How to know if Sugar is Under Control or Not | Fasting Technique | HBA1C Test | Dr.Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 5 мар 2022
  • How to know if Sugar is Under Control or Not | Fasting Technique | HBA1C Test | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    how to know if sugar is under control or not,blood sugar levels,blood glucose,diabetes management,diabetes mellitus,diabetes symptoms,how to lower blood sugar fast,lower blood sugar,blood sugar test,high blood sugar in the morning,how to lower blood sugar levels,blood sugar control,fasting technique,intermittent fasting,fasting,intermittent fasting benefits,how to lose weight,fasting benefits,hba1c test,hba1c test procedure,hba1c normal range,
    #Diabetes #Sugar #Fasting #HBA1CTest #ControlDiabetes #DrRaviHospital #DrRavikanthKongara

Комментарии • 1,5 тыс.

  • @patnaikmelodieshindiodiyat9586
    @patnaikmelodieshindiodiyat9586 2 года назад +152

    Your every video is information oriented, and direct subject. No husk. Thankyou sir.

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 года назад +315

    సరే మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మీరు చెప్పినట్టుగా మేము పాటిస్తున్నాను ఎంత ఫీజు తీసుకున్నా కూడా డాక్టర్లు ఇంతగా వివరించారు సార్ మీరు చెప్పే విధానం సగం జబ్బు నయం అవుతుంది సర్ థాంక్యూ

  • @pentkarnagabhushanam8188
    @pentkarnagabhushanam8188 2 года назад +48

    ధన్యవాదములు డాక్టర్ గారు ప్రతి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే మంచిసందేశం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 Год назад +9

    నమస్కారం డాక్టర్ గారు... నేను ప్రభుత్వ ఆరోగ్య పర్యవేక్షకుడు మీరు చెప్పే విషయాలన్నీ నేను డైరీలో రాసుకొని ఫీల్డ్ లో మంచిగా ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నాను.. ధన్యవాదములు సార్.. 🙏

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 2 года назад +11

    అమోఘము, అద్భుతము. ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు మీరు చెప్పినారు.డ్హన్యవాడములు.

  • @ganeshbeesetti8725
    @ganeshbeesetti8725 2 года назад +150

    చక్కెర వ్యాధి గురించి సరియైన అవగాహన ను ఇంత చక్కగా వివరించిన డాక్టర్ గారికి నమస్కారములు

    • @bsbaburaob4226
      @bsbaburaob4226 2 года назад +1

      Thanks sir,about diabetes information

    • @sathyamlab7382
      @sathyamlab7382 2 года назад

      Sir upavasam sugar undavachcha

    • @sathyamlab7382
      @sathyamlab7382 2 года назад +1

      Upavasam unnappudu tablets vadavachcha

  • @maheswararao5643
    @maheswararao5643 2 года назад +23

    డా రవికాంత్ సర్ మీరు చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు. Hba1c కోసం నాకు బాగా క్లారిటీ వచ్చింది

  • @chandralekhavidya7030
    @chandralekhavidya7030 7 месяцев назад +4

    మీరు చెప్పిన షుగర్ గురించి నవివరాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి.షుగర్ పేషెంట్లడైట్ గురించి ఏమి తినాలి ఎంతతినాలి అనేది వివరంగా తెలియజేయండి.దయచేసిరిప్లె ఇవ్వగలరు.సుఖీభవ.

  • @saradachepuri2877
    @saradachepuri2877 Год назад +2

    100 videos vethikanandi,okaru full information ivvaledu e video chusaka purthiga clarity vachindi thankyou Dr garu, God bless you, chala service chesthunnaru

  • @Srinu7407
    @Srinu7407 2 года назад +4

    ప్రతివిషయం పై మిరుచెప్పే అవగాహన అద్భుతమైన ఆలోచనావిధానం మీకు నా ధాన్యవాదలు🥰

  • @prakasamayal2777
    @prakasamayal2777 Год назад +5

    డాక్టర్ గారూ! ప్రజల ఆరోగ్యం విషయంలో మీరు చూపుతున్న శ్రద్ధ, తపన ఎంతో అభినందనీయం. మీవంటి నిస్వార్థ వైద్యులు సమాజానికి అత్యంత అవసరం. ధనసంపాదనే పరమావధిగా వృత్తి చేస్తున్న వారు మిమ్మల్ని చూసైనా తమ పంధా మార్చుకుంటే సామాన్య ప్రజలకు ఆరోగ్యం చేకూరి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదరు గాక!

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 2 года назад

    మీలాంటి డాక్టర్స్ మన సమాజానికి చాలావసరం
    వారే నిజమైన డాక్టర్స్
    మీకు దేవుని అశ్శిస్సులు ఉంటాయి

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 6 месяцев назад +1

    మా మనుసులో ఉన్న అనుమానమునకు.... సమాదానాలు చక్కగా చెపుతున్నారు....

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 2 года назад +3

    Thank you డాక్టర్ గారు, షుగర్ పేటెంట్స్ కి మంచి అవగాహన కల్పించి నందులకు మీకు ధన్యవాదాలు.

  • @katteboinanagesh8221
    @katteboinanagesh8221 Год назад +9

    సార్ మనస్ఫూర్తిగా చెబుతున్న మీరు చాలా గొప్ప డాక్టర్

  • @swarnariyaz710
    @swarnariyaz710 Год назад +5

    నమస్తే డాక్టర్ గారు
    చాలా చక్కగా వివరించి అర్ధం అయ్యేట్టు చెప్పారు సార్ tq సార్ nxt వీడియో కోసం వెయిటింగ్ సార్ 🙏🙏🙏🙏

  • @prakasamayal2777
    @prakasamayal2777 Год назад +1

    ధన్యవాదాలు డాక్టరుగారు! చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మీ సూచనలు, సలహాలు. షుగర్ పేషెంట్స్ కి ఎడారి లో ఒయాసిస్ లా, అంధకారం లో ఉన్న వారికి దారి చూపే వెలుగు దివ్వెలా ఉన్నాయి. ధన్యవాదాలు. శతాయుష్మాన్ భవ!

  • @lakshmih8673
    @lakshmih8673 2 года назад +3

    చాలా మంచి అవగాహన కల్పిస్తున్నారు సార్ .థాంక్స్ సార్ .మీ వీడియోలు అన్ని చూస్తాను సార్ .ఇంకా మంచి సలహాలు, సూచలు చేయగలరు .

  • @kalalirayalugoud4907
    @kalalirayalugoud4907 2 года назад +6

    డాక్టర్ గారు షుగర్ గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు.

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Год назад +1

    సర్ మీరు అందరికి ఉపయోగ పడె విడియో లు చేస్తున్నారు సుగర్ గురించి చాల బాగా చెపారు ధన్య వాదములు సర్

  • @kotakalyani2123
    @kotakalyani2123 10 месяцев назад

    Very well explained Doctor garu. AYUSHMAN BHAVA. Akhanda Khyati Prapthirastu. Stay blessed doctor garu. Keep doing informative videos like this.

  • @bhupathiraob9383
    @bhupathiraob9383 2 года назад +4

    డాక్టర్. గారికి ధన్యవాదాలు
    చాలా మంచి విషయం చెప్పారు 🙏

  • @jawaharjyothisilla9460
    @jawaharjyothisilla9460 2 года назад +5

    The information given by doctor garu is very helpful . Thank you sir

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 2 года назад

    Good information for all people, meeru chalabaga chepurunnaru prathi vishayam gurunchi

  • @sivasankar2743
    @sivasankar2743 2 года назад +1

    మీ వీడియో లు చా లా ఉపయోగంగా వుంది వైద్యో నారాయణో హరి 🌹🌹🙏🙏

  • @swathipothuluri2120
    @swathipothuluri2120 2 года назад +9

    Your way of presentation is very good and useful sir, we are learning a lot of things about our health, Thank you so much sir.

  • @28.8.21
    @28.8.21 2 года назад +27

    మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, ప్రాచీన మునులు, ఋషులు ఉపవాసం, మితాహారం, తినేవాటిలో కందములాలు ఉండటంవల్ల వేలసంవత్సరాలు ఆరోగ్యం బ్రతికారనేది నిజమే అనిపిస్తుంది సార్.!

    • @musukudiissac9926
      @musukudiissac9926 2 года назад

      సార్, బాగా వివరించారు. కాని ఎంత వరకు నార్మల్, డేంజర్ చూపించండి.

    • @ashokvivek3825
      @ashokvivek3825 2 года назад

      నేను పెట్టిన కామెంటను తీసేశారు ఇలా చేయడం పాఠకుణ్ణి తప్పుదారీ పట్టించడమే ఔతుంది

    • @gunturprabhu4644
      @gunturprabhu4644 2 года назад

      చాలా బాగుంది గుంది ఉపవాసము ఉండుట ఎంతో మంచిది అని అర్థమౌతుంది ఏక్షలెంట్

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 8 дней назад

    డాక్టర్ గారికి నమస్కారములు.మీరు చెప్పే ఏ సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

  • @kattubadishamim1727
    @kattubadishamim1727 Год назад +2

    చాలా చక్కని వివరాలు అందించారు. ధన్యవాదములు డాక్టర్ గారు 🙏

  • @chandramohan6383
    @chandramohan6383 2 года назад +4

    Thank you sir, for your valuble suggestions.

  • @arunak5699
    @arunak5699 Год назад +3

    Excellent Dr Ravi Kanth garu you are helping big time by giving very helpful information with videos
    so many people that have no idea about many things in common that effects health.
    Thank you for your service andi you are a great doctor for thinking of others and helping beyond your busy schedules
    🙏🙏

  • @govardhanyadugiri4158
    @govardhanyadugiri4158 2 года назад +2

    ధన్యవాదములు Dr గారు 🙏, మంచి ఆరోగ్య అవగాహన కలిపించుతున్నారు,

  • @paradesiyenugupalli8321
    @paradesiyenugupalli8321 10 месяцев назад

    Doctor garu, mee video 5 minutes lo ento useful, maaku veery useful ga untundi, main points touch chestunnaru kabatti maku meeruchepey points gurtu untunnayi sir. Thank you so much.

  • @hariprasadpeddi2347
    @hariprasadpeddi2347 8 месяцев назад +4

    Very good video .In my life suffering from sugar for 10years iam unable managa sugar .After viewed the videos of ravigari I entirely changed my food habits and now my sugar level hba1c is decreased from 9.5 to 6.2 only changed food habits .Before I got awareness I used to spend 3000rs every month for sugar tablets burt now iam using metformin 500@3 rupees. only god in the Avatar of Ravi garu saved my life
    Hariprasadrao

    • @FeedingTweeter
      @FeedingTweeter 8 месяцев назад +1

      Please send the diet . What food you followed

  • @anandareddyakula19
    @anandareddyakula19 Год назад +4

    Dr.గారూ you are educating public in a beautiful way sir, This is helping many people 🙏🙏🙏

  • @vasudhasampath3953
    @vasudhasampath3953 2 года назад +2

    ఎంతబాగా వివరించారు డాక్టర్గారూ...మంచి టీచర్ కూడా మీరు. గాస్ట్రిక్ సమస్యనుఎదుర్కోవటం ఎలా? ఆ వీడియోకూడా చేయగలరు.🙏🙏

  • @gangavallimuralimohanrao5881
    @gangavallimuralimohanrao5881 5 дней назад

    Dr Ravikant garu mee Analization is very usefull to every one Hatsoff Sir Thnks

  • @ysgaming9932
    @ysgaming9932 Год назад +6

    డాక్టర్ గారికి 🙏 ప్రతి కుటుంబానికి అవసరపడే జాగ్రత్తలు వివరించారు . ధన్యవాదాలు.

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 2 года назад +9

    🙏THANK YOU DOCTOR FOR YOUR KIND GESTURE 🙏

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 Год назад +1

    ధన్యవాదములు సర్, చాల చ్చక్కటి, ఉపయుక్త వివరణ ఇచ్చారు.

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 года назад +1

    మంచి విషయాలు తెలియజేస్తున్నారు డాక్టర్ గారు... థాంక్స్ డాక్టర్ గారు...

  • @bhari4539
    @bhari4539 2 года назад +4

    చాలా బాగా ఉపయగపడుతుంది sir 🙏

  • @umamaheswararaoronanki9383
    @umamaheswararaoronanki9383 Год назад +3

    Excellent. Simple and easy to understand the sugars level danger.
    Hba1c tests for 3 months is suggestive.

  • @krishaiahkrish6882
    @krishaiahkrish6882 5 месяцев назад

    Good morning Doctor sir
    మీరు ఈ డయా బిటీస్ గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు సార్,
    ధన్యవాదాలు

  • @krishnamanohar749
    @krishnamanohar749 2 года назад

    Meeku aa bhagavanthudu chala chala melu cheyali maa intiki vachi oka doctor koduku valla parents Ela Anni discribe chesi jagarthalu cheptharo ala maaku enno doubt s theerusthunnaru God bless you nanna

  • @AP_Wants_Special_Status
    @AP_Wants_Special_Status 2 года назад +8

    Thank you Doctor Gaaru good information🙏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 года назад +4

    డాక్టర్ గారు మీకు వేల వేల కృతజ్ఞతలు...
    గొప్ప మానవతా వాది మీరు

  • @moshevidudala1742
    @moshevidudala1742 2 года назад +1

    సార్ మీరు చేస్తున్న వీడియోస్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మేము చాలా విషయాలు తెలుసుకున్నాను థాంక్యూ సార్

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram5357 Год назад +1

    మీ వివరణ చాలా బాగుంది సార్... ధన్యవాదములు.‌

  • @kasturimeajuri8875
    @kasturimeajuri8875 Год назад +3

    Thank you sir,iam diabetic type 2 patient.can you suggest diet for these patients,and what are the differences and dangers for type 1 and 2

  • @bhavanikumari9061
    @bhavanikumari9061 Год назад +5

    No one else explained so vividly till now sir, thank u very much

  • @zeenatharabegum3033
    @zeenatharabegum3033 2 года назад

    Entha varaku idi teliyananduku already nashtpoyam thank u for valuable information. Ur a responsible doctor keep it up

  • @gbharathigbharathi4000
    @gbharathigbharathi4000 2 года назад

    చక్కగా..అర్థం.అయితే....అందరూ.జాగ్రత.గా.వుంటారు.మీకు.చాలా.థాంక్స్.డాక్టరు.గాడ్. బ్ల్స్ స్.యూ. 🙏🙏

  • @mothukuriprameela1543
    @mothukuriprameela1543 2 года назад +3

    Thank you Dr sir, now a days no doctors are not ready to share total information about any disease or disorder, you are such agreat person sharing all information, God bless

  • @VinayKumar-eo5wl
    @VinayKumar-eo5wl Год назад +9

    In ur life time u may treat only few patients who come to ur hospital, But with ur videos u are treating a whole lot of people in the society which is countless 🙏🙏🙏very tq ravikanth sir u are the real person who is not commericalising the knowledge of health, would like to thank ur parents mainly for ur things

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Год назад +2

    డాక్టర్ సర్ మీరు HBA1C గురించి చాల చక్కగా వివరించారు.. నేను కేవలం రక్తం పరీక్ష చేయించాను అమాయకంగా .ఇక ఇప్పటి నుండి ప్రతి 3 నెలలకోసారి తప్పక పై టెస్ట్ కూడా చేయించుకోగలను.. ధన్యవాదాలు మీ చక్కటి వివరణ కు.

  • @ramanak.v.192
    @ramanak.v.192 Год назад +2

    షుగర్ గురించి కొన్ని తెలియని విషయాలను తెలియజేసినందులకు ధన్యవాదాలు డాక్టరగారు.

  • @sanikinnerab
    @sanikinnerab 2 года назад +7

    Doctor sir ...your advise and the teachings are so good to the society and people ...it's like CSR ...you are doing good the society 👏

  • @ramduda4211
    @ramduda4211 2 года назад +8

    Great Sir. Your valuable sugestions are greatly helping to the Diabetic Patients. Please continue to give your health related guidance to the People. Serving to the People is likely serving to the God. God bless you always .🙏🙏🙏🙏

  • @lingalamallesh8013
    @lingalamallesh8013 Год назад

    Sir మీరు ఏ tapic చెప్పిన బాగా చెపుతారు good information 🙏🌹

  • @user-mz1qf2hb3z
    @user-mz1qf2hb3z 2 месяца назад

    రవికాంత్ డాక్టర్ గారు మీరు చెప్పినవన్నీ వింటున్నాం చాలా బాగా చెబుతున్నారు

  • @sambasivaraonuthalapati846
    @sambasivaraonuthalapati846 2 года назад +4

    Thank you sir for your valuable advice on HbA1c please suggest the best and accurate test result lab ,or suggest how to select a good lab for any test because now a day every clinic having test lab we are not understanding which one is accurate
    Regards

  • @dorcanitla951
    @dorcanitla951 2 года назад +3

    Excellent information doctor Garu🙏

  • @saiveerraju3608
    @saiveerraju3608 2 года назад

    Meelanti doctors evala kavali sir. Chala machi information estunaru. Elage chala vedious cheyali meru.

  • @hearttouchingpoetry8259
    @hearttouchingpoetry8259 2 месяца назад

    Yes nenu assistant professor meeku nenu chalaa chalaa pedda fan Tq sir Ravi garu.

  • @ajoykumarbobba9951
    @ajoykumarbobba9951 2 года назад +4

    DR. SIR, THANK FOR YOUR VALUABLE SUGGESTIONS. GIVE YOUR ANOTHER ADVICES. THANK YOU VERY MUCH SIR.
    .

  • @chintaguntamydhiliramkumar7161
    @chintaguntamydhiliramkumar7161 2 года назад +7

    What about insulin resistance doc? Does it include in HbA1c?

  • @pithambrappavinod8676
    @pithambrappavinod8676 4 месяца назад +1

    మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదములు...

  • @Indiatavel
    @Indiatavel 2 года назад

    ధన్యవాదములు డాక్టర్ గ్యాప్ 🌹🙏చాలా బాగా షుగర్ వ్యాధి టెస్టుల గురించి వివరాలు తెలిపినారు 🌹🙏

  • @neelimadoddapa5514
    @neelimadoddapa5514 2 года назад +4

    ur amazing as a individual.......genuine as a doctor ❤

  • @bnvs8905
    @bnvs8905 2 года назад +4

    Clear explanation Sir, I've changed my opinion on doctors based on your videos. Kudos to your efforts Dr. Garu

  • @brahmachary8052
    @brahmachary8052 10 месяцев назад

    సూపర్ సర్ మీలాంటి డాక్టర్ లు కావాలి సర్ ఈ సమాజం లో ..

  • @mksdstk2470
    @mksdstk2470 Год назад +2

    Glad I found your channel ... It's like a sanjeevani for the people like us 🙏🙏

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 года назад +4

    చాలా చక్కగా వివరం గా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు 🙌🙌🙌🙌🙏

  • @vinayaka3657
    @vinayaka3657 2 года назад +4

    చాలా బాగా చెప్పారు సార్ 👏👏👏

  • @sudharaniyalamanchili8257
    @sudharaniyalamanchili8257 Год назад

    Very useful doctor garu,thank u

  • @rajarajeswarivoloju1755
    @rajarajeswarivoloju1755 Год назад +2

    Great sir for educating us by your useful videos, Thankyou for sparing time to make videos in your busy schedule

  • @pidugusuryarao3841
    @pidugusuryarao3841 2 года назад +22

    Dr garu, I have seen & came to know your expert skills in bariatric surgery in 2014, when I got some surgery by Dr Bhargav. Today I realised my innocence that i hadn't consult & sought your advice then.
    I strongly believe that you are one of the real Doctors who educates & make aware the general public. Hats off sir. It would be a lot more beneficial to public, if you try to write some small books with synopsis/ gyst of most common ailments in lucid language in addition to this channel. I can't say enough thanks. 🙏

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics 2 года назад

      Always doctor give exact explanation and all types of people understand the matter .

    • @sureshannamaneni1465
      @sureshannamaneni1465 11 месяцев назад

      You are rare piece of the world you not only a doctor but also a health teacher to the world sir thank u so much ❤🎉🎉

  • @h4s450
    @h4s450 2 года назад +5

    Sir మేము bill lu కట్టిన doctors kuda maku entha vivaramga cheppadam ledu sir miku chala runapadi untam mukyamga mi videos valla prajalaku chala upayogam undi sir mi family happyga undali sir

  • @sireeshagogineni5639
    @sireeshagogineni5639 Год назад

    Manchi information tho videos chestunnanduku God bless you DR

  • @aripakasuseela5210
    @aripakasuseela5210 Год назад

    Very informative and valuable information. Thank you so much dr ravikanth Garu

  • @suni7634
    @suni7634 2 года назад +3

    Thank you so much sir 🙏🏻

  • @naveennimmagadda5945
    @naveennimmagadda5945 2 года назад +17

    You opened my eyes.... I'm a social worker so I give suggestions to senior citizens but I never heard about it

    • @akumarthysuresh2696
      @akumarthysuresh2696 2 года назад

      Dr sir you have clarified so many doubts in so many deseases. Really you are real dr in the world. God bless you abundantly.

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics 2 года назад +1

      Please suggest to all HBA1C

  • @ramakrishnakotha4607
    @ramakrishnakotha4607 9 месяцев назад

    నమస్కారం మీరు మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు బాగుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తారని ఆశిస్తున్నామ్

  • @kvijaykumar8160
    @kvijaykumar8160 11 месяцев назад

    Thanks Dr. garu, మీ advise నన్ను alert చేసింది. Iam Diabetic patient.

  • @maheshchandra6380
    @maheshchandra6380 2 года назад +34

    Mind potundi sir miru teacher avalsidi doctor iyaru miku pedda fan ni nenu

  • @sagarmudiraj6838
    @sagarmudiraj6838 Год назад +16

    సార్ ఆ దేవుడు మిమ్మల్ని వంద సంవత్సరాలు కాపాడాలి

  • @ratnavijayakumariterah671
    @ratnavijayakumariterah671 Год назад +1

    Thank you sir good information chepparu

  • @Rajeshanna333
    @Rajeshanna333 2 года назад +1

    Nenu.... Fee echina... Doctor kuda.... Ela cheppaledhu.... U r great sir💐

  • @venkatasubbaraodammala32
    @venkatasubbaraodammala32 2 года назад +6

    Thank you so much doctor gaaru. మామూలు గా డాక్టర్స్ hba1c లెవెల్ ఇంతవరకు మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు గానీ ఎక్కువైతే ఏమవుద్ది అని చెప్పరు general gaa. Meeru emavuddo చెప్పారు. Thank you doctor once again

  • @vilohitandhavish7027
    @vilohitandhavish7027 2 года назад +3

    Sir 🙏
    Is required ear surgery for 5 years kid due incus Bone infection in ear,
    kids can recover from ear infection by using proper medicine,
    What is the minimum age for kids for ear surgery Sir 👍🙏

  • @kopurisudheera1973
    @kopurisudheera1973 2 года назад

    డాక్టర్ గారు అండి చాలా బాగా వివరంగా చెప్పారండి ధన్యవాదములు

  • @saieashwarff1750
    @saieashwarff1750 9 месяцев назад

    genuine ga me Lange doctors chala thakkuva sir god bless you❤❤❤❤

  • @Madhavisanjay
    @Madhavisanjay 2 года назад +10

    Doctor, can you do one video on insulin resistance Please. Your videos are very very informative, please keep doing such videos. Crisp,to the point, easy to understand by old people also.God bless you.

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics 2 года назад

      Yes, He is explain clearly all are understand his explanation.

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 2 года назад +12

    Thank you sir
    I am your follower sir
    I like your videos sir
    Excellent information given sir

  • @dayamanibalusupati6815
    @dayamanibalusupati6815 Год назад

    Gud information Doctor garu 🙏🏼🙏🏼🙏🏼

  • @jyothisrilakshmi9880
    @jyothisrilakshmi9880 10 месяцев назад +1

    Maa manchi doctor babu meeru 🎉🎉 chala baga chepparu. God bless you bro 🙏🙏

  • @a.sandeepkumar4221
    @a.sandeepkumar4221 2 года назад +4

    Free consultation for poor patients
    Thank you sir

  • @ramachandra6073
    @ramachandra6073 2 года назад +5

    ThanQ for your information. As per my practical experience sugar levels can b controlled by our diet practices i e., having raagi ganji & drinking more water. We can use powder of methulu with water or ganji. But strict diet control is mandatory. G R sharma

  • @pratapseshachalam2859
    @pratapseshachalam2859 2 года назад

    Super doctor garu... chala manchi information echaru