Это видео недоступно.
Сожалеем об этом.

Mallepalli Laxmaiah Marvelous Speech on Ambedkar||Ambedkar Speech||Ambedkar Song||Ambedkar Vision TV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 апр 2022
  • Mallepalli Laxmaiah Marvelous Speech on Ambedkar || Ambedkar Speech || Ambedkar Jayanti || Ambedkar Song || Ambedkar Vision TV || భారత దేశ గమనాన్ని మార్చిన మరో బుద్ధుడు అంబేద్కర్ || Dr.B.R.Ambedkar || Gautama Buddha || Dr.B.R.Ambedkar Memorial Lecture-2022 || Ambedkar Jayanti Celebrations at Osmania University || Osmania University Conducted Dr.B.R.Ambedkar Memorial Lecture 2022 || || Ambedkar Song || Latest Ambedkar Speech || Mahatma Gandhi || Simon Commission || Round Table Conference || Indian Constitution || Ambedkarism || Buddhism || Buddhism || Ambedkarism || సీనియర్ జర్నలిస్ట్, బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్, రచయిత, వక్త, ప్రముఖ సామాజిక - రాజకీయ విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మస్త్ స్పీచ్ || #AmbedkarVisionTV
    #MallepalliLaxmaiahSpeech #Ambedkar_Memorial_Lecture_2022 #Dr_BR_Ambedkar_Memorial_Lecture_2022 #Ambedkar_Jayanthi_Celebrations_at_Osmania_University #Ambedkar_131_Birthday_Celebrations #ambedkarvisiontv #ambedkarism #babasahebambedkar #drbrambedkar #jaibheem #jaibhim #jaybhim #ambedkarsong #ambedkarnewsong #ambedkarspeech #renjarlarajeshsong #renjarlarajeshspeech #telangana #ambedkar #mahatmajyotiraophule #mahatmaphule #motivational #ambedkarsong #bahujana #bahujan #bahujansamaj
    (భారత రాజ్యాంగ నిర్మాత - ఆధునిక భారత పితామహుడు - బోధిసత్వ - బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయమైన "స్వేచ్ఛా - సమానత్వం - సౌభ్రాతృత్వం" వెల్లివిరిసే సమసమాజ స్థాపనే Ambedkar Vision TV ధ్యేయం)
    బాబాసాహెబ్ అంబేడ్కర్ ఐడియాలజికి సంబందించి మీరు పాడిన పాటలు, స్పీచ్‌లు, లేదా మీకు నచ్చిన వక్తల పాటలు, స్పీచ్‌లు లేదా మీ దగ్గర్లో జరిగిన కార్యక్రమాల వీడియోలు ambedkarvisiontv@gmail.com కు పంపించగలరు
    L I K E II S H A R E II C O M M E N T II S U B S C R I B E
    ► Join this Channel
    / @ambedkarvisiontv
    ► Subscribe us on RUclips: / ambedkarvisiontv
    ► Follow Us on Facebook : / ambedkarvisiontv
    ► Follow us on Twitter: / ambedkarvtv
    ► Follow us on Instagram: / ambedkarvisiontv
    ► Reach us on What's App: wa.me/91801922...

Комментарии • 216

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Год назад +13

    సోదరుడు మీ ప్రేరణాత్మక ప్రసంగానికి ధన్యవాదాలు

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 Год назад +71

    ప్రపంచం మేద భారతరత్న 140 కోట్ల ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు గొప్పతనాన్ని చాలా క్లుప్తంగా వివరించిన మల్లెపల్లి లక్ష్మయ్య గారికి మా హృదయపూర్వక అభివందనాలు జై భీమ్ జై భీమ్ జై హింద్....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AV9Media
    @AV9Media 4 месяца назад +5

    అద్భుతమైన స్పీచ్... భారత దేశం దశ దిశను మార్చిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్

  • @korraapprao5148
    @korraapprao5148 Год назад +21

    జై భీమ్ సార్, మీ ప్రసంగం ద్వారా చాలా విషయాలు అంబేద్కర్ మహనీయుని గురించి తెలియజేసారు.
    నా హృదయ వేదికపై ఊపిరై నిలిచాడు నా అంబేద్కరుడు
    జై భీమ్ ✊✊❤❤👍👍

  • @niranjankante6044
    @niranjankante6044 2 года назад +14

    బ్రో చాలా మంచి ఉపన్యాసం... మొదటి సారి విన్న... ఇంత బాగా ఎవరు చెప్పలేదు... బాబాసాహెబ్ గారి ఒరిజినల్ తీసిస్.. ఒక పదం.. కూడా వక్రీకరణ జరగలేదని అన్పిస్తుంది... బాలబోయిని... కల్పించి పదాలు చెప్పడం కన్పించడం చూస్తాం...sir కు ధన్యవాదములు.. జైభీమ్.

  • @sivaiahnerella1949
    @sivaiahnerella1949 Год назад +25

    A great son of India Dr.BR Ambedkar...we salute Him... 🙏🙏🙏

  • @devidas7404
    @devidas7404 Год назад +6

    Sir ఈ speech ను క్లుప్తంగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @SAIRYTv
    @SAIRYTv Год назад +21

    గొప్ప వ్యక్తి గురించి గొప్ప ఉపన్యాసం
    ధన్యవాదాలు సార్

  • @krishnamurthy524
    @krishnamurthy524 Год назад +4

    మల్లేపల్లి లక్ష్మయ్య గారి ఉపన్యాసం అంబేద్కర్ పట్ల ఒక సమగ్ర అవగాహన కలిగించింది.

  • @NotWinterBG
    @NotWinterBG Год назад +4

    లోతైన అవగాహనతో సేసిన Expleneshan, వివరణ ఇచ్చారు. మల్లేపల్లి Laxmaiah గారికి వందన ములు తెలుపుకుందాం. E meseg , ఎన్నో book📕 s chadhivi తెలుసు కున్నట్టుగా అనుభూతి కలిగింది. మరోమారు వందనాలు మరవము mi సూక్తులు. From, Padmavathi sreenivas poola. HNK

  • @prathapjerra8733
    @prathapjerra8733 Год назад +5

    మల్లేపల్లి లక్ష్మీ గారు ఆ మాటలు అద్భుతంగా ఉంటాయి కానీ ఆచరించడంలోని ఆచరించడంలో ఒక మార్మిక వాదం ఉంటుంది అందరూ విద్యాబుద్ధిమంతులు కావాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నా డు కానీ మనలాంటి బుద్ధిమంతులు మా కొడుకు ఒక్కడే బుద్ధిమంతుడు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళ దాంట్లో మీరు కూడా ఒకరు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అది చూశాను అప్పుడే సంఘం కెళ్ళి బయటకు వచ్చాను మొదటగా మిమ్మల్ని కలిశాను అది మీకు గుర్తుందో గుర్తులేదు కానీ నా జ్ఞాపకం ఇంకా గుర్తుంది అప్పుడున్నటువంటి భయంకరమైన వాతావరణం ఏమో తెలియదు ఎందుకంటే ముందు వరుసలో మీరే ఉన్నారు కనుక అక్షర అధ్యయనంలో మీకే తెలుసు అంబేద్కర్ ఆలోచన విధానాల లెక్కలు చెప్పడంలో మీరు నేర్పడే కాని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దేశ మూలవాసుల విముక్తి కోసం మీ వంతు కర్తవ్యాన్ని ఎంతవరకు నిర్వర్తించగలుగుతున్నారు అనేటువంటి దానిమీదనే ఆలోచించండి పాలకవర్గాలకి మడమలు ఉత్తే తప్ప మనకు ఈ బాధ్యతలు ఉండవు పాలకవర్గాలకు ఊడిగం చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే పదవులు ఉంటున్నాయనిది జగమెరిగిన సత్యం అది మీకు చెప్పేంత వ్యక్తిని కాదు కానీ సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి నేను పూటకు లేకున్నా అడుక్కొని తింటాను కానీ అమ్ముడు ఫోను నా నేను బతికున్నంత వరకు ఎప్పటికీ ఏ రాజకీయ నాయకులకి అమ్ముడుపోను నాకెవరైతే విద్యాబుద్ధిమంతులు నేర్పారో అదే దిశగా నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను జై భీమ్ జై పూలే జై సావిత్రిబాయి పూలే జై అంబేద్కర్

  • @subbubathula3678
    @subbubathula3678 Год назад +9

    అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. అద్భుతమైన ప్రసంగం సార్. జై భీమ్

  • @justlike-zg5qr
    @justlike-zg5qr Год назад +6

    Exlent speach sir that's the one of the greatest person in the world👍

  • @gyarabalanarsimha6190
    @gyarabalanarsimha6190 Год назад +4

    మీరు చాల మంచి ఉపన్యాసము చెప్పినారు సార్.. మీకు వందనములు సార్.. 🙏

  • @rottalazar7570
    @rottalazar7570 Год назад +5

    అంబేద్కర్ గారి , విగ్రహాలు చాలా వరకు దళిత వాడల్లో వుంటున్నాయి. జయంతి దళిత వాడల్లో జరుగుచున్నాయి. ప్రతి వూరు నడిబొడ్డున విగ్రహాలు వుండాలి, జయంతులు వూరు నడిబొడ్డున జరగాలి. పెద్దలు దీని కొరకు పనిచేయండి.

  • @V9LIVETV
    @V9LIVETV Год назад +6

    చాలా మంచి విషయాలును నేర్చుకొన్నాను సార్ జైభీమ్ సార్

  • @BabuBabu-ej9mh
    @BabuBabu-ej9mh 2 года назад +6

    No words sir super analysis on ambedkar different and logic analysis sir jaibheem sir

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Год назад +1

    TQ for sharing this video sir full video watched jai బీమ్ like done

  • @vijayendranathsanampudi5734
    @vijayendranathsanampudi5734 Год назад +5

    I never heard such an amazing analysis on Dr Ambedkar
    I salute you sir
    Regards
    Vijayendra nath

  • @chandrasekharchowdary8587
    @chandrasekharchowdary8587 Год назад +9

    Great lecture about God ambedkar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bsprsp618
    @bsprsp618 Год назад +8

    చాలా చక్కగా వివరించారు సార్ మాకు తెలియని విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు నిజంగా మీలాంటి వాళ్ళ వీడియోస్ చూడాలని మాకు ఎంతో ఆశ ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే ఈ సమాజానికి మీలాంటి వాళ్ళ వీడియోలు ఎంతో అవసరం దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి ఈ దేశంలో ఉన్న ప్రజల అంటే ఈ బహుజన సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై పూలే జై బహుజన

  • @sivaiahnerella1949
    @sivaiahnerella1949 Год назад +6

    Very great and truthful speech sir... Thank u

  • @gsbm-tr7kg
    @gsbm-tr7kg Год назад +3

    What a excellent exciting speach about Dr B R Ambedkar Garu really appreciate you sir Sharma Garu special thanks to ఉస్మానియా యూనివర్సిటీ management to give permission conducting great programme

  • @shamalakondra722
    @shamalakondra722 Год назад +1

    Great speech.very good information.Ambedkar great person.

  • @mohanrao9753
    @mohanrao9753 Год назад +3

    Wonderfully explained about
    Babaasaaheb. Thank you sir....

  • @yosepuvadlani4259
    @yosepuvadlani4259 Год назад +2

    చాలా బాగా చెప్పారు ధన్యవాదం జై భీమ్

  • @RameshCh-kv4rh
    @RameshCh-kv4rh 4 месяца назад

    Mallepally Lakshmaiah garu,
    really it's a wonderful analysis
    Thq very much namaste !

  • @sagadamtabitha4210
    @sagadamtabitha4210 Год назад +1

    I am a great fan of Dr.Ambedkar..I have no words to explain how much he suffered in his life for the downtrodden..It is so difficult to live a life he lived..brings tears..how much we say is still not enough..🙏👍🙏

  • @chanduganta9587
    @chanduganta9587 2 года назад +5

    Great great speech..,

  • @pinkyneerati740
    @pinkyneerati740 4 месяца назад

    Wonderful speech sir

  • @malapatianjibabu4278
    @malapatianjibabu4278 Год назад +5

    Great Speech! 👌👏❤️

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 5 месяцев назад +1

    Excellent Message 👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @niranjankante6044
    @niranjankante6044 2 года назад +9

    Sir చాలా అద్భుతమైన ఉపన్యాసం.. వివరణ ఇచ్చారు...

  • @venkatsetty2760
    @venkatsetty2760 3 месяца назад

    Great speech sir

  • @satyabodhisatyabodhi5133
    @satyabodhisatyabodhi5133 Год назад +2

    చాల బాగా చెప్పారు, 🙏🙏🙏🙏సత్య బోధి, నాలాందా, 🙏, నమో బుద్ధయా,

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 2 года назад +3

    Jaibheem

  • @konthamadellu2529
    @konthamadellu2529 4 месяца назад +1

    మన దేవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్క కోనాన్ని చాలా చక్కగా వివరించిన మల్లేపల్లి లక్ష్మయ్య గారు వారికి ధన్యవాదాలు 🙏 💐 👌 👍 ✊ 💪

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 2 года назад +6

    jai bheem.......chala bagundi sir..

  • @koraganti
    @koraganti Год назад +2

    Jai Bhim,. Bahujanula ikyta vardhillali, Bahujanula Rajyam ravali 💪

  • @merugusarveshkumar8865
    @merugusarveshkumar8865 4 месяца назад

    Wonder full speech about. great person.thn q sir

  • @sekhardasyam7236
    @sekhardasyam7236 Год назад +2

    Very very good massage sir my god bless your family

  • @vijaykmr4759
    @vijaykmr4759 3 месяца назад

    Super sir

  • @masapoguranganna2972
    @masapoguranganna2972 4 месяца назад

    Super ga chepparu sir

  • @kunalpramod8701
    @kunalpramod8701 2 года назад +4

    Great sir,u told me real fact, and practice situation,

  • @marresuhanlal3692
    @marresuhanlal3692 2 года назад +4

    Jai Bheem

  • @user-wk2xk8uw1q
    @user-wk2xk8uw1q 4 месяца назад

    Nice explain sir
    Jai Bheem sir

  • @ramakrishnadamala5986
    @ramakrishnadamala5986 24 дня назад

    ధన్యవాదాలు సార్

  • @mohanraomerugu5012
    @mohanraomerugu5012 Год назад +2

    చాలావిషయాలు వివరాలతో విపులంగా చెప్పారు

  • @vkvk9064
    @vkvk9064 Год назад +2

    A Wonderful Speech Sir

  • @mankalamankalamallaiah2716
    @mankalamankalamallaiah2716 4 месяца назад

    Wow wonderful speech sir

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Год назад +2

    జై భీమ్ !

  • @tvenkataiah3823
    @tvenkataiah3823 4 месяца назад

    మీది స్పీచ్ చాలా అద్భుతం sar

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Год назад +3

    Jai Bheem 🙏🏾🙏🏾

  • @manjeetkhobre5393
    @manjeetkhobre5393 Год назад +4

    Sir, you are the real Ambedkarite. Hands up

  • @mynameisabhi4340
    @mynameisabhi4340 Год назад +2

    చాలా బాగా వివరించారు sir

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 9 месяцев назад +1

    సార్ జై భీమ్

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Год назад +1

    చాలా చాలా బాగుంది సార్

  • @vish2ual
    @vish2ual Год назад +5

    Iam a proud fan of Ambedkar. The book that inspired me was - Riddles in Hinduism.,..

  • @mathangirajeshwar2931
    @mathangirajeshwar2931 4 месяца назад

    సార్ మీది అద్భుతమైన లోతయిన విశ్లేషణ చాలా బాగా చెప్పారు

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 года назад +3

    Great Speech Sir, JAI BHEEM 🙏🌹🙏

  • @sivathota7566
    @sivathota7566 4 месяца назад

    I am Shiva police officer this is very very useful and valuable information sir namaste sir

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 3 месяца назад

    JaiBeem🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @tadepalliandruspoul4756
    @tadepalliandruspoul4756 22 дня назад

    Jai bheem jai Bhara Ratana DR BR Ambathkar

  • @thalapatikeshav8706
    @thalapatikeshav8706 Год назад +1

    News paper article we are all reading and also my kid's learning , Great work responsibility in society leading word's

  • @moharipjadidela1255
    @moharipjadidela1255 Год назад +1

    Jai Bhim Jai Mulnivasi 💙💚💛🧡💙💚💛💙💚

  • @narsimhaaakallepally5916
    @narsimhaaakallepally5916 4 месяца назад

    ❤❤❤❤❤u. Sar super

  • @djtej154
    @djtej154 4 месяца назад

    Very well says sir about ambedkhar He is one of the greatest schaler in the world

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 Год назад +1

    జైభీమ్ జైహింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ankaiahg567
      @ankaiahg567 Год назад

      జై భీమ్ ఓకే జై హింద్ ఏంటి సంబంధం లేకుండా

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 года назад +6

    జై Bheem jai జై Bheem/please save our great Constitution/ Sir చాలా ఓపికగా చక్కగా explain చేశారు, ee program ఎక్కడ జరిగింది ??? ఇంక ఇలాంటి programs వుంటే inform చేయగలరు !!! ఇలాంటి విషయలు సామన్య ప్రజలకు కింది వరకు తెలిస్తే బాగుండు ????

  • @ramachandra6098
    @ramachandra6098 7 месяцев назад

    Sir your explanation about Dr B R AMBEDKAR is superb 🎉🎉

  • @Sandeepbhoomani
    @Sandeepbhoomani Год назад +1

    Super words Sir

  • @prathapjerra8733
    @prathapjerra8733 4 месяца назад

    మల్లేపల్లి లక్ష్మయ్య ఒక మార్మికుడు దేశ ప్రజలారా గుర్తించుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత ప్రమాదకరుడు మల్లెపల్లి కూడా అంతే ప్రమాదకరుడు

  • @konthamadellu2529
    @konthamadellu2529 4 месяца назад

    Jaibheem 💐 🙏 Annayya 👌 👍 ✊ 💪

  • @thalapatikeshav8706
    @thalapatikeshav8706 Год назад

    Thank you Sir, Great 🎉🎉

  • @narayanaraolopinti8810
    @narayanaraolopinti8810 Год назад

    జోహార్ అంబేద్కర్

  • @shivaram8334
    @shivaram8334 Год назад

    Thank you sir jaibeem

  • @pgopalkrishna5752
    @pgopalkrishna5752 Год назад

    Very well speech sir thank you

  • @prathapjerra8733
    @prathapjerra8733 4 месяца назад

    మల్లేపల్లి లక్ష్మయ్య గారిని మీరు ఒక్కసారి నిర్దిష్టంగా ఆ మనిషి ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఎవరు ప్రజల ప్రయోజనాల కోసం చూస్తున్నాడో అంబేద్కర్ వారసుడ కోసం అని చెప్పడం కాదు తాను మాట్లాడుతున్న మాటలన్నీ కల్లబొల్లి కబుర్లు ఆ దిశగా మాట్లాడాలనుకుంటే ఎంతో మంది మీలాగా మాట్లాడేది కానీ చెప్పలేను మీరు ఎంత మార్మిక వాదులు నేను చెప్పలేను

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 Год назад +2

    అయ్యా సాక్షి లో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వార్తలు రాయకండి సాక్షి పేపర్ లో గాని పరిపాలించే ముఖ్యమంత్రి గాని ఐదు కోట్ల ప్రజలు ఎవరు నమ్మట్లేదు.... ప్రపంచ మేధావి భారతదేశ సూర్యడు 140 కోట్ల మందికి అధికారాన్ని కల్పించిన మహనీయుడు ఇలాంటి వ్యక్తి యొక్క చరిత్రను గురించి సాక్షి పేపర్ లో మాత్రం రాయకండి జై భీమ్ జై భీమ్ జై హింద్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 Год назад +11

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాటల్లేవ్ మాట్లాడుకోవడం లేదు కేవలం వినడం నమస్కరించడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @suryadass317
    @suryadass317 Год назад +1

    It is great msg bro . Mind boggling facts.

  • @ramchandu633
    @ramchandu633 4 месяца назад +1

    Bharata Rajyanga Adminstrator that is Dr.B.R.Ambedkar 🎉❤

  • @bravikumar8950
    @bravikumar8950 4 месяца назад

    ❤❤❤

  • @parameswaribhattu8046
    @parameswaribhattu8046 4 месяца назад

    Good morning sir

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Год назад

    Excellent message sir💐💐💐🙏💐💐💐

  • @mohanraokasse2312
    @mohanraokasse2312 Год назад

    Superb speech

  • @newshanthinikethancoaching6734

    Aiah meelanti vaaru samajaniki avasram🙌🙌🙌🙌

  • @prathapjerra8733
    @prathapjerra8733 4 месяца назад

    మళ్లీ ఇలాంటి మారుమికుని ఇప్పుడే చూస్తున్నాను అది చానా ఏండ్ల తర్వాత మార్మికుడు అంటే మల్లేపల్లి లక్ష్మయ్య మాత్రమే మార్మిక గుణం ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మయ్య ఇంత ప్రమాదకరమైన మల్లేపల్లి లక్ష్మయ్య గురించి తెలుసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా ఈయన మాట్లాడుతుంది ఒకటైతే ఆయన కార్యచరణ ఆయన బుద్ధిలో ఉన్నది వేరు నిజంగా ఇలాంటి నాకు అనుభవం ఉందని ఎందుకంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సందర్భం నా గుర్తుంది నా బిడ్డలకు సంబంధించిన విషయాలు నాకు మల్లేపల్లి లక్ష్మయ్య మళ్ళీ ఈ ఫోటోలో చూస్తున్న అది ఈ మనిషిని మార్మిక వాద మనిషినని నేను పిలుస్తాను

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 Год назад +1

    భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చాలా లోతైన విశ్లేషణ చేసినందుకు అభినందన ధన్యవాదాలు లక్ష్మయ్య గారికి.
    మీరు చివరిగా చెప్పిన అంబేద్కర్ అభిప్రాయాలు ఈ దేశానికి బ్రాహ్మణిజం, క్యాపిటలిజం పనికిరాదు అని చెప్పడం చాలా వాస్తవంగా ఉంది. కానీ ప్రస్తుతం బిజెపి అధికారంలోకి వచ్చి అటువైపు గానే నడుస్తుంది కదా దీనిపై ఒక విస్తృతమైన ప్రసంగాన్ని తమ నుంచి ఆశిస్తున్నాము.

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Год назад

    Super speech

  • @sivathota7566
    @sivathota7566 4 месяца назад

    Great man day in the world 🌎

  • @mathangirajeshwar2931
    @mathangirajeshwar2931 4 месяца назад

    విశ్రమించని సూర్యుడా డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ మీకు అశ్రునివాళి

  • @goodnews9038
    @goodnews9038 Год назад

    Great message sir 🙏🙏🙏

  • @venkateswarlupabbati2746
    @venkateswarlupabbati2746 Год назад

    Excellent speech.

  • @iamvishal5258
    @iamvishal5258 Год назад

    World number one scholer dr. B. R. Ambedkar

  • @Ramesh-hi8bd
    @Ramesh-hi8bd 3 месяца назад

    🙏🙏🙏🙏

  • @perrajunalli2478
    @perrajunalli2478 Год назад +2

    Jai bheem . With no-one we can't compare the Legend

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 Год назад +1

    Jai bheem sir ,great speech

  • @prathapjerra8733
    @prathapjerra8733 4 месяца назад

    చూస్తున్న ప్రజలారా మల్లయ్య పల్లె లక్ష్మయ్య ఎంత మార్క్ మార్మికుడు లోకానికి తెలియదు కానీ నాకు ఒక్కనికి మాత్రమే తెలుసు కులం అంటే కుళ్ళు రా కులమతాల ఎత్తులు దోపిడీలు చిత్తులు అనే విషయాన్ని ఈ మల్లెపల్లి లక్ష్మీ నుంచే నేర్చుకున్నాను నేను కానీ ఎంత దుర్మార్గుడు ఎంత మార్మిక వాదో నా గుండె నిండా మనసులోనే ఉన్నది అది ఎప్పుడు మర్చిపోలేను

  • @rameshsailu7736
    @rameshsailu7736 Год назад

    Great explanation sir... He is great legendary