సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన - ఇదే నా ప్రార్థన ||సిలువ|| 1.యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2) మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో - మతమా ఉరి పోసుకో ||సిలువ|| 2.లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2) సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే కులమా కళ్ళు పొడచుకో - మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
My child wood songs very beautiful songs
Amen🙏
❤🎉❤❤🎉🎉🎉😢
🙏🙏🙏🙏🙏❤
Hallelujah hallelujah 👏👏👏
❤❤🎉🎉
Aamen
golden days memories
Lovely song
Riyaz
Christmas Vachan
Notnessary
Hi
Good song,s god bles you
Thanksgiving
అంజీ
I like this songs
Thanks
Very good song's.....tq
O OK
good teaching in this songs
Thanks
Message oriented super songs
సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన - ఇదే నా ప్రార్థన ||సిలువ||
1.యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో - మతమా ఉరి పోసుకో ||సిలువ||
2.లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2)
సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో - మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
Voice over name
Pandu Prem Kumar
😂😂
Amen🙏