గురుమంత్ర సిద్ది విధానం || సాధన రహస్యాలు || కాకుమాను విరాట్
HTML-код
- Опубликовано: 3 янв 2025
- శ్రీ కాకుమాను విరాట్,
శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్రం, వ్యవస్థాపకులు
www.srirudramshahanumankshetram.org
Contact number : 7066006007 #virat #viratji #viratguru #mantra #guru #guruji #tantra #spriritual #learning #spritualleader #religion #hindu #hanuman #kali
ఎందరో మహానుభావులు అందరిలో.మీరు చాలా.అధ్భుతం ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగా వివరించారు ధన్యవాదములు సర్వదా విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం గురు మంత్రం తీసుకున్న తక్కువ దక్షిణ ఇచ్చాము.anukomdi
చక్కగా వివారించారు గురువు గారు🙏
జై హనుమాన్ ✊✊✊జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
గురువుగారు గురు మంత్రం గురించి చాలా బాగా చెప్పారు మీలాంటి గురువులంటాం మా అదృష్టం అండి
Thank you swami ji, you clarified the importance of accepting someone as guru and what to do with respect to guru and guru mandalam.
Jai shree ram 💐💐👏👏
ఓంకాలభైరవాయనమః🙏
శ్రీ మాత్రే నమః
Jai shree Ram 🙏🙏🙏
Aadesh Baba ji
Thank you sir 🙏🙏🙏👏👏👏
Doubts vastee eedee evvaaru clear gaa cheppaaru asalu chance leedu chaalaa nammakam thoo guruvugaarini aasrayinchaanu even tirupati carona time loo koodaa ati kastam meeda velli kalisaanu naasakthi ki taggaattu guruvugaaru cheppiinattu hoomaalu daanaalu annaadaanaalu abhisheekaalu cheesaanu kaanee guruvugaari daya kalaga leedu alaagani neenu inkoo guruvugaarini aasrayinchaleedu 3 mantraalu brahma mhurtam loo 4 to 7 varaku cheestunnaanu ippudu oka mantramee cheestunnaanu naaku 10 years appuudee ha.sagaayatri vupadeesam ayyindi adi cheeyaleeka pooyaanu ippudu oka 7months ninchi adi ,ippudu guruvugaau ichhina matram cheestunnaanu ainaa elaanti result leedu naaroblems mundukanbaa ekkuuva aipoyaayi naa jaataka reetyaa 9 grahaalu naaku dis favour loo vunnaayi
Namaskaaram sir ,naa age 66, six years nunchi neenu kurtaalam peethaadhi Pati sri sri sri sidheeswarananda swami gaainunchu .mantroopadesam teesukunnaanu 2punaruchhanalu ayyaayi naaku ippati varaku guruvugaaru 3 .mantraalu maarchaaru guruvugaai paddaati oka printed paper meeda matter oka .mantram raasi istaaru vaari assisstent dwwaraa mundu ganapati mantram ,aa taruvaata maatangi ganapati mantram ippudu vjravaaraahee ganapati mantram ippudu ideee continue cheestunnaanu konni lakshalu cheesaanu mari punaruchhana vaddu annaaru kaanee ikkada guruvugaaru maatlaadaru ,vaari assts ee annee cheptaaru oka veela maatlaadudaamannaa adi asaadhyam pm gaarithoo ainaa maatlaadavachhu kaanee maaguruvugaari thoo maatlaadadam oka kala
🙏🙏🙏
Swmi eemantaralu samajaniki eepudu jarige vatiki gulanu kulagotevalanu yemana cheytani ki pani chesevidaga chedamu mi phone no naku kavali swmi plz
Guruvu gari daggara saadhana margam cheyali ante amcheyali andi.. contact no.pls...
Sir na age 23,, iam suffering type 1 dibetic,,2 year నుడి బాధపడుతున్న,, చావే చివరి option aydii,,, e age lo 70 year old man la lazzy ga body pains tho padabaduthuna,, na medicine ki dabulukuda levu na dagara alisipoya koni koni insulin,,, naku madyalo vachidi aedi ma vamshamlo okadau unadu devudu perita janalaki rogalu vachela chesthu vade nayam chesthadu,, nenu dagariga chusa, vaniki e shaki aela vachido aemo but e kalam lo anthati shakthi udi ante acharya pada devuni namani nenu namadam modalu peta,,, vade na sariram py chethabadi chesadu leda aevadido rogam napy petadu,,vadu naku e vyadi vachela chesadu,,, madulu kuda pani cheyatledu sir,,,mi శక్తితో నను నయం చేయండి సార్,, nenu hanuman bakuthuni,,,, aedo oka margam chepadii,,,
Hi , ఇక్కడ పూజలు హోమాలు అలాంటివి చేయరు, రెండవది lazy అని మీరే అంటున్నారు, దానికి మీరే ఆలోచించుకోవాలి, హనుమాన్ రక్షణ తంత్రం అని వీడియో చేసి ఉంది , అది చూడండి, మీకు ఉపయోగపడుతుంది, డైట్ ఫాలో అవండి, వాకింగ్ కి రెగ్యులర్గా వెళ్ళండి, 🙏
విరాట్ గారు నమస్కారం 🙏... విరాట్ గారు మంత్ర పునఃచరణ (12000) పూర్తి అయినా తరువాత నిత్య అనూష్టణం లో ప్రతి రోజు ఒక మాల జపం (108) చేయాలా లేదు అంటే ఇది శాబర గురు మంత్రం కాబట్టి రోజు నిత్య పూజలో 11 మార్లు లేదా 21 మార్లు జపం చేయాలా దయచేసి నా చిన్న సందేహాన్ని తెలుపగలరు
Kiran నువ్వు ఇంకా 11,21, అని అడుగుతున్నావు అంటే, ఇంకా నీకు గురు దర్శనం జరగలేదు అని తెలుస్తుంది, మంత్రాన్ని ఆర్తితో గురు దర్శనం కోసం స్మరించు, గురువు అంతా గమనిస్తాడు అంటే, నువ్వు ఏ ఆలోచనతో చేస్తున్నావో గురువుకు తెలియదంటావా,మంత్రాన్ని అంత ఇబ్బంది పడి జపం చెయ్యవద్దు, నన్ను రక్షిస్తాడు అని నమ్మి చేయి, గురువు ఎప్పుడు అనుగ్రహించటానికి వుంటాడు, మనం అర్హత కలిగి వుండాలి అంతే, 11,21, సార్లు చదివి వదిలించుకుందాం అని ఆలోచించకు, మనసుని ప్రశాంతంగా వుంచి గురువుని నమ్మి ఏకగ్రతగా జపం చేయి, ఆయనే వస్తారు, 🙏
@@srirudramshahanumankshetram సరే విరాట్ గారు తప్పకుండ మీరు చెప్పిన విదంగా, మీ సూచనల మేరకు నా సాధన ఇంకా ముందుకు తీసుకెళ్తాను 🙏మీ అమూల్యమైన సమాధానం తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతలు విరాట్ గారు 🙏
Wonderful Reply - it helps me @@srirudramshahanumankshetram
విరాట్ గారు... ఈ గురు రక్షా మంత్రాన్ని సిద్ది చేసుకున్న అనంతరం (12000), ఈ మంత్రం సహాయం తో గురు సాక్షాత్కారమే కాకుండా, ఇంటిలో దుష్ట ప్రయోగ నివారణకు, కుటుంబ సభ్యుల రోగ నివారణకు, మరియు శత్రువు ను దూరంగా జరుపుటకు ఉపయోగించే అవకాశం ఉందా గురువుగారు
Hi కిరణ్, నువ్వు ఇంకా msg పెట్టలేదు ఏమిటా అని చూస్తున్నా, ఒక్కటి గుర్తు పెట్టుకో కిరణ్, ఈ మంత్రమే కాదు ఎవరి దగ్గరా మంత్రం తీసుకున్నా, అపనమ్మకంతో చెయ్యకండి, ఫలించదు, ఇంకొక్క విషయం , మీరు కొంతకాలం గురుసేవ చేసి గురుముఖతా గురు మంత్రం తీసుకోండి, గురు సేవ వలన మీకు వున్న సందేహాలు పోతాయి, ఇది నా సలహా మాత్రమే , 🙏🙏🙏
12000 sarlu enni rojulloo japa sankya ni purti cheyalee guru garu?🙏
ముందు గురువు గారు అనటం మానేయండి, బేసి సంఖ్యలో ఎన్ని రోజులలో పూర్తి చేస్తారో చూసుకోండి, 5,7,9,11,15 , మీ ఇష్టం .🙏
Naaku financial gaa chaalaa debbalu ,gourava bhangam roogaalu ee eetibaadhalu cheppuukoleenivi 32 yeads kritam oka plot konnaanu adi ee rojuvaraku ammakam avvadam leedu kaneesam rate raavadam leedu , naa daughter education koodaa avvadam leedu entakastapadinaa 1 4 marks loo pooyunnaadi ,ee 2 problems gurinchi neenu guruvugaarini aasrayinchaanu 6 years aindi eedee jaragaleedu aa plot meeda,Kumkum kalipi ee vaaraahee mateam thoo 108 saarlu suddhicheesi aapkot meeda naalugu vaipulaa jallamannaaru gutuvugaari assts maataagee adee cheesi 1year aindi ippaativaraku eeammakam avvaaleedu geddala salt koodaa jallaanu adee panicheeyaleedu papa education alaagee saagutunnaadi naaku heart operation spondilites sugar annee vachheesaayi kaanee nammakam thoo mantra japam heestunnaanu ainaa eemee result raavadam leedu inkooguruvugaarini aasrayinchaleenu naa paristiti ghooram naa wife health baagundadu intiliu sundaraakaanda paaraayanam tarachu cheyistunnaanu ekkuuva seepu koorchooleenu chaalaa baadhagaavunnaadi naa plot ammaakam aippotee treatment ki paniki vastundi eedee jaragadam leedu suddengaa neenu chanipootee naa family ki chaalaa anyaayam avuyundi ee deevata guruvulu help cheeyada. Leedu vunnaa voopika pootunnaadi
గురుదక్షిణ పేరుతో. వేలకు వేలు. కొల్లగొడుతున్నారు. ఇచ్చిన మంత్రం కూడా. పని చేయకుండా. అవడం జరుగుతుంది. వేలకు వేలు. తీసుకోవడం జరుగుతుంది. ఆ మంత్రం పనిచేస్తలేదు ఫోన్ చేస్తే. హోమం చేయాలని మళ్లీ పైసలు అడుగుతున్నారు. ఈ దొంగ గురువులు ఎందుకు తయారైతున్నారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి. గురువులు తయారవుతున్నారు. మీరేం చేసినా. ఫ్రీగా చేస్తా అని. వీడియో పెట్టండి
తప్పకుండా నరేష్