Sri Lakshmi Narasimha Swamy Avatar In Teluge/Sri Madugula Nagaphani Sarma/నృసింహావతార ఆవిర్భావఘట్టం

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 57

  • @rammrao123
    @rammrao123 2 месяца назад +2

    వాసుదేవ! అవధానిగారూ, అద్భుతమైన తీరులో నరసింహావతార ఆవిర్భావ ఘట్టాన్ని చదివారు. భాగవతాన్ని, అందులోని త్రికూటపర్వత వర్ణనను, నలకూబర మణిగ్రీవుల స్తుతి పద్యాలను, ప్రహ్లాద చరిత్ర, నృసింహ ఆవిర్భావ ఘట్టాలను, రుక్మిణీకల్యాణాన్ని మొదలైన భాగవత కథలను పరమ ప్రేమతో చదువుకునే నాకు మీ పాఠం మార్గదర్శకంగా వుంది. కృతజ్ఞతలు స్వామీ ఆశీస్సులు అందించండి. నాదొక విన్నపం మాడుగుల నాగఫణిశర్మ గురుదేవులకు. బలిచక్రవర్తి స్వర్గమీదకు దండెత్తడానికి వెడుతుంటే స్వర్గలోక వర్ణన మహా అపురూపంగా చేసారు పోతన మహాకవి. దయచేసి తమరు తద్ఘట్టాన్ని ఇలాగే మధ్యమావతిలోనో మోహనలోనో చదివి ఆనందింపజేయరూ?

  • @bittugangvlogs3024
    @bittugangvlogs3024 9 месяцев назад +3

    నమో నృసింహ... నమో నమః
    అవధాన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి నృసింహ ఆవిర్భావ ఘట్ట వర్ణన నభూతో నవిభవిష్యత్ 🙏🙏

  • @barkambhumeshwer5689
    @barkambhumeshwer5689 Год назад +3

    నమో నారయణాయ నమో వాసదేవయ నమః

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 Год назад +2

    🙏🏻🙏🏻🙏

  • @thoopuraninandana1105
    @thoopuraninandana1105 2 года назад +3

    నృసింహ అవతారం సాక్షాత్కరింపచేశారు🙏🙏

  • @raghunathsunkara9711
    @raghunathsunkara9711 Год назад +5

    అమోఘం అపూర్వం అద్భుతం గురువు గారికి వందనాలు

  • @sriramamurthymurthy2858
    @sriramamurthymurthy2858 Год назад +1

    గురువు గారు వందనములు నరసింహ ఆవిర్భావమ్మును కన్నులకు గట్టినట్లు వర్ణించారు మీ గళంలో గంభీరతతోపాటు మాధుర్యం అమోఘం 🙏🙏🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +4

    Neenu mottam. Cheepagalu and i can sing very well guruvu gaariki 🙏🙏🙏🙏

  • @RAGHAVENDRACHARI329
    @RAGHAVENDRACHARI329 3 года назад +17

    My 7years son... ఇది చూడకుండా మొత్తం చెప్పగలడు

    • @parupallyprudviraju5254
      @parupallyprudviraju5254 2 года назад

      Send me video bro

    • @RAGHAVENDRACHARI329
      @RAGHAVENDRACHARI329 2 года назад

      @@parupallyprudviraju5254 ruclips.net/video/pKAQeSYcluo/видео.html

    • @RAGHAVENDRACHARI329
      @RAGHAVENDRACHARI329 2 года назад

      see my play list vedio of my son

    • @surendramohan6666
      @surendramohan6666 6 месяцев назад

      ,🙏🙏🙏

    • @RAGHAVENDRACHARI329
      @RAGHAVENDRACHARI329 6 месяцев назад +1

      @@surendramohan6666 ఇపుడు 12y..ఇపుడు అలాగే చెప్పగలడు..ఇంకా చాలా పద్యాలు శ్లోకాలు కూడా,శతకాలు కూడా

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 3 года назад +4

    అమృత ధారలు గురువు గారికి పాదాభివందనం

  • @lasyastudios3028
    @lasyastudios3028 Год назад

    Super 🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +4

    🙏🙏🙂

  • @sandeepnemmadi2738
    @sandeepnemmadi2738 Год назад

    Om namo narasimha 🙏🏻🙏🏻🙏🏻

  • @vgcchowdary301
    @vgcchowdary301 3 года назад +2

    Guruvu gaaru meeku emi icchi runamu teerchukogaldu ee telugu bhoomi.. Om shri gurubhyom namaha..

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 6 лет назад +7

    అత్యద్భుతమైన presentation.

  • @GadicherlaKishore-ty7id
    @GadicherlaKishore-ty7id 6 месяцев назад

    Om namo bagavatevasudevay

  • @obilureddyobilu-ch5sx
    @obilureddyobilu-ch5sx Год назад

    NAMONARASIMHA

  • @kslkss
    @kslkss 10 месяцев назад

    మహా సహస్రావధాని అని ప్రారంభిస్తే బాగుంటుంది.
    🇮🇳🙏

  • @purushothamraovutukururao3791
    @purushothamraovutukururao3791 2 года назад

    Sree Gurubhyonamah!Entha chakkati Bhakti bhava bandhuramina Sangeetha sahitya sammelanam!

  • @srikrishna755
    @srikrishna755 Год назад

    Namaste namaste namaste 🙏

  • @subbamahadevasharma6082
    @subbamahadevasharma6082 Год назад

    ఓం నమో నారాయణాయ

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 2 года назад

    Namo namaha

  • @bhaskarkumarkaliki4286
    @bhaskarkumarkaliki4286 2 года назад

    గోవిందా గోవిందా

  • @sowjanyakonduri7541
    @sowjanyakonduri7541 Год назад

    🙏👍🙏🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuntalaganesh4135
    @kuntalaganesh4135 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @kslkss
    @kslkss Год назад

    గురువు గారివి దశావతారములలో ఏదైన అవతారము ఆవిర్భావ స్తోత్ర పఠనము ఉన్నదా?🇮🇳🙏

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 5 лет назад +5

    ఈ వీడియో ను 3 గురు పెట్టారు. ఇది ఒరిజినల్ గా శ్రీ మాడుగుల వారు ఎప్పుడు పాడారో తెలుపగలరు. నాకు తెలిసి 2006 కు ముందుటిది అయి ఉండవచ్చు.

  • @SrinivasRao-pe1kk
    @SrinivasRao-pe1kk 6 лет назад +1

    🙏🏽

  • @shantakumari2975
    @shantakumari2975 3 года назад +1

    ఈ కేశట్ఆవీషకరణజరిగింది 19 98 99 బహుశా ఎందుకంటే మా అబ్బాయి వీడియో తీశాడు ఈ ప్రోగ్రామ్

  • @SrinivasRao-pe1kk
    @SrinivasRao-pe1kk 6 лет назад +5

    Entati vakpratibha !!

  • @rammrao123
    @rammrao123 2 месяца назад +1

    వాసుదేవ! అవధానిగారూ, అద్భుతమైన తీరులో నరసింహావతార ఆవిర్భావ ఘట్టాన్ని చదివారు. భాగవతాన్ని, అందులోని త్రికూటపర్వత వర్ణనను, నలకూబర మణిగ్రీవుల స్తుతి పద్యాలను, ప్రహ్లాద చరిత్ర, నృసింహ ఆవిర్భావ ఘట్టాలను, రుక్మిణీకల్యాణాన్ని మొదలైన భాగవత కథలను పరమ ప్రేమతో చదువుకునే నాకు మీ పాఠం మార్గదర్శకంగా వుంది. కృతజ్ఞతలు స్వామీ ఆశీస్సులు అందించండి. నాదొక విన్నపం మాడుగుల నాగఫణిశర్మ గురుదేవులకు. బలిచక్రవర్తి స్వర్గమీదకు దండెత్తడానికి వెడుతుంటే స్వర్గలోక వర్ణన మహా అపురూపంగా చేసారు పోతన మహాకవి. దయచేసి తమరు తద్ఘట్టాన్ని ఇలాగే మధ్యమావతిలోనో మోహనలోనో చదివి ఆనందింపజేయరూ?

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 года назад +1

    🙏🙏🙏🙏

  • @subbarao6416
    @subbarao6416 3 года назад +1

    🙏🙏🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +2

    🙏🙏🙏🙏

  • @PP-gp3wv
    @PP-gp3wv Год назад

    🙏🙏