శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి నా నమస్సులు.... తెలుగు భాష వైభవం ఇప్పటికీ నిత్య నూతనంగా శోభిల్లుతుంది అంటే ఇలాంటి గొప్ప మహానుభావుల వల్లే కదా.... ధన్యవాదాలు మీకు 🙏🙏🙏💐💐💐
ఈఅద్భుత నారసింహావతార వివరణ క్రింది లింక్ లో వున్నది. కేవలం విని చెవులకేకాక చదివి మనసుకూ ఆనందాన్ని అందించండి. telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=9
DHANYOSHMI MAHAANUBHAAVA NAGAPHANI SHARMA DHANYOSHMI ,
ఇట్లు దానవేంద్రుండు పరిగ్రుహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును,వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నయి విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి హరి నిందు జూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రసస్తం బగు హస్తంబున సభామండప స్థంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలును మిణుగురులు సెదర జిటిలి పెటిలి పడి బంభాజ్యమానం బగు న మ్మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహా బలాహక వర్గ నిర్గత నిబిడ నిష్టుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన చట చ్చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానంబులై ఎగసి యాకాస కుహరాన్తరాళమ్బు నిరవకాసంబు సేసి నిండినం బట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవసంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా బ్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాన్కుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంభరాభర దౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినిధర కూర్మ కులశేఖరుండును దుగ్ద జలధి జాత శుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళున్డును ఘన ఘణాయమాన మణికిన్కినీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేసుండును , నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును , కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును , దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రయామాస , రక్షో రాజ వక్షో భాగ విసంకటక్షేత్ర విలేఖన చుంచులాంగాలాయమాన ,ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును , శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగా మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన , మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళున్డును , మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భుషితుండును , త్రివళియుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కన్ధరుండును ,ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశా సంచలితాధరుండును . శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును , కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజ్రుమ్భమాణ సప్తజిహ్వ జిహ్వా తులిత తరళ తరాయమాన విబ్రాజమాన జిహ్వుండును , మేరు మందర మహా గుహాన్తరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును , నాసికా వివర నిస్సర న్నిబిడ నిస్స్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును , పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సద్రుక్ష సమంచిత లోచనుండును , లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగా వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును శక్ర చాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును , ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును , సంధ్యారాగ రక్త దారధరమాలికా ప్రతిమ మహా బ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును ,సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును , నిష్కంపిత శంఖ పర్ణా మహోర్ద్వకర్ణుండును , మన్ధదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శికరాకార భాసుర కేసరుండును , పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తనూరుహున్డును , నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావత సార్వభౌమ ప్రముఖ ధిగిభరాజ కర్ణ కోటరుండును , ధవళ ధరాధర దీర్ఘదురవలోకనియ దేహుండును , దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపన్ధి యాతుదాన నికురుంబ గర్వాంధకారుండును , బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును , మహా ప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుం డావిర్భవిన్చినమ్ గనుంగొని..........
🥀
పోతన పోతనే... భాగవతం భాగవతమే... తెలుగు తెలుగే!!
హబ్బా ఎంత ఓపికతో type చేశారో
అద్బుతం
Good prem kumar
Prem gaaru.. Meeru.. Dhanyulu.. Chaala opikatho meeru Telugu lo maaku andhinchinandhuku... Meeku dhanyavadalu
Premgaru 100000 koti vandhanaalu.. sir me contact plzzzz ..okkasari maatladalani vundhi sir.. my contact number 834 0001 001
Om sri Lakshmi Narasimha Swamy 🙏🙏🙏
Guruvu gaaru mahadbhutham
చాలా చక్కగా వివరించారు. మీ పాదపద్మములకు నమస్కారాలు.
ఆహా ఏమి అద్భుతం మహానుభావా నమస్తే
Super Super Super sir
Sumadhuram................
Aahaa Saraswathi paripoorna paripoorna kataksha veekshana visesh jaathundunu.. Madgula kulabhooshnundunu... Bahu.sukrutha visheshamuna Teluguvaariki Dorikina anargha Mani rathnamaa 'phani'rathnamaa
తేనెలొలుకు మీ గళము కలిగించుజనులకు కలిగించు శుభమంగళము.
శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి నా నమస్సులు....
తెలుగు భాష వైభవం ఇప్పటికీ నిత్య నూతనంగా శోభిల్లుతుంది అంటే ఇలాంటి గొప్ప మహానుభావుల వల్లే కదా....
ధన్యవాదాలు మీకు 🙏🙏🙏💐💐💐
🌱🙏🌱Gourava Nagaphani Sharma Gari Divya Thejassuku Vandanamulu!...🌱🙏🌱
శ్రీ మాడుగుల నాగపణీ శర్మగారి కి నమస్కారం
Great discription of pothana bhagavatham,
శర్మగారు పాడిన ఈ ఘట్టం నాకు చాలా చాలా ఇష్టం.
adbhutam maha adbhutam guruv gareke padaabe vamdanalu
శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గార్కి హృదయపూర్వక ధన్యవాదములు మరియు శుభాభినందనలు.
అయ్యా ధన్యోస్మి.
గురు గారు సరస్వతి దేవి పుత్రులు🙏🏻🙏🏻🙏🏻🙏
100 %
Saraswati....putruniki namaskaramalu
అయ్యా మాడుగుల నాగఫణి శర్మ గారి పూర్తి భాగవత ప్రవచనం దయచేసి అన్ని భాగములు పెట్టగలరు
Guruvu gariki padaabhivandanaalu
Wonderful. Thank you Sir.
Very great sir .sri sharma garu our telugu lecturer in kadapa
Overwhelmingly astonishing!!
తెలుగు ను బ్రతికించారు 🙏🏻
అద్భుతం. మహాద్భుతం.
Awesome!
Thanks!
Sree mate Lakshmi Narasimha sri Lakshmi Narasimha charanam saranam prapadyea......
ధన్యోస్మి .
Mahadbutham
అద్బుతం
🙏🌹🙏
Supar nice
Mee gonthu paandithyam anithara sadyam guruvu garu
Namonarashimyanamaha
Swami dhnyulamuswami enthamdhuramugavenipinchinaro sir
Super
🙏🙏🙏🙏
నమోనమః
గౌ.మాన్యశ్రీ నాగఫణిశర్మ గారి పాదపద్మములకు నమస్కారాలు.💐💐💐
Mee paadha padmamulaku namaskaaramulu..
Satyanarayana B Rajaguri
Satyanarayana B Rajagiru
Swamy mimmu keerimpa nene pati, Mee padalaku naa sirassu tatistunnanu,
Superb... Naa janma dhanyamynadi sir,
very very fine...
🙏🙏🙏🙏🙏🙏🙏
2:59 3:09
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌💐💐💐💐💐💐
ఈఅద్భుత నారసింహావతార వివరణ క్రింది లింక్ లో వున్నది. కేవలం విని చెవులకేకాక చదివి మనసుకూ ఆనందాన్ని అందించండి.
telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=9
Rayalaseema Ratnam ante sarma gare
🙏🙏🙏