తుంబరగుద్ది శాసనం | విజయనగర సామ్రాజ్యంలో కుల వ్యవస్థ

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 106

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 10 месяцев назад +4

    అప్పటి దొమ్మరులు అందరికీ ఆనందాన్ని విశ్రాంతిని కాలక్షేపం ఇస్తూ జీవిస్తూ ఉపకారాన్నీ కూడా చేశారు మంచి విషయాలు తెలిసాయి మహాదేవ

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Месяц назад +1

    Wowsuper

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 Год назад +16

    చారిత్రక సత్యాలను వెల్లడించిన మీకు ధన్యవాదములు

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад +3

      ధన్యవాదాలండి.

    • @venkataramanaraomuddu2953
      @venkataramanaraomuddu2953 Год назад

      Thanks for telling about Vyasaraya and the శిలాశాసనం..but there is no connection between the heading and the matter in it

  • @nalagandlanari4900
    @nalagandlanari4900 2 месяца назад +1

    నెల్లూరు జిల్లా కుల్లూరు గ్రామములో sri🙏కృష్ణదేవరాయలు వారి శాసనలు ఉన్నాయి. వీటి మీద పరిశోధన చేయండి

  • @lk9687
    @lk9687 Год назад +8

    విజయనగర సామ్రాజ్య రాజులు మా ఊరి దగ్గర కూడా చెరువులను, కోనేరులు నీటి మడుగులు త్రవ్వించి ఉన్నారు ఇప్పటికి వాటిని వినియోగించుకుంటున్నారు. ఉదాహరణకు రాయలచెరువు మొదలైనవి ఉన్నాయి.
    అప్పట్లో దాన్ని పెద్ద పెద్ద కాసు రాళ్ళతో సీసంతో కలిపి కట్టారని చెబుతుంటారు. మూడు సంవత్సరాల క్రితం కురిసిన అతి భారీ వర్షాన్ని సైతం తట్టుకొని నిలబడింది.
    మీరు చెప్పిన తుమ్మల గుద్ది శాసనం చాలా బాగా అర్థం అయింది సార్ థాంక్యూ.🎉

    • @dmkmurthy8718
      @dmkmurthy8718 Год назад

      INDIA AND ITS CASTE SYSTEM
      ORIGINALLY CASTE SYSTEM CAME INTO Existence TO MAKE VILLAGES SELF SUFFICIENT.. BRAHMINS ONLY FOR DOING PRIEST , PUROHIT, AND AIDING AND ADVISING ALL COMMUNITIES TO RIGHT PATH. PRAVACHANAMS, DOING PRACTISING AS DOCTOR I.E. NATIVE SYURVEDA. BARBERS WERE COMPOUNDERS, DOING MELA TALALALU AS MUSICIANS IN TEMPLE. FOR ALL AUSPICIOUS THINGS THEY WERE HERALD OF FUNCTIONS LIKE MARRIAGES. THESE BARABERS ARE THE FIRST INVENTERS OF VACCINATION IN THE WORLD. EVEN EUROPEANS GOT THIS KNOWHOW FROM OUR BARBERS.. people were hygenic, so kummati caste helped society by supplyingpots, cooking articles made of neat mud and burnt them for using. In Calcutta people drink tea in pots and destroy them even now.
      Bhakta tukaram is a good kummati.
      Kammari caste helped society making carts, agricultural inputs. Goldsmith used to prepare gold jewellery, for marriages etc. GOOD FURNITURE WAS PREPARED BY KAMSALI BRAHMAMS.
      VYSYAS USED TO YO TRADE AND INDUSTRY AND AGRICULTURE. THEY WERE MONEY LENDERS ALSO FOR INTEREST AND BANKERS.. KHATRIYAS
      WERE RULERS WHO ADMINISTERED
      WITH THE SFICE OF BRAHMIN MANTRI AND SUDRA SAINIKADIKRI.
      THESE SUDRA SAINIKADIARIS ARE KOTWLS, DGP, POLICE OFFICERS, BELONG TO KAPU, KAMMA, AND REDDY CASTES..
      S.C.WERE USED AS FARM WORKERS AND VILLAGE SERVANTS AND ASSIST POLICE OFFICERS. ALL CASTES WERE GIVEN INAMS . NO CASTE FEELINGS AMONG THEM. THEIR MAIN AIM TO PROTECT THE VILLAGE FRM EXTERNAL AGGRESSION AND INTERNAL DISTURBANCE. ORIGINALLY NO UNTOUCHABILITY AMON THEM S.T WERE GIVEN SPECIAL TREATMENT AS KOYADOR, KONDA DORA, KONDA KAPU. THEY USED TO PROTECT WILD LIFE AND FORESTS FROM SMUGGLERS. THEY WERE FOREST OFFICERS AND D.F.O.

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 11 месяцев назад

    చక్కగా వివరించారు. మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. ఓట్ల కోసం ప్రజలను రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు 😮😮😮

  • @sriv1556
    @sriv1556 Год назад +10

    you are doing a great service to Hinduism. I wish more and more people watch this.

  • @hanumamylife6510
    @hanumamylife6510 19 дней назад +1

    అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో కందుకూరులో కూడ వ్యాసరాయలవారు చాల పెద్ద చెఱువును త్రవ్వించారు. వ్యాసరాయసముద్రం ఆ చెఱువు పేరు. ఆ చెఱువు కట్ట నిర్మాణం ముందు ఈ కాలపు టెక్నాలజీ ఎందుకూ పనికిరాదు. అక్కడే వ్యాసరాయ మఠం, మఠం భూములు కూడ చాల వున్నాయి. ఆయన నిర్మించిన హనుమ ఆలయాలు కూడ ఆ ప్రాంతంలో వున్నాయి

  • @chakrapanipani8355
    @chakrapanipani8355 3 месяца назад +1

    మీ కృషి నిజంగా స్లాఘనీయం.

  • @vinodkumarjonnagadla5791
    @vinodkumarjonnagadla5791 5 месяцев назад +1

    👏🏻👏🏻

  • @bvsboddupalli800
    @bvsboddupalli800 11 месяцев назад +2

    THE BRIGHT EXPLANATION, MY SALUTATIONS TO VYAASA RAAYA MUNEENDRULU, OUR NATION AND PEOPLE SHOULD AWARE OF THE IMPORTANCE OF OUR VARNA VYVASTHA AND INTEGRITY

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Год назад +13

    కులము అంటే కులీనము..గొప్పదైన సమూహము..ఇప్పుడు కూలి సంటే ఉద్యోగాము. కీలీనం అయిన గొప్ప సామాజిక వ్యవస్థ కుల వ్యవస్థ. సమాజంలో అందరికి సంపూర్ణ ఉద్యోగిత, సామాజిక భద్రత...ఆర్థిక పరిపుష్టికి, సంపద, విద్య, విజ్ఞానం పెంపొందించే మానవాళిని నిర్మించిన, నేటి సమాజ నిర్మాణానికి కూడా అదే ఆధారం. ఐతే స్వార్ధం అనేది...త్యాగ ధ్వనులు అయిన వారిని...సేవా రంగంలో ఉన్న వారిని అణగారిన వర్గాలుగా మార్చి సామాజిక రుగ్మతగా సంఘంలో కొంతమంది చేశారు దానికి ఏ ఏ కారణాలు ఉన్నా అది తప్పక సంస్కరించాల్సిన ఆవశ్యకతతో అనేకమంది ఉద్యమించారు కానీ అప్పటికే విదేశీ దాడులు వారి వక్రీకరణలతో మన ఉనికిని దెబ్బతీస్తున్న మూర్ఖుల్లా ఉన్న వాళ్ళు మత మార్పిడికి గురైపోతున్నారు...ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థ , రాజ్యాంగం అసమానతలు తొలగించే లక్ష్యంతో గొప్పగా ఏర్పడిన స్వాతంత్రం రక్షింప బాడాలి అంటే మత మార్పిడులు ఆగాలి.

    • @devaraj.k
      @devaraj.k 11 месяцев назад +1

      ఆర్యా, కులము నుండి కులీనము వ్యుత్పత్యమే కానీ తత్యతిరేకము కాదు. కులమన్న సంస్కృత పదమునకు వంశమని అర్థము. కులీనమనగా వంశానుగత వ్యవస్థ అని అర్థము. వంశానుగతంగా వృత్తులను ప్రత్యేక పరుచుటే కులీణము లేదా కుల వ్యవస్థ. అది అతి దుర్మార్గము, ప్రగతి నిరోథము అయి, సమొన్నత భారత జాతిని విదేశీయుల వీరభోజ్యముగా మార్చింది. ఇట్టి జాడ్యమును అవశ్యముగా మూలముతో పెకిలించనియెడల మన భారతము ఎన్నటికిని అభివృద్ధికి నోచుకోనక, సంఘర్షణల తో కొనారిల్లుచునుండును. గమనించ మనవి.

    • @ramatheerthamkirankumar4096
      @ramatheerthamkirankumar4096 5 дней назад

      ​@@devaraj.kమీరు చెప్పేది నిజం కానీ మాకు అది సంబంధం లేదు మాకు వాళ్ళు అన్యాయం చేశారు వాళ్ళు బ్రిటిష్ కుక్కలు అంతే ! తిట్టడం తప్ప మనకి యునిటి అన్నది వుందా . అందరికీ అన్నారకాల విద్యలు నేర్పాలి. బావిలో ఈత, చెట్టు ఎక్కటం ,వేటాడే ఆట,కంప్యూటర్ పరిజ్ఞానం , మంచి విద్య . ప్రస్తుతము 5 రకాల భాషలు తెలుగు కన్నడ ఇంగ్లీష్,,హిందీ, తమిళ్ .
      హిందీ ప్రాథమిక స్కూల్ ల్లలో మనం పాటించ నంతగా హిందీ రాష్ట్రాలు దక్షిణ భాష ని పటించవు . వివక్ష అన్నది ఉత్తరం లో చాలా ఎక్కువ వుంది.

  • @ravindrababud
    @ravindrababud 9 месяцев назад +1

    History is a multidisciplinary and multidimensional subject. Than you.

  • @jayhind3731
    @jayhind3731 Год назад +9

    చరిత్ర చదవం, అధ్యయనం చేయం, ఎవడో వేసిన ఎంగిలి బిస్క్యూట్ లు తిని, కుక్క కూతలు కూస్తాం. మాకు ఇది ఇంగ్లీష్ కుక్కలు నేర్పాయి, అలాగే అరుస్తాం.ఆ విశ్వాస ఘాత కుక్కల పై మాకు చాలా నమ్మకం ఉంది, వాళ్ళ చెప్పులు కూడా ఇంకా నాకుతాం అది మా ఇష్టం.

  • @mrachandra1706
    @mrachandra1706 7 месяцев назад +1

    చాలా బాగుంది

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah2388 Год назад +1

    Andarini samanamuga chusina mahanubavudi ki aneka namaskaramulu

  • @krishnakommineni6303
    @krishnakommineni6303 Год назад +1

    Thanks!

  • @krishnamohan1065
    @krishnamohan1065 Год назад +1

    Very enlightening

  • @satyadevaprasadkhandavalli8661
    @satyadevaprasadkhandavalli8661 Год назад +7

    తుంబరుగుద్ది శాసనం వంటిదే కాకతి గణపతిదేవుని మందడం శాసనం. ఈశాసనం ద్వారా గణపతిదేవుడు తన గురువైన విశ్వేశ్వర శివదేశికునికి మందడం గ్రామాన్ని దానం చేశాడు. ఆ గ్రామ ఆదాయంతో శివదేశికుడు ఒక ఆతురాలయాన్ని అంటే ఆస్పత్రిని,ఒక సత్రాన్ని,ఒక వేదపాఠశాలను నిర్వహించే ఏర్పాటు చేశాడు. సత్రం,ఆతురాలయం లో అన్ని కులాలకు అన్నదానము,చికిత్స జరిగినట్లు శాసనం పేర్కొంది. ఇలాంటి శాసనాలు వందల కొద్దీ ఉన్నాయి. వాటిని తొక్కిపెట్టి సమాజంలో చీలికలుతెచ్చే అంశాలను మాత్రమే చరిత్ర పుస్తకాలలో చదివిస్తున్నారు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад

      అవునండి. ఆనాటి సామాజిక స్థితిగతుల్ని తెలుసుకోవడానికి కాకతీయుల మందడి శాసనం ఎంతో ముఖ్యమైనది. ధన్యవాదాలు.

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 Год назад +5

    Good video all the best 👍 👌

  • @pssastri5696
    @pssastri5696 7 месяцев назад +1

    Great

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40 Год назад +1

    Chala Baga explain cheperu 🎉

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 11 месяцев назад

    సూపర్

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Год назад

    మంచి వీడియో

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Год назад

    రాయల వారికి ఈ స్వామికి సంబంధం ఉంది narasimharaayalavaarakinni

  • @dnranalysis
    @dnranalysis Год назад

    వేద శాస్త్ర వాక్యాల మీద సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాడే నిజమైన హిందువు ఇదే మీకు గుర్తు

  • @vaniveena6979
    @vaniveena6979 Год назад +4

    Nice explanation sir

  • @cvenkat7766
    @cvenkat7766 Год назад +6

    అప్పటి శాసనాలలో పేర్కొన్నవి వృత్తులు మాత్రమే , కులాలు కావు . ఆంగ్లేయుల కాలంలో ఆ వృత్తులు అన్నీ కులాలు గా రూపాంతరం చెందాయి . ఈ విషయం గమనించాలి .

  • @srikanthkuravi4385
    @srikanthkuravi4385 Год назад +1

    Great research, sir. Most interesting and informative! 👍

  • @kanakadrisastryb2298
    @kanakadrisastryb2298 Год назад +1

    Nice information sir

  • @kambamnarasimhasreedhar9336
    @kambamnarasimhasreedhar9336 Год назад +8

    ధర్మో రక్షతి రక్షితః,

  • @vigneshp8027
    @vigneshp8027 Год назад +4

    Great sir

  • @yelkur.raghavendra9471
    @yelkur.raghavendra9471 Год назад +2

    Great well said

  • @rameshk1062
    @rameshk1062 Год назад +10

    Thanks for the detailed information.Proud of my forefathers heritage!!

  • @vinaybattu
    @vinaybattu 6 месяцев назад

    కుదిరితే మీరు చూపించే PDF download ఇవ్వండి లేదా ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.

  • @-BaNaPa
    @-BaNaPa 6 месяцев назад +1

    వ్యాసరాజ మునీంద్రులు అంటే శ్రీ రాఘవేంద్రస్వామి యొక్క పూర్వ జన్మ. వారు మధ్వ మత గురువు. 732 హనుమంతుల విగ్రహాలను స్థాపించారు. విజయనగర సామ్రాజ్య రాజ గురువు. వ్యాసరాయల వారు ఒక దార్శనీకులు..దైవంశ సంభూతులు. వారు స్థాపించిన మొట్టమొదటి హనుమ వచ్చి హంపి లో ఉంటుంది. యoత్రోద్దారక ప్రాణదేవులు. వారి బృందావనం ఆనెగొంది లో గలదు.

  • @kln5829
    @kln5829 2 месяца назад

    దొమ్మరి అనేది కులం అయితే, 22 కులాల్లోని దొమ్మరులు అనడం ఏమిటి? అంటే ఏకులం లో పుట్టినా దొమ్మరి పని చేసేవారిని దొమ్మరి అని పిలిచేవారు అన్నమాట.నిజానికి కమ్మరి, దొమ్మరి, మంగళి, కంసాలి ఇవన్నీ వృత్తి పేర్లు కులం పేర్లు కావు. కులం.అంటే ఒక వంశానికి చెందిన సమూహం, ఆ సమూహం లోనే అనేక వృత్తులవారు, వృత్తిని బట్టి వర్ణం ఉండేది. తరువాత కాలం లో ఈ వర్ణాలు,వృత్తులు పేర్లతో కూడా కులాలు ఏర్పడిఉంటాయి.

  • @Sri-Satya
    @Sri-Satya Год назад +15

    తన ఔన్నత్యము తాను తెలిసి కోలేనిహిందు, బలహీన మనస్కులై పాపులు, గొర్రెలవుతున్నారు

  • @psn1729
    @psn1729 Год назад +2

    వ్యాస రాయుల వారే మరు జన్మలో రాఘవేంద్ర స్వామి వారు గా అవతరించారు

  • @radhakrishna2596
    @radhakrishna2596 Год назад +3

    Well said sir 👌👍

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Год назад +1

    జయహో సనాతనధర్మం🚩🙏

  • @cvenkat7766
    @cvenkat7766 5 месяцев назад

    " Until well into the colonial period much of the sub - continent was still populated by people for whom the formal distinctions of caste were only of limited importance even in parts of the so - called Hindu heart land . The institutions and beliefs which are now often described as the elements of traditional caste were only just taking shape as recently as the early eighteenth century " .
    ( By British Anthropologist Susan Baily )

  • @srinivasrao8644
    @srinivasrao8644 6 месяцев назад +1

    చెన్నాగిదే

  • @samathavalluri4363
    @samathavalluri4363 7 месяцев назад

    Idi cheputunnavaadu khachithamga kula vyavasthalo paina unnavaade ayuntadu. Tana vaadananu balaparuchukovadame itani uddeshyam.

    • @AnveshiChannel
      @AnveshiChannel  7 месяцев назад

      ఓ సామాజిక సత్యాన్ని ఆధారాలతో సహా చూపించినపుడు ఆ ఆధారాలపై ప్రతివిమర్శ చేయలేక ఆ ఆధారాలను చూపించినవారిని ఆడిపోసుకోవడం మేధావితనం కాదు.

    • @samathavalluri4363
      @samathavalluri4363 7 месяцев назад

      @@AnveshiChannel The proofs you showed are not validating your theory. There is so much nonsense on the internet that it is useless to spend time on everything. This was a random video I saw, I was curious about what evidence you show only to realise that it is just another one.

    • @AnveshiChannel
      @AnveshiChannel  7 месяцев назад

      @@samathavalluri4363
      //The proofs you showed are not validating your theory.//
      If an inscription is a proof what else is 'the proof' according to you?
      //There is so much nonsense on the internet that it is useless to spend time on everything.//
      Agreed but be assured that Anveshi is not one among those nonsense channels. Our videos are based on primary sources only.
      //This was a random video I saw, I was curious about what evidence you show only to realise that it is just another one.//
      You say that you are a random viewer yet you are being judgmental. As asked at the beginning if an inscription is not 'the proof' then what is a proof as per your theory?
      If you are really a serious viewer then suggest you to browse through our video list and check out how we present the information taken from primary sources such as inscriptions, edicts, literature etc. that reflect the social dynamics during Vijayanagara period.

  • @pssastri5696
    @pssastri5696 7 месяцев назад

    Emumchisubjectenkaravali

  • @srinivash214
    @srinivash214 Год назад +1

    🙏🙏🙏🌹🌹

  • @srinivasaraosurapaneni2469
    @srinivasaraosurapaneni2469 Год назад +2

    ఈ నాటి కుల కుంపటి తిరుమల వేంకటేశ్వరుని pink diamond తో మొదలు అయ్యింది.

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40 Год назад +2

    Yes 🎉 Yes Yes nijam🎉🙏

  • @KadapaDarsini
    @KadapaDarsini Год назад +6

    వ్యాఖ్యానం చాలా బాగుంది సర్.
    తిప్పలూరులో చెన్నకేశవ స్వామి గుడిలేదు, వేణుగోపాల స్వామి ఉన్నారు.
    దశవంద శాసనాలు ఇలాంటివే కదా, చెరువు నీళ్ళు వాడుకునే ఏ కులం వాడైనా పన్ను చెల్లించాలి అని, చాలా శాసనాలు ఉంటాయి, వీటిలో అన్ని కులాల పేర్లు ఉంటాయి.
    మరి ఇప్పుడు చూస్తున్న కుల వివక్ష ఎప్పుడు మొదలయ్యింది అంటారు ? ఇప్పటికీ కొన్ని పల్లెల్లో మాల, మాదిగలకి నీళ్ళు ఇవ్వాలంటే దోసిళ్ళలో పోస్తారు. గుడిలోకి, ఇంట్లోకి రానివ్వరు, ఈ అంటరానితనం ఏ కాలం నుండి ఉంది. రెడ్ల ఇంటి ముందు పంచె పైకి ఎత్తి కడితే, ఊరి నుండి వెలి వేస్తారు ( కొద్ది కాలం కిందటి వరకూ ఉండేది ). ఒకప్పటి భూములు అన్నీ బ్రాహ్మణులవే కదా, చదువుల కోసం పట్టణాలు చేరి, భూములు వదిలేసి వెళ్ళారు. ఒకప్పటి అగ్రహారాలైన చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి.
    చాలా విషయాలు నాకు కూడా తెలీదు. తెలుసుకుందాం అని, ఏం అనుకొవద్దు సర్.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад +5

      తిప్పలూరుకు వెళ్ళామండి. అక్కడున్న వేణుగోపాలస్వామి విగ్రహం పురాతనమే కానీ ఆలయం కొత్తది.
      తిప్పలూరు శాసనంలో శివ-కేశవుల ఆలయం అని ఉంది. ఆ ఆలయం ప్రస్తుతం లేదని గ్రామస్తులు చెప్పారు. కోకటంలోని ఆలయాన్ని పూర్తిగా కొత్తదిగా కట్టారు. పాత ఆలయానికి చెందిన ఎన్నో స్థంభాలు, శిల్పాలతో బాటు కొన్ని శాసనాలను కూడా తొలగించి, పాత కోనేరులో వేసి పూడ్చేసారని స్థానికులు చెప్పారు.
      కుల వివక్ష అన్నది వ్యక్తులను బట్టి, మనస్తత్వాలను బట్టి ఉండేది. ఉంది. ఉంటుంది. వివక్షకు బదులు సహకారం, పరస్పర గౌరవం ఉండాలి. కానీ వ్యక్తులలోని తామస గుణం వల్ల కలికాలంలో ఇది సాధ్యపడేట్టు లేదు.
      వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వారు కులవివక్ష గురించి బహిరంగంగా మాట్లాడారు. అన్నమయ్య కూడా కులాల గురించి నిరసనను వ్యక్తం చేసారు. వీరందరూ తమ సాహిత్యం ద్వారా కులాల మధ్య వివక్ష కాదు అవగాహన ముఖ్యమని విస్తృత ప్రచారం చేసారు. కానీ కులాల మధ్య వైషమ్యాలు పూర్తిగా పోలేదు.
      ఈ భాగంలో చెప్పిన వ్యాసరాయల వారు తాము స్థాపించిన 732 ఆంజనేయస్వామి ఆలయాలలో కొన్నింటిని శూద్రులకు అప్పజెప్పారు. వీటిలో కొన్ని శిథిలమైపోయాయి. కొన్ని ఇతరుల చేతికి చేరాయి. కానీ వ్యాసరాయల కాలం నుండి ఈనాటి వరకూ శూద్రపూజారులే ఉన్న ఆంజనేయ దేవస్థానాలు ఇంకా మిగిలివున్నాయి. ఇందులో బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం ఒకటి. అలాగే గద్వాల్ కు దగ్గరలోని మొదలకల్లులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శూద్రులే పూజారులు. ఈ స్వామిని కులదైవంగా కలిగిన ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. వీరు క్రమం తప్పకుండా వెళ్ళి, శూద్రపూజారుల చేతనే పూజలు చేయించుకుంటారు. ఇది కూడా వ్యాసరాయల వారి అండతో ఎదిగిన ఆలయంగా చెబుతారు. ఇలా వ్యాసరాజతీర్థుల వంటి బ్రాహ్మణ పీఠాధిపతులు తమ చేతల ద్వారా కులాల మధ్య పోరాటాలు కాకుండా సయోధ్యను సాధించేందుకు చూసారు. ఇందుకు ఆలయాలను, సామాజిక అవసరాలైన చెరువులు, వ్యవసాయ భూములు, నీటి కాలువలు మొదలైన వాటిల్ని మాధ్యమాలుగా చేసుకుని అన్ని కులాలకు జీవనాధారాన్ని కల్పించే వ్యవస్థను రూపొందించారు.
      అయితే ఇలాంటివారి గురించి mainstream media లో మాట్లాడేవారు లేరు. మాలాంటి చిన్నా చితకా ఛానల్స్ వారు ఆధారాలతో సహా చూపించి చెప్పినా వినేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మరి నిజమైన చరిత్ర నలుగురుకీ తెలిసేది ఎలా? తప్పుల్ని సరిదిద్దుకునేది ఎలా?

    • @KadapaDarsini
      @KadapaDarsini Год назад +2

      @@AnveshiChannel తిప్పలూరు పాత విగ్రహం పక్కన పెట్టి, కొత్త విగ్రహం చేయించి కొత్త గుడి కట్టారు సర్. కోగటం అదే పనిగా వెళ్ళలేదు కానీ, కమలాపురం వెళ్ళేటప్పుడు అదే దారిలో వెళ్ళాను కొన్ని సార్లు.
      వేమన, వీరబ్రహ్మం గారు చెప్పారు సర్. వారు చెప్పిన విషయాలు, చదువులు లేని కారణంగా అవి బడుగు వర్గాలకు చేరలేదు కదా. ఆధిపత్య వర్గాలు కూడా చేరనివ్వలేదేమో. మనిషి తత్వం అనుకుని అలాంటిది అని అలానే ఉండలేము కదా సర్. ఎన్నాళ్ళని ఉంటారు, తరతరాలుగా అణిచివేత. ఇది పెద్ద టాపిక్ అయ్యేట్లు ఉంది. అప్పుడు వివక్ష అనుభవించిన పెద్దలు, తర్వాతి తరం వాళ్ళకి వాళ్ళ బాధలు చెప్పి, చదువుకోమని చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడుతోంది.
      చెన్నకేశవ స్వామికి మాల దాసర్లు పూజరులుగా ఉండేవాళ్ళు ( రామానుజ స్వామి అలా చేశారని అంటారు కదా ), మా కుల దేవత చౌడమ్మకి మా కులం వాళ్ళే పూజారులుగా ఉన్నారు. కానీ ఇవన్నీ ఇప్పుడు మారిపోతున్నాయి. బ్రాహ్మణులు చేసేవే పూజలు అన్నట్లు వాళ్ళ చేతికి ఇస్తున్నారు.
      మీ ప్రయత్నం చాలా బాగుంది సర్. చరిత్ర ఆసక్తి ఉన్న నా లాంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత పరిశోధన చేసి ఎవరు చెప్తారు సర్. ఇలాంటి వాటికి శ్రోతలు తక్కువే ఉన్నారు. సంచలన విషయాలు కావాలనే వారు పెరిగిపోతున్నారు. ఇక యుట్యూబ్ వీడియోలు, అన్ని రకాల అబద్ధాలని చెప్తున్నారు.
      తిప్పలూరు శివ-కేశవ ఆలయాలు అన్నారు కదా.. కైఫియత్తులో శివాలయాన్ని చీకటి దేవాలయం అన్నారు. మేము వెళ్ళినపుడు శివాలయం లోపలికి వెళ్ళలేదు. కాని గుడి బయట సూర్య భగవానుడి విగ్రహం ఉంది. నా ఊహ ప్రకారం, అక్కడ త్రికూట ఆలయం ఉండి ఉండాలి, శివ-కేశవ-సూర్య. ప్రస్తుతం శివుడు ఒక్కడే మిగిలాడు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад +2

      @@KadapaDarsini మీ వీడియోను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад +4

      వీడియో బాగుందండి. మీ కృషిని కొనసాగించండి. అభినందనలు.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Год назад +1

    మీ చారిత్రక కృషి అమోఘం. ఈ విషయం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకుని వెడితే బాగుంటుంది కాదా? పూర్వం జమీందారీ లు ఉన్నప్పుడు పల్లెల్లో వూరు లో సమాజ సేవ కులాలకు. అనగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మ్మంగలి పొలాలకు నీరు పెట్టే వారికి, వీరందరికీ కూడా మాన్యాలు అనగా వ్యవసాయ భూములు ఉండేవి. జమీందారీ లను రద్దు చేశాక ఆ అయా మాన్యాల గురించి పట్టించు కు నే వాళ్లు లేక అవి అన్నీ కవులు రైతుల చేతుల్లోకి పోయాయి. క్రమేణా దేవాలయ భూములు కూడా రాజకీయ పెత్తందారీ వర్గాల చేతుల్లోకి వెళ్లి పోయాయి.

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 Год назад +2

    🙏🙏🙏

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 Год назад +1

    జై శ్రీరామ్

  • @bgopinath1002
    @bgopinath1002 Год назад +1

    Jai Sreerama 🚩✊🙏🙏🙏

  • @Iam_Nani
    @Iam_Nani 8 месяцев назад

    Kula Ante Vamsham ani artham

  • @manojmuni3058
    @manojmuni3058 Год назад +2

    🙏

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Год назад

    పుస్తకం ముద్రింపబడినదా? Sir

  • @psn1729
    @psn1729 Год назад

    అర్థం కాని వృత్తుల పేర్లు తెలియచేయండి

  • @gopinaathp3497
    @gopinaathp3497 Год назад

    Jai Bharat, Jai Hind, Jai Modi ji.

  • @a.kmetaldetector7937
    @a.kmetaldetector7937 Год назад +2

    🙏🙏🙏🙏

  • @prahladaraokaranam2823
    @prahladaraokaranam2823 Год назад +2

    వ్యాస రాజ గురువు గారి గురించి పూర్తి వివరాలు తెలుసు కొండి. చాల చాలా ఉంది ఆ స్వామి గురించి.
    🎉🎉

  • @rajesherla7045
    @rajesherla7045 Год назад +1

    👍👍

  • @josejayanth5251
    @josejayanth5251 Год назад +2

    ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కుల వ్యవస్థని రిజర్వేషన్లు తీసేయాలి అనుకుంటే విరివిగా కులాంతర వివాహాలు జరగడమే దీనికి ప్రధాన మార్గం.

  • @sairao1511
    @sairao1511 Год назад

    If there is caste no problem
    If there is no caste no problem
    Caste lost its vigorous and vitality
    Caste appears at the time of election
    Koteswaradirisal Guntooru

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 Год назад

    Even today our Indian soceity is dominated by Brahmin community. All media including electronic and entertainment dominated by Brahmin community. Try to remember the revolution started by E.V.R. naicker in Tamil Nadu in 1920s. Such was atrocities prevailed . Why Rs.2000 crores wasted for a statue at Hyderabad.

    • @satyanadarao9993
      @satyanadarao9993 Год назад

      EVR is stooge of British .he was member of justice party which was started by British money to promote division in hindu Soceity . Evr is involved in Idol breaking . Brahmins are ambassadors of previous generation to present generation . They teach us spirituality and make us united . People like EVR are like jaichand , an anti national who stabbed Prithviraj behind his back
      It is more shocking that dmk still exists

    • @girijaramarao4252
      @girijaramarao4252 Год назад

      Typical dumb Communist mindset. For millennia people of non -Brahmin communities were the Kings , military chiefs, trader and businessmen. Do any body complain about that? That joker EVR was siding with exploiting British who committed atrocities against Indians and spinless pseudo Socialists won't talk about that.

  • @jsnrt9485
    @jsnrt9485 Год назад

    sollu cheputhunnadu about vyasaraya.. rather about dommara

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад

      అంటే శాసనాలు, అందులోని నిజాలు 'సొల్లు' అంటారు?

  • @cheedellanagaraju5602
    @cheedellanagaraju5602 Год назад

    Idi antaa congress communist parties prajalamadya chilikalu tisukuni ravadaniki asalu charitranu marcharu

  • @rajeshkumarbehara7974
    @rajeshkumarbehara7974 7 месяцев назад +1

    మీ ఫోన్ number ఇస్తారా sir

  • @kakumanupurnachandrarao4301
    @kakumanupurnachandrarao4301 Год назад +2

    🙏🙏

  • @JanardhanPrasadDVS
    @JanardhanPrasadDVS 11 месяцев назад +1

    🙏