విడాకుల గురించి క్లారిటీ ఇచ్చిన సుమ! - TV9 ET

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
    Watch LIVE: goo.gl/w3aQde
    ► Subscribe: goo.gl/bPFpXS
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #JayammaPanchayathi #SumaKanakala #TV9ET

Комментарии • 525

  • @eenadurajesh5753
    @eenadurajesh5753 2 года назад +78

    Suma..rajeev.....very very good couple 💐💐💐

  • @shubhaarunkumar1523
    @shubhaarunkumar1523 2 года назад +70

    Stay strong as always suma garu 💝👍🏻you are amazing & an inspiration 👍🏻💃🏻stay blessed & celebrate life 😍

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 2 года назад +544

    సుమ చాలా క్లారిటీ ఉన్న మహిళ ఆమె ఎప్పటికీ తప్పు చేయదు కనకాల సుమ మంచి జంట

    • @manisuji6440
      @manisuji6440 2 года назад +7

      Yes. Wonderful couples 💞💞

    • @mchandunaik7739
      @mchandunaik7739 2 года назад +4

      Vallu eppudo Divorce teesukunaru ipudu Media cheppedi em ledu Media Attention kosame Kavali ani Hype chesukuntunaru 🤮🤮 Mari intha Cheap ga Ayipoyaru ae TV Artists lu Publicity kosam 🤮🤮

    • @mprashanth254
      @mprashanth254 2 года назад +2

      Vayammo

    • @anjayaanjaya9022
      @anjayaanjaya9022 2 года назад

      .

    • @haripriyam9577
      @haripriyam9577 2 года назад +1

      @@manisuji6440 s.bt husband wife ga vunte divorce thisukovachhu andi parents ayithe vidipolemu told yedi correct

  • @radhabandaru5941
    @radhabandaru5941 2 года назад +167

    సుమ గారు మీలాంటి గొప్ప వ్యక్తినే వదలని ఈ సమాజం. మా లాంటి చిన్న చిన్న వాళ ని బతకనిస్తుందా. ఛీ ఏమి మనుషులో ఈ లోకంలో

    • @lomadaanitha8637
      @lomadaanitha8637 2 года назад

      Suma is very strong leda all the best suma family

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 2 года назад +36

    ఒకప్పుడు TV9 NO1. ఇప్పుడు 0 కాదు కాని , అసహ్యం వేస్తుంది. మళ్ళీ నెంబర్1 కావాలని ఆశిస్తూ.....

    • @umashankar-ms4mw
      @umashankar-ms4mw 2 года назад +1

      it is impossible 🤭😜😜😜😎🤭🤭🤭

  • @yesukakada4947
    @yesukakada4947 2 года назад +125

    సుమ గారు సూపర్ క్లారిటీ ఇచ్చారు

  • @shreyadoppalapudi510
    @shreyadoppalapudi510 2 года назад +65

    I always wonder how suma is still pulling off in her career. It is her strength and focus. We love you so much suma garu. We can't imagine tollywood bullithera without suma garu. We always love to see you on screen . Keep doing what you are doing

  • @anneswarrao2706
    @anneswarrao2706 2 года назад +49

    ఈమె విడాకులు గురించి ప్రజలకు అవసరమా ,అవసరమైన న్యూస్ ఇవ్వడం మంచిది. చెప్పేవన్ని నిజాలు అనుకోకండి.

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 2 года назад +109

    ఇలాంటివి అనుకోవడం వీరి విషయంలో అవుసరము లేదు. అందరూ కూడ సంతోషకరమైన జీవితం గడుపాలి.

  • @srinivasavarmabhupathiraju8663
    @srinivasavarmabhupathiraju8663 2 года назад +27

    May God Bless You and your family !! We respect the Kanakala family because of their commitment and contributions to the Telugu industry.

  • @djdances59
    @djdances59 2 года назад +54

    cash show lo meeru vesey yedhava breaking news Mee life lo serious breaking news ayyindhi 😂😂😂😂

  • @Harikanth798
    @Harikanth798 2 года назад +169

    దిక్కుమాలిన జర్నలిజం కి పెద్దమ్మ...టీవీ9......సమాజానికి పనికి రాని న్యూస్ లొనే మునిగి... తేలుతుంటారు..

  • @philomanbabuperam
    @philomanbabuperam Год назад +1

    Good To Hear Madam....Both of you - Made for Each other......:)

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 года назад +6

    Suma garu mee noti dwara prajalaku saraina clarity icchinandhu chala santosham. Meeru jeevithantham
    Manchi bonding tho & Ayu Arogyalatho Suka Santhoshalatho undalani korukuntunna mam .
    God bless Rajiv garu & Suma garu
    & Children & all their family members.

  • @honey4337
    @honey4337 2 года назад +3

    God bless you akkaa naku istamaina anchor meeru.... Happy married life stay long life and ideal for society

  • @bheemaijbheemaij3284
    @bheemaijbheemaij3284 2 года назад +10

    సుమ అక్క may God blessings always with you and your family అక్కా

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 года назад +50

    Suma garu chala goppavallu I love Suma gari family ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️😘❤️😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @palavalasaamani7962
    @palavalasaamani7962 2 года назад +2

    Maaku telsamma school lo em cheppalo. Mee pillalu super😂😂😂. 👌😘🙏👍.

  • @aanandh8517
    @aanandh8517 2 года назад +3

    ఈ టీవీ వాళ్ళకి కుటుంబాలు విడిపోతే ఎంతో ఆనందం

  • @manisuji6440
    @manisuji6440 2 года назад +6

    ❤️❤️❤️❤️❤❤❤👌👌👌jodi 😍😍😍suma garu.. Rajeev annaya eppudu happy ga undali❤️❤️❤️

  • @hshhdjejh5769
    @hshhdjejh5769 2 года назад +17

    సుమ అంటే ఆంద్రప్రదేశ్ ప్రజలకు చిన్న పరిమళం చిందే ఫ్లవర్..ఇంక సుమ బర్త గారు పిల్లలకు మనం గోరవము ఇవ్వాలే గాని వారిమనస్సు నొచ్చుకునే పని మనము చేకూడదు

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 2 года назад

      1 St nuv Telugu nerchuko..... vallu vallu pikuntarule.... enduku valla gola edava nasa....

  • @lakshmannak5174
    @lakshmannak5174 2 года назад +1

    ఈ వయసులో విడాకులు తీసుకొని ఏమి చేస్తారు సుమగారు. రేపు పిల్లల స్టడీ ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి. సుమ గారు పిల్లల్ని అప్పుడే మీకు తగ్గ మెంటాలిటీ గా పెంచ కండి. సుమ గారు మీరు విడాకులు తీసుకుంటే మీ పిల్లల పిల్లలకు అవ్వ తాత అంటే ఎవరిని ఎవరిని చూపిస్తారు సుమాగారు. pls ఈ వయసులో కోపాలకు, ఈగో లకు చనువు ఇవ్వకండి. వయసు అయిపోయాక మీరు కనకాలగారు కి, ఒకరికి ఒకరు తోడు అవసరం.

  • @maheshjogu9690
    @maheshjogu9690 2 года назад +10

    సామాన్య ప్రజలకు భార్య భర్తల విడాకులు అంటే ఎంతో బాధగా ఉంటుంది కానీ ధనవంతులకు మాత్రం విడాకులు అంటే చాలా సంతోషంగా ఉంటుంది అని మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది

  • @Sandhya-x5l
    @Sandhya-x5l 2 года назад +15

    Suma garu miru rajeev garu appudu happy undali and mi jayamma panchaithi hit avuthundhi all they best😍😍😍😍🤗🤗🤗🤗🤗🤗✊✊✊

  • @srinugangiredla7989
    @srinugangiredla7989 2 года назад +71

    Suma garu honest and humble person and brave and courageous women

  • @tabithapn196
    @tabithapn196 2 года назад +1

    Suma Mam super, mee clarity ki fida 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @d.sravani553
    @d.sravani553 2 года назад +10

    Love you u Suma Garu😍🥰

  • @kinggv5881
    @kinggv5881 2 года назад +595

    ఎవడు విడిపోతే విడిపోక పోతే మీకెందుకు ప్రజలకు అవసరమైన news ఇవ్వండి రా సామి

    • @autobuzzer1
      @autobuzzer1 2 года назад +12

      Adi TV9, they know how to play kabaddi with audience minds.

    • @raveeshrathod340
      @raveeshrathod340 2 года назад +9

      This is only for TRP ratings

    • @lavankumarg477
      @lavankumarg477 2 года назад +3

      Correct .. Mari ekkuva akuvaavtundi… Vella overacting celabraty..

    • @raveeshrathod340
      @raveeshrathod340 2 года назад

      But okkati emitante Rajiv gariki Amma nanna valla akka kuda leru.. chala depression lo unnaru

    • @vaniballem1541
      @vaniballem1541 2 года назад

      P

  • @shankarp972
    @shankarp972 2 года назад +18

    విడాకులు తీసుకున్న తర్వాత సుమ జీవితం మారుతుంది.. సుమ ని.. ఇంకేవ్వరు పెద్దగా పట్టించుకోరు... టీవీ షోలు కూడా తగ్గిపోతాయి ఇది నిజం....

  • @durgasri9296
    @durgasri9296 2 года назад +64

    పుట్టింది అంటే పెరిగింది అంటారు. టీవీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు. సుమా రాజీవ్ కనకాల ఎప్పటికీ best husband &wife 💯మీ TV9 వాళ్లు జుట్టు పిక్కొనక్కరలేదు🤐🤐 కొండి

  • @ksantosh4319
    @ksantosh4319 2 года назад +18

    ముసలోళ్ళు మీకెందుకు విడాకులు... ఉన్నానాన్లు కలిసిఉండటం మానేసి... ముసలోళ్ళు జాగ్రత్త..

  • @usssvarshini8476
    @usssvarshini8476 2 года назад +1

    Suma is great .meeru evari comments ni pattinchukovaddu,Meeru Suma laane undandi.Suma Kanakala garu.

  • @k.sirisha8775
    @k.sirisha8775 2 года назад +11

    God bless you Suma and Rajeev💝💐💐🌹🌹🙋

  • @ramajuluru8084
    @ramajuluru8084 2 года назад +1

    Suma gaaru nd Rajeevkanakala vidipovadam jaragadu..... Made for each other.... 👌 jodi

  • @vemanarayanareddy509
    @vemanarayanareddy509 2 года назад +1

    నువ్వు నీ మొగుడు విడిపోతే ఎవరికి నష్టం...మీ బ్రతుకులు మీవి.మీరు ఎలా బ్రతికిన సమాజానికి వచ్చే నష్టం ఏమి లేదు.కాక పోతే నీ వెకిలి చేష్టలు,వెకిలి నవ్వులు,వింత పోకడలు,పనికి మాలిన మాటలు వినకపోవడం తో సమాజం కొంతవరకు బాగు పడుతుంది.

  • @neerusart1131
    @neerusart1131 2 года назад +1

    Suma akka chala baaga chepparu meeru eppudu happy gaa undaali 😍😍😍💐

  • @king.311
    @king.311 2 года назад +9

    అస్సలు ఎప్పుడైతే భర్తను వడిలేసావో అప్పుడే నీకు విలువ పోయింది..
    నీకు గర్వం , అహంకారం అనేది బాగా ఉంది అని చాలా మందికి తెలుసు...

    • @harshi7026
      @harshi7026 2 года назад +2

      Avida em chepparu miru em matladthunnaru vedio chusara asalu 🤦🤦

    • @king.311
      @king.311 2 года назад

      @@harshi7026
      ఏమండీ ALI ( ఆలి ) గారి ఇంటర్వ్యూ లో ఆమె ( సుమ ) గారే చెప్పారు లెండి...
      అది మీకు తెలియక పోవచ్చు...

    • @harshi7026
      @harshi7026 2 года назад +2

      @@king.311 Ali gari show Inka raledandi adi just promo mottam show chusaka matladandi ayina dani gurinchega chepparu e vedio 🤦🤦

    • @king.311
      @king.311 2 года назад

      @@harshi7026
      ఏదేమైనా ఈమె గారికి సంపాదన & పాపులారిటీ ఉందని చాలా చాల గర్వం & అహంకారం ఉంది ఆ విషయం మీకు తెలియక పోవచ్చు...
      BUT రాజీవ్ కనకాల గారూ డీసెంట్ పర్సన్ ,, అలాంటి వ్యక్తిని Seperate గా శారీరకంగా దూరం ఉంచడం
      చాలా చాలా దారుణం..
      ఆ బాధ మగాడికే తెలుస్తుంది...

    • @king.311
      @king.311 2 года назад

      @@harshi7026 ruclips.net/user/shortsvEC_ziAbkw0?feature=share

  • @jhansilaxmi3020
    @jhansilaxmi3020 2 года назад +7

    Love you Suma garu..... 🌷🙏

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 2 года назад +35

    చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ గ్రేట్ యాక్టర్ మీరు సినిమాలు తీసేటప్పుడు కార్మికుల నుండి కొంతసేపు

    • @jaggubrother2018
      @jaggubrother2018 2 года назад

      Telugu industry great actors NTR , ANR & Krishna only chiru lanti actors ni ippudu manam choostunnam kani NTR, Anr lanti actors raru legendary actors ASALU CHIRU KANNA BEST ACTORS KAMAL HASAN, RAJINI & MOHANLAL👌👌🙏🙏 Award winning actors 👍👍 dappu kottadam apandi mega abhi manulu 😂😂

    • @pavankumarnv6249
      @pavankumarnv6249 2 года назад

      @@jaggubrother2018 Abaa chaa aa great actors undaga vallani edurukuni Rule Chesina only hero Megastar Chiranjeevi andhuke aa matram G manta untundhi ley

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 2 года назад +58

    మొన్న సమంత నాగచైతన్య విడిపోయారు .
    ఏం జరిగిందో తెలియదు మీడియా మాత్రం బాగా..హలె చల చెసి౦ది. కానీ ఇప్పుడో రాజీవ్ కనకాల సుమ మీద .విడాకులు తీసుకున్నారన్న వార్తలొస్తున్నాయి వారిద్దరు త బాగానే ఉన్నారంటున్నారు వార్తలు సమాజానికి ఏం mesegeఇస్తారు

  • @descipleofjesuschrist1365
    @descipleofjesuschrist1365 2 года назад +20

    Straight and forward untadi Suma akka 💖💞❤️

  • @abhiramrocks3837
    @abhiramrocks3837 2 года назад

    సుమ గారు నిజంగా సక్సెస్ ఫుల్ లేడీ

  • @devadasguduri
    @devadasguduri 2 года назад +14

    Great 👍💯

  • @jgroups007
    @jgroups007 2 года назад +2

    superb clarity sumaka👌

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 2 года назад

    I am fan of the Suma garuu she is very Intelligent woman hat's off to u madam, your very great person, happy lead moving you.

    • @thangallapallirajitha9558
      @thangallapallirajitha9558 2 года назад

      Love you Suma gaaru 💓💓💓💓💓 your the best women.... Happy women's day 🤝💐💐 Ma'am.

  • @praveenbonagiri6318
    @praveenbonagiri6318 2 года назад +15

    ఎవరింట్లో అయినా గొడవలు వస్తుంటాయి పోతుంటాయి ఇంకొకసారి మనం కూడా విడాకులు వస్తుంది అది ఇది అని అనుకుంటాం

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 года назад +1

    సుమ గారు ఆ అవకాశం ఎందుకు కల్పిం చు చున్నారు ? సెలబ్రిటిలు, సిని మా వారి గురించి ప బ్లిక్ తెలియదా ?

  • @elipekalpana493
    @elipekalpana493 2 года назад +5

    చాలా బాగా చెప్పారు సుమ గారు

  • @tanil882
    @tanil882 2 года назад +10

    Na jeevitham lo adhina asamthrupthi undhi ante ee channel 😂 mathrame 😂😂

  • @bheemaijbheemaij3284
    @bheemaijbheemaij3284 2 года назад +32

    నిప్పులేనిదే పొగ రాదు , కానీ ఆ పొగకు చాలా చక్కగా కవర్ చేయగలగటమే అసలైన ప్రతిభ

    • @suresh_AP
      @suresh_AP 2 года назад

      smoking is injurious to health not just those who smokes but also to the society.

  • @PM-fm7fb
    @PM-fm7fb 2 года назад +1

    Celebritys andharu TV9 ni avide cheyyali

  • @alamalakalalalitha5907
    @alamalakalalalitha5907 2 года назад

    U r strong women alage undu 👍Thaggedhele Suma💐💖💖😘😘

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 2 года назад

    Sumaaaaaaaaaaaa...........ninnu kuda lagara.......... boboooy ......ninnu kuda...... ooooh god..🤣🤣🤣🤣

  • @prashanthreddy1678
    @prashanthreddy1678 2 года назад +1

    Good answer Given family Matter 🙏

  • @gangarajugangaraju9362
    @gangarajugangaraju9362 2 года назад +5

    Love u Suma amma

  • @mahimalatha6637
    @mahimalatha6637 2 года назад

    Super answer. Media ikapy ఒక 100years నోరు మూసుకుంటే manchidi🙏🙏

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 года назад +31

    థూ.
    వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూచే, కెమెరా పెట్టీ చూయించే బుద్ధి ఇగ పోదు.

  • @koppularavi1854
    @koppularavi1854 2 года назад +37

    yeppuduu meeru kalisi undaalani korukunta👍

  • @munukuntlaashok5140
    @munukuntlaashok5140 2 года назад +5

    ఇవన్నీ మాకెందుకు. మొన్న నల్గొండ కాంగ్రెస్ మీటింగ్ గురించి కూడా గంటసేపు సుత్తి పెట్టారు..
    .

  • @lakkashivakumar320
    @lakkashivakumar320 2 года назад +14

    టీవీ9 వాళ్లకు ఎవరు దొరకలేదా విడాకులు తీసుకుంటే

  • @EswarXavier
    @EswarXavier 2 года назад +3

    Adhuu already thumbnail vessadhu 😂

  • @ramasarmametikota8546
    @ramasarmametikota8546 2 года назад +5

    మాకు అనిపిస్తుంది.
    మీ సినిమా బ్రతుకులు.ఇంతేనా అని?
    మీరు తెరమీద చెప్పినది ఒకటి.
    వెనకాల చేసింది ఒకటి.
    మీరు సినిమాలో కాకుండా నిజ జీవితంలో కూడా నటిస్తారా?
    మిమ్మలని మేము రోల్ మోడల్ గా భావించాలా?
    సొమ్ములు పెరిగితే సంకలు నాకి పోతారు.
    అని ఒక పెద్దాయన అన్నాడు.అది మిమ్మలను చూస్తే నిజం అనిపిస్తుంది....

  • @Anonymous47
    @Anonymous47 2 года назад +1

    What a super person! What a talent!!

  • @srinivasrao4706
    @srinivasrao4706 2 года назад +3

    Madam we respect you, worest social media, dont care this media, we love your family👪

  • @gaddisharada9972
    @gaddisharada9972 2 года назад +1

    👍 Good explanation Suma.

  • @koushalyapotuneni3096
    @koushalyapotuneni3096 2 года назад

    She is very intiligent lady very very strong women tanu panikirani panulu cheyadu

  • @cinimalokam1917
    @cinimalokam1917 2 года назад

    ఆహా టాపిక్ ఎలా మారుస్తున్తదో నీ గురుంచి తెలియదా నిప్పు లేనిదే పొగ రాదు కదా

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 2 года назад +27

    విడి పోయేదాకా వినెట్టు లేదు

  • @Deepika0098
    @Deepika0098 2 года назад

    I like very much Suma akka

  • @muralimudiraj2231
    @muralimudiraj2231 2 года назад +2

    What a covering great suma

  • @harinibhumesh8500
    @harinibhumesh8500 2 года назад +4

    సుమకు ఈగో ఎక్కువ తెలుగు ఇండస్ట్రీ మొత్తం నేనే నడిపిస్తున్న ఈగో యాంకర్ ఎవరికి విలువ ఇవ్వదు ఈమె ఈమె top అనుకుంటుంది మన తెలుగు వాళ్ళకి ఎవరికీ విలువ ఇవ్వదు

  • @satraj2815
    @satraj2815 2 года назад

    నిప్పులేనిదే పొగ రాదు.అంటారు కదా...అందరి సెలబ్రిటీ లకు రానిది, మీ మీదే ఎందుకు వస్తుంది అంటారు.

  • @ramamaniangara3409
    @ramamaniangara3409 2 года назад

    E news vinu nenu oka rojanta edichesanu suma meerunnaru kalise undalani devudiki mokku mokkununna God bless u suma me mother lantidanini talli

  • @bonthiramesh533
    @bonthiramesh533 2 года назад +2

    Happy marriage anniversary

  • @prakashalavalapadu6838
    @prakashalavalapadu6838 2 года назад +4

    ఇలాంటివి మాకు అవసరమా అది మీ సొంత విషయం.

  • @kadampraveen7532
    @kadampraveen7532 2 года назад

    vidakulu ecchethappudu
    live show petthandi
    🤗🤗🤗🤗🤗🤗 just 🤗🤗🤗🤗🤗funny ga

  • @bommaravi1691
    @bommaravi1691 2 года назад

    Meeku.avasarama.family.godavalu.suma.good.good.coment.true.truee

  • @harathigharathi3760
    @harathigharathi3760 2 года назад +2

    Powerful Suma

  • @sreemahakameswaripeethamtr7645
    @sreemahakameswaripeethamtr7645 2 года назад +1

    సంసారాలలో నిప్పు పెట్టి pysachika ఆనందం పొందటం tv chanalas పరిపాటి అయిపోయింది

  • @udayyerasani
    @udayyerasani 2 года назад +7

    TV vallaku only ratings ki kavali. Valla personal feelings avasaram ledu

  • @gopaluppunuthula4324
    @gopaluppunuthula4324 2 года назад

    Elage happy ga okari ki okaru nindu nurellu kalisi undali.good example ga....godbless u n ur family suma garu

  • @harithayadav4283
    @harithayadav4283 2 года назад +3

    Sumakka is great wife and mother a

  • @madhusudhanasunkara7727
    @madhusudhanasunkara7727 2 года назад +28

    Both are good...don't care about Gossips.. fool's will create this kind of nuances

  • @dhileepvakamulla8434
    @dhileepvakamulla8434 2 года назад +1

    Ippati varaku elanti news anni kuda nijamey ayyay, so naku telsi divorce tesukuntaremo anipisthundi.

  • @manasareddy2672
    @manasareddy2672 2 года назад

    You guys are not celebrities.. actually you people are just entertainers for us....and we people are celebrities..

  • @krishnae7591
    @krishnae7591 2 года назад +3

    ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది....మీకు ఎందుకు మేడం....ఈ ఇంటర్వ్యూ వలన ప్రజలకు ఏమి ఉపయోగం ??? ఒక్కటి చెప్పండి????

  • @devotionalsongs7920
    @devotionalsongs7920 2 года назад

    Positive lady 👍👍

  • @farheenmohammad6418
    @farheenmohammad6418 2 года назад

    Anni rumours antuune divorce theeseskunnaru chay and samantha 😄😁😆🤣

  • @VenuGopal-rc7mq
    @VenuGopal-rc7mq 2 года назад +7

    Vademma mana vallaki pakkanodiki life paina vunantha interest deni paina vundadhu... Yevadi life vadidhi.... Vadhileyali

  • @sreenivasu_143
    @sreenivasu_143 2 года назад

    టీవీ 9ఎలాగైనా వీళ్లు విడిపోవాలనే కోరుకుంటారు విడగొడతారు గ్యారంటీ గా🤣🤣🤣🤦

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 2 года назад

    కాదు వాళ్ళు విడిపోతే మనకేంటి...సుమ అయితే ఏంటి.....ఇది పెద్ద న్యూస్ ల పెట్టడం

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 2 года назад

    Super reply

  • @s.haseebhrn473
    @s.haseebhrn473 2 года назад +2

    Raju
    Sar
    And
    Raju garu
    Meku
    E lanate family is gold

  • @ynagarjunareddy3900
    @ynagarjunareddy3900 2 года назад

    Yes

  • @GadgetsTechinTelugu
    @GadgetsTechinTelugu 2 года назад

    Thumbnails lo tv9 thopu 🤣🤣

  • @chinni225
    @chinni225 2 года назад +1

    సుమ ఎపుడూ షో లు చేసుకుంటూ, full బిజీ.ఆవిడ కాపురం చేయడానికి,విడిపోవడానికి టైం ఎక్కడ ఉంది. ఏదో మొగుడు,పెళ్ళాం పేరుకి.దానికి విడాకులు ఎందుకు ఆవిడకి. ఎపుడు కాలి లేకుండా programs tho busy .

  • @lucky-fn3jd
    @lucky-fn3jd 2 года назад

    Aa thumbnail vesinde tv9 malli ade channel ki meru interview ivatam🤣🤣🤣🤣

  • @rockyrahul4464
    @rockyrahul4464 2 года назад

    Madam meeru alanti vishyalu pattinchkokunda movie lo lead role cheskuntu apptlege show lo cheskuntu happy ga undandi

  • @jayhind3731
    @jayhind3731 2 года назад

    ఈ లోకంలో పవిత్ర బంధం ఒకే ఒక్కటి అదే భార్యా భర్తల అనురాగ బంధం, ఆ బంధాన్ని ఏ ఒక్కరు కూడా కలుషితం, కళంకం ఎట్టి పరిస్థితుల్లోను తేకూడదు, రానీయకూడదు.

  • @shambaviponnada3193
    @shambaviponnada3193 2 года назад

    Thanu thana na life gurinchi full clarity unna mahila she never makes a mistake in her life