Why is Indian Rupee Falling || Reality of India's Economy Explained || Economic Case Study

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 511

  • @voiceofsuryatelugu
    @voiceofsuryatelugu  7 месяцев назад +36

    Rupee pathananiki karanam avarini meru anukuntunnaro kindha comment cheyyandi ....

    • @SainathValavala
      @SainathValavala 7 месяцев назад +5

      do a video on how crypto currency future

    • @MahaboobBasha-jw5hz
      @MahaboobBasha-jw5hz 7 месяцев назад +21

      Manmohan singh time lo financial ga india chala bavunnadi❤

    • @yrajendra9561
      @yrajendra9561 7 месяцев назад +5

      Cash rupamlo dabbulu chalamanilo lekunda digital rupeelo chalamanilo vunte rupee value peruguthundha?

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu 7 месяцев назад +19

      ​@@MahaboobBasha-jw5hzanduke school ki velli chaduvukovali ani cheppedi

    • @sunny-gh6vy
      @sunny-gh6vy 7 месяцев назад

      mari edhaina foriegn exchange chesetapudu dollar value ekkuva untane ekuva profits ostai kada??

  • @ShanShankr-fr9ve
    @ShanShankr-fr9ve 7 месяцев назад +34

    Video starting lo andhari Laga sodhi petta kunda direct matter ki vasthav chudu andhuke videos chudatam start chesanu, ni content chusi addict ayipoyanu My FRIEND SURYA.❤❤❤.

  • @prashanthboosa5555
    @prashanthboosa5555 7 месяцев назад +57

    మీ వీడియోలు చాలా గొప్పగా ఉన్నాయి బ్రదర్ అలాగే యూత్ కి బిజినెస్ గురించి వీడియోలు చేయండి బ్రదర్

    • @Balaji-di7uh
      @Balaji-di7uh 7 месяцев назад

      Are kutte Nagar ka Dane wale gane

    • @srikanthyadav1515
      @srikanthyadav1515 5 месяцев назад +2

      veedu manipulate chesthundu brother

  • @p.ranjithkumar635
    @p.ranjithkumar635 7 месяцев назад +32

    మీ హాడ్ వర్క్ కి చాలా చాలా చాలా థాంక్స్ బ్రో

  • @annapurnavanka7283
    @annapurnavanka7283 7 месяцев назад +32

    మన భారతదేశానికి వచ్చిన తిప్పలు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వచ్చి ఎక్కడ ఎక్కడ శ్రమ శక్తిని పూర్తిగా నాశనం చేసిన సోమరితనాన్ని బాగా పించింది అందుకే మనకి దిగుమతులు చేసుకుంటేనే గాని దిక్కుమాలిన ఇలా శ్రమ శక్తిని నాశనం చేసినంత సేపు దిగుమతులు మీదే ఆధారపడవలసి వస్తుంది ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రజలు కష్టపడక్కర్లేదు ఉండాలి కష్టపడి వలసిన అవసరం లేకుండానే కూర్చోబెట్టి పెంచుతున్నాయి అందుకే మన రూపాయి విలువ ఇలా నాశనం అయ్యింది

    • @wisdom2885
      @wisdom2885 5 месяцев назад +4

      మీరు బాగా చెప్పారు... నిజానికి మీ మాటల్లో వాస్తవం ఉందండి...(రాజకీయ స్వార్థం కోసం ఉచితాలను ఎరగా చూపి యువతను అశక్తులుగా మారుస్తున్నారు..)

    • @mannamramakrishna4847
      @mannamramakrishna4847 2 месяца назад +1

      Free bees ivvataniki kaaranam national parties ee mari

  • @sathishcomiccon2698
    @sathishcomiccon2698 7 месяцев назад +9

    First time ఓకా మాంచి youtube channel ని subscribe చేసుకున్నా అని నాపై నాకే proud feeling వస్తుంది bro

  • @b.rnight2651
    @b.rnight2651 7 месяцев назад +71

    అన్న మన దేశం లొ జాబ్స్ అన్ని వెంట్ట పడకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక వస్తువును manufacturing చేస్తే rupy విలువ అదే విధంగా పెరుగుతుంది దేశం అభివృద్ధి చెందాలి అన్న అభివృద్ధి దిగజారాలన్న అది ప్రజల చేతుల్లో ఉంది జై భరత్

    • @kukatlathirupathi9574
      @kukatlathirupathi9574 7 месяцев назад +3

      Correct100℅

    • @rayalchervuramudu6420
      @rayalchervuramudu6420 7 месяцев назад +1

      Super Red flower bro

    • @ramrobo
      @ramrobo 6 месяцев назад +3

      Investment ku navu amount send chaye anna start chadam

    • @foodfoodchannel
      @foodfoodchannel 6 месяцев назад

      Takkuva pettubadi ekkuva adayam chala business lu unnayi

    • @lakshmichavali2685
      @lakshmichavali2685 5 месяцев назад

      దేశంలో డబ్బు ఇచ్చి ఓటు కోనే అప్రజాస్వామికం పోవాల్సిందే.అక్రమ వలసలు దేశంలోకి చొచ్చుకుని వస్తున్నవారి సంఖ్య 1950 లోనుండీ అపారంగా కోట్ల సంఖ్యలో పెరిగిపోతూనే వుంది వీరికి రేషన్ కార్డులను జారీ చేశారు,రిజర్వేషన్లు కల్పించారు, ఫలితంగా స్థానికులకు అందవలకసిన ప్రభుత్వం కల్పించే దేశ అభివృద్ధి ఫలాలు అందటం లేదు , దేశంలో ఒక భాగమైన బ్రాహ్మణ కుటుంబాలు దరిద్రం తో అవమానించడం చూ
      చూస్తూనే వున్నాము, ముందు భాగాన నిలిచి , దేశం స్వాతంత్ర్య పోరాటంలో అనేక త్యాగాలు చేసిన వీరు అణగారిపోయారు.ఓటుబలం, సంఖ్యాబలం తో ఈ అక్రమ అర్థరాత్రి దేశంలోకి సముద్రతీరాల నుండి చొచ్చుకు వచ్చిన భాష కూడా రాని ఈ అక్రమ వలసదారులు బ్రాహ్మణ కుటుంబాలు, ఆర్థికకపతనానికి ప్రత్యక్ష కారణం అయ్యారు కాదా? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పరిస్థితులు కూడా కళ్ళారా చూస్తున్నాము , ఓటు అక్రమ వినియోగం వల్లనే కాదా, దేశానికి అన్నపూర్ణ వంటి రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది? ఆలోచించండి,ఇటీవలి వరకూ దేశంలోకి చొరబడి న కోట్లాది చొరబాటు దారులను వెళ్ళగొట్టకపోతే ఎన్ని రిఫార్మ్స్ చేసినా వ్యర్థమే , ప్రభుత్వం ఈ విషయంలో. గట్టి చర్యలు తీసుకోవాలి,.జై హింద్,జై శ్రీరామ్.

  • @civil0333
    @civil0333 7 месяцев назад +5

    Inkoti kuda undi anna.
    Country lo unna overall gold value kanna 3 times matrame currency ni print cheyali. If in case more than 3 times amount ni print chesna kani currency value taggutundi bro.
    ❤❤ Love from anantapur, Andhra Pradesh anna ..
    Thanks for your information about currency value.

  • @padmajanaidu5937
    @padmajanaidu5937 6 месяцев назад +1

    వీడియో చాలా అర్థ వంతంగా ఉంది.subject కూడా easy understand చేయించారు. కానీ నాలుగవ అంశం interest rate గురించి వివరంగా చెప్పలేదనిపించింది.అది మరింత వివరంగా చెప్పండి.

  • @satyamohankodavatiganti8734
    @satyamohankodavatiganti8734 7 месяцев назад +6

    Nice video. Public debt is one of the imp reason along with current deficit. It takes a very long time for our country to match exports with imports because of long misrule in the past. However public deficit can be reduced with anti corruption policies. Most of the borrowed money is going into the pockets of politicians and govt officials instead of the projects which will result in heavy borrowing.. The freebie culture adds much shine to that.. So we should elect governments who are not corrupt and throw away the corrupt individuals.

  • @SVKPT_pdp
    @SVKPT_pdp 7 месяцев назад +5

    Inflation vasthe commodities prices perigithe automatic gaa international markets loo price kuda peruguddi bro

  • @sureshreddy5074
    @sureshreddy5074 7 месяцев назад +2

    you explained much better than most of the prof in the country bro. all the best.

  • @ChintuRam-xf4ku
    @ChintuRam-xf4ku 7 месяцев назад +7

    Stock market gurinchi purtiga explained chey bro

  • @Arjunkireeti5
    @Arjunkireeti5 7 месяцев назад +18

    Crude oil మనమే తయారు చేసుకుంటే imports 50%తగ్గుతాయి, అప్పుడు మన రూపాయలు బలం పుంజుకుంటాయి

    • @venkatesht9787
      @venkatesht9787 7 месяцев назад +4

      అది అంత సులభం కాదు

    • @saicreations7472
      @saicreations7472 7 месяцев назад +6

      crude oil cheyyaru natural ga undali

    • @veerendratarak8646
      @veerendratarak8646 7 месяцев назад +1

      😂😂😂😂😂

    • @balasreekaryadlapalli186
      @balasreekaryadlapalli186 7 месяцев назад +3

      India daggara crude oil vundi but adi mana population ki assalu saripodu plus mana India lo crude oil 2030 Kalla full ga
      exhaust ayyipothundi.
      So we and our government should look for alternate sources

    • @rangaroychowdarykoduru9233
      @rangaroychowdarykoduru9233 7 месяцев назад +3

      Crude oil yela thayaru chestharu bhayya, adhi natural ga dhorakali kani

  • @mohhamed0672
    @mohhamed0672 7 месяцев назад +5

    Nice information❤

  • @Ramesh-ig4bf
    @Ramesh-ig4bf 7 месяцев назад +5

    Super explain

  • @rakesh9918
    @rakesh9918 7 месяцев назад +8

    MAKE IN INDIA 🇮🇳

  • @mvasairam1823
    @mvasairam1823 6 месяцев назад

    Dear bro, ur presentation is very good and it is to the point explanation.

  • @balajipandya9761
    @balajipandya9761 7 месяцев назад +6

    India started own development 10 years back only.In 2035 wil grow ❤

  • @msuhas1625
    @msuhas1625 11 дней назад

    Good explanation

  • @jyothichilukuru1265
    @jyothichilukuru1265 7 месяцев назад +9

    Rising Indian rupee for a dollar not going to be big problem in future. If economy collapses in future in all over world this rising rupee prevent that. A expert case study explanation this will take at least 10 pages to explain. This is also a very much known and obvious plan for India 😅

  • @rajasekar8029
    @rajasekar8029 7 месяцев назад +4

    Good analysis brother

  • @prashanthboosa5555
    @prashanthboosa5555 7 месяцев назад +4

    తెలంగాణ లో బెస్ట్ బిజినెస్ గురించి వీడియోలు చేయండీ బ్రదర్ జెన్యూన్ అండ్ మార్కెట్స్ డిమాండ్ బిజినెస్ గురించి వీడియోలు చేయండీ బ్రదర్

  • @meesalramakrishna4262
    @meesalramakrishna4262 7 месяцев назад

    Good information

  • @sangasrinivasulu5063
    @sangasrinivasulu5063 6 месяцев назад

    Rupee gurinchi chakkaga chepparu gold prices evaru diside chestaru viluva eye vidanga nirnayistaru veeti gurinchi video cheyagalaru

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 6 месяцев назад

    Nice information thanks 💯, very informative vedio.

  • @venkatesht9787
    @venkatesht9787 7 месяцев назад +144

    ఉచిత పథకాలు వీలైనంత వరకు తీసివేయాలి. ఉచితలు తగ్గితే డబ్బులు మిగులుతాయి,మిగిలిన డబ్బులతో వ్యాపారాలు,పెంచి, వస్తువుల తయారీ పెంచుకోవాలి, తరువాత వస్తువులు విదేశాలకు రవాణా చెయ్యడం ద్వారా అభివృద్ధి చెయ్యవచ్చు. మరి మన నాయకులు అధికారాల కోసం అనవసరమైన పథకాలు పెట్టి రాష్ట్రలను మరియు దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు

    • @vinayp6996
      @vinayp6996 7 месяцев назад +8

      Big fan of your thought anna❤

    • @venkatesht9787
      @venkatesht9787 7 месяцев назад

      @@vinayp6996 🙏🙏🙏

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu 7 месяцев назад +9

      కానీ జనాలు అలవాటు పడి పోయారు, హౌజ్ లో కూడ ఈ బిల్లు పెడితే 90 శాతం వ్యతిరేకంగా ఓట్ వేస్తారు. మంచికి రోజులు లేవు బ్రో

    • @kumarbabu2194
      @kumarbabu2194 7 месяцев назад

      Prajalaki iche pathakaala kanna vaaru dochukone sommu 100 retlu ekukuva, Rajakeeya naayakulu, Prabhutwam lo unna adhikaarula avineethi ni mundu arikattali

    • @mareddyentertainments6607
      @mareddyentertainments6607 7 месяцев назад

      ఒరేయ్ మెంటలోడా వెస్ట్రాన్ కంట్రీస్ మొత్తం ఎప్పటినుండో ఇస్తున్నారు ఇవాల్టికి కంటిన్యూ అవుతున్నాయి ఏపీ అభివృద్ధి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరేచుస్తారు ఇల్లిటలెట్స్ లాగా మాట్లాడకండి మీవాళ్లు ఎవరైనా us లోనో ఇంకోచోట ఉంటే అడిగి చావండి అప్పుడు అర్ధం అవుతుంది

  • @ganjikuntamanikanta4143
    @ganjikuntamanikanta4143 5 месяцев назад

    Your point of view is good but cost of living is considerable and abroad lo students nris more than 1cr people and meeru cheppey usd$ entha currency transfers avthai and vallu katte taxes and vallu chese business ki taxes anni consider chesi chudandi

  • @Malleudaykumar
    @Malleudaykumar 4 месяца назад

    Bro India nunchi export Ela chiyalo clear out ga explain chai bro.....pls
    Chala types of exports unai India lo pls explain complete details.....

  • @movielover2592
    @movielover2592 2 месяца назад

    Arati pandu valichi pettinattu cheppav, thanks

  • @meenagandla7994
    @meenagandla7994 7 месяцев назад

    Super 👌💯 chala clear ga undi explanation ...,teligram link send cheyu brother

  • @NAGARAJUCHALLAKOLUSU
    @NAGARAJUCHALLAKOLUSU 6 месяцев назад +1

    Good job 🎉

  • @reddymallas1793
    @reddymallas1793 7 месяцев назад

    Good Analysis 👍

  • @kukatlathirupathi9574
    @kukatlathirupathi9574 7 месяцев назад +1

    Usefull information

  • @PramodRam198
    @PramodRam198 6 месяцев назад

    Nice explanation ❤

  • @venkymedia
    @venkymedia 4 месяца назад

    This youtube chanal great content superb in Telugu🎉👍

  • @vinayaknavade109
    @vinayaknavade109 7 месяцев назад +1

    Super Anna 🎉🎉 stock market video please

  • @Navkusa
    @Navkusa 7 месяцев назад

    Loved your explanation 🧠👏

  • @sunanda9856
    @sunanda9856 7 месяцев назад

    Great analysis

  • @moksha_editz567
    @moksha_editz567 7 месяцев назад +5

    Bro CAA Ante Ento explain cheyandi bro

  • @srichanduee
    @srichanduee 6 месяцев назад +1

    Current account deficit (CAD) narrowed sequentially to $10.5 billion in the quarter ended December 2023 (Q3 FY24) - 1.2 per cent of gross domestic product (GDP) - from $11.4 billion in Q2 FY24 (1.3 per cent of GDP).
    The deficit was also down from $16.8 billion or 2 per cent of GDP in the year-ago period (Q3 FY23

  • @VeeruBonam
    @VeeruBonam 7 месяцев назад +2

    Bro Pakistan financial crises paina oka video chai bro

  • @SVKPT_pdp
    @SVKPT_pdp 7 месяцев назад +2

    Hi bro, dollar common currency for all countries kada, so dollar eppudu demand lone vuntundhi....

  • @jkgodiakka9220
    @jkgodiakka9220 7 месяцев назад +3

    Anna business strategy shorts pettatledu bro

  • @crazymahi1116
    @crazymahi1116 7 месяцев назад +1

    Good video bro thanks for this video

  • @prashanthboosa5555
    @prashanthboosa5555 7 месяцев назад +4

    Brother business gurinchi videos cheyandi jobless unna vaariki upoyogapadathay

  • @sravankumarkumandankothako2294
    @sravankumarkumandankothako2294 7 месяцев назад +1

    Best solution will be exports should surpass imports which is possible by Atma Nirbhar Bharat. Non dependence on fossil fuels by increasing usage of solar Atomic and other fuels which will reduce burden of importing more crude for balancing

    • @suryaprakash428
      @suryaprakash428 6 месяцев назад +1

      English lo rasinanta easy kadu exports ni suppress cheyadam mana indians pani cheyani vallu chala mandhi unnaru

  • @srinivasaraog3180
    @srinivasaraog3180 7 месяцев назад

    Super Info

  • @nikilkreddipalli5819
    @nikilkreddipalli5819 7 месяцев назад +1

    Nice

  • @tataraonolli854
    @tataraonolli854 2 месяца назад

    గుడ్ ఇన్ఫర్మేషన్

  • @DeepakkumarS-z4i
    @DeepakkumarS-z4i 7 месяцев назад +4

    Simple solution: please use Indian products only

  • @chramachandra9819
    @chramachandra9819 7 месяцев назад +2

    Super ga chepawu anna

  • @foryou__people7869
    @foryou__people7869 7 месяцев назад

    Good information brother

  • @bhanuchandra28
    @bhanuchandra28 Месяц назад

    Bro make video on vijayawada flods, reason of flods.

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 7 месяцев назад +4

    Gdp full for corporate people
    Per capita income nill for middile class people ...😉

  • @FUN-vd3ck
    @FUN-vd3ck 7 месяцев назад

    most wanted view. loved it!

  • @msplatforms5341
    @msplatforms5341 7 месяцев назад

    Some of the great contents by u 👏

  • @suryanarayana8014
    @suryanarayana8014 2 месяца назад

    చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు బ్రో 🎉

  • @godisgreat830
    @godisgreat830 5 месяцев назад

    Anna make a stock market complete video anna plz❤

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 7 месяцев назад +1

    Why Indian Rupee is falling down to US Dollars.For this our FM Ms. Niran’la Seetharaman has already replied that Rupee is not falling down but Dollars is becoming strong.

  • @grabindrapatnak1949
    @grabindrapatnak1949 7 месяцев назад

    Very good information sir really hat's off you

  • @AtlaSrinivas
    @AtlaSrinivas 7 месяцев назад +4

    Ok pro parledu raithulaki baga labam vastadi rupee padiponi

  • @Dhanu14333
    @Dhanu14333 7 месяцев назад +12

    why are u stoped uploaded bussiness videos

  • @narayanaswami2562
    @narayanaswami2562 7 месяцев назад +2

    Corruption is at ALL TIME HIGH in India which effecting everything

  • @SuryaprakasamSusarla-o8e
    @SuryaprakasamSusarla-o8e 7 месяцев назад +1

    The rupee was at par in 1947, with the Dollar, maybe with the British Pound also.

  • @Hezekiah-78
    @Hezekiah-78 7 месяцев назад

    Nice information anna ❤

  • @Anjalicostmetics
    @Anjalicostmetics 7 месяцев назад

    Bro stock market nunchi money yela tosukovali and dani yela return ga evvali anneedi video cheyava pleasee

  • @famerscarring5583
    @famerscarring5583 7 месяцев назад

    Main dout bro export gdp peragindi kada export jastine cheyochu kada

  • @sravankasarla8079
    @sravankasarla8079 7 месяцев назад

    Make a Video on CAA Bro..✌️

  • @venuPadiloju02
    @venuPadiloju02 7 месяцев назад

    Hii sir I want Dr arogya velumani, thyrocare founder. Last time nen adigina video chesaru thanks you so much, Vijay path Signha gurinchi adigindhi nene 😊

  • @Himama173
    @Himama173 7 месяцев назад

    Imports increases.... our currency value decreases. First need to stop imports and immediately start indigenous manufacturing. But in our india all businesses and researchers are under controlling of corporations. Now indian corporates are entered in politics. So its impossible to get it

  • @sowmyayaadav6579
    @sowmyayaadav6579 6 месяцев назад

    Anduke ippudu 200plus toys exporting strt ayindi, alage mobiles kuda export start aindi, chinna chinna companies ki help andistunnaru next year ki great change vastundi.. Manam self employment vaipu marali youth, jobs kosame annatlu kakunda china anduke development jarigindi.. Akkada andaru workers ee mukyam ga ammailu kuda pani chestharu exporting ekkuva importing takkuva avvali

    • @suryaprakash428
      @suryaprakash428 6 месяцев назад +1

      Correct said but mana vallu pani cheyaru somaripothulu ekkuva anduke exports levu kastapadi pani cheste imports perugutai none can beat India

  • @ramakrishna1158
    @ramakrishna1158 6 месяцев назад +1

    Chaina.stetraji.super❤

  • @sureddyhemanth137
    @sureddyhemanth137 7 месяцев назад

    Rupees value manam kuda china valla laga decide cheyachu kadha enduku ani market vallu ki vadilesamu dani medha kuda oka video cheyu anna

  • @sivashankarbandaru4683
    @sivashankarbandaru4683 12 дней назад

    Oka manishiki 1 kilo rice avasaram anukunte 2 kilola rice pruduce cheskovali appudu mana export peruguthay...kani mana patistiti ela vundante 1kilo rice ki badulu haf kilo rice produces chesthunnam..first raithu bagundali appude ivanni sadyam authayi

  • @palakurishivagoud8062
    @palakurishivagoud8062 7 месяцев назад

    Super expla🥰

  • @thebreathingroom5924
    @thebreathingroom5924 7 месяцев назад

    Rupee value thaggithe .. imports costly avuthai kaani exports more profits thesthai ..

  • @Mr.entertainer760
    @Mr.entertainer760 7 месяцев назад

    Anna value thaggina problem ey perigina problem ay endhukantay oka Vela value thaggithay exports chesinappudu loss and perigithay import chesaytappudu loss....

  • @chitti3927
    @chitti3927 7 месяцев назад

    Gold price increase gurchi video cheyandi please

  • @sreenivaskandi5877
    @sreenivaskandi5877 7 месяцев назад

    World Inflation నడుస్తున్నా చాలా కంట్రీస్ కులి పోయాయి కాని మన policies వల్ల ఇప్పటికీ నిలతొక్కుకొగలుతున్నము

  • @VeeruBonam
    @VeeruBonam 7 месяцев назад +2

    Ippudu aa Desam(pak) divala these stage lo undi kada

  • @PsreedharPsn
    @PsreedharPsn 6 месяцев назад

    ❤super

  • @rams9161
    @rams9161 7 месяцев назад +104

    బ్రో ఇప్పుడు చాలా విదేశీ దేశాలు మన భారత కరెన్సీ లో ఎగుమతులు ,దిగుతులు జరుపుతున్నాయి గా బ్రో , డాలర్ అంత ప్రభావిత చూపించలేదు

    • @ShanShankr-fr9ve
      @ShanShankr-fr9ve 7 месяцев назад +20

      Ekkada? Nen Portugal lo unnanu. E county lo chepthe a country ki veltha😂😂😂😂

    • @harisshnaidusaragadam2760
      @harisshnaidusaragadam2760 7 месяцев назад +10

      Oka bramha...antha

    • @rams9161
      @rams9161 7 месяцев назад +7

      @@ShanShankr-fr9ve Russia , Qatar Inka unnayile bro , news chusthe telusthundi

    • @naveen1508
      @naveen1508 7 месяцев назад +2

      Ni thalakayi

    • @naveen1508
      @naveen1508 7 месяцев назад +14

      ​@@ShanShankr-fr9vethanu whatsup university ley

  • @srikanthp3976
    @srikanthp3976 5 месяцев назад

    Bro please do video on Techno Paints

  • @Dhanu14333
    @Dhanu14333 7 месяцев назад +5

    now 1 dollers equals to 82.80 rupees

  • @realpramotions
    @realpramotions 7 месяцев назад +2

    Please make a case study video on EX- RBI governor Dr. Raghu Ram Rajan & His impact on Indian economy

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 7 месяцев назад +1

      The average growth rate in before 2014 is 8 percentage
      After 2014 to till growth rate is 6.5 percentage

    • @srinivasreddydanda1777
      @srinivasreddydanda1777 7 месяцев назад

      ​@@manigonuguntla2890that is far better than the world GDP, China GDP and USA GDP.

  • @venkateshreddy3949
    @venkateshreddy3949 5 месяцев назад

    Yes brother

  • @manikantamani28
    @manikantamani28 7 месяцев назад

    Harshith mahra gari gurenchi oka video chey bro

  • @classicclassic1991
    @classicclassic1991 7 месяцев назад +5

    ఈ వీడియో చూసినంక నాకు డాలర్లు కొనుక్కొని దాసుకునాలని ఉందిరా అన్నగా

    • @Hyderabadmem
      @Hyderabadmem 7 месяцев назад

      Bricks countries Dedollarisation plan chesaru.
      20 countries UPI ki ok chepparu.
      Dollar exchange pothe vadu pothadu.

  • @dharishdharish3600
    @dharishdharish3600 2 месяца назад +2

    దానికి ఖాన్ గ్రేస్ వల్లే కారణం

  • @ChanduGande-v2p
    @ChanduGande-v2p 7 месяцев назад

    Bro Warren Buffett gurinchi chepandi

  • @varaprasadkvs9180
    @varaprasadkvs9180 5 месяцев назад +5

    రూపాయి విలువ పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగింది పెట్రోలు, డీజిల్ ధరలు డబల్ అయింది. నిత్యావసర ధరలు 2014 తో పోలిస్తే 71% పెరిగి ఆకాశాన్ని తాకుతూవున్నాయి. ఉద్యోగాలు లేవు. దేశంలో సగం మంది రోజుకి ఒక్కపూట తింటున్నారు.అయినా ఫరవాలేదు. ఆల్ ఈజ్ వెల్. ప్రపంచములో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా అని కలరింగ్ ఇస్తే చాలు...రామ నామ జపం చెయ్యాలి...మళ్లీ ఇంకో ఐదేళ్లు అధికారం కావాలి.

  • @TodayGoldRatetelugu
    @TodayGoldRatetelugu 2 месяца назад

    you blow my mind thanks

  • @hearijack2912
    @hearijack2912 2 месяца назад

    👌👌👍

  • @sriharivemulapalli9498
    @sriharivemulapalli9498 6 месяцев назад +3

    భజన చేస్తే exports పెరగవు. దానికి ఆలోచన, మేధస్సు కావాలి.
    Opposition leaders ni Jail లో పెట్టటానికి చేసే ఆలోచన దేశాభివృద్ధికి చేస్తే బాగుండేది

  • @harshithkumar9054
    @harshithkumar9054 7 месяцев назад

    Power of India

  • @Thammiuppuluri
    @Thammiuppuluri 7 месяцев назад

    Unemployment and per capita income also needs to be considered.

  • @maheshracharla6668
    @maheshracharla6668 7 месяцев назад

    What about trade deficit bro??

  • @vayuravi9011
    @vayuravi9011 7 месяцев назад

    Digital rupee video chai bro

  • @Rayalasimha
    @Rayalasimha 7 месяцев назад

    Super bro😅