సీతారాముల పూజ తేలికగా చేసుకొనే విధానం | Sri Rama simple Pooja Demo | Nanduri Srivani

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • English & Telugu PDF of this Pooja
    drive.google.c...
    Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
    A) 8వ నెల వరకూ చేయవచ్చు. తరువాత ఇంట్లోవాళ్ళు చేస్తూ ఉంటే చూడవచ్చు
    Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
    A) పూజ చేసిన రోజు మానేయండి
    Q) ఉదయం కుదరకపోతే పూజ సాయంత్రం చేయవచ్చా?
    A) ఎప్పుడైన చేయండి . చేయడం ముఖ్యం
    Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
    A) ఈ Demo Video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
    Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా?
    A) Yes
    Q) వసంత నవరాత్రులు చేసుకునే వాళ్ళు, శ్రీరామ నవమి రోజు ముందు ఏ పూజ చేయాలి, అమ్మవారిదా, శ్రీరాముడిదా?
    a) లలితా దేవి పూజ మధ్యలో (ధూపానికి ముందు) రామ రక్షాస్తోత్రం చదివి, ధూపం దీపం నైవేద్యం లాంటి పంచోపచారాలు ఇద్దరికీ కలిపి చేసేయండి
    ============
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #sriramanavami #sriram #ayodhya #hanuman #hanumanji

Комментарии • 291

  • @Godgodgod203
    @Godgodgod203 Год назад +25

    మీ పూజ వీడియోస్ అందరికీ అర్థమయ్యేలాసులభంగా పూజ చేసుకుని ఆ దేవుడి దీవెనలు అందించేలా వున్నాయి అంది ❤🙏🙏. నేను అయితే మీ pdf lu nitya పూజవి lamination చేయించుకుని follow అవుతున్నాను . Thanks so much

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 8 месяцев назад +28

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా డెమో పెట్టండి

  • @potharamshivakumar
    @potharamshivakumar 6 месяцев назад +2

    అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 😊

  • @JayaPrakash-wc1pi
    @JayaPrakash-wc1pi 6 месяцев назад +1

    చాలా చక్కగా, తక్కువ సమయంలో పూజ చేసే విధానం వివరించారు. ధన్యవాదాలు గురువుగారు..

  • @shivaparvathi1023
    @shivaparvathi1023 Год назад +1

    ధన్యవాదాలు గురువు గారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి గురువుగారు🙏🙏🙏

  • @shivaprasadrangeneni7169
    @shivaprasadrangeneni7169 Год назад +15

    శ్రీ విష్ణు, రూపాయ, నమః శివాయ 😇ధన్యవాదాలు 😇

  • @SiddharthRaavi
    @SiddharthRaavi 6 месяцев назад +1

    నండూరి గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు

  • @mylovelyfamily4197
    @mylovelyfamily4197 6 месяцев назад

    మీ దయ వల్ల ఈ రోజు పూజ చాలా తేలికగా చేసుకోగలిగాను 🙏🙏🙏🙏

  • @divyay2120
    @divyay2120 Год назад +2

    I have just completed my Pooja according to this video....Thank you sir🙏

  • @lakshmianchala550
    @lakshmianchala550 Год назад +3

    You make the pooja process easy for us with the demo and pdf. Thanku so much guruvu garu.

  • @parisarlabalaramswamynaidu9667
    @parisarlabalaramswamynaidu9667 6 месяцев назад +1

    Ayya, meeku, chaala, dhanyavaadaalu

  • @vijjapusatyanarayana4216
    @vijjapusatyanarayana4216 6 месяцев назад

    నమస్తే గురు గారు నాకు చాలా ఉపయోగకరం వుంది ఈ వీడియో

  • @narendarm5211
    @narendarm5211 Год назад +1

    Mudu rojula nundi wait chesthunnanu ee vedeo kosam andukantev prathi pandaga nenu Mee vedeo chuse matrame chesthunnanu chala santhoshanga undi

  • @amarg7875
    @amarg7875 Год назад +5

    సత్యనారాయణ స్వామి వ్రతం స్వయంగా చేసుకొనే విధానం కూడా చెప్పండి దయచేసి..

  • @pattukotasaranya3037
    @pattukotasaranya3037 8 месяцев назад

    సాయంత్రం ఏ సమయం లోపు పూజ చేయాలి గురువు గారు.దయచేసి చెప్పగలరు

  • @bujji9095
    @bujji9095 Год назад

    Thanks guru garu 😁😁❤️❤️❤️❤️
    Inka oka video upload cheste meeru chalu Inka em odu na sontham ga pooja cheskunta mi videos chusi ❤️❤️❤️❤️
    Narasimha Swamy pooja kuda demo upload cheste antaku minchi Naku em avasaram ledu Naku kavalisina god's pooja demos ani vunai mi list lo ❤️❤️❤️❤️ 😁

  • @bhanubhanumurthy2149
    @bhanubhanumurthy2149 8 месяцев назад +1

    శ్రీరాముల పూజా విధానం ఏ రోజు చేస్తే మంచిది చెప్పండి

  • @jyothiadapa9230
    @jyothiadapa9230 Год назад +1

    11 : 00 nunchi enni sarlu chussanoo.hammaya vachesindhi video.tq guruvu garu 😊😊

  • @praveenasenapathi2345
    @praveenasenapathi2345 Год назад +1

    Namaskaram guruvugaru ee vedio kosame nenu one week nundi wait chestunnanu

  • @ramakumari8575
    @ramakumari8575 Год назад +1

    Andaru Pooja Chesukovalani Anni Rakaala Pooja lu Maaku Nerpe Maa Guruvugari Family ki Ento Runapadi Vuntamandi Namaskaram

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +1

    Wow editing superb undi anna gaaru nijamgaa mee krushi keka

  • @nandininayaki.9596
    @nandininayaki.9596 Год назад

    E sari pooja video chala chakkaga thayaru chesru guruvu garu dhanyavadalu video lone rasi chuupinchinanduku.

  • @Nani6116
    @Nani6116 Год назад

    guruvu gariki padhabi vandhanalu.....enni rojulu sri rama navami ela chesukovalo teliyaka mamulu puja chesukune vadini ee sari sri ramula vari daya tho me dwara aa SRI RAMA CHANDRAMURTHI ni sevinchukuntamu om sri matre namaha...........

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Год назад +5

    🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Год назад +2

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @venkateshu682
    @venkateshu682 6 месяцев назад

    Thank you🙏 swamy for helping to do pooja vedhan... God bless you🙏

  • @naidunageswari592
    @naidunageswari592 5 месяцев назад

    జై శ్రీ రామ్, రోజు పూజ చేస్తే బ్రహ్మ చర్యం పాటించాలా?

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Год назад +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
    🙏🙏🙏🙏🙏

  • @bandivenkateswarlu2685
    @bandivenkateswarlu2685 Год назад +3

    ఓం శ్రిమత్రే నమ: గురువుగారి పాదాలకు శతకోటి వందనములు

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 Год назад +1

    ధన్యవాదాలు అండీ 😊🙏

  • @lakshmiv2013
    @lakshmiv2013 Год назад +10

    🙏శ్రీ మాత్రే నమః 🙏జై శ్రీ రామ్🙏

  • @ززعه-م6ل
    @ززعه-م6ل Год назад +1

    K thirumal Dhanyavadhamulu

  • @shantisrividya9341
    @shantisrividya9341 Год назад +1

    Namaskaram guruvugaru. Rohini nakshatram roju krishna pooja ela cheyalo daya chesi oka video pettandi. 🙏 🙏🙏🙏

  • @anilkumarkurada9973
    @anilkumarkurada9973 Год назад

    సొంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో చెప్పండి గురువుగారూ.

  • @sushmithav4509
    @sushmithav4509 Год назад +1

    Shree Gurubhyo Namaha🙏
    Thank you very much Guruvugaru and srivani garu🙏

  • @Gurudevkijai
    @Gurudevkijai Год назад +1

    Guruvu Garu Thank you for the video..very helpful for everyone.

  • @chandureddy4764
    @chandureddy4764 Год назад

    Mee valla Pooja manchi ga chesukunam andi 🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Год назад +1

    Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏

  • @RishithaVlogs4
    @RishithaVlogs4 Год назад +1

    thank u srivani nd nanduri garu, god bless u all

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 Год назад +1

    ఆచార్య శత కోటి ధన్యవాదములు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @shekharkattekola696
    @shekharkattekola696 6 месяцев назад +2

    సుభ్రమణ్యేశ్వరా స్వామీ పూజ కూడ డెమో పెట్టండి గురువు గారు ప్లీజ్

  • @bhumisri8439
    @bhumisri8439 Год назад +1

    Eagerly waiting for this video.
    Jai shree ram

  • @Sravanthi372
    @Sravanthi372 Год назад +3

    Highly awaiting for this pooja demo ❤ thank you 🙏🏻

  • @nareshjampala7140
    @nareshjampala7140 Год назад +4

    జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @mallepallyjhansirani6243
    @mallepallyjhansirani6243 Год назад +1

    శ్రీరామజయం ధన్యవాదాలు గురువుగారు 🙏🙏

  • @srikanthm765
    @srikanthm765 10 месяцев назад +1

    Om Namah Shivaya
    Jai Sri Ram
    Sri Gurubyo Namaha
    Dhanyavadamulu Guruvu Garu

  • @shravanikanagala875
    @shravanikanagala875 Год назад +1

    Thank you so much Guruvu gaaru 😃

  • @ramakrishnatallapragada9111
    @ramakrishnatallapragada9111 Год назад

    JAI SRIRAM. Thanks Guruvu garu.

  • @rayapureddivasanthalakshmi1144
    @rayapureddivasanthalakshmi1144 Год назад +1

    Thank you so much sir. 💐💐💐Jai SreeRam. 🙏🙏🙏🙏🙏

  • @satyasudha2391
    @satyasudha2391 Год назад

    Guruvu gariki vandanlu
    Anni parva dinala lo poojalu chala sulabhanga chesukuntunnam me Daya valana
    Jai bolo ramchandra ki jai🙏🙏🙏🙏

  • @ravana9493
    @ravana9493 Год назад +1

    Guruvugaruiki namaskaramlu Narasimha Swamy ki Pooja ala cheyalo video pettandi

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +4

    🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ

  • @Anu-thalli
    @Anu-thalli Год назад

    Srivani garu,
    దీపం దర్శయామి అన్నప్పుడు దీపం తిప్పి చూపిస్తున్నారు అన్నీ demo videos లో..... దీపం వెలిగించిన తరువాత కదపకూడదు అంటారు కదా? వివరించగలరు? Thank you!

  • @narayana3608
    @narayana3608 Год назад +3

    Om Namo Narayana
    Guruv garu panchayatanam meda oka video cheyyandi 🙏

  • @hasiniabhi9752
    @hasiniabhi9752 Год назад +1

    Namaste guruvu garu lalitha navarathi repati tho purthi avutunai kada Udwasana Friday cheyavacha leda saturday cheyala

  • @kutananuradha7327
    @kutananuradha7327 Год назад +2

    నాకు దేవుడికి కల్యాణం చేసుకోవాలి ఇంట్లో అని ఉంది. శ్రీ రామ నవమి రోజున మా ఊరిలో ఆలయం ఉన్న కల్యాణం జరగటం లేదు. నాకు గుడిలో చేయాలి అని ఉంది కాని విధానం అవి ఏమి తెలియదు. మొదటగా ఇంట్లో చేసుకోడం అలవాటు అయితే మెల్లిగా గుడిలో చేద్దాం అని ఉంది. అలా ఇంట్లో నేను చేయవచ్చ గురువు గారు. ఉంటే ఆ విధానము చెప్పండి. వచ్చే సంవత్సరం అయిన నిండుగా ఇంట్లో కళకళలాడుతూ చేయాలి అని మనసుకి ఉంది

    • @Maruthi543
      @Maruthi543 Год назад +1

      Kachitanga devuni anugraham tho meru vache rojullu chestaru

  • @prasadg6454
    @prasadg6454 Год назад

    Can we do Friday Rahukala pooja in home. If yes, Please explain how can I do that in home.

  • @suhasininadigatla2388
    @suhasininadigatla2388 6 месяцев назад

    Guruvugaru subranyam pooja Ela cheyali anedi maku chepandi sirplz

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 Год назад

    Guruvugariki padhabi vandhanamulu 🙏🌹🙏
    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏🌹🙏🌹🙏

  • @renuka2740
    @renuka2740 Год назад

    Plz make video on how to do sita ramam kalyanam ourselves at home

  • @sruthipalepu9913
    @sruthipalepu9913 Год назад

    alaage santoshi maatha shukravaaram Pooja nu kuda vivarinchagalaru guruvu gaaru...

  • @shashigade8641
    @shashigade8641 Год назад +1

    గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @craftsanddrawing6151
    @craftsanddrawing6151 Год назад

    Thanks for sharing your information sir 🙏🙏🙏🙏🙏

  • @leelakrishna3569
    @leelakrishna3569 6 месяцев назад

    Manidepavarnana Pooja gurimchi taliyachayamdi guruvugaru

  • @devichepur4709
    @devichepur4709 Год назад +1

    Guru Garu 🙏🙏🙏 Vasant Panchami. Pooja udyapana cheyali Friday vastundi Katha Mary Allah Guru Garu tell Pandey

  • @srinadhch5091
    @srinadhch5091 6 месяцев назад

    శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీ గురుభ్యోనమః

  • @alurivenkatranganath643
    @alurivenkatranganath643 Год назад

    Gurudeva padabhi vandanalu.....

  • @ranicherry7365
    @ranicherry7365 Год назад

    Guruvu gaaru na jivitham lo chala kastalu badhalu vunnayi. Okkasaraina mitho cheppukovali alagyna manashanthi kaluguthadhi ani na korika

  • @SandeepKumar-bv6fo
    @SandeepKumar-bv6fo Год назад

    Chala santosham hindhu matam lo Anni kulala varu pooja chesukovachu. Slokalu stotralu, pariharalu chesukovachu. Chala santosham.

  • @bharathibn7706
    @bharathibn7706 Год назад +1

    Navarathrlu pooja chesukunevaaru ala cheskovali ammavari pooja tho patu ramudi pooja kuda include cheskovala guruvu garu

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 Год назад +1

    Sree Rama Jaya rama Jaya Jaya rama😊

  • @yadagirisoppari3091
    @yadagirisoppari3091 Год назад

    Jai shree ram Dhanyavadalu guruvugaru

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 Год назад

    Ramulavari chitrapatam chala bagundi swami meedi

  • @jgayathri7858
    @jgayathri7858 Год назад

    guruvu garu ani abi shakalu chasi chupinchari inka
    SRI Chakram ki kuda rooju ala pooja , abhishakam chayalo chayara video niyamalu mantralu ani chayara
    Padati ga pooja chasi amma padala dagara vadigi povali ani yundi 🙏
    Sri mathra namaha

  • @venkateshsannidhi7489
    @venkateshsannidhi7489 Год назад

    మీకు ధన్య వాదములు🙏🙏🙏

  • @bhanubhanumurthy2149
    @bhanubhanumurthy2149 8 месяцев назад

    రాముల వారి పూజ ఏ రోజు చేస్తే మంచిది

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @NaveenKrishna-ek4ct
    @NaveenKrishna-ek4ct Год назад

    శ్రీ రామదేవుని కథ గురించి పూజా విధానం గురించి కూడా చెప్పండి

  • @aestheticorb.x5017
    @aestheticorb.x5017 Год назад +2

    Srimathranamaha gurugaru 9 day udyapana morning pooja tharvatha chiyala night pooja tharvotha chiyala rapu sriramanavami kadaguruvugaru 🙏🙏🙏

  • @MitraCoolTech
    @MitraCoolTech Год назад

    Ee puja sayanthram chysukovacha andi, endhuksnte vasantha navarathri puja undhi kadha morning

  • @ROHITAPAVANI
    @ROHITAPAVANI Год назад

    Guruvugari ki namaskaram ma daughter rajaswaladoshamloundi nenu Pooja cheyavacha tanani duram pettanu emikalapanu prati mounth alane chestanu vasanta Navaratri Pooja cheyala vadaa chappagalaru

  • @sairam7243
    @sairam7243 Год назад

    Dyanam ki mundu kalasharadhana cheyaledhu yenduku guruvu garu.

  • @rithvika3554
    @rithvika3554 Год назад

    Guruvu garu suthakam lo vunnappu viggrahalu konvacha plz cheppandhi

  • @thulasithulasi9405
    @thulasithulasi9405 Год назад

    గురువుగారు నవరాత్రి పూజలు భాగంగా అఖండ దీపం పెట్టుకున్నాము మధ్యలో కొండ ఎక్కితే ఏదైనా దోషమా దయచేసి వివరించగలరు

  • @padmavathipadmavathi2135
    @padmavathipadmavathi2135 Год назад

    Thank u gurugale 🙏🙏🙏🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 6 месяцев назад

    Jaya Sri SitaRama chandraya Anjaneya ya Namaha Namostute 🙏🌹

  • @nlbhargavi8820
    @nlbhargavi8820 Год назад

    Happy Sri ram navami guru garu

  • @gdurgabhavani3534
    @gdurgabhavani3534 Год назад

    Danyavadalu guruvugaru

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 8 месяцев назад +1

    శ్రీ రామ జయం

  • @devarakondaramana6585
    @devarakondaramana6585 Год назад

    Guruvu gariki padabi vandanalu guruvu garu maa pedda mavayya garu chanipoyiaru varu poina 2 months ki valla tammudu garu chanipoyaru vallu maa mavayya gariki sontha anna tammudu memu kuda yeti soothakam patinchali antunnaru kondaru avasaram ledhu antunnaru maaku yeti soothakam uvntundha vundadha guruvu garu cheppandi please

  • @PraveenKumar-cy2nf
    @PraveenKumar-cy2nf Год назад +1

    Nanduri garu meeru ee madhya poojalni kudinchi chupisthunaru enduku andi?? Shodoshopachara Puja chupinchadamledu endukani? 10 mins 12 mins ani enduku pujani kudisthunaru? Ilanti parva dinalo Shodoshopachara Puja chesthene puja sampurnamga anipisthundi andi dayachesi Shodoshopachara Pujalne chupinchandi please.

    • @NanduriSrivani
      @NanduriSrivani  Год назад

      This is full shodasopachara pooja
      ruclips.net/video/MB73GgQj738/видео.html
      You can follow this, just say శ్రీ సీతారామ చంద్ర స్వామినే నమః for every Upacharam

  • @saradavarada7510
    @saradavarada7510 Год назад

    Poorti shodashopchar Pooja pdf kuda post cheyandi,maaku adi alvatu ayipoindi,...so time vunna vallu, shodashopchar Pooja cheygalugtaru

  • @vijayavallabhaneni8488
    @vijayavallabhaneni8488 Год назад

    Sri vishnu roopaya namassivaya namaste

  • @deepikakalali6265
    @deepikakalali6265 Год назад

    Guruvu garu mi padha padmalaku Vela kotla vadanamulu..,👣🙏maku government nundi dabbulu ravali 30 years nundi wait cheysthunam.... please varahi Amma vari Pooja cheyali Ani anukuntuna please 🙏 meeru demo Pooja pettagalara...idi tappa maa jeevitham lo vere margam ledu ....Daya cheysi Naku Pooja vidhanam petti sahayam cheyagalaru...Amma nannu na kutumbam ni rakshistundani chala gattiga namuthu mimalni adugutuna guruvu garu 👣🙏

    • @manjunathswamy3426
      @manjunathswamy3426 Год назад

      Same నవరాత్రి పూజ ఎలా చేసుకుంటాము అదే. పేరు మాత్రం లలితా దేవి అన్న దగ్గర వారాహీ దేవి అని పెట్టాలి అంతే. గురువు గారు ఒక వీడియో లో చెప్పారు.

    • @g.madhavireddy171
      @g.madhavireddy171 Год назад

      Varahi aradhana. Kavacham daily chadavandi. 2 months.

  • @manojapl1740
    @manojapl1740 Год назад

    Namaskaram Sri Nanduri garu 🙏

  • @vijayalakshmi04
    @vijayalakshmi04 Год назад

    Dhanyavaadamulu
    Sundarakanda parayana vidhanam teliyaparachagalaru

  • @rajithap2675
    @rajithap2675 Год назад

    Namaskaram Ayyagaru ma amma gariki cancer ante meru ravana kireeta bangam chadavamani chepparu chadutunna..ma ammaki surgery jan 30na indi..samasya entante ma intlo andariki ma amma nenu iddaram epudu chastama ani undi..ma anna vadinalu a chinna karanam dorikina matho godava padatam..ammani thittadam nannu kottadam chestunnaru kaneesam ammaki checkup ayyedaka kasta kolukunedaka anna opika pattandi anna vinatledu ..mammalni tidutune unnaru..sapanardalu pedutune undi ma vadina valla chinna babuni chusukune opika maku ledu vadu edichina mammalni anadame ..edanna asramam unte cheppandi ma lanti vallaki ma ammani alaganna batikinchukunta..namaskaram..

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Год назад

    Hare Rama hare Rama Rama Rama hare hare.

  • @bharathibn7706
    @bharathibn7706 Год назад

    Sankalpam,dhyanam difference untundi kada guruvu garu

  • @craftsanddrawing6151
    @craftsanddrawing6151 Год назад

    Thanks Amma 🙏🙏🙏🙏🙏