తిరుమల పుష్కరిణి రహస్యాలు | Tirumala Pushkarini - 12 secret Energy points | NanduriSrinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 912

  • @NagrajKotholla
    @NagrajKotholla 4 года назад +38

    విదేశాలకు వెళ్లి అనుకోని విధంగా తిరిగి భారతదేశం కి రావాల్సి వచ్చింది. అప్పుడు నేను అన్ని రకాలుగా నష్టాన్ని చూశాను. తిరుమల యాత్ర కి వెళ్ళి పుష్కరిణి స్నానం చేసి, వరాహ స్వామిని దర్శనం చేసుకుని, తరువాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అప్పటి నుండి నా జీవితం చాలా వరకు మెరుగు పడింది. 100% నేను ఏకీ భావిస్తాను. మీకు ధన్యవాదాలు.

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 4 года назад +56

    గురువు గారు అన్నీ తీర్థాలలో స్నానం ఆచరించడం సాధ్యం కాదు గనుక ఆ తిర్థని తల మీద చల్లుకున్న చాలున, నేను చాగంటి కోటేశ్వరరావు గురు వు గారు చెప్పిన తరువాత ( విన్న తరువాత ) ఎపుడు తిరుమలకు వెళ్ళిన స్వామి పుష్కరిణీ స్నానం చేసి తరువాత నే దర్శనం కు వెలుతను ఆచార్య శ్రీ ఏకిరాల bardwja తరవాత మి వంటి వారి ద్వారా నేను ఎంతో తెలుసుకుంటున్న మి కు ధన్యవాదాలు

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 4 года назад +44

    Srinivas garu. నేను గరికపాటి వారివి, చాగంటి వారివి ఎక్కువ ప్రభావితం అయ్యాను. కానీ ఒక్కసారి మీ ప్రసంగం విన్న తరువాత మీకు అభిమానిని అయ్యాను. మీరు తన్మయత్వం తో చెప్పే మీ తీరు ఎంతో హాయిని ఇస్తున్నాయి. అలాగే మీరు ఒక్క వీడియో చేయగలరు. అది ఏమిటంటే, ఇటీవల ఒక వరాహం శ్రీవారి మాడ వీధుల్లో తిరిగిన వైనం మీద వివరణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

    • @rkpasupuleti8588
      @rkpasupuleti8588 4 года назад +6

      శ్రీవారి మాడ వీధుల్లో వరాహం తిరిగిన వైనం మీద వివరణ ఇవ్వగలరు స్వామి

  • @sreenivas9665
    @sreenivas9665 4 года назад +175

    ఈ లాక్ డౌన్ లో మాకు చాలా మంచి విషయాలు అది కూడా మన కలియుగ దేవుడు గురించి.ఏమి చెప్పాలి మీకు ఆ భగవంతుని ఆశిశులు ఉండాలి

    • @venkateswararaovempatapu532
      @venkateswararaovempatapu532 3 года назад

      K

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 года назад

      తిరుమల వెళ్తే కచ్చితంగా గుండు చేయించుకోవాలా..చెప్పండి ప్లీజ్

  • @satyendramoka6679
    @satyendramoka6679 4 года назад +64

    Am well educated and not a blind bhakt .. I don't know about others, whenever my life was in trouble I just prayed for lord Venkateshwar Swamy by going Tirumala, almost all of my problems solved within span of 3-4 days . Before 7 years , I was so depressed and had no money even to have food , I had lost job ,met with accident , I borrowed money from friends and went to Tirupati , believe me , when I just went to Tirupati I had swamiwari darshanam, I was so relieved and out of my depression and got a call all sudden n it was a job offer in Bangalore.

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 4 года назад +81

    నమస్తే ఆండీ. చాలా చాలా ధన్యవాదములు.మీరు పెట్టిన స్వామి వారి ఆలయం వీడియోలు మాకు ఎంతో ఉపయక్తంగా వున్నాయి. తెలియని సంగతులు ఎన్నో తెలుసుకొనే అవకాశం కల్పించినందుకు ఎన్నో నమస్కారములు.

  • @natureexplorer364
    @natureexplorer364 4 года назад +120

    గురువు గారు, మొట్ట మొదటగా మీకు పాదాభివందనాలు, నా జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి మీ వీడియోస్ చూడటం వల్ల.

  • @ಹಿಂದುತ್ವ-ಹ7ಙ
    @ಹಿಂದುತ್ವ-ಹ7ಙ 4 года назад +8

    గురు గారూ మీరు తిరుమలలో ఉనా జాపలి హనుమాన్ గురించి ఒక్క వీడియో చేయండి అని నేను కోరుకుంటున్నాను... నేను ఆ జాపాలి హనుమంతుడి భక్తుడిని... చాలా బావుంటుంది ఒక సారి వెలి రండి.... ఒక్క వీడియో చేయండి...

  • @csrsastry
    @csrsastry 3 года назад +5

    నేను కొన్ని సంవత్సరాల క్రితం భగవదనుగ్రహంగా శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకి చేరుకొని, స్వామి దర్శనం చేసుకున్నాక, నాతో వచ్చిన నా స్నేహితుడి ద్వారా అంగ ప్రదక్షిణ టికెట్ గురించి విని నేను నా స్నేహితుడి కుటుంబం ఆ టికెట్ మళ్ళీ ఆ శ్రీనివాసుని అనుమతితో పొంది దాని కోసం రాత్రి 12:30 వరకు వేచి ఉండడం కోసమని పుష్కరణి ఒడ్డు పై వ్యాసరాయలు మంటపం వద్ద సేదతీరాం. కానీ అంతకు ముందు ఎన్నడూ అంత దూరం తరచుగా కాలి నడకన తిరగడం అలవాటు తప్పిన నాకు నా స్నేహితుడిని కుటుంబ సభ్యులకూ విపరీతమైన కాళ్ళ నొప్పులు. అడుగు తీసి అడుగు వేయలేనంతగా, కాదు కాదు.. కనీసం పడుకోవడానికి కూడా అవకాశం లేనంతగా. ఎలాగో కాలాన్ని గడిపి అంగ ప్రదక్షిణ సమయం కావడంతో అందుకు గాను తడి బట్టలతోనే వరుసలో నిలబడాలి కాబట్టి పక్కనే ఉన్న పుష్కరిణి లో దిగాం. ఇటు కాళ్ళ నొప్పులు, అటు రివ్వున వీచే చలిగాలులు. కాని పుష్కరిణి నీటి స్పర్శతో వెచ్చని అమ్మ కౌగిలింత లాంటి అనుభూతి. అంతేనా ఆ హాయిని అనుభవించి పొంగిపోయి బయటకు రాగానే ఆశ్చర్యం! ఎవరికీ కాళ్ళ నొప్పులు అనే స్థాయికి మా శరీరాలు స్వాంతన పొందాయి. ఇక అంగ ప్రదక్షిణ అయితే స్వామే మమ్మల్ని పొర్లించి అనుభూతి, ఆపై అప్పుడే స్వామి దర్శనం. ఇంకేమి ఆ మహద్భాగ్యం. తిరుమల ఆణువణువూ ఆయన లీల వైభవమే. ఈ వీడియో చూసి నేను ఈ అనుభవం చెప్పకపోతే కృతఘ్నుణ్ణి అవుతానని చెప్తున్నాను.

  • @vbsubrahmanyamumathi3038
    @vbsubrahmanyamumathi3038 4 года назад +25

    మా ఆవిడ కు మీ వీడియో లు ఎంతో ఊరట నిచ్చాయి,వాళ్ళ నాన్న గారు చనిపోయిన తర్వాత.Thanks alot.you are doing good job.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  4 года назад +7

      శ్రీమాత్రే నమః

    • @Lucky-eu3ov
      @Lucky-eu3ov 3 года назад +1

      Naku kuda andi ma nanna garu chanipoyina taruvatha me videos chusaka naloo chalaa marpulu vachhayie 🙏

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 4 года назад +33

    మహా మహిమాన్వితమైన విషయాలు చెప్పి మా జీవితాలను ధన్యం చేశారు స్వామి.. కలియుగ వైకుంఠ నివాస శ్రీనివాస..
    ఓం నమో వేంకటేశాయ

  • @bhanu1508
    @bhanu1508 4 года назад +163

    ఈ క రో న effect తొందరగా తగ్గి తె బాగుండు స్వామి వారి నీ దర్శించుకుని రావాలి అని ఉంది... గోవింద గోవింద

  • @Veduvibes
    @Veduvibes 4 года назад +20

    Mee Voice lo ne Edo magic undi...

  • @sattinarayanareddy8647
    @sattinarayanareddy8647 4 года назад +2

    నేను శ్రీవారి దయతో మీరు చెప్పిన అన్ని శక్తిస్థానం ల లొస్నానం చేసినాను నారాయణగిరిలో శ్రీవారి పాదాలకు శ్రీవారి ఆలయానికి మజ్జలో విరజతీర్థం వుంది నేను తిరుమల వెళ్లినప్పుడల్లా తీర్థం త్రాగి వస్తాను ఓం నమో శ్రీ వేంకటేశాయ

  • @jcgold1048
    @jcgold1048 4 года назад +4

    మీరు చెప్పే గొప్ప గొప్ప విషయాలు వినే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది సార్

  • @kallasrinivasarao4704
    @kallasrinivasarao4704 4 года назад +5

    తిరుమల గురించి మాకు తెలియని విశేషాలు తెలుపుచున్నందుకు మీకు ధన్యవాదములు గురువు గారు.

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 4 года назад +20

    స్వామి పుష్కరిణి పాహిమాం రక్షమాం 🙏

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 4 года назад +2

    Tirumala విషయంలో నాకు చాలా భాధ వుంది .అనవసర luxurious constructions, పవిత్రతను, సహజత్వాని నాసనం చేస్తున్నారు ,నిజమైన భక్తి తత్వం లేకుండా పోతుంది, lovers tourist spot la ayipoyindhi ,,అన్ని construction thandri roadlu avasaramma vyaapaaram ayipoyindhi సమూల మార్పులు అవసరం

  • @suvarnamena6
    @suvarnamena6 4 года назад +56

    మీ సేవలు వెల కట్ట లేనివి........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. భక్తులకు మనవి... ఇది విన్న తర్వాత అయినా పుష్కరిణి పవిత్రతను కాపాడుదాం. అయితే, అన్ని వైపులా వెళ్ళవచ్చా?

    • @mangaar4629
      @mangaar4629 4 года назад +1

      మీరు చివరిలో చెప్పినది ఖచ్చితంగా నిజమండి ఎందుకంటే మాతమ్ముడు పుష్కరిణిలో చాలాసార్లు స్తానం చేశారు కానీ ఇప్పటికీ బిసినెస్ లో కానీ ఉద్యోగం చేస్తే ఉద్యోగం లో జీతంసమంగా ఇవ్వకుండా మొసంచేశారు పాపామ్ wating for nest vidio

    • @varalakshmidevi5764
      @varalakshmidevi5764 4 года назад

      Sri Guru byo namaha🙏🙏🙏🙏🙏🙏

  • @rajukakarlapudi4811
    @rajukakarlapudi4811 4 года назад +4

    గురువుగారు మీకు నమస్సులు.
    మీ వీడియోలు మా మనసును కడిగేస్తున్నాయి.
    మేము చాలా నేర్చుకోవాలి,మారాలి.

  • @vasu101010
    @vasu101010 4 года назад +4

    నమస్కారం గురువుగారు మీ నుంచి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వినాలి అని కోరుకుంటున్నాను స్వామి మీకు పాదాభివందనాలు స్వామి.🙏🙏🙏

  • @svassafoundation6991
    @svassafoundation6991 4 года назад +10

    నమస్కారం అండి.పవిత్ర పుణ్యక్షేత్రం అయిన " శ్రీ కాళ హస్తి" గురించి ఒక వీడియో చేయండి. ధన్యవాదాలు

  • @thejasms4862
    @thejasms4862 4 года назад +32

    Gurugaaru, your voice and narration makes us feel more and more closer to God 😇🙏👼. My humble pranaamas to you and your knowledge.
    I seek for your blessings 🙏.

    • @arvindkairamkonda794
      @arvindkairamkonda794 2 года назад +1

      We are very thankful guru ji can you discuss our siddheswar at Solapur.i am from Solapur

  • @venkateshwarab7562
    @venkateshwarab7562 4 года назад +71

    శ్రీ వేంకేశ్వరస్వామి ములవిరాట్ స్వరూపము గురించి video చేయండి sir, Please...

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 4 года назад +36

    సార్ నమస్కారం pls మహాత్ముల జీవితాలు పెట్టండి సార్ చాలా రోజులనుండి చెప్పడం లేదు

  • @bharathudukasturi704
    @bharathudukasturi704 9 месяцев назад

    శ్రీ గురుభ్యోనమః, తిరుమల గురించి చాలా చాలా చక్కగా హృదయానికి హత్తుకునే విధంగా ఎంతోమంది హానుభావులుకూడా చెప్పని విషయాలు సవిస్తరంగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారములు. నేను నా ధర్మపత్ని తిరుమల కు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వెళ్ళుతున్నాము.
    మీ వీడియో ల లో చెప్పిన విధంగా అన్ని చూసి అనుభవించి తరించేలా ఆశీర్వదించమని ప్రార్దన. మీరు మీ వీడియోల లో అందరూ సుఖః సంతోషాలతో వుండాలనే తపన
    చాలా గొప్పది. అంతటి సహృదయం చాలా కొద్ది మందికే వుంటుంది.
    నమస్కారములు.
    కస్తూరి భరతుడు.

  • @athakodallu7916
    @athakodallu7916 4 года назад +5

    గురువుగారు మీకు నమస్కారం 🙏తిరుమల గురించి మాకు తెలియని విశేషాలు తెలుపుచున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏

    • @dyapashalini7199
      @dyapashalini7199 4 года назад +2

      Druvaberam gurunchi cheptrani waiting pleasssss.....nenu oka sari kuda tirumala chudaledhu swamy anugraham undalenu bless chyandi grugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakkarajureddypantulu5539
      @lakkarajureddypantulu5539 4 года назад +1

      నమస్కారం నాకు విషయాలు తెలియకుండా ప్రతీ సారి స్నానం చేస్తూస్తాం

  • @raajrocks9211
    @raajrocks9211 4 года назад

    ఈ ప్రపంచాన్ని భక్తి పారశ్యం లోనికి తీసుకెళ్ళి లోక కళ్యాణం చేయండి అని ఆ రోజుల్లో ఆళ్వారుల ను ఎలా పంపించా డో తెలియదు కానీ... తిరుమల శ్రీవారి యొక్క విశిష్టత లను ప్రపంచానికి వివరించమని ఆ దేవ దేవుడు మిమ్మల్ని పంపించి ఉంటాడు... మీ వీడియో చూసిన ప్రతిసారీ ఆ శ్రీవారి దర్శనం కల్గిన అనుభూతి కలుగుతుంది...ఓం నమో వేంకటేశాయ.. గోవింద గోవింద

  • @vamsisyoutube928
    @vamsisyoutube928 4 года назад +6

    Ayya andaru పుష్కరిణీ లో స్నానం చెయ్యకముందు ఇళ్ళల్లో స్నానం చేసి వెళ్ళండి లేదంటే మనకి వున్న చెత్త అంతా నదిలో కలుస్తుంది

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 года назад

      తిరుమల వెళ్తే కచ్చితంగా గుండు చేయించుకోవాలా ప్లీస్ చెప్పండి

  • @SSK_9490
    @SSK_9490 3 года назад

    గురూజీ మీ వీడియో లు అన్నీ చూసాను చాలా బాగున్నాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    నాకు ఒక సందేహం కలిగింది మనం తిరుమల కి వెళ్తే మొదటగా వరాహ స్వామి వారిని దర్శనమ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు తిరుమల కీ వెళ్తే వరాహ స్వామి గుడి మూసివేసి ఉన్నారు అక్కడ సెక్యూరిటీని అడిగితే కరోనా కారణంగా గుడి లోకి భక్తులకు అనుమతి లేదు అని చెప్తున్నారు.
    ఒకవేళ మనం శ్రీవారిని దర్శంచుకోవడానికి వెళ్ళినప్పుడు బంగారు వాకిలి లేదా వెండి వాకిలి దగ్గర వరాహ స్వామి వారు ఉన్నారా దర్శనమ్ చేసుకోవడానికి?

  • @tejaswinirakshith4213
    @tejaswinirakshith4213 4 года назад +8

    Namaskaaram sir, I'm feeling so blessed to know about all abt Tirumala, thank you so much , none of my ancestors/elders hav told such stories or secrets abt venkateshwara swamy, thank you so much sir, atlest our coming generations will know this n follow it. Om namo venkateshaya 🙏

  • @Venkatasudhakarmalluru99
    @Venkatasudhakarmalluru99 Год назад +1

    స్వామి మీ వీడియోలు చాలా చుశాను , మాకు తెలియని విషయాలు తెలుసుకున్నాము . నేను శ్రీవారి సేవ కు వాలంటీర్ గా వెళుతుంటాను , సేవా వాలంటీర్స్ కు సూచనలు ఒక వీడియో ద్వారా తెలియ జేయగలరు .

  • @jaisriramjaisriram7012
    @jaisriramjaisriram7012 4 года назад +7

    గురువుగారి పాదాలకు నమస్కారాలు

  • @SSK_9490
    @SSK_9490 4 года назад +1

    సార్ మీరు చెప్పిన స్వామి వారి వీడియోస్ చాలా బాగున్నాయి మనసుకి హాయ్ గ ఉంది వింటుంటే 🙏🙏🙏🙏

  • @aggipettiundhamama6217
    @aggipettiundhamama6217 4 года назад +19

    Was literally waiting for this video sir .

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 4 года назад

    చక్కటి వివరణతో రహాస్యాలని వివరిస్తున్నారు. నా చిన్నప్పుడు పుష్కర స్నానం భాగ్యం కలిగింది. ఇటువంటి యెన్నో వివరాలు శ్రీ వారి magzine లో ప్రచురణ లో ఉంటే బాగుంటుంది.

  • @sreesudha4017
    @sreesudha4017 4 года назад +49

    ఓం విష్షును రూపాయి,ఓం అరుణాచలేశ్వరాయ నమః,శ్రీ మాత్రే నమః

  • @satyasativada1007
    @satyasativada1007 4 года назад

    నా పదాభి వందనాలు గురువు గారు, తిరుముల దేవస్థానం గురించి మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు,తిరుములకు వెళ్లి నప్పడు తప్పక మీరు చెప్పే విధంగా దర్శించు కుంటాము .

  • @srijay2936
    @srijay2936 4 года назад +7

    ధన్యవాదాలు గురువు గారు,
    ఆడవారు నెలసరి సమయంలో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, మగవారు ఇంట్లో నిత్య పూజ, శివాభిషేకం చేసుకోవచ్చా..
    వివరించగలరు🙏

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 года назад

      ఇంటికి దూరంగా.. మరోసారి చెబుతున్నా... దూరంగా... అంటే బయట ఉంటే చేసుకోవచ్చు అని చాగంటి గారు చెప్పారు. ఈరోజుల్లో ఉన్న 150 గజాల ఇంట్లో అది సాధ్యమా!!! విడిగా వేరే గది ఉన్న ఇంట్లో ఉంటే చేసుకో వచ్చు. సింగిల్, డబుల్ బెడ్రుమ్స్ ఇళ్ళల్లో చాలా కష్టం. కొంతమంది సనాతన ధర్మ వ్యతిరేకులు(పుట్టుకతో హిందువులు, ఆచరణలో పాషండులు) ఇండ్లలో ఆడవారే వంట చేసి పూజ మాత్రం ఆపేస్తారు. రెండూ చేయకూడదు. చిన్న పిల్లలు దగ్గరికి కూడా వెళ్ళవద్దు.

  • @masthankhan4806
    @masthankhan4806 4 года назад +1

    Guruvu gaaru Naaku mee Telugu chala baga nacchindi
    Enni rojulu ayyindo elanti Telugu bhasha vini 🙏🙏🙏🙏🙏🙏

  • @deepakreddy1266
    @deepakreddy1266 4 года назад +4

    I want god to save all cows, animals,humans,earth,universe etc, very nice ,sir Nanduri Srinivas is like guardian of angle of god.

  • @murthyramana3971
    @murthyramana3971 4 года назад +1

    నమస్కారం..,
    ‌‌ఆలయానికి వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలంటే చేయవలసిన విధులు వివరించగలరు..
    మరొక్క సందేహం..
    నా అనుభవాలు.. దసరా నవరాత్రులలో ఒకరోజు పాలకొల్లు రామలింగేశ్వర దర్శనం అయ్యాక చాలా నీరసం వచ్చింది.. అదే విధంగా మాఘ మాసం లో జి.మామిడాడ సూర్య దేవాలయం లో దర్శనం చేసుకున్నాక ఇదే అనుభవం ఎదురైంది. అప్పుడు కూడా చాలా నీరసం వచ్చింది..
    అదే రెండు సంవత్సరాల క్రితం పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక, చాలా శక్తి వచ్చినట్టుంది.. వివరించగలరు..
    🙏🙏

  • @naveenroyal
    @naveenroyal 4 года назад +10

    శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ... శ్రీ మాత్రే నమః..

  • @jeeriraghavareddysr.
    @jeeriraghavareddysr. 4 года назад +1

    నా జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి మీ వీడియోస్ చూడటం వల్ల.

  • @63sur66
    @63sur66 4 года назад +3

    స్వామి చాలా గొప్ప విషయాలు చెప్పారు.ఠంక్ యూ

  • @chapatinagadurga1011
    @chapatinagadurga1011 4 года назад

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ధన్యవాదాలు స్వామి. రామేశ్వరం ఆలయం గురించి ఒక మంచి వివరణ ఇవ్వాలని మా మనవి స్వామి.

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 4 года назад +4

    Ekadasi Vratam,
    Swami Pushkarni Snanam,
    Guru Paduka sevanam dhurlabham! Om Namo Venkatesaya. Swamy Srinivasa andarni kapadu thandri.

  • @savitriy2682
    @savitriy2682 3 года назад

    ఎంతో తెలియని విషయాలు అద్భుతంగా చెప్పారు చాలా బాగా చెపుతున్నారు ప్రతి విషయము. మీ నుండి సత్యాలు తెలుసు కుంటున్నాము. సర్వదా మీకు 🙏🙏🙏

  • @tejavathiarvind3455
    @tejavathiarvind3455 4 года назад +4

    The vedio was very useful to me when I visit the temple I will see to that at least I will stay there four 3 to 4 days spend my time watch all these

  • @lavakumar9999
    @lavakumar9999 4 года назад +1

    mee gonthulo oka amrutham undi sir. mee matalu chala madhuram. mee videolu chustuntey maku tirumala kalla mundi kanipistundi sir. om namo venkatesheya namaha.

  • @jayaprasad5142
    @jayaprasad5142 4 года назад +6

    Main gate ( east and south east gates are opened daily for the devotees for suprabhata seva and anga pradakshina seva . And one more thing is there are deep wells in pushkarini. When the water is emptied and at the time of repairs we can see them. There are nearly 5 wells. One is deepest nearly more than 60 feet.

  • @vannempalli1663
    @vannempalli1663 4 года назад +1

    Chala manchi vishayalu cheplaru guruvu gaaru ..chala times temple velli pushkarini lo snanam chesanu kaani inni vishayalu ipudu telusukunnanu .lockdiwn aipoyaka tappakunda veli anni darshistanu.🙏🙏

  • @Kona9456
    @Kona9456 4 года назад +9

    Thanks for Good informative video's about devotional. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    If possible can you please let us know in Tirumala, some more places and their importance, places like...
    1. Sri Vari Padaalu,
    2. Sri Chakra Thirtham,
    3. Sithamma Thirtham,
    4. Japalini Thirtham(Anjaneya Swamy temple),
    5. Sri Venugopala Swamy temple and Bavaji Matt,
    6. Akasha Ganga,
    7. Thumbura Thirtham,
    8. Papavinasanam,
    9. Srivari metlu,
    10. Kapila Thirtham.
    Also suggest, about the importance of Alipiri foot steps from down to up.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @busaguru734
      @busaguru734 4 года назад

      ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి, చక్కటి వీడియోలు అందిస్తున్నారు అలాగే ఆది శంకరాచార్యులు గారికి తిరుమల తో సంబంధం ఉందా? ఉంటే దయచేసి ఒక వీడియో చేయగలరని ప్రార్ధన

  • @jagadeeshswarreddyn8644
    @jagadeeshswarreddyn8644 3 года назад

    గురువు గారికి వందనములు, తిరుమల ఆలయం లో పరిమలపు రాతి గురుంచి నాకు తెలుసుకోవాలని వుండి
    మీ ప్రత్యుత్తరం కోసం waiting chustuntanu

  • @sritadipatri
    @sritadipatri 4 года назад +5

    Sir you are genius. Why don’t you please explain in English. It will help everyone to get your blessings and gods blessings. You have helped us to bring so much positivity to our life. If you do it in English, more people can gain knowledge from you. Please bless everyone.

    • @deepakgopinath4
      @deepakgopinath4 3 года назад

      Yes bro iam tamil

    • @sush2196
      @sush2196 2 года назад +1

      Click on cc button subtitles will appear

  • @UmaDevi-os3ke
    @UmaDevi-os3ke 2 года назад

    స్వామి ధన్యవాదాలు మేము మే 11 వ తారీకు పుష్కరిణిలో స్నానం చేసాము మీరు చెప్పినట్లు మొత్తం దర్శనం చేసుకొని వస్తాము సంతోషం స్వామి ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @Anil-ow6zz
    @Anil-ow6zz 4 года назад +3

    Chala santhosam last time feb lo vellinappudu chesanu sir snanam chala santhosam

  • @psnkumarreddy7242
    @psnkumarreddy7242 2 года назад +1

    జై శ్రీమన్నారాయణ గోవిందా శ్రీనివాస్ గారు మీ ప్రసంగం చాల బాగుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @madhukarkoratagere7799
    @madhukarkoratagere7799 4 года назад +5

    Thanks a lot Guru
    I wish pray Kind lord to give you and your family a great good health, happiness,peace of mind,cheer, energy, prosperity( in all sense) in abundance...let kid lord give you enough time and strength to ceate these kind of precious gems for us and for future generations to come

  • @MuraliKrishna-rh3xw
    @MuraliKrishna-rh3xw 4 года назад

    గురువు గారు కె నమస్కారము, అద్భుతం గురువుగారు, చాలా సనద్యవందనం అంటే ఏమిటి ఎలా చేయాలి తెలపండి గురువుగారు కోనేరు గురించి పూర్తిగా తెలియచేసారు. చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @homemakerbyaruna999
    @homemakerbyaruna999 4 года назад +6

    గురువు గారికి 🙏tq గురువు గారు, శ్రీ మాత్రే నమః

  • @chsrini007
    @chsrini007 10 месяцев назад

    ఓం నమో వెంకటేశాయ స్వామి నమస్కారం. నేను రెండు సార్లు వెళ్ళినప్పుడు పుష్కరిణిలో స్నానం చేశాను ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేశారు మళ్లీ పుష్కరిణిలో స్నానం చేసే అవకాశం ఇవ్వాలని స్వామి ని వేడుకుంటున్నాను

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 4 года назад +3

    ఓం నమో వేంకటేశాయ నమః..ఓం శ్రీ గురుభ్యోనమః.. ఓం..ఓం..ఓం

  • @muvvamallikharjun7778
    @muvvamallikharjun7778 4 года назад +1

    గురువుగారు మీ పాదములకు శతకోటి వందనాలు. ఓం నమో వెంకటేశాయ నమః తిరుమల స్వామి పుష్కరి గురించి చాలా విషయాలు చేపినారు, స్వామి వారి గురించి ఇంకా తిరుమలలో ని గొప్ప విషయాలు తెలియచేయండి ప్లీజ్ గురువుగారు 🙏🙏🙏

  • @vishnu4612
    @vishnu4612 4 года назад +3

    miru cheypthuntey tirumalalo unatlu feel authunam swamey Miku padhabi vandanam

  • @kothakondaramesh676
    @kothakondaramesh676 4 года назад

    మీ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ధన్యవాదములు

  • @kandularamesh1055
    @kandularamesh1055 4 года назад +3

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @govindaraju4339
    @govindaraju4339 4 года назад

    గురువు గారు మీ ప్రసంగాలు వింటుంటే అయా పుణ్యక్షేత్రం మా కనుల తో వీక్షిస్థున్నట్లు గా ఉంది గురువుగారు

  • @Swathi132
    @Swathi132 4 года назад +7

    Waiting for your videos thank you...guruvugaru..,,,,🙏

  • @harendrababu2650
    @harendrababu2650 4 года назад +2

    Guruvu gariki shatakoti danyavadalu We were staying in Tirumala and Tirupati for ten years from 1947 -1956 but I came to know the importance of the pushkarini in detail from your vedio only thank you very much sir

  • @Rajesh-mm3nt
    @Rajesh-mm3nt 4 года назад +12

    First view
    And first like ❤️❤️❤️

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 года назад +2

    మీకు ధన్యవాదాలు, ఇలాంటి విషయాలు నిజంగా మాకు తెలియదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 года назад

      తిరుమల వెళ్తే కచ్చితంగా గుండు చేయించుకోవాలా ప్లీస్ చెప్పండి

  • @sridharram7267
    @sridharram7267 4 года назад +11

    మీ చిట్టి తల్లి కొత్త చోటు బాగుంది అన్నయ్య గారు

  • @harshachannel3452
    @harshachannel3452 4 года назад +1

    నమస్కారం గురువుగారు...
    రాజ శ్యామల దేవి గురించి వీడియో చేస్తారని ఆశిస్తున్నాను...

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 4 года назад +31

    🙏ఓం నమో వేంకటేశాయ :🙏

  • @arunManthani
    @arunManthani Год назад +2

    Guru garu namaskaram...
    What is the secret behind 8th Step in Yama theertham ...please let us know..
    13:30 is the time frame..

  • @sravanbadugu5105
    @sravanbadugu5105 4 года назад +7

    ధన్యవధలు!!! ఓ వినపం, ద్వారక తిరుమల స్థళా పురాణం గురించి వీడియో చెయాండి

  • @sattisatyanarayanareddy9364
    @sattisatyanarayanareddy9364 4 года назад

    ధన్యవాదాలు గురువు గారు.ఎవ్వరికి తెలియని విషయాలు చెప్పారు.

  • @RajuRaj-kr1fg
    @RajuRaj-kr1fg 4 года назад +3

    Tirumala is most sacred place for all of us so place make more videos regarding tirumala.🙏

  • @lakshmichangal1029
    @lakshmichangal1029 4 года назад +1

    Bhagavanthuni dharshinchukunnatha santhosham kaligindhi...dhanyavadaalu guruji🙏🙏

  • @vishnukarthik4734
    @vishnukarthik4734 4 года назад +15

    Hi Srinivas Garu it's now lockdown please make videos everyday, it will be pleasent to hear your videos

    • @savyashree4217
      @savyashree4217 4 года назад

      Yes please 🙏🏻

    • @smilekrishna
      @smilekrishna 4 года назад

      He is working from home, not in holiday. Understand his problem too.

  • @ramyaalwala589
    @ramyaalwala589 4 года назад

    Chala Chala baga cheptunnaru guruvugaru meru... nakaite swamivari darshanam chesukuni akkade vundipovali anipistundi....

  • @gsravanig8616
    @gsravanig8616 4 года назад +8

    Govinda Govinda Memu Tirumala Lo untamu am so lucky

    • @satyas4970
      @satyas4970 4 года назад

      Govinda Govinda Govinda

  • @maruthimaruthi4492
    @maruthimaruthi4492 4 года назад +1

    నమస్కారం సార్.. ధర్మపురి పుణ్యక్షేత్రం గురించి ఒక వీడియో చేయండి

  • @sivasaikrishna11
    @sivasaikrishna11 4 года назад +6

    OM NAMO VENKATESAYA 🙏😍🤩
    OM NAMAHA SIVAYA 🙏😍🤩

  • @shrivallidevguptha3843
    @shrivallidevguptha3843 8 месяцев назад

    నాకు తెలియనివి చాలా నేర్చుకున్నాను గురువుగారు 🙏🙏

  • @foodfactory7466
    @foodfactory7466 4 года назад +3

    ఓం నమో వెంకటేశ్వర 🕉️🚩🙏

  • @chinthakindisrivatsava214
    @chinthakindisrivatsava214 4 года назад +1

    Thank you sir chala clear ga baga chepparu

  • @ism-surya4305
    @ism-surya4305 4 года назад +6

    పుష్కరణి కోసం నిజాలు చేపి మాకు సహాయం చేసిన మా గురూజీ మీకు నా హృదయపూర్వక నమస్కారములు. తిరుమలలో చేయకూడని ఆ నాలుగు పనులేంటో ప్లీజ్ కొంచం వేగంగా చెప్పండి.

  • @Sagarika_vloggerx
    @Sagarika_vloggerx 4 года назад

    Miku chala krutagnatalu guruvugaru ...Intha manchi vishayalani maku teliyachestunnaru ....Miku enni danyawaadalu cheppina takkuve 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumar2153
    @saikumar2153 4 года назад +4

    Sir, there are wells in swamy Pushkarani. I have seen them at the time of cleaning of Pushkarani. Pl tell about them. During the period of Sri IYR Krishna rao ias as EO, ttd has cleaned all pushkarinis, as a result we are happily dipping ourselves in Pushkarani.

  • @dr.srinivaslpaediatriccard7898
    @dr.srinivaslpaediatriccard7898 4 года назад +1

    The last part of video is excellent message. Cleanliness is Godliness.

  • @greeshmacondiments5175
    @greeshmacondiments5175 3 года назад +3

    Namaskara today I saw this video, it's very awesome time I was wondering how acharya spoke about devatha and at the same time he told about mistakes what devotees do in puskarani, his teaching way is good in both ways, and need to know about the 8th strep of yamathirtha if sir has told somewhere please tell me, thank you

  • @kollapudisaikrishnareddy331
    @kollapudisaikrishnareddy331 10 месяцев назад

    Lot of information about తిరుమల from you sir. Thanks for your untold service

  • @anithabhupathi7611
    @anithabhupathi7611 4 года назад +8

    సార్ ప్లీజ్ అండి ekkirala భరద్వాజ మాస్టర్ గారు గురించి చెప్పండి ప్లీజ్

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 4 года назад

      Nanduri garu will do it surely. However, there are many video on Bharadwaja master garu, but no videos on Tirumala secrets. Hence we are forcing him to do this series first

    • @anithabhupathi7611
      @anithabhupathi7611 4 года назад

      మాస్టర్ గారివి ఉన్నాయ్ కాని మాకు సార్ చెప్తే వినాలని ఉంది

    • @karrisrikumar3393
      @karrisrikumar3393 4 года назад

      @@NandurisChannelAdminTeam భరద్వాజ్ మాస్టర్ గారి వున్నాయి సార్ but సార్ కి భరద్వాజ్ గారు బంధువులు అవుతారని సార్ చెప్పారు ఒక వీడియో చేస్తానని చెప్పారు అందుకే అడుగుతున్న సార్. సార్ నోటినుండి వినాలని మా కోరిక సార్ pls pls pls

  • @nsaraswathisaraswathin5654
    @nsaraswathisaraswathin5654 4 года назад +2

    Menu tirupati lo unnanu kani tirumala koneru gurinchi thelusukoleka poyamu
    Meeru telipinduku dhanyavadamulu🙏🙏🙏🙏🙏

  • @smpasha3889
    @smpasha3889 4 года назад +3

    THANK YOU SO MUCH SIR

  • @Letestfactstelugu
    @Letestfactstelugu 4 года назад

    Guruvugaru Dhanyavadalu Meeku,
    Nenu every year thirumalaku velthanu,Naaku eppati nundo pushkarani gurinchi Telusukovali ani aShaga undedi Erojutho
    Naa Sandeham thiripoindi,Mee padalaku namaskaram,🙏🙏🙏

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 4 года назад +4

    చెయ్యకూడనివి అన్నారే అవ్వే చాలా ముఖ్యం ఏ chetramuloonaina మిగతా విషయాలో నైన అవి చెప్పె వారు లేరు మీరైన చెప్పండి.ధన్యవాదాలు

  • @darlingchinna6991
    @darlingchinna6991 4 года назад

    Chala Baga chepparu guruvugaaru theliyani vishayaalu chaala chakkaga vivarinchaaru dhanyavaadhalu