points: 1.antha baganay vundii mana economy 4.51 trillion gdp avudii 2025 ,percapita 3100,china mana lagay 4.6trillion kii 3600 matramay vundii percapitaa.... india loo elaga ayithae rich high money own chesaroo alagay europe almost anii countries loo same eday paristhiti.........(capitalism max countries) naku geopolitics antae chala istam 3/4 cover chesaruu but konii miss ayyayii...still fine new subscriber
నిజమే కానీ కొని పడకల్లు మంచిది రేషన్ చదువు ఉచిత కరెంటు త్రాగు నీరు నిత్య అవసరళ్ళు అవసరం🙏 Navarathnallu ఎవరు అయినా YSR TDP JANASEENA ఉచిత పడకల్లు మంచిది కాదు
మన దేశం తగినంత అభివృద్ధి చెందక పోవడానికి అసలు కారణాలు 1) వందల సంవత్సరాలు గా మన దేశం వలస పాలనలో మగ్గి నిరంతర దోపిడీ కి గురి అవడం , 2) దేశంలో అనూహ్యంగా పెరిగిపోతున్న జనాభా , 3 ) గత పాలకులు అవలంబించిన తప్పుడు విధానాలు . ఉదాహరణకు పి.వి నరసింహ రావు 1990 లలో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలను నెహ్రూ హయాం లోనే ప్రవేశ పెట్టి ఉంటే , దేశం ఇప్పుడు ఆర్ధికం గా తిరుగు లేని శక్తి గా ఎదిగి ఉండేది .
Service sector kante kooda manufacturing sector led growth unte India lo yakkuva jobs vastaayi, Comparatively service sector lo manufacturing sector kante takkuva jobs ye vastaayi... service sector ki extraordinary skills like personality, ability to speak fearlessly..ilaantivi requirement, but manufacturing sector ki anta avsar ledu koncham takkuva skills saripotaayi chala yakkuva jobs vastaayi. SO WE HAVE TO DEVELOP MANUFACTURING SECTOR IN INDIA THAN SERVICE SECTOR FOR CREATION OF MORE NUMBER OF JOBS. Otherwise..ilaage jobless growth ye jarugutuuu untadi. Surya bhai
Yes 💯💯 Meeru cheppindi absolutely right bro... Manufacturing, research and development meeda govt concentrate chesi... Employment ni provide cheyali, so that the economy growth high untundi and employment kuda perugutundi... Service sector meeda Inka chaalu...
@@itsmerishi2832 inka chaalu analemu kaani.... service sector ni inka develop cheyyaali (modern world lo survive avvalante inka chaalu ani aapakudadhu).... daanni kante double speed lo manufacturing sector ni develop cheyyaali broo .... manufacturing sector led development ki best example....Japan....akkada natural resources levu, vallu manufacturing sector meeda full focus pettaaaru....manakante chinna Desam....developed nation adi + agriculture lo kooda msp legalisation cheyyali... agriculture sector boost avtadi
@@lovelykhanmk9554 Yaah exactly, nenu anna perception enti ante service sector meeda major investment chaalu annanu bro not to completely stop development... Agri+service+ 2 × manufacturing and reasearch and development ❤️
ఆదాయం కి మించి ఖర్చు పెడితే ఎప్పటికీ దరిద్రం నుంచి బయట పడలేము . ఉదాహరణకు మీరు చూపించిన వీడియో లోని ఆ ఆటో డ్రైవర్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ చాలా ఖరీదైన సెల్ ఫోన్ అయి ఉండవచ్చు .
@@sivaprasadmadakam . అన్ని దేశాల్లోనూ ఆర్ధిక అసమానతలు ఉన్నాయి . కొంచెం అటూ ఇటూ అంతే . సోషలిజం , కమ్యునిజం ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతాలు మాత్రమే . ఒకప్పటి సోషలిస్టు దేశాలైన రష్యా , చైనా లు కూడా ఇప్పుడు పెట్టు బడి విధానం వైపు మళ్ళాయి . మన దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి . దేశంలో అనూహ్యంగా పెరిగి పోతున్న జనాభా దీనికి పెద్ద అడ్డంకి గా ఉంది .
@@NeneyNaniNe . నేను ఆదాయానికి తగ్గట్టే ఖర్చు పెడతాను . నాకు ఎటువంటి అప్పులు లేవు . ఆదాయం పెంచుకోవడం మంచిదే కాని ఆదాయానికి మించి ఖర్చులు పెరిగితే ప్రజలు అక్రమ మార్గంలో సంపాదించడానికి అలవాటు పడతారు .
మొదట NRI లకు ఈ క్రెడిట్ దక్కుతుంది, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వాళ్లకు ఈ ఘనత దక్కుతుంది. NRI లు విదేశీ డబ్బు టాక్స్ కట్టకుండా, ఇంకా ఎక్కువ సంపాదన కోసం మన దేశం భూములు, ప్లాట్లపై పేడితే, రియాల్టీ వాళ్ళు లెక్కకు మించి డబ్బును infrastructure పై పెట్టి, డబ్బున్న వాళ్లకు కోట్లకు, కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు.!👍
వేదం చదివిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అని ఒప్పుకున్నప్పుడు.. కొంత మందినే గుడిలోకి అన్నదాన్ని మార్చాలి.. అప్పుడు పెరుగుద్ది.. అసలు హిందూ మతం అంటే.. నీది నాది అది only బ్రాహ్మణులదే, వాళ్ళ పెత్తనం మారిన రోజు మారుతుంది
Bro you giving valuable information thanks bro. I have doubt on one topice explain about why so many industries company are investing in start-ups company. How we can approach investors for investment in statups ideas. You have idea about on this bro.
ముఖ్యంగా పారిశ్రామిక వికేంద్రీకరణ కావాలి. ఏ ప్రాంతమైన ఆ ప్రాంతంలోని సహజ వనరుల వినియోగం అయ్యేటట్లు ప్రజలకు ఉపాధి కల్పన కల్పించాలి. స్వదేశీ సంస్థల ఉత్పత్తులను అందరూ వాడేటట్లు చూడాలి
రిజర్వేషన్లు ఉన్నంత కాలం భారత దేశం అభివృద్ధి అనేది కల్ల.ఎందుకంటే ఏలోగాలగా కష్టపడి చదివి పాస్ అయిన OC విద్యార్థులు తమ భవిష్యత్ తమ పిల్లల భవిష్యత్ ఈ రిజర్వేషన్ల వ్యవస్థలో ఉంటే విద్యా ఉద్యోగ అవకాశాలు సున్నా అని గ్రహించి విదేశాలలో స్థిరనివాసం లేదా పౌరసత్వం తీసుకుని జాగ్రత్తలు పడుతున్నారు. వారి విద్యా నైపుణ్యం ఆ దేశాలవారికి అక్కరకు వస్తోంది. కాబట్టి మనదేశంలో అభివృద్ధి అనేది ఎండమావే.
మొదట చాలామంది చిన్న వ్యాపారస్తులు మన ఇండియాలో బతుకుతున్నారు చాలా వ్యాపారాలు మంచి స్థాయిలో జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఎవరు పాన్ కార్డ్ తీసుకోవట్లేదు వాళ్ల యొక్క వ్యాపారాలను అకౌంటబిలిటీ చేయటం లేదు దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉన్నా సరే అది పర్కేపిట ఇన్కమ్ లోకి చేరదు. తర్వాత ఇండియాలో మొత్తం ఆదాయం అంతా కొంతవరకు దగ్గరే ఉంది అని మీరు అన్నారు దాని అర్థం ఏంటంటే వాళ్లే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఇవ్వటం లేదు అందరూ కూడా ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఇస్తే అందరం కలిసి కూడా పెరుగుతాయి
Brother please do a video on the private sector banks vs public sector banks, do a comparison between private Bank employees life vs software Engineer employees pressures
Rangarajan kadu brother ah statement pass chesindi raghuram rajan former rbi chairman annaru. In reply to this present rbi chairman reply echaru. Pls explain that too.
Sir మీరు అన్నట్లుగా ప్రతి మనిషి నెల salary ప్రతి year అలానే ఉంటుంది, కానీ పెరగటం లేదు, కంపెనీ ల కి మాత్రం వేల కోట్లు లాభాలు వస్తున్నాయి, ఈ మాట ఎందుకు అంటున్న అంటే నేను ఒక సాధారణ పనిచేసే ఒక సామాన్య వ్యక్తి నీ, అందుకే నా లైఫ్ లో జరిగేది చెబుతున్న. ఎప్పుడైతే ఒక సాధారణ మనిషి యొక్క జీతం, దేశ GDP తో పాటు పెరుగుతుందో అప్పుడే సాధారణ మనుషులు జీవితం బాగుంటుంది. విద్య, వైద్యం, నీరు, రేషన్, ఇవి తప్ప గవర్నమెంట్ నుండీ ఫ్రీ గా పథకాలు పొందకుండా వుండే స్టేట్ ప్రజలు డెవెలప్ గా మారతారు.
points: 1.antha baganay vundii mana economy 4.51 trillion gdp avudii 2025 ,percapita 3100,china mana lagay 4.6trillion kii 3600 matramay vundii percapitaa.... 2.india loo elaga ayithae rich high money own chesaroo alagay europe almost anii countries loo same eday paristhiti(capitalism max countries)
గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజల్లో శ్రామిక శక్తి నశిస్తుంది.ఇంకోటి పొలంలో పనిచేసేది ఒకడు కానీ దానిమీద వచ్చే రైతుభరోసా ప్రధానమంత్రి కిసాన్ వికాస్ పొందేది మాత్రం ఇంకొకడు
Mr Surya, reason for no hike in percapita income could be competitive nature in semi skilled jobs, job seeker has to accept low remuneration even for 12 hours a day job, management sector allocate less revenue to hardworking professional because of availability of labour, management spend their earnings more on luxories and social gatherings like service clubs etc, same gentle man will never pay reasonable salary to his or her employee, this sort of attitude how to overcome, please explain, Surya
The main reason for low per capita income is lack of financial knowledge and investment planning and most people save money don't invest and not ready to take risk that's the thin difference between rice and poor
@@avinashbattula7382 without money how you are using smartphone and rechargeing it This all silly reasons every one have money if you have 100 invest 40 or 30.
India nijamga develop avuthundha mee opinion anto comment cheyyandi……
Bjp 🔥
Yes only credit goes to Modiji BJP❤
మన ఇండియన్ comapnies వేరే కంట్రీస్ లో manfaturing units పెట్టి డెవలప్ అవడం వాళ్ళ ఇండియ కి వచ్చే లాభం ఏంటి???
చెప్పండి ప్ల్స్
points:
1.antha baganay vundii mana economy 4.51 trillion gdp avudii 2025 ,percapita 3100,china mana lagay 4.6trillion kii 3600 matramay vundii percapitaa....
india loo elaga ayithae rich high money own chesaroo alagay europe almost anii countries loo same eday paristhiti.........(capitalism max countries)
naku geopolitics antae chala istam 3/4 cover chesaruu but konii miss ayyayii...still fine new subscriber
200 percent development avutundi
ఫ్రీ అనే గవర్నమెంట్ ఉండకూడదు❤
absolutely correct
నిజమే కానీ కొని పడకల్లు మంచిది
రేషన్
చదువు
ఉచిత కరెంటు
త్రాగు నీరు నిత్య అవసరళ్ళు అవసరం🙏
Navarathnallu ఎవరు అయినా YSR TDP JANASEENA ఉచిత పడకల్లు మంచిది కాదు
Uchitha vidya vaidhyam annam isthe chalu bro lawadalo cooker mixer grinder ivvakudadu😂❤@@Pavantravelvloggs
రిజర్వేషన్లు kuda tiseyali
@@prasadk9022 avunu అలాగే కుల వ్యవస్థ కూడా..!🥴
మన దేశం డెవలప్ కంట్రీ అవ్వడం అనేది చాలా కష్టం
కారణం
ఇంట్లో ఒక్కడు పని చేస్తే ముగ్గురు కూర్చుని తింటారు 😢😢
Aa mugguridhi kuda politicians tintaru...
నేను మిమ్మల్ని సమర్థిస్తున్న సోదరా
మన దేశం తగినంత అభివృద్ధి చెందక పోవడానికి అసలు కారణాలు 1) వందల సంవత్సరాలు గా మన దేశం వలస పాలనలో మగ్గి నిరంతర దోపిడీ కి గురి అవడం , 2) దేశంలో అనూహ్యంగా పెరిగిపోతున్న జనాభా , 3 ) గత పాలకులు అవలంబించిన తప్పుడు విధానాలు . ఉదాహరణకు పి.వి నరసింహ రావు 1990 లలో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలను నెహ్రూ హయాం లోనే ప్రవేశ పెట్టి ఉంటే , దేశం ఇప్పుడు ఆర్ధికం గా తిరుగు లేని శక్తి గా ఎదిగి ఉండేది .
@@cvenkat7766 అసలు నెహ్రు గాడే మన దేశానికి పట్టిన daridram😱
Mari china kuda same Mari china ela devlop aindi@@cvenkat7766
Per capita income పెరగక పోవడానికి కారణం బద్ధకం పెడగటమే అని నా అభిప్రాయం
It's true 😮😢
Correct 💯
Free schemes valla bro
Antha ledhu babu...
Ofcourse your right 🎉
Such a precious information. We're lucky to have you. Thanks Surya❤
Service sector kante kooda manufacturing sector led growth unte India lo yakkuva jobs vastaayi,
Comparatively service sector lo manufacturing sector kante takkuva jobs ye vastaayi... service sector ki extraordinary skills like personality, ability to speak fearlessly..ilaantivi requirement, but manufacturing sector ki anta avsar ledu koncham takkuva skills saripotaayi chala yakkuva jobs vastaayi. SO WE HAVE TO DEVELOP MANUFACTURING SECTOR IN INDIA THAN SERVICE SECTOR FOR CREATION OF MORE NUMBER OF JOBS. Otherwise..ilaage jobless growth ye jarugutuuu untadi. Surya bhai
Yes 💯💯
Meeru cheppindi absolutely right bro...
Manufacturing, research and development meeda govt concentrate chesi... Employment ni provide cheyali, so that the economy growth high untundi and employment kuda perugutundi...
Service sector meeda Inka chaalu...
@@itsmerishi2832 inka chaalu analemu kaani.... service sector ni inka develop cheyyaali (modern world lo survive avvalante inka chaalu ani aapakudadhu)....
daanni kante double speed lo manufacturing sector ni develop cheyyaali broo .... manufacturing sector led development ki best example....Japan....akkada natural resources levu, vallu manufacturing sector meeda full focus pettaaaru....manakante chinna Desam....developed nation adi + agriculture lo kooda msp legalisation cheyyali... agriculture sector boost avtadi
@@lovelykhanmk9554 Yaah exactly, nenu anna perception enti ante service sector meeda major investment chaalu annanu bro not to completely stop development...
Agri+service+ 2 × manufacturing and reasearch and development ❤️
@@itsmerishi2832 haa anthe what u said it will be good for job creation in our country.
Respect for Ratan TATA 🙏 for His employees
ఎందుకు.... నేను Tata లో 5 years చేస్తే 6000 గ్రాట్యుటీ ఇచ్చారు..... వేస్ట్ కంపెనీ.....
@@coolsingh2469wake up to reality
Perfect analysis very good
Good information brother. Inequality in income, freebies
Good analysis keep going
Very informative video. Thanks a lot brother
Wow superb explain bro, I am waiting for more than videos ❤❤❤
ఆదాయం కి మించి ఖర్చు పెడితే ఎప్పటికీ దరిద్రం నుంచి బయట పడలేము . ఉదాహరణకు మీరు చూపించిన వీడియో లోని ఆ ఆటో డ్రైవర్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ చాలా ఖరీదైన సెల్ ఫోన్ అయి ఉండవచ్చు .
Most valuable point bro
ఎంత ఆదా చేసినా 23% లో మాత్రమే చేయగలవ్ మిగిలిన 77% డబ్బు 10%ధనికుల దగ్గరే ఉంది 😊
@@sivaprasadmadakam . అన్ని దేశాల్లోనూ ఆర్ధిక అసమానతలు ఉన్నాయి . కొంచెం అటూ ఇటూ అంతే . సోషలిజం , కమ్యునిజం ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతాలు మాత్రమే . ఒకప్పటి సోషలిస్టు దేశాలైన రష్యా , చైనా లు కూడా ఇప్పుడు పెట్టు బడి విధానం వైపు మళ్ళాయి . మన దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి . దేశంలో అనూహ్యంగా పెరిగి పోతున్న జనాభా దీనికి పెద్ద అడ్డంకి గా ఉంది .
Nee thelivi thagaleyya.. Ela judge chesthaav asalu.. phone dwaara thanaki ola Uber rides vasthaayi.. dhaani kareedhu nuvvela vela kaatavu?? . nuvvu kuda karchu thagginchuko.. kevalam okka poota ne thinu.. Adhi kuda kaaram uppu vesukoni.. kuragayalu Konakunda dabbulu aadha cheyyi… real solution should be “janaala aadhaaya shakti ni penchaali” anetattu undaali..
@@NeneyNaniNe . నేను ఆదాయానికి తగ్గట్టే ఖర్చు పెడతాను . నాకు ఎటువంటి అప్పులు లేవు . ఆదాయం పెంచుకోవడం మంచిదే కాని ఆదాయానికి మించి ఖర్చులు పెరిగితే ప్రజలు అక్రమ మార్గంలో సంపాదించడానికి అలవాటు పడతారు .
india's exports and imports gurinchi video cheeyandi bro like what we are importing and exporting and what countries we are still depending
మొదట NRI లకు ఈ క్రెడిట్ దక్కుతుంది, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వాళ్లకు ఈ ఘనత దక్కుతుంది.
NRI లు విదేశీ డబ్బు టాక్స్ కట్టకుండా, ఇంకా ఎక్కువ సంపాదన కోసం మన దేశం భూములు, ప్లాట్లపై పేడితే, రియాల్టీ వాళ్ళు లెక్కకు మించి డబ్బును infrastructure పై పెట్టి, డబ్బున్న వాళ్లకు కోట్లకు, కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు.!👍
Artham kale bro can you be more specific please?
భారతీయుల హిందూ మతం ఎలా కాపాడాలి వీడియోలు చేయండి tq
😂 LOL
వేదం చదివిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అని ఒప్పుకున్నప్పుడు.. కొంత మందినే గుడిలోకి అన్నదాన్ని మార్చాలి.. అప్పుడు పెరుగుద్ది.. అసలు హిందూ మతం అంటే.. నీది నాది అది only బ్రాహ్మణులదే, వాళ్ళ పెత్తనం మారిన రోజు మారుతుంది
😂😂😂
Democracy country bro
Corporate iche low/no hikes also reason for less per capita income 😢
Thankyou sir superb Explanation
Amazing information 🙌🙌
❤Anna❤ make a video about upcoming elections what we have to consider before voting ❤❤❤
Clear analysis surya
Hello Surya! Wonderful analysis! Even common person can understand! Thank you for taking up the topic and pls continue doing informative videos!🙏
Very reality good content video brother. All the best 🎉
Wooww chala simple and clear ga explian chesav bhayya!!
మీ వీడియో సూపర్ గుడ్ వీడియో Super explanation
Super explanation bro 👌
Good information. Explained very well
Madi hai to mumkin hai 🔥🔥
Stock market medha videos cheyyi Anna
Very good CLARIFICATION
Bro...Mee voice...Mee way of explanation bagundi...nice content...
Best video bro 👍👍👍👍💯
India will change from developing country to developed country in just upcoming 10-15 years 🎉
Not possible bro
Population 😅
BJP unte avtadi congress vaste undeveloped nation avtadi
Bjp or congress kaadu ikada employees ki vastunna salarys increase chesete avutundi with this GDP growth.
Nv anukundhi kavali antey BJP deginate ga vundaali anni years mari adhi sadhyamena
Thank you for information bro😇
Good stuff bro
Yes Jai Modi ji
Please do a video on to increase per capita income
Excellent surya. Appreciated
Super super super tq for good information 🙏🙏🙏
Perfect information
Thanks to Surya. 💐
Ne voice super bro 🎉
Bro you giving valuable information thanks bro.
I have doubt on one topice explain about why so many industries company are investing in start-ups company. How we can approach investors for investment in statups ideas. You have idea about on this bro.
High population,
Poor quality education in government institutions,
Low employment,,
Compitition,
Cost of living,
Free schemes
Good sagation bro 👌
Superb Explaination Bro Thankyou verymuch
Good information video bro
Excellent
Great video
Thank you brother 😊
Love you brro this is best video for me ❤
ముఖ్యంగా పారిశ్రామిక వికేంద్రీకరణ కావాలి. ఏ ప్రాంతమైన ఆ ప్రాంతంలోని సహజ వనరుల వినియోగం అయ్యేటట్లు ప్రజలకు ఉపాధి కల్పన కల్పించాలి.
స్వదేశీ సంస్థల ఉత్పత్తులను అందరూ వాడేటట్లు చూడాలి
రిజర్వేషన్లు ఉన్నంత కాలం భారత దేశం అభివృద్ధి అనేది కల్ల.ఎందుకంటే ఏలోగాలగా కష్టపడి చదివి పాస్ అయిన OC విద్యార్థులు తమ భవిష్యత్ తమ పిల్లల భవిష్యత్ ఈ రిజర్వేషన్ల వ్యవస్థలో ఉంటే విద్యా ఉద్యోగ అవకాశాలు సున్నా అని గ్రహించి విదేశాలలో స్థిరనివాసం లేదా పౌరసత్వం తీసుకుని జాగ్రత్తలు పడుతున్నారు. వారి విద్యా నైపుణ్యం ఆ దేశాలవారికి అక్కరకు వస్తోంది. కాబట్టి మనదేశంలో అభివృద్ధి అనేది ఎండమావే.
thank you for the knowledge bhaiya
Thank you🌹
Nice good infermation
Good information for common people for india
Great explanation 😈
Good video bro ❤
Thank you so much brother
మొదట చాలామంది చిన్న వ్యాపారస్తులు మన ఇండియాలో బతుకుతున్నారు చాలా వ్యాపారాలు మంచి స్థాయిలో జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఎవరు పాన్ కార్డ్ తీసుకోవట్లేదు వాళ్ల యొక్క వ్యాపారాలను అకౌంటబిలిటీ చేయటం లేదు దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉన్నా సరే అది పర్కేపిట ఇన్కమ్ లోకి చేరదు. తర్వాత ఇండియాలో మొత్తం ఆదాయం అంతా కొంతవరకు దగ్గరే ఉంది అని మీరు అన్నారు దాని అర్థం ఏంటంటే వాళ్లే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఇవ్వటం లేదు అందరూ కూడా ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఇస్తే అందరం కలిసి కూడా పెరుగుతాయి
nenu me videos chuse chala nerchukunna pls start ups ela start cheyyalo cheppandi pls....
Bro u have to do about stock marking
Correct chepav
Do video on why Indian social media companies are failed? Bro pls
Nice info
Very good expalanation
Good job bro
Inflation in india mida video chey bro
Bale baga chepavu annaya ❤
Chala Baga chepavu annaya
Super Surya ,super
Brother please do a video on the private sector banks vs public sector banks, do a comparison between private Bank employees life vs software Engineer employees pressures
Bro Jimmy Choo company gurunchi cheyyu bro plz avvi enduku antha costly vuntayi
Rangarajan kadu brother ah statement pass chesindi raghuram rajan former rbi chairman annaru.
In reply to this present rbi chairman reply echaru. Pls explain that too.
😮
Super telling
PEOPLE'S NOT IDEA ABOUT DEMOCRACY......THIS TOPIC TO MAKING VIDEO BRO❤
Sir మీరు అన్నట్లుగా ప్రతి మనిషి నెల salary ప్రతి year అలానే ఉంటుంది, కానీ పెరగటం లేదు, కంపెనీ ల కి మాత్రం వేల కోట్లు లాభాలు వస్తున్నాయి, ఈ మాట ఎందుకు అంటున్న అంటే నేను ఒక సాధారణ పనిచేసే ఒక సామాన్య వ్యక్తి నీ, అందుకే నా లైఫ్ లో జరిగేది చెబుతున్న. ఎప్పుడైతే ఒక సాధారణ మనిషి యొక్క జీతం, దేశ GDP తో పాటు పెరుగుతుందో అప్పుడే సాధారణ మనుషులు జీవితం బాగుంటుంది. విద్య, వైద్యం, నీరు, రేషన్, ఇవి తప్ప గవర్నమెంట్ నుండీ ఫ్రీ గా పథకాలు పొందకుండా వుండే స్టేట్ ప్రజలు డెవెలప్ గా మారతారు.
What is use of GDP growth when richer becomes rich, poor becomes porer
points:
1.antha baganay vundii mana economy 4.51 trillion gdp avudii 2025 ,percapita 3100,china mana lagay 4.6trillion kii 3600 matramay vundii percapitaa....
2.india loo elaga ayithae rich high money own chesaroo alagay europe almost anii countries loo same eday paristhiti(capitalism max countries)
Ikada 2 party system vundaali.
Inni party system develop kaanivaddu.
గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజల్లో శ్రామిక శక్తి నశిస్తుంది.ఇంకోటి పొలంలో పనిచేసేది ఒకడు కానీ దానిమీద వచ్చే రైతుభరోసా ప్రధానమంత్రి కిసాన్ వికాస్ పొందేది మాత్రం ఇంకొకడు
make a video for how to change education system from kids to graduates ,why so many un employment people
Because of covid other countries looking india as an alternate to China, becuase of which opportunities are comming. Now world need india.
Suggest the solution to raise the per capita
We want more videos
Mr Surya, reason for no hike in percapita income could be competitive nature in semi skilled jobs, job seeker has to accept low remuneration even for 12 hours a day job, management sector allocate less revenue to hardworking professional because of availability of labour, management spend their earnings more on luxories and social gatherings like service clubs etc, same gentle man will never pay reasonable salary to his or her employee, this sort of attitude how to overcome, please explain, Surya
Ecommer sector and logistics gurinchi cheppandi surya bro
Education system and skills explain bro
Online Internships gurinchi video chey bro
As usual rockzz
India 🙏
The main reason for low per capita income is lack of financial knowledge and investment planning and most people save money don't invest and not ready to take risk that's the thin difference between rice and poor
How to invest without money, 77% డబ్బు 10%ధనికుల దగ్గరే ఉంది
@@avinashbattula7382 without money how you are using smartphone and rechargeing it
This all silly reasons every one have money if you have 100 invest 40 or 30.
Based on Ranga Rajan statement, as I observed he against to India growth after he went to USA
Infra , roads , brdiges , highways will increase logistics and easy to foraward all the goods and tarvvelings for ppl
Reason ambhani, adhani🎉🎉🎉
Development అంటే rupay Dollor ni kottali
percapita income increase ithe cost of living, cost of products kuda increase ithadi.. Adi kuda calculate cheyali kada bro
Income inequalities undalinbut it should be based on efficiency not based on class.!!.
Some people are investing in fore exchange(dollars vs rupees)& talking about rupees is a weaker,sad reality😢
MAKE IN INDIA 🇮🇳
Bro pi network coins ela sell cheyyalo video cheyandi bro please