#రత్నశ్రీ

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 39

  • @sekhariahkenche9062
    @sekhariahkenche9062 4 дня назад +1

    Medam mee kotta combination chalabagundi.
    Meeto sarisamananga natincharayana.🎉

  • @palaganiphanishankar
    @palaganiphanishankar 5 дней назад

    గురువుగారు సత్యబాబు గారి వాయిద్యం అద్భుతం 🙏🙏🙏👌👌👌🙏🙏🙏

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 6 дней назад +1

    చాలా బాగుంది హిట్ కాంభినేషన్

  • @sanalaguru2018
    @sanalaguru2018 4 дня назад

    Sattibabu. Sir very super hormonist hatsap ❤❤

  • @likhithaproduction9233
    @likhithaproduction9233 16 часов назад

    మామ అదరగొట్టేశావ్. Good కాంబినేషన్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl 6 дней назад +1

    చాలా బాగుంది ఇట్టు కాంబినేషన్ రత్నశ్రీ❤❤❤🎉

  • @kanakachary9326
    @kanakachary9326 6 дней назад

    Ee video ennimaarlu chusinaa
    Inkaa chudaalanipisthundhi
    Ratnasrigaaru.
    Best performance keep it up❤❤

  • @npullaraonpullarao2516
    @npullaraonpullarao2516 5 дней назад

    Srinivasgaru Ratnasrigaru.meekusaitileru Npullarao chpet Rojuvinalaniundi srinigarikina Napadabhivandanamu

  • @Seshaiah-p8l
    @Seshaiah-p8l 2 дня назад

    Best' actrrusin Ap and Telangana state s Ratnasri Chintamani drama🙏🙏

  • @MannepalliVaraprasadaRao
    @MannepalliVaraprasadaRao 6 дней назад

    ❤Very good Combination thanks both ofthe artists. And special thanks to my beloved musical magecians సర్వశ్రీ satyababu garu VeeraRaju garalu 🎉

  • @pirativenkateswarrao9045
    @pirativenkateswarrao9045 6 дней назад

    Super vedio kommuru nageswar rao gariki thanks p v rao srpt

  • @rameshch6802
    @rameshch6802 День назад

    Srinugaru acting super. Ratnasri extraordinary

  • @suryaprakasarao4184
    @suryaprakasarao4184 День назад

    Super combination.

  • @విశ్వమోహనకళారంగం

    వావ్ సూపర్ కాంబినేషన్, నాకయితే సీను మొత్తం చూశాను కేవలం రత్నశ్రీ అక్క ఎనర్జీ, స్టామినా, హుషారు తాను చేసిన నాట్య విన్యాసాలు, మాత్రమే కనిపించాయి. ఇలాంటి సంగీత పరులు, ఎందరు వచ్చినా రత్నశ్రీ అక్కకు సాటి రారు, రాలేరు. అభినవ నటీమణి, నట గాయత్రి, అభినవ చింతామణి, అబ్బో ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి జోష్ ఎప్పటికి మీకు ప్రసాదించాలని నటరాజ స్వామిని కోరుకుంటున్నా.

  • @rameshdasika8518
    @rameshdasika8518 6 дней назад +1

    S. P. Balugaru. Padi na. Cinimalo. Modati. Pata. Nice. Singing. Nice. Playing.. Good.

  • @suryaprakasarao4184
    @suryaprakasarao4184 День назад

    Chala bagundi

  • @SurarapuManmadharao-kn5qk
    @SurarapuManmadharao-kn5qk 6 дней назад

    చాల మంచి విడియో

  • @narendranarendra673
    @narendranarendra673 6 дней назад +1

    Super ❤

  • @kanakachary9326
    @kanakachary9326 6 дней назад

    Anthatime naatyam cheyadam chalaa great
    Mee energy great❤❤❤❤❤

  • @EdigaLaxmanagoud
    @EdigaLaxmanagoud 2 дня назад

    Sattibabu supar harmoniyam.

  • @ShaikMaabu-x7b
    @ShaikMaabu-x7b 6 дней назад

    Super madam

  • @KotipiNagaraju
    @KotipiNagaraju 5 дней назад

    Suuuuuuuper.akka

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 6 дней назад

    భవానీలు ఎందరున్నా, చింతామణి పాత్రకి రత్నశ్రీ గారే!

  • @kanakachary9326
    @kanakachary9326 6 дней назад

    Chinthamani paatra kosame devudu mimmalni puttinchinatlunnadu
    Ratnasrigaaru

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 6 дней назад

    Excellent performance of Ratna Sri Garu
    Recognition from BOTH TELUGU STATES ARE BEING DELAYED.
    AT LEAST THIS KUTAMI RULING OF AP IMMEDIATELY MAY ANNOUNCE RECOGNITION AWARD FOR THE EXCELLENT ACTRESS SMT RATNA SRI GARIKI WITH OUT FURTHER DELAY
    IT IS OUR HUMBLE REQUEST TO CM OF AP

  • @srinivasaraonallabanda4150
    @srinivasaraonallabanda4150 6 дней назад +1

    Super 👍

  • @leninsarikonda9980
    @leninsarikonda9980 6 дней назад

    Srinivas ,ratnasree gari combination super

  • @govardhanrao3256
    @govardhanrao3256 6 дней назад

    Super andi

  • @kanakachary9326
    @kanakachary9326 6 дней назад

    Mee iddari combination bavundhi
    Ratnasrigaaru

  • @sekhariahkenche9062
    @sekhariahkenche9062 4 дня назад

    Sattibabu gari harmonijum mariyu veeraju gari dolak atyanta manoharm.

  • @rameshdasika8518
    @rameshdasika8518 6 дней назад

    Nice

  • @rameshch6802
    @rameshch6802 День назад

    Hormonum sound sariponatha vaencharu

  • @MullaShaikshavali-v6s
    @MullaShaikshavali-v6s 4 дня назад

    మంచి మంచి కళాకారులు అనంతపురం జిల్లాలో మరియు కర్నూలు జిల్లాలో మంచి మంచి కళాకారులు ఉన్నారు కానీ సంసారాలు జరక్క డబ్బులు మాస్టారులకి ఖర్చు పెట్టుకోలేక కనీసం డ్రామాలు వేయించేవారు ఎంత బాగా పాడిన కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వకుండా ఊరికే పాడించుకుని పంపితే డబ్బులు లేని వాడు ఎక్కడి నుంచి వస్తాడు మాస్టారులకు డబ్బులు ఇచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని ఎన్నాళ్ళు ఈ పాత్రలు డ్రామాలు వేసేది భార్యా పిల్లలకు ఏమి చెప్పేది సమాజంలో బతకాలంటేనే కష్టంగా ఉంది పేరుపొందినవారు ఎలా పాడిన ఏం మాట్లాడినా నోరు తిరగకపోయినా 500 1000 ఇచ్చి మళ్లీ పాడండి మళ్లీ పాడండి బ్రతిమాలిన వాడలేరు అదే పేద కళాకారులకు వన్స్ మోర్లు కొట్టిన పాడనివ్వరు

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo  4 дня назад

      @@MullaShaikshavali-v6s మరి దానికి ఏమి చేద్దాం, మీ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మేము బాగా పాడలేదు అంటారా, లేకపోతే నోరు తిరగలేదు అంటారా, ఈ వీడియో కి మీ కామెంట్ కి సంబంధం ఉందా, ఆలోచించండి

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 6 дней назад

    చాల నిడివి ఉన్న వీడియో అప్లోడ్ చేసారు మేడమ్. నిజంగా జైరాజ్ ఆత్మ ఈ సీన్లో మీ ఇద్దరి నటన , నాట్యం చూసి పరవశించి ఉంటుంది.ఐతే నర్సీపట్నం శ్రీనివాస్ గారి రాగజ్ఞానం, సంగీత పటిమ జనరల్ పబ్లిక్ అర్థం చేసుకొనే స్థాయికి మించి ఉంది. సంగీతం మీద తనకున్న పట్టునంతా ప్రదర్శించి అమాంతంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందాలనే తపన కనపడుతుంది. చక్కెర ఉందని ఎక్కువగా వాడితే పాయసం కూడా చేదు అవుతుంది. మేడమ్ మీరు దీన్ని గ్రహించి , చొరవ తీసుకొని అన్ని వర్గాల వారు రంజిల్లె తట్లు మంచి కెమిస్ట్రీ ప్రదర్శించి ఆట పాటలతో అలరించారు. మొత్తానికి జోడి సూపర్ హిట్ అయ్యింది.

  • @Sikurbasha006
    @Sikurbasha006 День назад

    Enargitic persons

  • @prakashrao5904
    @prakashrao5904 5 дней назад

    Hormone sound ekkuvaga vundi

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo  5 дней назад

      @@prakashrao5904 అక్కడ సౌండ్ సిస్టం బాగోలేదు sir. ఎదో అడ్జస్ట్మెంట్ తో పాడాము 🙏🙏🙏