Sridevi Helping For Poor Peoples Yettam Village in Nagarkurnool Dist | Help-18

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 1,2 тыс.

  • @shaikthirupalu7686
    @shaikthirupalu7686 5 лет назад +378

    శ్రీదేవీగారు.నిన్ను.కన్న తల్లిదండ్రులను చూడాలని.వుంది

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 5 лет назад +185

    బంగారు తల్లి చల్లగా ఉండమ్మ...
    ప్రార్థించే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న...
    ఎంత మంచి మానసమ్మ నీది...

  • @vigneshsagar9102
    @vigneshsagar9102 5 лет назад +79

    అక్క మీకు సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @ashokkumart932
    @ashokkumart932 2 года назад +22

    మీరు జీవించి ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న

  • @sureshyadav-jo7fz
    @sureshyadav-jo7fz 5 лет назад +236

    సూపర్ మేడం మీది చాలా మంచి మనసు మీలాంటివారు ఎవరో ఒకరు ఉంటారు మీరు చేసే ఈ మంచి పనికి ధన్యవాదములు మేడం

  • @tadiglory2652
    @tadiglory2652 5 лет назад +126

    God bless you akka
    దేవుడు నీకు మాంచి ఆరోగ్యమును అయ్యుసు ఇచ్చి ఇంకా అనేకమైన వారికి సహాయం చేసే దానిలా ఉంచాలి అక్క

    • @kolabichu5346
      @kolabichu5346 5 лет назад +3

      శ్రీ.దేవి.అక్క.నీకు.ఉన్న.ప్రేమ.ఒక్క.ఆమాకు.matharm

    • @kolabichu5346
      @kolabichu5346 5 лет назад +2

      వేరిగ్డు.శ్రీ దేవి అక్క

  • @మాఊరుఇటికాలపల్లి

    శ్రీదేవి లాంటి మంచి మనుషులు ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడును

  • @rajuchelukala9694
    @rajuchelukala9694 4 года назад +18

    సూపర్ అక్క నువ్వు. ఇలా హెల్ప్ చేసేవారు ఉంటే మన దేశం బాగుపడుతుంది. ఎంతో కొంత అయినా పేదరికం తగ్గుతుంది

  • @srinusri6361
    @srinusri6361 5 лет назад +547

    శ్రీదేవి గారిని ఆ దేవుడే మనిషి రూపంలో భూమిదకి పంపించాడు మీ గురించి ఎంత పొగిడిన తక్కువే 💐💐💐💐💐

  • @lovelyladdu6453
    @lovelyladdu6453 5 лет назад +16

    అక్క మీరు చాలా గ్రేట్ అక్క మీరు ఒక దేవత మీలాంటి వాళ్ళు మన దేశానికి చాల అవసరం అక్క

  • @botlaparshram3047
    @botlaparshram3047 5 лет назад +48

    అక్క ఇలాంటి మనసు ఎంత మంది కి ఉంటుంది. అక్క 💯 సంవత్సరాలు

  • @ajohnsreeram8258
    @ajohnsreeram8258 4 года назад +16

    చాలా మంచి పని అక్క దేవుడు మీకు తోడుగా ఉండాలి దేవుణ్ణి ప్రార్థన

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 5 лет назад +12

    అక్క మీరు చేసే సేవకు మీకు మనస్ఫూర్తిగా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 ఆయన జీవితంలో మళ్ళీ బ్రతకాలని ఆశ కల్పించావు అక్క

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 5 месяцев назад +2

    హాయ్ శ్రీ దేవి గారు 🌹🌹
    మీ ఆరోగ్యం బాగుండాలి అని
    ఆదేవుణ్ణి కోరుకుంటాను 🙏🙏🙏

  • @akumaamatataa8516
    @akumaamatataa8516 5 лет назад +24

    అక్కా మీరు చాలా మంచి వారు మీకు ఆంతే మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్న అక్కా love you akka

  • @AdhiLakshmi-mf2xc
    @AdhiLakshmi-mf2xc День назад +1

    చల్లని తల్లి మా శ్రీదేవి మంచి మనసున్న మా తల్లి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు నీ పైన ఉండాలమ్మా ♥️❤️🙏🙌😇🌺💐🌹

  • @ahaemiruchifoodandfusion3034
    @ahaemiruchifoodandfusion3034 5 лет назад +6

    శ్రీదేవి గారు చాలా మంచి మాట చెప్పారు చాలా మంది కి సహాయం చేస్తున్నారు దేవుడి దీవెన మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @sainadharao838
    @sainadharao838 6 месяцев назад +2

    అతను పాడిన పాట మనస్ఫూర్తిగా ఆనంద స్ఫూర్తిగా శ్రీదేవి అమ్మని దేవతగా చూస్తూ పాడిన పాట

  • @lingampallyraju5712
    @lingampallyraju5712 2 года назад +6

    అక్క మీరు చేసే మంచి పనికి మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @laxmibalam6380
    @laxmibalam6380 4 года назад +18

    అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏 నీకు మనస్ఫూర్తిగా వందనాలు నిజంగా...

  • @naveenkavali5818
    @naveenkavali5818 3 года назад +8

    అక్కా నువ్వు సూపర్ నిన్ను చూస్తే మా అక్కలాగా అన్పిస్తుంది god bless you 🙏👏👌

  • @billabillsbilla2750
    @billabillsbilla2750 5 лет назад +68

    దేవత బిడ్డ ఈ శ్రీదేవి అమ్మ 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳చల్లగా వుండాలి తల్లి

  • @sattivenigurajapu5550
    @sattivenigurajapu5550 5 лет назад +10

    నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు ఎప్పట్లో ఒకరిని ఒకరు పట్టించుకోవట్లేదు అలాంటిది మీరు దేవతమీకు చాలా మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను

  • @rajulucbg7220
    @rajulucbg7220 4 года назад +10

    అమ్మా శ్రీదేవి , మీ ఆశయాలు సాధించ గలరు. భగవంతుడు కూడా తోడ్పాటు ఉండ గలరు.మీ చేయూత ,మీ చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది. ధన్యవాదములు.

  • @seshayya.viswanathapalli5076
    @seshayya.viswanathapalli5076 5 лет назад +122

    వందనాలు చేళ్ళమ్మ

  • @ravisri7133
    @ravisri7133 5 лет назад +54

    💐🙏🙏అక్క మీరే అదేవుడు రుపంలో వచ్ఛారు 🙏🙏💐

  • @sundarram6802
    @sundarram6802 5 лет назад +54

    Baboi Sridevi Garu...meeru manchithanam tho ma Gundelanu pindestunnaru.. Edi chala darunam.. Telusa?? Vandanam.. Padabhi Vandanam.. No more words... 🙏🙏🙏

  • @shaikrkhaja
    @shaikrkhaja 5 лет назад +4

    మేడం మీకు భగవంతుడు అన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను..... మీలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళకు ఎటువంటి బాధలుండవు.... హ్యాట్సాఫ్ మేడం....

    • @balakirsnh3622
      @balakirsnh3622 5 лет назад

      shaikrkhaja దేవుడులేడుమనిసివినువుసాయంచెఆమెకు

  • @srisailamsinger183
    @srisailamsinger183 5 лет назад +34

    అక్క నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉడలి

  • @gaddamgangamohan2942
    @gaddamgangamohan2942 2 года назад +34

    శ్రీదేవి గారికి గవర్నమెంట్ ఏదైనా అవార్డు ఇవ్వాలి

    • @AnkiReddy-oc1uf
      @AnkiReddy-oc1uf 11 месяцев назад +2

      Super 💯👍

    • @sudhababu3672
      @sudhababu3672 11 месяцев назад +2

      🙏🙏🙏🙏🙏

    • @sibareddy1523
      @sibareddy1523 10 месяцев назад

      😂❤❤❤❤❤❤❤❤very good pata chala bagundi

  • @ravipatisatyanarayana884
    @ravipatisatyanarayana884 4 года назад +2

    Super sister good job konthamandiki matrame manchi manashu untundi devudu mimmalni inka aashirvadisthadu

  • @pkranthi5514
    @pkranthi5514 4 года назад +12

    Aka when iam seeing this video tears are coming into my eyes like a flow u r expect good health of everyone n u develope humanity in humans that's soooooo great 👍👍👍👍👍

  • @chinnithalli249
    @chinnithalli249 2 года назад +2

    👌👌👌I love you sridhevi akka😚😚😚😚😚

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 5 лет назад +2

    శ్రీదేవి గారు మీరు చాల గ్రేట్ మేడం . ఇలాంటి వి .చాల అరుదుగా చూపిస్తారు ఛానెల్ వాళ్ళు మీరు ప్రతి ఒక్కలా ఇంటికి వెళ్లి సహాయం అందించి వస్తున్నారు హాట్స్ ఆఫ్ మేడం 🙏🙏

  • @addankigangadhara3276
    @addankigangadhara3276 4 года назад +3

    అన్న బాగా పాడారు మిమ్మల్ని తొందరగా కోలుకోవాలని దేవుడని కోరుకుంటున్నా అన్న గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @telanganashortfilmnagartsf34
    @telanganashortfilmnagartsf34 5 лет назад +2

    రాజకీయ మూర్ఖులు ఈ శ్రీదేవి గారి వంటి మనస్తత్వాన్ని ప్రదర్శించే స్థాయికి రావాలి. అప్పుడు చట్టాల్లో రాజకీయాల్లో ప్రేమా అనుబంధాలు పెరుగుతాయి.

  • @manumasthanappagari2170
    @manumasthanappagari2170 2 года назад +16

    ❤️❤️❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️❤️❤️❤️❤️❤️

  • @raghunirati61
    @raghunirati61 5 лет назад +3

    అక్క నువు సూపర్ అక్క ని లాంటి వారు రాష్ట్రానికి ఒకరు ఉనకుడా ఈ దేశం బాగుపడుతుంది అక్క ని బాటలో నడిచే మీ తముడు రఘు

  • @appikatlaisrael7626
    @appikatlaisrael7626 5 лет назад +53

    Super Madam... athanu nadustunte mi kallalo aa santhoshanni varnichalemu Madam ... god bless u madam

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 2 года назад +3

    అమ్మాయి శ్రీదేవి నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు. సింహాచలంలో ఒక అతనికి యాక్సిడెంట్ గా ఒక చేయి కుడి భుజం దగ్గర నుంచి ఎల్బో వరకు కాలిపోయింది. అతని భార్యకి కుడివైపు పక్షవాతం కూడా వచ్చింది. వాళ్లకి వికలాంగుల పెన్షన్ మాత్రమే వస్తుందిట. చాలా తక్కువ డబ్బులతో వాళ్ళిద్దరూ ఒక పాప బతకాలి. వాళ్లకి ఏదైనా సహాయం చేయగలవా??

  • @miracleinternet133
    @miracleinternet133 4 года назад +12

    ఈ భూమి ఇంకా మిగిలి ఉంది అంటే కేవలం మీ లాంటి మంచివాళ్ళు ఇంకా మిగిలి ఉండటం వల్లే లేదంటే ఎప్పుడో అంతం అయిపోయేది ఈ భూమి

  • @vrkudumula5031
    @vrkudumula5031 4 года назад +2

    బంగారు తల్లి శ్రీదేవమ్మ నిన్ను కలకాలం దేవుడు చల్లగా చూడాలి
    ఓం నమః శివాయ

  • @kopuripriyanka3528
    @kopuripriyanka3528 3 года назад +2

    Akka nvu నిండు నూరేలు challagga unddali akka god bless you akka

  • @srinumudu6773
    @srinumudu6773 5 лет назад +13

    Akka i respect you and your humanity, god bless you 🙏🙏🙏

  • @rajendheraduvala7088
    @rajendheraduvala7088 5 лет назад +46

    Good job meadam ⚘⚘👏👏⚘⚘👏👏⚘⚘

  • @GaneshGanesh-ku5iw
    @GaneshGanesh-ku5iw 4 года назад +8

    మెడం సహాయం చెసినందుకు
    చాలా చాలా మంది పున్యత్మురాలూ

  • @syedsameer9449
    @syedsameer9449 5 лет назад +16

    Love you Sridevi Garu.. May Allah give u a good life.. Ameen

  • @bnarasimharao9341
    @bnarasimharao9341 4 года назад

    Tq sridevi gaaru.meeru challagaa undaalani korukuntunna.................

  • @appuaparna857
    @appuaparna857 5 лет назад +17

    Great job...God bless you sister...🙏🙏🙏

  • @kantipudisavitri8553
    @kantipudisavitri8553 Год назад +1

    మానవ రూపంలో ఉన్న దేవత మా శ్రీదేవి కలకాలం చల్లగా వుండు తల్లి నీ వల్ల ఈ సమాజంలో చాలా మందికి మేలు జరుగుతుంది నీ శ్రేయోభిలాషి సావిత్రి

  • @eswaranarayanareddy1267
    @eswaranarayanareddy1267 4 года назад +4

    చెల్లి మీలాంటి వారు అరుదు మీలో ఒక దేవతను చూస్తున్నాను

  • @srinadhsri9895
    @srinadhsri9895 5 лет назад +5

    దైవం అంటే మనిషి రూపంలోనే ఉంటారని నిరూపించారు మేడం

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 4 года назад +3

    This is the 2nd time I am viewing. Miss. Sridevi , I pray the God to give you more health and strength to you as other things will come to you instantaneously.

  • @sridharb8154
    @sridharb8154 5 лет назад +6

    Good social work and great humanity 👍🙏

  • @kckumar2878
    @kckumar2878 5 лет назад +7

    Very very very Good Sridevi. You're Very Great. This is Really GODs Love. Meeru DEVUNI PREMA Ni Chupisthunaru. Really you're Great. May GOD BLESS YOU. and My Blessings with you Always.

  • @kkanand7924
    @kkanand7924 4 года назад

    చాలా మంచి పని చెల్లమ్మ నిన్ను ఎప్పుడూ ఆ దేవుడు చల్లగా చూడాలని నీ ద్వారా ఎంతోమందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @nagababus31
    @nagababus31 5 лет назад +108

    Ma sridevi bangaram

  • @padmalatha2309
    @padmalatha2309 5 лет назад +5

    sridavi garu .your a great lady.god giving More blessings to you.god giving good health.
    sridevi nivu oka devatha.

  • @MdArif-wf5zf
    @MdArif-wf5zf 5 лет назад +11

    Sridevi sister namaskaram
    Your great helping job 👏👏👏🎉

  • @anumakondaganesh3733
    @anumakondaganesh3733 5 лет назад +14

    నిజమైన దేవత మీరు 🙏🙏

  • @bujjisri7428
    @bujjisri7428 5 лет назад +20

    ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @srivanichittimalla8813
    @srivanichittimalla8813 4 года назад +1

    Ur are great great great person great anedi chala takkuva word miku...i never seen a person like u....ur giving not only financial support and also moral support also....

  • @gracygracy4229
    @gracygracy4229 5 лет назад +19

    Chala mandiki manchi manasutho help chestunnaru nijam ga mi gurinchi entha cheppina takkuve🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marymaryy3837
    @marymaryy3837 Год назад

    శ్రీదేవి అక్క ని అవసరం అలాంటి పేదవారికి చాలా ఉంది 🙏🏻🙏🏻🙏🏻దేవుడు నీకు అన్నీ వేళల తోడు నీడగా ఉండాలని 🙏🏻🙏🏻🙏🏻ప్రదిస్తున్న 🙏🏻🙏🏻🙏🏻

  • @salmanntr2802
    @salmanntr2802 5 лет назад +9

    మీ ఆరోగ్యము జగ్రత తల్లీ శ్రీదేవి గారు

  • @localboylocalboy9530
    @localboylocalboy9530 5 лет назад

    శ్రీ దేవిగారు మీకు నా పాదాభివందనం
    నాక్కూడా మీ లాగా హెల్ప్ చేయాలనివుంది కానీ
    నా దగ్గర డబ్బులు లేవు ఆ దేవుడే మిమ్మల్ని
    పెద్దవారి కోసం పుట్టించాడు
    మీకు మీ తల్లిదండ్రులకు నా హృదయ పూర్వక పాదాభివందనం

  • @VijayKumar-eo9su
    @VijayKumar-eo9su 5 лет назад +6

    మనుషుల్లో దేవత అమ్మ మీరు

  • @pullacharypullachari3176
    @pullacharypullachari3176 2 года назад

    శ్రీదేవి గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీలో నాకు ఒక మదర్ తెరిసా మరియు మా జగనన్న కనిపిస్తున్నాడు🙏🙏🙏🙏🙏🙏

  • @krishnab8916
    @krishnab8916 5 лет назад +10

    I wiill give you donation soon for continue this type really valueable service

  • @koundinyamunikameshwararao2196
    @koundinyamunikameshwararao2196 4 года назад +2

    You had done good job, SRIDEVI garu...GOD bless you...

  • @rudavath.anitha
    @rudavath.anitha 3 года назад +15

    శ్రీదేవి అని పేరు కాదు గుణం కూడా భూదేవి అంతా ఉంది కాబట్టి ఇలా అనేక రకాలుగా సాయం చేస్తోంది 🙏🙏🙏🙏

  • @youtuberayudu7750
    @youtuberayudu7750 2 года назад

    నిన్ను దేవుడు చల్లగా చూడాలి శ్రీదేవి గారు మీరు నిజంగా దేవతవే ఆ జగన్మాతే నీరూపంలో వచ్చి పేదవారికి సేవలను అందిస్తోంది

  • @aluvalanagaraju6196
    @aluvalanagaraju6196 5 лет назад +10

    Gd job really great andi meru....

  • @attilisravani6086
    @attilisravani6086 4 года назад +1

    👌👌👌akka

  • @sanapalabharathi6143
    @sanapalabharathi6143 5 лет назад +4

    Really grt sister ...u r inspire the people who wants to do help ..

  • @karreyadagiri8900
    @karreyadagiri8900 2 года назад

    శ్రీ దేవి అక్కగారు మీారు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని మనసార కోరుకుంటు మీా యాదగిరి నిర్మల్ నగర్ గాుమము జగదేవపూర్ మండలం సిద్ధపేట జిల్లా

  • @digamarthyyosepu8853
    @digamarthyyosepu8853 5 лет назад +19

    meru yuga ugalu jeevinchali a devuni chupu daya karuna krupa mee pai vuntundi sistet god bless you

  • @Sudhakar...23
    @Sudhakar...23 5 лет назад

    Hmmmm....Mee vipareethamaina manchitanam n helping nature choosi nota maata raavatam ledu thalli.I became speechless at once. You are a goddess to poor people thalli.God bless you amma.

  • @lavanyagenx8090
    @lavanyagenx8090 5 лет назад +33

    Sister god bless you 👏

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 3 года назад +1

    Great sridevigaru. May
    God. Bless. You

  • @srividyavidya5708
    @srividyavidya5708 5 лет назад +7

    Hats off sis and God bless you..

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 5 месяцев назад

    బంగారు తల్లీ. పరమేశ్వరుని కటాక్షం మీకు ఎల్లవేళలా ఉండాలి 🙏

  • @kranthigudla8540
    @kranthigudla8540 5 лет назад +7

    Sri devi madem thanks ❤️❤️❤️

  • @bapujinunna9749
    @bapujinunna9749 4 года назад +2

    Meru chaala great sister

  • @sattireddygondesi7930
    @sattireddygondesi7930 5 лет назад +8

    Super sister....
    .......... God bless you

  • @venkateswarluvusarthi1666
    @venkateswarluvusarthi1666 Год назад

    కడుపున పుట్టిన పిల్లాలు చూడారు మీరు ఇంత ప్రేమగా చూసు తున్నారు మీకు పాదాభివందనలు

  • @Gvkgroup2
    @Gvkgroup2 5 лет назад +6

    Exilent.... Good Akka.... Super.... Chalamanchi Pani chesharu.

  • @boyanarasimhulu1795
    @boyanarasimhulu1795 5 лет назад +1

    IAM salute you.. madam..for your great helping..IAM taking u my inspiration..

  • @nageshwararao4852
    @nageshwararao4852 2 года назад +6

    ఇంత్త మంచి వర్క్ చేసే శ్రీదేవి గారికి గవర్నమెంట్ హెల్ప్ కూడా ఉంటే చాలా బాగుంటుంది

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 Год назад

    Shridevi gari manchi manasu ni parichinattu... Manchi ga rasadu.. 👌🙏

  • @velpulaanitha7466
    @velpulaanitha7466 5 лет назад +21

    Sridevi meru baagundali😘

    • @savithrim9715
      @savithrim9715 5 лет назад +1

      Inta chinna age lo inta helpinga chala manchi amma sridevi chala thanks amma nindu noorellu challaga bratukamma...

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 11 месяцев назад

    దివి నుంచి దిగివచ్చిన దేవత మా మధర్ థెరీసా మా శ్రీదేవి నీకు వందనాలు తల్లీ

  • @ronteshankr2313
    @ronteshankr2313 5 лет назад +4

    Sridevi Garu, you are great lady god bless you

  • @Surya.143.K
    @Surya.143.K 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeru Chala Great Madam. Live Long 1000 Years

  • @krishnab8916
    @krishnab8916 5 лет назад +4

    It's really meaningfull and worth it, keep it up madam, i appreciate you

  • @pinnisettipavankumar3253
    @pinnisettipavankumar3253 3 года назад

    హర హర మహదెవ శంభోశంకర తండ్రి శివయ ఖఫాడయ శంభోశంకర 🙏🙏🙏🙏🙏🙏🙏తలి మంచి మనస్సు న తలివి హర హర మహదెవ శంభోశంకర జై శ్రీరామ్ జై

  • @nevergiveup1621
    @nevergiveup1621 5 лет назад +4

    Sridevi gaaru super meeru nijamga dhevathala vacharu meeru 🤝🌹🌹😍😊

  • @sridharm1009
    @sridharm1009 5 лет назад

    Ilanti manasu politicians and rich peoples ki vasthe andharu happy ga brathukutharu. Tq sister...this is called humanity

  • @sujathareddy4583
    @sujathareddy4583 5 лет назад +14

    God bless you cjelli

  • @stenamc7441
    @stenamc7441 4 года назад

    Thank you mamm such a wonderful helping you are doing thank you thanks a lot