MNS జాతీయ మహాసభలు జరిగేది ఇక్కడే.

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024

Комментарии • 130

  • @muralitemba3357
    @muralitemba3357 Месяц назад +4

    మేము కుటుంబం తో వస్తున్నాము... మీరందరూ రావాలని ఆశిస్తున్నాము... జైభీమ్... జై ఇన్సన్.

  • @chokkaramesh4361
    @chokkaramesh4361 Месяц назад +4

    నేను ఈ మహాసభలో పాల్గొంటున్నాను ❤జై భీమ్ జై

  • @paramatanitishkumar6994
    @paramatanitishkumar6994 Месяц назад +4

    ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం అజ్ఞానంలో ఉన్న సమాజాన్ని జ్ఞాన మార్గంలోకి మార్చడానికి మీతోపాటు మేము కృషి చేస్తాము అన్న నేను వస్తున్నా....
    జై భీమ్ జై ఇన్షాన్

  • @killorambabu3588
    @killorambabu3588 Месяц назад +4

    అన్న తప్పకుండా మేము కుటుంబం తో వస్తున్నాము
    జైభీమ్ జై insaan

  • @Suresh67549
    @Suresh67549 Месяц назад +2

    బైరి నరేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్ జై ఇన్సాన్ 💪💥

  • @MEEGADASURESH-sp7qv
    @MEEGADASURESH-sp7qv Месяц назад +2

    మేము వస్తున్నాము...
    మీరు కూడా తప్పకుండా రావాలి..
    మనము.. వంటరి వాళ్ళము కాదు...
    మనం అందరమూ కలిస్తేనే.. ఒక సమూహము.. అవుతాము...

  • @santhirajuandukuri5208
    @santhirajuandukuri5208 Месяц назад +1

    జై భీమ్... జై ఇన్సాన్... సెప్టెంబర్ 14,15,16 తేదీల్లో జరగబోవు MNS మహాసభలకు నేను కచ్చితంగా వస్తున్నాను👍🤝...

  • @Satyambhagatsing
    @Satyambhagatsing Месяц назад +3

    మేము కూడ ఈ సభ లో పాల్ కుంటున్నాము సర్ జై భీమ్ ✊✊

  • @user-bb5hb3zg7q
    @user-bb5hb3zg7q Месяц назад +2

    మన సమాజం మేల్కొల్పడానికి నీ వంతు కృషి చేస్తున్నవ్ అన్న గుడ్ జాబ్ జై భీమ్ ✊

  • @vinodvinny434
    @vinodvinny434 Месяц назад +2

    నేను నా స్నేహితులతో కలిసి పాల్గొంటున్నం మనం సమాజాన్ని మార్చలేనప్పుడు సమాజాన్ని మార్చేవాళ్లకు అండగా అయినా వుందాం #JAIBHEEM#JAIINSAN✊

  • @PraveenDasari-c1v
    @PraveenDasari-c1v Месяц назад +1

    Mns జై భీమ్ జై ఇన్సాన్ ఈ సభను విజయవంతం చేయడం కొరకు నా వంతుగా నేను ఒక కొత్త వెక్తిని తీసుకొస్తున్న వర్ధిల్లాలి డాక్టర్ నరేష్ అన్న గారి ఆలోచన విధానం జై mnsజై భీమ్ సభలో నేను పాల్గొంటున్నాను

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Месяц назад +2

    బైరి నరేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, మేము కూడా వస్తున్నాము జై భీమ్ జై ఇన్సాన్

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Месяц назад +1

    సెప్టెంబర్ 14 15 16 తారీకుల్లో జరుగుతున్న మహాసభలకు మేము కుటుంబంతో వస్తున్నాము అన్నా
    జై భీమ్ జై ఇన్సాన్ ✊

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 2 месяца назад +6

    మీరే కరెక్ట్ నరేష్ అన్న గారు, ఒక దద్దమ్మ గాడి పాద దూళి కోసం 121 మంది చనిపోయారు, ఎంత బాధాకరం. మీ ప్రకారం వాస్తవానికి దేవుడు, దయ్యం లేనే లేవు.

  • @sumathi687
    @sumathi687 Месяц назад +3

    September 14,15,16 విషకపట్నం ki mns maha సభకి,మేము kuda,vastunnam అన్న, ఐనా ప్రజలలో chaitanyam kosam ye ni chestunnaru అన్న, j a I ఇన్సాన్ అన్న💐💐💗

  • @srinivasmyathari4834
    @srinivasmyathari4834 Месяц назад +2

    నేను కూడా పాల్గొంటున్నాను ఇట్టి కార్యక్రమానికి జై భీమ్ జై ఇంస్సాన్

  • @enjarambabu3037
    @enjarambabu3037 2 месяца назад +11

    బైరి నరేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంచలంచలుగా బలోపేతం కావాలి

  • @Suresh67549
    @Suresh67549 Месяц назад +4

    మేము కూడా పాల్గొంటున్నాం అన్న అక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నా ,కొంత అయినా విజ్ఞానాన్ని సంపాదించుకుంటాము , మీకుతోడుగా నిలబడతా జై భీమ్ జై ఇన్సాన్

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 Месяц назад +2

    మేము పాల్గొంటున్నాం జై బీమ్ జై ఇన్సన్.

  • @rohidasjadav6998
    @rohidasjadav6998 Месяц назад +4

    నేను ఎన్నో రాజకీయ పార్టీ ల సమావేశాలకు వెళ్ళాను., అక్కడ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం మా లాంటి వాళ్ళను ఒక ఆయుధం లా వాడుకున్నారే తప్ప మా లాంటి వాళ్ళకోసం ఏ ఒక్కరు కూడా ఆలోచించింది లేదు., మీ ఆలోచన, ఆశయం, సమాజ శ్రేయస్సు,, మూఢనమ్మకాల నిర్ములన కోసం మీరు పడే కష్టాలు నన్ను చాలా అక్కర్శించాయి ఎన్ని ఆవరోదాలు, అడ్డంకులు ఎదురైనా కానీ సమాజం కోసం మీరు పడే తపన లో నన్ను కూడ భాగస్వామ్యం కల్పించినందుకు నరేష్ అన్న గారికి "జై భీమ్ జై ఇన్సాన్ "లు తెలుపుతూ ఈ కార్యక్రమములో నేను తప్పకుండ పాల్గొంటాను..అని తెలియచేస్తు..
    జై భీమ్ ✊✊ జై ఇన్సాన్

  • @shivakumarpariki1149
    @shivakumarpariki1149 Месяц назад +2

    అన్నగారు మేము వస్తున్నాము జై భీమ్ 🤝✊

  • @Nagapasula
    @Nagapasula Месяц назад +1

    జై భీo జై ఇన్సాన్
    సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే
    MNS మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహాసభలలో మేము పాల్గొంటున్నాము
    ఈ మహాసభలు నిర్వహిస్తున్న MNS జాతీయ అధ్యక్షులు Dr బైరి నరేష్ గారికి
    మరియు జాతీయ సమన్వయకర్త అయిన సుజాత టీచర్ గారికి అభినందనలు ❤

  • @GouthamKaaloji
    @GouthamKaaloji Месяц назад +2

    జై భీమ్ అన్న...
    మేము వస్తున్నాం...🖤🙏✊
    మీ/కానిస్టేబుల్ శ్రీనివాస్
    తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్

  • @AshwiniChandra-su4hb
    @AshwiniChandra-su4hb Месяц назад +2

    హాలు బాగుంది అన్నగారు నేను నా కుటుంబంతో వైజాగ్ మూడు రోజుల మహాసభలకు పాల్గొంటున్నాము.

  • @kampatishivaji7322
    @kampatishivaji7322 Месяц назад +2

    అందరికి జై భీమ్ జై ఇన్సాన్ మూఢనమ్మకాలు నశించాలి జ్ఞానం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను. అలాగే బైరి నరేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను.

  • @AbhiNulu
    @AbhiNulu Месяц назад +2

    సార్ నేను వస్తున్నా Mns జిందాబాద్ మహనీయులు ఆలోచనలు వర్ధిల్లాలి మూఢనమ్మకాలు నశించాలి జ్ఞానం వర్ధిల్లాలి , సార్ మీ ప్రయాణం మీ ఆలోచన మీ ప్రయత్నాలు పోరాటంనికి నా హృదయపూర్వక అభినందనలు 💚🙏✊

  • @Honey-md3cx
    @Honey-md3cx Месяц назад +2

    జై భీమ్ జై ఇన్సాన్ అన్న గారు
    మీ కృషి ఎనలేనిది అన్న గారు
    మీము కూడా పాలుపంచుకుని మన జాతియమహసభలను విజయవంతం చెద్దాం అన్నగారు
    జై ఇన్సాన్ అన్న

  • @lakshminarayankommu1383
    @lakshminarayankommu1383 Месяц назад +2

    నేను నా ఫ్యామిలి తో ఈ మీటింగ్ కు వెళ్తున్నాను. జై భీమ్ జై ఇన్సాన్

  • @RR_ELECTRICALS_PLUMBING
    @RR_ELECTRICALS_PLUMBING Месяц назад +1

    జై భీమ్ జై ఇన్సాన్ ✊🏻 నరేష్ అన్నగారు మీ ఆశయం ఆలోచన చాలా గొప్పది . సమాజ శ్రేయస్సు కోసం మూఢనమ్మకాల నిర్మూలన కోసం మేము సైతం
    నేను కూడా నా కుటుంబంతో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం MNS మహాసభ విశాఖపట్నంలో జరగబోయే మొట్టమొదటి జెండా ఆవిష్కరణ మహాసభల్లో పాల్గొంటున్నాము

  • @Nagarajrational
    @Nagarajrational Месяц назад +1

    Jai Bheem jai insaan anna
    I am Nagaraju Hyderabad s i am very much excited to join the great gathering knowledgeable meeting
    Thank you for organising

  • @jajiomkar298
    @jajiomkar298 Месяц назад +1

    నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు బైరి నరేష్ అన్న గారికి మరొకసారి జై భీములు తెలుపుకుంటున్నాను

  • @MEEGADASURESH-sp7qv
    @MEEGADASURESH-sp7qv Месяц назад +2

    Super sir...
    మేము పాల్గొంటున్నము..

  • @paramesh4you
    @paramesh4you Месяц назад +2

    నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ నలుగురం వస్తున్నాం 👍🤝
    జై భీమ్... జై ఇన్సాన్..

  • @killorambabu3588
    @killorambabu3588 2 месяца назад +2

    Jai భీమ్ జై ఇన్సాన్ మూఢ నమ్మకాలు నశించాలి. దేవుడు దెయ్యం లేనేలేవు. మంత్రాలు తంత్రాలు లేనే లేవు శ్వర్గలు నరకాలు లేనే లేవు .నశించాలి కులాలు మతాలు. MNS జిందాబాద్

  • @tataraonolli854
    @tataraonolli854 Месяц назад +2

    మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము... విశాఖపట్నం... అన్న గారు

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 Месяц назад +1

    ఈ చారిత్రక మహాసభలలో నేను నా కుటుంబంతో పాల్గొంటున్నాను అని చెప్పడానికి గర్వ పడుతున్నాను... విశాఖ అంబేద్కర్ భవనే ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ స్మ్రుతి వనం ఎలా ఉంటుందో ఊహించవచ్చు... ఇలాంటి మహా పురుషుల మెమోరియల్ స్థలాలను తప్పకుండా మనం చూడాలి... మన పిల్లలకు పరిచయం చేయాలి తద్వారా విజ్ఞానాన్ని అందించి మూడ నమ్మకాల నిర్మూలణలో మనం పాత్ర వహించాల్సిన అవసరం ఉంది జై భీమ్ ...జై ఇన్సాన్

  • @abc6348
    @abc6348 Месяц назад +1

    మేము వస్తున్నాము .....ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి.

  • @chmallesh274
    @chmallesh274 Месяц назад +1

    నేను పాల్గొంటున్న అన్న ప్రోగ్రామ్ లో జై భీమ్ జై ఇన్సాన్

  • @abc6348
    @abc6348 Месяц назад

    Yes we are participate in this program

  • @nethajiserviceteam2230
    @nethajiserviceteam2230 2 месяца назад +1

    జై భీమ్

  • @balakrishnacharan2771
    @balakrishnacharan2771 Месяц назад

    నేను ఈ మహాసభలకు పల్గొంటున్నాను,జై భీమ్,జై ఇన్సాన్

  • @EshwarMaharajTraveller
    @EshwarMaharajTraveller Месяц назад

    We are ready sir.

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 Месяц назад

    నేను వస్తున్నాను సోదర.
    జైభీమ్.... జై ఇన్సాన్

  • @suryakotana4935
    @suryakotana4935 Месяц назад

    We are participating in vizag MNS conferences

  • @chintujasminekanderi
    @chintujasminekanderi Месяц назад

    Yes I must join.

  • @yerekarganesh6441
    @yerekarganesh6441 Месяц назад

    👍

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 Месяц назад +1

    Jai భీమ్ అన్న

  • @sharethejoys2801
    @sharethejoys2801 Месяц назад

    జై భీమ్ జై ఇన్సాన్ మేము కూడా వస్తున్నాం అన్న

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 Месяц назад

    మేము పాల్గొంటున్నాము సార్, ✊

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Месяц назад

    We are participating in the big social event.. with family...❤

  • @Mrshivatalks03x
    @Mrshivatalks03x Месяц назад +1

    Iam shivasai Veldandi iam from parkal i will come MNS meeting

  • @Mrshivatalks03x
    @Mrshivatalks03x Месяц назад +2

    Iam shiva sai Veldandi

  • @arunzoomin9
    @arunzoomin9 Месяц назад

    👍🏾

  • @gadugumahender5208
    @gadugumahender5208 Месяц назад

    మూఢత్వం లేని శాస్త్రీయ బద్ధమైన ఆలోచనలతో కూడిన నూతన సమాజ నిర్మాణం కోసం. బుద్ధుడు, జ్యోతి బాఫులే , పెరియార్, అంబేద్కర్ మహనీయుల ఆలోచనలు అనుసరించి జ్ఞానం అనే ఆయుధాన్ని ఆసరాగా చేసుకుని సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న డాక్టర్ బైరి నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న MNS మహాసభలకు నేను సైతం నా కుటుంబ సభ్యులతో పాల్గొంటున్నాను. మార్పు కోరుకునే మీరందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. జై భీమ్ జై ఇన్సాన్.. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.

  • @vakabrahmareddy5995
    @vakabrahmareddy5995 Месяц назад

    I am participating in this programe

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 Месяц назад

    నేను పాల్గొంటున్నాను జై భీమ్ జై ఇన్సాన్

  • @kampatishivaji7322
    @kampatishivaji7322 Месяц назад

    ✊✊నేను పాల్గొంటున్నాను

  • @vasanthakumari4632
    @vasanthakumari4632 Месяц назад

    Jai Bheem and Jai Insan

  • @chippaprashanth3109
    @chippaprashanth3109 Месяц назад

    We will also coming Vizag

  • @Satyambhagatsing
    @Satyambhagatsing Месяц назад

    జై భీమ్ సర్ ✊✊

  • @vojjalaparameshwar1437
    @vojjalaparameshwar1437 Месяц назад +1

    Nenu vishakapatnam vasthunnanu,jai bhim .jai insan.manishi vardillali.

  • @venkatmekala7153
    @venkatmekala7153 Месяц назад

    మేము పాల్గొంటున్నం అన్న జై ఇన్సాన్

  • @emotionworld.
    @emotionworld. Месяц назад +1

    మేము కూడా పాల్గొంటున్నము.

  • @srisidharth2904
    @srisidharth2904 Месяц назад

    I will participate 🎉

  • @mshanthaiah9345
    @mshanthaiah9345 Месяц назад

    మేము పాల్గొంటున్నాము ❤

  • @atheistbanny
    @atheistbanny Месяц назад

    మేము కూడా పాల్గొంటున్నాము పార్వతీపురం (మన్యాం) జిల్లా

  • @informationispower.
    @informationispower. Месяц назад

    మా ఫ్యామిలీ అంతా పాల్గొంటున్నాము.
    ఇట్లు.. మీ సింగారపు రాజ్ కుమార్ MNS వరంగల్ జిల్లా అధ్యక్షులు

  • @praveen-xj5bd
    @praveen-xj5bd Месяц назад

    నేను వస్తున్నా అన్న గారు.. 🤝✊✊

  • @yallayyamailapalli8393
    @yallayyamailapalli8393 Месяц назад

    I will participate

  • @Historyvijay85131
    @Historyvijay85131 Месяц назад

    నేను వస్తున్న జై భీమ్ జై భారత్

  • @punempradeepkumar4793
    @punempradeepkumar4793 Месяц назад +1

    I am also participating in this program. I request everyone to participate in this program to spread the good.

  • @magicuma
    @magicuma Месяц назад

    Jai Bheem

  • @sfx_beatz
    @sfx_beatz Месяц назад

    Iam also participating in this program

  • @user-bb5hb3zg7q
    @user-bb5hb3zg7q Месяц назад

    జై భీమ్ అన్న వస్తున్నా

  • @sumanrajboda8026
    @sumanrajboda8026 Месяц назад

    Jai భీమ్
    జై Insaan

  • @kumaraswamypeddaboina6432
    @kumaraswamypeddaboina6432 Месяц назад

    Im also participating

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 Месяц назад

    మీరు బాగా విజిట్ చేసారు

  • @vijayemmaty2002
    @vijayemmaty2002 Месяц назад +1

    నేను నా కుటుంబంతో కలిసి పాల్గొంటున్నాను. జై భీమ్ జై ఇన్సాన్

  • @rameshrajaking9972
    @rameshrajaking9972 Месяц назад

    మేము తప్పకుండ వస్తాము

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 2 месяца назад +1

    JAI BHEEM JAI SAVIDHAN JAI INSAAN

  • @vijayemmaty2002
    @vijayemmaty2002 2 месяца назад +1

    Okay anna

  • @theathiest0420
    @theathiest0420 Месяц назад

    మన ఈ కలయిక స్వార్థం లేనిది. మేము కాదు వస్తున్నాం

  • @Mrshivatalks03x
    @Mrshivatalks03x Месяц назад +2

    Jai bheem

  • @bennisivakumarsatyada4088
    @bennisivakumarsatyada4088 Месяц назад

    మేము అటెండ్ అవుతున్నాం అన్న jai bheem👍👍👍❤️❤️❤️

  • @anilkumarpachimatla2771
    @anilkumarpachimatla2771 Месяц назад

    మేము వస్తున్నాం

  • @ananda.kanand8988
    @ananda.kanand8988 Месяц назад

    Jai bhim jai inssaan anna, I will be coming to our family MahaSabha should not miss.

  • @podugudurgaprasad7681
    @podugudurgaprasad7681 2 месяца назад +1

    Ok

  • @Manuismm
    @Manuismm Месяц назад

    వస్తున్నా.... జై ఇన్సాన్....

  • @sagarkompelli4743
    @sagarkompelli4743 Месяц назад

    Anna jaibheem

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 2 месяца назад +2

    Very super Annaya jai bheem 👍🏻✊🏻💙

  • @tmohanrao5462
    @tmohanrao5462 Месяц назад

    Memu kuda palguntunnam 👍

  • @rajkumar-wk9cl
    @rajkumar-wk9cl Месяц назад

    బైరి నరేష్ విజ్ఞాన శిఖరం
    మూఢ నమ్మకాలని చూస్తే ఆ కళ్ళు రుదిరం అదె బాటలో అజ్ఞానంపై నేను ప్రకటిస్తున్నసమరం
    విశాఖలోమహ శిబిరం వేయిమంది కలయికల మధురం..

  • @maheshkoyyada9971
    @maheshkoyyada9971 Месяц назад

    మేము కూడా వస్తున్నాం

  • @manneprashanth4316
    @manneprashanth4316 Месяц назад

    లొకేషన్ మాత్రం చాలా బాగుంది అన్నా మేం అయితే మేడ్చల్ నుండి 120 మంది కలిసి వస్తున్నాం

  • @Pavankumargudise
    @Pavankumargudise Месяц назад

    మేము కుటుంబం తో పాల్గొంటున్నాము

  • @MsMahesh-mc4cm
    @MsMahesh-mc4cm Месяц назад

    I am coming sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 Месяц назад +1

    Jai bheem ✊

  • @JAYARAM-sc5eu
    @JAYARAM-sc5eu Месяц назад

    నేను కూడావస్తున్నా అన్న

  • @ambedkarisam..
    @ambedkarisam.. Месяц назад

    మేము కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాం వస్తున్నం

  • @sudhakaradarigari5635
    @sudhakaradarigari5635 Месяц назад

    anna memu kudaa vastamu