యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ పాట చాలా బాగుంది ఎంతో అర్దముతో కూడిన పాట యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
ఎలాంటి ప్రోమోలు లేవు, ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేవు, ఎలాంటి ప్రస్తుతపు టెక్నాలజీలు లేవు, ఎలాంటి సినిమా వాళ్ళు వాడే వీడియోలు లేవు, డోన్లు లేవు, డౌన్లు లేవు ఆత్మీయమైన,వాక్యానుసారమైన, దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా, నేర్చుకొనగలిగే విధంగా, చక్కటి స్వరంతో ఈ పాట ఉంది
Sir good morning to you. How are you sir. Hope and pray 🙏🙇🙌 for doing well.you served in kurnool district and made indelible mark in people as district police head. I am listening this song daily morning , pray and start my day activities. Inspirational song. God bless you sir
What a song sir ,god gave u lyrics to it or he came into you to write it ,ur true inspiration as a singer,mentor,IPS,engineer,etc awesome sir 🙏🏻🙏🏻😍from nishanth Kakinada eg Dist AP
This is the song which I have been searching from so long. I heard it when I was kid and later I didn't heard it anywhere but I use to sing almost every day. Now I heard the original one all glory to God alone. Thanks for uploading.
సరళమైన భాషలో మంచి పదాలను వాడి దేవుని స్తుతించిన మీకు హృదయపూర్వక వందనాలు
యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ పాట చాలా బాగుంది ఎంతో అర్దముతో కూడిన పాట యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
ఎలాంటి ప్రోమోలు లేవు,
ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేవు,
ఎలాంటి ప్రస్తుతపు టెక్నాలజీలు లేవు,
ఎలాంటి సినిమా వాళ్ళు వాడే వీడియోలు లేవు,
డోన్లు లేవు,
డౌన్లు లేవు
ఆత్మీయమైన,వాక్యానుసారమైన, దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా,
నేర్చుకొనగలిగే విధంగా,
చక్కటి స్వరంతో ఈ పాట ఉంది
Ok ayya super ga padaru
శ్రావ్యమైన కంఠము మృధుమధురముగా ఉన్నది దేవునికి స్తోత్రముకలుగును గాక ఆమెన్
సర్, ఉదయకాల ప్రార్థనలో కృతజ్ఞతతో కూడిన విజ్ఞాపన చేయుటకు,ఇంకా స్ఫూర్తి పొందినందుకు దేవునికి స్తుతి,మహిమ
ఉదయమయే హృదయమా అనీ ఈ పాటతో.. అంధకారం అనే ఈ లోకంలో మమ్ములను మరొకసారి మేలుకోపునందుకు కృతజ్ఞతలు.. 🙏
❤
Anna meetu exlent song padinaru .devunike mahima
🙏 Manchi 🙏 song 🌹 lyrics 🌹 singing 🙏 chesina 🙏 varki 🙏🙏 malli 🙏 malli 🙏 vinalanipinche 🙏 la 🙏 bagundhi 🌹 song 🌹🌹 devudki 🌹 mahima 🙏 kalugunu 🙏 gaaka 🙏 amen 🙏🙏🙏🙏
Super
@@samuelgudise7765 🙏🙏🙏🙏🙏😇😇😇😇
@@samuelgudise7765 thank you brother 🙏🙏🙏🙏
Good morning brother 🧖♂️
praise the lord 💒💒💒💒🛐🛐🛐🛐✝️✝️✝️🏩🏩🏩🏩🏩🏩🏩🎸🎶🎶🎶🎶🎤🎤🎤🎻🎻🎤🎤🎤🎶🎶🎵🎵🎵🎵🎵🎵😍🙌🙌🙌👐👐👐🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Sir good morning to you. How are you sir. Hope and pray 🙏🙇🙌 for doing well.you served in kurnool district and made indelible mark in people as district police head. I am listening this song daily morning , pray and start my day activities. Inspirational song. God bless you sir
Ravi thoorpuna udaenchene ani raasthe bagundedi
Most beautiful song of my life i heard beautiful lyric .let the holysprit God inspire more people to write beautiful lyric.
Udayamaye Udayama ani tittle pettinaaru. Udayamaye Hrudayamaa ku baduluga. 🎉Pl. Check it. O. K. Praise the Lord 🙌🙏
Song is Extent
👌👌👌song
wow what a super song👌👌👌👌
Super song praise the lord
Old is gold super voice
Nice music
gd
Nice song sir
Song is good
Praise the Lord 🙏
very nice song glory to God
Nice song .
Melodious Singing.
Melodious song sir
G Ratna Kumar Retd BSNL HYD. Praise the lord Brother, God bless you and your family. Amen.
What a song sir ,god gave u lyrics to it or he came into you to write it ,ur true inspiration as a singer,mentor,IPS,engineer,etc awesome sir 🙏🏻🙏🏻😍from nishanth Kakinada eg Dist AP
thank you
I like this song 👌💙 nice voice brother 🥰 👍
Wow Super Lyrics.Wonderful Song So nice.
Very nice sir
Wonderful 🎵
Wonderful song. Thank you so much. Praise the Lord
ా
Excellent song and good lyrics with music sir.
I7i1i o
Sir supper song 🙏🙏 good voice 👍👍
Good song
Super song Anna
Supet
Praise the Lord 🙏. Awesome Song🙏👍
ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే
పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపేనే
ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే
1. రాత్రి గడిచిపోయెనే రవి తూర్పున తెలవారినే -2
రాజ రక్షకుడేసు దేవుని మహిమతో వివరించవే -2
ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని కొనియాడవే
2. తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే -2
తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరేనే -2
ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని స్తుతియించవే
3. పరిశుద్ధుడ పావనుండా పరంధాముడా చిరంజీవుడా -2
పగటి అంతయు కాచిమము పరిపాలించుము దేవుడా -2
ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని కీర్తించవే
4. తండ్రి దాతవు నీవని ధర యందు దిక్కు ఎవరని -2
రాక వరకు కరుణ చూపి కనికరించి బ్రోవుమా-2
ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే- -2
పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపేనే -2
ఉదయమాయే హృదయమా ప్రభు యే.సుని ప్రా..ర్థించవే..
Praise Lord brother super song
👍
👍
I heard this song for the first time in 1976-77. Who is the original author? Is Mr. Sanjay that old? Please clarify! Thanks!!!
Use this voice to the maximum level.
This is the song which I have been searching from so long. I heard it when I was kid and later I didn't heard it anywhere but I use to sing almost every day. Now I heard the original one all glory to God alone. Thanks for uploading.
Exlent song bro Tqq
Ravi thelavaarene baduluga, Udayimchene ani umte bagumdunani bhavana. Praise the Lord 🎉 Good Morning 🌞 Good Friday Wishes🎉
🙏
👏🤲🙇🙏👏🙏👏🙏
Praise the lord , Tanks for the song andi
Sutable voice to this composition of lyrics and music 🎶 🎵
❤❤
Srushti lo anni jevulaku nijamina dhevudu evaro thelusu manishiki thappa
Pl musice track sir
Lady version please
One must have some manners not to copy the lyrics of some other person.
It's a shame that the person who is so called "IPS" has plagiarized.
Amazing voice and excellent lyrics nice presentation 👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐