నాపుట్టిల్లు|అక్కడికివెళ్తే చిన్నపిల్ల నైపోతా|ప్రతిసారీ బాధపడుతుంది|పుట్టింట్లో మనం ఎలాఉండాలి|

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 616

  • @illaliworld
    @illaliworld Год назад +37

    @8:04 ఆంటీ గారు నాకు ఒక డౌట్ అంకుల్ ఫ్యామిలీ అందరూ మిమ్మలని బాగా చూసుకుంటారు కదా మరి మీ అమ్మ గారికి ఎందుకు అసంతృప్తి.. ఏదైనా తప్పు గా అడిగితే సంధ్య అక్క అనుకొని మన్నించండి అమ్మ 🙂

  • @Vaarahiudhyaana
    @Vaarahiudhyaana Год назад +28

    అతి ఏమీ లేదు జయ గారు, మీరు చెప్పింది 100% నిజం, correct andi.

  • @suman2727
    @suman2727 Год назад +30

    పుట్టింటి పై ఉండే అభిమానం వారి ఆదరణ చక్కగా చూపించారు ,😊

  • @MadhaviRamaprasad
    @MadhaviRamaprasad Год назад +25

    అమ్మా ఈ రోజుల్లో ఇంత అరమరికలు లేకుండా ఉండగలగడం సాధ్యమేనా అని మీ వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

  • @nunnasurekha
    @nunnasurekha Год назад +19

    Video skip chalani అనిపించలేదు చాలా చాలా adupuvachindhi 😭😭😭 అమ్మ చాలా గుర్తు వచ్చింది

  • @mahi9478
    @mahi9478 Год назад +112

    అమ్మ వీడియో చూస్తుంటే సంతోషంతో ఏడుపు వచ్చేసింది అమ్మ ❤❤❤❤❤❤❤❤❤

  • @hemakumaridokala5033
    @hemakumaridokala5033 Год назад +32

    నాకు మా పుట్టింటి అనుభవం నీ మీ వీడియోలో చూస్తూ ఉన్న అనుభూతి కలిగింది మా అలాగే అమ్మ వాళ్లు గుర్తు కి వచ్చి ఏడుపు వస్తుంది మా

  • @kushihomeworld4074
    @kushihomeworld4074 Год назад +1

    చాలా ప్రేమ సంతోషం పుట్టిన ఇంట్లో నుండి వస్తుంది అది వాళ్ళ అభిమానం అందరికి దొరకదు మీ వదిన గారు ప్రేమ అభిమానం చాలా చూపించుచారు మీరు కూడా అలా మంచితనమ్ తో ఉండడం చాలా సంతోషం అమ్మ మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఆనందం గా ఉండాలి అని ఆదేవుడుని కోరుకుంటున్నాను

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Год назад +1

    అంత ప్రేమ గా చూసే అన్నయ్య వదిన ఉండటం చాలా అద్రుష్ట వంతులండి మీరు.❤👌👌

  • @sreedevi8483
    @sreedevi8483 Год назад +26

    అమ్మ మీ ఫ్యామిలీ ని చూస్తే చాలా సంతోషం వేసింది అమ్మా

    • @pojariaruna6904
      @pojariaruna6904 Год назад

      Meeru pettukuputtaramma adrustavanthulu naku amma ledu ma vadina Ala undadu puttintiki vachamanna feel undadu badestundi

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Год назад +4

    అమ్మ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఆనందభాష్పాలు వచ్చాయి , Love U Amma ❤❤❤❤❤❤❤❤

  • @sarojadegala3352
    @sarojadegala3352 Год назад +7

    చాలా సంతోషంగా ఉందమ్మా మీ వీడియో చూస్తుంటే

  • @bhammukutty6010
    @bhammukutty6010 Год назад +30

    మీకు వీలున్నప్పుడు మీ అక్కగారి కుటుంబాన్ని చూపించగలరు❤🎉

  • @dramani6137
    @dramani6137 Год назад +4

    Amma mi ఫ్యామిలీని చాలా సంతోషం వేసింది అమ్మ ,ఎంత bavunnaru ఈర్ష్య ద్వేషం లేవు మంచిగా వున్నారు ఫ్యామిలీ అంటే మీల వుండాలి

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 Год назад +28

    మీ పుట్టింటి ఆదరణ చూస్తుంటే చాలా సంతోషం అనిపించిందండి 😊మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చి చాలా ఏడుపొచ్చింది. అన్నదమ్ములు ఉండి ఆదరణ లేని వాళ్ళు చాలామంది వున్నారండి.

  • @kvvsnarayana8581
    @kvvsnarayana8581 Год назад +9

    అమ్మ చాలా సంతోషంతో ఏడుపు వచ్చేసింది అమ్మ 🥰😍

  • @sumalathareddyp5413
    @sumalathareddyp5413 Год назад +1

    Amma chaalaa భాధ వేసింది,ఈ వీడియో చూసి ,మీరు ఎప్పుడు happy gaa వుండాలి

  • @trathnakumari8275
    @trathnakumari8275 Год назад +6

    మీ అమ్మ, నాన్న గార్లు వున్నప్పుడు లైవ్ video vuntea వారిని చూపించండి అలాగే మీ మామ గారూ అత్త గార్లు వి కూడా సిస్టర్..మీ బ్రదర్ మొహం లొ ఆనందం.. Happy పుట్టిల్లు ❤️

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +1

    అమ్మ మీ పుట్టిల్లు చూస్తుంటే మాకు చాలా సంతోషం వేసింది అలాగే చాలా బాధాకరంగా ఉంది చాలా బాగుందమ్మా malala పుట్టిల్లు చాలా ఆనందం కలిగింది మీకెంత ఆనందం కలిగింది❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏❣️❣️❣️❣️👌👌👌

  • @shantipadimi3390
    @shantipadimi3390 Год назад

    అక్క వీడియో చూసి చాలా ఆనందం వేసింది నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి పుట్టింటోళ్లు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో లేనప్పుడు అన్నదమ్ములు చూసుకొని సంతోషపడాలి నాకు చాలా ఆనందం వేసింది అక్క

  • @padmachimmili3081
    @padmachimmili3081 Год назад

    మీరు చాలా అదృష్టవంతులు అమ్మ మీక్కూడా అటువైపు నుంచి అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు

  • @chandubinduworld.4238
    @chandubinduworld.4238 Год назад +7

    ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషం అనిపించింది. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు పుట్టినింటికి ఎప్పుడూ దూరంగా ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత అన్నదమ్ములు తల్లిదండ్రులు అవుతారు కాబట్టి. కానీ మాకు అదృష్టం లేదమ్మా. మేము ముగ్గురు అమ్మాయిలం. మీ అన్న వదిన గారు మీకు వీడ్కోలు చెపుతూ ఉంటే నిజంగా నా కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అమ్మా ❤ మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి.

  • @rashmithaprakash9675
    @rashmithaprakash9675 Год назад +12

    Mi annayya vadina prema ki fida ayyanu amma 😍😍

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 Год назад +1

    నమస్కారం అమ్మ అతి ఏమీ కాదు అరమరికలు లేని మీ అన్న చెల్లెలు అనుబంధం కలకాలం నిలిచి ఉండేలా ని కోరుకుంటూ👌👌🙏🙏

  • @geethavenugopal2105
    @geethavenugopal2105 Год назад

    Video chosthunte chala happy ga anipinchindhi video last lo chala emotional ga koda anipinchindhi ma Amma vallu gurthuku vacharu Amma thank you for sharing this

  • @manjuberelli5546
    @manjuberelli5546 Год назад +9

    Each and every word u said is absolutely true amma ❤every family will be happy if they follow these words ❤❤❤❤

  • @vardhani.91
    @vardhani.91 Год назад

    👌👌👌 సిస్టర్ మనకి ఎంత వయసు వచ్చినా పుట్టింటికి వెళుతూ ఉంటే ఎంత ఆ
    నందంగ ఉంటుంద అక్క మీరు చెప్పే ప్రతి విషయం ఇప్పటి తరానికి తెలియజెప్పే విధానం చాలా నచ్చుతుంది

  • @venuveni
    @venuveni Год назад +2

    Chala emotional ga vundi amma video me nunchi chala chala nerchukovali amma Huge respect 🙏🏻

  • @girijaetrouth6134
    @girijaetrouth6134 Год назад +5

    Amma u r in ur annyyas house my eyes r full with tears I remember my parents

  • @bandibharathi9604
    @bandibharathi9604 Год назад +1

    Amma mi vadinalanti amma lu vunadali Prachi okariki mi e video chusthunte yedupu agakunda vasthundi miru chala adrusta vanthulu

  • @SulochanaAkkineni
    @SulochanaAkkineni Год назад +2

    Ee roju video chustunte chala edupochindi amma nijanga miru enta adrushtavatulo anipinchindi premaga aadarinche puttillu vundatam aada pillaki demudu ichina oka varam ❤ God bless u amma miru mi family's anduru ellappudu ilage santosham ga vundali 🎉😊

  • @roopay2156
    @roopay2156 Год назад

    Mee video chusi chala badhaga anipinchindi nenu amma vallinti ki velthe same situation nannu meelo chusukunna thanku so much

  • @lakshmich4058
    @lakshmich4058 Год назад

    Mee మేనల్లుడిని మీరు హగ్ చేసుకుంటే మాకు కూడా ఆనందభాష్పాలు వచ్చాయి

  • @anuradhapadmam3783
    @anuradhapadmam3783 Год назад +12

    అమ్మ ఈ వీడియో చూస్తే మా పుట్టిల్లు గుర్తుకు వచ్చింది నాకు కూడా అమ్మ నాన్న లేరు అన్న వదిన లే అమ్మ నాన్న ❤

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 Год назад +1

    Nijam amma ammayi yakadaina koddigaa stress free untaru ante adi puttillu... ❤❤❤ meeru and mamayya gaaru same to same unnaaru chuseki.. love u amma ❤️❤️

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Год назад +1

    Hi AMMA e roju vedio chusthunnanta sepu chala emotional ayyipoya ma puttillu gorthukochindi alane chala manchi vishayam nerchukunna thanks AMMA elanti vedio pettinanduku

  • @jayalakshmichatrati9102
    @jayalakshmichatrati9102 Год назад +1

    Ledamma...Athi ga ledu...Adbhutham ga vundi mee video...ma matalu👏👏👏😍😍😍

  • @shobharani7993
    @shobharani7993 Год назад +1

    Amma video chustunantha sape ma puttilu gurthuku vachhindi,..so heart touching love you Amma ❣️❣️👌👌💯💓💓👏👏🙏

  • @psrilu5682
    @psrilu5682 Год назад +1

    Heart touching. Vadina garu manchi manasu Vunnavaru. Meeru chala lucky.

  • @siriravijonnavittula1412
    @siriravijonnavittula1412 Год назад +1

    Chala chala bagundi
    Heart touching ga undi naku.....

  • @karimaskitchenandvlogs
    @karimaskitchenandvlogs Год назад +3

    Amma mi akkayya ni meere oka sari velli chusi ra vachuga amma♥️

  • @keerthanamerugu1701
    @keerthanamerugu1701 Год назад

    Amma na age pedhadi ami kadhu 20 utanu andi
    Me videos lo chala naruchukovachu naruchukunanu kuda
    Me videos chusthunta chala prashantam ga utadhi amma .
    Ma generation valaki me videos chala useful ithae thankyou so much maa.

  • @vanid6296
    @vanid6296 Год назад +1

    Chala happy ga undi video choostunty amma gare entlo pachadi to annamu Tina happy amma ma amma ladhu 4 years Indi nanu amma valla entiki valli amma nanu

  • @reddyadilakshmi5645
    @reddyadilakshmi5645 Год назад +2

    Amma your all relatives bonding is great nowadays this is very rare. I feel very happy and comes tears

  • @tejaranitejarani981
    @tejaranitejarani981 Год назад +1

    Ma amma gurthochindamma vedio chusinantha sepu kallalo neelu thiruguthune unnaye ma ❤❤

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 Год назад +1

    చక్కటి అనుబంధాలు అండి నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి అన్న వొదిన అంటే మరో అమ్మ నాన్న అండి

  • @tejuteja7397
    @tejuteja7397 Год назад

    Chala chakka ga vundi andi video mi vadina garu edustunte nak edupu vachindi andi chala lucky andi ala annayya vadina vundadam mi lanti anna vadinalu vundadam mi adapaduchulu kuda lucky 😊❤

  • @jayasreetamarapu7196
    @jayasreetamarapu7196 Год назад +1

    Amma video chusthu kallalo neellu tirigai me antha yeppudu elane happy undandi Amma 🥰

  • @lavanyakethireddy7106
    @lavanyakethireddy7106 Год назад +1

    Chala chala manchi video Amma nijanga miru chala lucky Amma epudu kuda Alanti anna vadhiana lu unnaru enak sandhya nuv super anthe anni panulu chala chakkaga chesthav ellu pillalu mi video s Enka car driving kuda nuv super anthe God bless you and your family andharu epudu elage happy ga undali 😊

  • @padmalatha2309
    @padmalatha2309 Год назад +2

    Amma ee video chusuthunapudu
    Kannillu aga ladhu Santosh mutho.
    Pittillu Marchi Polamalu.
    Happy family.
    Sandhya dress bagundhi.
    Jangaon dist.

  • @mathangisandhyarani6749
    @mathangisandhyarani6749 Год назад +10

    నా పుట్టింట్లో ప్రేమ ఈ విధంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి

  • @brogamer1630
    @brogamer1630 Год назад +4

    అమ్మ చాలా సంతోషంగా ఉంది

  • @reddimani3251
    @reddimani3251 Год назад +1

    Amma mi video chucinathasepu na guide baruvu tho nidipoindi ma amma nana gurthkuvacharu annayavadina kuda miku chala thaks amma me videos anni bavuntaye

  • @usharani-or7el
    @usharani-or7el Год назад +4

    మీ పుట్టింటి అనుభవాలు చెపుతుంటే చాలా happy అనిపించింది, మీ family ఎప్పుడూ ఇలాగే happy గా ఉండాలని కోరుకుంటున్నాను

  • @lalithakumarikrovi4554
    @lalithakumarikrovi4554 Год назад +2

    Amma ee vdiolo meeru entha happy ga vunnaro meeru chepinavi anny chalala nijam🙏♥️

  • @sridevikota3238
    @sridevikota3238 Год назад

    Me video chustunte nijamga kennelly vastunnay memu galanti prema pondalekspoysmu maku entho istam avi ma banduvulalo levy edupu vastu di really

  • @padmachimmili3081
    @padmachimmili3081 Год назад

    అది అందరికీ దొరకదు అమ్మ మీరు చాలా అదృష్టవంతులు

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 Год назад +1

    Nice video Amma. You always showed us the bonding you have with Uncle's sisters. This video you showed us your brother's family. It is so nice to see your brother and your sister in law, greet you and the bonding you have with them... Really hats of to you.. Amma you said in both the houses, we hv to maintain good relation.. But in today's world we can hv gd relation only in Mother's house, how much ever you try to maintain gd relation in inlaws house, the other family members will not co-operate but treat you as an outsider only. Every word you said was 100% right...

  • @Krupa123Ind
    @Krupa123Ind Год назад +2

    Nenu korukunadhi e love kani, naku e janamaku naku ledu Amma ,God bless you Amma

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Год назад

    Amma 🙏 meru nijam ga chala adurustavanthlu antha prema ga chuse annaya ,vadina unnamduku really great amma naku annna unnadu kani vadu mamalini aslu anukodu Amma, video chusi chala badha vesindhi Amma ❤❤❤❤

  • @sravanthiramgani9141
    @sravanthiramgani9141 Год назад +1

    Ma vadhina nenu pelliki mundhu best friends andi inka e pilla edho bagundhi ani melliga ma annaiah ki parichayam chesanandi inka valliddharu okkatai pelli ai naku vadhina aindhi naku maroka amma aindhi andi

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 Год назад +1

    Mee Vadina meeku amma la premistunnaru ur lucky ma

  • @durgabandi1781
    @durgabandi1781 Год назад +1

    Nijamga mi Vadina lo Amma prema vundandi Anduke maku kooda kallu chemarchai andi Jaya gaaru .

  • @vasuamma8438
    @vasuamma8438 Год назад

    హాయ్ అమ్మ ఆదరిచగలిగే పుట్టిలు ఉండటం చాలా అదృష్టం

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 Год назад +1

    👍👍👍👍👍👍👍as affection chuste naaku chaala edupu vachindandi.great

  • @subhashinigangisetty4373
    @subhashinigangisetty4373 Год назад

    Maa puttiniti valu alage untaramma Mee video chustunte maa amma n nanna gurthu vacharu ipude leru maa Annayya vadina kuda amma nanna laga chusunkuntaru❤❤

  • @swarnalatha1746
    @swarnalatha1746 Год назад +1

    Amma me vadina Gari senoff chala emotional ga undi,meru eppudu elagay undali

  • @ramaprasaddasari4243
    @ramaprasaddasari4243 Год назад +1

    Ado lokam loki vellipoyamu amma .me videos chusthnte .chala bagundi

  • @lakshmisaraswathi9012
    @lakshmisaraswathi9012 Год назад +1

    Hii Amma me vidio choosing chala chala sunthoshamga undhi, MA Amma Nanna gurthuvacharu Amma.meru chala adrustavanthuralu Amma,Atlantic Anna vadhina unnaduku.

  • @bhargavichary7346
    @bhargavichary7346 Год назад +2

    Jayagaru mi puttintini Amma nannala gnapakalu miru cheputhunte Naku gurthochindandi bhale edupochisindandi... E janmalo bhandam undabatte miru maku oka thobuttuvu laga anipistunnaru...

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Год назад

    Hi andi namaste 🙏. Mee videos through makkuda oka manchi family dhorikindhandi. Naaku chala happy ga undhandi. Thank you so much andi.

  • @rajyalakshmi3838
    @rajyalakshmi3838 Год назад +1

    Hii Amma Annaya, vadina ni badha pettakunda E sari vachinapidu 4 days spend chesi vellandi Amma vallaki happy ga vuntundhi.

  • @prasanthim7090
    @prasanthim7090 Год назад

    Video choostune chala happy anipinchindhi,,,, at the same time edupukooda vachindhi 🙏💐💐💐

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 Год назад

    Mee puttinti video chusina prathisari naku kanniragadu aunty, so sweet ❤

  • @rajyalakshmithatta4578
    @rajyalakshmithatta4578 Год назад +3

    కొబ్బరి అన్నం నాటుకోడి కూర supar

  • @indiraulichi2020
    @indiraulichi2020 Год назад +1

    మీ అక్కయ్య తో వీడియోలు అసలు లేవు ఎందుకని మేడం

  • @katakamaparna9457
    @katakamaparna9457 Год назад

    No words superb life lo okasarina mimalini kalavali anipistondi love u Amma iam Aparna from Karimnagar

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Год назад

    Anni chotlaki velthunnaruga mi gruhapravesamu December lo ayindi mi Akkayyaa okkare miss ayyeru miru velli kalavochhuga అమ్మ.Ameki satisfied ga untundi konchem. Miru videos start ayna daggara nunchi valla entiki mathramu వెళ్ళటం ledu.

  • @monicamoni6545
    @monicamoni6545 Год назад

    Puttinti nundi vochina e pasupu kunkumalu eppudu metho paatey 100 years undali amma❤️

  • @saradadevipoosarla4075
    @saradadevipoosarla4075 Год назад +1

    Memu kooda maa puttintiki vellinantha anandamga undi ,chala chala happy

  • @vinodareddy3584
    @vinodareddy3584 Год назад

    Amma nice video చిన్నమ్మ బుజ్జమ్మ ను కూడా కలవండి అమ్మ చాలా బాగుంది మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు వదిన ప్రేమ సూపర్❤

  • @janardhanrao9969
    @janardhanrao9969 Год назад

    నాపేరు భవాని
    జయగారు నాకు పుట్టిల్లు గాని ఆ సంతోషం గాని లేదు, ఆబాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు అందుకనె మాఇంటి ఆడపిల్లలకు అటువంటి ఫీల్ ఉండకూడదని నా సాయసక్తులు చాలా బాగా చూసుకుంటాను 😊

  • @shashipriyanishtala3376
    @shashipriyanishtala3376 Год назад +10

    Became emotional seeing this video 🥰

  • @madhurireddy5975
    @madhurireddy5975 Год назад

    Amma meru chala lucky... both sides families baguntaru.. andariki Mila dorakaru.. naku kuda na husband e amma Anni..Amma laga chusukuntadu nanna laga caring ga chusukuntadu..

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Год назад +1

    Hello madam meeru premaga vundalani cheputunte bagundandi kaani kontha mandiki vativiluvalu teliyatamledandi amicheyya mantaru me relationships ki eche viluvalaki hatsoff

  • @swarnalathaseelam8083
    @swarnalathaseelam8083 Год назад

    Chala Baga chepparu akka maa andariki amma cheppinatlu vundi ilanti amma maata maaku eppudu vundali thanks akka ❤️👍

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Год назад +1

    చాలా. బాగ. చూస్తారు. వాళ్లు. మీ mmallani

  • @telaganimadhavi3130
    @telaganimadhavi3130 Год назад +8

    ఏడుపు వచ్చింది ఆ బుడ్డోడి మాట్లకి నవ్వు వచ్చింది నిజంగా పుట్టిల్లు పుట్టిల్లె ఎప్పటికీ

  • @padmalap9632
    @padmalap9632 Год назад +2

    Naku adupu vachimdi Amma 😍 really

  • @sridevikota3238
    @sridevikota3238 Год назад

    Nijsngs meri chala lucky amma endukante enno anubandalu,oremalu pondaru maku amma,nana leru alsntu snubsndalu le u anduke me videos chusthu happyga feel avutamu really mereppudu happyga undali prayer chestunnamu mummy mimmalni okasari khalidi matladalani dorikay undi kani maku ela ravalo teledu

  • @bindumadhavi1214
    @bindumadhavi1214 Год назад

    Nijanga happy ga anipisthundi. Me videos choos the 🙏🙏🙏

  • @nagasailaja945
    @nagasailaja945 Год назад

    Meeru lucky, nindu noorellu, Mee relatives andaritho happy ga undali Ani korukuntunnandi

  • @rachanakv
    @rachanakv Год назад

    Miru chala lucky andi husband side and mi side antha manchi vallu Prema ga vunnaru chakkaga

  • @sarithamuriki2208
    @sarithamuriki2208 Год назад +1

    Very emotional video chala bagundi

  • @m.lalithapavani1424
    @m.lalithapavani1424 Год назад +1

    Na valla kavadam ledhu Amma ..kallambadi neru ala vastune unnae... love U Amma 😘

  • @rohitharaj8331
    @rohitharaj8331 Год назад

    Entha baga navvutharo amma miru mi matalu navvu maku chala istam

  • @bhavithasri9tha7rollno62
    @bhavithasri9tha7rollno62 Год назад +1

    Amma miru edo janmalo punyam chesukoni untaru elaanti anna vadinalu undadam maku mimalni chustunte chala happy ga undi amma

  • @swapnab7497
    @swapnab7497 Год назад +1

    Amma ivalti video chala heartfull ga vundhi❤

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Год назад +79

    అంత ప్రేమ గా చూసే అన్నయ్య వదిన ఉండటం చాలా అద్రుష్ట వంతులండి మీరు.❤👌👌

    • @lakshmisarada_vlogs
      @lakshmisarada_vlogs Год назад

      Maaku yekkada vunnaru..
      Asalu intiki raakundaa avoid chesthaaru.
      Vallaki pelli yentho kastha padi support isthe aa time lo ..Maa mother lekapothe

  • @satyabhadri
    @satyabhadri Год назад

    E vedio chustu annada bashpalu vachay aunty
    Mavayya, Attamma bale prema ga untaru❤❤