తప్పులు అందరూ చేస్తారు. ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేసారు. తెలుగు జాతి గర్వించే ప్రవచన రాక్షసుడు, సహస్రావధాని, పుంభావ సరస్వతినీ ఈ వయస్సులో అవమానించడం తప్పు. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా జన్మిస్తారు. మహాకవి శ్రీనాథుడు తరువాత గరికపాటి. తరువాత అంతా శూన్యం!!!
Garikapati garu answer cheppakapovadamu lone aayana great ness kanipistundi. Garikapati garu open ayithe, first wife use chesina language kani, aame lopalu bayatiki cheppina, avida image Inka debba tintundi kameswari gariki psychiatrist avasaramu 💯 undi
తెలంగాణ కి సంబంధించిన ఒక ప్రముఖ కవి, బహు పురస్కార గ్రహీత గారు కూడా వారి సొంత వదిన గారి తొ అక్రమ సంబంధం ఉంది అంటారు. భగవంతునికి ఎరుక. ఆ కవిగారు ప్రస్తుతానికి లేరు.
అమ్మ! నీవు బేతవోలు మీద కవితలు ఎందుకు రాసావు. అదే నీ కొంప కూల్చింది. ఆయన వదిన తో సరసాలు ఆడాడు సరే. నీవెందుకు కులికావు. ఇద్దరు నేరస్తులే. సరదాలు తీరిన తరువాత ఎవరు దారిన వారు పోయారు ఇప్పుడెందుకు పంచాయతీ. మీ అగ్రహారం సంస్కృతి అందరికి తెలిసి పోయింది. ఏదీ ఏమైనా గరికపాటి గారు మహా జ్ఞానాన్ని సంపాదించారు. అది సమాజానికి కావాలి. ఆయన మన మూలగ్రంధాలను వివరిస్తున్నారు. అది కావాలి సమాజానికి. ఆయన నీతి నిజాయితీ కాదు. ఒక వేదికపై అయన బజార్లో బజ్జి తినే యోగం లేదని బాధ పడ్డారు. అప్పుడే అనుకున్నాము ఈయన ఉప్పు కారం తినే మనిషి అని. స్వామి ప్రవచనాలు చెప్పు. నీతులు వద్దు. ఎప్పటికి నీవు మా ప్రవచన కర్తవే.
2 తిమోతికి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, 2 తిమోతికి 4:4 సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును. అది ఇప్పుడు వచ్చే యున్నది., కథలలో ఉండే దేవుని మర్మమును మనస్సుతో పట్టుకోవడం నేర్పక., తాము భ్రష్టులై యుండి., దేవుని శక్తిని ఆశ్రయించక., పై పైన భక్తిని ఆశ్రయించి అనేకుల చూపును, సత్యం వైపుకి గాక లోకము వైపుకి (ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు) త్రిప్పుతారు కాలక్షేపం కోసమో, పుణ్యం కోసమో వినే రోజులను పెంచి పోషిస్తున్నారు మన పండితులు., 👍🙏
అన్న భార్యతోఎఫైర్ పెట్టుకున్నారు ok బయటకు తీసుకు వెళ్ళడమేమిటి ?పెళ్లి చేసున్నారా లేదా పిల్లలను కనడమైనది?విడి పోవడమేమిటి ? మరి ఈమె ఎలా ఎవరి వద్ద జీవిస్తుంది అన్ని ప్రశ్నలేమొత్తానికి సమాజం దృష్టిలో వీరి విలువ ప్రశ్నార్థకమైనది.... .అభిమానులు ఈయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.....
అది నిజమైతే వారు కామేశ్వరి గారి పిల్లలు కారు అన్నమాట. డబ్బు కోసము చదివిన చదువును నమ్మకుండా ఇలాంటి వారు ఏది చెయ్యడాని కైన వెనక్కు పోతారా? గరిక పాటి గారు విద్యను, ధర్మాన్ని నమ్మి అదే దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
గరికపాటి గారు మరియు కామేశ్వరి గారితో ప్రత్యక్షంగా ముఖా ముఖి చర్చలు జరిపితేనే వాస్తవాలు బహిర్గతమవుతాయి. వారిద్దరినీ చర్చకు పిలవండి. గరిక పాటిగారు ఎందుకు నోరు విప్పడం లేదు. నోరు విప్పకపోవడం వల్లే గరికపాటి గారు దోషిగా నిలబడుతున్నారు.
ఆమె తనకంటే చిన్నవాడు , అన్న భార్యనంటది, కాని తప్పంతా గరికిపాటిదే అంటది నంగనాచిలా. Both are wrong without etichs. She is not correct. If we think deeply can understand real character.
దాము బాలాజీ మీకు ఎందుకో గరికిపాటి నరసింహారావు గారి విద్యత్తును తక్కువ చేసి మాట్లాడటం గమనార్హం....ఈ విషయం లో గరికిపాటి వారు స్పందించాలి అని వ్యాఖ్యానించారు....అది తప్పు.... ఇలాంటి చిల్లర విషయాలకు ఆయన స్పదించరు....
తప్పులు అందరూ చేస్తారు. ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేసారు. తెలుగు జాతి గర్వించే ప్రవచన రాక్షసుడు, సహస్రావధాని, పుంభావ సరస్వతినీ ఈ వయస్సులో అవమానించడం తప్పు. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా జన్మిస్తారు. మహాకవి శ్రీనాథుడు తరువాత గరికపాటి. తరువాత అంతా శూన్యం!!!
ఇంటిగుట్టు రచ్చకీడ్చే ఈవిడ చాలా గొప్పమనిషి. శత కోటి వందనములు.
Really good analysis Daamu garu .
Garikapati garu answer cheppakapovadamu lone aayana great ness kanipistundi. Garikapati garu open ayithe, first wife use chesina language kani, aame lopalu bayatiki cheppina, avida image Inka debba tintundi
kameswari gariki psychiatrist avasaramu 💯 undi
తెలంగాణ కి సంబంధించిన ఒక ప్రముఖ కవి, బహు పురస్కార గ్రహీత గారు కూడా వారి సొంత వదిన గారి తొ అక్రమ సంబంధం ఉంది అంటారు. భగవంతునికి ఎరుక. ఆ కవిగారు ప్రస్తుతానికి లేరు.
Baga chepparu sir
ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి 😄😄😂😂
Adi vaari gatam alochinchu mitrama
She herself accepteing her illegal affairs with so many 🎉🎉 Really great 😃
This is common. If anyone gets popularity some people particularly relatives feels greedy. Nothing new.
విప్పి అన్నీ చూపిస్తాం అంటే మనమేం చేస్తాం-చూస్తాం తప్ప 🥳
అమ్మ! నీవు బేతవోలు మీద కవితలు ఎందుకు రాసావు. అదే నీ కొంప కూల్చింది.
ఆయన వదిన తో సరసాలు ఆడాడు సరే. నీవెందుకు కులికావు. ఇద్దరు నేరస్తులే. సరదాలు తీరిన తరువాత ఎవరు దారిన వారు పోయారు ఇప్పుడెందుకు పంచాయతీ.
మీ అగ్రహారం సంస్కృతి అందరికి తెలిసి పోయింది.
ఏదీ ఏమైనా గరికపాటి గారు మహా జ్ఞానాన్ని సంపాదించారు. అది సమాజానికి కావాలి. ఆయన మన మూలగ్రంధాలను వివరిస్తున్నారు. అది కావాలి సమాజానికి. ఆయన నీతి నిజాయితీ కాదు.
ఒక వేదికపై అయన బజార్లో బజ్జి తినే యోగం లేదని బాధ పడ్డారు. అప్పుడే అనుకున్నాము ఈయన ఉప్పు కారం తినే మనిషి అని.
స్వామి ప్రవచనాలు చెప్పు. నీతులు వద్దు. ఎప్పటికి నీవు మా ప్రవచన కర్తవే.
2 తిమోతికి 4:3
ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
2 తిమోతికి 4:4
సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
అది ఇప్పుడు వచ్చే యున్నది.,
కథలలో ఉండే దేవుని మర్మమును మనస్సుతో పట్టుకోవడం నేర్పక.,
తాము భ్రష్టులై యుండి.,
దేవుని శక్తిని ఆశ్రయించక.,
పై పైన భక్తిని ఆశ్రయించి అనేకుల చూపును, సత్యం వైపుకి గాక లోకము వైపుకి (ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు) త్రిప్పుతారు
కాలక్షేపం కోసమో, పుణ్యం కోసమో వినే రోజులను పెంచి పోషిస్తున్నారు మన పండితులు.,
👍🙏
గరిక పాటి గారే ఈ విషయం లో స్పష్టత ఇస్తే బాగుంటుంది
Very Nice Damu garu. Yee roju correct Statements istunnaru. 💯
ఇద్దరూ గురివింద లే.
అన్న భార్యతోఎఫైర్ పెట్టుకున్నారు ok బయటకు తీసుకు వెళ్ళడమేమిటి ?పెళ్లి చేసున్నారా లేదా పిల్లలను కనడమైనది?విడి పోవడమేమిటి ? మరి ఈమె ఎలా ఎవరి వద్ద జీవిస్తుంది అన్ని ప్రశ్నలేమొత్తానికి సమాజం దృష్టిలో వీరి విలువ ప్రశ్నార్థకమైనది.... .అభిమానులు ఈయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.....
Ontariga brathukuthunna annaru
అతనని అవమనిస్తే మన కళ్ళు మనం పోడుచు కున్నట్లు
Y
అది నిజమైతే వారు కామేశ్వరి గారి పిల్లలు కారు అన్నమాట. డబ్బు కోసము చదివిన చదువును నమ్మకుండా ఇలాంటి వారు ఏది చెయ్యడాని కైన వెనక్కు పోతారా?
గరిక పాటి గారు విద్యను, ధర్మాన్ని నమ్మి అదే దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
ఆమే మొదటి భార్య అనే ఎలా? అంతకుముందు ఇంకెవరైనా 😊😊 వద్దు లేఅబ్బా 😊😊
parveen sulthana-pravachana kartha?😂😂😂
ఇంకా విశ్లేషణ లేదేం అని అనుకుంటుండగా..😊😊
Inka meeru vadalara ee topic ?
Koduku case pettaru kabatti ame react ayyundochu. Case petti kampu chesukuntaru Garikapati.
Self defense. Let truth come out. And close the issue
కీరవాణి గారు ట్యూన్ కడితే ఒప్పుకోని వాళ్ళు గరికపాటి కి పదవి ఇస్తే ఒప్పుకుంటారా
Stop this topic
గరికపాటి గారు మరియు కామేశ్వరి గారితో ప్రత్యక్షంగా ముఖా ముఖి చర్చలు జరిపితేనే వాస్తవాలు బహిర్గతమవుతాయి. వారిద్దరినీ చర్చకు పిలవండి. గరిక పాటిగారు ఎందుకు నోరు విప్పడం లేదు. నోరు విప్పకపోవడం వల్లే గరికపాటి గారు దోషిగా నిలబడుతున్నారు.
అది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకు చర్చ ?
How to live and let others live on the present day of speed life.
Chiranjeevi inspirationaa?
Mp,Mla ల పైన విశ్లేషణ 😊😊 సమాధానం చెప్పకపోతే..?
cousin kadu real brother
Ayina vere valla personals meekendhukandi, already athani age 60+, eddaru old ayipoyaru. Valla ni rachaki edchatam avasarama
She was also wrong, what she was doing this many years 🎉
మీ కామెంట్ గూడా యాంకర్ కు 😊😊
We dont know real fact.first wife is not correct. Garikipati didnot open his mouth till now
Garikapati Venkateswara Rao garu , Narasimha Rao garu anna garu , noru vippi asalu nijam cheppochhuga.
Ame oka stree ante chinnada peddada kadu, garikapati vayasu lo chinnaina samajam lo guru stanam pondina varu buddi leda.
ఆమె తనకంటే చిన్నవాడు , అన్న భార్యనంటది, కాని తప్పంతా గరికిపాటిదే అంటది నంగనాచిలా. Both are wrong without etichs. She is not correct. If we think deeply can understand real character.
Meeru chalaa baagaa visleshincheru...u-tubers ardham chesukuntey manchidi...garika. Pati oka celibrity---gurustanamlo vundi EXTRA s ekkuva maattlaadu taadu...
Aaa vishayam prajalu prabhutwam ardham chesukuntey baaguntundi
దాము బాలాజీ మీకు ఎందుకో గరికిపాటి నరసింహారావు గారి విద్యత్తును తక్కువ చేసి మాట్లాడటం గమనార్హం....ఈ విషయం లో గరికిపాటి వారు స్పందించాలి అని వ్యాఖ్యానించారు....అది తప్పు.... ఇలాంటి చిల్లర విషయాలకు ఆయన స్పదించరు....
Asal nuv evadra babu Anni neku telisinattu prathidi analyst ani edokati chepthunnav
Correct
గరిక పాటి గారే ఈ విషయం లో స్పష్టత ఇస్తే బాగుంటుంది
Emi istaadu aayana vaypu kuda kasta mistake undi kada
She herself accepteing her illegal affairs with so many 🎉🎉 Really great 😃