Maku thandri unnadu kaani julai maaku chinnapati nunchi kastele ipudu ee pithru dosha nivara ku aa manishi support cheyadu raadu yem cheyali swamy plz reply
Namaskaram andi. 9th place lo sun unnaru simha rasi lo ma ammai jathakam lo. Swakshetram ayina pitru dosam unnatlena? And okavela unte ammai father pitru karyalu cheyala leda thatha garu unte thatha garu cheyala ?
పితృ దోషం ఉందా లేదా చెప్పడానికి జాతకం తో పనిలేదు. జాతకం చూసి లో పితృ దోషం చెప్ప కూడదు. దీనికి కేవలం ప్రశ్న ఒక్కటే కరెక్ట్. కేరళ లో ప్రశ్న శాస్త్రం ఉన్నది. తత్కాల ప్రశ్న కానీ తాంబూల ప్రశ్న కానీ అష్టమంగల ప్రశ్న ఒక్కటే సమాధానం. శివకుమార్ శర్మ
గురువుగారూ నమస్కారాలు, నాది సింహ లగ్నం, సింహారాశి. నా జాతకంలో 9 వ స్థానంలో రవి, బుధ, శుక్ర, శని నలుగురు ఉన్నారు, వారికి సప్తమంలో అంటే లగ్నాత్ 3 వ స్థానంలో గురువు ఉన్నారు. ఇది పితృదోషం అవుతుందా. ఇది మంచిదా కాదా
తండ్రి జులాయో చవటో అయితే పితృ దోషమనరు, గత జన్మలలో జాతకుడు తండ్రి లేదా తత్సమానుల పట్ల చేసిన దోషాలను/అపచారాలను పితృ దోషాలు అంటారు. ముందు కరెక్ట్ definition ఇవ్వు సోది తర్వాత చెప్పొచ్చు.
Guruvu garimi padabhivandanalu.chala Baga chepparu.tq.
చాలా బాగా చెప్పారు. Continue.......
Well said guruvugaru.thanks
*EXCELLENT EXPLANATION SWAMY JI* 🙏🙏🙏🙏🙏🙏🙏
Good information Guruvugaru
100% true గురూజీ.... 🙏
manchi vishayalu teliyachestunnaru hrudayapurvaka danyavadalu guruvu garu
Namaskaram swamy
Meru super Swamie ghnanam apuravm
Very detailed explanation 👏👏👏👏
Guruvugariki paadaabhivandanamulu
Meeru chala vivaranga cheputunnaru sir
Nice information
Meeru chala vivran gaa chepparu sir
జై శ్రీమన్నారాయణ🙏🙏🙏
Guruvugaru naku pithru dosham undhani ela thelusthdhi 02 .03 .1972 8.55 Am in pedda auvutapalli ( K . Dt)
Naaku 11 lo simham lo Ravi sani vunnaru nadi Tula lagnam Dhanu rasi
Idi pitrudoshama
Maku thandri unnadu kaani julai maaku chinnapati nunchi kastele ipudu ee pithru dosha nivara ku aa manishi support cheyadu raadu yem cheyali swamy plz reply
నాగదేవతను పూజించండి
Guruvugaru 2.3.1972 lo 8.55 in gannavaram loputtanu naku rahu kethu valana ibbandhi paduthunnanu parishkaram chuupandi
శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రం లో రాహుకేతువుల పూజ చేయించుకోండి..
Bala ristala gurinchi video cheyadi ela erpadatai anedi
Ok
Namaskaram guruvu garu nenu women ni naku pithrudosham vundhi nenu hostel lo vundi chedhuvukuntunna naku pithrudosha nivarana mantram cheppandi
Naku pithudosham vundhi
Danni Ela nivarinchali cheppandi swami
@@ManasaM77 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం స్త్రీ లకు పిత్రు దోషం వర్తించదు అయినప్పటికీ మీరు ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకోండి
@@DaivabalamTeluguchannel tq u Swami reply echhinadhuku
Lagnam nundi 6 va sthanam lo sani, ravi unte ela sir cheppandi
పితృ దోషం ఉంది 🙏
, Om 🎉💐💐🕉️🕉️🇲🇰🌺🙏👌👌🌺🌺🕉️🙏
Talli undaga pitru dosha nivarana puja cheya vacha
చేయవచ్చు
Adavalla jathakam lo meru cheppina vidham ga vunte em cheyyali guruvu garu
ఆడవాళ్ళు అత్త మామ లను సేవించడం వలన దోషాలు పోతాయి అని శాస్త్రం చెబుతోంది
అత్త మామలు లేకపోతే నాగదేవత లను ఆరాధించాలి
Laganamu lo Ravi&kujudu vunaru ade pitru doshama guruvu garu
కాదు
Sir 9th house lo guru Rahu unte
పితృ దోషం ఉంది 🙏
Guru garu nadhe simha lagnam 9th house lo ravi unadu mesham lo ade kuda pitru doshamaina
ఉందడి కానీ ప్రభావం తక్కువగా ఉంటుంది
guruvugaru intlo kevalam pedda koduku matrame sradha karmalu cheyyala, chinna koduku kuda cheyyavacha...ante intlo 4 kodukulu unte motham 4 kodukulu cheyyavacha...dayachesi cheppagalaru
నిరభ్యంతరంగా చేయవచ్చు 🙏
@@DaivabalamTeluguchannel ధన్యవాదాలు గురువుగారు 🙏
30.09.2001 e date of birth ki pitru dosam undo ledo chepandi guruji
Name SIDDUSRI
Call to this number for details 9666222583
Tula lagnam ki sun 9 th house lo 1° lo vunte asalu balam lenatte na ?
25% balam vuntundi
Sir namaskaram. Nenu puttina date of birth and na jathakam emi levu naku anni kastale nen ela telusukovatam
నీవు చేయవలసిన ధర్మం కార్యక్రమాలు
అనగా పితృ కర్మలు, దైవారాధన ప్రతిరోజూ నీ ఇష్టదైవాన్ని జపించుకోండి అంతాశుభమే జరుగుతుంది
Dhanusu lo Shani mithunam lo sun , mercury ,Jupiter vunnaru pitru doshamena
namaskaram guruvugaru naku
Navamsa lo ravi+sani kalasiunnaru
pithrudosam unnatla?
నవాంశ యోగం ఫలిస్తుందో లేదో చెప్తుంది దోషాలకు సంబంధం లేదు
Namaste Guruji me No Istharaa
అయ్యా మాకూ పుట్టిన తేదీ తెలువదు ఎలా గండి
namaskaram sir simhalagnaniki 3rd house lo kujudu kethuvu unnaru 9th house lo rahuvu unnaru pithru dosham unda leda cheppnadi swamy
Pitru dosham vundandi
@@DaivabalamTeluguchannel maa nanna gaaru narayana bali pooja nasik traimbakeshwaram lo chesaru nenu emyna grahalaki pooja cheyala sir
@@indurthyjagadeesh6883 hi andi.plz reply.meku vunda pithru dosham vunte epudu me age entha plz andi.plz reply
@@nityareddy79 AGE 37
@@indurthyjagadeesh6883 me father vunara andi epudu plz reply.
Date of birth ledhu swami
Father bratike vunnaru cheyyavochuna sir
మీ ఫాదర్ బతికే ఉంటే మీ ఫాదర్ చేయాలి మీరు చేయకూడదు
Namaskaram andi. 9th place lo sun unnaru simha rasi lo ma ammai jathakam lo. Swakshetram ayina pitru dosam unnatlena? And okavela unte ammai father pitru karyalu cheyala leda thatha garu unte thatha garu cheyala ?
Stree ki vundadu
Mesharasi midunalagnam kumbara silo ravi sani kalasivunnaru adi dosama guruvugaru yalanti dosam cheppagalaru
Pitrudosham vundi
Ladies yela pitrudosha nivarana yela chesukovali cheppandi.pindapradanam gents matramay chestharu kada.
నాగదేవతను ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది
Dhanussu Lagnam lo Ravi Saturn kalasiu unte,
పితృ దోషం ఉన్నట్లే
Mesha laganam.12 house lo.sun.and shani.buda unyai sir pithru dosam unda sir cheppandi.
Unnatte
Meru video lo cheppina ramides cheyadam valla potunda sir pithru dhosham
13-11-1970 friday time 11:55pm PITRUDOSHAM, no vamsam, nellore birthplace
Please call to this number 9666222583 for details
9th house lo Kujudu unna pitru Dosham unnata sir??
Kadu
Swamy pl give one video on Homam to perform at house
Again I am requesting one video how to perform homam at home by house owner
నమస్కారమండి ఆడవారికి కూడా వర్తిస్తుందా ఓన్లీ మగవారికైనా
కేవలం మగవారికి మాత్రమే
Ladies ki Pitru dosham attagari side nundi untunda? Or lady valla nanna side nundi untunda?
Pitrudosham vamsaniki sambandinchinadi attagari nunde vuntundi
Jathakam leni variki puttina thedi theliyadu yela
Date of birth details ఉంటేనే ఖచ్చితంగా చెప్పగలం
పితృ దోషం ఉందా లేదా చెప్పడానికి జాతకం తో పనిలేదు. జాతకం చూసి లో పితృ దోషం చెప్ప కూడదు.
దీనికి కేవలం ప్రశ్న ఒక్కటే కరెక్ట్. కేరళ లో ప్రశ్న శాస్త్రం ఉన్నది. తత్కాల ప్రశ్న కానీ తాంబూల ప్రశ్న కానీ అష్టమంగల ప్రశ్న ఒక్కటే సమాధానం. శివకుమార్ శర్మ
Pitru dosha undi thandri unte narayana bali cheyavacha guruvu Garu remedies chepagalaru
మీ తండ్రి గారు చేయాలి..
మీరు చేయకూడదు
ధనస్సు రాసి కుంభం లో రవి బుధుడు ఉంటే పితృ దోషం ఉంటదా
దోషం లేదు 🙏🏻 అదొక యోగం
చాలా మంచిది
Ravi kuja lu కలిసి ఉంటే దోసము ఉందా
Ledu
మేష లగ్నము మకరం లో రవి చంద్ర బుధ శని వున్నాయి. ఇది పితృ దోషమేన అండి
Ravi Sani kaliste pitrudoshame
రాహు కేతు లకు ద్రుష్టి లేవు అవి చ్చాయా గ్రహాలు
గురువుగారూ నమస్కారాలు,
నాది సింహ లగ్నం, సింహారాశి.
నా జాతకంలో 9 వ స్థానంలో రవి, బుధ, శుక్ర, శని నలుగురు ఉన్నారు, వారికి సప్తమంలో అంటే లగ్నాత్ 3 వ స్థానంలో గురువు ఉన్నారు.
ఇది పితృదోషం అవుతుందా. ఇది మంచిదా కాదా
గురు దృష్టి ఉంటే దోషం ఉండదు 🙏
Diabetes 70% mandhiki vasthundhi
తండ్రి బతికుండగా నారాయణ బల్లి చేసుకోవచ్చు గురువుగారు కొంచెం తెలియజేయగలరు
Cheyakoodadu
తండ్రి జులాయో చవటో అయితే పితృ దోషమనరు, గత జన్మలలో జాతకుడు తండ్రి లేదా తత్సమానుల పట్ల చేసిన దోషాలను/అపచారాలను పితృ దోషాలు అంటారు. ముందు కరెక్ట్ definition ఇవ్వు సోది తర్వాత చెప్పొచ్చు.
పితృదోషం ఉంటే మనకు కలిగే ఫలం చెప్పాను జాగర్త గా గమనించి కామెంట్ చేయండి మీ మాటలు బట్టే మీ మానసిక స్థితి సరిగా లేదని అనిపిస్తుంది
తుల లో రవి, శని ఉంటే ఏమిటీ సార్
పితృ దోషం ఉందని అర్థం 🙏🏻
@@DaivabalamTeluguchannel Sir, pariharam ki emi cheyamantaru
mee address and contact no esthara sir
9666222583, Hyderabad
@@DaivabalamTeluguchannel Hi Sir, I am facing problems. I will give you my DOB here, please confirm will you help me sir..
Guruji please mee contect number evvagalara please send cheyandi meetho konnie maa family yokka problem cheppali
Super explanation 🙏🙏🙏🙏🙏