తిరుమల లడ్డూ విషయం పైన ఇదే నా అభిప్రాయం!! శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 3 месяца назад +1136

    హరే కృష్ణ 💥 ఎక్కడి నుండో నెయ్యి తెచ్చే కంటే TTD నే గో సంరక్షణ చేస్తే స్వామి వారికి, భక్తులకు నాణ్యత గల నెయ్యి, పాలు, పెరుగు ఉంటుంది. గో సంరక్షణ కూడా జరుగుతుంది,పెత్తనం 5 ఏళ్ల కాలపరిమితి ఉన్న రాజకీయ చేతుల్లో కంటే జీవితం మొత్తం స్వామీ వారి భక్తుల సేవలో వుండే భక్తుల ఆధ్వర్యంలో ఉండాలి.. ప్రభుజి

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 Месяц назад +1

    చక్కగా వివరించారు ప్రభూజిగారికి వందనాలు 🙏❤️

  • @malyadrireddy1790
    @malyadrireddy1790 3 месяца назад +551

    దేవాలయాలను నాకు తెలిసి ఇస్కాన్ లాంటి మంచి సంస్థలకు అప్పగించడం ఎంతో ఉత్తమం ఇందులో రాజకీయ జోక్యమె ఉండకూడదు. హరే కృష్ణ.

  • @AnuAnuradha-jw3qb
    @AnuAnuradha-jw3qb 22 дня назад +1

    నమస్తే స్వామీజీ నేను ఎప్పుడు కూడా మీ వీడియోలు చూస్తా ఉంటానండి చాలా మంచిగా చెప్తారు మీరు మన సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలన్నీ వివరంగా చెబుతున్నారు చాలా సంతోషంగా ఉంది అండి మేము సనాతన ధర్మమే పాటిస్తున్నామని మేము ఒక రాం భక్తులను మాంసాహారము ఏంటి మేము తీసుకోమంటే అందుకే మీరు చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూస్ చూస్తా ఆనందిస్తాం స్వామీజీ తారు

  • @amedasayanna8077
    @amedasayanna8077 3 месяца назад +74

    దేవునిపై భక్తి ఉన్న వారికి మాత్రమే దేవాదాయ శాఖలో మరియు టిటిడి లో అధికారాలు ఇవ్వాలి నాస్తికులకు పరాయి మతస్తులకు టిటిడిలో చోటు ఇవ్వకూడదు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏

  • @peeasarilathaprem7992
    @peeasarilathaprem7992 3 месяца назад +2

    Hare Krishna prabhuji 🙏🙏 avunu prabhuji sivachiyadaniki chala janalu sevaku thirumala ku vastharu prabhuji 🙏🙏 ninu kuda velthanu prabhuji 🙏🙏🚩

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 3 месяца назад +111

    మీరు చెప్పింది చాలా కరెక్ట్ ప్రభు జీ నేను మీతో ఎక్కిభవిస్తున్నాను.
    ప్రభుత్వం నుండి ఆలయాలు విముక్తిని పొందాలి అని నా అభిప్రాయం ప్రభుజీ...

  • @darbarbashanagoor7688
    @darbarbashanagoor7688 3 месяца назад +2

    మీ వివరన మీ విశ్లేషణ మీ మనసు లోని మాట మీ ఆలోచన ను నేను ఏకీభవిస్తున్నాను పండితులు గారు

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 3 месяца назад +46

    చాలా చక్కగా వివరించారు స్వామీజీ
    తమ వంటి వారు
    తిరుమల దేవస్థాన కమిటీలో ఉంటే
    ఎటువంటి తప్పులు జరగవు

  • @sureshkumarchinta7335
    @sureshkumarchinta7335 3 месяца назад +1

    గురూజీ గారు
    మీరు చేపిన మాటలలో చాలా స్పష్టత ఉంది శ్రీ వారి భక్తులు సేవ చేయడానికి అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను, రాజకీయ జోక్యం ఉండకూడదు, వేరే మతస్తులు అక్కడ ఉండకూడదు

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 3 месяца назад +101

    స్వామీజీ నమస్తే,మీ ప్రతిమాటతొ ఏకీభవిస్తున్నాం

  • @geethageetha1711
    @geethageetha1711 3 месяца назад +1

    హరే కృష్ణ ప్రభు జి దండ వత్ ప్రణామములు ప్రభుజి మీరు చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పిందంతా అక్షర సత్యం ప్రతి ఒక్కరు నియమాలను పాటించి శాస్త్ర ప్రకారం నడుచుకుంటే ఎక్కడ ఏ అవకతవకలు అరాచకాలు జరగవు ప్రభూజీ పుట్టిన ప్రతి మనిషి భక్తి మార్గాన్ని అనుసరించాలి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉంటా రో సమాజంలో దేవాలయాలలో ఎలాంటి తప్పులు జరగవు ప్రభుజి

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 месяца назад +305

    ఒక్కొక్క ఆవుకి,ఒక భక్తుడు సిద్ధం గా వున్నారు .
    గో సేవ దొరకాలే గానీ జన్మ ధన్యం అవుతుంది.

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 3 месяца назад +1

    చక్కగా చెప్పారు గురువుగారు మేము ఎన్నో ఏళ్ల నుంచి వేదనతో ఉన్నాము వారి నుంచి మన దేవాలయాల్లో కాపాడుకుందాం మన దేవాలయాల్ని మనం సాధించుకుందాం కార్యాచరణ నిర్వర్తించండి పెద్దలందరూ మీ పాదాల దగ్గర వినతి భారత్ మాతాకీ జై

  • @venkatasatyanarayanan3246
    @venkatasatyanarayanan3246 3 месяца назад +6

    గురూజీ చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు, మీ వివరణకు దాసోహం అయ్యాను ప్రభూజి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన దేశమునకు సనాతన ధర్మానికి ఎటువంటి భంగం వాటిల్లదు, దయచేసి అన్య మతస్తులను గుడిలో ఉండకుండా చూడాలి. ఓం 🕉️నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @janardhanareddyb7840
    @janardhanareddyb7840 3 месяца назад +1

    ధర్మో రక్షతి రక్షితః.. మీరు చెప్పింది అక్షర సత్యం. మనమే గోశాల నిర్మించుకుంటే చాలా మంచిది

  • @umakanthgandla2342
    @umakanthgandla2342 3 месяца назад +127

    స్వామీ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను హిందువులకు ప్రత్యేక వ్యవస్థ అవసరము వోట్ బ్యాంక్ రాజకీయాలకు అతీతముగా ఉండాలి మన ధర్మాన్ని మనము కాపాడుకోవాలి హరే కృష్ణ

    • @EswarraoPilla-w9r
      @EswarraoPilla-w9r 3 месяца назад +3

      Supar

    • @ramanasingadi5074
      @ramanasingadi5074 3 месяца назад

      సనాతన ధర్మం గురించి నిక్కచ్చిగా చెప్పగలిగే సంస్థ ఉంది అంటే అది కేవలం ఇస్కాన్ లాంటి కొన్ని సంస్థ లు మాత్రమే ఉన్నాయి

    • @nandubindu2566
      @nandubindu2566 3 месяца назад

      Agree

    • @ramupothukuchi6459
      @ramupothukuchi6459 3 месяца назад +1

      🎉🎉చాలా చక్కగా చెప్పారు, ఇప్పటి కైనా నాయకులకు కనువిప్పు kalagali

  • @sambaiahnaidu4434
    @sambaiahnaidu4434 3 месяца назад +2

    Ayya guruji
    Thamaru cheppinadi cent percent right. Devalaya yajamanyam, prabhutvam redu kalasi okay kotha oravadiki nanadi palakali.
    Om namo venkatesaya
    Bharath matha ki jai

  • @chandrakalakeerthi1785
    @chandrakalakeerthi1785 3 месяца назад +180

    ఆలయాలు భక్తుల చేతుల్లోనే ఉండాలి మీరు చెప్పేది కరక్టే గురుజి

  • @jyothiprabhakar5133
    @jyothiprabhakar5133 3 месяца назад +2

    Meeru chala manchiga alochimcharu Baga matldaru.🎉

  • @suchisubbu7232
    @suchisubbu7232 3 месяца назад +93

    అక్షర సత్యం స్వామి🙏ఎప్పుడు మారుతుందో మన హిందువుల రాత

    • @pandurangarao3510
      @pandurangarao3510 3 месяца назад +1

      Yes prabhuji aharam bhagavannivedhanayi vundali
      Hare krishna 🙏

    • @thalapathishankarshankar8357
      @thalapathishankarshankar8357 3 месяца назад

      యన్టీఆర్ ని వేన్నుపోటు పొడిసీనప్పుడుఈ దోపిడి హిందువూ
      క్రస్టయన్ కూతురువున్న సనాతన థర్మ భీప్ తినవచ్చూఅనే కుహానా మేధావి

  • @seethachalapathi290
    @seethachalapathi290 3 месяца назад +4

    చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻

  • @shivasadhaka
    @shivasadhaka 3 месяца назад +10

    అర్జునుడిలా యుద్ధరంగంలో నిలబడితే, తద్వారా విజయం వైపు నడిపించడానికి కృష్ణుడు మన పక్కనే ఉంటాడు.
    బ్రాహ్మణుల వలె జ్ఞానంతో పాటు క్షాత్ర గుణాలు కూడా అవసరమయ్యే ఈ జీవిత యుద్ధ రంగంలో అర్జునుడిలా నిలబడాలని కోరుకుంటున్నాము.... మీ సందేశం ఇవ్వగలరు... 🙇‍♀️.. హరే కృష్ణ

  • @JayaramRan
    @JayaramRan 3 месяца назад +1

    Hare krishan meru cheppedhi nutiki nuru satham correct swamiji dhanyavadalu swamiji 🙏🏻🙏🏻🙏🏻

  • @KomaramKumar
    @KomaramKumar 3 месяца назад +93

    తిరుమల తిరుపతి కొండ పై మన ధర్మాన్ని కాపాడే హిందువులు పని చేస్తే మంచిది ఇతర మతాలు వాళ్లకి తక్షణమే ఉద్యోగం నుంచి తీసేయాలి మంచిది ఇది స్వామి నా ఆలోచన 🙏జైశ్రీరామ్🙏🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు🚩🚩🚩

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 3 месяца назад +40

    ప్రభూజీ మీ అభిప్రాయం అక్షర సత్యం మీతో నేను ఏకీభవిస్తున్నాను హరే కృష్ణ🙏🙏🕉️🕉️🔱🔱

  • @vaishuvaishu3042
    @vaishuvaishu3042 3 месяца назад +58

    హరే కృష్ణ....మీరన్నది 💯 నిజం ప్రభుజీ...మన ఆలయాలు మనమే చూసుకుంటే సరిపోతది...నిజాయతీ కలవారికి మాత్రమే అప్పగించే వ్యవస్థ ఏర్పడాలి

  • @gorthibhaskarsubrahmanyam7048
    @gorthibhaskarsubrahmanyam7048 3 месяца назад +25

    మీరు చెప్పింది 100శాతం correct స్వామి. జై శ్రీరామ్

  • @mbssastry5563
    @mbssastry5563 3 месяца назад +20

    ప్రభూ జీ.మీరు చక్కగా కరెక్ట్ దిశా నిర్దేశం చేశారు

  • @LeelalakshmiChilukuri
    @LeelalakshmiChilukuri 3 месяца назад +6

    Chaala baaga chepparu swaami

  • @tulasinalla6458
    @tulasinalla6458 3 месяца назад +15

    ఆలయాలు భక్తులు చేతుల్లోనే ఉండాలి మీరు చెప్పేది కరెక్ట్

  • @sugunareddy1305
    @sugunareddy1305 3 месяца назад +2

    Hare Krishna machivishayalu cheparu thank you prabujji

  • @badarbeehaseena7596
    @badarbeehaseena7596 3 месяца назад +26

    దేవాలయాలు ఎప్పుడూ భక్తుల ఆధీనంలో ఉండాలి.మీరు చెప్పినది అక్షర సత్యం. ధన్యవాదములు

  • @raviprasad3510
    @raviprasad3510 3 месяца назад +3

    చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు జీ. మా ఆలోచనలు, మనస్సులు స్పందించేలా , ఆలోచించేలా, ఆచరించేలా తెలియేచేసినందులకు ధన్యవాదాలు. హరే కృష్ణ

  • @chandrasekhar9505
    @chandrasekhar9505 3 месяца назад +18

    హరేకృష్ణ ప్రభూజీ ప్రజలు మారాలి ధర్మము పట్ల విధేయత ఉండాలి. రాజకీయ ప్రమేయం లేకుండా ఉండాలి. అధికారవ్యామోహము లేకుండా భాద్యత ఉండేవారు రావాలి.

  • @mamathach6599
    @mamathach6599 3 месяца назад +3

    నిజమే స్వామి మీరు చెప్పింది ముమ్మాటికీ అక్షర సత్యం స్వామివారికి పూలు ప్రత్యేకంగా ఒకే గ్రామం నుంచి వస్తున్నాయి ఆ గ్రామం ఎక్కడ ఉందని ఎవరికి తెలియదు అలాగే అలాగే ప్రతి ఒక వస్తువులు ఆ విధంగా స్వామివారికి చేర్చే బాధ్యత ధర్మ పెరుగు ధర్మ గురువులు కి తెలుస్తుంది ఓం నారాయణ ఆదినారాయణ

  • @P.NagaChaitanya-b1l
    @P.NagaChaitanya-b1l 3 месяца назад +13

    హరే కృష్ణ ప్రభు జి మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం మేము మీ అభిప్రాయం మా అభిప్రాయం ఒకటే ప్రభుజి మీరు చెప్పినట్లు భగవంతుడి ప్రసాదమే కత్తి చేస్తున్న రాజకీయ వ్యక్తులు ఎంత సంపాదన చేసి ఏం చేస్తారో తెలియదు కానీ మూములు మనుషుల పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ప్రభుజి బయట మనం తినే పదార్దాలు ఎంత కటడిందిగా కల్తీ జరుగుతున్నది. మీరు చెప్పింది. అక్షరాల నిజం ప్ర భుజి మనంసాత్వికమైనఆహారాన్నివండిభగవంతుడికినివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి చాలా బాగా చెప్పారు ప్రజజి

  • @manishmanasvini4182
    @manishmanasvini4182 3 месяца назад +1

    Meeru cheppindi nijam prabhuji prathi hinduvu bhadyatha teesukoni mana dharmanni maname kaapaadukovali, govulanu poshinchi maname padarthalani tayaru chesukovali

  • @DeepikaSricharan
    @DeepikaSricharan 3 месяца назад +16

    ఎంతో చక్కగా ఖచ్చితంగా ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడారు.. మీరు చెప్పిన ప్రతి మాట ఎంతో కరెక్ట్... 🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 месяца назад +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @goudsaikumar
    @goudsaikumar 3 месяца назад +38

    హరే కృష్ణ ప్రభుజీ 🙏
    మీ ప్రతి మాటతో మేము ఏకీభవిస్తున్నాము
    దండవత్ ప్రణామములు ప్రభుజీ

  • @rajitharaji4996
    @rajitharaji4996 3 месяца назад +15

    హరే కృష్ణ హరే కృష్ణ ... మీరు చెప్పింది నిజమే

    • @mveeru3484
      @mveeru3484 3 месяца назад

      Guruji devalayam lo bhakthulu samrpinchy dhakshinam gurchi vedio cheyandi 🙏🙏

  • @obnageswararao9163
    @obnageswararao9163 3 месяца назад +14

    జై శ్రీమన్నారాయణ స్వామి చాలా బాగా చెప్పారు స్వామి దాసోహం 🙏🙏🙏🙏

  • @milkimahesh1417
    @milkimahesh1417 3 месяца назад +3

    హరే కృష్ణ మీ భాధ మా భాధ ఒక్కటే మార్పు కోసమే ఈ ప్రయత్నం

  • @mudavathsreekar5809
    @mudavathsreekar5809 3 месяца назад +15

    హరే కృష్ణ ప్రభుజీ....
    చాలా బాగా చెప్పారు....
    ఇతర మతస్తులు వారి ఆలయాలను వారి అధీనంలో లోనే ఉంచుకుంటారు...
    మన ఆలయాలు ఎందులు ప్రభుత్వ అధీనంలో లో ఉండాలి....
    ఇప్పటికైనా హిందుకులు ఆలోచించండి.... అయితే అయింది అని వదిలిపేటకండి...... ఇది మనదేశం... మన ధర్మం....
    మన సంస్కృతి....

  • @kondurisrikanth147
    @kondurisrikanth147 3 месяца назад +3

    హరే కృష్ణ ప్రభు జి టీటీడీ వారు ఆవు ల నుఁడి నీయీని సేకరించాలి, 🙏

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 месяца назад +39

    స్వామి మీ లాంటి భక్తులను, ఆచార వ్యవహారం తెలిసిన వారిని పవిత్ర మైన తిరుమల లో ముఖ్య మైన పదవులలో నియమిస్తే స్వామి కీ కైంకర్య సేవలు పవిత్రం గా జరుగుతాయి ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @gopalreddy2758
    @gopalreddy2758 3 месяца назад +10

    దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఆలయాలను విడిపించాలి అదే ప్రతి హిందువు ధర్మము జై శ్రీకృష్ణ

  • @srinivasaraovinnakota7065
    @srinivasaraovinnakota7065 3 месяца назад +17

    ప్రభుజీ జీవితానికి సరిపడ సమాచారం అందించారు ధన్యవాదములు హరే కృష్ణ

  • @dhpschannel3286
    @dhpschannel3286 3 месяца назад +190

    స్వామి గారు మీయొక్క ప్రవచనాలు చాలా రోజులు గా వింటున్నాను
    ఇంటర్వ్యూ లు మొత్తం చూసాను
    నేను మొత్తం మరిపోయాను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది
    ప్రభూజీ
    ధన్యవాదాలు

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 месяца назад +4

      Hare Krishna 🙏🙏🙏

    • @gvmsrinivas6822
      @gvmsrinivas6822 3 месяца назад +2

      హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

    • @usharani-dt8fb
      @usharani-dt8fb 3 месяца назад +1

      Hare Krishna Prabhuji

    • @karthikspiritual
      @karthikspiritual 3 месяца назад +1

      Santhosham!..Hare Krishna 🙏

    • @vijayababupedasanaganti3811
      @vijayababupedasanaganti3811 3 месяца назад +2

      🙏 హరే కృష్ణ హరే కృష్ణ 🙏
      ప్రణవానద ప్రభుజీ తమరు చెప్పినవిదంగానే కేవలం స్వామి వారి భక్తులు చేతిలోనే నిర్వహణ అంతా జరగాలి. ఇతరు లు ప్రమేయం అసలు ఉండకూడ😢దు భక్తి భావన ఉన్నవారు మాత్రమే (ఇస్కాన్) దేవాల యంలో విధి నిర్వహణలు నిర్వహించేతే ఏ పాపాలు జరిగే అవకాశాలు ఉండవు. ఇది వాస్తవం... ప్రభుజి 🙏

  • @sitat7043
    @sitat7043 3 месяца назад +18

    హరే కృష్ణ టీటీడీ దేవస్థానం భక్తులు చేతిలోనే ఉండాలి అప్పుడే బాగుంటుంది

  • @vbrvaak7473
    @vbrvaak7473 3 месяца назад +19

    కొండకు వచ్చే ప్రతి ఒక్కరికి భగవద్గీత ని సరళ రూపంలో ఉన్న చిన్న పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలి..

    • @pappusrinivasarao7044
      @pappusrinivasarao7044 3 месяца назад

      ఎందుకు తెచ్చి బీరువాలో పెట్టుకోడానికా.

    • @balakiran336
      @balakiran336 3 месяца назад +2

      ​@@pappusrinivasarao7044అవును...కరెక్ట్ గా చెప్పారు..కనీసం పిల్లలకి అన్న నేర్పించాలి

  • @manasagudidevuni790
    @manasagudidevuni790 3 месяца назад +2

    Meruchepindi curect prabuji danyavadalu hare krishan 🙏🙏

  • @lakshmitangudu3703
    @lakshmitangudu3703 3 месяца назад +82

    Hare krishna prabhuji 🙏🙏🙏
    మన దైవం ధర్మం జోలికి ఎవరు వచ్చిన వాళ్లకు నాశనం తప్పదు
    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

    • @ramanasingadi5074
      @ramanasingadi5074 3 месяца назад

      సాక్ష్యం కూడా ఉంది

    • @RamaKrishna-j3t
      @RamaKrishna-j3t 3 месяца назад

      Cbn సాక్ష్యం చెల్లదు

  • @padmavatinetha7716
    @padmavatinetha7716 3 месяца назад +3

    Jai Sriman Narayana Govinda Govinda Govinda 🪷🪷🪷🙏🙏🙏... Aksharala Sathyam Prabhuji 🙏...

  • @manuuuu7305
    @manuuuu7305 3 месяца назад +30

    దేవుడ్ని కూడా రాజకీయం చేస్తున్నారు ప్రభుజీ.ఆ దేవుడు చూస్తూ కూర్చోడు, ధర్మ రక్షణకై కచ్చితంగా ఎవరైతే ఇంతటి దుస్థితి తీసుకొచ్చారో వాలకి తగిన శిక్ష తప్పకుండా వేస్తాడు. అది మనం అందరం చూస్తాం.
    పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
    ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।।
    హరే కృష్ణ🦚🕉️🚩

  • @pvrprasadarao8588
    @pvrprasadarao8588 3 месяца назад +4

    స్వామి మీరు చెప్పింది అక్షర సత్యం. ఇలా ఎందుకు జరిగిందో అని బాధపడటంకంటే, ఇంతకంటే ఘోరాలు జరగక ముందే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం హిందువుల కళ్ళు తెరిపించడానికి ఇది బయటపడేలా చేసాడు.ఇప్పటికైనా హిందువులు జాగ్రత్తగా సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే ఇంకేమి చేయలేము. దైవభక్తి, దేశభక్తి లేని వాన్ని ఎవ్వరూ కాపాడలేరు..🇮🇳🙏🏼

  • @saimaruthi2876
    @saimaruthi2876 3 месяца назад +19

    ఇంతటి దౌర్భాగ్యం కలిగిన వ్యవస్థ ఉన్నందున చింతిస్తున్నాము.... ఇలాంటి పవిత్రమైన వ్యవస్థలను హిందూ ధర్మ సంస్థలకు ఇవ్వడమే సముచితం....🚩🚩🙏🙏

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m 3 месяца назад +4

    జైశ్రీరామ్ ఎవరిని వదలడు దేవుడు తాత్కాలం అందరూ ఆనందంగా ఉండొచ్చు ఈ పరిస్థితిని తెచ్చిన వారిని వదలడు శ్రీనివాసు ధర్మో రక్షిత రక్షితః ధర్మాన్ని నువ్వు రక్షించు ధర్మం నిన్ను రక్షిస్తుంది జై శ్రీ కృష్ణ

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 3 месяца назад +6

    🙏GOOD ANNALASYS GURU GARU🙏HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE🙏🙏

  • @nageshwarraokotha8976
    @nageshwarraokotha8976 3 месяца назад +9

    🙏ప్రభుజీ చెప్పినట్లు TTD నే గోశాల నిర్వహణ చేపట్టి అవసరాలు సమకూర్చు కోవాలి.
    ఆలయనిర్వహణ సనాతనీయుల ఆధ్వర్యం లో నడవాలి.
    ఓం నమో వేంకటేశాయ🙏

  • @prabavathyprabavathy6586
    @prabavathyprabavathy6586 3 месяца назад +26

    వందరెట్ల సత్యం చెప్పారు స్వామీజీ, ధన్యవాదములు, భక్తులు ఆచారిస్తే దేశం ముందుకు వెళ్తుంది, 🙏🙏🙏

    • @kyathamgayathri5348
      @kyathamgayathri5348 3 месяца назад

      హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏
      TTD ని సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మిక పరింపర ఉన్న గొప్ప గురువులకు ఇవ్వాలి ప్రభుజీ...

  • @sridevikollati1466
    @sridevikollati1466 3 месяца назад +3

    హరే కృష్ణ రాజకీయ నాయకుల పరిపాలనలో కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే గురువుల యొక్క ఆధ్వర్యం లో ఉంటె భగవంతుడు మరియు భక్తులకు శ్రేయస్కరము హరే కృష్ణ గోవింద గోవిందా

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 3 месяца назад +10

    Nenu. Mee way of speaking 🗣️ ki teliya kundane addict ayyane. Automatic ga mi channel lo Anni videos chustunnanu. Hare Krishna

  • @thotalakshminarayana4253
    @thotalakshminarayana4253 3 месяца назад +91

    చక్కగా చెప్పారు ప్రభు... 🙏 తిరుపతి లో గోవులను పెంచి ఇక్కడి నుంచి నేయి పంపిల చేస్తే బాగుంటుంది... హరేకృష్ణ 🙏

  • @jaanu8935
    @jaanu8935 3 месяца назад

    అద్భుతం .ఎంత చక్కగా చెప్పారండీ ప్రభుజీ.మీ వాక్కు సాక్షాత్తు జరగాలి అని మనస్పూర్తిగా భావిస్తున్నాను. హరే కృష్ణ (నా బంగారు కన్నయ్య). 🙏🙏🙏

  • @myreddysandhya9349
    @myreddysandhya9349 3 месяца назад +82

    సరైన రాజు వుంటేనే సరైన పరిపాలన వస్తుంది. మన హిందూ సాంప్రదాయం కాపాడాలని కోరుతూన వారిని మనం ఎన్నుకోవాలి

  • @nandigampadmasree8848
    @nandigampadmasree8848 3 месяца назад

    చక్కగా చెప్తున్నారు ప్రభు సనాతన ధర్మాన్ని అందరూ కలిసి చక్కగా రక్షించాలి🙏🙏🙏

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 месяца назад +14

    ప్రబూజీ మీరు చెప్పిన మాట నిజం మీఆలోచన 100%నిజం

  • @ponnampallisujatha7249
    @ponnampallisujatha7249 3 месяца назад +3

    HARE KRISHNA Prabhuji, your words are very energetic and devotional. To lead people SANATHANA DHARMA, SRI CHYTHANYA PRABHUJI found HARE KRISHNA MANTRAM. TO SRILA PRABHU PADULU AND TO ISCKON we are thankful thankful.🙏🙏🙏🙏💐

  • @ramugmp3650
    @ramugmp3650 3 месяца назад +33

    హరే కృష్ణ
    ప్రభు జికి పాదాభివందనం
    ఇస్కాన్ లో ఉన్న వాళ్ళందరూ మీలాగా కృష్ణ భక్తులై ఒరిజినల్ గా ఉంటే మన దేశం త్వరగా బాగుపడుతుంది అని నా అభిప్రాయం హరే కృష్ణ

  • @nagasumuka5422
    @nagasumuka5422 3 месяца назад +4

    హరే కృష్ణ గురువుగారు చక్కగా వివరించారు ఓం నమో వేంకటేశాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanakarumuri732
    @ramanakarumuri732 3 месяца назад +15

    స్వామిజీ , మీరంటే నాకు ఎంతో గౌరవం, రాజకీయ, సినీ వారు మాయ లొ జీవిస్తున్నారు. తమరు వారితో తామరాకు వలె యుండండి, మీరు మాయను దాటినవారు. శుభమ్

  • @mbadari7641
    @mbadari7641 3 месяца назад +1

    హరే కృష్ణ
    ప్రభుజి మీరు చెప్పినవన్నీ అక్షరాలా నిజం
    అలా భక్తి వున్న వాల్ చేతుల్లో మనం వ్యవస్థని పెట్టాలి.
    అప్పుడు ఇలాంటి చర్చలు వుండవు.
    మన లాభం కోసం మనం ప్రా
    ఇలానే ఉంటుంది అని బాగా చెప్పారు.

  • @lakshmimandala3564
    @lakshmimandala3564 3 месяца назад +6

    హరేకృష్ణ చాలా బాగా తెలియచేశారు అందరూ ఆలోచన చేయవలసి సమయం వచ్చినది అని మాకు అనిపించింది.గోవిందా శరణం శరణం.

  • @ashok_prateek
    @ashok_prateek 3 месяца назад

    గురూజీ మంచి విషయం చెప్పారు ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం . గత కొన్ని రోజులుగా మీరిచ్చే సందేశాల వీడియోలను చూస్తున్నాను..స్ఫూర్తిదాయకం ..ధన్యవాదములు ..🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 3 месяца назад +6

    ఆధ్యాత్మిక వేత్తలు రాజకీయ నాయకులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు...

  • @sudhasvideos521
    @sudhasvideos521 3 месяца назад +2

    హరే కృష్ణ మీరు చెప్పిన విషయాలు 100% నిజం ప్రభూజీ

  • @Ramkirti-t9c
    @Ramkirti-t9c 3 месяца назад +29

    ముమ్మాటికీ 100% నిజం గురూజీ🙏

  • @bejawadakavyahts1309
    @bejawadakavyahts1309 3 месяца назад +1

    Hare krishna prabhuji, prajalalo marpu ravali. Miru 100% correct prabhji

  • @simhachalamb2700
    @simhachalamb2700 3 месяца назад +12

    నమస్కారం గురూజీ . మీరు చెప్పే ప్రతీ ఒక్క మాట కూడా రాజకీయ నాయకులు విని అంతః కరణ శ్రద్ద తో పనిచేయాలని కోరుకుంటున్నాను . గురూజీ నమస్కారం.

  • @Dharmadaveeranjaneylu
    @Dharmadaveeranjaneylu 3 месяца назад

    పరమాత్మ ఇచ్చిన ఆయుష్షు మీ ప్రసంగం విన్నప్పుడు మాత్రమే సద్వినియోగం అవుతుంది.మీ అభిప్రాయం దైవనిర్ణయం హరే కృష్ణ...🙏🙏🙏

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 3 месяца назад +9

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    ధర్మం తెలిసిన వాళ్ళు దేవాలయాల్లో ఉండాలి, గోసంరక్షణ దేశ సంరక్షణ , హరే కృష్ణ 🙏

  • @SudhaRani-dasari
    @SudhaRani-dasari 3 месяца назад +3

    స్వామీజీ ధర్మం బోధించారు 🙏🙏🙏.

  • @MVGMEDA
    @MVGMEDA 3 месяца назад +234

    నేను ఆవులు కాసే దానికి సిద్దం
    మా కుట్టుంబం మొత్తం సేవ చేయడానికి సిద్ధం

    • @sakethstudio291
      @sakethstudio291 3 месяца назад +10

      mi family kutumba members ki namaskarmulu

    • @ArunThumma
      @ArunThumma 3 месяца назад +3

      Mee too love to serve COWs particularly COW CALFs

    • @Chelseafan666
      @Chelseafan666 3 месяца назад +1

      Enni rojulu chestharu.. mari miku sampadha ela?

    • @ArunThumma
      @ArunThumma 3 месяца назад +2

      @@Chelseafan666
      Food, shelter, etc... ttd services

    • @Chelseafan666
      @Chelseafan666 3 месяца назад +3

      @@ArunThumma ippudu mi income entha.. just emotional ga antunnare gaani erojaiana oorlo pedha poojari gurinchi pattinchukunnara?? Mi oorlo gomaatha gurinchi? Lekunte vinayaka chavithi ki nimmajanam cheyadam vaddhu ani mi colony vaallaki cheppara? Ante oka chinna palletoori lo ne kanisam 10 pedda vigrahalu nimajjanam avuthunnai kada. Dhaani valla mana prakruthi entha nashanam avthundi.. mimalni ani kadu bhayya. Just mana Hindus emotional ga edi padithe adi matladutham. Devudini Manam chesinantha joke evvaru cheyaru.

  • @yaminiprasadk6762
    @yaminiprasadk6762 3 месяца назад +3

    Mee openion tho memu yekeebhavisthunnamu gurooji

  • @vamsikrishnam6222
    @vamsikrishnam6222 3 месяца назад +12

    ఆధ్యాత్మిక గురువులంధరు కలసి ఆలోచించి మంచి నిర్ణయానికి శ్రీకారం చుట్టాలి

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 3 месяца назад

    ఓం శ్రీ గురుభ్యోనమః ప్రభుజీ మీరు నిబద్దత గల మంగళ శాసనం చేశారు ధన్య వాదములు 🙏🙏🙏

  • @madhuripotharaju2062
    @madhuripotharaju2062 3 месяца назад +318

    హరే కృష్ణ ప్రభూ జీ
    ఇస్కాన్ వారికి T TD ని అప్పగించేసి బ్రహ్మచారులకు దేవస్థానం భాద్యతలు ఇచ్చేస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి...😊😊😊😊😊😊

  • @dowlurupadamaja4623
    @dowlurupadamaja4623 3 месяца назад

    గురువుగారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం. అలాగే మన ఆలయంలో ఉన్న ఆదాయం కూడా ప్రతి హిందువు కి చెందాలి హిందూ ధర్మాన్ని పరిరక్షించే హిందువు కి మాత్రమే చెందాలి అన్యమతస్తులకు ఆలయ ఆదాయంపై ఎలాంటి అర్హత ఉండకూడదు.

  • @pottivenkatesh9606
    @pottivenkatesh9606 3 месяца назад +8

    జైశ్రీరామ్

  • @chenchulureddykalluru4076
    @chenchulureddykalluru4076 3 месяца назад +4

    జై శ్రీకృష్ణ భాగవాన్ కీ జై చెంచులక్ష్మీ నృసింహ నమోనమః చాలా చక్కగా వివరించారు స్వామి వారికి పాదాభివందనం.

  • @bsurekha7935
    @bsurekha7935 3 месяца назад +27

    స్వామీజీ నమస్కారం మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 3 месяца назад +3

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳✌️చేలా చక్కగా వివరణ ఇచ్చారు 🙏

  • @venkateshthigulla6830
    @venkateshthigulla6830 3 месяца назад +4

    అవును గురూజీ మీరు చెప్పిన మాటల తో ఏకీభివిస్తున్నాను. ఎప్పటికైనా మన దృష్టిలో మార్పు రావాలి.

  • @మాఇంట్టిరుచులు

    స్వామీజీ మనం మార్చలేకపోతున్నాం ఈ వ్యవస్థని స్వామీజీ ఆ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ప్రజలని మార్చాలి ప్రజాభిప్రాయాన్ని మార్చాలి ఈ రాజకీయాలను మార్చాలి ప్రజలకు కాపాడాలని కోరుకుంటున్నాను మీరు చెప్పింది చాలా కరెక్ట్ గురూజీ

  • @cab9197
    @cab9197 3 месяца назад +36

    తమరు చెప్పింది తప్పకుండా పాటించాలి. సనాతన ధర్మాన్ని పాటించి, రక్షించే వారినే మనం నాయకులుగా ఎన్నుకోవాలి. భక్తుల చేతిలో నే దేవాలయాల నిర్వహణ ఉండాలి. హరే కృష్ణ 🙏

  • @sudharanib4183
    @sudharanib4183 3 месяца назад +1

    హరే కృష్ణ గోవిందా హరి గోవిందా, మీరు చెప్పింది చాల చాలా చక్కటి పరిష్కారం, సూచనలు వ్యవసాయం పైన అవగాహన అవసరం ఇప్పుడు ఉన్న సనాతన ఎమర్జెన్సీ కీ చాల అవసరం పైగా గోవు సేవకులు చాల మంది ముందుకు వస్తారు తద్వారా గోవు పంచ గవ్యాలు వ్యవసాయాన్ని అభివృద్ధి కార్యక్రమాలుకు చేపట్టా వచ్చు స్వామికి కావలసిన దూప దీప నైవేద్యాలు కు తగ్గట్టు మనమే పండించ వచ్చు అందుకు తిరుపతి లో చాలా చాల దేవుడి స్తలాలు కాబ్జకు గురుకావు, తిరుపతి వాసులకు నిజమయిన సుపరిపాలన, ఉద్యోగాలు అందించవచ్చు. హరే కృష్ణ మీ సంస్థ అధినేత సిఎం గర్ కి సూచనలు చేయండి ఇప్పుడు అన్న contineelu లాగా ధైర్యంగా ముందుకు వస్తారు.

  • @narasimharama5083
    @narasimharama5083 3 месяца назад +15

    ఓం నమో వెంకటేశాయ. నా openion స్వామి సర్వము తెలుసు. ఆయన చూపు తో ప్రసాదం పరిశుద్ధం. మాలిన మనసుకుల వీపరీత బుద్ధి వారి వినాశనం.. చెడు దృష్టి స్వామి కి రాకుండా స్వామి వారి ని కీర్తిదం గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

  • @kalaprathiba
    @kalaprathiba 3 месяца назад +2

    Chala baga chepparu prabhu jee 🙏 Jai srimannanaraya 🙏🙏🙏