅😅😅😊😅😅😊K😅😅😅😊k😅😅kk😅😅😅kk😅kk😅kkkkk😅k😅k😅kkkkkkkkkk😅​@@politicalreivew

    • @sankarranga3984
      @sankarranga3984 Месяц назад +8

      మీడియా సమావేశం పెడితే వాళ్ళు అడిగే వాటికి అన్నయ్య దగ్గర సమాధానం ఉండాలి కదా బ్రదర్. ఒక్క సాక్షి ని పిలిస్తే సరిపోదు 😂😂😂😂

    • @venkatreddy3330
      @venkatreddy3330 Месяц назад +1

      నేనూ అదే మొదటినుండి అనుకున్నా, కానీ మన మాట ఎవడు వింటాడు.

  • @smruthirajuprajna3198
    @smruthirajuprajna3198 Месяц назад +78

    ప్రభాకర్ అన్న మీ ఆవేదన కరెక్ట్ అని ఈ పేదవాడి అభిప్రాయం

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 Месяц назад +130

    జగన్ గారు విశాఖ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి అది ఒక ప్రభుత్వ భవనము విశాఖకు ఏ ఒక్క అతిధి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ఎక్కడో ప్రైవేట్ హోటల్ లో లీజుకి తీసుకొని ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఒక మంచి ప్రభుత్వ అతిథిగృహం ఉంది అని గర్వంగా చెప్పుకునే విధంగా తయారు చేశామని ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే జనాలకి కూడా అర్థం చేసుకునేవారు ఇప్పుడు దీన్ని టిడిపి వాళ్ళు కోసమో వాళ్ళ భార్య గిఫ్ట్ కోసమో అని ప్రచారం చేస్తే జనాలు కూడా అదే నమ్ముతున్నారు ఎందుకంటే మనం ఖండించలేదు కాబట్టి ఇలాంటి విషయంలో చంద్రబాబు గాని అయితే ప్రెస్ మీట్ పెట్టి ఎంత పెద్దగా లెక్చరర్ ఇచ్చేవారు వాళ్ల మీడియా కూడా ఎంత గొప్పగా చిత్రీకరించేది ఇది అద్భుతం అని జనాలకి మీడియా ద్వారా తెలియజేయడమే ఇంపార్టెంట్ మనం మౌనంగా ఉంటే జనాలు ఎవరో అర్థం చేసుకోరు మీడియాని ఫేస్ చేయలేకపోతే రాజకీయాలకు అనర్హులు

    • @rvkk360
      @rvkk360 Месяц назад +2

      Preess meet pettaledu ra punch.... Press pettada aipothadu....

    • @emurali3283
      @emurali3283 Месяц назад +2

      అతిథి లు మీద అంత ప్రేమ పాపం జగన్ కి

    • @sarala7
      @sarala7 Месяц назад

      Avnu press meet petti clarity evvali khachitam ga

    • @dk1901
      @dk1901 Месяц назад +3

      Bokka cheptaadu vummestaaru janam.

    • @perubhotlahariharasastry5731
      @perubhotlahariharasastry5731 Месяц назад

      Idi kattakumunde cheppaali.Kattedi rahasyamugaa katti, dorikaaka RASHTRAPATHIKI, PEADHAANA MANTRIKI ante janaalu nammuthaaraa😂😂😂😂😂😂😂

  • @MrBvr2011
    @MrBvr2011 Месяц назад +95

    బ్రదర్ మీరు కరెక్ట్ గా మాట్లాడు తున్నారు... ఈ వైసీపీ లీడర్స్ కనీసం బయట కి రాకుండా ఫీల్డ్ వర్క్ లేకుండా ప్రెస్ మీట్ లేకుండా కామ్ గా ఉంటే ఈ పసుపు కొమ్ములు గాళ్ళు ఇంకా రెచ్చి పోతారు

  • @RRR-yr6qu
    @RRR-yr6qu Месяц назад +187

    100%రక్తం మరిగిపోతుంది రెడ్డి అన్న

    • @Myselfkn
      @Myselfkn Месяц назад +1

      Sare ✅ modd * anna😂

    • @ykyyky2897
      @ykyyky2897 Месяц назад

      😊😊😅😅😂😂😂

    • @SathishKumar-91
      @SathishKumar-91 Месяц назад +1

      Take water 💦💦💦💦😅

    • @harish7548
      @harish7548 Месяц назад

      నోట్లో నా మొడ్ పెట్టుకో కూల్ అయిపోతావ్😂

    • @Krishnap484
      @Krishnap484 Месяц назад

      Lite ga ice cream weskoni madda kuduvu…. Challapadataav

  • @shrrawankumaar
    @shrrawankumaar Месяц назад +77

    సోషల్ మీడియా లో నిరంతరం కష్టపడిన వాళ్ళుకు ఎటువంటి న్యాయం జరగలేదు ప్రభాకర్ అన్న. వైయస్సార్సీపీ పార్టీ కోసం చివరి 3 సంవత్సరాలు కుటుంబాన్ని విడిచి పెట్టి.. పర్సనల్ లైఫ్ ని విడిచి పెట్టి.. ఎటువంటి ఆదాయం లేకుండా.. కుటుంబాన్ని పోసించుకోడానికి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభాకర్ అన్న.

    • @venkatk2735
      @venkatk2735 Месяц назад +2

      Vaadini balavantam ga marchi leader ni chesthe..vaadu fabricated actor avuthadu kaani leader elaa avuthaadu😂😂

    • @Sp-jx5jg
      @Sp-jx5jg Месяц назад +1

      YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు:
      1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం
      2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం
      3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం
      4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం
      5. కుల మతాలని రెచ్చగొట్టడం
      6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం
      7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం
      8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం

    • @Krishnap484
      @Krishnap484 Месяц назад

      Madda kuduvu america
      Welli ee punch pookodidi😂

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs Месяц назад +17

    Jagan చేసిన mistake అదే అన్నా

  • @blobazee5180
    @blobazee5180 Месяц назад +10

    CBN needs one more term in 2029 to fully fix AP.
    If Jagan wins, state will go back to square 1 - Broken infrastructure, roads, bad liquor, no development, no future.
    CBN 2029 campaign will start immediately

  • @jhansilaxmi.tlaxmi.t2653
    @jhansilaxmi.tlaxmi.t2653 Месяц назад +99

    ఉద్దానం సమస్య తీర్చానా జగన్ garu

    • @HarishKumar-nc6lt
      @HarishKumar-nc6lt Месяц назад +5

      11 seat lu musti vesaru prajalu..Aina siggu raale😂😂

    • @venkatapawankumar8628
      @venkatapawankumar8628 Месяц назад +4

      Adi Pavan Kalyan kada teerchindi

    • @Anilkumar-sz6qy
      @Anilkumar-sz6qy Месяц назад +3

      Adhi chesindi Pawan Kalyan

    • @NaazBegumShaik
      @NaazBegumShaik Месяц назад

      ​​​@@venkatapawankumar8628750 crore to project kattinchindi jagan anna, pk only akkada problem undi ani andariki telisetattu cheasadu,ante kani project Katti akkada unna problem ni salve cheasindi jagan anna,pk kadu .

    • @manoharprakash2846
      @manoharprakash2846 Месяц назад

      ​@@venkatapawankumar8628అయ్యా వెంకటప్ప... ఏందిది? ఏం చేసిందో తెలియటం లేదా?

  • @jayaprakashreddy1246
    @jayaprakashreddy1246 Месяц назад +31

    100/ truee sir

  • @agasten7170
    @agasten7170 Месяц назад +56

    Jai jagan

  • @truenews7687
    @truenews7687 Месяц назад +10

    సార్ మీకు ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పనా ఏదో ఒకసారి ఒక పనిమీద రాష్ట్ర సచివాలయానికి వెళ్ళాను సార్ అక్కడ గేట్లో ఒక 20 మందిని పక్కన నుంచో పెట్టారు ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరిని పంపిస్తున్నారు గాని వారిని మాత్రం పంపించట్లేదు నేను లోపలికి వెళ్లి పని చూసుకుని బయటికి వచ్చేటప్పటికి సుమారుగా రెండు గంటల సమయం పట్టింది నేను తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే నిలుచుని ఉన్నారు ఏంటి సార్ ఎందుకని ఇక్కడ నుంచి ఉన్నారు మీరు ఇందాక నుంచి అని అడిగాను అప్పుడు వారు చెప్పిన సమాధానం విని నాకు బుర్ర తిరిగిపోయింది అదేమంటే వాళ్లు గురుకుల స్కూల్స్ అసోసియేషన్ సంఘం మరియు కొంతమంది కడప పులివెందుల ప్రజలు వారు చేసిన తప్పల్లా ఆ గేట్లో మేము కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చాము అని చెప్పడమే అంతే అక్కడ పోలీస్ వారు వారిని పక్కనుంచి పెట్టేశారు అదేంటి అని అడిగితే పులివెందుల పేరు చెప్పు ఎవరు వచ్చినా వాళ్ళని లోపలికి పంపించవద్దు అని ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ అని చెప్పి వారిని లోపలికి పంపించలేదు మీరు నమ్మండి నమ్మకపోండి నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఎలా చెప్తాడ లేదా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అర్థం కాలేదు బాబు వాళ్లని చూస్తే చాలా జాలి వేసింది వాళ్లని తీసుకొచ్చిన నాయకుడికి అవమానభారంతో కంటతడి పెట్టుకుని రోదిస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది ఈ పాపం ఊరికనే పోదు సార్ ఇంకా ఇలాంటి విషయాలు నాకు చాలా చూసాను అక్కడ కావాలంటే నాకు అడగండి చెప్తాను

    • @mahantivasudeva4515
      @mahantivasudeva4515 Месяц назад +1

      So anduke public tho communication completed ga touching leedu daani efect this result

  • @rowthusri4157
    @rowthusri4157 Месяц назад +18

    జగన్ పార్టీలో ఉన్న గ్రామ మండల, పట్టణ స్థాయి నాయకులు కు 10 సంవత్సరం ల నుండి ఎటువంటి ఆదాయం లేదు అని బావించి జెండా మోసే కార్యకర్తలు ను & నాయకులు ను జగన్ పట్టించు కోలేదని పార్టీ లో నాయకులు లే 2024 ఎన్నికలు పట్టించు కోలేదు

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Месяц назад +32

    కుంచెం టైం evvandi అన్న కంగారు ఎందుకు

  • @khasimmd6736
    @khasimmd6736 Месяц назад +18

    చెల్లెలు మా జిల్లాలో చాలా దెబ్బ తీసింది సమాధానం చెప్పలేదు ఆమె విరుచుకపడింది నివారించపోకపోవటం ఫెయిల్ అయ్యరు

  • @rowthusri4157
    @rowthusri4157 Месяц назад +24

    ప్రభాకర్ అన్నయ్య బాగా చెప్పారు 🌹🙏

  • @vijayarathnam972
    @vijayarathnam972 Месяц назад +12

    32000 womens ekkada pk g

  • @m.t.muneendra6803
    @m.t.muneendra6803 Месяц назад +15

    Hello బ్రభాకర్ గారు మీకు పార్టీ మీద సానుభూతి ఉంటే డైరెక్ట్ గా వెళ్లి జగనన్నతో వివరించు అంతే గానీ ఇలా చెత్తగా మాట్లాడి మీ విలువ తీసుకోకండి జగనన్న విలువ తీయకండి

  • @dineshdas5454
    @dineshdas5454 Месяц назад +45

    Prabhakar garu jagan gariki koncham time evandi please ala matladakandi, e time lo me support maku undali

  • @venkattanneru504
    @venkattanneru504 Месяц назад +4

    నీళ్ళు లేని భావికి గిలకలు ఎక్కువ ,సబ్జెక్టు లేకుండా పులి సింహం అంటే ఇలానే ఉంటది

  • @happychappy62
    @happychappy62 Месяц назад +36

    వైసిపి వొడిపోతానికి నీ నోటిదూల కూడా ఒక కారణం .. people know and jagan knows better, so you don't have to worry. Support చెయ్యాలను కొంటె మంచిగా చెయ్. లేకపోతే dengey అన్నా

    • @induscollections1845
      @induscollections1845 Месяц назад

      Noooo, you should not talk so brother. He couldn't digest Jagan Mohan Reddy's defeat that's all.

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e Месяц назад

      He is teacher like this and five years gone

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao Месяц назад +8

    Excellent సలహాలు అన్నా ప్రభాకర్ అన్న.
    చాలా చాలా బాగుంది. నువ్వు చెప్పింది పూర్తిగా నిజం అన్నా, బాగుంది.

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz Месяц назад +7

    సార్ నమస్కారం సార్ పంచ్ ప్రభాకర్ సార్ గారికి నమస్కారాలు అయ్యా అయ్యా మన జగన్ సార్ ని మీరు నువ్వేమన్నా దేవుడివా క్రైస్తవ అని అన్నారు కదా ప్రజాసేవ చేసే వాళ్ళందరూ దేవుల్లే నయా అంతెందుకు మిమ్మల్ని తీసుకోండి మీకు దత్తాత్రేయుడు తెలుసా అయ్యా నాకెందుకో మిమ్మల్ని చూసినప్పుడు అదే కనిపిస్తుంది దత్తాత్రేయుడు లాగానే అనిపిస్తారు మీరు ఎందుకంటే ఆయన దగ్గరికి పోయినప్పుడు ఫుల్లుగా మందు పాత్రలు కుక్కలు అన్ని వెంటపెట్టుకొని మీ లాగానే తిడుతూ తాగుతూ ఉంటారు కానీ దత్తాత్రేయుని మహిమ మీకు తెలిసే ఉంటాది అలాగని అయ్యా ప్రజలందరికీ దేవుళ్ళు రాలేక జగన్ సార్ రూపంలోనూ ఇంకా మీకు తోడు పోయి సోషల్ మీడియా రూపంలోనూ ఇలా మా పేద వాళ్ళని కాపాడటానికి వచ్చిన దేవుళ్ళు అయ్యా మీరు ఇంకొకసారి అనకండి అయ్యా బాధగా ఉంది జై జగన్ దేవా నేను ఏదైనా తప్పు అని ఉంటే మిమ్మల్ని నన్ను క్షమించండి అయ్యా

  • @jampanisastry1301
    @jampanisastry1301 Месяц назад +5

    కాస్త ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వండి. 5 సంవత్సరాల కాలం ఉంది.

  • @muralidhar2039
    @muralidhar2039 Месяц назад +3

    first రోడ్లు వేసేటుంటే ఇంకో 5 percent ఓటింగ్ వచ్చేది
    నా sc st bc ఆని oc దూరం చేసుకున్నారు
    బూతుల రాజకీయం నీ ప్రోతహించారు.

  • @gsrreddy8247
    @gsrreddy8247 Месяц назад +7

    TDP rechhagottey panulaki respond kavaddu. Take at least 3months time. Wait ycp cader to
    Reunite after big shock. Even public will realize their mistake and
    Offer support to ycp.

  • @gudlaumashankar2125
    @gudlaumashankar2125 Месяц назад +5

    ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి ఉంది అన్నగారు

  • @kvramana966
    @kvramana966 Месяц назад +18

    నువు చెప్పిన మాటలు చాలా సబబే సోదరా... జగన్ కచ్చితంగా మీడియా ముందుకు వస్తే ప్రభుత్వానికి కుసాలు కదిలిపోతాయి... ఐతే నువ్వు కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకుని పార్టీకి నష్టం జరిగెటట్టు మాట్లాడకు.. జగన్ గారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి... సజ్జల గాడి వలన సంకనాకిపోయింది వాస్తవం

    • @akvreddyreddy7816
      @akvreddyreddy7816 Месяц назад +3

      Yes it's true. Prabhakar don't shamming our party. Wait 3 months time.

  • @akreddy5214
    @akreddy5214 Месяц назад +5

    you are telling exactly

  • @khwjashaik6432
    @khwjashaik6432 Месяц назад +4

    పంచ్ ప్రభాకర్ భాయ్ కొత్త ప్రభుత్వానికి ఎవరైనా ఆరు నెలల వరకు హనీమూన్ పీరియడ్ ఇస్తారు😅😂
    ఈ ఆరు నెలలు జగన్మోహన్ రెడ్డి ఓపిక ఉండటమే రాజకీయ నిబంధత😊

  • @user-ye2xr1hx9m
    @user-ye2xr1hx9m Месяц назад +12

    స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ల్లోనే అవతలి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దేబ్య మొహం వేసుకొని వెర్రి చూపులు చూస్తూ ఉంటే,ఇక డైరక్ట్ గా ప్రెస్ మీట్ లో వెర్రి పప్ప అవుతానని తెలిసే ఈ 5 ఏళ్ళు బటన్ నొక్కుతూ శునకానందం పొందేవాడు.

  • @Pinakini2565
    @Pinakini2565 Месяц назад +14

    ప్రెస్ మీటింగ్ అంటే అన్న కు వణుకు

  • @srinivasaraosakhamuri437
    @srinivasaraosakhamuri437 Месяц назад +3

    కమ్మ కమ్మ అని తలుసుకోని రోజే లేదు.వైసిపి లో ఉన్న కమ్మ వారిని కూడా బాధ పడేలా చేసారు.టీడీపీ ఎప్పుడు రెడ్లు ను దూరం చేసుకొనేవిద మగా ప్రవర్తించలేదు.అన్ని కులాల సహకారం తోనే పార్టీలు మనుగడ సాగిస్తాయి.వైఎస్ఆర్ పాదయాత్రకు ఆర్ధికం గా సహకరించిన వాళ్లు కమ్మ వాళ్లు.వ్యక్తి గత కోపాన్ని కులం మీద రుద్దటం తప్పు.మీకు కమ్మ పొబియా పట్టింది.భయం తో ఇలా ప్రవర్తిస్తున్నారు.

  • @khadharsyed930
    @khadharsyed930 Месяц назад +5

    Hey Prabhakar really I appreciate your concern about YS Jagan and YCP party .. we understand how much you r feeling for loss of YCP party .. yes I also suggest YS Jagan and fight back and conduct press meets and talk to public . Stop doing. Old method of games .

  • @gousiyamohammad8011
    @gousiyamohammad8011 Месяц назад +5

    prabakar anna please wait don't comment like this jagan anna will come back strongly

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 Месяц назад +35

    షడన్ గా మారి పోయి ఇలా మాట్లాడటము బాగోలేదయ్యా

    • @neelimareddy4941
      @neelimareddy4941 Месяц назад +2

      మారలేదండి ...బాద..ఆరాటం ..

    • @review_and_rethink264
      @review_and_rethink264 Месяц назад +1

      Prati point crct ga matladadu last time jagan ki vesa esari kutami ki vesa exact ga punch matlade factors vale odipoyadu jagan

  • @vijaykumar4384
    @vijaykumar4384 Месяц назад +5

    Yes jaganmohanreddy s/o ys Rajasekhar reddy ఇదే నీ చిరునామా

  • @rowthusri4157
    @rowthusri4157 Месяц назад +53

    జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు & రాజకీయ పరిజ్ఞానం లేని పవన్కళ్యాణ్ ను చూసి నేర్చుకో వాలి 😭😭😭

    • @user-dq3tn2du1n
      @user-dq3tn2du1n Месяц назад +2

      Avunu ninnu chusi nerchukovali

    • @whynot-ey2ej
      @whynot-ey2ej Месяц назад +5

      అదేంటి ప్రజలు jagan Reddy ki లేదని తేల్చారు కదా?? 😂😂

    • @sarala7
      @sarala7 Месяц назад +1

      ​@@user-dq3tn2du1nmemu adho matladukuntuntey madyalo nuvventira

    • @sarala7
      @sarala7 Месяц назад

      Prajalu kadhu bro EVMs , repu andhuke cbn gadu, padhakalu gurinchi prajalemyna adigithey easy ga cheppochu " miru Naku votlu vesarenti" ani ​@@whynot-ey2ej

    • @Sp-jx5jg
      @Sp-jx5jg Месяц назад +1

      YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు:
      1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం
      2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం
      3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం
      4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం
      5. కుల మతాలని రెచ్చగొట్టడం
      6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం
      7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం
      8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం

  • @mohanreddy3424
    @mohanreddy3424 Месяц назад +4

    జగన్ రాజకీయలకు పనికి రాడు,మీరు చెప్పింది 100% నిజం.

  • @vsriramkumarvannal606
    @vsriramkumarvannal606 Месяц назад +2

    YOUR ARE CURRECT BRO

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Месяц назад +2

    Exactly 💯

  • @rowthusri4157
    @rowthusri4157 Месяц назад +7

    కార్యకర్తలు లను గ్రామ స్థాయి, మండల, స్థాయి పట్టణ స్థాయి, నగర స్థాయి నాయకులు ను పట్టించు కోవడం లేదు. ఒక్క బటన్ నొక్కుడు తప్పా ఏమి చేయలేదు. సజ్జల లాంటి సలహా దారులు వలనే గోరం ఓడి పోయాడు

    • @narasimhanamala664
      @narasimhanamala664 Месяц назад

      బ్రో మీకు తెలిసి రాజకీయం కూడా జగన్ మోహన్ రెడ్డికి తెలియడం లేదు

  • @tallapalliprabhakar25
    @tallapalliprabhakar25 Месяц назад +14

    Sri reddy, veedu ysr party ni gabbu పట్టించారు అసలు వీళ్ళకి పార్టీ కి ఏంటి సంబంధం

  • @rakeshgusidi5422
    @rakeshgusidi5422 Месяц назад +2

    Prabaker 1st time in life you have spoken sensible truth.

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 Месяц назад +2

    GOING BEYOND LIMIT

  • @mvenkatareddy7481
    @mvenkatareddy7481 Месяц назад +13

    ప్రళయం వచ్చేముందు ప్రశాంతంగా ఉన్నంతమత్రణ తక్కువగా చూడవలసిన అవసరం లేదు.

    • @JasthiCS
      @JasthiCS Месяц назад

      అంటే YCP వస్తే AP ki ప్రళయం అంటావు.

  • @indiraravi4586
    @indiraravi4586 Месяц назад +6

    please Don't talk to Mach.

  • @satyaprasad3868
    @satyaprasad3868 Месяц назад +2

    కొంచం టైం ఇవ్వాలి అన్న రివ్యూ చేసుకొని యాక్షన్ లో దిగితే బావుంటుంది ,ఇంకా షాక్ లో నే ఉన్నారు, ఎన్డీయే కూటమి వాళ్ళు హనీమూన్ మూడ్ లో వున్నారు,వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట, జనాలకు కూడా తెలిసి రావాలి వీళ్ళ మోసం, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 Месяц назад +3

    CBN knows politics 😂

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 Месяц назад +3

    Yes. Anna

  • @gudlaumashankar2125
    @gudlaumashankar2125 Месяц назад +3

    అన్న కరెక్ట్ చెప్పావ్ అన్న

  • @gnankumar8345
    @gnankumar8345 Месяц назад +1

    Things should change u are right

  • @user-wb4zg1vp7p
    @user-wb4zg1vp7p Месяц назад +4

    Sir u no like no follow JAGAN ok no talk like this

  • @Sujatha-qz1cj
    @Sujatha-qz1cj Месяц назад +3

    Anna ala matladakandi plz anna,edupuvastundhi😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢anna meeraina velli cheppandi anna plz plz 🙏 🙏 🙏 🙏

  • @VAMU888
    @VAMU888 Месяц назад +1

    💯. Correct ga cheppav anna

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 Месяц назад +2

    You are 100% corect Sir.

  • @chvaraprasad4919
    @chvaraprasad4919 Месяц назад +5

    ary lk aa thumbnail endi ra 💦

  • @okkamaata7902
    @okkamaata7902 Месяц назад +2

    Meeru cheppindi 100% correct, he should give aggressive and logical counters on important subjects for sure!!

  • @venkatn5517
    @venkatn5517 Месяц назад +3

    Ysr name kuda cheppadam ledu 2024 election eppudu Naa sc Naa BC names why he is using caste name's 😊

  • @golugurivenkatareddy9931
    @golugurivenkatareddy9931 Месяц назад +2

    అన్నా నీ ఆలోచన విధానం తప్పు కాదు. అన్న జగన్ అన్న లోపల ఎంతో నలిగి పోయి వుంటారు మనం బాథపెట్డడం కరెక్ట్ కాదు

  • @ramanareddy9702
    @ramanareddy9702 Месяц назад +1

    Thanks you sir you or right

  • @user-ku3vb2oz4h
    @user-ku3vb2oz4h Месяц назад +4

    జగన్ తీసేసి షర్మిలను పెడితే పార్టీని లేపుతోంది అన్న

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 Месяц назад +3

    Meelanti real heartful supporters ila matladakoodadu babu...eppatilage support cheyandi chestarukooda..👍

  • @rajareddypilli8670
    @rajareddypilli8670 Месяц назад +2

    లక్ష మంది బలహీనుల కన్నా వెయ్యి మంది బలవంతులు మిన్న. మన పార్టీ లో జగన్ గారి మొహం తప్ప రెండో మొహం లేదు. ఈ టైంలో ఉన్న లీడర్లు పోగొట్టుకోకుండా వాళ్ళని ఏదో రకంగా కాపాడుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి లాంటి రాజకీయం చేయాలి.

  • @user-hs5sv9gb5u
    @user-hs5sv9gb5u Месяц назад +5

    హలో పంచ్ ప్రభాకర్ అన్నా నువ్వు నేను అరికథలు ఎన్నో చెప్తాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలంటే తెలివితో ఆలోచనతో వెళ్లాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎక్కిన దగ్గర నుంచి తెలియకుండానే పొరపాట్లు జరుగుతున్నాయి ఓపికతో ఉండాలి

  • @vinsmoke3777
    @vinsmoke3777 Месяц назад +5

    పార్టీ బాధ్యతలు షర్మిల అప్ప చెప్పమను ఆమె బెస్ట్ ఈయన పని చేయడు అన్న రాజకీయాలకి

    • @Satya44465
      @Satya44465 Месяц назад +1

      otami elanti comments ni kuda esthundi but one thing kutami ga matrame odinchagaligaru Jagan ni so konchem time evvali definitely he knows what to do

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 Месяц назад +2

    Prabhakar beyond limit

  • @guttulaveeranjaneyulu7991
    @guttulaveeranjaneyulu7991 Месяц назад +15

    సార్ మీలాంటి వాళ్ల వల్ల పార్టీ నడవడం లేదు దయచేసి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడ కండి

    • @dharaniinfra9735
      @dharaniinfra9735 Месяц назад +2

      ANI baga cheyperu sir

    • @mnmurthylicb
      @mnmurthylicb Месяц назад +3

      ప్రభాకర్ అన్న మాట్లాడింది 100% కరెక్ట్ ఆయన మోటివేషన్ ఇస్తున్నాడు

  • @Jd9377
    @Jd9377 Месяц назад +7

    అనవసరంగా ఎందుకు భయ్యా మాట్లాడేది అసలు నేను వీడియోలు ఎవరు చేయమన్నారు ఎలక్షన్ అవి ఇంకా వన్ అవ్వలేదు నువ్వు జగన్ గారిని కించపరుస్తూ మాట్లాడుతున్నావ్ ఇది నీకు పద్ధతి కాదు

  • @syalla123
    @syalla123 Месяц назад +2

    ఇదంతా వేస్ట్ అన్నా మన అన్నకి IQ బాగా తక్కవ. సమాధానలు చెప్పలేడు. .పార్టీ ఇక కష్టమే. .మా ఊరు వైసీపీ వాలంతా అప్పుడే జంప్

  • @praveenkumar-pi5yw
    @praveenkumar-pi5yw Месяц назад +2

    CBN oka politician....jagan needs to learn so much

  • @sriramsmediatalks
    @sriramsmediatalks Месяц назад +5

    అవును ఎందుకు జగన్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టడు .

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Месяц назад +8

    పార్టీ ఓడిపోతే నీలాంటి వాళ్ళు ఎన్ని అయినా మాట్లాడతారు . ఆయనకు కొంచం time ఇవ్వండి

  • @guddetiraja1940
    @guddetiraja1940 Месяц назад +1

    Well said
    Truth' prevailed
    He is just YSR son but not with such dynamic qualities and with underestimation towards party activists
    Rajasekhara Reddy M. Tech

  • @prakashsavara-wc9of
    @prakashsavara-wc9of Месяц назад +7

    అసలు నువ్వు ఎవ్వరు జగన్ గురించి మాట్లాడానికి చెప్పు

    • @khasimmd6736
      @khasimmd6736 Месяц назад +1

      Nuvvu yevaru adagadaniki

    • @mnmurthylicb
      @mnmurthylicb Месяц назад +1

      ఎలా ప్రశ్నించగా పోవడమే జగన్ గారికి విషయం సరిగ్గాఅవగాహన కాలేదు

  • @veerakumar9380
    @veerakumar9380 Месяц назад +21

    వీడి వల్లే పార్టీకి పెద్ద బొక్క...

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je Месяц назад +1

    నిజాలు.. ఎప్పుడు, చేదుగా నే.. ఉంటాయి.

  • @anuradhaj4285
    @anuradhaj4285 Месяц назад +1

    సూపర్ పంచ్ అన్న

  • @venkatramanareddyvankamadd5570
    @venkatramanareddyvankamadd5570 Месяц назад +2

    Jagan press meet patali ,patakapothi neevu tappu chesinatti,,,,,

  • @sivakesavavemula473
    @sivakesavavemula473 Месяц назад +1

    What you are saying 100% correct sir. In elections winni- defeat is common. But atleast Jagan has to send strong massage in to public to feel for future.

  • @tirupathireddyilluri9128
    @tirupathireddyilluri9128 Месяц назад +1

    District variga meeting petti MLAs to 2hrs discuss chesi, Mandal leaders to 2 hrs matladite bagundedi.

  • @sudhakarbabu4248
    @sudhakarbabu4248 Месяц назад +1

    Correct 💯 sir

  • @gsrajpaul1438
    @gsrajpaul1438 Месяц назад +1

    ప్రభాకర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. నిజంగా మీరు ఎంత బాధతో చెప్పుతున్నారు మాకు అర్థం అవుతుంది ఇప్పటికైనా మన జగన్ గారి లో మార్పు రావాలి

  • @SBINFRASOLUTIONS
    @SBINFRASOLUTIONS Месяц назад +1

    ఆన్న. మీరు అన్నది కరకట్👍👍👍👍👍

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 Месяц назад +2

    Jagan Mohan Reddy Anna politics lo correct ga untii kaistamuuuu Anna

  • @naseemabhanu3499
    @naseemabhanu3499 Месяц назад +1

    సార్ మీరు చెప్పింది 100/కరెక్ట్

  • @AkgrAkgr
    @AkgrAkgr Месяц назад +1

    100/ మీరు చెప్పేది కరెక్ట్,సార్..

  • @marynaren4014
    @marynaren4014 Месяц назад +1

    Right 👍 sir

  • @nagarjunareddydivyasri5622
    @nagarjunareddydivyasri5622 Месяц назад +1

    Inko 25 years opposition ok waiting period....😢😢😢😢😢

  • @sivaprasadreddydesai1287
    @sivaprasadreddydesai1287 Месяц назад

    Must give appointments to his own MLAs and cadre to understand the ground realities

  • @nagarjunamudunuru7053
    @nagarjunamudunuru7053 Месяц назад +2

    ఆ ప్రవర్తన పుట్టుకతో రావాలి బ్రో, వీడికి ఎప్పడకి రాదు మరియూ వీడికన షర్మిలమ్మ చాన మంచిది, ఎప్పుడు నేర్చుకుని ఎంపీకుతాడు బటన్ నొక్కటానికి, వదిలేయండి కొత్తవాళ్లను ఎన్గ్రాజ్ చెదము, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటం ఎంతకాలం బ్రో

  • @rksinghification
    @rksinghification Месяц назад +1

    Plases wait brother..wait and see

  • @Citizenship531
    @Citizenship531 Месяц назад +2

    Ide reddys ki unna drawback.
    Mee vallani meere elevate chesukoleru.
    Kammollu vedavalni kuda elevate chesukuntaru.
    Mundu meeru marandi.
    Support cheyyandi. Cbn em cheyakapoina chesadu ani nammistaru.
    Meeru jagan chesinavi kuda propaganda cheyakunda oorike avthali vallani thittadam chesaru.
    Ippudyna em chesado cheppandi.
    Ee 5 yrs andarni kalustadu. Anni chepthadu.

  • @shreenivasulu
    @shreenivasulu Месяц назад +1

    I'm not Jagan fan.
    But, what prabhakar said is Exactly correct...