ముందు ఏ సాధన చేయాలి ఖగోళ శక్తులు మోక్ష దేవతల మధ్య తేడా మరియు ఎలా కాపాడతాయి సాధకుల ప్రశ్నలకు జవాబులు

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 40

  • @srinivasRao-xe9vh
    @srinivasRao-xe9vh 19 дней назад +2

    శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర్ దత్త గురుదేవా శరణం మమ ❤❤❤🎉🎉
    మహేష్ గురుదేవా ప్రణామములు ❤❤❤🎉🎉🎉

  • @ramaswaramgopal2722
    @ramaswaramgopal2722 19 дней назад +2

    జై జై జై శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవా శరణం మమ జై జై జై
    జై జై జై

  • @SrikanthAeturi
    @SrikanthAeturi 19 дней назад +2

    శ్రీ శ్రీశ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవ శరణం మమ:🙏🙏 జై గురుదేవ్🙏🙏

  • @SrirekaVallepu
    @SrirekaVallepu 18 дней назад +1

    🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవ శరణం మమః 🚩

  • @DandugulaRamesh-x9z
    @DandugulaRamesh-x9z 16 дней назад +1

    నమస్కారం గురూజీ గారు

  • @divineindia3792
    @divineindia3792 19 дней назад +1

    నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమ్మః❤❤❤ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమః❤❤❤❤❤

  • @telugubookworld8368
    @telugubookworld8368 12 дней назад +1

    బ్రహ్మచర్యం ఏవిధంగా చేయాలో చెంప్పడి

  • @AdoniNagaraju-t5m
    @AdoniNagaraju-t5m 19 дней назад +1

    శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ గురుదేవులకు నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @KorutlaRajesh
    @KorutlaRajesh 19 дней назад +1

    🌹🙏శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరా దత్త గురుదేవ శరణం మమః 🌹🙏శ్రీశ్రీశ్రీ మహేశ్వర దత్త గురుదేవ శరణం మమః🌹🙏🙏🙏.

  • @ramaraosolam7197
    @ramaraosolam7197 19 дней назад +1

    జై గురుదేవోభవ:🙏🙏🙏

  • @vanghasusma253
    @vanghasusma253 13 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjanikumar5844
    @anjanikumar5844 19 дней назад +1

    Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🙏🙏

  • @vijayaperikala7942
    @vijayaperikala7942 19 дней назад +1

    Guru jimeru chala baga cheparu

  • @MadhuPampu
    @MadhuPampu 19 дней назад +1

    శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవా శరణం మమ

  • @comedy_gaming_YT
    @comedy_gaming_YT 15 дней назад +1

    Guruvu garu... Naa age 29 years... Naku 15 years unnappati nunchi... Kali mantra sadana chestunna..
    Aa amma daya valla siddha guruvu daggara kali mantra upadesam dorikindi....
    Kani ippudu naaa manasu oka ammai midha ki vellindi.. Nenu aa ammai ni chudaledu... Thane roju chusindi...
    Thanu oka ముస్లిం ammai.... Chala andham ga untundi... Kani naku eppudu kuda pai pai andhalani pattinchuko ledhu... Kali daya naa life loki evaru ravalo aa thalle istundi.
    Ippudu em cheyyali... Aa ammai kavali anipistundi... Kani mathalu veru...

    • @sadhakmahesh
      @sadhakmahesh  15 дней назад

      నాయనా మంత్ర ఆకర్షణకి ఇలాంటివి జరగడం సహజం.
      కానీ ఇక సాధనలో ముందలికి వెళ్లలేవు.
      నీకు పెళ్లి కుటుంబం కావాలి అంటే నిర్ణయం తీసుకో.
      కనకము కాంతా కీర్తి వదిలేసినప్పుడు మాత్రమే సాధనలో ముందలికి వెళ్తావు.

  • @srkssk8117
    @srkssk8117 8 дней назад +1

    గురువు గారికి నమస్కారం...రుద్రాక్ష మాల తో ఓం భైరవయ నమః అనే మంత్రం నీ రోజు 2000 జపం చేస్తున్న...మరియు ఓం ప్రత్యం గిరాయై నమః అనే మంత్రం 2000 జపం చేస్తున్న...కాల భైరవ ష్టకం రోజు 20 సార్లు చదువుతున్న..
    శ్రీ గురుభ్యో నమః

    • @sadhakmahesh
      @sadhakmahesh  8 дней назад

      @@srkssk8117 గురి కుదిరిన గురువు దగ్గర శాస్త్ర ప్రమాణంగా మంత్రం ఉపదేశము తీసుకో అయ్య.

  • @Veera48035
    @Veera48035 19 дней назад +1

    🙏శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమః🚩

  • @chandrareddy7571
    @chandrareddy7571 19 дней назад +1

    శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ శ్రీశ్రీశ్రీ సాదక్ మహేష్ దత్త గురుదేవ శరణం మమ

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 18 дней назад +1

    🙏jai Gurudev guruji maa Pedda Babu Ku jab Ravali 🙏

    • @sadhakmahesh
      @sadhakmahesh  18 дней назад

      దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర గురు దత్తాత్రేయ నామ మంత్రం జపం చేసుకోండి.

  • @shivasgoud4770
    @shivasgoud4770 15 дней назад +1

    Namaskaram guru garu
    Nenu kala Bhairava mantram guru vupadesam pondanu naku appuku vunnai avi podanuki ea mantram chadavali guru garu

    • @sadhakmahesh
      @sadhakmahesh  15 дней назад +1

      గురువుగారిని అడుగు నాయనా.
      జపం చేస్తూ ఉంటే చాలు తొందరగా శుభాలు చేకూరుతాయి.
      సిద్ద గురు ఉపదేశము ఐతే.

  • @venugopalchadalavada
    @venugopalchadalavada 19 дней назад +1

    Jai Bhavani....

  • @DandugulaRamesh-x9z
    @DandugulaRamesh-x9z 16 дней назад +1

    నిను చెయ్యాలి అనుకుంటున్నాను కానీ నాకు తల నొప్పి వస్తుంది గురూజీ గారు నాకు సలహా ఇవ్వగలరా

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад

      మొదట్లో అలాగే వస్తుంది చేస్తూ ఉంటే వెళ్ళిపోతుంది తలనొప్పి

  • @bobbanarshimareddy2848
    @bobbanarshimareddy2848 15 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ganeshganesh9678Ganesh-or1er
    @Ganeshganesh9678Ganesh-or1er 18 дней назад +1

    Gurugaru naku gannapti sadana matram chapadi gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sadhakmahesh
      @sadhakmahesh  18 дней назад +1

      శ్రీ గణేశాయ నమః
      చేసుకోండి అయ్య

    • @Ganeshganesh9678Ganesh-or1er
      @Ganeshganesh9678Ganesh-or1er 18 дней назад

      @sadhakmahesh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ohmydogs3015
    @ohmydogs3015 19 дней назад +1

    వాయిస్ am వినపడక ebbandhi padam

  • @sskumarji
    @sskumarji 19 дней назад +1

    🙏

  • @babacreations2549
    @babacreations2549 18 дней назад +1

    నమస్కారం గురువుగారు నాకు పెళ్లి అయినప్పటి నుంచి ఏ విషయం మంచిగా జరగడం లేదు ఏ పని చేసినా కలిసి రావడం లేదు నా మీద చెడు ప్రయోగం జరిగింది కాబట్టి నేను ఏం చేయాలి నన్ను ఈ పని చేసిన సక్సెస్ కాకుండా చేశారు ఇప్పుడు నేను ఏం చేయాలో దయచేసి తెలుపగలరు 🙏🙏🙏

    • @sadhakmahesh
      @sadhakmahesh  18 дней назад +1

      మహా తంత్ర యూట్యూబ్ ఛానల్ లో చూడు బాబు ఉంది.
      ప్రయోగం ఉంటే మీకు మీరుగా నయం చేసుకోవచ్చు.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 17 дней назад +1

    guruvu gariki namassulu
    *nirantaram anna prasada vitarana cheyalani vundi*
    nenu vikalangudanu naku ammavari anugraham kaligi
    alaa anna prasadam vitarana labhiste great
    🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

    • @sadhakmahesh
      @sadhakmahesh  16 дней назад

      ఇతరులకు భోజనం తర్వాత ముందు నువ్వు సాధన చేసి ఉద్ధరణ లోకి రా
      స్వయం ఉద్ధరణ మొదలు పెట్టు తర్వాత లోకం గురించి ఆలోచించాలి నాయనా.

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 16 дней назад

      @sadhakmahesh dhanyavadamulu
      swamiji🙏

  • @mandaveerendrateja8233
    @mandaveerendrateja8233 19 дней назад +1

    శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురు దేవ శరణం మమ

  • @bVasanthivasanthi
    @bVasanthivasanthi 17 дней назад +1

    🙏🙏🙏