తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే thalli odilo pavalimche || paster Shalem raj garu ||
HTML-код
- Опубликовано: 8 сен 2024
- ఆత్మీయ సందేశాలు మరియు ఆత్మీయ గీతాలు కోసం subscribe చెయ్యండి, For spiritual messages and spiritual songs do
subscribe and share.prayer request numbers:-9666534389.9666709040.9666774417.#abhilash #thandrisannidhiministries #thandrisannidhi #abhiofficial #abhi #shalemraju #abhilashabhi
తల్లి వడిలో పవలించే బిడ్డ వలనే తండ్రీ నీ ఒడిలోనే ఒదిగితినయ్యా....(2)
1. వేదన లేదు... శోధన లేదు ..(2)
నీ హస్తం విడువనయ్యా .. నే నీహాస్తం విడువనయ్యా....
భయమన్నదీ.. లేనే లేదూ..(2)
ప్రేమతో నడిపితివీ ...నీ ప్రేమతో నడిపితివీ ...
"తల్లి"
2. నీ ఉపకారం స్మరియించీ...(2)
స్తుతి స్తోత్రం తెలిపెదను...నే స్తుతి స్తోత్రం తెలిపెదను
చేయి విడువనీ ....నా యేసయ్యా....(2)
కల్వరి నాయకుడా ... నా ....కల్వరి నాయకుడా....
"తల్లి"
3, మంచి కాపరీ ... నా జీవకాపరీ.. (2)
హృదయా పాలకుడా ..... నా హృదయా పాలకుడా ఆహరమై వచ్చితివా.... (2)
ఆత్మతో కలిసితివా... నా ఆత్మతో కలిసితివా...
"తల్లి".
4. నిన్ను నేను పట్టుకుంట్టినీ...(2)
భుజముపైన శోలేదను.... నే భుజముపైన సోలేదను... నీరెక్కల నీడలో నుండి...(2)
లోకాన్ని మరచేదను... ఈ లోకాన్ని మరచెదను.
"తల్లి"
5. రేయింపగలు వెదికానయ్యా....(2)
నీకై వేచితిని...నే... నీకై వేచితినీ...
నాజీవిత కాలమంతా (2)
నీ నామం చాటేదను...నే నీ నామం చాటేదను... (2)
"తల్లి"
Jesus my Gard my LORD amen
Devuniki stotram hallelujah amen amen amen amen Mummy ki dadhi vandanalu 🙏🙏🙏🙏
ఎలాంటి ఇబ్బందీ లేదు పాట లో..
హాయిగా ఉంది..
Amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏
తల్లి వడిలో పవలించే బిడ్డ వలేనే తండ్రీ
నీ ఒడిలో నే ఒదిగితినయ్యా (2)
1) వేదన లేదు శోధన లేదు
నీ హస్తం విడువనయా
భయమన్నది లేనే లేదు నీవు ప్రేమ తో నడిపితివి (2)
"తల్లి "
2) నీ ఉపకారం స్మరియించి
స్తుతి స్థోత్రము తెలిపెదను
నే స్తుతి స్తోత్రము తెలిపెదను
చెయ్యి విడువని నా యేసయ్య కల్వరి నాయకుడా
నా కల్వరి నాయకుడా
" తల్లి "
3) మంచి కాపరి జీవ కాపరి
మంచి కాపరి నా జీవ కాపరి
హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా
ఆహారమై వచ్చితి వా ఆత్మతో
కలిపితివా నా ఆత్మతో కలిసితి వా
" తల్లి "
4) నిన్ను నేను పట్టుకొంటిని
భుజముపైన సోలెదను నీ భుజము పై సోలెదను
నీ రెక్కల నీడలో నుండి ఈ లోకాన్ని మరచితిని
" తల్లి "
👏👏
Zs0ceekd
Super Anna garu song
Thannk you
Very much 🎉 thanks you
😊👌
అన్న య్య మీరు పాటను ఎం తో ఆనందంతో అనుభవిస్తూ పాడుతారు మీ రు పాడు ఉంటే చాలా బాగా వినాళని ఉంటుంది
Amen
Maku chala appulu unnai appula badhanuchi vidhudhla kosam plear cheyandi ayyagaru g lakshmi sindhanur karnataka amen
ఆన్న గారు వందనాలు ఈ పాటకు ట్రాక్ మ్యూజిక్ ఏర్పాటు చేయండి
Anna chala chala nemagnamy padavu Anna, God bless you and family...... satyanarayana Hyderabad
Praise the lord 🙌🙏🙏🙌🙌 Annaya
🙏🙏🙏
Praise the Lord annyya songs chala bagunnae annyya makosam prayar plzzzz samasamu kosam🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
Ma kosam preyar cheyandi please ayyagariki na vandhanaalu😢😢😓😓
Praise the lord brother
🙏🙏🙏👏👏👏👪👪👪👪👪
🙏🙏🙏🙏🙏🙏🙏
Vandana lu tandri
Awesome prayer Indian
Praise the lord Anna Garu
Wonderfull song brother God gift.
🙏🙏🙏👏👏👏
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
అన్నగారు వందనాలు ఈ పాటకు ట్రాక్ మ్యూజిక్ ఏర్పాటు చేయండి
⛪⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏
Prise the lord anna
🙏🙏🙏🙏🙏🙏qq❤
🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
Amen Praise the lord 🙏🙏🙏
✝
Super Song Good Anna 🎤🎹🥁🪘🎻🪈🙌⛪🧎🙇🛐🙏
😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna manasanthi leydu ma family gurinchi prayer chayhandi pedapudi bhavya Sri chintu anila jaya sri
Maa kutumbamu kosam preyar cheyandi please prisdhe lord ayya gariki vandhanaalu 🎉🎉🎉🎉🎉😢😢😢
😊👌👌👌👌👌👌👌👌
@@user-ye6zb6sm7nh😊
అన్నగారు వందనాలు ఈ పాటకు ట్రాక్ ఏర్పాటు చేయగలరు
Bhagundi meeru padutha ante pampisthamu brother please mee tune chala bhagundi.my name is p.pramila varam,as a retired typist karimnagar.
Naa aarogyanii swastha paruchu thandri yesayaa naa kuthuri ki pylli jariginchu thandri amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Anna e song chala bagundi
Ma family gurenchi pry cheyandi
Brother oka song rasina Gandhi puttina Dedham ragam meeda yesu luttina lokam Ani radinanu chala
Devuni sannidilo nadumuna chei pettukovatam Baaledu.
Naku challa estamayina song anna
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Meeru ma msga chusthara
😂😂😂😂
😂😂😂😂😂
😂😂😂😂😂
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
🙏🙏🙏🙏
🙏🙏
persathalord