Комментарии •

  • @umadevi7080
    @umadevi7080 Месяц назад +1

    Thank you sharing this video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Год назад +9

    చాలాబాగుందమ్మా...మంచి అనుభూతిని పంచారు...మీ మాటలు వింటూంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది...
    🙏🙏

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Год назад +32

    మేము రెండు సార్లు దర్శించుకున్నాము. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అక్కడ ఇంకో అధ్బుతం ఏమిటంటే, ఒక నది ఒడ్డున బిల్వచెట్టు ఉంది. ఆ పత్రాలు నీటిలో వేస్తే తేలాలి కదా! కాని అక్కడ నదిలో ఒక చోట బిల్వపత్రం వేస్తే మునిగి పోతాయి. అక్కడ శివలింగం ఉందని చెప్తారు.

  • @gadiyaramhiranmayi4163
    @gadiyaramhiranmayi4163 Год назад +4

    You are correct madam.....society needs spiritual path in order to live peacefully and blissfully

  • @basavanagamanidandamudi139
    @basavanagamanidandamudi139 Год назад +3

    Thank you sharing this video

  • @nirmalapeddi6895
    @nirmalapeddi6895 Год назад +5

    I will go there Priya and do my part of help definitely. Thanks amma Priya

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Год назад +4

    అవును మేడం నైమిశారణ్యం లక్నో కు దగ్గర గా వుంది మేము దర్శించుకున్నాము.

  • @SriLakshmi-pf1eg
    @SriLakshmi-pf1eg Год назад +3

    Meru e program davara maku manchi neimisiirnaym telicindi memu tickets book chesukunamu madam thank you very much Madam ,Nagaraju garu me episodes chustamu . The best episode 👃

  • @guntilalitha7614
    @guntilalitha7614 Год назад +1

    Tq for this information mam

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Год назад +6

    హిమాలయ పర్వతాల లో చార్ ధా మ్ లో కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి గొప్ప అనుభూతి కలుగుతుంది. మనొలయం అవుతుంది.ఇల్లు గుర్తు రాదు. అదే ఆత్మ లో లిన మవడం.

    • @alluanandarao3717
      @alluanandarao3717 Год назад

      అక్కడ ఉండాలంటే ఆహారం ఎలా

  • @vimalareddy516
    @vimalareddy516 Год назад

    V V Good Messages mam thappakunda velthamu TQ Very much

  • @chittyp6295
    @chittyp6295 Год назад +3

    Very great msg mam 🙏🙏

  • @venkataraogude5612
    @venkataraogude5612 Год назад +1

    Excellent information, tq Madam

  • @2009ratnakumar
    @2009ratnakumar Год назад +2

    Very good information

  • @goodluk6791
    @goodluk6791 Год назад +2

    Excellent Priya garu.

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 Год назад +2

    Thanq sister God bless you & your family

  • @gajjalachandraiah821
    @gajjalachandraiah821 Год назад

    Very informative and great inspiration

  • @jyothikondepati646
    @jyothikondepati646 Год назад +2

    Nagaraju garu maaku goose bumps vasthunnayi

  • @subhashinidasari3274
    @subhashinidasari3274 Год назад

    Chala bagundi meeru chepputunte thank you very much

  • @kanakadurga6305
    @kanakadurga6305 Год назад

    Very good msg echaru devotionals ki tnq so much mam memu thappaka velathamu ma Kathavyam nirvahisthamu.

  • @skoteswararao2791
    @skoteswararao2791 Год назад +2

    Thanks madam very very good important information checinduku horly congratulations ❤❤❤❤❤❤

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 Год назад

    Excellent...

  • @ramamanne2122
    @ramamanne2122 Год назад +1

    Tq Priya temple gurinchi chakkga vivarincharu naaku swayanga chusinantha madhuranubhuthi Kalindi 🙏🏾🙏🏾❤️

  • @bhagyalatha6296
    @bhagyalatha6296 Год назад +6

    Mee voice oka power ❤

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 Год назад

    Thank you Madam. Manchin video chupenchiru.good

  • @padmaja7211
    @padmaja7211 Год назад +2

    Prajallo Bhakti Bhavanni Nimpataniki Venkateswarudu Meeku Aa Nainisaryanam vedika ga Chesadani Talastunnanu any you way Best of Luck 👌👍💕

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 Год назад

    Thanks madam vykhanasulu gurinchi vikhanasachayulu vari gurinchi cheppinanduku

  • @UshaRani-js9xf
    @UshaRani-js9xf Год назад

    Madam prathi vishayam chala baga chepthunnaru. Chala dhanyavadlu madam.

  • @jayapradaachanta6609
    @jayapradaachanta6609 Год назад

    Good message madam

  • @ramakoti5485
    @ramakoti5485 Год назад +1

    K.R.Koti
    Madam memu April monthlo Naimasaranyamku velluchunnamu. Meru adbutamina vishayam chepparu. Thank you.

  • @tsomasundarareddy3114
    @tsomasundarareddy3114 Год назад

    THANQUE once again

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Год назад +3

    Amma akkada అలాగే ఉండనివ్వండి .అందరూ వెళ్ళడం మొదలు పెడితే అక్కడ బంగారం తో నింపుతరేమో కానీ భగవంతునికి దూరం చేస్తారు. ఒకప్పుడు తిరుపతి లోకుడా ఇతేనుభవం కలిగేది.ఇప్పుడు వెళ్ళబుద్ధి కావడం లేదు. చాగంటి వారి పబ్లిసిటీ వల్ల దర్శనం తరువాత.కాసేపు బయట కూర్చొని దేవుని సన్నిధి అనుభవిద్ధమంటే విపరీత జన సందోహం వల్ల అక్కడ కూర్చోవడానికి కూడా స్థలం దొరకడం లేదు. ఆధ్యాత్మిక అనుభవం గురించి చెప్పండి కానీ మీ ఆర్థిక సమస్యలు తెరిపోయ్యాయని చెప్పారంటే అక్కడ నుండి స్వామి వెళ్ళిపోతారు.మీరు నిజ భక్తుల సేవల వల్ల ఆ అనుభూతిని పొందారు. అక్కడ జనం పోగై డబ్బులు ఎక్కువయితే మహత్యం తగ్గిపోతుంది. బిజినెస్స్ అవుతుంది.

  • @rangaraoavs7250
    @rangaraoavs7250 Год назад +2

    🙏🙏Priya garu

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 Год назад +2

    నైమిశా రణ్యం సరియైన పదం,డయచెసీ గమనించాలి.
    నైమిషా సరియైన పదం కాదండీ

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Год назад

    మేడం మీరు వర్ణిస్తూ చెప్పినది వింటుంటే మేము వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకున్న అనుభూతి కలిగింది, చాలబాగ వివరించినారు, మీకు మరియు నాగరాజు గారికి ధన్యవాదములు.

  • @rajanithandayam7058
    @rajanithandayam7058 Год назад

    Thank you so much Priya garu 🙏🙏🙏memu must ga velthamu

  • @jagruthvinayak7087
    @jagruthvinayak7087 Год назад

    Ilanti videos inka cheyyandi madam🙏🙏.

  • @user-vk6rr7pq5x
    @user-vk6rr7pq5x Год назад +4

    నైమిశారణ్యం లో మన తెలుగు వారు నిర్మించిన షిరిడి సాయి మందిరం అని కూడా మర్చి పోయారు అది చాలా పెద్ద మందిరం మీరు చూడలేదా గోమతి స్నానానికి వెళ్ళే దారి లోనే ఉన్నది

    • @alluanandarao3717
      @alluanandarao3717 Год назад +1

      అక్కడ వసతి ఉంటుందా

  • @PSRAODELHI-pi9qj
    @PSRAODELHI-pi9qj Год назад +4

    Excellent information

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Год назад +3

    నేను 2012లో వెళ్ళాను మీరు చెప్పినవన్నీ అనుభవించాను

  • @subhadranagaratnam8905
    @subhadranagaratnam8905 2 месяца назад

    మేడం చాలా థాంక్యూ మేడం మేము అదృష్టవంతులు మానుకోవాలి దురదృష్టం అను కోవాలో తెలియడం లేదు మేడం నేను 2024 లో నైమిశారణ్యం దర్శనం చేసుకున్నాం కొన్ని ముఖ్యమైన స్థలాలను చూసాము కానీ ఈ బాలాజీ టెంపుల్ గురించి తెలియలేదు మేడం మీరు చెప్పేది విన్నప్పుడు అయ్యో చాలా మిస్ అయ్యాను అని చాలా బాధపడ్డాను ఇక మీదట ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినా అందరికీ బాలాజీ దర్శనం చేసుకోమని చెబుతాము ఆ భగవంతుని అనుగ్రహంతో నైమిశారణ్యం వెళ్లే అవకాశం కలిగితే మేము తప్పకుండా దర్శనం చేసుకుంటాము అక్కడ గుడి నెంబర్ ఏదైనా ఉంటే పెట్టండి మేడం చాలా చాలా థాంక్యూ మేడం

  • @YVYANGEL16
    @YVYANGEL16 Год назад +2

    Gomati theertham, Krishna Mandiram, Hanuman Temples, Rama Shiva Mandiralu. Cheppadaaniki chaala takkuva, enta varninchinaa takkuve 🕉️💜🙏💖🎊🎉💐💐💐

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL Год назад +1

    Namo Venkayeshaya🙏🙏🙏

  • @anasuyamadana2966
    @anasuyamadana2966 Год назад +1

    🙏🙏

  • @YVYANGEL16
    @YVYANGEL16 Год назад +2

    True amma, chaala chaala abhivaruddhi cheyyali manam. Meeru annadi correct, telugu vallu ekkada ayinaa velli, develop cheyyali. 🎉🎊🕉️💜🙏💖💐💐💐

  • @jayapradha6534
    @jayapradha6534 Год назад

    Memu velli vachamu ee madhye atyadhbutham cheppaleni bhakti bhavam velli virustundisatyanarayana swami vratham Chakra teerthapu snanam superb🙏🏼🙏🙏🙏🙏

  • @sunilkumardillikar3562
    @sunilkumardillikar3562 Год назад

    THANK YOU PRIYA GARU 🙏🙏🚩🚩💐💐👌👌💯💯👍👍

  • @sureshnandigramam475
    @sureshnandigramam475 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @chittyp6295
    @chittyp6295 Год назад +1

    Wish you happy birthday 🎂 🎊🎉🎊🎉mam🌷

  • @bhaskararaopeddi
    @bhaskararaopeddi Год назад +4

    I am in nymisaranyam for the last 10 days. We performed bhagavathham saptaham.

    • @naninani-se3to
      @naninani-se3to Год назад

      Sir e place ku direct ga vellali ante ela vellali

  • @koteswarinapa9068
    @koteswarinapa9068 Год назад +3

    మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు,

    • @Chandui404
      @Chandui404 Год назад

      Chusa chusa kKoteswarini

  • @subhadranagaratnam8905
    @subhadranagaratnam8905 2 месяца назад

    నేను ఎక్కువగా మీ చానల్స్ చూస్తుంటాను మేడం మీ స్పీచెస్ అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ మేడం అయ్యో ఇది ఎలా మిస్ అయ్యాను అని బాధ అనిపిస్తుంది

  • @srimathigolipally6630
    @srimathigolipally6630 3 месяца назад

    Om namo venkateshaya

  • @vadlamudianandalakshmi3745
    @vadlamudianandalakshmi3745 Год назад

  • @SouthindianNarendra
    @SouthindianNarendra Год назад

    Locations pls

  • @rameshkumarbobbili5991
    @rameshkumarbobbili5991 Год назад +2

    🙏🙏🙏🙏🙏om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikumarilakshmi40
    @lakshmikumarilakshmi40 Год назад +2

    మేము కూడా రెండు సార్లు velamu అక్కడ ఉన్న ఒక్క ఒక్క చెట్టు ఒక్క ఒక్క రుషి అంటారు మేడమ్

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 Год назад

    🙏🙏🙏

  • @manivemala1236
    @manivemala1236 Год назад

    Thank you ma'am ❤ tappa kuda velataamu🙏💐

  • @arundhathiarundhathi8996
    @arundhathiarundhathi8996 Год назад

    Akkada manaku tochina amt donation roopamlo ivvadaniki daaredi cheppandi Madam

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 Год назад +2

    Belated birthday wishes to you Priya. God bless you. Swamy blessings andariki undaalani prarthisthanu....

  • @srisudha4619
    @srisudha4619 Год назад

    Yes Swami ni nammite manathone vuntaru .chala example s vunayi na life lo . Govinda.

  • @sv2200
    @sv2200 Год назад

    🙏🙏💐💐ఓమ్ నమో నమో శ్రీ వేంకటేశాయ నమః ఓం 💐💐🙏🙏

  • @indira4625
    @indira4625 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🚩

  • @vijayalakshmigrandi7055
    @vijayalakshmigrandi7055 Год назад +1

    మేము ఉగాది రోజు వెంకటేశ్వర స్వామి ని darsimhukunnamu

  • @YVYANGEL16
    @YVYANGEL16 Год назад

    Nenu velli vachaanu. Adbhutam, Atyadbhutam, Manushulani, Prapancham ni marchipotaam. Intiki raa buddi kaadu, city life ante inkaa bye bye cheppali anipistundi. Especially ee Temple inkaa adbhutam. Open ga vundi, Chandrudu kanipistu, edurugaa kurchunte, pedda statues Swamy varidi Amma vaaridi, Shakthi Peetalu Temples both sides vundi. Varninchalemu 🙏🙏🙏🕉️🕉️🕉️🎊🎉💜🙏💖💐💐💐

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 Год назад

    శోభకృత్ నామ సంవత్సరం.

  • @surendraganta3107
    @surendraganta3107 Год назад +1

    🙏🏾🤙

  • @padmac1793
    @padmac1793 Год назад

    Govinda Govinda Govinda 🙏

  • @AkkemJayaramudu
    @AkkemJayaramudu 3 месяца назад +1

    ఓ o న మో నా రా య ణా య

  • @bojjupallyjayashree6980
    @bojjupallyjayashree6980 Год назад

    🙏🙏🙏🌹🌹🌹

  • @vamankommera3164
    @vamankommera3164 Год назад

    మేము 3 సార్లు వెళ్ళాము మీరు చెప్పింది అక్షర సత్యం

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад +1

    నాగ రాజు కె ప్రియా చౌదరి ఆధ్యాత్మిక ఎపిసోడ్s కొనసగించండి ధన్యవాదాలు

  • @hemavijaykumar2560
    @hemavijaykumar2560 Год назад

    Madam meeru chepthunte Naku kuda vellali anipistundhi

  • @nagalakshmivelamala2737
    @nagalakshmivelamala2737 Год назад

    బాలాజివెంకటేశవరసామి❤

  • @vasantharaju5057
    @vasantharaju5057 Год назад

    Namaskaram priyaji,Iam N Vasantha from Hyd BHEL Ashok Nagar,Before stayed in Uttarpradesh for job purpose,I visited 4 times nimisaranyam.
    BHEL Temple big pujari daughter is in naimisaranyam venkateshwar swamy temple only

  • @Bharathimadhuvlogs
    @Bharathimadhuvlogs Год назад +1

    UP govt పట్టించుకోవట్లేదు ఈ టెంపుల్ ని... మేము 11 days ఉన్నాము నిమిరణ్యం లో

  • @4bettersociety511
    @4bettersociety511 Год назад

    Naimisharanyam place is the Portal to know your inner path ala undanipistundi. One should vist that place to know your jobs and to get purify your soul.

  • @jyothidasaraju5123
    @jyothidasaraju5123 Год назад

    Ma aunty velli vaccharu..chala bagundi a place annaru..eppudu me matalu vinnakka makuda vellali anipistundi a place ki

  • @rajakolipaka772
    @rajakolipaka772 Год назад

    Meeru chepthunte pulakinchi poyamamma 🙏

  • @arundhathiarundhathi8996
    @arundhathiarundhathi8996 Год назад

    Nagarajgaaru na doubt meeru clear cheyyandi.

  • @bagaliadinarayna1181
    @bagaliadinarayna1181 Месяц назад

    మేము చూసి నామ్

  • @ushas5461
    @ushas5461 Год назад +1

    💐🙏🙏

  • @krishnamurthybhinnuri6143
    @krishnamurthybhinnuri6143 Год назад

    We should donate and develop more to Venkateshwara swamy temple.Obtain and furnish the Bank account details to donate to the extent of possibility.

  • @rojarani3168
    @rojarani3168 Год назад +1

    శుభక్రుత్ నామ సంవత్సరము కాదు మేడం. శోభక్రుత్ నామ సంవత్సరం అని చెప్పాలి.

  • @padalalalitha3986
    @padalalalitha3986 Год назад

    Maku kuda vellali anipistundi meru cheppaka madam chala chala danyavadamulu madam

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Год назад +15

    శుభ కృత్ కాదు మేడం శోభ కృత అనుకుంటా కదా

  • @ramuinagalla9805
    @ramuinagalla9805 Год назад

    Memu kuda vellali anipinchalay chepparu tappa kunda vellam Madam

  • @nirmalapeddi6895
    @nirmalapeddi6895 Год назад +1

    Priya please accept my blessings on your birthday occasion

  • @koteswarinapa9068
    @koteswarinapa9068 Год назад +1

    మేడమ్ నేనుకూడా చూసాను నేనూ అలాగే ఫీల్ అయ్యా, చక్రపుష్కరిణి, గోమతి నది శ్రీనివాసుని temple అక్కడ ఋషులు చేసిన హోమగుండాలు, సత్యనారాయణవ్రతాలు వ్యాసగద్దె అబ్బో ఎన్ని అని చెప్పేది

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 Год назад

    Please provide ph for charaty

  • @sunileega6693
    @sunileega6693 Год назад

    Pls address pettandi madam garu

  • @bharathiAvireddy
    @bharathiAvireddy Год назад

    అక్కడ యోగి గారు వచ్చారు. ఇక్కడ Christians, Muslims ఎక్కువమంది ఆగిపోయారుగా ¡! మనకి ఇప్పుడు కర్తవ్యం చెపుతున్నారు స్వామివారు.

  • @vsnr8816
    @vsnr8816 Год назад

    Memu. 2008.lo.chusemu.malli.vellali.ani.prayatanm.lo.vunnamu.swami..daya.ala.vunndo.mari

  • @mandavaswarnakumari9861
    @mandavaswarnakumari9861 Год назад

    Akkada inka chala viseshalu vunnayi. Avi kuda touch cheste bagundedi

  • @padmasreekorimilli987
    @padmasreekorimilli987 Год назад

    Naimisarayam loo stay ki hotel rooms unaaya.

  • @santhoshmuli4717
    @santhoshmuli4717 Год назад +1

    Hi

    • @santhoshmuli4717
      @santhoshmuli4717 Год назад

      Ugadi Subhakankshalu

    • @prakasarao8901
      @prakasarao8901 Год назад

      What u told is correct.
      We went 3 times.
      We have to do lot to temple.
      Durung Holi, rushiees will come from guhas.
      Gomti river is there.
      Lalitha sahasranam birth place

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 Год назад

    నిమెషులు అనగా కనురెప్పలు కల్హిన వారు. అనీమేషులు అనగా కనురెప్పలు లేని వారు,దేవతలు అని అర్థం.

  • @vasantharaju5057
    @vasantharaju5057 Год назад

    You are all talking about venkateshwar swamy only,talk about Lalitha D😊evi shaktipeetam also

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 Год назад

    నేను దర్శించుకున్నాను