👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. ruclips.net/user/HARIVASTU 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos ruclips.net/p/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు ruclips.net/p/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి ruclips.net/p/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం ruclips.net/p/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu ruclips.net/p/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు ruclips.net/p/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5 7. Floors, Slab Vastu niyamalu ruclips.net/p/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu ruclips.net/p/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos ruclips.net/p/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video ruclips.net/p/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ ruclips.net/p/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets ruclips.net/p/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn 13. Steps vastu మెట్ల వాస్తు ruclips.net/p/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు ruclips.net/p/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు ruclips.net/p/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు ruclips.net/p/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు ruclips.net/p/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK 18. Family Vastu ఫామిలీ వాస్తు ruclips.net/p/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు ruclips.net/p/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books ruclips.net/p/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు ruclips.net/p/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు ruclips.net/p/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system ruclips.net/p/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు ruclips.net/p/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ruclips.net/p/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu ruclips.net/p/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu ruclips.net/p/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc ruclips.net/p/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu ruclips.net/p/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos ruclips.net/p/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu ruclips.net/p/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q 32. Apartment Vastu Lift vastu ruclips.net/p/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan ruclips.net/p/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections ruclips.net/p/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు ruclips.net/p/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN 36. Hari Sir videos in Other RUclips Channel హరి గారి ఇంటర్వ్యూ ruclips.net/p/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T 37. Hari Vastu Shorts Videos ruclips.net/p/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y
గురువు గారు నమస్కారాలు. మీ వీడియోలు చాలా వుపయోగకరంగా ఉన్నాయి. మీరూ అన్నీ బాగానే చెప్తున్నారు. మీరు సరైన దిక్కులకు ఉన్న స్థలంలో ఇల్లు ఎలా కట్టాలో చెప్తున్నారు, కాని 25 డిగ్రీలు వ్యత్యాసం ఉన్న స్థలంలో ఇల్లు ఎలా నిర్మించాలో చెప్పండి. ఇది చాలమంది ప్రజలకు ఉపయోగ పడుతోంది. దయచేసి ఈ విషయంలో వీడియో చేయండి. నమస్కారాలు
Sir, If you explain the same in your videos it will be very helpful to all viewers, especially your subscribers like me. Please do one video on that subject that how many degrees variation is allowed to construct a house as per vaastu without any deviations.
Sir Namaste madi north facing house already constructed house memu velupalapakka stair case yetlapettukovalli positio and dirction iron stair case pettalanianukontunamu suggestion ivvadi please
Namaste sir,nenu mee videos ani chusanu,nenu meeku veera abimanini, Narayana sastri ane astrologer special GA metla vastu gurunchi oka video chesadu,kaani ayana Anni virudam GA chepadu ,ayani comments pettanu,but reply raledu...meeku veelu vunnapudu dayachesi a video chudagalaru
Namaste Sir… thank you for your valuable information in all the videos🙏🏻. Can we use as storage space under staircase without constructing room under staircase. Please make a video on that. Thank you Sir
అయ్యా! G+2 East facing house కి 1st floor (slab)balcony నుండి 2nd floor టెర్రస్ మీదికి ఎక్కడ నుండి మెట్లు పెట్టవొచ్చో తెలియచేయగలరు. మా ఇంటి పరిస్థితి ని బట్టి ఉత్తరవాయువ్యం, పశ్చిమవాయువ్యం లో పెట్టుకొనే అవకాశం మాత్రమే ఉంది, సలహా ఇవ్వగలరని మనవి. Reply plz
గురువు గారు, మీరు చెబుతున్న వాస్తు నియమాలు చాలా బాగున్నాయి. మా సైట్ 32*32 పడమర ప్రధాన రహదారి మరియు దక్షిణాన కూడా రహదారి కలదు. దయచేసి ఇందుకు సంబంధించిన నియమాలు చెప్పగలరు.
Sir, మీరు చెప్పిన స్టెప్స్ విధానం బాగుంది.. కానీ మీరు చెప్పిన స్టెప్స్ places total site area ని పరిగిని లోకి తీసుకోవాలా లేక సరిహద్దలు కాకా only ఇల్లు plinth area తీసుకోవాలా.. సలహా ఇవ్వండి ..
తూర్పుఆగ్నేయం మెట్లు ఇంటి స్లాబ్ కి4 అడుగుల దూరంలో స్లాబ్ కి కలపకుండా 3 ఇంచిలు వదిలి పెట్టి విడిగా నిర్మాణం చేసి స్లాబ్ కింద నుండి దక్షిణ ఆగ్నేయంగా నడక కొన సాగించవచ్చా(లేక మెట్లు కింద నుండి నడక మంచిదని చెప్పగలరూ)
Sir , My name is Ramesh Kumar, Spouse Name is Lakshmi Prasanna , having Two daughters Hari Chandana and Swathi.Which facing house is best for us.One of the Vastu Siddanthi advised construct on either the South face leaving more space towards west side or construct a house on west face leaving more space towards south.please suggest me which face is best.I already at 53 years age.Your suggestion is more important to me.
Hari Garu rooms lo ye dikkuna toilets yivvali sir please reply sir. West facing house two bedroom s duplex house paina , ground lo oka bed room sir please reply sir
Chalabaga explain chesaru sir . meeru chala clear ga cheptaru . bayatiki velletappudu west avutundi kada ani bhale chepparu sir. Oka chinna request Madi west face house. North West lo steps vunnai. North side face petti akkutamu first madhya nunchi south ki tirugutamu steps kinda bathrooms vunnai am change cheyali steps teeyala bathrooms teeyala sir please teliyacheyagalaru
Sir good morning main door main gate Unna prantham lone metliu pettala Numbar one sthanam cheppandi digree la prakaram or intini batti rendu thelupandi sir
Namaskaram guruvu garu,ma house north vipu main gate,east vipu main door undi maku west VIPu,south vipu play ledu,vayavyam lo bath room undi,akkada metlu kattadaniki place ledu,only agneyam lone place undhi,akkada metlu kadite main gate ki eduruga untayi ,main gate eduruga metlu kattaadu annaru miru ,okavela niruti lo main door petti chinna gate petti north eeshanyam lo pedda gate petti eduruga metlu kattavacha please guruvu garu cheppandi
Sir ma plot padamara nundi vayuvya niki 39ft agneyam nundi esnyamuku42ft niruti nundi agneyamki50ft vayuvyamu nundi esnyamki49ft vundi e plot ma babu pavan kumar ane peru meeda vunnadi adikku laku anta place vadili house kattallo konchem cheppandi sir please 🙏🙏🙏🙏🙏
South facing plot 42' south road 36' east face (neighbour) Norh neighbour West neighbour Gate ekkada pettali Steps ekkada pettali 1-3 gate option evvandi
మీరు చెప్పిన విషయాలు మాకు చాలా వరకు Sink అవుతున్నాయ్ మెట్లకింద వాష్ రుామ్ తీసివేస్తాం... 👉ఇంకొక సందేహం మా ఇళ్ళు పడమటి Face house మెుము మా పక్క ప్లాట్ ఖాలీ స్తలం అనగా మేము బయటికి వెల్లే కుాడి వైపు(వాయువ్యం) బయట వంట చేయవచ్చా....
గురువుగారు, NNW లో ఇంటి లోపల కాని, బయట కాని టాయిలెట్స్ ఉంట్టే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి & COME OUT, వాటర్ ఏ వైపు గా (దిశగా ) పైపులు ద్వారా బయటకు వెళ్ళాలి. తెలియజేయండి.......... vivesan
నమస్కారం గురువుగారు నేను నూతన గృహం కట్టుకుందామనుకుంటున్నాను,డూ ప్లెక్స్ ఇంటిలో ఎటువైపు మెట్లు శ్రేయస్కరం?నాది 18×45 కొలతలు (తూర్పుపడమరలు 18×45ఉత్తరదక్షిణాలు)దయచేసి సలహా ఇవ్వండి.
సార్, మా ఫ్యామిలీ డివైడ్ అయ్యినప్పుడు నాకు ఇల్లు వచ్చింది, ఉత్తరం ముఖం మరియు ఉత్తరం వీధి. కానీ ఆ ఇంటికి మెట్లు లేవు, మెట్లు కట్టడానికి స్తలం కేవలం 3 అడుగులు ఇంటికి తూర్పు మరియు పడమర ఉంది. పడమర మెట్లు కట్టవచ్చా. ఇంటి స్థలం ఉత్తరం దక్షిణం 25 అడుగులు ఉంది, ఒకవేళ పడమర మెట్లు సరే అయితే ఉత్తరం నుంచి ఎక్కడ మొదలు పెట్టి ఎన్ని అడుగులలో పూర్తి చేయాలి. మెట్ల వెనక మాస్టర్ బెడ్ రూమ్ పెంచాలా ఒకవేళ పడమర మెట్లు కడితే.
@@Harivastu Thank you sir for quick reply. పడమర వాయవ్య న మెట్లు పెడితే మాస్టర్ బెడ్ రూమ్ పడమర నైరుతి మెట్లు లెవెల్ వరకు పెంచాలా లేదా కాళీ స్థలం వదిలేయవచ్చా.
Hi sir, We have steps at south west corner. While climbing steps when we reach mid landing, ut was extended out from the south wall. Is it okay ir any correction needed
Maa house west facing sir out side metllu pettaru avi nyruthi nundi pettaru sir aa house steps big gap between house and compound wall. its correct or not sir all facing houses same way sir
సార్ వాస్తులో గర్భం అంటే ఏమిటి? బ్రహ్మ స్థానం గర్భం ఒక్కటేనా? గర్భం ఇంటికి మద్యలో రెండు దిక్కుల చివర వరకు ఉంటుందా? దీర్ఘ చతురస్రం ఇంటికి మద్యలో పడమరలో టాయ్ లెట్ రావచ్చా? బయటి సిద్దాంతులు దీనిని గర్భం అంటున్నారు. దీని గురించి వీడియో చెయ్యండి.
సార్ మరొక విషయం ఇంటికి బీములు, పిల్లర్లు ద్వారా ఏర్పడిన గదులు సరి సంఖ్య లో ఉంటే గర్భం లేనట్లు, బేసి సంఖ్య ఉంటే గర్భం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు, మీరు బ్రహ్మ స్థానం ఓపెన్ చేయడానికి కన్సీల్డ్ బీమ్స్ తీసుకోమన్నారు, ఆ విధంగా కన్సీల్డ్ బీమ్ వలన సరి సంఖ్య లో ఉన్న గదులు బేసి సంఖ్య గా మారుతున్నాయి, అపుడు ఇంటికి గర్భం ఉన్నట్లేనా? అప్పుడు పడమర వైపు వరుణస్తానం లో టాయ్లేట్లు ఏర్పాటు గర్భంలో వస్తుందా? దయచేసి గర్భం అంటే ఏమిటీ, గర్భం బ్రహ్మ స్థానం రెండు ఒకటేనా? దయచేసి తెలియచేయగలరు.
Sir , My name is Ramesh Kumar, Spouse Name is Lakshmi Prasanna , having Two daughters Hari Chandana and Swathi.My date of birth is 18th August 1966.Which facing house is best for @t of the Vastu Siddanthi advised construct on either the South face leaving more space towards west side or construct a house on west face leaving more space towards south.please suggest me which face is best.I already at 53 years age.Your suggestion is more important to me.
దక్షిణం డబల్ రోడ్డు, తూర్పు సింగల్ రోడ్డు ఉన్న ప్లాట్ లో తూర్పు ఫేస్ షట్టర్ తో ఒక్క రూమ్, దక్షిణం ఫేస్ షట్టర్ తో ఒక్క రూమ్ ఏర్పాటు చేసారు, రెండురూముల పైన కూడా అలాగే రెండు రూము లు ఏర్పాటు చేసి దక్షిణం ఫేస్ వున్న రూమ్ కి తూర్పు ఆగ్నేయంలో చిన్న షట్టర్, మధ్యలో తూర్పు నుండి పడమర, పడమర నుండి పైకి ఎక్కి రెండు రూమ్ లకు వెళ్ళాలి. దక్షిణం రూమ్ కి ఈశాన్యం నుండి ఆగ్నేయం దిశగా వెళ్లి దక్షిణం షట్టర్ తీయాలి మరియు దక్షిణం ఫేస్ రూమ్ కి వుత్తరం అనుకోని మెట్లు పైకి clock direction lo మెట్లు ఏర్పాటు చేసారు. ఆ రూమ్ లో నేను అద్దెకు అడ్వకేట్ ప్రొఫెషనర్ గా ఉండ వచ్చా, దోశలు సరి చేయగలరని కోరుకుంటున్నాను
Helo guruvugaru i am sanju madhi 75 gajala place padamati place metlakindha thappa toilet ekkada pettadaniki velulekunda vundhi plz guruvu garu reply evvandi
Sir meeru cheppedi only Villas ki matrame correct, utti vatike metlu vastu purushudi lopala untai. Normal houses ki steps inti bayata untai. Vastu purushudi bayata ekkada pettina okate kada. Asal vastu purushudu inti walls paranga chudala, slab paranga chudala leka plot paranga chudala?
Guruvugaru namaskaram thoorp fase house dhakshinam padamara shetters unnai nairuthi shop ki dakshanam shetter and padamara shetter unnai two shetters open chysi unchala ledha oka shetter close chyavacha plz reply
My house is south facing ,stairs on SES,a gate in the beginning of stairs on SES is it ok or not.Street Foucs on SES and gate of the compound wall on same direction.
👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
✅ Like, ✅ Subscribe and ✅ Share.
ruclips.net/user/HARIVASTU
1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
ruclips.net/p/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM
2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
ruclips.net/p/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA
3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
ruclips.net/p/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf
4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
ruclips.net/p/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs
5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
ruclips.net/p/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT
6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
ruclips.net/p/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5
7. Floors, Slab Vastu niyamalu
ruclips.net/p/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3
8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
ruclips.net/p/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr
9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
ruclips.net/p/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg
10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
ruclips.net/p/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P
11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
ruclips.net/p/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur
12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
ruclips.net/p/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn
13. Steps vastu మెట్ల వాస్తు
ruclips.net/p/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5
14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
ruclips.net/p/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw
15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
ruclips.net/p/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa
16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
ruclips.net/p/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d
17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
ruclips.net/p/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK
18. Family Vastu ఫామిలీ వాస్తు
ruclips.net/p/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE
19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
ruclips.net/p/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm
20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
ruclips.net/p/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc
21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
ruclips.net/p/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO
22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
ruclips.net/p/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY
23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
ruclips.net/p/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs
24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
ruclips.net/p/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8
25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ruclips.net/p/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq
26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
ruclips.net/p/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X
27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
ruclips.net/p/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie
28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
ruclips.net/p/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN
29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
ruclips.net/p/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj
30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
ruclips.net/p/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn
31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
ruclips.net/p/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q
32. Apartment Vastu Lift vastu
ruclips.net/p/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B
33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
ruclips.net/p/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs
34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
ruclips.net/p/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5
35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
ruclips.net/p/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN
36. Hari Sir videos in Other RUclips Channel హరి గారి ఇంటర్వ్యూ
ruclips.net/p/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T
37. Hari Vastu Shorts Videos
ruclips.net/p/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y
Sir chala baga chepparu thank u na sandehalu clear aindi
చాలా మంచి విషయాలు చెప్పారు హరి గారు.. God bless you
Thankyou
గురువు గారు నమస్కారాలు. మీ వీడియోలు చాలా వుపయోగకరంగా ఉన్నాయి.
మీరూ అన్నీ బాగానే చెప్తున్నారు.
మీరు సరైన దిక్కులకు ఉన్న స్థలంలో ఇల్లు ఎలా కట్టాలో చెప్తున్నారు, కాని 25 డిగ్రీలు వ్యత్యాసం ఉన్న స్థలంలో ఇల్లు ఎలా నిర్మించాలో చెప్పండి. ఇది చాలమంది ప్రజలకు ఉపయోగ పడుతోంది. దయచేసి ఈ విషయంలో వీడియో చేయండి. నమస్కారాలు
Same as normal
Thank you very much for your reply.
Sir, If you explain the same in your videos it will be very helpful to all viewers, especially your subscribers like me. Please do one video on that subject that how many degrees variation is allowed to construct a house as per vaastu without any deviations.
Hari Sir very good explanation with practical reasons . Awesome
Great Anna
Sir Namaste madi north facing house already constructed house memu velupalapakka stair case yetlapettukovalli positio and dirction iron stair case pettalanianukontunamu suggestion ivvadi please
Tq for ur most important sugetions
మీరు చాలా చక్కగా సమాచారం ఇస్తున్నారు సార్ ధన్యవాదములు
ధన్యవాదాలు
మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు
మా పూర్తి వీడియోలు చూడడానికి
ruclips.net/user/HARIVASTUplaylists
Excellent speech on vastu sir
Baga cheptunnaru sir👌👌👌👌
Namaste sir,nenu mee videos ani chusanu,nenu meeku veera abimanini, Narayana sastri ane astrologer special GA metla vastu gurunchi oka video chesadu,kaani ayana Anni virudam GA chepadu ,ayani comments pettanu,but reply raledu...meeku veelu vunnapudu dayachesi a video chudagalaru
S chustanu some mistakes r there
Good information
Namaste Sir… thank you for your valuable information in all the videos🙏🏻. Can we use as storage space under staircase without constructing room under staircase. Please make a video on that. Thank you Sir
గురువు గారు ఐరన్ రౌండ్ మెట్ల గురించి ఒక వీడియో చేయండి గురువు గారు
Excellent sir
అయ్యా! G+2 East facing house కి 1st floor (slab)balcony నుండి 2nd floor టెర్రస్ మీదికి ఎక్కడ నుండి మెట్లు పెట్టవొచ్చో తెలియచేయగలరు. మా ఇంటి పరిస్థితి ని బట్టి ఉత్తరవాయువ్యం, పశ్చిమవాయువ్యం లో పెట్టుకొనే అవకాశం మాత్రమే ఉంది, సలహా ఇవ్వగలరని మనవి. Reply plz
గురువు గారు, మీరు చెబుతున్న వాస్తు నియమాలు చాలా బాగున్నాయి. మా సైట్ 32*32 పడమర ప్రధాన రహదారి మరియు దక్షిణాన కూడా రహదారి కలదు. దయచేసి ఇందుకు సంబంధించిన నియమాలు చెప్పగలరు.
Based on degrees chusi cheppali
guruvu garu madi east facing house mettullu agnyam vipu numchy vastunayi.mettllu east wall ku anukunii undavachaa.
S but some conditions untay
నమస్కారమండి గురువుగారు
Sir, మీరు చెప్పిన స్టెప్స్ విధానం బాగుంది.. కానీ మీరు చెప్పిన స్టెప్స్ places total site area ని పరిగిని లోకి తీసుకోవాలా లేక సరిహద్దలు కాకా only ఇల్లు plinth area తీసుకోవాలా.. సలహా ఇవ్వండి ..
Plinth
@@Harivastu
Thanq sir.
Nice sir
Super sir
different look sir
North Face small building plan cheppadi. Sir ... Mee videos Chala useful ga unnai....
Metlakindadoorravachasar
తూర్పుఆగ్నేయం మెట్లు ఇంటి స్లాబ్ కి4 అడుగుల దూరంలో స్లాబ్ కి కలపకుండా 3 ఇంచిలు వదిలి పెట్టి విడిగా నిర్మాణం చేసి స్లాబ్ కింద నుండి దక్షిణ ఆగ్నేయంగా నడక కొన సాగించవచ్చా(లేక మెట్లు కింద నుండి నడక మంచిదని చెప్పగలరూ)
Sir 20×20 lo purthi vasthu house 🏠 yedi yekadudali cepade plz next video lo
👍
Sir Superga explain chesaru..any solution if staircase built in anti clockwise direction..
No
Excellent sir..🙏🙏🌻🌼
Message Awesome 🙏🙏🙏
సార్ మీరు చెప్పినట్లు వెస్ట్ ఫేసింగ్ హౌస్ కి మెట్లు వున్న హౌస్ లైవ్ వీడియో వుంటే లింక్ షేర్ చేయగలరు అని ఆశిస్తున్నాను... ప్లీజ్🙏🙏🙏
So good
👌
Sir , My name is Ramesh Kumar, Spouse Name is Lakshmi Prasanna , having Two daughters Hari Chandana and Swathi.Which facing house is best for us.One of the Vastu Siddanthi advised construct on either the South face leaving more space towards west side or construct a house on west face leaving more space towards south.please suggest me which face is best.I already at 53 years age.Your suggestion is more important to me.
Art ham vache ththu chptaru tq
Memu tisukune flat ki anukoni methlu unnayi swami. Master bedroom godaki anukoni methlu unnayi
Tisukovacha aa flat?
@@KumarBtech181 పర్వాలేదు కానీ అవి చూసి చెప్పాల్సి ఉంటుంది కొన్ని
Hi sir..can you pls tell me in which place steps to be constructed for south face plot...
Already video undi chudandi
Hari Garu rooms lo ye dikkuna toilets yivvali sir please reply sir. West facing house two bedroom s duplex house paina , ground lo oka bed room sir please reply sir
West facing house sir.niruthi lo metlu pettavacha.kindly give information sir.
No
🙏 East face House ki Vayuvya bagam lo Metla kinda Bathrooms nirminchukovachuna cheppagalaru Dr.Hari Garu 🙏
Sir toilet west outside bouder wall ke house main tagalakanda a place lo petavochi chepandhi example W no 5 undocha
Sir maadi east facing house...2 portions.madhyalo nunchi metlu petta vacha sir plz teli chyagalru
Chalabaga explain chesaru sir . meeru chala clear ga cheptaru . bayatiki velletappudu west avutundi kada ani bhale chepparu sir. Oka chinna request Madi west face house. North West lo steps vunnai. North side face petti akkutamu first madhya nunchi south ki tirugutamu steps kinda bathrooms vunnai am change cheyali steps teeyala bathrooms teeyala sir please teliyacheyagalaru
🏠 ni batti decide cheyali
Sir good morning main door main gate
Unna prantham lone metliu pettala
Numbar one sthanam cheppandi digree la prakaram or intini batti rendu thelupandi sir
Sir west facing house ki uthara vayuvayam lo metlu veyocha oka vela vesthe avi thoorpu choosthu vekkala leka padamara choosthu ekkala
West facing house ki steps ekkada pettali guruvu gaaru
Best aggneyam good
Namaskaram guruvu garu,ma house north vipu main gate,east vipu main door undi maku west VIPu,south vipu play ledu,vayavyam lo bath room undi,akkada metlu kattadaniki place ledu,only agneyam lone place undhi,akkada metlu kadite main gate ki eduruga untayi ,main gate eduruga metlu kattaadu annaru miru ,okavela niruti lo main door petti chinna gate petti north eeshanyam lo pedda gate petti eduruga metlu kattavacha please guruvu garu cheppandi
Sir ma plot padamara nundi vayuvya niki 39ft agneyam nundi esnyamuku42ft niruti nundi agneyamki50ft vayuvyamu nundi esnyamki49ft vundi e plot ma babu pavan kumar ane peru meeda vunnadi adikku laku anta place vadili house kattallo konchem cheppandi sir please 🙏🙏🙏🙏🙏
Video chudandi
valid for rent house also guru ji ... pranam
S
ఇంటి ఉత్తరం & తూర్పు భాగంలో మధ్య కొలత కంటే మెట్లు దాటి వస్తే దాని ఫలితాలు
@@devagupthapubrahmandra6164 emi kadu
అక్కడ సైట్ కండిషన్ ని బట్టి అవన్నీ ఆధారపడి ఉంటాయి
Sir Namasthe. Uthra door nedi padamara vayuavam clock pie floriki vellali Ani anukutuna. Vere vallu raing
Sir no.8 video inkosari explain cheyandi please
Ok
Sir maa plot out side nalilu taruvata chamber govt pipe line undi NE 2 adugulu undi vastu pls chapandi
chusi cheppali
Swamy houselo floor ki slab ki gap 9 feet mathrame undi..ala unda vacha? Yemaina ibbanda! Parishkaram choopagalaru
Sir edhi individual house ki ..Kani apportionment ki yela ?? Apportments lo steps yekkada undali Mana intiki ..lift yekkada undali ?
Same applicable to apartment also based on apartment manam decide cheyali
Sir maa house plan peduthnu chusi cheppagalara
After 28th
వాయువ్య భాగంలో మెట్లు టాయిలెట్ గురించి తెలుపగలరు....
Sairam Br చెప్పారు గా
Sir e metlu inti bayata meru chupinchina vidamga uannaye paravaleda cheppandi
Yes
sir, unna inti paina inko floor kaduthunnaam.
unna intiki dhaksina agneyam lo metlu unnai, ippudu koththagaa uttara vaayuvyam lo metlu kattalanukuntunnam.
kattavachchaa, ippudu unna metlanu unchithe emainaa ibbandhi kaluguthundhaa, dhosam untundhaa???
dhayachesi cheppagalaru.
No issue continue
My house staircase is anti clockwise for north facing building
👍👌
sir madi south face house. SW bathroom. NW master bedroom. NE balcony. SE kitchen. Hallroom NES side ela bagunda vastu prakaram cheppandi sir
Sir south facing intiki (south west lo metlu ) nairutilo metlu petavacha
Metlu ki opposite lo sampu undavachaa sir
South facing plot
42' south road
36' east face (neighbour)
Norh neighbour
West neighbour
Gate ekkada pettali
Steps ekkada pettali 1-3 gate option evvandi
Very nice description by drawing and explaining is excellent.
Sir, brahma sthaanaam sthalam kolthala prkaram thisukovala, leda inti construction kolthala prkaram thisukovala cheppagalaru..
Construction base
Please make a video on dining room and dining table location as per vastu.
Ol
First floor ki direct road నుంచి స్టెప్స్ ఉండవచ్చా East face house
No
మీరు చెప్పిన విషయాలు మాకు చాలా వరకు Sink అవుతున్నాయ్ మెట్లకింద వాష్ రుామ్ తీసివేస్తాం...
👉ఇంకొక సందేహం మా ఇళ్ళు పడమటి Face house మెుము మా పక్క ప్లాట్ ఖాలీ స్తలం అనగా మేము బయటికి వెల్లే కుాడి వైపు(వాయువ్యం) బయట వంట చేయవచ్చా....
S
దన్యవాదాలు 🙏🙏
Thank you
Metla kinda, wash area undacha guruvu garu for dish washing
Yes
very fine sir, but thats nairuthi nundi vachina gali ..... sir
Sir, East facing house plan gurinchi a disalo emi undalo cheppandi please.nenu odisha nunchi.
డూప్లెక్స్ హౌస్ కట్టినప్పుడు మెట్ల నిర్మాణం ఏ విధంగా చేయాలి పూజ గదికి ఎదురుగా మెట్ల నిర్మాణం చేయవచ్చ
At 9:20 Seconds you said Eeshanyam but referred direction Niruti.
బై మిస్టేక్ వచ్చి ఉండొచ్చు అండి అర్థం చేసుకోండి అంతే
Swamy house lo floor ki slab ki gap yentha undali
12 feets
గురువుగారు, NNW లో ఇంటి లోపల కాని, బయట కాని టాయిలెట్స్ ఉంట్టే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి & COME OUT, వాటర్ ఏ వైపు గా (దిశగా ) పైపులు ద్వారా బయటకు వెళ్ళాలి. తెలియజేయండి.......... vivesan
Ekkada unna same
Sir madi dakadhan vyipu road pls chappandi gummalu etu vipu pettali ,mettlu etuvip
@@kvijaylaxmi4176 మీరు ప్లాన్ పంపించి మార్పులు తీసుకోండి మొత్తం చెప్తాము
Sir Agneyam lo metlu vesi paina kappu veya acha veyakudada agneyam open undali ani ledu kappu undali ani rendu vidalhu cheptunaru
నమస్కారం గురువుగారు నేను నూతన గృహం కట్టుకుందామనుకుంటున్నాను,డూ ప్లెక్స్ ఇంటిలో ఎటువైపు మెట్లు శ్రేయస్కరం?నాది 18×45 కొలతలు (తూర్పుపడమరలు 18×45ఉత్తరదక్షిణాలు)దయచేసి సలహా ఇవ్వండి.
సార్,
మా ఫ్యామిలీ డివైడ్ అయ్యినప్పుడు నాకు ఇల్లు వచ్చింది, ఉత్తరం ముఖం మరియు ఉత్తరం వీధి. కానీ ఆ ఇంటికి మెట్లు లేవు, మెట్లు కట్టడానికి స్తలం కేవలం 3 అడుగులు ఇంటికి తూర్పు మరియు పడమర ఉంది. పడమర మెట్లు కట్టవచ్చా. ఇంటి స్థలం ఉత్తరం దక్షిణం 25 అడుగులు ఉంది, ఒకవేళ పడమర మెట్లు సరే అయితే ఉత్తరం నుంచి ఎక్కడ మొదలు పెట్టి ఎన్ని అడుగులలో పూర్తి చేయాలి. మెట్ల వెనక మాస్టర్ బెడ్ రూమ్ పెంచాలా ఒకవేళ పడమర మెట్లు కడితే.
Padamara ok
@@Harivastu Thank you sir for quick reply.
పడమర వాయవ్య న మెట్లు పెడితే మాస్టర్ బెడ్ రూమ్ పడమర నైరుతి మెట్లు లెవెల్ వరకు పెంచాలా లేదా కాళీ స్థలం వదిలేయవచ్చా.
Hi sir,
We have steps at south west corner. While climbing steps when we reach mid landing, ut was extended out from the south wall. Is it okay ir any correction needed
Thank u sir.
Maa house west facing sir out side metllu pettaru avi nyruthi nundi pettaru sir aa house steps big gap between house and compound wall. its correct or not sir all facing houses same way sir
సార్ వాస్తులో గర్భం అంటే ఏమిటి? బ్రహ్మ స్థానం గర్భం ఒక్కటేనా? గర్భం ఇంటికి మద్యలో రెండు దిక్కుల చివర వరకు ఉంటుందా? దీర్ఘ చతురస్రం ఇంటికి మద్యలో పడమరలో టాయ్ లెట్ రావచ్చా? బయటి సిద్దాంతులు దీనిని గర్భం అంటున్నారు. దీని గురించి వీడియో చెయ్యండి.
సార్ మరొక విషయం ఇంటికి బీములు, పిల్లర్లు ద్వారా ఏర్పడిన గదులు సరి సంఖ్య లో ఉంటే గర్భం లేనట్లు, బేసి సంఖ్య ఉంటే గర్భం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు, మీరు బ్రహ్మ స్థానం ఓపెన్ చేయడానికి కన్సీల్డ్ బీమ్స్ తీసుకోమన్నారు, ఆ విధంగా కన్సీల్డ్ బీమ్ వలన సరి సంఖ్య లో ఉన్న గదులు బేసి సంఖ్య గా మారుతున్నాయి, అపుడు ఇంటికి గర్భం ఉన్నట్లేనా? అప్పుడు పడమర వైపు వరుణస్తానం లో టాయ్లేట్లు ఏర్పాటు గర్భంలో వస్తుందా? దయచేసి గర్భం అంటే ఏమిటీ, గర్భం బ్రహ్మ స్థానం రెండు ఒకటేనా? దయచేసి తెలియచేయగలరు.
🕉
Sir , My name is Ramesh Kumar, Spouse Name is Lakshmi Prasanna , having
Two daughters Hari Chandana and Swathi.My date of birth is 18th August 1966.Which facing house is best for @t
of the Vastu Siddanthi advised construct on either the South face
leaving more space towards west side or construct a house on west face
leaving more space towards south.please suggest me which face is best.I
already at 53 years age.Your suggestion is more important to me.
Madi east north plot duplex house katalanukuntunam oka video cheyandi please
దక్షిణం డబల్ రోడ్డు, తూర్పు సింగల్ రోడ్డు ఉన్న ప్లాట్ లో తూర్పు ఫేస్ షట్టర్ తో ఒక్క రూమ్, దక్షిణం ఫేస్ షట్టర్ తో ఒక్క రూమ్ ఏర్పాటు చేసారు, రెండురూముల పైన కూడా అలాగే రెండు రూము లు ఏర్పాటు చేసి దక్షిణం ఫేస్ వున్న రూమ్ కి తూర్పు ఆగ్నేయంలో చిన్న షట్టర్, మధ్యలో తూర్పు నుండి పడమర, పడమర నుండి పైకి ఎక్కి రెండు రూమ్ లకు వెళ్ళాలి. దక్షిణం రూమ్ కి ఈశాన్యం నుండి ఆగ్నేయం దిశగా వెళ్లి దక్షిణం షట్టర్ తీయాలి మరియు దక్షిణం ఫేస్ రూమ్ కి వుత్తరం అనుకోని మెట్లు పైకి clock direction lo మెట్లు ఏర్పాటు చేసారు. ఆ రూమ్ లో నేను అద్దెకు అడ్వకేట్ ప్రొఫెషనర్ గా ఉండ వచ్చా, దోశలు సరి చేయగలరని కోరుకుంటున్నాను
Guruvu garu duplex house lo metlu vastu gurunchi cheppandi
Ok
Sir
West facing house
East door open chesinappudu steps east door view lo unnai
Means gummam Kante munduku vacchayi
Kindly give remedies
Ala undoddu
Helo guruvugaru i am sanju madhi 75 gajala place padamati place metlakindha thappa toilet ekkada pettadaniki velulekunda vundhi plz guruvu garu reply evvandi
Sir agneyamlo inty godalaku tAgalakunda toilets ante both room kattocha leda koncham cheppandy sir
No
Sir meeru cheppedi only Villas ki matrame correct, utti vatike metlu vastu purushudi lopala untai. Normal houses ki steps inti bayata untai. Vastu purushudi bayata ekkada pettina okate kada.
Asal vastu purushudu inti walls paranga chudala, slab paranga chudala leka plot paranga chudala?
Plot and inside of house
Swamy south face house Ki main door heights and width yentha vundali swamy plz
Already these points explained in old video plz watch all videos to know well about all information
ruclips.net/p/PLkRAwhP0DZESwsId2D_vCfpaZsRyQS6Wl
Guruji, east facing intiki metlu ,lift uttara vayuvyam lo ivvavatcha
గురువు గారు..... మెట్లు సంఖ్య ఎంత ఉండాలి.... ఏ విధంగా లెక్కించాలి.. తెలుపగలరు.... ధన్యవాదములు..
గురువు గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు
Sir East face veedi potu video kavali
Undi chudandi
Sir aagneyam lo outside wash area undocha
North West steps vunte out side both ekada erpatu chesukovali teliyajeyagalarani prardhana

No issue