ముస్లిం ఇంట్లో వెలసిన అమ్మవారు.. || Kalika Mata Pooja in Muslim Home || SumanTV Titupathi

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2023
  • Watch ► ముస్లిం ఇంట్లో వెలసిన అమ్మవారు.. || Kalika Mata Pooja in Muslim Home || SumanTV Titupathi
    #kalikamata #ammavaru #devotional #latestnewsupdates #sumantvtirupathi
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

Комментарии • 553

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 7 месяцев назад +137

    ముస్లీమ్ ఆ అమ్మను చూసి మన హిందువులు లందరూ సిగ్గు పడాలి
    ఎందుకంటే ఆమెకు అమ్మవారు కనిపించి హిందూ పూజాలన్నీ చేస్తునప్పటికి తన మతానికి ఎంత విలువ ఇస్తావుద్ది ముఖం meeda చుక్క కుంకుమ పెట్టలేదు మేడలో నల్ల పూసలు తీయలేదు
    అదే హిందువులు ఐతే వేరే మతం వాళ్ళు పిలుస్తూనే కళ్ళలో మెట్టెలు ఉండవు మేడలో బొట్టు ఉండదు, తలలో పూలు ఉండవు, చేతిలో గాజులు ఉండవు,వేరే మతం పిలుస్తానే ఎసుకొని పోతారు థు ఇంతకన్నా నీచమైన బతుకు బతుకు తున్నారు

    • @pasupathinavarasala9405
      @pasupathinavarasala9405 7 месяцев назад

      ఆత్మ శుద్ది లేని ఆచారం,
      చిత్త శుద్ది లేని శివపూజ ఆమె, ఆమె తాలూకూ వారు చేస్తున్నారు. దీనికి ఏ విలువా ఇవ్వక్కర్లేదు! ఈ పైత్యాన్ని స్థానికులే అరికట్టాలి! జై హింద్!

    • @sunandarajasekhar3574
      @sunandarajasekhar3574 7 месяцев назад +1

      Enduku ala manalane manalanu doosjinchukovadam.pls ala cheyyakandi.

    • @narendrangbs.
      @narendrangbs. 7 месяцев назад

      Baagaa pogadav .....vallaniiiiii....😂😂
      It's fraud s business...😂😂😂😂

    • @user-gd3jw1vw1g
      @user-gd3jw1vw1g 7 месяцев назад

      Yes

    • @pasupathinavarasala9405
      @pasupathinavarasala9405 7 месяцев назад

      దరిద్రం ఏమిటంటే.. సనాతన ధర్మంలో పుట్టిన వారిలో కొందరు, ఈ ధర్మాన్ని తెలుసుకోలేక, ఆచరణ కష్టమై, బతకడం కోసం, సులువైన ఎడారి మతాలను అనుసరిస్తున్నారు.
      ఓ పరమ శివా! వీరందరికీ జ్ఞానాన్ని ప్రసాదించు! 🙏

  • @user-gr9fu3vo5e
    @user-gr9fu3vo5e 7 месяцев назад +40

    అమ్మవారు కనిపించడం అదృష్టం. కులం ,మతం మనుషులకే, దైవానికి కాదు. మీ పుణ్య దంపతులకునా నమస్సులు . మీరు చేసే అన్నదానం ఆదర్శనీయం. మిమ్మలని ఆ అమ్మవారు అల్లాహ్ ఏ పేరైతేనేమి ఆ దైవం ఆశిశ్శులు ఆయుః ఆరోగ్యాలు సంపదలు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
    By
    Kasi Ramakrishna.

  • @Universal_thief_Shivaram
    @Universal_thief_Shivaram 7 месяцев назад +10

    చాలా సంతోషంగా ఉంది అమ్మ 🙏🙏🙏🙏🙏 మీ ఒపికకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @muralik1567
    @muralik1567 7 месяцев назад +59

    సోదర భావమే దైవంతో సమానం
    అందరి దేముళ్లు ఒక్కరే
    ఎదుటి మతం ని గౌరంవించినవరే నిజమైన మనుషులు🎉🤝🙏

  • @mmr82ram
    @mmr82ram 7 месяцев назад +66

    జై కాళిక దేవి, జై మహంకాళి మాత, శ్రీ మాత్రే నమః, హరి ఓం 🙏

  • @godavarisurya939
    @godavarisurya939 7 месяцев назад +2

    ఆ కాళికా మాత అనుగ్రహం మీకు కలిగింది కాబట్టే మీకు కలలో కనపడింది,మీరు కూడా ఆమె చెప్పినట్టు చేశారు,ఆ అమ్మ దయ మీకు ఉంటుంది, జై కాళికా దేవి🙏జై హింద్🚩.

  • @SridharMosham-ci2hn
    @SridharMosham-ci2hn 8 месяцев назад +23

    నిజంగ మిరు చెప్పింది నిజమే అయితే హిందూ ధర్మం పాటించండి ఎక్కడయినా కాసాయం మాత్రం వాడుతారు మీరు ఆకు పచ్చని వస్త్రం వాడుతున్నారు అయినా మా హిందూ వులకు నమ్మకం ఎక్కువ నిజం నిప్పులాంటిది అమ్మ పేరు చెపుతుంనారు ఆదీ శక్తి జాగ్రత్త జై హింద్ జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః జై భవాని

  • @anandaraomp4876
    @anandaraomp4876 7 месяцев назад +17

    ఆమెకు పూర్వజన్మసృకృతం

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 8 месяцев назад +113

    అమ్మ గారు మీరు నుదిటిపై కుంకుమ బొట్టు పేట్టుకోవడం మరిచిపోయారు.బోట్టుపెట్టుకొండమ్మా, ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @mnr9creations60
    @mnr9creations60 7 месяцев назад +13

    Amma మాటలోనే అమ్మవారి అనుగ్రహం ఉంది.god bless u

  • @cnusangam
    @cnusangam 8 месяцев назад +24

    100 కోట్ల హిందువులకి కానీ పింఛని దర్శనమివ్వని అమ్మవారు, నిత్యం ఆవు మాంసం తినే వల్ల ఇంట్లో వెలుస్తుందా. అంత బిజినెస్, ఆమెకు నుదుటిన బొట్టు లేదు, అతను స్నానం చేసినట్టు లేదు, మంత్రం లేదు తంత్రం లేదు, అంత నాటకం, పైసా మీ పరమాత్మా హాయ్, పురే బిస్నెస్ స్ట్రాటజీ.

    • @lkjihgfedcbaaa
      @lkjihgfedcbaaa 7 месяцев назад +2

      Obsolutely ✅️ sir

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 7 месяцев назад +1

      డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు.

    • @kodalisaisarmisha1212
      @kodalisaisarmisha1212 7 месяцев назад

      Aadress patadi plz

    • @maheshreddy8399
      @maheshreddy8399 7 месяцев назад

      హుండీ పెడితే డబ్బే డబ్బు

    • @promoter7189
      @promoter7189 7 месяцев назад

      లేదు అయ్యా. ఇలా అమ్మ వారు పేరు చెప్పి దోచుకుంటే.అమ్మ వారు చూస్తు ఊరుకోదు.

  • @narasimhamtirumalakanduri4817
    @narasimhamtirumalakanduri4817 8 месяцев назад +63

    అమ్మా మిమ్మల్ని నుదుట బొట్టుపెట్టు కోమని అమ్మవారు చెప్పలేదా

    • @mangak6856
      @mangak6856 8 месяцев назад +6

      Aa maatale vaddhu,vaallani amma anugrahinchindhi,

    • @PushpaLatha2222
      @PushpaLatha2222 8 месяцев назад +8

      Anta chesinapudu అమ్మకు బొట్టు పెట్టుకో అమ్మ

    • @sankarmuni5357
      @sankarmuni5357 8 месяцев назад +1

      ​@Bheeshma-bharatPooja paddathi okariki manam cheppakudadu, vallaki nachinattu vallu chesukuntaru, bottu pettukovadam antava adi valla alavatu, kachithamga bottu pettukuntene devudu karunisthadu ante adiurkhathvam avuthundi ,om namah shivaya

    • @rojajerusalem
      @rojajerusalem 7 месяцев назад

      Meeku cheppara andhuke pettukuntara
      Ela chhepparu meeku😅😅

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 7 месяцев назад +33

    భారత్ దేశంలో అందరూ హిందువులే కొందరు మధ్యలో మతం మారిపోయారు జయహో సనాతనధర్మం🚩🙏

    • @rekha8016
      @rekha8016 7 месяцев назад

      What u said is correct, all are converted muslims and Christians. Let us welcome back to our Hinduism if they want to correct there mistake.

  • @user-oj7qc1si2c
    @user-oj7qc1si2c 8 месяцев назад +10

    హిందువులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.
    పూర్వం దేవుడు ఉన్నాడా?
    ఉన్నాడు
    అయితే దయ్యం కూడా ఉంది నమ్ము .
    ఇదిగో తాయెత్తు కట్టుకో లేదా సైతాన్ పట్టుకు వేధిస్తుంది అంటూ తాయెత్తు కు వంద, రెండు వందలు, ఐదు వందలు, వెయ్యి, రెండు వేలు రూపాయలు ఇలా అడ్డు అదుపు లేకుండా డబ్బులు అల్లా పేరు మీద దొబ్బేసారు. ఇప్పుడు డైరెక్ట్ ఇలా.............
    హిందూ తస్మాత్ జాగ్రత్త .
    వీళ్ళల్లో , వేలల్లో
    కొంతమందికి అర్థమయిపోయింది.
    బతికితే ఇక్కడ భారతదేశంలో బతకాలి.
    లేదా
    అక్కడ పాకిస్తాన్ కి వెళ్లి చావాలి.
    లేదా
    పాకిస్తాన్లో తిండికి రొట్టెల కి నానా తిప్పలు పడుతూ చస్తూ బ్రతకాలి.
    కలలోకి వచ్చి తల్లి చెప్పింది సరే.
    మీ కలలోకి వచ్చింది , చెప్పింది అంటున్నావు ఏది నమ్మకం ?
    మీలో నమ్మకం ఎక్కడ కనిపిస్తుంది .
    ఉన్నాడో !
    లేదో !
    తెలియదు .
    మీరు ఎప్పుడు ఎప్పుడు నుంచో చేస్తున్నా రోజు కి ఐదు సార్లు కూసినా అల్లా .
    మీకు అల్లా కనిపించలేదు.
    కానీ నాగమ్మ తల్లి కనబడింది సరే మరి కనపడిన ఆ నాగమ్మ మీద నమ్మకం పెట్టినాం అంటున్నారు.
    అలా అమ్మ ఆశ్రమం ఏంటి ?
    నాగమ్మ తల్లి ఆశ్రమం
    లేదా
    నాగదేవత పిల్లల అనాధాశ్రమం.
    ఇలా పెట్ట వచ్చు కదా అలా ఏంటి ?
    కాళికా మాత కి నుదుటిన అరచేత అంత సింధూరం ఉంటుంది అమ్మ పూజించే మీరు అసలు సింధూర మే లేకుండా...............

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 8 месяцев назад +29

    అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఎవరు మీరు ఎలా కలుగుతుందో ఆ తల్లికి తెలుసు శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @RealIndian.1
    @RealIndian.1 8 месяцев назад +108

    భారత దేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే, ఎవరైనా తర్వాత మతం మారినవారే

    • @sreyasri3579
      @sreyasri3579 7 месяцев назад +2

      భారతదేశానికి మతంలేదు. మనమున్నది సనాతన ధర్మంలో. ప్రచారం మతం మనుగడకు ఆధారం. ధర్మం మన మనుగడకు కారణం. హింద్ అంటే వెనుక హిందువూ అంటే వెనుకబడినవాడని అర్ధం... దక్షిణామూర్తి జనులకు జ్ఞానం ప్రసాదించుగాక... శ్రీరామజయం

  • @kumbamvenkatgoud2875
    @kumbamvenkatgoud2875 8 месяцев назад +33

    అమ్మ అంత ఆమ్మవారి ప్రతిరూపం 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @lakshmiyadav4740
    @lakshmiyadav4740 8 месяцев назад +22

    అమ్మవారిని సేవించిన మొహానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలని ఆలోచన కూడా మీకు రాలేదా ఏమిటా చాదస్తం సాంప్రదాయ ప్రకారము పద్ధతులు పాటించండి

    • @sankarmuni5357
      @sankarmuni5357 8 месяцев назад +1

      Mana hinduvullone bottu pettukokunda thiruguthunna adapillani chepputho kotti bottu pettinchandi

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 8 месяцев назад +23

    అదృష్టం. శ్రీ మాత్రే నమః 🙏

  • @KpRS1905
    @KpRS1905 8 месяцев назад +71

    🔱ఓం నమః శివాయ 🔱
    ఓం శ్రీ మాత్రే నమః 🔱

  • @avakayawood
    @avakayawood 8 месяцев назад +39

    నేను ఒక హిందువునే హిందూ ఆచారాలు అంటే నాకు చాలా ఇష్టం ఈ వీడియో చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు నాకు కూడా శ్రీకృష్ణుడు శివుడు నరసింహ స్వామి కలలో కనిపించారు అంతమాత్రాన ఉన్న ఇళ్లల్లో విగ్రహాలు పెడతారా ప్రతీది మూఢనమ్మకం అనుకోకూడదు అలాగే ప్రతిదీ నమ్మకం అనుకోకూడదు కానీ ఒక్క విషయం ప్రతి ప్రార్థన కి ఒక శక్తి ఉంటుంది అది విగ్రహం పెట్టే పూజించాలని నియమం లేదు

    • @nenunapaityam
      @nenunapaityam 8 месяцев назад +2

      Avunu...

    • @nenunapaityam
      @nenunapaityam 8 месяцев назад +5

      @@subbudevakoti5383 okasari alochinchandi vallu pettaru baganey undi... Kani nijanga ala chestey avida bottu pettukoledu, green vastralu unna malalu, inka atani alla ani matalu... Ekkada pontana ledu... Anni nammadam ela sadhyam akkada okati kuda sariga lenappudu

    • @avakayawood
      @avakayawood 8 месяцев назад

      @@subbudevakoti5383 మీరు తప్పుగా అపార్థం చేసుకోరని భావిస్తున్నాను ఈ తరం వారికి అలాంటి నమ్మకాలు లేకపోవడానికి కారణంమన ముందు తరం మన తల్లిదండ్రులు వారి నుంచే మనకి సమస్య మొదలైంది అసలైన నమ్మకాన్ని ఆచరించకుండా మూఢనమ్మకాల్ని ఆచరిస్తూ ఆ మూఢనమ్మకాల వల్ల వచ్చిన ఇబ్బందులకి గురై మన సాంప్రదాయాన్ని విడిచిపెట్టారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తీరుతాయి ఇది నమ్మకం అదే రావి చెట్టుకి ప్రదక్షణ చేసి ఆర్థిక సమస్యలు తీర్చు అంటే ఎలా తీరుస్తుంది ఇది మూఢనమ్మకం ఆర్థిక సమస్యలు తీరాలంటే పని చేసుకోవాలి నెలలో కనీసం 20 రోజులు అన్న పని చేసుకుంటే ఆర్థిక సమస్యలు రావు ఇలా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు ఏదో పూజ చేస్తే కోట్లు వస్తుంది అన్న ఆలోచనలు ఎక్కువైపోయాయి ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేసుకోకుండా డబ్బు రావాలంటే ఎలా కుదురుతుంది హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి మారడానికి గల ముఖ్య కారణం ఇదే పోనీ ఆ మతంలో మారినంత మాత్రాన సమస్యలు తీరిపోతాయి అంటే తీరవు వివేకంతో ఆలోచించాలి ఏదైనా

    • @nenunapaityam
      @nenunapaityam 8 месяцев назад +2

      @Bheeshma-bharat valla mida naku dwesham ledu alagani vallani nammadaniki oppukonu, mataviswasalalo asalu oppukonu...ilantivi chestey asalu samasye ledu

    • @ashwinikumar3632
      @ashwinikumar3632 8 месяцев назад +1

      @@nenunapaityam correct

  • @thammannachintakunta4394
    @thammannachintakunta4394 7 месяцев назад +4

    అమ్మగారు దేవత నీవే అమ్మా జై సనాతన ధర్మం జై అమ్మవారు

  • @radhharadhha4134
    @radhharadhha4134 8 месяцев назад +156

    అమ్మ అంత బానే ఉంది కానీ మీరు బొట్టు పెట్టుకోలేదు హిందూ లాగా పూజ చేస్తూ స్వయంగా అమ్మే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న బొట్టుకి అంత ఆలోచిస్తారా తల్లి అమ్మని ఇంట్లో ఉంచుకొని పూజిస్తూ మీరు బొట్టు పెట్టుకోకపోవడం మాకు ఏమీ అంతగా మంచి కనిపించట్లేదు

    • @nusrathbanu7319
      @nusrathbanu7319 7 месяцев назад +17

      బొట్టు పెట్టుకొంటేనే పూజించాల

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 7 месяцев назад +3

      డబ్బు ప్రదనయం వహిస్తు వుండి,

    • @amruthsathvik989
      @amruthsathvik989 7 месяцев назад

      ​@@nusrathbanu7319అవును బొట్టు లేని పూజ పనికి రాదు.భర్త చనిపోయిన స్త్రీ కూడా బొట్టు పెట్టు కోవాలి.మగ వాళ్ళు కూడా పెట్టు కావాలి

    • @rambabu12h
      @rambabu12h 7 месяцев назад +3

      Are bro bottu petukokunna paruvaledhu ammavari sidhantha anusaristhe chalu

    • @narayana3608
      @narayana3608 7 месяцев назад +4

      అమ్మవారికి కుకుమార్చనలు చేస్తారు ❤

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 7 месяцев назад +4

    ఇప్పుడైనా మనుషులు మనిషిలాగ బతకడం నేర్చుకోండి జైశ్రీరామ్ జై హిందూ సైన్యం

  • @rekhadeviporika3129
    @rekhadeviporika3129 8 месяцев назад +20

    Amount kosam ఇదో రకం డ్రామా, కుంకుమ పసుపు వాడని వీరిని చూసి జనాలు ఎందుకంత నమ్మడం..భక్తి లో ఉన్న హిందువులు కరువయారా అమ్మవారికి? మనం ఎలా నమ్మగలం, వారిని 1st హిందూ మతం లో మారి, బొట్టు పెట్టుకొని, పేర్లు మార్చుకుంటే నమ్మండి ప్లీజ్.

    • @Simhdre
      @Simhdre 7 месяцев назад +1

      S నువ్వు కారెట్ అన్న

  • @traghunaidu369
    @traghunaidu369 7 месяцев назад +1

    కాలిక అమ్మవారికి వందనం అభివందనం ఒక ముస్లిం సోదరులు ఇంట్లో వెలిసిన అందుకు ని నా మనసులోని కోరిక నెరవేరిస్తే అమ్మవారికి కేజీ వెండి తెలుగు అమ్మవారికి జై వందనం కాలిక అమ్మవారికి వందనం కాలిక అమ్మవారికి వందనం బాగా కాలిక నాగ కాలిక అమ్మవారికి వందనం నా కోరిక నెరవేరితే కేజీ వెండి విగ్రహం అమ్మవారికి

  • @vijayalakshmigosika6115
    @vijayalakshmigosika6115 8 месяцев назад +73

    ఈ భార్య భర్తలు ఇద్దరు అదృష్టవంతులు.🙏

    • @epcservices6018
      @epcservices6018 8 месяцев назад +5

      వారి అదృష్టాన్ని కనిపెట్ట గలిగిన మీరు
      మహిమాన్వితులు🙏

    • @ravichinthakunta9118
      @ravichinthakunta9118 7 месяцев назад +2

      హిందూ మతం లో కి వచ్చేయండి మీరు అదృష్టంవంతులు బొట్టు పెట్టుకోండి. మీ తా త లు హిందువులు కావచ్చు.

    • @epcservices6018
      @epcservices6018 7 месяцев назад

      @@ravichinthakunta9118
      హిందూ మతము లో కులాల కుళ్ళు తక్కువ ఉందా!?!?

  • @gsksss3862
    @gsksss3862 7 месяцев назад +3

    మీ పుర్వజనమ సుకృతం

  • @Harakriahna9999
    @Harakriahna9999 8 месяцев назад +39

    ఓం శ్రీ నాగకాళికా దేవియై నమః 🌹🙏

  • @pasupathinavarasala9405
    @pasupathinavarasala9405 8 месяцев назад +26

    దీని వెనుక ఏదో మతలబు ఉంది!🤔🙄

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 8 месяцев назад +50

    గురువులు..చాగంటి గారూ,గరికపాటి గారూ,సామవేదం గారు,మేడసాని మోహన్ గారూ...ఇంకా తిరుమలలో ప్రవచనాలు చెప్పే వారు....ఇన్ని కోట్ల హిందువులకు కలలో కనిపించని అమ్మ ఈ ముస్లిమ్ లకు కనపడిందా ...వ్యాపారం 10 ఏళ్ల నుండీ బాగానే జరుగుతోంది.... ఉన్న గుళ్లన్ని మన వాళ్ళకి సరిపోలేదు....కోరికలన్నీ అక్కడే తీరిపోతున్నాయట...

    • @cnusangam
      @cnusangam 8 месяцев назад +6

      Manaku evaru emi cheppina nammutam...andhuke hinduvulam ayyam

    • @sankarmuni5357
      @sankarmuni5357 7 месяцев назад +4

      Assalu devudubbakrhi ante neekubthelusa, pravachanallki punyam vasthunda, ee vedam chadi vadani sivudu kannappaki darsanam ichadu , eemi sastralu chadi vadani kummari dasu ki venkateswarusu darsanam ichadu, kulaniki mathaniki bhakthiki sambandam ledu, amayakamga sastralanu pattukoni manassuloni devudini vadilesthunnaeu manushulu

    • @umachaduvula9481
      @umachaduvula9481 7 месяцев назад +1

      Purthigaa vini maatlAdandi.

    • @krishkrish42
      @krishkrish42 7 месяцев назад

      Maa Ammaki Gangamma thalli palu maarlu kanapaddaaru.

  • @vrameshraaja7369
    @vrameshraaja7369 7 месяцев назад +10

    అల్లా అమ్మ చారిటబుల్ ట్రస్ట్.... మధ్యలో అల్లా ఎందుకమ్మా 🙏🏻

  • @indian6807
    @indian6807 7 месяцев назад +2

    సోదరా ఈ ఇండియాలో 95% హిందువులంతా ముస్లింగా కన్వర్ట్ అయినారు మొగులూలు భారతదేశాన్ని పాలించినప్పుడు చాలామంది హిందువుని వాళ్ళ మతంలో మారమని ఆడ మగ అందర్నీ హింసించేవాళ్లు ఆ భయానికి చాలామంది హిందువులు ముస్లింలు కన్వర్షన్ అయినారు మీ తాతము తాతలు కూడా హిందువులు అయి ఉండొచ్చు అందుకే అమ్మవారు మీ ఇంట్లో వెలిసింది అ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే

  • @mettasatishkumar
    @mettasatishkumar 8 месяцев назад +8

    WOnderful, you are blessed

  • @tripura642
    @tripura642 7 месяцев назад +6

    అన్ని చేస్తున్నారు బాగానే వుంది బొట్టు లేదు .ఇది ఆలోచించలిసిన విషయం జాగ్రత్తగా ఉండండి హిందువులు లారా

  • @krishnach909
    @krishnach909 7 месяцев назад +2

    వాళ్ళు స్కాం చేస్తున్నారు హిందూ వుల దగ్గర పైసలు గుంజుతుందట

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 8 месяцев назад +41

    We should be glad that this Muslim couple has come back to Hinduism, their original faith. Let’s all stand by this couple and embrace them with affection.

  • @kumarn7866
    @kumarn7866 7 месяцев назад +8

    Om Shri Matrayee Namah
    You are blessed 🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад +34

    అల్లాః చెప్పిన ఖురాన్ జ్ఞానం తెలుసుకోకుండా ఇలా దేవతల్ని ఆరాధిస్తే అల్లాఃకి కోపం తెప్పించడమే.ఇలాంటి దేవతల గురించి ఖురాన్లో అల్లాః ఏమని చెప్పారో తెలుసా?"జిన్నాతులు మీ ఆరాధనలతో బాగా పొగరుగా ఉన్నారు" అని చెప్పారు.మీరు నిజమైన ముస్లింలైతే ఖురాన్లో అల్లాః చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆయన చెప్పిన ఆరాధ్య దైవం ఎవరో తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తే ప్రయోజనం ఉంటుంది.

    • @Chittithalli75448
      @Chittithalli75448 8 месяцев назад +8

      Yes A shirikh hy shaitan ka tarika miya biwi jahanam me javooo fee jahanama khalliduna meray comment ku koi thoo like karoo

    • @epcservices6018
      @epcservices6018 8 месяцев назад

      మతాలు, దేవుళ్ళ అవసరం లేకుండా
      మానవత్వమే మతం గా బ్రతకడం నేర్చుకునే వరకు సామాన్య ప్రజలు అందరూ కూడా మతాలకు బలి పశువులు అవుతునే ఉంటారు!

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 7 месяцев назад

      నేను ముస్లిమ్ మీరు చెప్పింది కరెక్ట్

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 месяцев назад +1

      ​@@DeshPremi-zn2qmధన్యవాదాలు.నేను మూడు దైవ గ్రంథాల్లో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని తెలియనప్పుడు హిందూ,బ్రాహ్మణ కులం.కానీ ఇప్పుడు మూడు గ్రంథాల్లోనూ ఒకే దేవుడు ఒకే జ్ఞానాన్ని అందించారని,అటువంటి వెల కట్టలేని జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నిజమైన బ్రాహ్మణుణ్ణి.మూడు గ్రంథాల్లో ఉన్న బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణ, నిజమైన ముస్లింని (విశ్వాసిని), నిజమైన క్రైస్తవుణ్ణి.ఇప్పుడు దైవ కులం, దైవ మతం.

    • @ayeshanaaz2829
      @ayeshanaaz2829 7 месяцев назад

      ​@@Chittithalli75448Aap like ke liye comment kiye kya?

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 7 месяцев назад +1

    మీరు చాలా అదృష్టవంతులు.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 8 месяцев назад +25

    హిందువులు గా మరిపోండి, జై శ్రీరామ్.

    • @rojajerusalem
      @rojajerusalem 7 месяцев назад

      Edhuku
      India is democratic country
      Aaa mathamaina namochu

    • @rojajerusalem
      @rojajerusalem 7 месяцев назад

      @@user-eg7fk6vk7r u hypocrite

  • @vasavijagarapu
    @vasavijagarapu 8 месяцев назад +5

    Vallu bhakthiga chesthunte…..intha negative ga endhuku comments chesthunnaru…..devudu okkare…..matalu matrame veru…..hindhu muslim bhai bhai……❤

  • @velurisailaja4856
    @velurisailaja4856 7 месяцев назад +1

    ఈయనకు పాదాభివందనం చేయాలి.

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 7 месяцев назад +2

    Naaga kalika devi mandiram🙏🏻

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 7 месяцев назад +2

    శ్రీ మాత్రే నమః 🙏🏼🌹

  • @Sanathana175
    @Sanathana175 8 месяцев назад +21

    ఎడారి మతాలు వద్దు హిందూ మతము ముద్దు

  • @jyothikasu2961
    @jyothikasu2961 8 месяцев назад +3

    Sri matha 🙏🙏

  • @gopinathnath152
    @gopinathnath152 8 месяцев назад +9

    Jai mataje

  • @nagaraja1972
    @nagaraja1972 7 месяцев назад

    బొట్టు పెట్టుకున్న లేకపోయినా పదిమందికి సహాయం చేస్తున్న మిమ్ములను గౌరవిస్తాం..హిందూ ముస్లిం మతాలను మనిషే సృష్టించాడని ఇల్లాగైనా తెలుసుకుంటే మంచిది.. ముస్లిమ్ మత ధర్మాన్ని కూడా పాటించటం వలన ముస్లిమ్ పెద్దలును గౌరవించటం గ భవించలనుకోటం గ అందరూ అర్దం చేసుకంటే బాగుంటుంది

  • @user-pn6pk9it6q
    @user-pn6pk9it6q 8 месяцев назад +2

    God bless you with all happiness

  • @neelapuvenkatareddy7819
    @neelapuvenkatareddy7819 7 месяцев назад

    అల్లా అనాధ ఆశ్రమం అనే పదం కరెక్ట్ కాదేమో
    మీరు పూజించిన అమ్మ వారి పేరుమీద అనాధ ఆశ్రమం నడవాలి అన్నదాత సుఖీభవ

  • @nikhilnikki9627
    @nikhilnikki9627 8 месяцев назад +2

    Muslim intlo kaadu e prapancham lo prathi chotu ammade..... om sree మాత్రే నమః

  • @rajashekar3389
    @rajashekar3389 7 месяцев назад +1

    ఇది ఖచ్చితంగా పూర‌్వ జన‌్మ సుకృతం

  • @BA.LL.B.
    @BA.LL.B. 7 месяцев назад +2

    ❤😊 Ya devi sarvabhutesu visnu mayaeti samasita namastetu namastetu namastetu namah ❤❤jai bhavani amma 🙏

  • @raviboinala9024
    @raviboinala9024 8 месяцев назад +3

    Om Sri Mathreya Namaha 🙏🙏🙏🙏🙏

  • @anagaraju734
    @anagaraju734 7 месяцев назад +2

    అమ్మ🙏🌺🙏🌺🙏

  • @ramadevirao9069
    @ramadevirao9069 8 месяцев назад +2

    Om Sri Mathre Namaha
    🙏🙏🌹

  • @karanammadhuri969
    @karanammadhuri969 8 месяцев назад +2

    యాంకర్ కు ప్రశ్నలు సరిగా అడగటం రాలేదు. వివరాలు సరిగా లేవు.

  • @balakrishnare7403
    @balakrishnare7403 8 месяцев назад +2

    Om shree matre namaha 🙏🙏🙏🙏

  • @rajasekhar7814
    @rajasekhar7814 8 месяцев назад +16

    My mentor is a Muslim who gets Darshana of many devatas. In previous birth, he was vaishnavism saint. Due to bad karma, he took birth as Muslim.
    In fact many Muslims were Hindus in previous births and most of them are humble in nature.

    • @Drona401
      @Drona401 7 месяцев назад +1

      does he knew that he was saint in his previous birth?

    • @chaosanimation4107
      @chaosanimation4107 7 месяцев назад +2

      🎉 very interesting, how did he know his past.please full details ivvandi

  • @eswarprasad7698
    @eswarprasad7698 7 месяцев назад +1

    Jai sree Durga Mata Di 👏

  • @katarisanthi435
    @katarisanthi435 8 месяцев назад +2

    Ammaaaaaaaaaaaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @royalsrinath68
    @royalsrinath68 7 месяцев назад

    దేవత మూర్థులకు పవిత్ర మనసు ఉండాలి, ఉండాలి కానీ వారికీ కుల మాటలతోటి పని లేదు, నేను కూడా ఒక ముస్లిం వారి ఇంట్లో అమ్మ వారిని రావడం చూసాను,

  • @Dur290
    @Dur290 8 месяцев назад +8

    Dabbukosam

  • @brindarao6280
    @brindarao6280 8 месяцев назад +2

    🙏🙏

  • @allinonevideos369
    @allinonevideos369 8 месяцев назад +1

    అది ఇల్లులా లేదు,గుడి లాగానే ఉంది.వాళ్ళు పాడు బడిన గుడిని కబ్జా(ఆక్రమించుకోవడం) చేసుకొని,ఇంటిలా వాడుకుంటున్నారు ఏమోనని నా అనుమానం.దీనిపైన హిందూ సంఘాలు ఏవైనా దృష్టి పెడితే బాగుంటుంది.

  • @muralimohan6066
    @muralimohan6066 7 месяцев назад +1

    Jai kalekadevi amma

  • @sujatabml7399
    @sujatabml7399 8 месяцев назад +6

    They're very Lucky to have kalima in their house she is the mother of universe so they have eternal mother very lucky

  • @manipalreddy4736
    @manipalreddy4736 8 месяцев назад +1

    Om sri mathre namaha 🙏

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 8 месяцев назад +5

    ఏ ఏరియా లో ఉంది.గుడి. మాది తిరుపతే.అందుకని అడిగాను.

  • @adilakshmibayanna2791
    @adilakshmibayanna2791 8 месяцев назад

    You are very lucky.......

  • @naveenn8078
    @naveenn8078 8 месяцев назад +2

    Om sree nagakaalika devine namaha

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 8 месяцев назад +3

    Mee adrustam ammaa

  • @user-jr5qc2tk9l
    @user-jr5qc2tk9l 7 месяцев назад +1

    Challa bhagundhi

  • @narayanraomamidipalli1227
    @narayanraomamidipalli1227 7 месяцев назад

    Sister you are great you have blessings of Goddess.

  • @user-mz2wu8yr2b
    @user-mz2wu8yr2b 8 месяцев назад

    Nice andi

  • @bkgameryt6314
    @bkgameryt6314 8 месяцев назад +1

    Amma naga kalika deviye namaha

  • @payamradha4078
    @payamradha4078 8 месяцев назад +2

    🙏🙏🙏🙏

  • @user-jv6cx2tm7y
    @user-jv6cx2tm7y 8 месяцев назад +1

    👏👏👏

  • @bhargavichallagundla2278
    @bhargavichallagundla2278 7 месяцев назад

    Good amma

  • @srisunithaofficial
    @srisunithaofficial 8 месяцев назад +3

    మేడం అడ్రస్ చెప్పండి తిరుపతిలో ఎక్కడ అనేది

  • @sitaravamma6
    @sitaravamma6 8 месяцев назад +1

    Om Sri Mathre Namaha🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 8 месяцев назад +1

    Very good. God bless u. God/Goddess is one and only. Only faith important, no other things.

  • @kondaiahsonta7293
    @kondaiahsonta7293 8 месяцев назад +2

    Om Shakti

  • @CRITISISMisgood
    @CRITISISMisgood 7 месяцев назад

    Great business idea Bhai,great

  • @Nature-music-lover
    @Nature-music-lover 8 месяцев назад +1

    Om namah shivaya🙏🙏🙏
    Om sri matre namah🙏🙏🙏

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 7 месяцев назад +1

    Om Sri kanaka Durga mathaye namaha

  • @kaalbhairav.1
    @kaalbhairav.1 8 месяцев назад +4

    OM NAMAH SIVAYA OM HREEM DUM DURGAYAI NAMAHA

  • @satyamahi953
    @satyamahi953 8 месяцев назад +6

    Emee bhayam padakandi.maavurilo Muslims ammagudiki vastaaru. Memu peerla pandugaki maszid ki velatham.🙏🌹🙏

  • @gopikrishnapasupuleti9683
    @gopikrishnapasupuleti9683 7 месяцев назад

    Super good job 👍👍👏🙏🙏🙏🙏

  • @dudekula.subhanibabu7346
    @dudekula.subhanibabu7346 8 месяцев назад +1

    You R ✅ Jai Jay Devi Durga You R ✅ ✔️

  • @sunikodur8163
    @sunikodur8163 8 месяцев назад +1

    🙏🙏🙏

  • @devinemother7139
    @devinemother7139 7 месяцев назад +1

    Om Nagakalia devyi namaha🙏🙏🙇🙏🙏🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 8 месяцев назад +182

    అల్లా అనేపదం తీసేయండి,అమ్మ అనే పేరుతో అశ్రమాన్ని ప్రారంభించండి.అప్పుడు అమ్మవారిని అనుగ్రహంతో కొనసాగుతుంది.ఓంశ్రీ మాత్రే నమః 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

    • @Uniquevideos0789
      @Uniquevideos0789 8 месяцев назад

      ఏమిటో ఈ చోద్యం, అమ్మవారు అగుపించక కూడా మళ్ళీ అల్ల అంట, డబ్బు సంాదించటానికి ఇదీ ఒక ట్రిక్ ప్రయోగిస్తున్నారు, వెళ్లి దండం పెట్టుకొని రండి కానీ తెగ డబ్బులు పోయటం చేయకండి, మళ్ళీ ఆ డబ్బు ఎవరికి అందజేస్తారు తెలియదు, తస్మాత్ జాగ్రత్త

    • @kmrao06
      @kmrao06 8 месяцев назад +9

      Why should you have a problem if someone calls the highest of the high (whom you may call as Vishnu ) as Allah?

    • @user-vo6ln5ut2z
      @user-vo6ln5ut2z 8 месяцев назад +3

      What the name they have named is the Amma suggestion who are we to decide.

    • @humairaiasthaseena9655
      @humairaiasthaseena9655 8 месяцев назад

      Neku ne matam aythe ? Were matam guri chee matladam worng mundu neuv uaganmayattauo neuv manishi ga bratu ilanti vati kamendau

    • @kanna5041
      @kanna5041 8 месяцев назад +4

      Evari acharalu valave evari mathalu valavi manam chepinanthamathram matham maradhu manam matladintha mathrana pravavrthana maradu endukandi meku e......musukoni kurchondi ji sriram alla malik

  • @SarojavemulapalliSarojavemulap
    @SarojavemulapalliSarojavemulap 7 месяцев назад +1

    OM SRI MATHRE NAMAHA AMMA 🙏 🙏 🙏 🌺 🌷 🌿

  • @maatv1233
    @maatv1233 7 месяцев назад

    అమ్మ తల్లి చెప్పింది చాలు కానీ ఫస్ట్ నువ్వు బొట్టు పెట్టుకొని పూజ చేస్తే నమ్మ్ము తాము లేకపోతే నిన్ను నమ్మకూడదు.

  • @ramamani6326
    @ramamani6326 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @alladialladi42alladialladi29
    @alladialladi42alladialladi29 7 месяцев назад

    మా దండాలు తల్లి అందరిని దీవించు తల్లి

  • @punnasantosh88
    @punnasantosh88 7 месяцев назад

    I felt so happy Ananda bashpalu ochesayi great 👍👍👍👍 bakthi ekada untey akada devunlu kachithanga untaru edo oka vidanga Ani istharu

  • @nandaiahnagamalli4903
    @nandaiahnagamalli4903 7 месяцев назад +1

    Jai maatha sree