Guruvu garu 🙏 Aatma karakudu Ravi 26° degrees Amatya karakudu sukrudu 24° degrees iddaru 2nd house lo kalisi unte ...phalitalu Ela untayi cheppagalaru 🙏
1). AK _ 1L _5L _9L Superrrrrrrrrrrrrrrrrrrr. 2). 5L _ MASS FOLLOWING. 3)On LL STAR, 5L STAR, 9L STAR. 4). POLITICAL ga WINNER every time 5). AK should be in 9th H.
Guruvu gari ki namasakaramulu naa atmakarakudu venus bhagyadipathi ravi tho kalisi ketuvu tho 11 th place danasu lo unnaru . Naa doubt enti ante ravi sukrulu ketuvu tho kalisi unnaru kada edi bad effect emaina estunda
గురువుగారు నా ఆత్మకారక గ్రహం బుధుడు రవి తో కలిసి నా జాతక వ్యయ భావాన్ని వీక్షిస్తున్నాడు. వక్రీ శని 3వ దృష్టితో వ్యయ భన్ని వీక్షిస్తున్నాడు. గురుడు తన 9వ దృష్టితో వ్యయ భవనాన్ని వీక్షిస్తున్నాడు. ఏమైన చెడు ఫలితాలు ఉంటాయా? నాది వృశ్చిక లగ్నం.
గురువుగారు, ఆత్మకారకుడైన బుధుడు( దశమాధిపతి) నవమాధిపతి అయిన రవి ఇంట్లో( సింహం) రవి నక్షత్రం( హస్త) లో ఉన్నాడు .రవి దశమంలో ఉన్నాడు. 2025వ సంవత్సరం నుంచి బుధ మహాదశ ప్రారంభం కానున్నది .బుధ మహాదశ ఎలా ఉండవచ్చు?
మంచి సబ్జెక్టు వీడియోస్ చేస్తున్నారు మీరు. ధన్యవాదాలు గురువుగారు
🎉 guruji good information 🎉
💐🙏💐
శ్రీ గురుభ్యోనమః...🙏
Athma karaka graham gurinchi naku vunna doubts clear chesaru. Thank you andi
Danyostu guruvu gaaru
Nadhi meena lagnam ravi athma karakudu 12 house lo unnadu navamshalo 4th place lo mesham lo kujudu tho kalisi unnadu manchedhena sir
Rahu ketuvu Lani ippudu miru cheppinadanilo tisukovala sir ekkuva digree lo kosam aduguthunna please Guruvu Garu teliyajeyandi
Vrushabha lagnam. Seni 20 degrees lo unnadu ade naku atmakaraka Graham. And chart lo 2nd place lo unnadu sir
Guruvu garu 🙏
Aatma karakudu Ravi 26° degrees
Amatya karakudu sukrudu 24° degrees iddaru 2nd house lo kalisi unte ...phalitalu Ela untayi cheppagalaru 🙏
Nice explanation Guruji , mine is Tula lagnam ,9th lord budh is in it's own place n which is atmakaraka n vargottama also.what would be the result?
1). AK _ 1L _5L _9L Superrrrrrrrrrrrrrrrrrrr.
2). 5L _ MASS FOLLOWING.
3)On LL STAR, 5L STAR, 9L STAR.
4). POLITICAL ga WINNER every time
5). AK should be in 9th H.
Saturn,22:18degrees mercury 22:20degrees lo vunnaru ,renditilo yedi aatma kaaraka graham ,migata grahalanni veetikanna takkuva degreelo vunnaye ,yedi aatmakaaraka grahamo cheppandi guruvugaaru , please reply me🙏🙏🙏
Mercury
1 5 9 lo vundali annru. 4 7 10 vundavacha
What happens, if Venus in 8th (Aries) house for Virgo ascendant.
గురువు గారూ! రాహువు, కేతువు అత్యధిక డిగ్రీలలో ఉన్నట్టు అయితే ఎలాగ? ఏది తీసీ కోవాలి?
Guruvu gari ki namasakaramulu naa atmakarakudu venus bhagyadipathi ravi tho kalisi ketuvu tho 11 th place danasu lo unnaru . Naa doubt enti ante ravi sukrulu ketuvu tho kalisi unnaru kada edi bad effect emaina estunda
Atma karakudu vargottam own house ayite andi
👍
గురువుగారు నా ఆత్మకారక గ్రహం బుధుడు రవి తో కలిసి నా జాతక వ్యయ భావాన్ని వీక్షిస్తున్నాడు. వక్రీ శని 3వ దృష్టితో వ్యయ భన్ని వీక్షిస్తున్నాడు. గురుడు తన 9వ దృష్టితో వ్యయ భవనాన్ని వీక్షిస్తున్నాడు. ఏమైన చెడు ఫలితాలు ఉంటాయా? నాది వృశ్చిక లగ్నం.
అవును కుజుడు బాగ్యాదిపతి అయ్యాడు మరి నాకు 28 y ఉదోగం కూడా లేదు స్వామి ఎమి చెయ్యాలి
గురువుగారు, ఆత్మకారకుడైన బుధుడు( దశమాధిపతి) నవమాధిపతి అయిన రవి ఇంట్లో( సింహం) రవి నక్షత్రం( హస్త) లో ఉన్నాడు .రవి దశమంలో ఉన్నాడు. 2025వ సంవత్సరం నుంచి బుధ మహాదశ ప్రారంభం కానున్నది .బుధ మహాదశ ఎలా ఉండవచ్చు?
ఆత్మ కారకుడు అంటే ఎక్కువ డిగ్రీస్ అన్నారు ఆ డిగ్రీస్ ఫుల్ డిగ్రీస్ ఆ లేక 0 నుంచి 30 వరకు నా
0-30
Atmakara budhudu with 27 degree in 1st house libra asc moola nakshatra
మరి శుక్రుడు ఆత్మ కారకగ్రహము, 9 కి అధిపతి అయ్యి, కన్యా లగ్నంలో లగ్నంలోనే వున్నా, ఆ లగ్నంలో శుక్రుడు నీచపడతాడు కదా...మరి అదృష్టం కలిగించే అవకాశం వుందా?