చాలా బాగా చెప్పారండి చాలా చాలా థాంక్స్ అండి మేము 9 వ తారీఖున కాశీ వెళ్తున్నాము తొమ్మిది నిద్రలు చేయటానికి మీ వీడియోస్ అన్ని చూస్తుంటే మాకు చాలా ఉపయోగకరం గా అనిపించాయి భగవంతుడు మీకు మంచి చేయాలి అనుకుంటున్నాను ఇలా మంచి పనులు చేస్తున్నందుకు
అమ్మా సంతోషి గారూ! మీ కాశీయాత్ర అనుభవాలు చాలా బాగున్నాయి. మీ బ్లాగ్ ద్వారా కాశీకి వెళ్లే వారికి నేను ఒక జాగ్రత్త చెప్పదలచుకున్నాను. మామూలుగా హైదరాబాద్ నుంచి కాశీకి వెళ్లేవాళ్లయితే 'దానాపూర్ ఎక్స్ ప్రెస్ ' లో వెళ్తుంటారు. మనం రిజర్వేషన్ చేయించుకున్నాం కదా...అనుకుంటాం. కానీ, ఆ రైల్లో బీహార్ వెళ్లే ప్రయాణికులందరూ ఎక్కేస్తారు. మనకు కూచోడానికి స్థలం ఇవ్వరు. అంతా దొమ్మీగా వుంటుంది. టాయ్ లెట్ కు వెళ్లే వీలుండదు. దారిపొడుగునా, బాత్ రూమ్ ముందరా జనం కిక్కిరిసిపోయి వుంటారు. మనకు ప్రయాణం మూడ్ అంతా పాడైపోతుంది. ఎందుకొచ్చిన కాశీరా బాబూ! అనిపిస్తుంది. అందుకే a.c. కోచెస్ లో బుక్ చేసుకుంటే మంచిది. లేదంటే వేరే రైళ్లలో రష్ ఎలా వుంటుందీ,..అన్నది తెలుసుకోవడం మంచిది. ఈమధ్య మావాళ్లకు ఇలాంటి అనుభవమే జరిగింది. తరువాత కాశీకి వెళ్లినప్పుడు హరిశ్చంద్రఘాట్ , కేదార్ ఘాట్ లలోని దుకాణాల్లో తులసెమ్మ ముఖాలు ఇత్తడివి దొరుకుతాయి. అలాంటి ముఖాన్ని కొనుక్కుని మన తులసికోటలో పెట్టుకుంటే...తులసికోట కళకళలాడుతు వుంటుంది. నేను అనేకసార్లు మావాళ్లు కాశీకి వెళ్లినప్పుడల్లా డజన్లకొద్దీ తెప్పించి, అమ్మవార్లను అలంకరించి , ఎవరైనా పూజచేసుకునేవాళ్లకు ఇస్తుంటాను. ఇవి రెండుమూడు సైజులలో దొరుకుతాయి. 200₹300₹ అలా వుంటాయి.
Hi Santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me mee vloge vachyseendi love it Chala chakkaga explain chystu chupincharu akka Such ya beautiful vloge And sarees chala chala bagunnai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi akka naaku chinna dout kasi vishwanatha swamy ea mukam darshanam Mundu kalguthundi ante agora mukam, vaama deva mukham ela early mukham darshanam jarguthundi
Madam memu puskaralo last day vellam appudu ganga nadi gattu na vendi avvu, duda prathema dorekende endhukule teyadam ane chuse krenda vessesa enthlo oka peeson edanta gamanesthunaru tesukupomma vendi chikkete manchidi ani chepparu a prathema tesukoche devune manderam lo pette pooja chesukuntuna, ayette e madhya ardhekamga money loss ayammu naku anumanam ga vunde a prathema tesukuravadam ella jaregende anepedthunde merru denegurunche emantaru
Me kasi yatra chala ba vundi akka makku kuda 3nights 4morngs ela ani chusukoni darshanam chesukovali ani vundi anta Shiva ya daya Wait chesthanu aah adhrustham kosam 🙏🙏 Jai mahakal
Mamu pushkaralaki veluthunnam madam pH aloved vunda tempiles ki rooms lo pettesukovala ganga snanalu ki tempiles Anni walkability ani chepparu cheppals vesukoni tiragataniki kudurudda avi avaid cheseyala mamu vijayawada nunchi 25members veluthunnam train lo 5days vuntam me vedios Anni chusa madam velle vallandariki share chesanu madam TQ very much maku chala teliyaparicharu
Madam,ganga pushkaralu gurinchi video cheyandi, please Memu veltunnam,chala help avutundi mi video Aa Kasi viswanathuni,visalakski and annapoorna Devi karuna katakshalu mi mida mi kutumbam Mida paripurnam ga undalani Aa Deva devudini pradristunnanu
స్వేటర్స్ ఎక్కడ కొన్నారు? అడ్రస్ పెట్టగలరా? మేము 4 పెద్దవాళ్ళం జులై 3rd వారణాసి వెళుతున్నాము. బనారస్ సారీ షాప్స్ అడ్రస్ కూడా... మేము ఇదివరకు వెళ్ళాము. ఏదో దార్లో. కొనేవాళ్ళము.
మేడం నమస్కారం మేడం నేను 16 సోమవారం వ్రతం చేసాను నిన్న మెదలు పెట్టాను మేడం ఆవ్రతంలో వాయినం ఇవ్వాలి అని వుంది కదా మేడం ఏమి ఇవ్వాలి మేడం నేను అయితే నిన్న స్వామి వారి కి చేసిన ప్రసాదం తాంబూలం దక్షిణ ఇచ్చాను మేడం ఇంకా ఏమైనా ఇవ్వాలా మేడం కొంచెం చెప్పండి మేడం వాయినం లో ఏమి ఇవ్వాలో చెప్పండి మేడం
Super sis chala bagundi chala memories unayi miku kasi lo.... E video chala bagundi sis meru chala openga cheparu andaru ala cheparu... ❤
చాల బాగా వివరించి చెప్పారు దన్యవాదములు అమ్మ మేము కూడా జూన్ 15 వెల్లి త్రివేణి సంగమం షిరిడి వెల్లి 29 తారీఖు వచ్చా ము చాలా బాగుండి అమ్మ దన్యవాదములు
Very very useful information and thanks, recently we are going to kashi from anantapur to Varanasi and followed your vedios and use its
Meeru cheppinattu andaram okkokkasari mosapotam. Yem cheyyalem lendi. Tnq for sharing🙏🙏🙏🙏
Chala bagundhandi nice information Tq so much 😊
Mi money savings plan chala bagunde mam... Alagey ladies ki use ayye motivation vedioes edina plan cheyande mam... Baguntunde
చాలా బాగా నచ్చింది మీవివరణ
Super madam manchi information
Sis me explaination chala bagundi🎉🎉
సూపర్ అక్కయ్య....
🙏Amma video chala bagundi thalli 👍👍
చాలా బాగా చెప్పారండి చాలా చాలా థాంక్స్ అండి మేము 9 వ తారీఖున కాశీ వెళ్తున్నాము తొమ్మిది నిద్రలు చేయటానికి మీ వీడియోస్ అన్ని చూస్తుంటే మాకు చాలా ఉపయోగకరం గా అనిపించాయి భగవంతుడు మీకు మంచి చేయాలి అనుకుంటున్నాను ఇలా మంచి పనులు చేస్తున్నందుకు
అమ్మా సంతోషి గారూ! మీ కాశీయాత్ర అనుభవాలు చాలా బాగున్నాయి. మీ బ్లాగ్ ద్వారా కాశీకి వెళ్లే వారికి నేను ఒక జాగ్రత్త చెప్పదలచుకున్నాను. మామూలుగా హైదరాబాద్ నుంచి కాశీకి వెళ్లేవాళ్లయితే 'దానాపూర్ ఎక్స్ ప్రెస్ ' లో వెళ్తుంటారు. మనం రిజర్వేషన్ చేయించుకున్నాం కదా...అనుకుంటాం. కానీ, ఆ రైల్లో బీహార్ వెళ్లే ప్రయాణికులందరూ ఎక్కేస్తారు. మనకు కూచోడానికి స్థలం ఇవ్వరు. అంతా దొమ్మీగా వుంటుంది. టాయ్ లెట్ కు వెళ్లే వీలుండదు. దారిపొడుగునా, బాత్ రూమ్ ముందరా జనం కిక్కిరిసిపోయి వుంటారు. మనకు ప్రయాణం మూడ్ అంతా పాడైపోతుంది. ఎందుకొచ్చిన కాశీరా బాబూ! అనిపిస్తుంది. అందుకే a.c. కోచెస్ లో బుక్ చేసుకుంటే మంచిది. లేదంటే వేరే రైళ్లలో రష్ ఎలా వుంటుందీ,..అన్నది తెలుసుకోవడం మంచిది. ఈమధ్య మావాళ్లకు ఇలాంటి అనుభవమే జరిగింది.
తరువాత కాశీకి వెళ్లినప్పుడు హరిశ్చంద్రఘాట్ , కేదార్ ఘాట్ లలోని దుకాణాల్లో తులసెమ్మ ముఖాలు ఇత్తడివి దొరుకుతాయి. అలాంటి ముఖాన్ని కొనుక్కుని మన తులసికోటలో పెట్టుకుంటే...తులసికోట కళకళలాడుతు వుంటుంది. నేను అనేకసార్లు మావాళ్లు కాశీకి వెళ్లినప్పుడల్లా డజన్లకొద్దీ తెప్పించి, అమ్మవార్లను అలంకరించి , ఎవరైనా పూజచేసుకునేవాళ్లకు ఇస్తుంటాను. ఇవి రెండుమూడు సైజులలో దొరుకుతాయి. 200₹300₹ అలా వుంటాయి.
Tq
Tc ఏమి అనరా
Thankyou so much & grateful to you for giving such a wonderful infn about kashi
All the Video's prepared by you are good & explaining the full details are satisfied. Om Namah Shivaya🙏🙏
అద్భుతం. శివయ్యకి దాహం తీర్చి.. అన్నపూర్ణమ్మకి ఆకలి తీర్చారు.. మీరు.. యత్ బావం తత్ బవతి. 🙂
Superrr akka chala akka
Om namah shivaya chala manchi vedeo sister
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు అమ్మా...
Hi Santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me mee vloge vachyseendi love it
Chala chakkaga explain chystu chupincharu akka
Such ya beautiful vloge
And sarees chala chala bagunnai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి తల్లివి అమ్మా
Hi santhoshi gaaru memu kuda september lo velthunnam
Plates chala bavunnayi andi
Chitti dhandalu chala bagunay 🌹🌹
ధన్యవాదములు అండీ 🙏🙏
Superga chepparu
Superb videos Akkaya 🙏🙏
చాలా బాగుంది. అమ్మ 👌
Chala bagundi medam thanks
చక్కటి సందేశం🙏
You are great. your voice is very nice. Please kindly do a daily routine and about me video. Would love to hear.
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 thank you for your Kasi darshan valuable information 👍👌🙏🌹
Me voice super andi
Water packets unnai kadha sis oka bowl lo vatini m cheyyali ma pedhhavallu vellaru Kashi ki but vati gurinchi thelidhu ..plz rply
Chala bagunnai akka Om namah shivaya Sri matry namaha 🙏🙏🙏🙏🙏
Really happy to c u..
Mam can we find Dakshina vrathi shankam in kashi. Please reply me 🙏🙏🙏🙏🙏🙏🙏
Tq andi. Very useful information itcharu. We r planning to go next month. Mee videos anni chusanu.
Hi akka naaku chinna dout kasi vishwanatha swamy ea mukam darshanam Mundu kalguthundi ante agora mukam, vaama deva mukham ela early mukham darshanam jarguthundi
Madam memu puskaralo last day vellam appudu ganga nadi gattu na vendi avvu, duda prathema dorekende endhukule teyadam ane chuse krenda vessesa enthlo oka peeson edanta gamanesthunaru tesukupomma vendi chikkete manchidi ani chepparu a prathema tesukoche devune manderam lo pette pooja chesukuntuna, ayette e madhya ardhekamga money loss ayammu naku anumanam ga vunde a prathema tesukuravadam ella jaregende anepedthunde merru denegurunche emantaru
Alaa doubt unt temple lo vaileyandi
Thanks for info
Heyy madam please let me know the trusted travels ✈️for kasi
Wow super sister video good 👍
Ganga pushakarlu,, West Bengal,,lu vunna ghats gurinchi chepandi
Hi amma deepamtho vunna shivalingani ki abeshekam cheyyocha ma.
Me kasi yatra chala ba vundi akka makku kuda 3nights 4morngs ela ani chusukoni darshanam chesukovali ani vundi anta Shiva ya daya Wait chesthanu aah adhrustham kosam 🙏🙏 Jai mahakal
Medam kasi toor puskarala video help please
Superb ❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై కాశీ
Sarees evaradigina istara ?
బెనారస్ చీరల వీడియో పెట్ట గలరా😊
❤ please send gangapushkarala video with information.
Banaras saras anth bagund
Kasi nunchi matini techukovocha? A matini botuga darinchavacha ? Chepandi
Maaki kuda vishwanathuni vishalakshamma vari darshanam kaluva cheyamani vishwanatunni prarthana🙏🙏
Hello mam kashi ki vellalante husband and wife kalise vellala ma father intrest chuinchatledu amma ki vellalani undi velocha
Parvaledu vidiga vellavachhu
Om namashivaya
Akka Thursday pournami kadha sundrakanda parayanam chesukovacha
Kalabaravadu prasadm wion
Orognal u can going on
Sharing rooms untaya
Madam I'm going on Monday plz recommend best budget hotel for staying
Madam pujari gari number evagalara Abhishekam gurinchi matladali maa Amma garu Kashi lo vunnaru
7th week pooja Ela cheyali pls rly evvandi
Mamu pushkaralaki veluthunnam madam pH aloved vunda tempiles ki rooms lo pettesukovala ganga snanalu ki tempiles Anni walkability ani chepparu cheppals vesukoni tiragataniki kudurudda avi avaid cheseyala mamu vijayawada nunchi 25members veluthunnam train lo 5days vuntam me vedios Anni chusa madam velle vallandariki share chesanu madam TQ very much maku chala teliyaparicharu
Hi andi ma parents kuda velthunnaru
Please try to send me mail once
Maadi near vijayawada
ALL ARE VERY NICE.
IF YOU CAN TELL US WHERE IS బృహస్ పతి టెంపుల్ ? (NEARBY GHAT) WE WILL ALSO BE HAPPY .
Gate no 1 entry ... Beside andi
Pl iam going first t ime to kasi i am 78 years old is there any feslites to me iam heart petiont
Madam sweater cost
Madam,ganga pushkaralu gurinchi video cheyandi, please
Memu veltunnam,chala help avutundi mi video
Aa Kasi viswanathuni,visalakski and annapoorna Devi karuna katakshalu mi mida mi kutumbam
Mida paripurnam ga undalani Aa Deva devudini pradristunnanu
Meem Khuda Kasi Yatra cheyalani parameswaramni korukuntunnam
Madam nenu e month sankastahara chaturthi pooja start cheyavaccha kontdaru e month start chyakudadu annaru clarify cheyandi madam
Avnu ma... Next month start cheyandi ... Guru moudyami
@@anchorsanthoshivlogs tq madam
Kasi velle mundhu gangamma thalliki konna saree shop details petandi
Amma just ma intiki daggarlo shop lo konna ma... Nenu particular ga ani em pettukonu ... Aa time na avasaram prakaram chesestha 😊
Poojari garini ammavari saree evaradigina iestara akka.... Mundugane ventane money echeyala
Aa time ki mana luck ma... Akkade untai sarees .... Chudali situation
Santhosi garu chala Bagundi naku dout meru 1000 ichina ventane saree ichara Next Day ichara pls clarify 🌹🌹🌹
Amma naku aa night pooja ayyesarike 10 ayindi .... Antha sardi ivvali pasupu kunkuma anni ... Anduke poojari garu mrg vachi teeskondi annaru ...
Tq Andi 🙏
❤❤❤
మీరు కాశి వెళ్లి గ్యాన వాపి మసీదు చూపిస్తే బాగుండు అక్క
closed andi
Room rent yentha andi akada
Akada nundi ganga water tiskoni ravacha andi
🙏🙏🙏
Return lo train ki vachara సంతోషి గారు...
Flight andi
@@anchorsanthoshivlogs ok andi..
స్వేటర్స్ ఎక్కడ కొన్నారు? అడ్రస్ పెట్టగలరా? మేము 4 పెద్దవాళ్ళం జులై 3rd వారణాసి వెళుతున్నాము. బనారస్ సారీ షాప్స్ అడ్రస్ కూడా... మేము ఇదివరకు వెళ్ళాము. ఏదో దార్లో. కొనేవాళ్ళము.
Ekkada ante akkade untai ma
మేడం నమస్కారం మేడం నేను 16 సోమవారం వ్రతం చేసాను నిన్న మెదలు పెట్టాను మేడం ఆవ్రతంలో వాయినం ఇవ్వాలి అని వుంది కదా మేడం ఏమి ఇవ్వాలి మేడం నేను అయితే నిన్న స్వామి వారి కి చేసిన ప్రసాదం తాంబూలం దక్షిణ ఇచ్చాను మేడం ఇంకా ఏమైనా ఇవ్వాలా మేడం కొంచెం చెప్పండి మేడం వాయినం లో ఏమి ఇవ్వాలో చెప్పండి మేడం
ఇవ్వండి మా మీరు అనుకున్నవే
CASH మాత్రమే తీసుకుంటారా .. డిజిటల్ ప్రెమెంట్స్ కూడా యాక్సప్ట్ చేస్తారా అండి
😅
First time kasi ki wife and husband vellala .....
Varijanale
👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
మేడం నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇంకా రిప్లై ఇవ్వలేదు వారాహీ నవరాత్రుల్లో రోజుల్లో అఖండ దీపం పెట్టుకోవాలా లేకపోతే నిత్యదీపారాధన సరిపోతుందా 🙏🙏
భక్తి టీవీ లో వారహి నవరాత్రుల టైం లో ఒక గురువుగారు గారు 9 డేస్ చాలా బాగా జరిపించారు.. యూ ట్యూబ్ లో ఆ వీడియోస్ ఉంటాయి చూడండి.
T
P
🙏🙏🙏